మీరు మంచి సినిమాలు తీసే దర్శకుడిగా అందరికీ తెలిసినా, సిరివెన్నెల గారి గురించి, వారితో ఉన్న మీ పరిచయం, మీ అనుభవాలు వింటూ ఉంటే, మీ ఆలోచనలు ఎంత గొప్పవో అర్థం అవుతుంది. It's really amazing to hear you talk on small details in why a particular character is in such a way in all your movies. This whole interview shows what a talented person you are, who can criticize and appreciate your own movies. Of course, with a great taste in music and with legendary lyricist and music directors, you have given us wonderful songs...
Yet another soulful and heart touching conversation about Sirivennela garu 👌 Respect towards Krishna Vamsi garu has increased many folds, the way he opened up himself and detailed the background behind the treasure of Sirivennela gari's songs 🙏 Parthu Garu , appreciate your sensibility and approach, in posing questions to Vamsi gari personal feelings and emotions..very well conducted🙏
గాలికి పుట్టి, గాలికి పెరిగినంత తేలిగ్గా ఆంజనేయ తత్త్వాన్ని మామూలు మాటల్లో చెప్పడం ఓ తపస్సు. ఆ వైవిధ్యం పాట పొడుగునా ప్రతి ఫలించిన శాస్త్రి గారి ప్రతిభ నిజంగా శ్రీ ఆంజనేయం
ఈ ప్రోగ్రామ్కి అతిధుల కొరత ఉండదు. సెలబ్రీటిలే కావాలనుకుంటే తప్ప...ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో శాస్త్రీ గారి పాట ఉంటుంది. ఆయనిచ్చిన స్పూర్తి ఉంటుంది.❤️
ఒక పాట గురించి ఎంతగా ఆలోచిస్తారా డైరెక్టర్ అంటేనే ఇప్పటిదాకా ఏదోలే డైరెక్టర్ అనుకునేవాడిని ఇంత మనసు పెట్టి ఆలోచించే మనిషి డైరెక్టర్ అనిపించే అంత గొప్పగా ఉంది ఇంటర్వ్యూ ఇప్పటిదాకా నాకున్న డైరెక్టర్ మీద దొరబాబు మారిపోయింది ఇంత మంచి మాటలు ఏదో రాయిని ఆడది చేసినట్టుగా నా మనసును మార్చిన ఈ మాటలు నాలో ఉన్న దుర్బుద్ధి ని సద్బుద్ధి గా మార్చిన ఈ మాటలు చాలా గ్రేట్
స్మృతి వెన్నెల రాత్రి సూర్యులు వారినేమి కోరేది నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది బూతు గీతాలు రాయమని పిలిస్తే భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది? ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది? అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది? స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో బోడి చదువులన్న వారినేమి కోరేది? గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది? అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డి.క్రాంతి కుమార్ 7396721108
@@ShivaKumarSatakuriyes. Krish and Indraganti kuda. Andaru Trivikram antaru garuuu he’s useless fellow who hardly used the potential of Sirivennela garu. Come to the party subbalacchimi Karo karo Jalsa Aradugula bullettu Samajavaragamana ninu chusi agagalana Anni ila rayinchukunnadu. Very very few were there. Neetho Cheppana Pilichina ranantava Ye chota unna You and me (jalsa
Ee episodes, mainly Krishna Vamshi gaari episodes chusaka oka paata venaka Writers and Directors padda thapana, taapatryam varninchalenidi..ave vinna paatalu ipudu vintunte purthiga vere dhrukpadam vachhesindi..Thanks for bringing such a heart warming discussions to the viewers.
పార్థు గారూ.. సిరివెన్నెల గారి సాహిత్యం, వ్యక్తిత్వం గురించి మీరు చేస్తున్న కార్యక్రమం అద్భుతం. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించి అందిస్తున్న మీ టీమ్ కు అభినందనలు.
Ee moodu bhagalu adbhutham.. vamsi garu chepthunte sasthri gari gurinchi emi theliyani ma lanti valls ki kuda kallu dharalam ga varshisthunnayante...🙏🙏
“సిరివెన్నెల” లాంటి Classical cinema తో రంగప్రవేశం చేసి, అత్యున్నతమైన భావాల్ని వ్యక్తీకరించగలిగిన మహర్షిలాంటి కవి.. వేరే ఇంకొకళ్ళైతే “ముసుగు వెయ్యొద్దు” పాట premise చెప్పగానే condescending గా approach అయ్యేవాళ్లేమో.. కానీ గురువుగారు భూకంపంలాంటి పాటనిచ్చారు.. నిజంగా అలా condescending గా చూసేవాళ్లు సిగ్గుపడేలాగా వ్రాసారు.. 🔥🙏🏼🙏🏼
Anchor is exhibiting his skills and promoting himself, have no patience to listen....this is just not the program have noticed this on other program Viswanathamrutham and other Srivennela antarangam too
Exactly. He’s unnecessarily interrupting with his own experiences and concerts. He begins to sing the whole song instead of read or recite. That’s one irritating thing for me. I feel someone else should have been invited.
😡😡😡😡 Anchor Pardhu…. Why are you unnecessarily interrupting with your own experiences and concerts. Why do you want to sing the lyrics instead of read or recite. That’s one irritating thing for me. I feel someone else should have been invited as anchor.
