Це відео не доступне.
Перепрошуємо.

Vajra Varahi Mantra Sadhana | వజ్ర వారాహీ మంత్ర సాధన

Поділитися
Вставка
  • Опубліковано 23 тра 2023
  • Vajra Varahi Mantra Sadhana | వజ్ర వారాహీ మంత్ర సాధన
    For more Knowledge on Varahi :
    • Swapna Varahi Mantra S... : అసలు వారాహీ దేవి ఎవరు
    • Video : వారాహీ విజ్ఞానం
    • Ultimate Brahmastra - ... : ఎళ్ళవేళలా రక్షించే వారాహీ మంత్రం
    • Siddhashrama Rahasyam ... : సిద్ధగురు మంత్రం
    Varahi Devi:
    drive.google.c...
    Vajra Varahi:
    drive.google.c...
    Sreematha Channel :
    www.youtube.co...
    Siddhamantram Channel :
    www.youtube.co...
    #Vajra #varahi #vaarahi #mantra #tantra #yantra #sadhna #sadhana #vajrabhairava #bhairav #bhairava #vajrayogini #yogini #dakhini #dhakini #varnini #chinnamasta #padma #padmasambhava #rimpoche #nepal #vajrayana #buddhism #buddhist #buddha #chakra #chakrasamvara #cakra #cakrasamvara #siddha #siddhaguru #guru #vairochani #vajravairochani #kalaratri #kali #kaali #kavakanta #ganapati #muni #swamy #visuddhananda #visuddananda #kundalini #jaagaran #jagarana #panchami #wealth #money #power #prosperity #moksh #sins #removal #shat #chakra #activation #samadhi #turiya #sahasrara #siddhi

КОМЕНТАРІ • 553

  • @brambabu1382
    @brambabu1382 2 місяці тому +5

    ఎంతో యుగాలుగా రహస్యంగా ఉన్న వజ్రవారాహి దేవి మంత్ర రాజ్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువుగారు పాదాభివందనాల తొందరగా

  • @sreenijaa518
    @sreenijaa518 Рік тому +6

    అయ్యా.ఈ గురు పౌర్ణమి రోజున మీ వీడియో నాకు అమ్మ బంగారు తల్లి కరుణతో నాకు పంపించారు ఏదో తెలిసీ తెలియక గత మూడు నెలలు గా నాకు తోచిన విధంగా చేసి ఆవు నెయ్యి దీపం వెలిగించి ఎర్ర పుష్పాలు చిలగడదుంప లతో పూజలు చేస్తున్న ఈ రోజు తమరి ద్వారా ఇంత.అద్భుతమైన మంత్రము అమ్మ మాకు పంపించారు మీ మేలు ఏమాత్రం మరచిపోకూడదు అని గుర్తు పెట్టుకుని మరీ ఆచరిస్తాను.శ్రీ గురుబ్యోనమః. జై గురు దత్తాత్రేయ స్వామి దిగంభరా దిగంభరా శ్రీ పాధవల్లభ దిగంభరా జై వజ్రఘోష జై వారాహీ దేవ్యైనమః వజ్రఘోష జై వారాహీ దేవ్యైనమః 💯🙏🙏🙏🇮🇳

  • @vvbssasstrygorugantula2609
    @vvbssasstrygorugantula2609 Рік тому +9

    శ్రీ గురుభ్యోనమః
    శ్రావణ శుక్రవారం నాడు తమ ఉపదేశం వినే భాగ్యం కలిగింది ధన్యవాదాలు గురువు గారు

  • @leelakanchi3518
    @leelakanchi3518 Рік тому +45

    ఎంతో గుప్తమైన వజ్ర వై రో చని సాధన ఉపదేశించారు . పాదాభి వందనాలు గురువుగారు .

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +5

      శ్రీమాత్రే నమ: 🙏

    • @padmajiraoketha3110
      @padmajiraoketha3110 Рік тому +7

      గురువు గారు ఎవ్వరైనా చెయ్యవచ్చా .చెప్పగలరు .

