మీ జోలికి ఎవరైనా వస్తే వారి పని ఇక అంతే శతృ చేదన మంత్రం || Amma Destroyed ur enemies

Поділитися
Вставка
  • Опубліковано 1 сер 2023
  • ఆది దేవతలే శరణు వేడే తల్లి,శ్రీ కృష్ణుడు ఉపాసించిన తల్లి ప్రత్యంగిరాఅమ్మ మంత్ర పఠనం మన జీవితాలను మార్చివేస్తుంది..
    అమ్మ ను నిత్యం కొలిస్తే పర యంత్ర మంత్రాలు మన దరిదాపుల్లో రావు..
    అమ్మ వారి ఉపోద్గాతం తరువాత ఒక వీడియో చేస్తాను...🚩ॐ卐
    #pratyangiradevi
    #pratyangira
    #prathyangirapooja #prathyangiradevi

КОМЕНТАРІ • 578

  • @JameelBasha-x9c
    @JameelBasha-x9c 20 днів тому +5

    తల్లీ నా సమస్యలను తొలగించి, నాకు ధన, ధైర్యాన్ని ప్రసాదించు తల్లీ..!

  • @Durga_Ram_Produtions
    @Durga_Ram_Produtions 4 дні тому +1

    ఓం హ్రీం క్లీం శ్రీం భక్త శత్రు సంహారిణే నమః' ంతల్లి మాత శత్రు బాదల నుంచి కాపాడు తల్లి అప్పులుతీరి పిల్లలు ఇద్దరూ కూడా మనసులు మంచి మార్గాన ఉండి వారికి మంచి భవిశ్యతను ఇవ్వుతల్లి ఆమె చేసే వంట పనిని మరలా ఆమెది ఒడిలో వచ్చేదిగా చెయ్యి తల్లి కుటుంబం చల్లగా ఉండాలని ఆశీర్వదించు తల్లి పాహిపాహీమాల రక్షరక్ష తల్లి

  • @travindermudhirajphotograp1829
    @travindermudhirajphotograp1829 10 місяців тому +78

    అమ్మ నన్ను శత్రువుల బారి నుంచి రక్షించు తల్లి

  • @vijayga7603
    @vijayga7603 13 днів тому +2

    ఓం హ్రీం క్లీం భక్త శత్రుభక్షిణ్యైనమఃపాహిమాంతల్లీ; శ్రీ ప్రత్యంగిరా మాతాయైనమః

  • @kottharajasekharreddy4404
    @kottharajasekharreddy4404 Місяць тому +4

    నా భా ర్యా నా అత్త నాకు భాద్దా శత్రువు లు గా ఉన్నార్రు వారి మనసు మార్చు తల్లీ.... నీ కు శాత కోటి వందనాలు... ప్రతియింగారా అమ్మ వారు.

  • @user-zz6zr8jc8olaxmi
    @user-zz6zr8jc8olaxmi 10 місяців тому +55

    అమ్మ మా కుటుంబాన్ని శత్రువు బాధలు నుండి కాపాడండి అమ్మ

  • @veereshkumar6295
    @veereshkumar6295 22 дні тому +2

    తల్లి శత్రువు బాధల నుండి మాకు విముక్తి కలిగించాలని ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాను

  • @Tandravasantaveni
    @Tandravasantaveni 7 днів тому +1

    అమ్మ మమ్ములను అనారోగ్యాల నుంచి కాపాడు శత్రువుల నుంచి కాపాడు ఓం ప్రత్యంగిరా నమః

  • @user-nr9ve7wy1g
    @user-nr9ve7wy1g 5 місяців тому +22

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ ప్రత్యగ్ర మాత రాక్ష గా ఉండు శ్రీ మాత మాకు నిన్ను నముకున్నం

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x 10 місяців тому +101

    ఓం హ్రీం క్లీం శ్రీం భక్త శత్రు సంహారిణే నమః 🙏🙏 🙏

  • @sudhagundala1638
    @sudhagundala1638 5 місяців тому +13

    మన హిందూ ధర్మాన్ని కాపాడాలి
    జై ప్రత్యగిరా దేవి నే నమః

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 10 місяців тому +61

    ఓం హ్రీం క్లీం భక్త శత్రుభక్షిణ్యైనమఃపాహిమాంతల్లీ; శ్రీ ప్రత్యంగిరా మాతాయైనమః🙏🙏🙏🙏🙏