పైగా 'ధ్వనించు హృదయ మృదంగ ద్వానం 'లాంటి చాలా పంటి కింద రాళ్ళతో పాటు చాలా సో కాల్డ్ బూతులు కూడా రాసారు. లిస్ట్ ఇయ్యాల్సి వస్తుంది, కామెంట్స్ లో అటాక్ చేస్తే!
@@madhu085 hmm, మిత్రమా ఏదయినా ఒక శృంగార రస భరితమైన paata రాస్తున్నప్పుడు, శాస్త్రి గారి స్టాండర్డ్స్ కి లేదా ఆయన చెప్పుకున్న స్టాండర్డ్స్ కి తగ్గి ఉండకూడదు కదా, ఆత్రేయ, వేటూరి వగైరాలు ఆ హద్దు పాటించలేదు అన్నది ప్రముఖమైన విమర్శ అయినప్పుడు అట్లాంటి పద ప్రయోగాలే చెయ్యకూడదని నా అభిప్రాయం. చెయ్యడం తప్పేమి కాదు, ఒక్కోసారి తప్పదు, బహుశా ఆయనే ఉండి ఉంటే, కింద చెప్పబోయే ప్రయోగం గురించి అడిగితే ఆయనే హాయిగా నవ్వేసి కొన్ని సార్లు యేవో దొర్లాయి రా అబ్బాయి అనేసేవారు. అంత గొప్పతనం ఉండింది ఆయనకు, తన పూర్వ కవుల లాగానే, అదే ఆయన గొప్పదనం కూడ.ఇంతకీ ఆ ప్రయోగాల్లో ఒకటి ఏమిటంటే 'కండిపోయి కాలమాగనీ ', అని. కంది పోవడం ఏమిటి?
@@madhu085hmm, మిత్రమా ఒక శృంగార రస భరితమైన పాట రాస్తున్నప్పుడు లేదా రాయాల్సివొచ్చినప్పుడు కొంత విభజన గీతలు చెరిగి పోవడం అన్నది సహజం. శాస్త్రి గారి పూర్వ కవులందరూ అదే చేశారు, భవిష్యత్తు లో కూడా అదే జరుగుతుంది అది ఆ రాసానికి ఉండే లక్షణం. కానీ అది నేను చెయ్యను అనో, లేదా ఆలా ఫలానా వారు చెయ్యలేదని వారి అభిమానులు అంటేనో కొంచెమ్ ఇబ్బంది కలిగిస్తుంది. నిజానికి ఈ కింది ప్రయోగం గురించి ఆయన ఉన్నప్పుడు అయన నే కలిసి అడిగి ఉంటే హాయి గా పసి పిల్లడికి మల్లే నవ్వేసి, చాలా సుదీర్ఘమైన చర్చ చేసి, ఆ అభ్యంతరం చెబుతున్న వ్యక్తి ని పరిశీలించి చోవరకు, ఏదో ఆ సందర్భం లో ఆలా దొర్లింది రా అబ్బాయి అని ఉండేవారు ఆయన, అది తన పూర్వ కవుల లాగే ఆయనకూ ఉన్న గొప్ప సంస్కారం, గొప్పదనం. ఇంతకీ కొన్ని ప్రయోగాల్లో ఒకటి 'కందిపోయి కాలమాగాని ' అనేది. కోరి కోరి ఈడు కాలి,.. చాలా జరిగిన తర్వాత నాయిక (హీరోయిన్ ) ఈ సదరు మాట అంటుంది. కండిపోయి.... అని. మళ్ళీ చెబితున్నా తప్పు కాదు, కానీ ఖచ్చితంగా అది బూతే
ఒరే పులకేశి సత్తిగా.... పెద్ద పోటుగాడిలా నీకు నువు ఫీలై కామెంట్ యెట్టుకుంటే సరిపోదు. నీ కామెంట్కి వచ్చిన్న రిప్లై కామెంట్ నీ ఎదుర్కునే దమ్ముండాలి. లేదంటే గమ్మున మూసుకుని కూర్చో. ఎదవ మేధావి పైత్యం ప్రదర్శించకు. ఒక్క పాట వ్రాసి చావలేని నీ చవట సన్నాసి సామర్థ్యానికి ....శాస్త్రి గారి పాటపై వ్యాకరణాలు...ద్విపదులు, బూతులు కూడా వ్రాస్తాడు అంటూ రొచ్చు కూతలు కూస్తావా. అది సినిమా పాటరా శుంఠ. శృంగారాన్ని వేటూరి లా కాస్త చవకబారు పదజాలం కూడా శాస్త్రి వాడరు. ఇంపైన పదజాలంతో భావయుక్తంగా అద్ది అందిస్తారు. అదే బలపం పట్టి భామ వళ్ళో పాట ఇంకో రచయత అయితే రూపు..అందం మారిపోయేవి. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని....ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి....సాహసం నా పధం...నిగ్గదీసి అడుగు ... మహాత్మ లో గాంధీపాట ...నిగ్గదీసి అడుగు ఇవి మనసుల్ని స్పృశించే ఆణిముత్యాలు. దీన్లో నీకు ఆయన ఆర్.యస్.యస్ భావజాలం ఏం కనిపించి ముడెట్టి వాగుతావు. కలయా నిజమా పాటకి కామాంధుడనీ...వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తి నే పాటకి ఇంకోటనీ కూడా అంతగడతావా మరి. ఒకప్పుడు వేటూరి గారి డ్యూయట్లలో కాస్త చీప్ గా, యెబ్బెట్టుగా అనిపించే పదాల వాడకం ఎక్కువుండేది. కానీ శాస్త్రి గారి పాటలో ఆ దిగువస్థాయి పదవాడకం వుండదు. ఒక్క పాట చూపించగలవా. నీ తెలుగు వ్యాకరణ...సాహిత్య సామర్థ్యాన్ని వెళ్లి తెలుగు పండితుల దగ్గర ప్రదర్శించు. సినిమా పాటకి....తెలుగు పాండిత్యానికి చాలా తేడా వుంటది. పాటకు పాండిత్యం కాదు కావలసింది...కమ్మని పదాలు కలపి వంచ గలిగే కలం. నీ దిక్కుమాలిన కామెంట్ల కుసంస్కారానికి ఏ చెప్పుతో కొట్టినా తప్పులేదు. నువ్వూ నీ ఎదవ పాండిత్య ఎన్ సైక్లోపీడియా ఫీలింగూ. నీ పనికిమాలిన కామెంట్ చదివితే అప్పుడెప్పుడో చదివిన చిలకమర్తి వారి మాటలు గుర్తొస్తున్నాయి " పుర్రెకెక్కని చదువులు వల్లెవేసేవాడు... పుస్తకాలను మోసే గాడిదకు సైదోడు" అని. బానే మోసినట్టున్నావు పుస్తకాలు.
