Amaram Madhuram/అమరం మధురం నీ వాక్యం/Naveen Madiri/Anjana Sowmya /Fr.Simon Kinthala
Вставка
- Опубліковано 4 лют 2025
- ప:అమరం మధురం నిత్యం నీ వాక్యం
అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నా పాదములకు దీపము
నా త్రోవకు వెలుగైనది
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
1. కష్టములోన ధైర్యం
బాధలలోన సహనం
నిరాశలోన ఆశ నీ వాక్యం (యేసయ్యా)
నా మనసుకెంతో ప్రశాంతత
నా మనసుకెంతో పరవశం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
2. రుగ్మాతలోన ఔషదం
సంధిగ్ధంలో జవాబు
బలహీనతలోన బలము నీ వాక్యం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నా హృదికి ఎంతో ఆనందము
నా హృదికి ఎంతో మకరందము
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
స రి గా మ గ రీ సా సా స
స రి గా గ ప మ గ రీ సా సా స
స ని స రీ / గ రి సా ద / దా రీ సా
స స ని ద / ప ద ని స
స రి గా మ గ రీ సా సా స
స రి గా గ ప మ గ రీ సా సా స
స ని స రీ / గ రి సా ద / దా రీ సా
ప ద ని స/ రి గ మ ప / ద ని సా
Credits:
Lyrics and Tune:
Fr. Simon Kinthala
Music: Naveen Madiri
Vocals: Anjana Sowmya
Blessings:
Mt. Rt. Rev.Prakash Mallavarapu
Archbishop of Visakhapatnam
Music arranged and programmed: Naveen M
Final Mix and Master : Cyril Madiri
@Vachan Digital Recording Studio
Video Credits: Mewin S
Special Thanks to:
Fr. Jeevan Babu P
Fr. Rajendra M & Fr. D. C. Raju
and to all my dear Fathers who have been blessing me ever since I started my first song.
God's blessings to all of you who have been supporting me.
Fretted Strings:
S M Shubhani
Additional Rhythms:
KS Kanthi Kiran
Vocal Harmony: SaiCharan, Lokesh, Harini, Aishwarya
Glory to God!
లలలా లల లాలా లాలా
లలలా లల లాలా లాలా
లలలా లల లాలా లాలాలా 2
అమరం మధురం నిత్యం నీవాక్యం
అజరం అభయం ఆత్మీయం నీవాక్యం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నాపాదములకు దీపము 2
నా త్రోవకు వెలుగైనదీ 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
1. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం
నిరాశలోన ఆశా నీవాక్యం 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నా మనసుకెంతో ప్రశాంతత 2
నా మనసుకెంతో పరవశం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
2. రుగ్మతలోన ఔషధం సందిగ్ధంలో జవాబు
బలహీనతలోన బలము నీ వాక్యం 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నాహృదికి ఎంతో ఆనందము 2
నా హృదికి ఎంతో మకరందము
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
సరిగా మగరీససా, సరిగా మమపగ రీససా
సనిసనీ దనిసనిదా రీససా
సస నిద పద నిస
సరిగా మగరీససా, సరిగా మమపగ రీససా
సనిసనీ దనిసనిదా రీససా
పదనిసరిగమపదనిసా..
అమరం మధురం నిత్యం నీవాక్యం
అజరం అభయం ఆత్మీయం నీవాక్యం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నాపాదములకు దీపము 2
నా త్రోవకు వెలుగైనదీ 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
Super
😊❤❤❤❤❤
❤
*అమరం, మధురం, నిత్యం, నీ వాక్యం
ఆచారం ,అభయం, ఆత్మీయం ,నీ వాక్యం
యేసయ్య ...యేసయ్య...
నా పాదములకు దీపము"2"
నాత్రోవకు... వెలుగైనది.."2"
యేసయ్య ...యేసయ్య...