  • @bandarunageswaridevi
    @bandarunageswaridevi 4 місяці тому +8

    అమ్మా నాకున్న బాధలు నీకు తెలియనివి కాదు కదా అమ్మా నా కష్టాలను తొలగించు తల్లీ 🙏🙏🙏🙏🙏అమ్మా ప్రత్యంగి మాతా నమో నమః 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @Mohinamma
      @Mohinamma 3 місяці тому

      Amma na bharthani nannu kalupu thalli

    • @Mohinamma
      @Mohinamma 3 місяці тому

      Na pillalki manchi jivethani prasadinchu thalli

    • @chinnaiahkanike5134
      @chinnaiahkanike5134 25 днів тому

      ohm sri. PrThagara Davi ai namo namaha ohm shanthi shanthi shanthi hi.🌺🌺🌺🌺🌺

  • @nareshraj9038
    @nareshraj9038 10 місяців тому +58

    శత్రువులు అంటే ఎదురింటి వాళ్ళు , పక్కింటి వాళ్ళు కాదు . మన లోని శత్రువులు , కోపం , భయం , అత్యాశ, హింస, అనారోగ్యం, పేదరికం , అశాంతి లాంటివి
    అమ్మ వారు ఎదుర్కొనే శక్తిని ఇస్తారు .

    • @GottipalliRamya-ge5nx
      @GottipalliRamya-ge5nx 10 місяців тому +7

      Mana nasanam korukone vallu kuda manaki satruvule

    • @rajkumarkotla3486
      @rajkumarkotla3486 10 місяців тому +2

      True

    • @rajkumarkotla3486
      @rajkumarkotla3486 10 місяців тому +2

      correct

    • @nareshraj9038
      @nareshraj9038 10 місяців тому +1

      @@GottipalliRamya-ge5nx నేను అమ్మవారు నాశనం చేసే శత్రువులు అంటున్న

    • @sarambee7957
      @sarambee7957 9 місяців тому +2

      Peddarikam peda shathruvvu

  • @srawankumar724
    @srawankumar724 10 місяців тому +49

    అమ్మ నన్ను అప్పుల బాధల నుండి విముక్తి చేయమ్మా 🙏

    • @gsktv7610
      @gsktv7610 10 місяців тому

      😮👍👍👍👍

  • @avasanthaavasantha4592
    @avasanthaavasantha4592 11 місяців тому +22

    స్వామి నా ఎదురుగా ఒక ఆవిడ ఉంది స్వామి తలుపు తీస్తే ఆమె ముఖమే స్వామి ఆమె గోల నాకు పోయేలాగా చేయండి స్వామి ప్లీజ్ స్వామి మనశ్శాంతి ఉండట్లేదు స్వామి తప్పుంటే నన్ను క్షమించిన స్వామి 🙏

  • @Jai_vajradehi
    @Jai_vajradehi 6 місяців тому +6

    ಓಂ ಪ್ರತ್ಯಾಂಗೀರಾ ಮಾತಾಯ ನಮಃ
    ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಭಕ್ತ ಶತ್ರು ಭಕ್ಷಿಣ್ಯೇ ನಮಃ 🙏😔🙏
    ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಮ್ ಭಕ್ತ ಶತ್ರು ಭಕ್ಷಿಣ್ಯೇ ನಮಃ 🙏😔🙏
    ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಭಕ್ತ ಶತ್ರು ಭಕ್ಷಿಣ್ಯೆ ನಮಃ 🙏😔🙏
    ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಭಕ್ತ ಶತ್ರು ಭಕ್ಷಿಣ್ಯೇ ನಮಃ 🙏😔🙏
    ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಭಕ್ತ ಶತ್ರು ಭಕ್ಷೀಣ್ಯೇ ನಮಃ 🙏😔🙏
    ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಭಕ್ತ ಶತ್ರು ಭಕ್ಷಿಣ್ಯೇ ನಮಃ 🙏😔🙏
    ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಭಕ್ತ ಶತ್ರು ಭಕ್ಷಿಣ್ಯೇ ನಮಃ 🙏😔🙏
    ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಭಕ್ತ ಶತ್ರು ಭಕ್ಷಿಣ್ಯೇ ನಮಃ 🙏😔🙏
    ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಭಕ್ತ ಶತ್ರು ಭಕ್ಷಿಣ್ಯೇ ನಮಃ 🙏😔🙏
    ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಭಕ್ತ ಶತ್ರು ಭಕ್ಷಿಣ್ಯೇ ನಮಃ 🙏😔🙏
    ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಭಕ್ತ ಶತ್ರು ಭಕ್ಷಿಣ್ಯೇ ನಮಃ 🙏😔🙏
    ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಭಕ್ತ ಶತ್ರು ಭಕ್ಷಿಣ್ಯೇ ನಮಃ 🙏😔🙏
    ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಭಕ್ತ ಶತ್ರು ಭಕ್ಷಿಣ್ಯೇ ನಮಃ 🙏😔🙏
    ಸರ್ವ ಶತ್ರು ಸಂಹಾರಿಣೀ ನಮಃ 🙏😔🙏