1)ఎవరు ప్రశ్న వేస్తే నేను ఎదుర్కొలేదు, చెప్పగలరా? భాష, సంభాషణ కొంచెం సంస్కారవంతం గా ఉండడం అవసరమని నా అభిప్రాయం.2) సాహిత్య విమర్శ చేసే వ్యక్తి తానే ఒక సాహిత్య కారుడు కావాలనే నియమం సాహిత్యం లో లేదు. శాస్త్రి గారు ఉండి ఉంటే వారినే నా ప్రశ్నలను అడిగి ఉంటే ఆయన చాలా సంస్కార వంతంగా సంభాషించేవారు, మీలాంటి భాష ను వాడే వారు కారు. ఇక ఉదాహరణల గురించి కొంచెం సాహిత్యం తెలిసిన వారితో మాట్లాడాడం సబబు కానీ సాహిత్యం తెలీక పోతే 'చాలానే పుస్తకాలు మోసినట్లున్నావ్ ' లాంటి భాష వాడుతాం. తిట్ట దలుచుకుంటే మనసారా తిట్టండి నేనిక తిట్ల పురాణానికి జవాబులు చెప్పను, స్పందించను, ఎందుకంటే అది శాస్త్రి గారిని అవమానించడం అది నేను చెయ్యను.చర్చ చెయ్య దలుస్తారా హుందా గా, శాస్త్రి గారి లాగా చర్చిద్దాం. తప్పులు అందరం చేస్తాం, నేను చేసుంటే సరిదిద్దుకుంటాను, ఒప్పుకుంటాను
పార్థసారథి గారు, సీతారామ శాస్త్రి గారు ఒక కవి, మంచి కవి. అందులో సందేహం ఏమీ లేదు, కానీ ఆయన చాలా అద్భుతాలు కవిత్వం లో కానీ, భాష లో కానీ ఏమీ పెద్దగా చేసిన దాఖలాలు కూడా ఏమి లేవు. మీకు, మరికొంత మందికి అభిమానం ఉండొచ్చు, ఆరాధనా ఉండొచ్చు అది వ్యక్తిగత నిర్ణయం లేదా అభిప్రాయం. ఆయన ను ఏదో అద్భుతమైన, ఇంతవరకు తెలుగు సాహిత్యం ఎరుగని ఒక అతి గొప్ప కవి గా ప్రచారం చెయ్యడం కొంత ఎబ్బెట్టు గా ఉంది. మల్లీ చెబితున్నా ఆయన పట్ల యెట్లాంటి అగౌరవం లేదు, కానీ శాస్త్రి గారు ఒక మునీశ్వరుడు లాంటి వి కవిత్వం తెలీని తరానికి ఎలాగనిపిస్తాయో తెలీదు కానీ సాహిత్యం మూల్యాంకణం చేస్తే కవిత్వం ద్వారా ఎక్కువ నీతులు చెప్పిన కవి గా అయన ను గుర్తించొచ్చు. ఉదాహరణ కు 'టకారంతా ద్విపదలను వాడకుండా, పంచాభూతలను, పంచెంద్రియాలను ఉపమానం గా తీసుకోకుండా అయన రాసిన ప్రణయ /విరహ గీతాలు లేవు. ఉంటే చూపించండి.మళ్ళీ చెబుతున్నాను అయన పట్ల గౌరవం ఉంది కానీ అదొక్కటే సరిపోదు ఒక కవి యొక్క బాడీ అఫ్ వర్క్ ను అసెస్ చెయ్యడానికి, పైగా అయన ది ఫక్తు RSS భావజాలం, తప్పేం కాదు ఉండొచ్చు కానీ అదే ఉన్నతమైన 'భారతీయ తత్వ చింతనా మార్గం ' అంటేనే 2 పేచీ వొస్తుంది. గమనించగలరు
ఏడిశావ్ పుల్లిగా... నువ్వో పెద్ద తోపులా ఫీలవడం ఆపు ముందు. సినిమా పాటల సాహిత్యాన్ని....ఒక కొత్త..మంచి రహదారులు ఎక్కించారు శాస్త్రి గారు. కవిత్వం వేరు....సినిమా పాట వేరు. నీ ద్విపదులు గట్రా ఎన్సైక్లోపీడియా ప్రతిభ సినిమా పాటకు ముడివేసి....అందులో తమరి యొక్క జ్ఞాన, పాటవాల్ని ప్రదర్శించద్దు. ఖడ్గం లో.....గాంధీ గారి మీద వ్రాసిన పాటలో ఏ తెలుగు గ్రామర్ ని వెతికి విమర్శిస్తావు. అది పాట...సినిమా పాట....పామరులను రంజింప చేసే ఎంటర్ టైనర్. నీ సాహిత్య , గ్రాంథిక జ్ఞానాన్ని వెళ్లి...తెలుగు పండితుల దగ్గర చూపించుకో. ఇది శాస్త్రి గారిని విమర్శించి నందుకు కాదు... ఆర్.యస్.యస్ భావజాలం అని కూడా ముడేసింత నీచమైన నీ సంకుచిత మనస్తత్వానికి. అయినా .....ఆ భావజాలం వుంటే ఏంటిట అది కూడా విమర్శనాత్మక అనర్హతా. అదేదో సినిమాలో డైలాగ్ గుర్తొస్తోంది... " ఏం చదివావు అనికాదు...ఎందుకురా చదువుకున్నావు" అనాలనుంది నిన్ను.
