విజయనగర

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • #విజయనగర #వీరబలిజల #ఆస్తి , #చంద్రగిరి #కోట
    ఏ #ఒక్క ఈ #ఇటుకనూ #వదలబోము
    #రాయలవారి #కోటలో #విగ్రహాల #చోరీ
    #తీవ్రంగా స్పందించిన #రాయల్ #పీపుల్స్ #ప్రంట్ (RPF)
    రాబోవు రోజుల్లో ఉద్యమం తీవ్రంగా ఉంటుంది
    స్మగర్లకు , నిధులు తవ్వే ముఠాలకు హెచ్చరిక
    మన వారసత్వ సంపదను కాపాడుకునే బాధ్యత మనదే అని ప్రతిపాదించిన రెడ్డి శేఖర్ రాయల్
    జై RPF
    జై కృష్ణదేవరాయ
    ROYAL PEOPLE'S FRONT(RPF)
    Central Joint Action Committee (C-JAC)
    6309814419
    9701329815

КОМЕНТАРІ • 46

  • @srinuvasarao9354
    @srinuvasarao9354 10 місяців тому +4

    కోట కట్టించిన రాజు పేరు చెప్పు ఆత్మ
    ఇమ్మడి యాదవ నరసింహ రాయలు
    తిరుపతి గుడి కట్టించింది గటి దేవ యాదవ రాయలు, తొండమాన్ అనే యాదవ చక్రవర్తి
    తిరుపతి లో రంగనాధ మండపం ఉంటుంది దాని మీద name చూడు నాయనా
    అది కట్టించింది రంగనాధ యాదవ రాయలు
    అలాగే వీర రాక్షస యాదవ రాయలు
    బలిజ రాయలు అని ఒక్క రాజు పేరు చూపించు ఆత్మ

    • @cooolone4u
      @cooolone4u 6 місяців тому

      Konchem proves petti yadavula balijula kallu teripinchu saami, plz

  • @kumarch1990
    @kumarch1990 10 місяців тому +6

    Krishna devarayalu balija kulastulu ani yevaru chepparu. Kota parirkshna oka hindhuvuga mana andhari karthvyam. Amuktha maalyadha ane grandham devarayle vrasaaru andhulo 'Balijalu' ni sainyam lo recruit chesu kovali ani vraasaru. Dhaya chesi chaaritraka purushu landaranii maa kulam ani cheppukokandi.

  • @srinuvasarao9354
    @srinuvasarao9354 10 місяців тому +5

    యాదవులు ఎంత వెర్రోళ్ళు అంటే అకండ భారత దేశాన్ని రదచక్రం మీద నిలబడి చెండ్ర కోలతో పరిపాలించిన ఒకప్పటి యాదవ రాజులు ఇప్పుడు ఎర్రి --==== గా మిగిలిపోయారు పౌరుషం అనేది లేకుండా బ్రతుకుతున్నారు ఇంత మంది రాజులు పరిపాలించారు ఒక్కడి విగ్రహం కూడా పెట్టుకోలేని స్థితి లో ఉన్నారు Ea చరిత్ర లేని వాళ్ళు యాదవ రాజులు దగ్గర మంత్రులుగా, సైనికులుగా, దాసీలుగా, కామతాలుగా పని చేసినోళ్లు ఒక్కొక్కడు ఒక్కో రాజు చరిత్ర ని సొంతం చేసుకొని విగ్రహాలు పెట్టుకుంటున్నారు, మంత్రులుగా పనిచేసినోళ్లు ఒక రాజు ని మా కులం వాడు అని సొంతం చేసుకుంటున్నారు, సైనికులుగా పనిచేసినోళ్లు ఒక రాజుని, దాసీ గా పనిచేసినోళ్లు ఒక రాజునూ, కమతాలు మోసేవాడు ఒకరాజుని చరిత్రలను కబ్జా చేసి విగ్రహాలు పెడుతుంటే యాదవులు అందరు కలిసి చెక్కభజన చేసుకుంటున్నారు మీరు అందుకు కూడా పనికిరారులే

    • @kantharao263
      @kantharao263 9 місяців тому

      గొల్లలు గొర్రెలు మేకలు మేపుకునేవాళ్ళు అంతే

    • @srinuvasarao9354
      @srinuvasarao9354 9 місяців тому +2

      @@kantharao263 గొల్ల అనే వాడు గోలోకాన్ని, భూలోకన్ని పాలించాడు తెలుసుకో

  • @SANJU-y7s
    @SANJU-y7s 7 місяців тому +2

    నాదొక చిన్న మనవి....
    శ్రీకృషణదేవరాయలు గారిని కేవలం ఒక కులానికి చెందిన నాయకుల గా చెప్పవద్దు.
    ఆయన హిందువుల అందిరి దైవం.