  • @annaiahgarigowtham327
    @annaiahgarigowtham327 9 місяців тому +8

    ఓమ్ హ్రీమ్ క్లీమ్ భక్త శత్రు భక్షిణ్యయ్ నమః 🙏

  • @srigayathrigarments5931
    @srigayathrigarments5931 11 місяців тому +40

    ప్రత్యంగిరా మాత మామ రక్ష రక్ష 🙏🙏🙏🙏🙏❤

  • @bhaskarboddeda21991
    @bhaskarboddeda21991 10 місяців тому +23

    ఓం శ్రీ మాత్రే నామం నన్ను అప్పుల బాధ నుండి రక్షించు మాతా

  • @venkateswarlumunagapati8008
    @venkateswarlumunagapati8008 11 місяців тому +14

    ఓం హ్రీమ్ క్లీమ్ భక్త శత్రు భక్షిన్ యే నమః 🙏🏻🙏🏻🙏🏻

  • @JameelBasha-x9c
    @JameelBasha-x9c 20 днів тому +1

    ఓం హ్రీం క్లీం భక్త శతృభక్షిణ్యై నమః..!

  • @chandrakalakumar3075
    @chandrakalakumar3075 4 місяці тому +3

    అమ్మా నను శత్రువుల బారి నుడి కాపాడు తల్లి నాకు నా కొడుకుకే నాకు శత్రువుగా ఉన్నాడు తల్లి నను కాపాడాలి,😭🙏🙏🙏🙏🙏

  • @user-gd3sr7gv6p
    @user-gd3sr7gv6p 4 місяці тому +1

    మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతుంది మీకు ధన్యవాదాలు గురువుగారు నేను హిందువుని సార్ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాయండి కొంచెం ఎక్కువగా ఉన్నాయి సార్

  • @rameeshrr1457
    @rameeshrr1457 20 днів тому +1

    నా భార్య నాకు రావాలి అమ్మ నా భార్య మనసు మారాలి ఇంటికి వచయటాటూ చూడు అమ్మ వారు. 🙏🙏🙏🌹🌹🌹

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 10 місяців тому +15

    అమ్మా రక్షించు🙏🙏😭😭😭

  • @saidaiahmamidi6151
    @saidaiahmamidi6151 7 місяців тому +4

    ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ ప్రత్యంగిరా మాత రక్ష రక్ష

  • @mdjahangeer9867
    @mdjahangeer9867 11 місяців тому +3

    Thadhastu Naa korikalu Anni thirchinanduku thank you Swami thank you so much ❤️❤️

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 11 місяців тому +3

    భక్త జన కరుణా స్వరూపిణి శ్రీ ప్రత్యంగిరా జగన్మాత శక్తి ముక్తి ప్రదాయిని జగజ్జననీ పాహిమాం పాహిమాం

  • @sudhagundala1638
    @sudhagundala1638 5 місяців тому +3

    ప్రత్యంగిరా మాతా నమః

  • @gangadharareddy1110
    @gangadharareddy1110 8 місяців тому

    Super pratyangiraa Devi ammavaruamma

  • @valvojubhargavi
    @valvojubhargavi 4 місяці тому +1

    నమస్కారం గురువు గారు 🙏 నాకు నా తల్లి యే శత్రువు అయింది ఈ మంత్ర పఠనం వల్ల నాకు manashanti ఉంటుందనుకుంటున్న

