Meru chesey ani videos malli malli chudali ani na manasu korukuntundhi swamy. Meru andhichina mantralu, puranam(kadhalu) na manasuku hadhuku poyayi. meru elagey enkenno videos cheyali ani korukuntunannu. Nadhi oka vinnapam swami, meru vimalanandha agori gari rurunchi, padhama sambhavudi gurnichi valla jeevitha charitra, ela shadhana chesaru ani chopithey enka entho mandhi inspire avutharu ani na namakam. Naku meru chopey vishayalu theylusokovali ani undhi swamy. Shivaya guravey namaha.
Guruvugari ki 🙏🙏🙏🙏 ఆత్మ పూర్వక నమస్కారములు గురువుగారు చాలా చాలా విజ్ఞానాన్ని నేర్పిస్తున్నారు గురువుగారు ఎవరూ తెలియజేయ నటు వంటి విషయాలు తెలియ జేస్తున్నారు చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala manchivishayalu chepparu enno sandehalu niveuthi chesaru meeku hrudayapoorvaka padabhivandanalu sri gurubhyonamha ee roju aa varahi amma mee roopamlo theliyachesaru dhanyavadamulu
ఓం శ్రీ గురుభ్యో నమః గురువు గారికి పాధాభివంధనాలు 🙏 వారాహి అమ్మ పూజ కోసం చాల బాగా వివరించి చెప్పరు అందరికి అమ్మ దీవెనలు నాకు ఆశీర్వాదాలు వుండాలి అని కోరుకొంటున్నాను 💐🙏💐
నాకు ఎందుకో తెలియదు కానీ షోడశోపచార పూజ ఉద్వాసన చెప్పటం భయంగా ఉంటుంది. అవి చేయకుండా సాధారణంగా వారాహి సహస్రనామ స్తోత్రము, వారాహి కవచం చదువుకోవచ్చా గురువు గారు. నేను ప్రతి రోజు వారాహీ కవచం పఠిస్తాను. దయచేసి సందేహ నివృత్తి చేయగలరు🙏🙏
I don't have jaap mala. Can I chant varahi mantra 1008 times during this navarti ?. Does it gives results with out jaap mala?. Jaap mala neend to be activated by guru otherwise, chanting mantra will not give fruitful result. Is it true?. I don't know any guru near by place. Please, let me know any solution for this.
గురువు గారికి పాదాభివందనాలు. గురూజీ మీరు ఫోన్ లో మంత్రోపదేశం చేస్తారా? దయచేసి నాకు మంత్రోపదేశం ఇవ్వండి.నేను చాలా దూరంగా ముంబయి దగ్గర ఉన్నాను.వారాహీ నవరాత్రులు వస్తున్నాయి కదా.ఈ నవత్రులలోసాధన చేసి దేవీ అనుగ్రహం పొందాలని కోరిక.దయచూప న్ డి గురుదేవా
శ్రీమాత్రే నమ: 🙏 మీరు మన ఛానెల్ లో గత వీడియోలు చూసినట్టులేరు .మంత్రం నేను వీడియోలో చెప్పేటప్పుడే వెన్ను నిఠారుగా ఉంచి నాతోపాటు మూడు సార్లు ఉచ్చరించండి ..శ్రవణ సంయోగం ద్వారా ఇదే సిద్ధ ఉపదేశం ..మీరు చక్కగా ఈ నవరాత్రులలో జపించి అమ్మ అనుగ్రహం పొందండి..శుభమస్తు
Land issues ki sambandhinchina monthram daily snanam chesaka amma vaari photo ni choosthu one time chadhivithe saripothundha guruvugaaru,sri vaaraahi dhevyai namaha🙏
world lo ea mantram 1 time chadivite siddhinchadu...kaneesam daily morning 1080 time cheyandi..bellam paanakam , veelunnapuDu pottu teeyani minappapu garelu ammavaariki nivedinchandi
ee pooja vidanam antha mrng time lo cheyala nightt time lo cheyala... upavasam undala.... arogya samasyalu unna varu upavasam cheyaleni varu .. niyamalu kuda telpandi guruv garu