అయ్యా, తమరు ఈ కార్యక్రమం చూడాలి అని బలవంతం ఏమీ లేదు! మా అభిమానాన్ని మా ఆరాధనని మీరు ఆమోదించాల్సినంత తప్పని పరిస్థితి మీకు లేదు! మేమెందుకు అభిమానించకూడదో అని మిమ్మల్ని కారణాలు వివరించమని వేడుకోలేదు, అంత శ్రమ మీకు అక్కర్లేదు! దయచెయ్యండి 🙏🙏🙏
@@think0108 అయ్యా, ఒక పబ్లిక్ ఫిగర్ యొక్క బాడీ అఫ్ వర్క్ గురించి సమగ్ర విశ్లేషణ ఒక పబ్లిక్ ప్లాట్ఫారం ద్వారా చేస్తున్నప్పుడు అభప్రాయాలు చెప్పే అవకాశం నిర్వాహకులే ఇచ్చినప్పుడు, ఆ ఫలానా వ్యక్తి ని అగౌరవ పరచకుండా ఆయన వర్క్ గురించి మాట్లాడ్డం తప్పు కాదు. దాన్ని సాహిత్య విమర్శ అంటారు
True…. He’s unnecessarily interrupting with his own experiences and concerts. He begins to sing the whole song instead of read or recite. That’s one irritating thing for me. I feel someone else should have been invited.
మీరు మంచి సినిమాలు తీసే దర్శకుడిగా అందరికీ తెలిసినా, సిరివెన్నెల గారి గురించి, వారితో ఉన్న మీ పరిచయం, మీ అనుభవాలు వింటూ ఉంటే, మీ ఆలోచనలు ఎంత గొప్పవో అర్థం అవుతుంది.
It's really amazing to hear you talk on small details in why a particular character is in such a way in all your movies.
This whole interview shows what a talented person you are, who can criticize and appreciate your own movies.
Of course, with a great taste in music and with legendary lyricist and music directors, you have given us wonderful songs...
@@chilipepper76 well Said &Me too have the Same &Damn feeing abt KV Garu..!Impressive &Innovative ❤️❤️
lastwords : ఆయన అక్కడలేరు
, కానీ ఆయన వాడిన వాహనం( దేహం) అక్కడుంది…
What a great feel sir …
that’s y you are great ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤
Yet another soulful and heart touching conversation about Sirivennela garu 👌
Respect towards Krishna Vamsi garu has increased many folds, the way he opened up himself and detailed the background behind the treasure of Sirivennela gari's songs 🙏
Parthu Garu , appreciate your sensibility and approach, in posing questions to Vamsi gari personal feelings and emotions..very well conducted🙏
గాలికి పుట్టి, గాలికి పెరిగినంత తేలిగ్గా ఆంజనేయ తత్త్వాన్ని మామూలు మాటల్లో చెప్పడం ఓ తపస్సు. ఆ వైవిధ్యం పాట పొడుగునా ప్రతి ఫలించిన శాస్త్రి గారి ప్రతిభ నిజంగా శ్రీ ఆంజనేయం
ఈ ప్రోగ్రామ్కి అతిధుల కొరత ఉండదు. సెలబ్రీటిలే కావాలనుకుంటే తప్ప...ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో శాస్త్రీ గారి పాట ఉంటుంది. ఆయనిచ్చిన స్పూర్తి ఉంటుంది.❤️
Truly said 👏🏼
మీరు రాయకపోతే ఈ పాటుండదు 😂😂😂😂😂
Vamshi sir u r a legend … n true artist …. … meeru create chesina classics enough sir ….