    • @shankarabharadwajvedula3601
      @shankarabharadwajvedula3601 Рік тому +3

      వజ్ర వారహి బౌ ద్ద మతం లో 7త్ సెన్స్ కూడా వుంది. చాలా మంత్రాలు, వున్నా యి. ఓల్టేజ్ తేడాలు, సింగల్ ఫెస్ త్రిపుల్ పేస్ లా తేడా, చిన్నమస్తా వజ్ర్వేశ్వరి, 😅ఒకటే అని మా తాత, గణపతి ముని, గారు, చెప్పేరు, ఉమా సహస్రం లో చాలా విషయాలు వున్నాయి.

    • @mayurigaushalgaushal6106
      @mayurigaushalgaushal6106 9 місяців тому +1

      Vajravairochani vajrayoginichinamasta prachanna chandi .panchami devi Swetha varahi devi namah

    • @mahakaal5507
      @mahakaal5507 9 місяців тому

      కోటీ కోటీ పాదాభివందనాలు

  • @chandrabolorochandraboloro6152
    @chandrabolorochandraboloro6152 Рік тому +30

    🙏🙇 గురువుగారు వారాహి కవచం మూడుపూటలా ధ్యానించి నందుకు మీ రెండు చానళ్లను చూడగలిగాను మీ శిష్యురాలు స్థానం పొందగలిగాను ఇప్పుడు వజ్ర వారాహి మంత్రం ప్రసాదం దొరికింది దక్షిణామూర్తి దత్తాత్రేయ అనుగ్రహం వల్ల మీరు నాకు గురువు గారు లభించారు గురు దేవా నమో నమః మీ పాదాలకు నమస్కరించడం వల్ల నమస్కరించి నప్పుడల్లా చెప్పలేని ఆనందానుభూతిని పొందుతున్నాను 🙏🙏🙏🙏🙏

  • @sujathanara6006
    @sujathanara6006 8 місяців тому +3

    మీరు మాపై చూపుతున్న కరుణకు మీ పాదాలకి శతకోటి ప్రణామాలు గురువు గారు 🙏🙏🙏🙏

  • @telepardhu5519
    @telepardhu5519 6 місяців тому +2

    గురువుగారికి పాదాభివందనం అమ్మవారి గురించి చాలా చక్కగా చెప్పారు చాలా సంతోషంగా ఉంది

  • @lakshminarayana190
    @lakshminarayana190 11 місяців тому +2

    జై గురుదేవ్ 🙏🏻🙏🏻🙏🏻 స్వామి ఈ మంత్రాని కానీ లేదా సిద్ధ గురు మంత్రాని క్షేత్రలలో (శ్రీశైలం, అరుణాచలం,...)చేయాలంటే పగలు చేయొచ్చా స్వామి ఇంకో చిన్న సందేహం స్వామి ఇంట్లో చేసుకోవాలి అనుకొనే వాళ్ళు పగలు చేసుకోవచ్చా.. మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది స్వామి 🙏🏻🙏🏻🙏🏻
    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻

    • @siddhamantram
      @siddhamantram  11 місяців тому +1

      Sreematre Namaha 🙏🏻, Vaarahi devi ki sambhandinchina ea mantralainaa raatri maatrame cheyali

  • @anikepatisekharachari5848
    @anikepatisekharachari5848 Рік тому +4

    ఓం శ్రీ గురుభ్యోనమః నమో నమః గురువూ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు 🌹🙏🌹

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమః 🙏

  • @RK-mr3nz
    @RK-mr3nz 8 місяців тому +2

    శ్రీ గురుభ్యోనమః, గురు దేవా నేను మీ ఇమెయిల్ చిరునామాను కనుగొనలేకపోయాను, దయచేసి నాతో పంచుకోగలరా

  • @kattanarsimha4040
    @kattanarsimha4040 Рік тому +5

    జై గురుదత్త శ్రీ మాత్రే నమః గురూజీ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్న ఎలా

  • @lakshmimodem8668
    @lakshmimodem8668 Рік тому +10

    Guruvu garu I am Soo grateful to God for being able to see ur chanel. I have taken u as my guru for Vajra Varahi sadhana . 🙏🙏. I always loved varahi devi I do varahi navaRathri pooja and feel she has directed me to follow u . I humbly touch your feet guruvu garu..

