Jagapathi Babu garu is a splendid actor… as a hero and as a villain. “Rangasthalam” lo he gave an absolutely brilliant performance !! This interview proves that he is an honest man with integrity… great interview !!
ఈ విషయం లో జగపతి బాబు గ్రేట్. ఎందుకంటే వారితో ఒక సినిమా గాయం 2 మా అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం జరిగింది. సినిమా 30 రోజులు థాయిలాండ్ లో జరిగింది. జగపతి గారి తో ట్రావెల్ చెయ్యడం జరిగింది. మా అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి తండ్రి గా నన్ను కూడా తీసుకువెళ్లారు. వారితో ఆ జర్నీ చాలా బాగుంది. అక్కడే జగపతి బాబు గారి పుట్టిన రోజు సందర్బంగా మొత్తం టీమ్ కు గిఫ్ట్ ఇచ్చారు. మా అబ్బాయి కి ఇచ్చారు అంటే అర్థం వుంది. కానీ నాకు కూడా ఇచ్చారు. మంచి మనిషి. ఈ లాంటి హీరో లు చాలా అరుదు 👌
You are very straight and Explaining from you inside, sir......Interviewer is drawing answers from you, but you are telling more than what he is expecting.
జగపతి బాబు గారు మీరు చాల మంది ఫ్రస్టేటెడ్ వ్యక్తులకు ఒక ఆదర్శంగా నిలిచారు అండి....ఎన్ని ఎదురుదెబ్బలు తగిలిన వెనకడుగు వేయకుండా మీరు నిలబడిన విధానం ఆదర్శప్రాయం సార్
Real hero thanaku nachina life ni thanu jeevinchadam tho paatu thana tho vunde vaalaki swechaga jeevinche life echaru great person .society ni edo cheseyalsina pani ledu manam mana tho paatu vunna vaalaki problem lekunda brathakadam ede nijamyna jeevitham
జగపతిబాబు హీరోగా చేసిన సినిమాల్లో దేంట్లోను నటనాపరంగా నాకు పెద్దగా నచ్చలేదు.కానీ రంగస్థలంలో అందరు ఆర్టిస్టులు లాగానే బాగా చేసాడనిపించింది. అతనిలో నెగెటివ్ అంశం ఏంటంటే హీరోగా మంచి ఫామ్ లో ఉండి,సంపాదన బాగున్నప్పుడు కుటుంబాన్ని పట్టించుకోకుండా డబ్బంతా జల్సాలకి ఖర్చు చెయ్యడం. ఎవరికైనా నచ్చే అంశం కులపిచ్చి లేకపోవడం.
ప్రభు గారు మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు దయచేసి తెలుగులో మాట్లాడండి..మీ ఇంగ్లీషు చాల చెత్తగా ఉంది..మీరు WORLD,WORST అనే పదాలు మాట్లాడుతుంటే daridramga undi ఉంది
Martha is not Son of SSR, but step son only...I think EVV movie shooting is chilakkottudu or aayaniki iddaru movie naa for maacharla shooting episode..
Naa favourite hero and actor meera sir eppudu kaani❤❤.. Not Chiru family overacting, balayya..meelanti actor indialone leedu ❤❤❤ in my honest opinion... Venky sir also...very open humble..persons..❤❤
Jagapathi Babu garu is a splendid actor… as a hero and as a villain. “Rangasthalam” lo he gave an absolutely brilliant performance !! This interview proves that he is an honest man with integrity… great interview !!
ఈ విషయం లో జగపతి బాబు గ్రేట్. ఎందుకంటే వారితో ఒక సినిమా గాయం 2 మా అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం జరిగింది. సినిమా 30 రోజులు థాయిలాండ్ లో జరిగింది. జగపతి గారి తో ట్రావెల్ చెయ్యడం జరిగింది. మా అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి తండ్రి గా నన్ను కూడా తీసుకువెళ్లారు. వారితో ఆ జర్నీ చాలా బాగుంది. అక్కడే జగపతి బాబు గారి పుట్టిన రోజు సందర్బంగా మొత్తం టీమ్ కు గిఫ్ట్ ఇచ్చారు. మా అబ్బాయి కి ఇచ్చారు అంటే అర్థం వుంది. కానీ నాకు కూడా ఇచ్చారు. మంచి మనిషి. ఈ లాంటి హీరో లు చాలా అరుదు 👌
గాయం, సముద్రం, అంతఃపురం, శుభలగ్నం, మావిచిగురు ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు చేసిన లెజెండ్ జగపతి బాబు గారికి ధన్యవాదములు
😊😊
పాతకాలంలో జగపతిబాబు గారి తండ్రి వి బీ రాజేష్ ప్రసాద్ గారు సుప్రసిద్ధ నిర్మాత చాలా గొప్ప గొప్ప చిత్రాలు ప్రేక్షకులకు అందించారు
Jagapathi Babu garu chala honesty person.