…
ఒక పాట గురించి ఎంతగా ఆలోచిస్తారా డైరెక్టర్ అంటేనే ఇప్పటిదాకా ఏదోలే డైరెక్టర్ అనుకునేవాడిని ఇంత మనసు పెట్టి ఆలోచించే మనిషి డైరెక్టర్ అనిపించే అంత గొప్పగా ఉంది ఇంటర్వ్యూ ఇప్పటిదాకా నాకున్న డైరెక్టర్ మీద దొరబాబు మారిపోయింది ఇంత మంచి మాటలు ఏదో రాయిని ఆడది చేసినట్టుగా నా మనసును మార్చిన ఈ మాటలు నాలో ఉన్న దుర్బుద్ధి ని సద్బుద్ధి గా మార్చిన ఈ మాటలు చాలా గ్రేట్
నమస్తే పార్థసారథి గారు.....ఈ ప్రోగ్రాం మాకు ఒక వరం.... కొంచెం డైరెక్టర్ వంశీ గారి ని కూడా పిలుస్తారా... ఆయన విశ్లేషణ కొంచెం కొత్తగా ఉంటుంది
స్మృతి వెన్నెల
రాత్రి సూర్యులు వారినేమి కోరేది
నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి
పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది
బూతు గీతాలు రాయమని పిలిస్తే
భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది?
ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో
శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది?
అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో
అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి
తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది?
స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో
బోడి చదువులన్న వారినేమి కోరేది?
గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో
గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో
తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది?
అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి
పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
డి.క్రాంతి కుమార్
7396721108
He must be the best guest for the series.
So will be Krish jagarlamudi
@@ShivaKumarSatakuriyes. Krish and Indraganti kuda. Andaru Trivikram antaru garuuu he’s useless fellow who hardly used the potential of Sirivennela garu.
Come to the party subbalacchimi
Karo karo Jalsa
Aradugula bullettu
Samajavaragamana ninu chusi agagalana
Anni ila rayinchukunnadu. Very very few were there.
Neetho Cheppana
Pilichina ranantava
Ye chota unna
You and me (jalsa
Ee episodes, mainly Krishna Vamshi gaari episodes chusaka oka paata venaka Writers and Directors padda thapana, taapatryam varninchalenidi..ave vinna paatalu ipudu vintunte purthiga vere dhrukpadam vachhesindi..Thanks for bringing such a heart warming discussions to the viewers.
మా జన్మ కూడా ధన్యం...@Lessons, Poetry,Philosophy &Personality Development...శాస్త్రి గారు 🙏🏻🙏🏻
ప్రత్యేక కృతజ్ఞతలు కృష్ణ వంశీ గారికి...❤️
Manasu nindipoindi
Kadilipoindi
Krishna vamsi garu🙏🙏
Thank you PardhugRu🙏
Sastrygaru thondaraga vellipoyaaru🥲🥲
A very very emotional and phenomenal episode! Icing on the cake was listening to Sastry garu's voice
Waiting for Trivikram garu in this show
పార్థు గారూ.. సిరివెన్నెల గారి సాహిత్యం, వ్యక్తిత్వం గురించి మీరు చేస్తున్న కార్యక్రమం అద్భుతం. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించి అందిస్తున్న మీ టీమ్ కు అభినందనలు.
ఇలాంటి మంచి ప్రోగ్రాం spb గారి గురించి చేయండి సార్ 🙏🙏
సిరివెన్నెల గారి పాటలను analyse చెయ్యాలంటే అది బాలసుబ్రహ్మణ్యం గారికే చెల్లుతుంది.
Aithe ee program aapetmantaara😮😮😮
@@ManikantaSathispb ravali 😢
సిరివెన్నెల గారు లాంటి పాటలరచయిత ఇంక రారు
Ee moodu bhagalu adbhutham.. vamsi garu chepthunte sasthri gari gurinchi emi theliyani ma lanti valls ki kuda kallu dharalam ga varshisthunnayante...🙏🙏
“సిరివెన్నెల” లాంటి Classical cinema తో రంగప్రవేశం చేసి, అత్యున్నతమైన భావాల్ని వ్యక్తీకరించగలిగిన మహర్షిలాంటి కవి.. వేరే ఇంకొకళ్ళైతే “ముసుగు వెయ్యొద్దు” పాట premise చెప్పగానే condescending గా approach అయ్యేవాళ్లేమో..
కానీ గురువుగారు భూకంపంలాంటి పాటనిచ్చారు..
నిజంగా అలా condescending గా చూసేవాళ్లు సిగ్గుపడేలాగా వ్రాసారు.. 🔥🙏🏼🙏🏼
రెండు ఎపిసోడ్స్ (కృష్ణవంశీ గారు) పూర్తిగా చూడటానికి కారణం , మీరడిగిన లాస్ట్ క్వశ్చన్ ( పర్సనల్) కోసం
కృష్ణవంశీ గారు మీరు కారణజన్ములు 🙏🙏🙏 గురువుగారి తో
తెలుగు భాష ఉన్నంతకాలం సీతారామశాస్త్రి గారు ఉంటారు 🙏🙏🙏🙏🙏🙏🙏
My Request To Etv is That make a Interview With Rgv His memories Behind The Classic Songs Written By Sirivennala Sitarama Sasty garu In Rgv Movies ☺️
Waiting for srikant addala episode
❤❤❤❤
I need that book..