  • @mallik_purra
    @mallik_purra 8 місяців тому +3

    Good work, But Sri Krishnadevaraya is not Kapu.

  • @NaidubabuPalli
    @NaidubabuPalli 8 місяців тому +2

    ఎవరికైనా తండ్రి కులం వర్తిస్తుంది తల్లి కులం కాదు శ్రీకృష్ణ దేవరాయల తండ్రి బలిజ కాదు ఇలా తయారైయారేమిటి రా బాబూ

  • @Amamma-e7j
    @Amamma-e7j 7 місяців тому +2

    జై జనసేన జై శ్రీకృష్ణదేవరాయలు

  • @Nature-wp5nm
    @Nature-wp5nm 6 місяців тому +1

    SC/ST 100+ Caste's
    1. Janjam ( Jandhyam ) Ledu 😭
    2. Kula Vrutti Ledu 😭
    ( SC/ST ) Reservation = 22%
    Reservd By Labour Work's = 2.00.000/-
    Government Jobs = 60% Marks
    Education = 60% Marks
    Private Job's Caste kavali 😭

  • @srikrishna5446
    @srikrishna5446 6 місяців тому +1

    శ్రీకృష్ణదేవరాయలు చంద్రవంశక్షత్రియుడు యాదవరాజు.

    • @cooolone4u
      @cooolone4u 6 місяців тому

      Sollu kaadu, plz proves pettu

  • @thetruth.139
    @thetruth.139 7 місяців тому

    Sri Krishna devarayalu tuluva caste 😂😂😂
    Owning is great😂😂😂
    Varasulu Inka bratike vunnaru😂😂😂

  • @srinivassns9591
    @srinivassns9591 9 місяців тому +2

    💪✊😤🇮🇳🌍 జై శ్రీ కృష్ణదేవరాయ... దేశభాషలందు తెలుగు లెస్స...

  • @gktechviews2603
    @gktechviews2603 7 місяців тому

    ఏక చక్రాధిపత్యం కాదు
    ఏక చత్రాధిపత్యం అనాలి

  • @thetruth.139
    @thetruth.139 7 місяців тому

    His mother belongs to yadava community language tulu😂😂😂

  • @venkatagiridabbakuti6633
    @venkatagiridabbakuti6633 6 місяців тому

    Jai yaduvamsa sarvabhowma

  • @veeravaraprasaddanaboyina5477
    @veeravaraprasaddanaboyina5477 6 місяців тому

    యదుకులోద్భవ,యాదవకులాంబరద్యుమణి
    *శ్రీకృష్ణదేవరాయలు*
    (పరిశోధనాత్మక చారిత్రకగ్రంథం)
    రచన: యద్దనపూడి వెంకటరత్నం గారు
    *శ్రీ కృష్ణ దేవరాయలు యాదవుడు అని 100 ల కొద్దీ ఆధారాలతో ఈ బుక్ లో ప్రచురించబడింది*.
    ఈ బుక్ చదివి వాస్తవాలు తెలుసుకోవచ్చు.
    ఈ బుక్ చదివితే రాయలు ఎవరు అనే విషయాన్ని విజ్ఞులైన మీరందరూ చెబుతారు.
    అన్ని విశాలాంధ్ర బుక్ స్టోర్లలో అందుబాటులో ఉంది..

  • @thetruth.139
    @thetruth.139 7 місяців тому

    Not kapu or balija😂😂😂

  • @sureshpasupuleti3695
    @sureshpasupuleti3695 7 місяців тому +1

    Jai Balija Jai Jai SriKrishnaDevaRoyal Jai janasena Jai Pspk 🔯✊🔥

  • @venkataramarao2772
    @venkataramarao2772 8 місяців тому +1

    Charithrika kattadalu must be given to respective raja vamsheeyulu. They are real custodians. Not dirty political leaders.

  • @lakshmiramanaiahvennelakan6712
    @lakshmiramanaiahvennelakan6712 7 місяців тому

    Do u know meaning of BALIJA vsa paparazzi of great Bali Chakravarty.. kritayuga Braana chalravarthy

  • @sankarbiscuits1456
    @sankarbiscuits1456 8 місяців тому +4

    సమ్మెట శ్రీ కృష్ణ దేవరాయలు...
    సమ్మెట అనే ఇంటి పేరు యాదవులలో ఉన్నదా..?
    అది బలిజ లలో ఉన్నది.....ఈ ఒక్కటి చాలదా?..ఆయన బలిజ కుల స్తుడే.....