జగపతి బాబు హ్యూమన్ బీయింగ్ ఈస్ ఎక్సలెంట్
Really very honesty interview .Tq Jaghapathi babu garu& Prabhu garu
You are very straight and Explaining from you inside, sir......Interviewer is drawing answers from you, but you are telling more than what he is expecting.
జగపతి బాబు గారు మీరు చాల మంది ఫ్రస్టేటెడ్ వ్యక్తులకు ఒక ఆదర్శంగా నిలిచారు అండి....ఎన్ని ఎదురుదెబ్బలు తగిలిన వెనకడుగు వేయకుండా మీరు నిలబడిన విధానం ఆదర్శప్రాయం సార్
సినిమాల్లో హీరోలు కష్టాలు పడి పైకి వస్తారు కానీ జీవితంలో కష్టాలు పడి పైకి వచ్చిన ఒకే ఒక వ్యక్తి జగపతిబాబు
Dignified and matured answers by Jagapathi babu
రియల్ హీరో జగపతి బాబు గారు🎉 లైఫ్ ట్రగుల్ మల్లి లిఫ్ట్ చేశారు జీవితాన్ని
Mee honesty super...hero ga naa market leedu ani evaru chepparu sir
Audience accepts two hero’s from Tollywood from their bottom of heart that is Venkatesh and Jagapathi Babu ..
Perfect ga chepparu....
@@mohankanthcreativeworks6693😊😊😊pp
మీరు విలన్ గా చేసిన సినిమాలు అన్ని ఓకెత్తు... అరవింద సమేత ఓకెత్తు... ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన కంటే మీ విలనిజం చాలా బాగుంది
యే కేరెక్టరైనా అందరిని మెప్పించేలా చేయ కలిగిన మంచి నటులు జగతిపతి బాబుగారు
Happy to see you jagapathi Babu garu ❤❤❤
Jagapathi Babu garu great human being person
Congratulations 🎉jagapati babu
God bless you 🙏
కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతారు 👍👌👏
జగపతి sir మీ అంతఃపురం మూవీ ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది చాలా బాగుంటుంది మీ యాక్టింగ్. ఎక్సలెంట్ sir
చాలా మంచి నటుడు మన అదృష్టం ❤
Sri. Jagapathi Babu Garu Excellent Person.
Real hero thanaku nachina life ni thanu jeevinchadam tho paatu thana tho vunde vaalaki swechaga jeevinche life echaru great person .society ni edo cheseyalsina pani ledu manam mana tho paatu vunna vaalaki problem lekunda brathakadam ede nijamyna jeevitham
Jagapathi Babu garu chala honesty person 🥰🥰🥰🥰
జగపతిబాబు హీరోగా చేసిన సినిమాల్లో దేంట్లోను నటనాపరంగా నాకు పెద్దగా నచ్చలేదు.కానీ రంగస్థలంలో అందరు ఆర్టిస్టులు లాగానే బాగా చేసాడనిపించింది.
అతనిలో నెగెటివ్ అంశం ఏంటంటే హీరోగా మంచి ఫామ్ లో ఉండి,సంపాదన బాగున్నప్పుడు కుటుంబాన్ని పట్టించుకోకుండా డబ్బంతా జల్సాలకి ఖర్చు చెయ్యడం.
ఎవరికైనా నచ్చే అంశం కులపిచ్చి లేకపోవడం.
Jagapathi babu garu my favourite hero
Jagapati Babu is my mother Favourite hero
Honesty Person.
I like your philosophy Mr.Jagapathi Babu.
A man/woman should mould himself/herself
according to the circumstances.
I like your action as a villain.
Great sir your the inspiration, thank you your attitudes
Sir jagapathi gaaru hat's of sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Meru super sir anta kolipoins you are speaking real words
Great personality, big fan of jaggu bhai
Jagapati garu super super 💐💐💐💐
Sir, you are an exemplary hero for any person, who faced financial crisis, you are a sincere gentleman ,i liked sir.
Babu garu golden man❤
In his words only it shows he is honest and gentleman
Very good mentality,frank n genuine person
Very matured person. Journalists should encourage his comeback. Instead they are demotivating him. 😊
Jagapathi Babu garu family man..one of our family members..