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +4

      శ్రీమాత్రే నమ: 🙏 ..varahi devi anugraha praptirastu..Subhamastu

  • @gajjelavenkateshgajjelaven8110

    కృతజ్ఞతలు గురువుగారు నేను సిద్ధేశ్వరానంది బారతీ గురువుగారు దగ్గర ఉపదేశం పొందాను నేను ఉదయం లేవగానే మీ వీడియో కనిపిచ్చింది బారతీ నవరాత్రులు తెలియకుండానే మంత్రం ఉపదేశం పొందాను ఇది రెండవసారి అమ్మవారి అనుగ్రహం నా పై పూర్తిగా ఉంది అని చాలా వీడియో ద్వారకా తెలుసుకున్న థాంక్స్ గురువుగారూ

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +5

      శ్రీమాత్రే నమ: 🙏 అమ్మ వారు తన బిడ్డలను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఏదో ఒక రూపంలో మార్గదర్శనం చేస్తూనే ఉంటారు ..మీ పై అమ్మ దయ ఉంది అందుకే ఈ వీడియో చూడగలిగారు

  • @VarahiB
    @VarahiB Рік тому +8

    🙏 Swami setakoti vandanalu meeku ... To day panchami naku estamaina roju vajra varahi bless you 🌹🌹

  • @chethanaa1122
    @chethanaa1122 Рік тому +10

    Guruvugari ki 🙏🙏🙏🙏🙏🙏🙏
    గురువుగారు ఎంతో విలువైన టువంటి గుప్త మైనటువంటి విద్యను అందరికీ తెలుపుతూ అందరినీ సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని భావిస్తున్న మీ హృదయానికి కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏🙏🙏🙏
    గురువుగారు నా పేరు ఎస్ చిరంజీవి గత ఏడు నెలల నుంచి ఆర్థికమైన ఇబ్బందులతో భార్యాభర్తల మధ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నాను వయసు 43 సంవత్సారాలు కొడుకు కూతురు పెద్దవారు అవుతున్నారు మరదలు కూడా చులకనగా చూస్తారు
    నేను కాళికా దేవి అమ్మవారి పూజ నాకు తెలిసిన విధంగా ఇంట్లో పూజ చేసుకుంటాను గురువుగారు చెప్పిన విధంగా చేసుకుంటూ ఉన్నాను గురువుగారు కూడా నాకు పరిచయమైన కొద్ది రోజుల్లోనే స్వర్గస్తులైనారు ఈ ఇబ్బందులతొ చావే పరిష్కారం అనుకున్న నాకు అనుకోకుండా మీ వీడియో చూశాను ఒక ఒకరోజు ఆ రోజు నుంచి మీరే మా గురువు గారు మీరే నా తండ్రి అని భావిస్తున్నాను తండ్రి మీరు చెప్పే మార్గంలో వెళ్లాలని పదిమందికి హెల్ప్ చేయాలని సంకల్పించి ఉన్నాను ఉన్నాను తండ్రి నా సమస్యలకు మంచి రెమిడీ సూచించ గలరు అని భావిస్తున్నాను తండ్రి గారు నేను చాలా వెనకబడి ఉన్నాను గురువుగారు ఎలాగైనా సరే మీ దయవల్ల మీ అనుగ్రహం వలన నేను ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు మంచి రెమిడీ తెలియజేయగలరు గురువుగారు నా డేట్ అఫ్ బర్త్ పంపమన్న పంపిస్తాను తండ్రి ప్లీజ్ గురువుగారు పాదాలకు పట్టుకొని అడుగుతున్నాను తండ్రి నాకు మంచి రెమెడీ తెలియజేయండి గురువుగారు ప్లీజ్ గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +3

      శ్రీ మాత్రే నమ: 🙏..నేను మీ మెయిల్ కి రిప్లై చేసాను

    • @chethanaa1122
      @chethanaa1122 Рік тому +1

      గురువుగారు చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏 లక్షల కోట్ల ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mohannvinay
      @mohannvinay Рік тому +1