Plz share where it is available
నవంబర్ 30న పిలిపించుకున్నారని గుర్తుచేసినప్పుడు 🙏🏼
Only for director analysis
ఆ సాహిత్యం సార్ నోట వింటుంటే కళ్ళు చెమర్చాయి
Sirivenela గారి family members tho కూడా interview cheyandhi.
ఒక వేటూరి గారు ...ఒక సీతారామ శాస్త్రి గారు లాంటి వారు.తెలుగు ప్రజలు కు దొరికిని గొప్ప " కవులు"
వాళ్లని ముసలోళ్లిద్దరూ అని అనడం కోపం వచ్చింది
వారితో ఉన్న చనువు, ప్రేమతో అన్న మాటలవి. అది వారి హక్కు అనిపించింది.
మన నాన్న గారు పెదనాన్న ఇద్దరూ మాట్లాడుకుంటు ఉంటే ఎలా అంటామో అలాగే అన్నారు. అంతే
Don't interfere with songs in between! Upload full episode
అయన భావజాలం అంతకుమించి వెళ్ళోద్దు
Madyalo songs valla flow miss avvutundi
Anchor is exhibiting his skills and promoting himself, have no patience to listen....this is just not the program have noticed this on other program Viswanathamrutham and other Srivennela antarangam too
Exactly. He’s unnecessarily interrupting with his own experiences and concerts. He begins to sing the whole song instead of read or recite. That’s one irritating thing for me. I feel someone else should have been invited.
😡😡😡😡 Anchor Pardhu…. Why are you unnecessarily interrupting with your own experiences and concerts. Why do you want to sing the lyrics instead of read or recite. That’s one irritating thing for me. I feel someone else should have been invited as anchor.
పైగా 'ధ్వనించు హృదయ మృదంగ ద్వానం 'లాంటి చాలా పంటి కింద రాళ్ళతో పాటు చాలా సో కాల్డ్ బూతులు కూడా రాసారు. లిస్ట్ ఇయ్యాల్సి వస్తుంది, కామెంట్స్ లో అటాక్ చేస్తే!
Anti bro avi
@@madhu085 hmm, మిత్రమా ఏదయినా ఒక శృంగార రస భరితమైన paata రాస్తున్నప్పుడు, శాస్త్రి గారి స్టాండర్డ్స్ కి లేదా ఆయన చెప్పుకున్న స్టాండర్డ్స్ కి తగ్గి ఉండకూడదు కదా, ఆత్రేయ, వేటూరి వగైరాలు ఆ హద్దు పాటించలేదు అన్నది ప్రముఖమైన విమర్శ అయినప్పుడు అట్లాంటి పద ప్రయోగాలే చెయ్యకూడదని నా అభిప్రాయం. చెయ్యడం తప్పేమి కాదు, ఒక్కోసారి తప్పదు, బహుశా ఆయనే ఉండి ఉంటే, కింద చెప్పబోయే ప్రయోగం గురించి అడిగితే ఆయనే హాయిగా నవ్వేసి కొన్ని సార్లు యేవో దొర్లాయి రా అబ్బాయి అనేసేవారు. అంత గొప్పతనం ఉండింది ఆయనకు, తన పూర్వ కవుల లాగానే, అదే ఆయన గొప్పదనం కూడ.ఇంతకీ ఆ ప్రయోగాల్లో ఒకటి ఏమిటంటే 'కండిపోయి కాలమాగనీ ', అని. కంది పోవడం ఏమిటి?
@@madhu085hmm, మిత్రమా ఒక శృంగార రస భరితమైన పాట రాస్తున్నప్పుడు లేదా రాయాల్సివొచ్చినప్పుడు కొంత విభజన గీతలు చెరిగి పోవడం అన్నది సహజం. శాస్త్రి గారి పూర్వ కవులందరూ అదే చేశారు, భవిష్యత్తు లో కూడా అదే జరుగుతుంది అది ఆ రాసానికి ఉండే లక్షణం. కానీ అది నేను చెయ్యను అనో, లేదా ఆలా ఫలానా వారు చెయ్యలేదని వారి అభిమానులు అంటేనో కొంచెమ్ ఇబ్బంది కలిగిస్తుంది. నిజానికి ఈ కింది ప్రయోగం గురించి ఆయన ఉన్నప్పుడు అయన నే కలిసి అడిగి ఉంటే హాయి గా పసి పిల్లడికి మల్లే నవ్వేసి, చాలా సుదీర్ఘమైన చర్చ చేసి, ఆ అభ్యంతరం చెబుతున్న వ్యక్తి ని పరిశీలించి చోవరకు, ఏదో ఆ సందర్భం లో ఆలా దొర్లింది రా అబ్బాయి అని ఉండేవారు ఆయన, అది తన పూర్వ కవుల లాగే ఆయనకూ ఉన్న గొప్ప సంస్కారం, గొప్పదనం. ఇంతకీ కొన్ని ప్రయోగాల్లో ఒకటి 'కందిపోయి కాలమాగాని ' అనేది. కోరి కోరి ఈడు కాలి,.. చాలా జరిగిన తర్వాత నాయిక (హీరోయిన్ ) ఈ సదరు మాట అంటుంది. కండిపోయి.... అని. మళ్ళీ చెబితున్నా తప్పు కాదు, కానీ ఖచ్చితంగా అది బూతే
7శావ్ లే
7సావ్ ....ఒక్క పాట వ్రాసి చావలేని తమరి చచ్చు కామెంట్లికి, తమ కుసంస్కారానికి...
