ధరణి అప్లికేషన్లపై కుండబద్దలు కొట్టిన కోదండరెడ్డి! | Congress Kodanda Reddy On Dharani Portal Issues

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    ధరణి అప్లికేషన్ల పై కుండబద్దలు కొట్టిన కోదండరెడ్డి! ఇక మీరే తేల్చుకోండి ...!! | Congress Kodanda Reddy On Dharani Issues | Mana Tolivelugu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 129

  • @goodthingstaketime1757
    @goodthingstaketime1757 3 місяці тому +19

    తెలంగాణ లో 60%భూములు సర్వే నెంబర్ ఒకటి ఉంటే ఫీల్డ్ వేరే నెంబర్ ఉన్నది,
    పట్టా ఉన్నవాడికి భూమి లేదు, భూమి ఉన్న వాడికి పట్టా లేదు.
    తెలంగాణ లో మొదటగా చేయవలసినది సమగ్ర భూసర్వే చేసి రికార్డు చేస్తే గాని ఈ సమస్యలు పోవు

  • @bashettysudhakar4284
    @bashettysudhakar4284 3 місяці тому

    Ayunu

  • @gopisettisreenu1529
    @gopisettisreenu1529 3 місяці тому +37

    RI and Mro లు ఫుల్ గా లంచాలు తీసుకుంటున్నారు.....

    • @rajenderjatoth8934
      @rajenderjatoth8934 3 місяці тому +2

      Na dagara 5k tisukunnaru

    • @venkanna1
      @venkanna1 2 місяці тому

      లంచలకు పుట్టినోళ్లకు లంచాలు ఇవ్వకటప్పదు 😌😌😌

  • @rajusuppala1899
    @rajusuppala1899 3 місяці тому +28

    ధరణి బాధితుల పక్షాన పోరాడుతున్న రఘు అన్న నమస్తే

  • @rajusuppala1899
    @rajusuppala1899 3 місяці тому +28

    రెవెన్యూశాఖ లో ఎలాంటి స్పందన లేదు

  • @shaiktaher1274
    @shaiktaher1274 3 місяці тому +13

    సర్ అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు ఇవ్వాలి

  • @rajalingamkunta8414
    @rajalingamkunta8414 3 місяці тому +17

    VROలు మరియు VRAలను తప్పనిసరిగా నియమించాలి

    • @Ganesh-mx6yz
      @Ganesh-mx6yz 3 місяці тому

      ఎందుకు ప్రజల్ని పీడిచుకొని తినేందుక?

  • @meruguhanvik248
    @meruguhanvik248 3 місяці тому +19

    ధరణి అప్లికేషన్ ను ఊరికే రిజెక్ట్ చేస్తున్నారు

  • @satyavishnupriyapittala9036
    @satyavishnupriyapittala9036 3 місяці тому +11

    పహాని లో 10 సంవత్సరాలు ఉండి పాత పాస్ బుక్ ఉన్న ధరణిలో నమోదు కాలేదని పెట్టుకున్న అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేసినారు

  • @anjimamidi3839
    @anjimamidi3839 3 місяці тому +13

    ధరణి రద్దు అని మొత్తుకొని చెప్పినాడు గుంపు గాడు

  • @rajalingamkunta8414
    @rajalingamkunta8414 3 місяці тому +14

    మిస్టర్ కోదండరెడ్డి గారూ, దయచేసి మీ బృందం పనిని వేగవంతం చేయండి

  • @dharavathbaloji9920
    @dharavathbaloji9920 3 місяці тому +6

    సార్ కోదాడ కోదండ రెడ్డి గారు దయచేసి రైతు పక్షాన మీరు నిలబడ్డారు దానికి మీకు ధన్యవాదములు కానీ ఈ రాష్ట్రంలో 28 లక్షల మంది రైతులకు అప్లికేషన్లు రిజెక్ట్ చేశారు అప్పుడు ప్రభుత్వానికి ఆన్లైన్ ఫీజు ద్వారా రెండువేల కోట్ల రూపాయలు వచ్చాయి దయచేసి అర్థం చేసుకోండి గ్రామస్థాయిలో తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా తీసుకెళ్లండి.