1.కష్టములోనా ...ధైర్యం"2
బాధలలోన.. సహనం "2"
నిరాశలోన... ఆశ నీవాక్యం"2"
యేసయ్య ...యేసయ్య..2
నా మనసుకుకెంతో ప్రశాంతత"2"
నా మనసుకెంతో పరవశం"2"
యేసయ్య ...యేసయ్య..."2"
Very wonderful song
😊😊😊😊😊😊
Tq jesus
సాంగ్ పల్లవి అండ్ చరణాలు డౌన్లోడ్ అయ్యేటట్లు చూడండి అన్నా
Tq Jesus song super badalalo nemadi necche song
sonicesong.Father
Praise the Lord father 🙏💖💐 . నా మానసిక రుగ్మత కి oshadi ని ఇచ్చారు father. Thank you Jesus...🙏💝
❤😂🎉😢😮😅😊
Super father vijay Bharathi
sonice song.Father
అన్నా సాంగ్ చాలా బాగుంది కాని డౌన్లోడ్ కావటంలేదు కొంచెం సాంగ్ డౌన్లోడ్ అయ్యేటట్లు వీడియో పెట్టండి అన్నా. పల్లవి చరణాలు డౌన్లోడ్ కావటంలేదు కొంచెం చూడండి అన్నా
ఫాదర్ గారు ఈ పాట చాలా ఆనందంగా ఉంది వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంది.
థాంక్యూ ఫాదర్ గారు
🎉🎉 Nice song father❤
Very very very nice composition..very meaningful lyrics. 🙏🙏
Amen ❤❤❤❤❤❤
❤
Ooooh my god eee song nee Chala rorulunundhi waiting chesinanu tnx dear father love you father god bless you I love this songs I'm from odisha
Praise God heart touching song good music and singing
song chala bagundi father e lanti songs mareno rayalanidevuni korukontuna god bless u father tnq father
Song chala bagundi enni sarlina vinali anipistundi❤
Nice song
Father Simon garu vandanalu 🙏 very good song 🎵🙌🙏👌👏🙏
🎉 Thank you 😊
Super super super father
My favourite song super sister🎉
The song is out of box father..... Really good
May God use you more and more..... To glorify him through your songs
Very nice and peaceful song❤
Chala bagundi song
Super anjana tq
Divine Jesus Christ I trust in you.
Lord Jesus who are going to listen this Song bless them with your holy grace of mercy
Praise the lord father TQ father for this wonderful song nice lyrics....
May god bless you More and More...
Praise the lord....all glory to lord Jesus only
Praise the lord 🙏 hallelujah thank you Jesus praise and worship song super voice wonderful God given nice talent good singer 🙏🙌🤝👌🛐🤗💅⛪👋💯🙏🙌🤝🙇✝️🧎📖🕎👏👍
Super voice sis And bro
సాంగ్ చాలా బాగుంది ఫాదరగారండీ మరెన్నో మంచి దేవుని పాటలు మీరు విడుదల చేయాలి అని ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ధన్యవాదములు ఫాదర్
Praise the lord sister garu God bless y🙏🙏🙏
గుడ్ ఈవినింగ్ ఫాదరంగారండీ పాట చాలా బాగుంది అర్ధవంతంగా ఉంది వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చారు దేవునికి స్తోత్రం తదుపరి పాట కొరకు ఎదురు చూస్తున్నము ధన్యవాదములు స్వామి
Meeru marinni Patalu raayaali father
Song Chala bagundi father gaaru..Inka inkenno manchi paatalani rachinche vidhanga a thandri mimmalani divinchunu gaaka..God bless you father gaaru🙌🙌🙌🙌🙌🙌
Super hit like lyrics like tun and suparsingig gvreddy prabha adio
Congratulations father 🙏🙏🙏
Jesus i trust in you amen praise the lord father please prayer for my family amen 🙏🙏🙏
ఆమెన్...... 👌👌👌👌👌👌🙌🙌🙌
Father mee pratheoka video nee maah friends group ki share chestuntanu ante milanti Fathers and brother's vallu dagara
Lyrics చాలా అర్థవంతంగా ఉన్నాయి. Bible చదవని వారికి కూడా బైబిల్ లోని వాక్యాన్ని చదవాలనే ఆసక్తి, ప్రేరణ పొంది,దానిని ఆస్వాదించే లా ఉంది. థాంక్యూ Father garu, మంచి పాటను అందించారు. Waiting for another beautiful and melodious songs.