గురువు గారికి🙏🙏🙏🙏🙏 గురువు గారు నేను బయట దేశంలో ఉన్నాను. పూజ చేయడం వీలుకాదు. వారాహి అమ్మని ధ్యానం చేసుకుంటే అమ్మ వారి ఆశిషులు పొందుతామా గురువుగారు 🙏🙏🙏🙏 ఓం వారాహి మాత నమో నమః 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ వారాహి మాత నమో నమః 🙏🙏🙏🙏 గురువు గారికి పాదాబి వందనాలు🙏🙏🙏 మీరు చెప్పిన విధంగా ధ్యాన ము చేస్తాను గురువు గారు 🙏🙏🙏🙏 నేను ధన్యుడు గురువుగారు మీ రు సందేశం పంపినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
గురువుగారు నమస్కారం 🙏🙏🙏 గురువుగారు నేను కాళి అమ్మ వారి మంత్రి సాధన చేస్తున్నాను.అల సాధన చేసే సమయంలో నాకు ఎప్పుడూ లేనిది sex కి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయి.దాని వలన మంత్ర సాధన కు నాకు ఇబ్బంది గా ఉంది దానికి పరిష్కారం ఏది అయినా తెలియజేయండి. గురువుగారు దయచేసి 🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏 కాళీ సాధనలో నియమాలు అవసరం , సాత్విక మైన ఆహారం తినాలి ఉల్లి, వెల్లుల్లి,అల్లం ,కారం లేకుండా తినాలి,దుంపకూరలు నిషిద్దం.మత్తు పదార్దాలు అన్నీటికి దూరంగా ఉండాలి. పొద్దున సాయంత్రం చన్నీటి స్నానం కుదిరితే తల స్నానం చేయాలి.భూశయనం చేయాలి. మనం తినే అన్నం మనసుగా మారుతుంది అందుకే ఆహార శుద్ధి అవసరం స్వయంపాకం లేదా శుచిగా వండినవి తింటే మనసు పరిశుద్ధంగ ఉంటుంది ..ప్రాణాయం అభ్యాసం ద్వారా మనసు అదుపులో ఉండి చెడు ఆలోచనలు రావు..మీకు అటువంటి ఆలోచనలు రాగానే కాళీమాత ఫోటోని/విగ్రహాన్ని చూడండి ..అమ్మని చూడగానే పిచ్చ ఆలోచనలు పోయి మనసు ప్రశాంతమౌతుంది .. సాధనలో ఇటువంటి పరీక్షలు అందరికీ ఉంటాయి ,స్వామీ వివేకానందుడికి కూడా ఇటువంటి పరీక్షలు తప్పలేదు.ఇంద్రియ నిగ్రహం కోసం పైన చెప్పిన నియమాలు పాటించండి ..అయినా ఆగకపోతే ఒక్కటే గట్టిగా చెప్పుకోండి ఈ తనువు నేను కాదు మనసు ఎప్పుడో అమ్మకి ఇచ్చేసాను మరి ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి అని ఆలోచించండి ..అంతరార్ధం ఆలోచిస్తుంటే రహస్యం మీకే భోదపడుతుంది ..శుభమస్తు
గురువు గారి కి పాదాభి వందనం అమ్మ కి పూజ ఎల్ల చేయాలో చెప్పారు పూజ లో అమ్మ వారి కి దీపా రాధన ఎల్ల చెయాలి ఈ దావీయ్యం వాడాలి కొబ్బ రి కాయ దీపం పెట్టా వచ్చా అమ్మ కి నిమ్మకాయ మాలా వేయావచ్చా పూజ ఉదయం రాత్రి కూడా చేయాలా ఈ లాంటి సందేహహం అందరి కి ఉన్నాయి దయచేసి మీరు ఇంకో వీడియో చెయాగలరు అన్ని కోరుకుంటూ మీ పేరు కూడా తెలియ చేయ గ లరు మీకు నా పాదాభి వందనం
శ్రీమాత్రే నమ: మన ఛానెల్ లో చాలా వీడియోస్ లో ఆల్రెడీ చాలాసార్లు తెలియచేసాను. దీపారాధనకి దేశవాళీ ఆవునెయ్యి లేదా స్వచ్చమైన నువ్వుల నూనె మాత్రమే వాడాలి . కొబ్బరికాయ దీపం పెడతాం అంటే అది మీ ఇష్టం నిమ్మకాయల మాల వెయ్యమని నేను వీడియోలో చెప్పలేదు..మీరు వేసుకోవాలనుకుంటే తప్పు లేదు నవరాత్రులు , అంటే రాత్రి పూట ప్రధానంగా చేసేవి.రాత్రి పూజ తో పాటు ఉదయం కూడా చేసుకుంటామంటే..చక్కగా చేసుకోవచ్చు . శుభమస్తు
Meru chesey ani videos malli malli chudali ani na manasu korukuntundhi swamy. Meru andhichina mantralu, puranam(kadhalu) na manasuku hadhuku poyayi. meru elagey enkenno videos cheyali ani korukuntunannu. Nadhi oka vinnapam swami, meru vimalanandha agori gari rurunchi, padhama sambhavudi gurnichi valla jeevitha charitra, ela shadhana chesaru ani chopithey enka entho mandhi inspire avutharu ani na namakam. Naku meru chopey vishayalu theylusokovali ani undhi swamy. Shivaya guravey namaha.