      గురుభ్యోనమః

    • @saraswathiachari9574
      @saraswathiachari9574 Рік тому +1

      Guruji gariki namaskaralu

    • @srinivasae8714
      @srinivasae8714 9 місяців тому +1

      Sri sri sri siddeswaranada barathi swamiji vaaru purva janmalalo oka janma ❤padma sambhavudu❤ anta...
      Siddeswaranada barathi swamiji guruvu gaaru rashina "kali siddhulu" book lo mention chesaru

  • @jonnadulavenkatasuresh1150
    @jonnadulavenkatasuresh1150 Рік тому +4

    స్వామి నమస్కారము ఆశ్రమ అడ్రసు తెలుగలరు ధన్యవాదములు

  • @kmanasa3494
    @kmanasa3494 Рік тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః
    గురువుగారు మంచి విషయాలు చెప్తున్నారు మీ పాదపద్మములకి శతకోటి వందనాలు...🙏🌹🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +1

      శ్రీమాత్రే నమ: 🙏

  • @satyasaimalleswararaonerel2239
    @satyasaimalleswararaonerel2239 10 місяців тому +1

    Jai Vaarahi VajraGhoshum
    DukhaHantri Aparajithaye Namaha
    Jai Vaarahi Goppa MulaMantrum ni Teliyachesaaru Guruvugaaru. Danyosmi Danyosmi. 🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌

  • @jagadeeshkalla3375
    @jagadeeshkalla3375 Рік тому +8

    నమస్కారం గురువుగారు 🙏🙏🙏
    గురువుగారు మీరు మీ గురువుగారు అయిన స్వామి నిఖిలేశ్వర్ ఆనంద మహారాజ్ గురువు గారి గురించి దయచేసి తెలియజేయండి గురువుగారు 🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +2

      శ్రీమాత్రే నమ: 🙏 త్వరలో తెలియచేసే ప్రయత్నం చేస్తాను

    • @srujanamiriyala5143
      @srujanamiriyala5143 Рік тому

      ​@@siddhamantram🙏🙏

    • @mohannvinay
      @mohannvinay Рік тому +1

      గురుభ్యోనమః...
      మీ మాలాంటి అల్పులని ఆదుకోవల్నా మీ తపన కి సహస్ర ప్రణామాలు...

  • @kattasatyanarayana6071
    @kattasatyanarayana6071 Рік тому +4

    శ్రీ శ్రీ శ్రీ గురువు గారికి పాదాభివందనంలు

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @SuperPothuraju
    @SuperPothuraju Рік тому +2

    గురువు గారు చాలా మంచిగా చెప్పారు. కానీ ఈ క్రియలో తెలియక తప్పిదాలు జరిగితే లేదా మధ్యలో ఆపితే ఎం జరుగును. జై వారాహి మాత.

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 Рік тому +1

    Adhbutham gurujichinnavayasulon e yintha sakthy bakthy vunnanduku e vishayam makuteluputhunnanduk u ananthakoti maha namaskaramu teluputhu ❤❤❤❤

  • @aparnap3842
    @aparnap3842 Рік тому +1

    Eeroju Panchami. Varahi devi ye mee dwara maaku cheppin chindani anukuntanu sir... Dhanyosmi... 🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏 .. ammavaare alaa nirnayincharu

  • @kolagatlavenkatagopalarao2704

    ఎంతో గుప్త మైనా రహస్యమైన మంత్రం ప్రసాదించారు మీకు అనంతకోటి ప్రాణానంలు

  • @bashibhasker8699
    @bashibhasker8699 4 місяці тому

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏

  • @musicmelody54
    @musicmelody54 9 місяців тому +2

    A jaapa mala tho Sadhana chayali guruvu garu

  • @ksantoshkumar4115
    @ksantoshkumar4115 Рік тому +1

    Guruvu gariki padhabhivandhanalu 🙏 eappudu varaku teliyani machivishayalani andhariki teliyachisinandhuku dhanyulamu me aashirwadalu andhariki vundali ani korukuntunanu 🙏🙏💐💐🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ:🙏 శుభమస్తు