  • @nagendraiahswamy6671
    @nagendraiahswamy6671 3 місяці тому +6

    రెవెన్యూ శాఖ వారు ఇప్పటివరకు ఒక mRO గానీ MRI గారు గానీ ఎవరు ఊరికి రారు విచారణ చేయరు
    మెయిన్ కోహిర్ మండలం

  • @sureshhanmajipet4420
    @sureshhanmajipet4420 3 місяці тому +6

    వీళ్లు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరు

  • @dharavathbaloji9920
    @dharavathbaloji9920 3 місяці тому +5

    గ్రామస్థాయి నుంచి రికార్డుల నవీనీకరణ చేయండి భూమి మీద ఏదైతే ఉన్నాడో ఆ రైతుకు సంబంధించినటువంటి భూమి రికార్డులు ఉండాలి కొంతమంది రైతులు భూమి మీద లేకున్నా కూడా ఎకరాలు ఎకరాలు రికార్డులు ఉన్నారు. ఇక్కడ ఒక్కటి గ్రహించండి రైతుబంధు రైతు రుణమాఫీ ఎటువంటి స్కీముల వల్ల అక్రమంగా తప్పుడు మార్గంలో చాలా మంది తెలివైన రైతులు అమాయక రైతులు నోరు కొట్టి రికార్డులు ఉన్నారు రికార్డులో ఎందుకు వచ్చారంటే.

  • @MunjamVinodkumar1989
    @MunjamVinodkumar1989 3 місяці тому +2

    వి ఆర్ వో లు వి ఆర్ ఏ లు రెవిన్యూ శాఖ లో ఉండాలి. ధరణి పేరు ను భూమాత పెట్టాలి

  • @phoenixsrinu2130
    @phoenixsrinu2130 3 місяці тому +5

    ధరణిలో పాస్ బుక్ లేకుండా నాలా దరఖాస్తు ను తీసుకోవడం లేదు టోల్ ఫ్రీ నెంబర్ ఎత్తడలేదు సరి చేయండి.

  • @karameri2wankdi458
    @karameri2wankdi458 3 місяці тому

    Dharani.Tisiveayandi.sir.malli sarevy.cheyandi.sir.Ma kutumbaniki.nayam.jeruguthundhi.sir.Aafiesuku.chuttuthunnam.Asifabad.lo.M
    R.O..Officelo.maku..nayamjarugutha ledhu.sir.meeku.Dhadampearrurhunnmslr.

  • @nenavathrajesh1980
    @nenavathrajesh1980 2 місяці тому +1

    Dharani vachina pati nunchi na bhoomi patta esthaleru assigned ani cheputhunaru kcr ni chempeyali

  • @chirumarriramana849
    @chirumarriramana849 3 місяці тому +1

    ప్రతి గ్రామానికి వెళ్లి ఊర్లో ఉన్న సమస్యల గురించి ప్రతి ఊర్లో సమావేశం పెట్టండి. మండలం లో వున్న అన్ని గ్రామాల్లో mro, ri సమావేశం లో తెలుసుకోవాలి. Vro లను పెట్టండి. మీరు గెలిస్తే సమస్యలు తిరుతాయని మీకు ఓటస్తే మళ్ళీ ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు. ధరణి రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. మీరు అధికారములో వచ్చాక ఒక్క అప్లికేషన్ కూడా పూర్తి కాలేదు.

  • @YaraBhagavanreddy
    @YaraBhagavanreddy 3 місяці тому +3

    భూమి అమ్మిన వాడు చనిపోయినాడు కానీ వారి కుమారులు భూమి పైకి వచ్చుచున్నారు పొడుచుకు చేస్తున్నారు మీరు చూస్తున్నారు రఘు అన్న ధరణి గురించి మాట్లాడు దాన్ని బొంద పెట్టే వరకు పోరాటం చెయ్

  • @dharavathbaloji9920
    @dharavathbaloji9920 3 місяці тому +2

    లేదు లేదు తప్పు సాదా భయ్యా నామాలు సుమారుగా ఈ రాష్ట్రంలో 28 లక్షల మంది రైతులు అప్లై చేసుకున్నారు సాదాబైనామా లిస్టు తీయండి అంతా తెలుస్తది రాజన్న సాదా భయాన లో ఎంత మంది రైతులు అప్లై చేసుకున్నారు వారి సమస్య ఎంతవరకు పరిష్కరించబడింది అది కావాలి సాదా భయానో లో 28న లక్షల మంది రైతులు తమ యొక్క వ్యవసాయ భూముల రికార్డులు సరిగా లేవని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు దాని ఇంతవరకు పరిష్కరించలేదు ప్రభుత్వం.