Thank you andi 🙏🙏
Namaste Guruvugaru
🚩🚩🌹ఓం శ్రీమాత్రేనమః🌹🚩🚩
🚩🚩🌹ఓం శ్రీ గురుబ్యోనమః🌹🚩🚩
శ్రీమాత్రే నమ: 🙏
ధన్యవాదాలు
Chala thank s andi guruvu garu
Guruvugari ki 🙏🙏🙏🙏
ఆత్మ పూర్వక నమస్కారములు గురువుగారు చాలా చాలా విజ్ఞానాన్ని నేర్పిస్తున్నారు గురువుగారు ఎవరూ తెలియజేయ నటు వంటి విషయాలు తెలియ జేస్తున్నారు చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
🙏🙏🙏
సహస్ర పాద నమస్కారములు గురువు గారు
శ్రీమాత్రే నమ:🙏
ఓం శ్రీ గురుభ్యోనమః నమో నమః 🌹🙏🌹
శ్రీమాత్రే నమ:
Chala manchivishayalu chepparu enno sandehalu niveuthi chesaru meeku hrudayapoorvaka padabhivandanalu sri gurubhyonamha ee roju aa varahi amma mee roopamlo theliyachesaru dhanyavadamulu
Sreematre Namaha
ఓం శ్రీ గురుభ్యో నమః గురువు గారికి పాధాభివంధనాలు 🙏 వారాహి అమ్మ పూజ కోసం చాల బాగా వివరించి చెప్పరు అందరికి అమ్మ దీవెనలు నాకు ఆశీర్వాదాలు వుండాలి అని కోరుకొంటున్నాను 💐🙏💐
శ్రీమాత్రే నమ: 🙏
@@siddhamantram job thechukodaniki baga nennu chadhivela amma naku sahayam chese mantram unte chepandi guruvu garu
మీ పాదాలకు నమస్కారములు
శ్రీమాత్రే నమ:🙏
Tqqq very much sir, Elanti video kosame yeduru chustunna .tnq tnqq very much sir.jai janani vaarahi.
శ్రీమాత్రే నమ: 🙏 జై జననీ వారాహి
Chala baga chaparu tq andi
శ్రీమాత్రే నమ: 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః.
గురువుగారు అడగ్గానే చెప్పారు చాలా సంతోషం గురువుగారు....🙏🌹🙏
శ్రీమాత్రే నమ: 🙏 మన ఛానెల్ సభ్యులకి అవసరమైనవి సరైన సమయం లో అమ్మే చెప్పిస్తుంది
@@siddhamantram గురువుగారు 2022 year లో వారాహి అమ్మ నవరాత్రులలో అమ్మకి పూజ జపం చేస గురువుగారు.చాలా బాగుంది అమ్మ అనుగ్రహం .గురువుగారి ఆశిషులు ఉండాలి ఆశీర్వదించండి ఓం శ్రీగురుభ్యోనమః....🙏🙏
TQ Guruvu garu
శ్రీమాత్రే నమ: 🙏
Thank you so much Guru garu
శ్రీమాత్రే నమ: 🙏
వారహి దేవునమః 🙏🙏🙏
జై జననీ వారాహీ 🙏
Chaala sulabhanga cheparu swamy 🙏🙏🙏🙏💯
Sreematre namaha 🙏🙏🙏
వారహి వజ్ర వారహి పరబ్రహ్మ స్వరూపిణి పాహిమాం పాహిమాం 🙏🏻💐🦚
శ్రీమాత్రే నమ: 🙏
Jai guruji
శ్రీమాత్రే నమ: 🙏
Guruvugariki padabhivandanalu
శ్రీమాత్రే నమ: 🙏
Guruvu gaariki paadabhivandanaalu 🙏🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
శ్రీ మాత్రేనమః 🙏🏼🙏🏼 గురువు గారికి పాదాభివందనం
🙏🏼🙏🏼🙏🏼
నేను అడగలనుకున్నది మీ వీడియో రూపం లో రావడం చాలా సంతోషం 🙏🏼🙏🏼
శ్రీమాత్రే నమ: 🙏 అమ్మవారికి భక్తుల మనసు తెలుసు కాబట్టి మీకు ఏది అవసరమో నాచేత చెప్పిస్తుంది ..మనం నిమిత్తమాత్రులం