బూతులెట్టక బండెక్కించి తిప్పుతారా.
ఒరే పులకేశి సత్తిగా....
పెద్ద పోటుగాడిలా నీకు నువు ఫీలై కామెంట్ యెట్టుకుంటే సరిపోదు. నీ కామెంట్కి వచ్చిన్న రిప్లై కామెంట్ నీ ఎదుర్కునే దమ్ముండాలి. లేదంటే గమ్మున మూసుకుని కూర్చో. ఎదవ మేధావి పైత్యం ప్రదర్శించకు.
ఒక్క పాట వ్రాసి చావలేని నీ చవట సన్నాసి సామర్థ్యానికి ....శాస్త్రి గారి పాటపై వ్యాకరణాలు...ద్విపదులు, బూతులు కూడా వ్రాస్తాడు అంటూ రొచ్చు కూతలు కూస్తావా.
అది సినిమా పాటరా శుంఠ. శృంగారాన్ని వేటూరి లా కాస్త చవకబారు పదజాలం కూడా శాస్త్రి వాడరు. ఇంపైన పదజాలంతో భావయుక్తంగా అద్ది అందిస్తారు. అదే బలపం పట్టి భామ వళ్ళో పాట ఇంకో రచయత అయితే రూపు..అందం మారిపోయేవి.
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని....ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి....సాహసం నా పధం...నిగ్గదీసి అడుగు ... మహాత్మ లో గాంధీపాట ...నిగ్గదీసి అడుగు
ఇవి మనసుల్ని స్పృశించే ఆణిముత్యాలు.
దీన్లో నీకు ఆయన ఆర్.యస్.యస్ భావజాలం ఏం కనిపించి ముడెట్టి వాగుతావు.
కలయా నిజమా పాటకి కామాంధుడనీ...వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తి నే పాటకి ఇంకోటనీ కూడా అంతగడతావా మరి.
ఒకప్పుడు వేటూరి గారి డ్యూయట్లలో కాస్త చీప్ గా, యెబ్బెట్టుగా అనిపించే పదాల వాడకం ఎక్కువుండేది. కానీ శాస్త్రి గారి పాటలో ఆ దిగువస్థాయి పదవాడకం వుండదు. ఒక్క పాట చూపించగలవా.
నీ తెలుగు వ్యాకరణ...సాహిత్య సామర్థ్యాన్ని వెళ్లి తెలుగు పండితుల దగ్గర ప్రదర్శించు.
సినిమా పాటకి....తెలుగు పాండిత్యానికి చాలా తేడా వుంటది. పాటకు పాండిత్యం కాదు కావలసింది...కమ్మని పదాలు కలపి వంచ గలిగే కలం.
నీ దిక్కుమాలిన కామెంట్ల కుసంస్కారానికి ఏ చెప్పుతో కొట్టినా తప్పులేదు.
నువ్వూ నీ ఎదవ పాండిత్య ఎన్ సైక్లోపీడియా ఫీలింగూ.
నీ పనికిమాలిన కామెంట్ చదివితే అప్పుడెప్పుడో చదివిన చిలకమర్తి వారి మాటలు గుర్తొస్తున్నాయి
" పుర్రెకెక్కని చదువులు వల్లెవేసేవాడు...
పుస్తకాలను మోసే గాడిదకు సైదోడు" అని.
బానే మోసినట్టున్నావు పుస్తకాలు.
వాడి చెంప చెళ్లుమనిపించావ్ bro
వాడి చెంప చెళ్లుమనిపించావ్ bro
1)ఎవరు ప్రశ్న వేస్తే నేను ఎదుర్కొలేదు, చెప్పగలరా? భాష, సంభాషణ కొంచెం సంస్కారవంతం గా ఉండడం అవసరమని నా అభిప్రాయం.2) సాహిత్య విమర్శ చేసే వ్యక్తి తానే ఒక సాహిత్య కారుడు కావాలనే నియమం సాహిత్యం లో లేదు. శాస్త్రి గారు ఉండి ఉంటే వారినే నా ప్రశ్నలను అడిగి ఉంటే ఆయన చాలా సంస్కార వంతంగా సంభాషించేవారు, మీలాంటి భాష ను వాడే వారు కారు. ఇక ఉదాహరణల గురించి కొంచెం సాహిత్యం తెలిసిన వారితో మాట్లాడాడం సబబు కానీ సాహిత్యం తెలీక పోతే 'చాలానే పుస్తకాలు మోసినట్లున్నావ్ ' లాంటి భాష వాడుతాం. తిట్ట దలుచుకుంటే మనసారా తిట్టండి నేనిక తిట్ల పురాణానికి జవాబులు చెప్పను, స్పందించను, ఎందుకంటే అది శాస్త్రి గారిని అవమానించడం అది నేను చెయ్యను.చర్చ చెయ్య దలుస్తారా హుందా గా, శాస్త్రి గారి లాగా చర్చిద్దాం. తప్పులు అందరం చేస్తాం, నేను చేసుంటే సరిదిద్దుకుంటాను, ఒప్పుకుంటాను