  • @bollasaidireddy4022
    @bollasaidireddy4022 3 місяці тому +1

    Land survey చేస్తే తప్ప ఇవి పరిస్కారం కావు

  • @rameshgoudeeragani3084
    @rameshgoudeeragani3084 2 місяці тому

    సమగ్ర భూ సర్వే చేయించాలి ఆపై భూమాత పోర్టల్ తీసుకురావాలి

  • @Sindhu-u9j
    @Sindhu-u9j 3 місяці тому +2

    Kavalani dharani ani create chesi andhari bhoomula chitta online lo pettukunnadu kcr

  • @GArchana-z7c
    @GArchana-z7c 3 місяці тому

    Maku.bumiamina.vallu.sathakampetumate.rendu.lakshyalu.aduguthuru.sir

  • @srinivasyadav5658
    @srinivasyadav5658 3 місяці тому +1

    Assind lands ku hakkulu kalpinchandi

  • @mask1313
    @mask1313 3 місяці тому +1

    NIC land server started cheyandi.. Mee seva lo ROR apply chesi 2018 status prakaram .. dharani no correct cheyandi

  • @chirumarriramana849
    @chirumarriramana849 3 місяці тому

    ఎంత సేపు సమావేశాలు పెడతారు. అసలు నవీన్ మిట్టల్ని తీసేయండి. నేను ఒక పది సార్లూ ccla కి వెళ్తే ఎప్పుడు ccla లో లేడు. ఆయన సాయంత్రం 6 గంటలకు వస్తాడు అని అందరికి చెప్తారు. అందరిని waiting hall లో కూర్చోపెట్టి చివరకు సార్ రావట్లేదు అని చెప్తారు. అందరూ ఊర్ల నుంచి hyd కి పోయి 2 రోజులు 3 రోజులు హైదరాబాద్ లో ఉండి తిండి లేక పడిగాపులు కాసుకొని కూసుంటే అయన దొరకడు.

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 3 місяці тому

    పూర్వం తాతలు భూమి అమ్ముకు న్నారు. అభూమి తీసుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్స్ వేసి అమ్మేస్తారు. 30, 40 ఏళ్ల తర్వాత 3 వ తరం వచ్చి భూములు రేట్లు పెరగడం తో ఆ అమ్మకాలు చెల్లవని కోర్టు లో ఓ కేసు వేసేస్తారు. కొన్న వాళ్ళు, అమ్ముకొనే నప్పుడు అది కోర్టు కేసు లో ఉందని అబ్జెక్షన్ పెడతారు. రిజిస్ట్రేషన్ అవ్వవు. 'ప్లాట్స్ కొనటం నిజం' 'అమ్ముకొనే నప్పుడు అబ్జెక్షన్', ఇక్కడ రేటు పెరగడం అన్నది ప్రధాన కారణం తో సమస్య లు వస్తున్నాయి. ఈ దందా ఇప్పుడు జరుగుతూంది. ఇటువంటి వాటిని LRS స్కీమ్ లతో పరిష్కరించాలి. కేసులు ఉంటే వెంటనే తీర్పులు ఇవ్వాలి.

  • @LolapuMahesh
    @LolapuMahesh 3 місяці тому +1

    ANUBHAVADHARU కాలం ఉండాలి sir🙏🙏🙏

  • @Sampathnatharla
    @Sampathnatharla 3 місяці тому +1

    బూము లు ఒక్కలయి ఒక్కరికి పట్టాలు పంపిణీ చేసినారు చాల దుర్మాగము

  • @bhukyamahendar2299
    @bhukyamahendar2299 3 місяці тому

    Sir assignment land pai kraya vikraya hakkulu kalpinchandi

  • @prasadgoud5228
    @prasadgoud5228 2 місяці тому

    Assignment landlaku shashvatha parishkaram cheyandi sir

  • @madhusudhanreddy3394
    @madhusudhanreddy3394 3 місяці тому

    Dammy records unnaduna
    Nijamaina labde darudu nastapothunnaru

  • @shankaraiahtumma5430
    @shankaraiahtumma5430 3 місяці тому

    Kalayapana chestunna congress dharani gangalo kalipedi yepuduv anna

  • @madhusudhanreddy3394
    @madhusudhanreddy3394 3 місяці тому

    Kotha mandi ammukone kuda record tholaginchaledu

  • @jaavedshaik4340
    @jaavedshaik4340 2 місяці тому

    MUNDHU MRO TAPPU CHEST PUNISHMENT SERIOUS GAA UNDALI APUDU BHAYYAM UNTADI.