  • @Kowshikgamingyt
    @Kowshikgamingyt 5 місяців тому

    Jai గుర్వభ్యో namha గురువు గారి పాద పద్మములకు నమస్కారములు

  • @vijayaveena6102
    @vijayaveena6102 Рік тому +2

    inka vinaali mee dwara anipistundi guruvu garu

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏 తప్పకుండా

  • @PriyaSunilreddy
    @PriyaSunilreddy 2 місяці тому

    Miku padhabi vandhanaalu guruvu gaaru..chala chala thanks guruvu gaaru

  • @SandhyaM-rk6nn
    @SandhyaM-rk6nn Рік тому

    Miku na danyavadamulu. Ilanti marenno vedios cheyyalani korukutunanu. Mimu mi nundi intha goppa vishayalanu telusuko galigutundhuku entho santosham ga undhi 🙏.

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమః 🙏

  • @sridevisama5827
    @sridevisama5827 Рік тому +1

    Meeru chepte baga ardam avutundi andi

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏 ..Thank you amma

  • @VijayKumar-vh3kv
    @VijayKumar-vh3kv Рік тому +2

    Divine grace, OM Sri Gurubhyo Namaha, Excellent Explanation kindly post more videos about *MARICHI VARAAHI* Buddhist in MARICHI Swaha! Meaning in Telugu

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @gnanareddy5585
    @gnanareddy5585 Рік тому +1

    NAMASKARAM GURUVU GARU
    CHALA CHKKAGA VIVARINCHARU DHANYAVADAMULU

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ:🙏

  • @kranthi5383
    @kranthi5383 Рік тому

    జై వజ్ర వరహి దేవీ
    గురు గారికీ పాదాభివందనాలు
    ఈ సాధన 40 రోజులకు మించి చేయవచ్చా అంటే రోజు కి 10 మలాలా చొప్పున
    ఈ సాధన చేసేటప్పుడు బంధువు ఎవరైనా మరణిస్తే అంట్టు వస్తుంది అప్పుడు ఏ నియమము పాటించాలి

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ:
      లక్ష జపాన్ని 40 రోజులు లేదా 90 రోజుల్లో పూర్తి చేయాలి అంతకు మించకుండా చూసుకోండి
      రక్త సంబందం ఉన్నవారు కాలం చెందితేనే ..సాధన విరమించాలి

  • @telepardhu5519
    @telepardhu5519 6 місяців тому

    గురువుగారికి ధన్యవాదములు

  • @laxmidevanand8312
    @laxmidevanand8312 Рік тому +2

    Om vajra varahi davathayia namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🌹

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @srujanamiriyala5143
    @srujanamiriyala5143 Рік тому +3

    గురువు గారు కి పాదాభివందనం 🙏🙏 నేను మీరు చేపిన మంత్రం చేయవచ్చా గురువు గారు నేను నిరంతరం మనసులో వారాహి అమ్మ నూ తలచుకుతువుంటాను కానీ బీజ అక్షరం చేయలేదు,, గురువు గారు ప్రస్తుతం మా ఇంటి పరిస్థితి లు చూస్తుంటే నాకు బ్రతకాలి అన్ని లేదు కానీ నాకు చిన్న పాపా ఉంది తనకోసం ఉన్నాను గురువు గారు,, తెలిసో తెలియకో ఒకరికి మావారు డబ్బులు ఇచ్చారు 3 సంవత్సరాలనుండి ఇవ్వలేదు ఆ డబ్బు కి మేమే వడ్డీ కడుతున్నాము ఇప్పుడు ఇంకా కట్టే పరిస్థితి లేదు అలా అన్ని వాళ్ళు చేసిన మోసం మేము వేరే వాళ్ళ కి చేయలేము గురువు గారు,, అతనికి మనసు మరి మా డబ్బు తిరిగి ఇవ్వాలి అన్ని ప్రతి రోజు అమ్మ నీ వేడుకుంటున్నా,, చాలా కష్టం లో ఉన్నాను గురువు గారు, నాకు దారి చూపించండి,, మీ పాద లే శరణు,, 🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +2

      శ్రీమాత్రే నమ: 🙏 ua-cam.com/video/xFZ0oAl3d40/v-deo.html : ఈ వీడియో లో ఉన్న సాధన చేయండమ్మా, మీ డబ్బు మీకు తప్పక తిరిగి వస్తుంది

    • @srujanamiriyala5143
      @srujanamiriyala5143 Рік тому

      ​@@siddhamantram🙏🙏🙏

    • @victoryvihaan19
      @victoryvihaan19 Рік тому

      ​@@siddhamantramnamasthey andi inchuminchu naadi idey paristhiti andi. Kakapothey Naku oka babu.. a babu ki kuda koncgem parlysis undi twatrga taggal ani algey Naku job ravalani chusthunna andi.