Namaskaram guruvu garu. Mee voice naaku baaga telisinattuga anipistundandi. Manam korukune korika kachhitamga jaragaalani mee blessings ivvandu. Ammavaarito paatu
శ్రీమాత్రే నమ: 🙏 Sreematha channel lo vinnaru voice .. Siva sankalpamastu
🙏🙏🙏
శ్రీమాత్రే నమ:🙏
Sri gurubhyonamaha
శ్రీమాత్రే నమ: 🙏
,Namaskaram Guruvu gaaru.....Sri SahasthraMukhi Vaarahi Maha Manthram Cheppandi Guruvugaaru....
GuruvuGaru namaskaram...
Sreematre namaha
Guruvgaru shoolini durga shadhana kosam chappandi guruvgaru
Jai gurudeva🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
Guruvgariki namaskaramulu
శ్రీమాత్రే నమ: 🙏
Namaskaram guru garu, mee dayavalana mee upadesham tho eroju varahi pooja baga chesam. Mee padalaku 🙏
శ్రీమాత్రే నమ:🙏 Janani Varahi Anugraha praptirastu
@@siddhamantram 🙏🙏
Ammavari panchopacharapoojanavaratrulasamayamlona,taruvataaina cheyavacha.Amma
Varisadhanae roju.namodalu
Pettali
Tarvata kooda cheyavachu..panchami roju modalu pettandi
Guru garu andhari future just face chusi chepali antey ami matrum chadhavali ala sadhana cheyali guru garu
Guruvu garu🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
Guruvugaru varahi Amma ye namam nityam patinchavachu sarva kala sarva avastha la lo
"Jai Jananee vaaraahee" ani japinchukonDi
Swamy 🌷 🙏 jai guru dhatta 🌷🌷🌷🙏🙏🙏adhbuthanga entho saralanga puja mariyu mantra vidhanalu chala baga vivarincharu edhi kadha mantra puja vidhanam ela chepali adhbuthanga chepthunaru miru elanti sadhanalu gurunchi Gupta maina mantram entha varaku varahi durga mantram evaru chapaledhu chala thanks Swamy 🌷🙏elaga marini video's amma gurunchi cheyandi Swamy 👍👌🌷🌷🌷🙏🙏🙏emana thapulunte sorry 🤲
శ్రీమాత్రే నమ: 🙏 ..tappakunda Swamy..
Thanks andi. Ardam ayela chepparu, Amma pooja nenu roju eavening chesthunna. Navaratrulu kuda cheyali anukuntunna,Antha amma daya mi Asirvaadam...
శ్రీమాత్రే నమ: 🙏
Thali kort lo mailu ravali srimaatry namaha
ఓం శ్రీ గుుభ్యోన్నమః గురువు గారికి నమస్కారం అయ్యా నా పేరు నరసింహ మూర్తి నేను మి్మల్ని నేరు గా కలవాలి దయ చేసి సహాయము చేయగలరు
Namaskar sir...chlaaaa baga chepparu...varahi ammaki sambandichinchina mudra ymaina untundhaaa teliyacheyagalaru....