  • @sravanpoosala8983
    @sravanpoosala8983 10 місяців тому

    శ్రీ ప్రత్యగిరి దేవి నమః 🙏🙏🙏🙏🙇‍♂️

  • @srinivasmachha6709
    @srinivasmachha6709 10 місяців тому +5

    శ్రీ మాత్రే నమహ 🙏🏽

  • @DEVOTEE1010
    @DEVOTEE1010 11 місяців тому +32

    ఓం హ్రీం క్లీం భక్త శత్రుభక్షిణ్యైన మహా:
    ఓం శ్రీ ప్రత్యంగిరా దేవియే నమః🙏

    • @sreelathavk4450
      @sreelathavk4450 10 місяців тому +1

      Ivi bheejasharalu kadha..andaru chadhavakudadhemo

    • @DEVOTEE1010
      @DEVOTEE1010 10 місяців тому

      @@sreelathavk4450 శుచి శుభ్రత పాటిస్తూ అమ్మవారి పట్ల భయభక్తి శ్రద్ధలతో నిష్టగా వుండే ప్రతి ఒక్కరు కూడా సంతోషం గా చదువుకోవచ్చు.

  • @krishnamrajuas6412
    @krishnamrajuas6412 8 місяців тому +1

    ఓం శ్రీ ప్రత్యంగిరా దేవ్యై నమః

  • @sujathakondle5990
    @sujathakondle5990 11 місяців тому +11

    జై ప్రత్యంగారి నమహా, ,🙏🙏🙏🥥🥥

  • @satyasaimalleswararaonerel2239
    @satyasaimalleswararaonerel2239 8 місяців тому +2

    Jai Vaarahi VajraGhoshum
    Om SaiRam LokhaSamastha SukhinoBavanthu Andaru Baagundali Andhulo Manum Vundali
    Danyosmi Danyosmi Danyosmi Amma Bangartalli Pratyangini Amma.
    Om Hreem Khleem Bhaktha SatruBakshinyayi Namaha.

  • @Devikag8m
    @Devikag8m 10 місяців тому +1

    Ammavariki jai ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balakrishnareddy6651
    @balakrishnareddy6651 9 місяців тому +3

    ధన్యవాదాలు గురువు గారు

  • @KpRS1905
    @KpRS1905 11 місяців тому +5

    ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ

  • @subrahmanyamgunapalli2372
    @subrahmanyamgunapalli2372 2 місяці тому +1

    ఓమ్ ప్రత్యేంగిర దేవి మాతా నమోనమహ

  • @nagendracharivadla2021
    @nagendracharivadla2021 11 місяців тому +10

    స్వామి నేను నేరుగా వస్తాను నాకు వారాహి మంత్రోపదేశం చేస్తారా
    అనేక సమస్యలతో దిక్కు తోచని స్థితిలో ఉన్నాను
    ఉపదేశం ఇచ్చే గురువులు ఎక్కడ ఉంటారో తెలియక సతమతమవుతున్నాను
    ఇప్పుడు మీ వీడియో ద్వారా నాకు ఉపదేశం పొందే అవకాశం ఉంటుంది అని ఆశిస్తున్నాను దయచేసి తెలుపగలరు

  • @harikumarchilumula9811
    @harikumarchilumula9811 5 місяців тому

    Ammagariki Koti Koti Vandanamulu.

  • @kbuggoji7228
    @kbuggoji7228 10 місяців тому +25

    ఓం శ్రీ ప్రత్యగిరి దేవియే నమః అమ్మా సర్వేజనా సుఖినోభవంతు

  • @vijayga7603
    @vijayga7603 13 днів тому

    ఓం హ్రీం క్లీం శ్రీం భక్త శత్రు సంహారిణే నమః

  • @jyothijuttubabu9923
    @jyothijuttubabu9923 8 місяців тому +3

    నా కుటుంబాన్ని శెత్రువుల బాధ నుండి కపాడు తల్లి

  • @swapnagaraju1224
    @swapnagaraju1224 7 місяців тому +3

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @krishnojirao904
    @krishnojirao904 10 місяців тому