    • @shantipriya9028
      @shantipriya9028 Рік тому

      ​@@siddhamantram guruvu garu ma pillalu ki health baga ledu,doctors ki reason teledu health issue ki. Naku edaina margam cheppandi guruvugaru.

  • @narayanap3082
    @narayanap3082 3 місяці тому

    Om Namo Sri Varahi Matha Namo Namaha...

  • @hymavathia280
    @hymavathia280 Рік тому

    Chala manchi vishayalu theluputhunaru me manchi mansuku abinandanalu

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @ponnojuharikrishna
    @ponnojuharikrishna Рік тому +1

    Om Sri Gurbhyo Namaha 🙏

  • @sudheerk16
    @sudheerk16 Рік тому

    Thank you guruvu garu 🙏 thank you universe 🌷🌷🌹🌹🌹🌹🙏🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏

  • @bollublk1133
    @bollublk1133 Рік тому +1

    Thank you guruvu gaaru

  • @usharamesh4105
    @usharamesh4105 Рік тому +1

    Thank you so much 🙏 for vajra varahi devi information....🌷🌷🌷🌷

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 Рік тому +1

    Tammudu.tq

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ:🙏

  • @RamaLakshmi-gw5ir
    @RamaLakshmi-gw5ir Рік тому

    Srimatry namaha,om namasivaya, jai guru deva datta, namaste sairambaba, namo venkatesaya.

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @PriyaSunilreddy
    @PriyaSunilreddy 2 місяці тому

    Pujya guruvulaku padhabhi namaskaram...naaku varahi sadhana vishayalo miru cheppina sangathulu naaku chala upayogapasinavi

  • @ayalasomayajulanarassimham7971

    గురువు గారు మిమ్మల్ని నేరుగా కలవాలని అనుకుంటున్న దయ చేసి నాకు మిమ్మల్నీ కలిసే అవకాశం కలిపించండి.

  • @santhoshkumarbandi4861
    @santhoshkumarbandi4861 Рік тому +1

    నమస్కారం గురువుగారు 🙏🙏🙏

  • @samathagatadi9313
    @samathagatadi9313 Рік тому +1

    Dhanyavadalu guruvu garu🙏🏿

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @sudhagundala1638
    @sudhagundala1638 Рік тому +1

    ధన్యవాదములు

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ:🙏

  • @sree_a
    @sree_a Рік тому +1

    Mee laanti guruvula kaarananagaaney , inka swaccha maina gyaanam undi🙏🙏🥰🙏🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @saikrishnarajubhimaraju5953
    @saikrishnarajubhimaraju5953 9 місяців тому +2

    Guru garu I watched 2 times with out skipping and asking the question. Can we start this sadana on any day? Also can we take interim break while doing japam to relax legs for 2 or 3 mins as to complete 25 malas per day might take 3 hrs i think. Please dont take me wrong if its not right question

  • @user-cf7rg4xz9k
    @user-cf7rg4xz9k 10 місяців тому

    గురువుగారికి నమస్కారాలు 🙏🙏🙏🙏..

  • @Devotionalvideos.ikchaitanya

    Omm sri gurubhyonamaha.....guruvu ghariki padhabhi vandhanam

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +1

      శ్రీమాత్రే నమ: 🙏

  • @bondiliswarnalatha771
    @bondiliswarnalatha771 Рік тому +2

    శ్రీ మాత్రేనమః 🙏🏼🙏🏼

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +1

      శ్రీమాత్రే నమ: 🙏

  • @ramakrishnasathelli9854
    @ramakrishnasathelli9854 Рік тому +2

    My lucky no is like Swamy jai guru dhatta 🌷🌷🌷🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @balasimha9790
    @balasimha9790 Рік тому