Sreematre namaha..mudralu Srivdya lo bhagamgaa varahi pancha avarana yantra pooja chesinapude vestaru..migata poojalalo mudralu avasaram ledu..vaati gurinchi aalochinchakandi YTB lo choopinchevi choosi veyakandi
NAMASKARAM GURUVU GARU
శ్రీమాత్రే నమ:🙏
Namaste guru garu
Please tel me how to contact you guru garu
వారాహీ తల్లీ
నా ఆరోగ్యము సౌందర్యము బాగుండాలి తల్లీ
Health set Avvali
Sri unmmanttha bhairava sahitha varaahyambaa deviye..namo namaha...🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
🙏 Namaskaram Swamiji Kali saadham video please
శ్రీమాత్రే నమ: 🙏..sure soon
Ammavari.namalu.sarigapalakadam.ravadam.ledu.bayamgavondi.emi.ceyali.guruvgaru
శ్రీమాత్రే నమ:
జై జననీ వారాహీ అని 108 సార్లు పలకండి
Guruji koti koti pranamalu for sharing this treasure related to my mother varahi
శ్రీమాత్రే నమ: 🙏
Guruvu gaaru mearu manthropadesam chesthara
ua-cam.com/video/cKPT4yuCkt8/v-deo.html ..mantropadesam gurinchi indulo teliyachesanu
Guruvu garu vahari durga mantram nityam manasulo manam che sukovacha ante enti panulu lo unapudu reply evandi please
Suchugaa unte chesukovachu
Kortu kese mantram cheppandi guruvu garu
ua-cam.com/video/krBn1tscix4/v-deo.html
నాకు ఎందుకో తెలియదు కానీ షోడశోపచార పూజ ఉద్వాసన చెప్పటం భయంగా ఉంటుంది.
అవి చేయకుండా సాధారణంగా వారాహి సహస్రనామ స్తోత్రము, వారాహి కవచం చదువుకోవచ్చా గురువు గారు. నేను ప్రతి రోజు వారాహీ కవచం పఠిస్తాను.
దయచేసి సందేహ నివృత్తి చేయగలరు🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
అమ్మ దగ్గర భయమెందుకమ్మా ..భయపడుతూ స్తోత్రాలు ,నామాలు చదివినా అమ్మ నొచ్చుకోదా.. ప్రేమతో భక్తి తో మీకు వీలున్నవి చదువుకోండి..శుభమస్తు
@@siddhamantram అవును గురువు గారు నిజమే, ఎందుకో నాకు కూడా అర్థం కాదు...
చదువుతాను గురువు గారు... చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏
Swami navarathrulo varahi ammavarini panchopacharalatho poojinchanu bellam pakam vadapappu pettanu but peeta vesi cheyaledu amma anugraham vuntunda guruvugaru
Teliyaka chesaru..emi avadu..amma anugraham tappaka untundi..
Guruvugaru varahi navarathrulu ayaka gruhunulu thappakunda home cheyala theliya cheyandi గురువుగారు me padalaku na
నమస్కారాలు 🙏🙏🙏
Evaru chepparamma homam cheyalani..video poortiga vinte ilanti doubts raavu
Guruvu garu namaskarm MAA oka plate undi adi amudupovadam ledu please chepandi em Pooja cheyali chepandi please reply me
ua-cam.com/video/lecEiAethbE/v-deo.html : ee sadhana cheyandi
Laxmidevi vigrahaniki varahi ammavaru pooja chesukovacha guruugaru please guruugaru 🙏
Unmatta bhairavuni kooda poojinchali kaavuna varahi devi photo print unna manchidi..
durga mantram ,varahi deviki kooda untundaa guruvu gaaru.
durgamma ki varahi devi ki unna sambandham cheppagalaraa guruvu gaaru ,
yendukante nenu durgamma bhaktudanu kaani ee madya vaarahi devini poojinchaali anipistundi.
శ్రీమాత్రే నమ: 🙏 ..samasyala nu tarmikotte Shaktivantamaina combination Varahi-Durga .. deenini rendu Shaktula samputeekarana antaaru ..samasyalu pogottukovadaniki matrame chestaru..upaasanaki kaadu
@@siddhamantram 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః.
Varahi amma vaari patam leykapotey durga amma vaari patam petti photo cheyyocha
varahi ammavari picture description lo unchanun download chesi print teesukondi..
Srividya upasana ela guruvugaru naku nerchukovalani undi
Replied your mail
@@siddhamantram 🙏😇thanq so much guruvu garu
Guru Garu unmatha biravi sadhana cheppandi guru Garu
Unnmatta bhairavi ne vaaraahi..mantra bhedam untundi kaani adi gurumukham ga telusukoni cheyali
Tammudu.ade.rooju.tirupatilo.seva.cheyyadaniki.7roojulu.ki.veltunnamu.mottam.maa.4guru.dabyulam.ala.mari.aa.adukondalavadi.sannido lo.konda.paina.vuntam.ala.
