మీరు అసలు ఎందుకు విడిపోయారో ఎవరికి అర్దం కాదు. మీరు కలవకుండ ఎవరు అడ్డు పడడం లేదు కదా. మీరు ప్రజల కొరకు పనిచేయాలి అనుకుంటే మీ లో వున్న అధికార ధాహాన్ని personal ego ను వదిలి పెట్టాలి. అప్పుడే సాధ్యం అవుతుంది.
అన్న సమ్యూనిస్టుల ఐక్యత జరగదు మీరు బూర్జువా వాదులకు చేయి కలుపుతారు. కానీ మావోలు పేద ప్రజలు బాగు కోసం తుపాకి పట్టుకుని పోరాడుతున్నారు ఎలా పొత్తు కుదురుతుంది. మావోల ద్వారానే భూస్వాములు పోయారు అది తట్టు కోలేకనే ప్రభుత్వం పెత్తందార్లకు సపోర్టుగా అన్నలపై యుద్దం చేస్తున్నారు అత్యాధునిక ఆముదాలతో వారిని మట్టుపెడుతున్నారు. ఈ దారుణాలను మీ ఉబయ కమ్యూనిస్టులు ఐన CP i_CPM వారు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీస్త లేరు వారు మన బిడ్డలే చంపటం మంచిది కాదని ఎదిలిస్తలేరు మరి ఐక్యత ఎలా సాధ్యం
ఎప్పుడైతరన్న నాకిపుడు 60 ఏండ్లు. ఈ మాట నా చిన్నప్పటి నుండి వింటున్నాను.
అన్ని కమ్యూనిస్టు పార్టీ లు ఏకం కావాలనే మీ పిలుపు చాలా మంచిది, అది జరగాలని కోరుకుంటూ ఉన్నా ము
UNITE THE PEOPLE
SERVE THE PEOPLE
LOVE THE PEOPLE
మీరు అసలు ఎందుకు విడిపోయారో ఎవరికి అర్దం కాదు. మీరు కలవకుండ ఎవరు అడ్డు పడడం లేదు కదా. మీరు ప్రజల కొరకు పనిచేయాలి అనుకుంటే మీ లో వున్న అధికార ధాహాన్ని personal ego ను వదిలి పెట్టాలి. అప్పుడే సాధ్యం అవుతుంది.
THE PEOPLE AND THE PEOPLE ALONE COULD CREATE HISTORY
Red salute✊
అన్న సమ్యూనిస్టుల ఐక్యత జరగదు మీరు బూర్జువా వాదులకు చేయి కలుపుతారు. కానీ మావోలు పేద ప్రజలు బాగు కోసం తుపాకి పట్టుకుని పోరాడుతున్నారు ఎలా పొత్తు కుదురుతుంది. మావోల ద్వారానే భూస్వాములు పోయారు అది తట్టు కోలేకనే ప్రభుత్వం పెత్తందార్లకు సపోర్టుగా అన్నలపై యుద్దం చేస్తున్నారు అత్యాధునిక ఆముదాలతో వారిని మట్టుపెడుతున్నారు. ఈ దారుణాలను మీ ఉబయ కమ్యూనిస్టులు ఐన CP i_CPM వారు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీస్త లేరు వారు మన బిడ్డలే చంపటం మంచిది కాదని ఎదిలిస్తలేరు మరి ఐక్యత ఎలా సాధ్యం
MORAL VALUES FIRST
కాదన్నది ఎవరు
Cpm zindabad
CORRECT YOURSELF
CORRECT YOURSELF