    Om sri vaarahidevi namoo namaha 🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasae8714
    @srinivasae8714 9 місяців тому

    Sri sri sri siddeswaranada barathi swamiji vaaru purva janmalalo oka janma ❤padma sambhavudu❤ anta...
    Siddeswaranada barathi swamiji guruvu gaaru rashina "kali siddhulu" book lo mention chesaru

  • @nraghavi9467
    @nraghavi9467 Рік тому +1

    Sidha mangala stotram roju 12 times chaduvutunnanu. Nijanga sidha guruvula darshanam, sparsa dorukutundannaru. Nijam ga maaku mee dwara chala vishayalu telustunnayi. Mee peru telusukovachhandi. Mee blessings ma family ki ivvandi.

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ:శుభమస్తు ..siddha mangala stotram..siddha guru mantram kooda japinchukunte siddha guruvula anugraham mee kutmbam pai tappakunda untundi

  • @rajudv8429
    @rajudv8429 Рік тому +1

    స్వామీ.. ఈ సాధన ఇంట్లో separate గదిలో చేస్తున్న రోజులలో... భార్య గానీ .. కుమార్తె గానీ.. periods వస్తే.. మనం ఏమి చెయ్యాలి.. అసలు వారిని కంటి తో చూడవచ.. లేక.. మార్గాలు వివరించ గలరు🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +1

      Separate room lo chestunnaru kabbati no problem..vaaru aa room loki vellakunda unte chaalu.. Mee vastraalu vaaru taakaraadu anthe... Migata anni normal

    • @rajudv8429
      @rajudv8429 Рік тому

      @@siddhamantram చాలా సంతోషం స్వామీ .. ప్రస్తుతానికి నేను కొంతకాలం గా..
      వారాహి అమ్మ ద్వాదశ నామాలు,అష్టోత్తరము,స్తుతి,కవచం.. రోజు evening nearly 7pm ki చేసుకుంటున్నాను.. ఈ వీడియో నాకు అమ్మ ఇచ్చిన ప్రమోషన్ లాగా అనిపిస్తుంది..
      ఓం శ్రీ వారాహి దేవై నమః🙏

  • @vijayaveena6102
    @vijayaveena6102 Рік тому

    Wait chestunnanu guruvu garu

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @Kowshikgamingyt
    @Kowshikgamingyt 4 місяці тому

    జై గురుభ్యో నమహ

  • @queen17889
    @queen17889 Рік тому +2

    Thankyou annaiah 🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +1

      శ్రీమాత్రే నమ: 🙏

  • @teluguaudiobooks3823
    @teluguaudiobooks3823 Рік тому

    Thank you guruvu garu

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @drsrilupenugondagmail.commed

    TQ swami..padhabi vandhanalu

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @oohagunda1174
    @oohagunda1174 Рік тому +2

    Swami ashadamlo varahi navarathuru kada oka video cheyadi mantham chepandhi

  • @srinivasraomogili8578
    @srinivasraomogili8578 4 місяці тому

    Om namaskar Guru Garu

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @nraghavi9467
    @nraghavi9467 Рік тому +1

    Namaskaram guruvu garu.

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ:🙏

  • @kunchamsriharisrihari9715
    @kunchamsriharisrihari9715 Рік тому

    Om sri gurubhyonamaha,danyavadalu swamy 🙏🙏🙏🙏🙏

  • @user-st9zh8dy6w
    @user-st9zh8dy6w Рік тому

    Om sir gurubhonnamaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @KHarshithaKumar-mp3cg
    @KHarshithaKumar-mp3cg Рік тому +1

    Jai varahi amma 🙏🙏

  • @rajahmundryland
    @rajahmundryland Рік тому

    Guruvu gariki padhabhi vandanalu guruvu garu sidda guru mantram teliya cheyagaluru

  • @IRREDDY69
    @IRREDDY69 Рік тому

    ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @sriramsridatta9882
    @sriramsridatta9882 Рік тому

    జై గురుదేవా దత్త 🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ:🙏

  • @swarnalatha6792
    @swarnalatha6792 Рік тому

    Om vajra varahi devai namah.sree gurubhyou namaha.