Adrushtavantulu annaya ..chakkaga seva chesukoni venkanna swamy anugrahaniki paatrulukandi..Govindaa ..Govinda
Ea time lo cheyali guruvugaru morning na night time cheste manchida cheppandi dhanyavadali
శ్రీమాత్రే నమ: 🙏..navaratrulu ..raatri means night time cheyali
Guruvu garu ammavari photo leka pothe emcheyali
drive.google.com/file/d/1bnaXxQZG9taWPABk-18Y5JWbBGGAAWL7/view?usp=sharing .. ee link lo photo undi download chesukoni print & laminate
Guruvu gaaru adi Looom ani anaala beej aksharanni
అ+లూం...video lo nenu pronounce chesedi marosari vinandi...loom ki mundu "అ" palikee palakanattu anavalsi untundi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaaramu guruvu gaaru laghu vaaraahiki kuda sankalpam cheyaala leda normalga japam cheyaalaa
Sreematre namaha, japam denikosam chestunnaro cheppukovadame sankalpam..nishkamam gaa japiste normal ga japinchukovachu
No, PDF link in the description. Please, provide link. For this varahi pooja we need to udwasana on the of the ninth day. Please, let me know.
Liknks updated, udvasana rules same as other navaratri poojas, and this pooja method can perform daily or on Panchami tithis
Namasthe Guruvu gariki 🙏🙏🙏
Thanks for sharing the details of performing the Varahi guptha navaratri Pooja
🙇🙇🙇🙇🙇
శ్రీమాత్రే నమ: 🙏
I don't have jaap mala. Can I chant varahi mantra 1008 times during this navarti ?. Does it gives results with out jaap mala?.
Jaap mala neend to be activated by guru otherwise, chanting mantra will not give fruitful result. Is it true?. I don't know any guru near by place. Please, let me know any solution for this.
Yes you can do without japamala..Activation of japamala requires for some other peculiar sadhanas..not all
Guruvu garu okariki nammi dabbu echanu varu vuru vadhi vellipoyaru naku amtheliyadam ledhu naku adayina mantram cheppandi pls 🙏🙏🙏🙏🙏
Sreematre namaha...ua-cam.com/video/xFZ0oAl3d40/v-deo.html : ee videolo cheppina sadhana cheyandi
Tq guruvu garu 🙏🙏🙏
Guruji the laghu vajra varahimantra that you gave in pdf can we chant it daily after navaratri also as i want to chant it
Yes , you can .
Guruji this navaratri pujas should be done only at night only or can we do it morning also please tell us the timings for puja
Only nights
🙏Namaste Guruvu garu, naku oka sandeham undi....Kali, kalabirava... Leda mare ithara devata mantra sadakulu kuda varahimanta sadana leda varahi navarathrulu kuda cheya vacha Guruvu garu? Ex: kali matha manthra sadakulu , varahi mantra sadana leda navaratrulu cheyatam valana kali matha ki emina agraham kalugutunda? Daya chesi teliya Cheyagalaru.
Kali matha sadist kaadu varahi pooja cheste aagrahinchataniki..amma tatvam telusukoni sadhanalu cheyandi
Guruvu garu
Na bharya velli poyindi.
Kalise mantram.cheppandi.
Please.cheppudu.matalu.vini.
Vellipoyindi.pillalu.chaduvlu.poyae
ua-cam.com/video/DPSwLVan03o/v-deo.html : ee video lo cheppina vidhamgaa cheyandi
గురువు గారికి పాదాభివందనాలు.
గురూజీ మీరు ఫోన్ లో మంత్రోపదేశం చేస్తారా?