❤😂🎉😢😮😅😊
స్వామి... మీరు పెట్టిన effort నిజంగా విలువ కట్టలేనిది. ఒక మంచి ఆణిముత్యం మీ కలం నుండి... జాలువారింది. ఇంకా అయన సేవలో మీరు వాడబడాలి ఆమెన్ 🙏✝️🙏
so
It's so sweet to the heart this song so beautifully knit the lyrics and tune .beautifully sung
Superb song fr thanku for all team
Heart touching lyrics ❤️may God be with you and use u more and more to save his souls 🙏and strengthen you
Thank you very much FATHER garandi
Super super super thank you so much father
Congratulations dear Father for one more melodious and a lovely hymn . Another feather in the cap..take a bow 🙇♂️ ... as always Naveen Madiri Anna's musical magic is an icing in the cake.
Praise the lord father 🙏 TQ Jesus hallelluiah with best wishes complement congratulations 🎉👏🏼🎉🎉🎉 TQ Jesus bless u all works Enkaa marenno nuthana songs abhishekam tho Krupa tho deevinchulaguna Jesus be with you All ways
Nice Melody, Beautiful Song Mydear Father ThankQ In The Name of Ave Maria
Father yese na asha 11 petandi motham songs 🎵 ♥
Song Chala bagundi father garu and lyrics kuda chala adbutam ga vunnai father garu.....praise the lord ♥️ 🙏 ❤️ 💖 🎶 💗
Praise the lord father 🙏
Rajahmundry vasthe ma entikiravali father
Song chala bagundi father garu 🙏🙏🙏
Praise the veladi vandanalu suthi hallelujahs amin Deva e vakyam
Praise the Lord
Prise the lord father
Praise the lord Jesus Christ Amen. Super song, 🙏🙏👏👏👌👍.
Naa manasukentho prasanthatha,paravasam ...... Nee naamam,nee vaakuam❤️❤️❤️ God bless you Father......
Prise the Lord father garu 🙏🙏🙏
Song chala bagundhi father garndii you wrote a such beautiful words thank you
Praise the lord... father... congratulations.. chaalaa chaalaaa baagundi song glory to god
Praise the lord Father 🙏Congratulations father 🎉Song 👌👌🎊
Praise The Lord 🙏✝️🙏
Super song praise the Lord
The song is very melodious and meaningful with good message
Song bagundhi
Praise the lord father garu 🙏
👍👍👍👌👌👌👏👏👏👏❤️🙏🙏🙏
Eagerly waiting for the Song. Praise the Lord 🙏🙏🙌🙌🙌.
Congratulations dear father
Very nice song 👌👌👍
చాలా చాలా బాగుంది.. సూపర్
Praise the lord brother 🙏 congratulations 🎉 very meaningful song
Nice song fr❤️🙏🏻
Congratulations fr 🎊🎊🎊...tq fr
One more melodious song from you...
It's good and touching.
Good name to you as well to our Diocese, happy of you.
May God bless through you some more melodies and touch the hearts of His faithful.
Amen...
Super song sir..................................
Song చాలా బాగుంది ఫాదర్
మనం పూజలో అనుక్రమ గీతం పడుకోవచ్చు లిరిక్స్ బాగున్నాయి
Nice song fr....
Nice composing 👏👏
పాట కూడా పోస్టు చేస్తే పాడిన వీలవుతుంది సర్ 🙏
Superb fathdrandi
Melodious n beautiful song ....congrat simon
Thank you anna
Heart'touching song....tq father garu
Good song father God bless you
sonice Fathet
5:38
Praise the lord father.very beautiful song father
Beautiful song
Praise the lord
🙏🙏
🙏🙏🙏🙏🙏 very nice song Golry to God
Super father
All the best for another songs
Super sister
Dear fr. Simon, congratulations to you for the beautiful composition
Lyrics, tune and music are so wonderful.
I enjoyed it..
It's so melodious to calm down our disturbed mind...
Keep it up. .
Thank you thammudu (Fr. Bala)
@@frsimonk father i want yese na asha 11 kavali father how will get that songs
Father supper 🎉 congrats ..
God bless you all very nice song
Nice song
Song last lo unna gamakalu send cheyandi father garu