o na hrudhayama paduma

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 18

  • @thanucreatives4459
    @thanucreatives4459 5 років тому +5

    Zion songs are always wonderful to strengthen the believers.

  • @pittaprakash7346
    @pittaprakash7346 3 роки тому

    Praise the lord nanagaru🙏🙏

  • @BharathKumar14222
    @BharathKumar14222 8 місяців тому

    Praise the Lord Uncle👏👏👏👏👏

  • @sreelaxmibeeja6852
    @sreelaxmibeeja6852 6 років тому +1

    Thank you pastor Garu devuni patalu upload chestunnaru Devuniki mahima kalugunu

  • @9642426878
    @9642426878 5 років тому +1

    Praise the Lord Uncle

  • @pandagames7160
    @pandagames7160 6 років тому +2

    Very nice

  • @godschildren7395
    @godschildren7395 6 років тому +2

    Please pastor Garu miku vachina patalanni upload cheyandi...

  • @pwcb2012
    @pwcb2012 6 років тому +2

    New Year song.

  • @godschildren7395
    @godschildren7395 6 років тому +1

    Praise the Lord hallelujah

  • @ishaqkothapelly1283
    @ishaqkothapelly1283 6 років тому +3

    super songs.

  • @johng61
    @johng61 3 роки тому +1

    Praise the Lord brother. I'm Going. John, servant of Christ, Sathupally,
    Advised to increase the voice of song and decrease the voice of music for the glory of God.

  • @sunisharonrose
    @sunisharonrose 4 роки тому

    Great singing uncle

  • @motamarrisamuelsudhakar8422
    @motamarrisamuelsudhakar8422 6 років тому +1

    Wonderful songs

  • @benjimenkambhampati6662
    @benjimenkambhampati6662 2 роки тому

    పల్లవి: ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే
    యెంతో ఆనందం వర్ణింపజాల యెంతో ప్రభువు ప్రేమ
    హృదయమా పాడుమా
    1. క్రీస్తునందు స్వాస్థ్యము చేసె - తన సంకల్పం అద్భుతమది
    భూమి పునాది వేయక మునుపే - ఏర్పరచుకొనెను
    హృదయమా పాడుమా
    2. క్రీస్తునందు నన్ను క్షమించి - రక్తము కార్చి కడిగెను నన్ను
    విడిపించి నన్ను నీతిగా తీర్చి - పవిత్ర పరచెను
    హృదయమా పాడుమా
    3. క్రీస్తులో నన్ను దరికి పిల్చి - చేర్చి క్రొత్త వ్యక్తిగ జేయ
    కూల్చెను ప్రభు ఆ మధ్యపు గోడ - కోరి చేరియుండెను
    హృదయమా పాడుమా
    4. క్రీస్తులోయున్న యే శిక్షలేదు - స్వాతంత్ర్యము క్రీస్తునందే
    క్రీస్తే పరమున కూర్చుండబెట్టి - క్రొత్త సృష్టిగ జేసె
    హృదయమా పాడుమా
    5. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం - శాంతి ఆనందం దొరికెను మనకు
    క్రీస్తు మహిమ జయమునకై పిలిచె - హల్లెలూయ పాటను
    హృదయమా పాడుమా

  • @paleenamusic1684
    @paleenamusic1684 6 років тому

    nice singing

  • @arla.george4110
    @arla.george4110 2 роки тому

    Bro. Praise the Lord