దయచేసి నాకు మంత్రోపదేశం ఇవ్వండి.నేను చాలా దూరంగా ముంబయి దగ్గర ఉన్నాను.వారాహీ నవరాత్రులు వస్తున్నాయి కదా.ఈ నవత్రులలోసాధన చేసి దేవీ అనుగ్రహం పొందాలని కోరిక.దయచూప న్ డి గురుదేవా
శ్రీమాత్రే నమ: 🙏 మీరు మన ఛానెల్ లో గత వీడియోలు చూసినట్టులేరు .మంత్రం నేను వీడియోలో చెప్పేటప్పుడే వెన్ను నిఠారుగా ఉంచి నాతోపాటు మూడు సార్లు ఉచ్చరించండి ..శ్రవణ సంయోగం ద్వారా ఇదే సిద్ధ ఉపదేశం ..మీరు చక్కగా ఈ నవరాత్రులలో జపించి అమ్మ అనుగ్రహం పొందండి..శుభమస్తు
ఏటి సూతకం లో చేసుకో వచ్చునా స్వామీ 🙏
శ్రీమాత్రే నమ: 🙏 సాధారణ పూజలు చేసుకోవచ్చు కానీ నవరాత్రి ఉత్సవాల వంటివి చేయకూడదు స్వామి..మీరు అష్టోత్తర శత నామావళి ఈ నవరాత్రులలో జపించుకోండి ..శుభమస్తు
@@siddhamantram శ్రీ మాత్రే నమః. ధన్యవాదములు స్వామి 🙏
Land issues ki sambandhinchina monthram daily snanam chesaka amma vaari photo ni choosthu one time chadhivithe saripothundha guruvugaaru,sri vaaraahi dhevyai namaha🙏
world lo ea mantram 1 time chadivite siddhinchadu...kaneesam daily morning 1080 time cheyandi..bellam paanakam , veelunnapuDu pottu teeyani minappapu garelu ammavaariki nivedinchandi
amvari ki balampanakam patalikadamdi miriyalapodi vayakudadu amtanaru
Bellam panakam ki kooda sandehala talli..anumanam unte veyakandi
ee pooja vidanam antha mrng time lo cheyala nightt time lo cheyala... upavasam undala.... arogya samasyalu unna varu upavasam cheyaleni varu .. niyamalu kuda telpandi guruv garu
Navaraatrulu means..raatri pradhaanam gaa undevi kabatti sunset tarvaata cheyali ..upavasaalu emi avasaram ledu..saatvika aahaaram teesukunte chaalu..bhakti Sraddha pradhanam
గురువు గారికి🙏🙏🙏🙏🙏
గురువు గారు నేను బయట దేశంలో
ఉన్నాను. పూజ చేయడం వీలుకాదు.
వారాహి అమ్మని ధ్యానం చేసుకుంటే
అమ్మ వారి ఆశిషులు పొందుతామా
గురువుగారు 🙏🙏🙏🙏
ఓం వారాహి మాత నమో నమః 🙏🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ:🙏
ua-cam.com/video/kWp5AoYlf64/v-deo.html :ఈ వీడియోలో ఉన్న ద్వాదశ నామాలు శుచిగా అంటే స్నానం చేసి జపించుకోండి
ఓం శ్రీ వారాహి మాత నమో నమః 🙏🙏🙏🙏
గురువు గారికి పాదాబి వందనాలు🙏🙏🙏
మీరు చెప్పిన విధంగా ధ్యాన ము చేస్తాను
గురువు గారు 🙏🙏🙏🙏
నేను ధన్యుడు గురువుగారు
మీ రు సందేశం పంపినందుకు ధన్యవాదాలు
🙏🙏🙏
Guruvu gaaru nenu 5months nunchi swapna varahiamma mantranni japistunnanu daily 5maalalu 21rojulo 186000poorti cheyalani today start chesanu eppatike 30maalalu japinchanu kaani japam chesthundaga nidra Loki yellutunnanu yenduku alaa avutundo artam kaavadam ledu guruvu gaaru
శ్రీమాత్రే నమ: 🙏 ..daily 5 malalu 21 days lo 186000 ela avutaayamma..meeru sadhana ratri poota cheyali kaabatti , madhyaanam oka 1-2 hours padukondi..body relaxed ga undali japaaniki koorchone mundu. work valla strain ayipote evarikaina nidre vastundi kaabatti atigaa aalochinchakunda..madhyanam proper rest teesukunte nidra raadu ..
OK Tq guruvu gaaru 🙏
Morning, nunchi roju antha japam cheyakudhada andi panulu aipoyaka, japa sankya poorti kavali kadaa
udayam japinche devata mantralu vere untayi..ratri japinchalsina devatalu vere untaru.. Varahi devi ea mantralaina raatri poote japinchaali..