  • @srinibabu5002
    @srinibabu5002 8 місяців тому

    నమస్కారము అండీ

  • @chintu8111
    @chintu8111 Рік тому

    గురుభ్యోనమః

  • @mnagarajukmmnagarajukm4717
    @mnagarajukmmnagarajukm4717 8 місяців тому

    గురువుగారికి🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  8 місяців тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @r.n.vlakshmi6359
    @r.n.vlakshmi6359 Рік тому +6

    శివాయ గురవే నమః గురువు గారు 🙏 ధ్యానం గురించి ఎలా సాధన చేయాలి.

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +3

      శ్రీమాత్రే నమ:🙏 ధ్యాన సాధన గురించి త్వరలో వీడియో చేసి వివరించే ప్రయత్నం చేస్తాను

  • @k.dhanushshorts1880
    @k.dhanushshorts1880 Рік тому

    Sathasahasrakotivandanaluguruvugaru

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @RhamhanhahnG-xq8ox
    @RhamhanhahnG-xq8ox Рік тому

    🙏🐘✍️సూర్యోష్మీ గురువుగారు 🙏🐘

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @praveenraogona2425
    @praveenraogona2425 Рік тому +2

    🌹🌻🌼జై గురుదేవ దత్త 🌹🌻🌼🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +1

      శ్రీమాత్రే నమ: 🙏

  • @venkatasubbaiah8432
    @venkatasubbaiah8432 Місяць тому

    గుఋవుగరికి పదబివదనలు

  • @user-ld6jn8xy9l
    @user-ld6jn8xy9l Рік тому

    🙏 థాంక్యూ గురువుగారు 🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @padalakranthi8315
    @padalakranthi8315 Рік тому

    Na bidda chaduvlo.Anni vidyallo raraju avvali.thiruguleni.Vidhyasap pannudu.avvali🙏🙏 bhakthi.margmlo jevnchali

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏 శుభమస్తు

  • @ramanarayana1635
    @ramanarayana1635 Рік тому +2

    ధన్యవాదములు గురువుగారు

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @Achinnisanti
    @Achinnisanti 3 місяці тому +1

    nonveg thinocha?

  • @krishnamohan866
    @krishnamohan866 Рік тому

    Thank you Respected Guruji

  • @kuntimaddikrishnamurthykri7944
    @kuntimaddikrishnamurthykri7944 9 місяців тому

    Good

  • @ganapathi7418
    @ganapathi7418 Рік тому

    ధన్యవాదములు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kanugolu15
    @kanugolu15 Рік тому

    Jai gurudeva 🙏 Om parama tatvaya narayana gurubhyo namaha 🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @kannababu.ssathiwada7265
    @kannababu.ssathiwada7265 9 місяців тому

    Guruvu garu VARAHI DEVI Saadhana Vidhanamu Mantramu TantrikaPaddhathi.cheppagalaru.please.

  • @rajannaatkapuram7610
    @rajannaatkapuram7610 Рік тому

    Guruvu garu kalalo rendu kotulu kopamto urukostunnai karavadaniki , deniki sanketam daya chesi cheppagalaru

  • @sivaganesh5434
    @sivaganesh5434 5 місяців тому

    Thanks

  • @mengasrinivas52
    @mengasrinivas52 Рік тому

    Guruvu gaari ki padabivandanam
    Naku oka sandeham vajra varahi Amma vari saadhanaku homam avasaram leda uti japam saripotunda

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      Sreematre namaha... Japam thone siddinche talli

  • @sskumarji
    @sskumarji Рік тому

    Sri Guru Dakshinamurthy Namaha 🙏

  • @srishanti2044
    @srishanti2044 Місяць тому

    Namaste guruji can i wear foot ware while chanting mantra during varahi navratri

  • @sureshbv8040
    @sureshbv8040 Рік тому +1

    Vaarahi maathaki jai

  • @kannababu.ssathiwada7265
    @kannababu.ssathiwada7265 7 місяців тому

    Guruvu garu jaathasouchamu mrutha souchamu vasthe eami cheyyali? And eavaina aatankaalu compulsary camps etc.vasthe eami cheyyali? Pl.reply me.