  • @sabithasabitha-yu4ge
    @sabithasabitha-yu4ge 3 місяці тому +1

    Mee mokam age peddadi manchiga nijalu cheppandi assal officers manchiga percentage matladukoni Pani chestunnaru

  • @dharavathbaloji9920
    @dharavathbaloji9920 3 місяці тому +1

    సార్ కోదండ రెడ్డి సార్ దయచేసి రైతు పక్షాన నిలబడండి ఒక రైతుగా చెప్తున్నాను నేను మంచి కార్యకర్తలు నా భూమి రికార్డులు లేదు ఒక్కసారి

  • @madhusudhanreddy3394
    @madhusudhanreddy3394 3 місяці тому

    Donga records tho raythu bandu teesukuntunnaru

  • @bashettysudhakar4284
    @bashettysudhakar4284 3 місяці тому +1

    Lanchalu

  • @andriahtalari7322
    @andriahtalari7322 3 місяці тому

    Provisos VRO, RIS, MROS Taken bribe from culprits changed the original pattadhar name in ROR,and panisses, I submitted Rangareddy Dist collector garu he wrote note RDO Vikarabad but not yet taken any action on MROS, VROS and RI I have every documents and copies to whom I have given. This is my request to Government do justice to my Patta land please.

  • @karunakarreddy4195
    @karunakarreddy4195 3 місяці тому +1

    Dharani radhu cheyali please

  • @premaavusali
    @premaavusali 2 місяці тому

    Sir assind lands ku pattalu evandi please

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 місяці тому

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 5:52

  • @sravangsravan1787
    @sravangsravan1787 2 місяці тому

    Sir reject chesuthunaru collater

  • @goodthingstaketime1757
    @goodthingstaketime1757 3 місяці тому +1

    అసలు ధరణి లో tm 33 లో కొందరి అప్లికేషన్స్ తీసుకోవడం లేదు,

  • @NarendraKumar-zc7cl
    @NarendraKumar-zc7cl 3 місяці тому

    Totally big scam inthe name Dharani policy and ROR policymakers totally letigations Telangana state lands.

  • @mdhussain9429
    @mdhussain9429 3 місяці тому

    Dharani special drive march monthలో పరిష్కరించబడాలేదు .ధరఖస్తులు ఏవిధంగా తనిఖీ చేయకుండా files reject

  • @mask1313
    @mask1313 3 місяці тому

    Before dharani.. whatever server was there start that from CCLA .. to take ROR from meeseva

  • @SRINIKSHAVLOGS
    @SRINIKSHAVLOGS 3 місяці тому

    Sadabainama regularise cheyandi problem solve avuddhi

  • @subashreddy3925
    @subashreddy3925 3 місяці тому

    Marumula pranthalalo rythulanu kondaru enno endluga chala ebbandulaku gurichesthunnaru.vyavasayam kuntubadi arthikanastalanu kalugachesthunnaru. EDI oka pedda samasyaga marindi. Vatimeeda concerned depts. Chattaparamaina charyalu thesukovalani prajalu koruthinnaru

  • @prakaasshreddy1250
    @prakaasshreddy1250 3 місяці тому

    Sir AGPA 2018 years lo 5% stamp duty tho SRO Officer lo Registered Sy.No. Undagaa old bhuyajamiki by Sy.No. Tho Vallaku Dharani Paassbook echi na vatiki cansol chesi Regd AGPA Nu Darani lo Update chesi AGPA Dwara registered Document and Ec ni Veryfication chesi nyayam chestharani bhadhitha prajalu korukuntunnaru AGPA vatiki dharani lo Digital Singh Avakasham evvali. Kodhanda Reddy gariki koruchunnamu.🙏

  • @Kv.Dayakarrao
    @Kv.Dayakarrao 3 місяці тому

    ఒక్కటి మాత్రం నిజం తహశీల్దార్ కార్యాలయంలో పహాణి లు మొత్తం సీజ్ చెయ్యండి లేదు అంటే మాయం అవుతాయి ఇప్పటికే చాలా మాయం అయ్యాయి