    శ్రీ ప్రతున్య గిరే దీవి నమహా

  • @vijayga7603
    @vijayga7603 13 днів тому

    ఓం హ్రీమ్ క్లీమ్ భక్త శత్రు భక్షిన్ యే నమః

  • @karthikkummarimadhu7196
    @karthikkummarimadhu7196 10 місяців тому +4

    Sri pratyangira mata mama namah raksha raksha🙏🙏

  • @user-lu4vt6uy9r
    @user-lu4vt6uy9r 7 місяців тому +3

    తల్లీ మీ నామము తో మమ్మలను కాపాడు మాతా

  • @arunakanathala3668
    @arunakanathala3668 5 місяців тому +1

    ఓం ప్రత్యాంగి దేవి యే నమః 🙏🙏

  • @soundarya_ladies-tailor
    @soundarya_ladies-tailor 5 місяців тому

    Tq andi Jai Sammakka thalli sarlamma thalli 🌺

  • @narenderramayampet1421
    @narenderramayampet1421 8 днів тому

    అమ్మ నన్ను కాపాడు తల్లి 🙏🙏

  • @hasinibehara6542
    @hasinibehara6542 4 місяці тому

    Jai pratyangira devi thalli....🙏🙏🙏

  • @vijayga7603
    @vijayga7603 13 днів тому

    అమ్మ mammalni శత్రువుల బారి నుంచి రక్షించు తల్లి

  • @sathishthadikoppula4612
    @sathishthadikoppula4612 10 місяців тому +1

    om hlim klim bhaktha shatrubhakshinyaya namaha pahimam shree patyangira mataye namaha🙏

  • @ramukothapelly268
    @ramukothapelly268 11 місяців тому +3

    ఓం హ్రీం క్లీం భక్తశత్రుభక్షినై నమః

  • @ramukothapelly268
    @ramukothapelly268 11 місяців тому +1

    ఓమ్ శ్రీ మాత్రే నమః.

  • @bitlasrinivas3019
    @bitlasrinivas3019 5 місяців тому

    Amma thalli Mammalni Challaga Chudandi Amma 🙏👨‍👩‍👧‍👦🙏

  • @satyanarayanapothula8167
    @satyanarayanapothula8167 8 місяців тому

    Tq Amma
    tq Gurugaru

  • @nkgirishnk6878
    @nkgirishnk6878 10 місяців тому

    Koti koti dandalu.

  • @ashokk2011
    @ashokk2011 10 місяців тому +1

    Om pratyagira Devi namo namah 🙏🌺

  • @venkateshphotographer9193
    @venkateshphotographer9193 26 днів тому

    అమ్మ... మా కుటుంబాన్ని శత్రువుల బాధలనుండి కాపాడండి అమ్మా...

  • @sskumarphotography7715
    @sskumarphotography7715 10 місяців тому +2

    ప్రత్యంగిరా మాత మామ రక్ష రక్ష

  • @user-dc1gi8sr8m
    @user-dc1gi8sr8m 5 місяців тому +1

    Amma nannu divinchu thalli

  • @MaheshVedavathi-fd7oj
    @MaheshVedavathi-fd7oj 9 місяців тому

    Om shree prathyangira deviyenamha

  • @geetham8967
    @geetham8967 10 місяців тому +1

    అమ్మా కరుణించు🙏🙏😭😭😭😭

  • @sardasingh9680
    @sardasingh9680 10 місяців тому +8

    ఓం శ్రీ ప్రత్యంగిరా మాతా నమాయనమః🙏🌺🙏

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri3466 7 місяців тому

    Thank you guru garu 🙏🙏🙏🙏🙏

  • @HffFgg-wn3nz
    @HffFgg-wn3nz 6 місяців тому

    Thalli,,,,, andaru natho manchi GA undali. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Taarasricutegirl
    @Taarasricutegirl 8 місяців тому +1

    Ammaaaa😢😢😢🙏🙏🙏🙏......naku shatruvulu ekkuva avthunnaru ,vallu ma jolili rakunda kapadu thalli 🙏🙏🙏