    • @srinuvasarao9354
      @srinuvasarao9354 7 місяців тому +2

      నందమూరి అనే ఇంటి Name కమ్మ కులం నే కాదు మాదిగ కులం లో కూడా ఉన్నది అంత మాత్రాన రెండు ఒకటే కావు కదా ఇంటి నేమ్స్ అనేవి ఒకే నేమ్ రెండు మూడు కులాలలో ఉన్నవి శ్రీకృష్ణ దేవరాయల ముందు తరం వారందరు యాదవులే వారి నేమ్ చివరన యాదవ్ అని ఉంది బలిజ అని ఒక్కరికి కూడా లేదు

    • @srinuvasarao9354
      @srinuvasarao9354 7 місяців тому +1

      చంద్రగిరి, గయా, తిరుపతి, లాంటి నగరాల లో శాసనలు ఉన్నాయి వెళ్లి చూసుకో

    • @srinuvasarao9354
      @srinuvasarao9354 6 місяців тому

      Nandamuri ane ఇంటి name Kamma కులం lo ఉన్నది ade Sir Name Madiga కులం lo koda unnadi ఇంటి names అనేవి ఒక కులం lo ఉన్నది పది కులాల లో ఉంటాయి ఆముక్త మాల్యాద లో శ్రీకృష్ణదేవరాలు స్వయంగా రాసాడు యాదవాన్వయమునందు యాదవుడి గా జన్మించాను అని శ్రీకృష్ణదేవరాయల గారి ముత్తాత యాదవ నరసింగ రాయలు పేరు లో నే యాదవ్ అని ఉంటుంది తిరుపతి చంద్రగిరి ఫోర్ట్ దగ్గరకు వెళ్లి చూడండి ఇమ్మడి యాదవ నరసింహ రాయలు
      తిరుక్కాలతి దేవ యాదవ రాయలు
      వీర రాక్షస యాదవ రాయలు
      తిరుపతి నగరాన్ని నిర్మించిన గుడి కట్టించిన
      గటిదేవయాదవురాయలు
      రంగనాధ మండపాన్ని కట్టించిన రంగనాధ యాదవురాయలు

  • @mukundreddy8662
    @mukundreddy8662 10 місяців тому +2

    అభినందనీయము

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 11 місяців тому +1

    salaries yevaru istaru babu. asale govt. daggara free padhakalake money saripodu

  • @pssastri-yv6iv
    @pssastri-yv6iv 11 місяців тому +1

    Greatworkblessings

  • @kishorepoluri8468
    @kishorepoluri8468 10 місяців тому +1

    Jai RPF

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 10 місяців тому +1

    Jai Rayal people, jai jai Balija.vamsa varasularaa...zb..zb...🙏🙏🙏

    • @smilekilleryt3414
      @smilekilleryt3414 8 місяців тому

      Sri Krishna devarayalavaru yadavule ayina rasina amukta malyadha ane grandham lo Thanu chandravamsa kshatriyidanani yadhu vamsam vadanani undhi

  • @smilekilleryt3414
    @smilekilleryt3414 8 місяців тому

    Sri Krishna devarayalavaru yadavulu chandravansha kshtriyailu yadhuvamshaniki chendhinavaru varu yadhavulu charithra wrong information undhi e video lo

  • @kallarambabu2772
    @kallarambabu2772 8 місяців тому

    Akkada unna Archeology varu chupinchina board lo kuda yadhu vamsham ani unnadi charitranu Vakrikarincharadhu ani manavi and Hampi Royals belongs to KurumaYadav community telusukondi ani manavi

  • @kirankumarroyal2330
    @kirankumarroyal2330 Рік тому +1

    Jai RPF

  • @chandanu6118
    @chandanu6118 Рік тому +1

    Jai RPF🎉🎉🎉🎉🎉

  • @SANJU-y7s
    @SANJU-y7s 7 місяців тому

    Very good brother.. We are with you

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 8 місяців тому

    మీ చొరవ అభినందనీయం 🙏

  • @gmadhu9625
    @gmadhu9625 7 місяців тому

    Jai ho sri krishna devaraaya❤❤❤❤❤❤❤❤❤

  • @gopalrao9146
    @gopalrao9146 8 місяців тому

    గ్రేట్ ఎఫర్ట్ sirs

  • @choppasrinivasarao
    @choppasrinivasarao 10 місяців тому +1

    ఏడిసేవులే!

  • @grkpadma9810
    @grkpadma9810 9 місяців тому

    Jai Sri Krishnadevaraya🙌🙌🙏🙏🙏👌👌👌