ఈ మోహన్ బాబు అనే విలన్ గా రేప్ లు చేసే వేషాలు వేసే అతను అక్కినేని నాగేశ్వరరావు గారి సన్మాన సభకు వెళ్ళి నేను నాగేశ్వరరావు కన్నా గొప్ప నటుడిని అన్నావు నోరు ఉందని గర్వం తో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడావు ఆయన కాలి గోటికి కూడ సరిపోనీ నువ్వు.ఈ కొవ్వు మూలానే నీ సినిమాలకు జనం కరువు అయ్యారు. మనిషి అన్న వాడు ఎదుటి వారికి అవార్డు వచ్చింది అంటే అభినందిస్తారు నువ్వు అలా చెయ్యకుండా వాళ్ళకు ఎందుకు ఇస్తారు అని ఈర్ష్య ద్వేషం తో మాట్లాడటం చూసి ప్రజలు నీకు ఛీ కొట్టారు.
SV రంగారావు గుమ్మడి జగ్గయ్య లాంటి ఉద్దన్డుల సాటి కళాకారులు మీరు. ఈ తరం లో మీ తర్వాత అంతటి ప్రతిభ ప్రకాష్ రాజు లో చూస్తున్నాం నటనా వైదుష్యం తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వారు మీరు. Mr. Mohan Babu గారు ఎన్టీఆర్ తర్వాత క్రమశిక్షణ కు అంతగా పేరుగాంచారు.
నిజాన్ని నిర్భయంగా మాట్లాడే దటీజ్ మోహన్ బాబు
He is a jeoloseous man
Self declared medhavi super man
ఎదుటివారికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి మనం పాటించి చెప్పాలి
గొప్ప వాడు కనుకనే అతనికి అవార్డు ఇచ్చారు. అది కూడా తెలియకుండా ఎలా మాట్లాడుతున్నావు. నీకు భారతరత్న ఇస్తారులే కంగారు పడకు.
Ur so we love maga start
ఈ మోహన్ బాబు అనే విలన్ గా రేప్ లు చేసే వేషాలు వేసే అతను అక్కినేని నాగేశ్వరరావు గారి సన్మాన సభకు వెళ్ళి నేను నాగేశ్వరరావు కన్నా గొప్ప నటుడిని అన్నావు నోరు ఉందని గర్వం తో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడావు ఆయన కాలి గోటికి కూడ సరిపోనీ నువ్వు.ఈ కొవ్వు మూలానే నీ సినిమాలకు జనం కరువు అయ్యారు. మనిషి అన్న వాడు ఎదుటి వారికి అవార్డు వచ్చింది అంటే అభినందిస్తారు నువ్వు అలా చెయ్యకుండా వాళ్ళకు ఎందుకు ఇస్తారు అని ఈర్ష్య ద్వేషం తో మాట్లాడటం చూసి ప్రజలు నీకు ఛీ కొట్టారు.
Sv రంగా రావుగార్కి గుమ్మడిగార్కి రావు గోపాలరావు గార్కి ఇవ్వలేదు అవార్డ్ అని అంటున్నారుok మరిచిరంజీవిగార్కి ఇస్తె ఎందుకు ఇలా
మీ బిడ్డ గెలుపుకు బాలయ్య బాబు గుర్తుపెట్టుకో, తిన్న ఇంటికి కన్నం వేసే మనిషివి నీవు, నీ మాదిరే విష్ణు కూడా గర్విష్టి
మీలో స్వత్కర్ష బహుముఖం.
అయితే మీ దురుసు ప్రవర్తన వల్లనే మీరు తగ్గి పోతున్నారు.
విధ్వత్తుగలవారు ఎదుటి వారిలోని విధ్వత్తును గుర్తిస్తారు.... గౌరవిస్తారు. OK.
ముక్కుసూటి తనం మంచిదే
కానీ
అహంకారం పతనానికి తొలి అడుగు.
నేను అన్న అహం నుంచి ముందుగా బయటకు రండి. అంతా శుభమే.
Joyousy man...he can not digest growth of Chiru...
Mohanbanugaru orpu sahanam kavali meeru chiranjivigaritho polchakokanfi
Veediki okkadyna fan vuntaaada naa doubt
ANR గారితో పోల్చుకోవడమేంటి మీరు.
MOHANBABU EVARIKI BHAYAPATADU
Ner kulley neeku pathanam. Ershya devesham panikiradu Babugaru.
ఇది ఎప్పటి వీడియో రా గూట్లే
Veedu entha vedhavo andariki thelusu.
Nee son talent gurinchi matladu
Manchu Manoj fans not u rs
SV రంగారావు గుమ్మడి జగ్గయ్య లాంటి ఉద్దన్డుల సాటి కళాకారులు మీరు. ఈ తరం లో మీ తర్వాత అంతటి ప్రతిభ ప్రకాష్ రాజు లో చూస్తున్నాం నటనా వైదుష్యం తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వారు మీరు. Mr. Mohan Babu గారు ఎన్టీఆర్ తర్వాత క్రమశిక్షణ కు అంతగా పేరుగాంచారు.
Neeku noti dhula comman
All ready u failed in your family ok now get out of the stage bad family ok
బాబు మీరు ముఖ్యమంత్రి అయినట్టు ప్రధానమంత్రి అయినట్టు బిల్డప్పులు ఏంటి మోహన్ బాబు గారు
ఎందుకు కేసీఆర్ ని పిలిస్తే వచ్చేస్తాడు గా నీకోసం ప్రైమ్ మినిస్టర్