🙏
గురువుగారు నమస్కారం 🙏🙏🙏
గురువుగారు నేను కాళి అమ్మ వారి మంత్రి సాధన చేస్తున్నాను.అల సాధన చేసే సమయంలో నాకు ఎప్పుడూ లేనిది sex కి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయి.దాని వలన మంత్ర సాధన కు నాకు ఇబ్బంది గా ఉంది దానికి పరిష్కారం ఏది అయినా తెలియజేయండి. గురువుగారు దయచేసి 🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏 కాళీ సాధనలో నియమాలు అవసరం , సాత్విక మైన ఆహారం తినాలి ఉల్లి, వెల్లుల్లి,అల్లం ,కారం లేకుండా తినాలి,దుంపకూరలు నిషిద్దం.మత్తు పదార్దాలు అన్నీటికి దూరంగా ఉండాలి. పొద్దున సాయంత్రం చన్నీటి స్నానం కుదిరితే తల స్నానం చేయాలి.భూశయనం చేయాలి. మనం తినే అన్నం మనసుగా మారుతుంది అందుకే ఆహార శుద్ధి అవసరం స్వయంపాకం లేదా శుచిగా వండినవి తింటే మనసు పరిశుద్ధంగ ఉంటుంది ..ప్రాణాయం అభ్యాసం ద్వారా మనసు అదుపులో ఉండి చెడు ఆలోచనలు రావు..మీకు అటువంటి ఆలోచనలు రాగానే కాళీమాత ఫోటోని/విగ్రహాన్ని చూడండి ..అమ్మని చూడగానే పిచ్చ ఆలోచనలు పోయి మనసు ప్రశాంతమౌతుంది ..
సాధనలో ఇటువంటి పరీక్షలు అందరికీ ఉంటాయి ,స్వామీ వివేకానందుడికి కూడా ఇటువంటి పరీక్షలు తప్పలేదు.ఇంద్రియ నిగ్రహం కోసం పైన చెప్పిన నియమాలు పాటించండి ..అయినా ఆగకపోతే ఒక్కటే గట్టిగా చెప్పుకోండి ఈ తనువు నేను కాదు మనసు ఎప్పుడో అమ్మకి ఇచ్చేసాను మరి ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి అని ఆలోచించండి ..అంతరార్ధం ఆలోచిస్తుంటే రహస్యం మీకే భోదపడుతుంది ..శుభమస్తు
👍🏼🤝🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰🌺💶💵💲💴💸💷💰🌞💰
శ్రీమాత్రే నమ: 🙏
గురువు గారి కి పాదాభి వందనం అమ్మ కి పూజ ఎల్ల చేయాలో చెప్పారు పూజ లో అమ్మ వారి కి దీపా రాధన ఎల్ల చెయాలి ఈ దావీయ్యం వాడాలి కొబ్బ రి కాయ దీపం పెట్టా వచ్చా అమ్మ కి నిమ్మకాయ మాలా వేయావచ్చా పూజ ఉదయం రాత్రి కూడా చేయాలా ఈ లాంటి సందేహహం అందరి కి ఉన్నాయి దయచేసి మీరు ఇంకో వీడియో చెయాగలరు అన్ని కోరుకుంటూ మీ పేరు కూడా తెలియ చేయ గ లరు మీకు నా పాదాభి వందనం
శ్రీమాత్రే నమ:
మన ఛానెల్ లో చాలా వీడియోస్ లో ఆల్రెడీ చాలాసార్లు తెలియచేసాను.
దీపారాధనకి దేశవాళీ ఆవునెయ్యి లేదా స్వచ్చమైన నువ్వుల నూనె మాత్రమే వాడాలి . కొబ్బరికాయ దీపం పెడతాం అంటే అది మీ ఇష్టం
నిమ్మకాయల మాల వెయ్యమని నేను వీడియోలో చెప్పలేదు..మీరు వేసుకోవాలనుకుంటే తప్పు లేదు
నవరాత్రులు , అంటే రాత్రి పూట ప్రధానంగా చేసేవి.రాత్రి పూజ తో పాటు ఉదయం కూడా చేసుకుంటామంటే..చక్కగా చేసుకోవచ్చు .
శుభమస్తు
Mee number evvandi
Dhanyavadalu swami
శ్రీమాత్రే నమ: 🙏
Guruvu gariki padabhi vandanam
శ్రీమాత్రే నమ: 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః నమో నమః 🌹🙏🌹
శ్రీమాత్రే నమ: 🙏
గురువు గారి కి పాదాభివందనం
శ్రీమాత్రే నమ: 🙏
@@siddhamantram సంతోషం గా వుంది
Tq guruvu garu
శ్రీమాత్రే నమ: 🙏
🙏🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
🙏🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