భూలోక వైకుంఠం అయిన "శ్రీరంగం" లో రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్న శ్రీ రంగనాథుడి ఆవిర్భావ గాధ.

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025
  • 🪷 బ్రహ్మ తపః ఫలంగా స్వయంగా శ్రీమహావిష్ణు చేత సృజించబడిన స్వయంభూ విగ్రహం శ్రీరంగనాథుడు.
    🪷 ఆ శ్రీరంగనాథుడు ముందు సత్య లోకంలో బ్రహ్మ చేత, తరువాత సూర్య భగవానుని చేత , తరవాత స్వయంభూ మనువు పూజించబడి చివరగా ఇక్ష్వాకు చక్రవర్తి కోరిక మేరకు అది భివికి దిగి వచ్చి అయోధ్యలో సూర్య వంశ చక్రవర్తులందరి చేత పూజించబడింది.
    🪷ఇక్ష్వాకు వంశంలో ఆవిర్భవించిన శ్రీరామ చంద్రుడు చేత పూజలందుకున్న శ్రీరంగనాథుని
    "పెరియ పెరుమాళ్" అని పిలుస్తారు.
    🪷మహా విష్ణు భక్తుడైన చోళ చక్రవర్తి "ధర్మవర్మ" కోరిక మేరకు ఆ విగ్రహం అయోధ్య నుండి శ్రీరంగం వచ్చి... అక్కడ భక్తుల చేత పూజలందుకుంటుంది...
    /శ్రీరంగం /శ్రీరంగనాథుడు /శ్రీరామచంద్రుడు
    .
    .
    .
    For Further Devotional Purana Ithihasa Upanishads related Videos
    Please Do Like Share and Subscribe
    My Channel
    ‪@DivineConnection_ShivaKeshava‬
    .
    .
    .
    #srirangam ,#srirangamtemple, #sriranganathaswamytemple, #sriranganathar, #vishnu #srimannarayana #govinda, #venkateswara, #krishna, #srikrishna, #bhagavatam, #puranam, #puranastories, #bhakti, #bhaktistories, #sanatandharma, #samavedam, #sanatan, #hindudeity, #hinduculture, #shiva, #upanishad, #ithihasa

КОМЕНТАРІ •