Veri veri good man . From radha.
Great human being
I love you daddy❤❤❤❤
Super ❤❤
Super man..
Very dignified and intaligent hero you are. 🙏
Super Sri ✊✊✊✊✊
Japathi daddy mi dress bavundi😃
My favourite movie subhalagnum for all middle class families.. Always for me my middle class hero.. jagapathi Babu garu
He is the real actor in every character best actions 😊
Aina mii villen version bhale vundi sir.....kottaga crush avtundi enduko mari.......😅
ప్రశ్నకు సమాధానం కాంటే చిన్నగా ఉండాలి యాంకర్ గారు
Good person
జగపతి బాబు గారు❤❤❤❤❤❤
Great human being jb sir
Good actor free ga unde actor gentleman
సార్ మీరు విలన్ పాత్రలు మానేయండి గతంలో మీరు ఏన్నో చాలా చాలా మంచి మంచి చిత్రాలు చేశారు ఇప్పుడు ఎందుకు ఇలా నటిస్తున్నారు
Great character jagapathibabu dhi handsome kuda
Super hero sir
Jagapathibabu is good actor and best hero,if the director having proper confident himself
Jagapathibabu.garu.gretactor
My request sir jagapathi babu cinema teeyali solo heroga....try cheyyandi .....
Jahapati babu ippude andanga vinnaru. Hero kante valentine andagane vunnaru.
ప్రభు గారు మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు దయచేసి తెలుగులో మాట్లాడండి..మీ ఇంగ్లీషు చాల చెత్తగా ఉంది..మీరు WORLD,WORST అనే పదాలు మాట్లాడుతుంటే daridramga undi ఉంది
😜
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Ma bangaru thandri Jagapathibabu garu enno chusindu enninno chusindu naku chala estam ma bangaru thandri
Wig raja mr.prabhu, I think buttering all is ur profession in ur unique style...
బాబు బంగారం👍
Real hero jpb sir
Nice hero. Nice man.
దమ్ము ధైర్యం ఉన్న,,, డైరెక్టర్ మగాడు లేదు,,,
దానివల్లే జగపతి బాబునీ కూడా,, హీరోగా వాడుకుoడా ఉన్నారు...
Nenu kannada industry d boss Darshan garidi fan great job sir
జగపతి బాబు గారు రియల్లీ సూపర్
Jagapatibabusuperactor
Great person
Nice person
Real man
Martha is not Son of SSR, but step son only...I think EVV movie shooting is chilakkottudu or aayaniki iddaru movie naa for maacharla shooting episode..
టాలివుడ్ సల్మాన్. 🥰🥰🥰🥰😍😍😍💕💕💕💕🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Real Hero sir miru❤
Super sir
❤🙏👍
Jagapathibabugaru.abimana.hero.gret.v.b.rajandraprasadgaru
If someone is a gem then he is the one ..thope vedu andaru RGV anukuntaru but vediki telisina phylosphy evadiki telidu sry for spelling mistakes
Jagapathigaru.gretsair
Ilove you sir❤
Naa favourite hero and actor meera sir eppudu kaani❤❤.. Not Chiru family overacting, balayya..meelanti actor indialone leedu ❤❤❤ in my honest opinion... Venky sir also...very open humble..persons..❤❤
Prabhu garu your great
Sir, meeru matalu Anni nijalu sir
Prabhu interview is boring but jagapati Babu is good person
Jai power Star
Jagapathi baabugaru chalaa manchi natulu maaku chalaa estam
Dear Anchorji, limit to your questions
Jagathibabugaru.gold.spoon.babu
❤
Same pinch
👍
good 27 3 24 ashok babu u co ramesh babu sbi rtd
మీకు లైఫ్ ఇచ్చింది లెజెండ్ సినిమా బోయపాటి గారిని ఎప్పుడు మర్చిపోవద్దు అండి అండ్ బల్లయ్య గారు
ఈ సారి bigboss season 8 కు జగపతి బాబు గారు వస్తే చాలు ఏమీ టాస్క్ ఆడ ను అన్నా ఊరికే కూర్చున్న వారికి సంఘీభావం అంతే bigboss హౌస్ ఫుల్ కలెక్షన్స్.
ఆయన రేంజ్ బిగ్ బోస్ హోస్ట్... మీరు ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు
@hemanth yes wt u said brother
❤
కరెక్ట్ గా చెప్పినారు బ్రదర్ @@hemanthkumar2210
Neeku mentala bro..em matladuthunnav