  • @devarajjummarath4295
    @devarajjummarath4295 3 місяці тому

    Om Prathyangi Devi Namaha 🙏🙏🙏🙏

  • @ramnathreddy5858
    @ramnathreddy5858 7 місяців тому

    Om Sri Prattyangari Mata

  • @krishnarama8602
    @krishnarama8602 10 місяців тому +1

    Jay Mata

  • @pillisrinivas9368
    @pillisrinivas9368 9 місяців тому +7

    😢 ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ ప్రత్యంగిరా మాత రక్ష రక్ష

  • @rameshbabu-jk5md
    @rameshbabu-jk5md 11 місяців тому +3

    Om Pratyangiraa mathrey namah

  • @laxmidevanand8312
    @laxmidevanand8312 11 місяців тому

    Thankyou amma 🙏 thankyou guruji 🙏

  • @danaboienavenkateshwarloo4549
    @danaboienavenkateshwarloo4549 11 місяців тому

    Prathyangira matha yai namaha

  • @prasadp1859
    @prasadp1859 10 місяців тому

    Om Shakti Om prati gira Mata ki Bhawani ki Jay

  • @tammishettysatyanarayana6446
    @tammishettysatyanarayana6446 11 місяців тому

    Om.sree.pratyangiradeveye.namah🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @nagallinaveenkumar6559
    @nagallinaveenkumar6559 9 місяців тому

    🙏🙏🙏 AMMA PAAHIMAAM PAAHIMAAM PAAHIMAAM 🙏🙏🙏RAKSHAMAAM 🙏🙏 RAKSHAMAAM 🙏🙏
    RAKSHAMAAM 🙏🙏

  • @sadguru143
    @sadguru143 9 місяців тому

    Om prathangira maathayee namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pramodsimha8322
    @pramodsimha8322 6 місяців тому +1

    Jai matha❤

  • @anuradhak181
    @anuradhak181 4 місяці тому +1

    Mapall nadagarra ki ravalli 🙏🌹🌹

  • @jyotip6013
    @jyotip6013 11 місяців тому

    Jay MaataRani 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanyasiramanamma-bp6mu
    @dhanyasiramanamma-bp6mu 11 місяців тому

    శ్రీ పత్యంగిరా దేవి నన్ను క్షమించు మాత

  • @meghana803
    @meghana803 5 місяців тому

    om prathyangiri devi inamaha

  • @mdjahangeer9867
    @mdjahangeer9867 11 місяців тому

    Swami naku dabbu sampada aiyeswaryam kaligi vunanduku nenu viswaniki kruthagnathalu teluputhunananu thank you universe thank you universe thank you so much i love maney thank you so much ❤️❤️

  • @Indiawala741
    @Indiawala741 11 місяців тому

    Sri pratyangira matha ye namaha.

  • @sandyarani8336
    @sandyarani8336 11 місяців тому

    Om srimatre namo namaha 🙏

  • @user-mn5ed1yg7b
    @user-mn5ed1yg7b 9 місяців тому

    Thnks,guruvu,garu

  • @sharadap635
    @sharadap635 Місяць тому

    Amma nanna kutumbavannu shathrugalinda kapadamma prathyangiradevi ye namaha

  • @user-mh7vl9vj5l
    @user-mh7vl9vj5l 2 місяці тому

    అమ్మ మాకు సేత్రు ల బాధ నుండి తొలగించు thalli, మేము chese prethi పని విజయవంతం chei తల్లి naku ప్రశాంతత ను ఇవ్వూ తల్లి 🙏

  • @medurukumar3040
    @medurukumar3040 7 місяців тому

    Ammanu premaga bhadyatha tho chusukuni dharmanni..manchi samskaranni...na bharya.ki prasidinchu Maatha

  • @ragava967
    @ragava967 11 місяців тому +5

    జై జగన్మాత 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @user-rj3rq2hp6p
    @user-rj3rq2hp6p 11 місяців тому +1

    thank you Guruji

  • @user-mt3hs5hs2b
    @user-mt3hs5hs2b 29 днів тому +1

    అమ్మ నాకున్న శత్రువు నుంచి రక్షించు తల్లి

  • @shobharani4966
    @shobharani4966 8 місяців тому

    Guruvugariki namaskaram.