పార్థసారథి గారు, సీతారామ శాస్త్రి గారు ఒక కవి, మంచి కవి. అందులో సందేహం ఏమీ లేదు, కానీ ఆయన చాలా అద్భుతాలు కవిత్వం లో కానీ, భాష లో కానీ ఏమీ పెద్దగా చేసిన దాఖలాలు కూడా ఏమి లేవు. మీకు, మరికొంత మందికి అభిమానం ఉండొచ్చు, ఆరాధనా ఉండొచ్చు అది వ్యక్తిగత నిర్ణయం లేదా అభిప్రాయం. ఆయన ను ఏదో అద్భుతమైన, ఇంతవరకు తెలుగు సాహిత్యం ఎరుగని ఒక అతి గొప్ప కవి గా ప్రచారం చెయ్యడం కొంత ఎబ్బెట్టు గా ఉంది. మల్లీ చెబితున్నా ఆయన పట్ల యెట్లాంటి అగౌరవం లేదు, కానీ శాస్త్రి గారు ఒక మునీశ్వరుడు లాంటి వి కవిత్వం తెలీని తరానికి ఎలాగనిపిస్తాయో తెలీదు కానీ సాహిత్యం మూల్యాంకణం చేస్తే కవిత్వం ద్వారా ఎక్కువ నీతులు చెప్పిన కవి గా అయన ను గుర్తించొచ్చు. ఉదాహరణ కు 'టకారంతా ద్విపదలను వాడకుండా, పంచాభూతలను, పంచెంద్రియాలను ఉపమానం గా తీసుకోకుండా అయన రాసిన ప్రణయ /విరహ గీతాలు లేవు. ఉంటే చూపించండి.మళ్ళీ చెబుతున్నాను అయన పట్ల గౌరవం ఉంది కానీ అదొక్కటే సరిపోదు ఒక కవి యొక్క బాడీ అఫ్ వర్క్ ను అసెస్ చెయ్యడానికి, పైగా అయన ది ఫక్తు RSS భావజాలం, తప్పేం కాదు ఉండొచ్చు కానీ అదే ఉన్నతమైన 'భారతీయ తత్వ చింతనా మార్గం ' అంటేనే 2 పేచీ వొస్తుంది. గమనించగలరు
ఏడిశావ్ పుల్లిగా...
నువ్వో పెద్ద తోపులా ఫీలవడం ఆపు ముందు.
సినిమా పాటల సాహిత్యాన్ని....ఒక కొత్త..మంచి రహదారులు ఎక్కించారు శాస్త్రి గారు. కవిత్వం వేరు....సినిమా పాట వేరు.
నీ ద్విపదులు గట్రా ఎన్సైక్లోపీడియా ప్రతిభ సినిమా పాటకు ముడివేసి....అందులో తమరి యొక్క జ్ఞాన, పాటవాల్ని ప్రదర్శించద్దు.
ఖడ్గం లో.....గాంధీ గారి మీద వ్రాసిన పాటలో ఏ తెలుగు గ్రామర్ ని వెతికి విమర్శిస్తావు. అది పాట...సినిమా పాట....పామరులను రంజింప చేసే ఎంటర్ టైనర్.
నీ సాహిత్య , గ్రాంథిక జ్ఞానాన్ని వెళ్లి...తెలుగు పండితుల దగ్గర చూపించుకో.
ఇది శాస్త్రి గారిని విమర్శించి నందుకు కాదు...
ఆర్.యస్.యస్ భావజాలం అని కూడా ముడేసింత నీచమైన నీ సంకుచిత మనస్తత్వానికి.
అయినా .....ఆ భావజాలం వుంటే ఏంటిట అది కూడా విమర్శనాత్మక అనర్హతా.
అదేదో సినిమాలో డైలాగ్ గుర్తొస్తోంది...
" ఏం చదివావు అనికాదు...ఎందుకురా చదువుకున్నావు"
అనాలనుంది నిన్ను.
అయ్యా, తమరు ఈ కార్యక్రమం చూడాలి అని బలవంతం ఏమీ లేదు! మా అభిమానాన్ని మా ఆరాధనని మీరు ఆమోదించాల్సినంత తప్పని పరిస్థితి మీకు లేదు! మేమెందుకు అభిమానించకూడదో అని మిమ్మల్ని కారణాలు వివరించమని వేడుకోలేదు, అంత శ్రమ మీకు అక్కర్లేదు! దయచెయ్యండి 🙏🙏🙏
మీ అభిమాన కవి పై ఇలాంటి చర్చ రావట్లేదనా ఇంత అక్కసు మీకు
@@jukantisrinu1112 అయ్యా నాకొక అభిమాన కవి ఉన్నాడని నేనెక్కడన్నా అన్నానా
@@think0108 అయ్యా, ఒక పబ్లిక్ ఫిగర్ యొక్క బాడీ అఫ్ వర్క్ గురించి సమగ్ర విశ్లేషణ ఒక పబ్లిక్ ప్లాట్ఫారం ద్వారా చేస్తున్నప్పుడు అభప్రాయాలు చెప్పే అవకాశం నిర్వాహకులే ఇచ్చినప్పుడు, ఆ ఫలానా వ్యక్తి ని అగౌరవ పరచకుండా ఆయన వర్క్ గురించి మాట్లాడ్డం తప్పు కాదు. దాన్ని సాహిత్య విమర్శ అంటారు
Someone tell the anchor that we are here to listen to the guest words not the anchor words here.