  • @sabithasabitha-yu4ge
    @sabithasabitha-yu4ge 3 місяці тому +1

    Telangana govt lo pratidi percentage open ga untaru ala aite Pani aitadi lekapote Pani kadu block chestamu

  • @jillakanakaiah2632
    @jillakanakaiah2632 3 місяці тому

    మరి మీరు ఎప్పుడు అమలు పరుస్తారు ముఖ్యంగా దళితులకు భూములకురక్షణ కల్పిస్తారు

  • @yashwanthlonka2463
    @yashwanthlonka2463 3 місяці тому

    Kodar. M. R. O. Govenment. Offtion. Raldhu. Time. West

  • @subashreddy3925
    @subashreddy3925 3 місяці тому

    Rains sufficient ga paduthunna rythulu santhoshanga leru gramalalo kondaru vyavasayam chesukokunda addupadi dwamsam cheyadam jaruguthunnadi vembade veetiki sambandinchi Katina charyalu thesukovalani rythulu koruthinnaru.

  • @vidyasagarpalakurthy5925
    @vidyasagarpalakurthy5925 3 місяці тому

    Elanti adharalu lekundaswantha pattadarula bhoomi illegalga others names pai Dharanilo record chesi pass books jarichesinaru ,20petitions samarpinchina elanti enquire cheyakunda reject chesi 15sarlu same message chesinaru.Edi Revenueadhkarula work procedure.

  • @chnaveenkumar-b8u
    @chnaveenkumar-b8u 2 місяці тому

    Em change ledu..still issue not resloved

  • @narsimluputtakokkula666
    @narsimluputtakokkula666 3 місяці тому

    RAGANNA MEGA DSC GURINCHI మాట్లాడాలి..

  • @dharavathbaloji9920
    @dharavathbaloji9920 3 місяці тому

    రగన దానిని సంపూర్ణంగా రద్దుచేసి భూమి మీద ఎన్ని గుంటలు ఉన్నాడు ఎన్ని ఎకరాలు ఉన్నాడో అదే స్టేజిలో కూర్చోబెట్టాలి అంతేకాకుండా భూమి మీద ఒకడు ఉండడం రికార్డులు ఇంకోడు ఉండడం వీళ్లంతా తనకు తాగడం ఇవన్నీ తల తిక్కలు మాసిన వ్యవహారం భూమి మీద ఎవడున్నాడు వానికి రికార్డులు ఉండే విధంగా ప్రభుత్వం చట్టం చేసి దాన్ని అమలు చేయాలి మీరు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా ఉన్నారు దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి నేను ఒక రైతును నాకు నాలుగు ఎకరాల భూమి ఉంటే మూడు ఎకరాలు మాత్రమే రికార్డులు ఉంది దయచేసి అర్థం చేసుకుని రైతులకు సహాయం చేయండి. అధికారులకు అందరికీ తెలుసు రైతుల సమస్య కావాలని అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు భూమి మీద ఒకడుంటే రికార్డులు ఇంకో వాడు ఉన్నాడు ఇది మంచిది కాదు అధికారులు ప్రభుత్వానికి తప్పుదోవ పట్టిస్తున్నాడు భూమి మీద ఒక రైతు ఉంటే రికార్డులు ఇంకొక రైతు ఉన్నాడు ఒక సర్వే నెంబర్లు ఉండాల్సిన ఆక్సిడెంట్ కంటే తక్కువ ఉంది ఎక్కువ ఉంది రైతుల రికార్డులు ఎక్కడ కూడా సరి సమానంగా లేదు భూమికి రికార్డుకు చాలా వ్యత్యాసం ఉంది

  • @bholeshas4066
    @bholeshas4066 3 місяці тому

    Naa boomi patta avale,7 vidatalu raitu pettubadi paaye.Darani Bangalakaathalo kalupudu leda..??????

  • @rajalingamkunta8414
    @rajalingamkunta8414 3 місяці тому

    ROR చట్టం 2020 రద్దు చేయాలి. ధరణి సమీక్ష కమిటీ త్వరగా పని చేయండి. ముందుగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం నియమించిన జిల్లా కలెక్టర్లను బదిలీ చేయండి, వారికి సమస్య పరిష్కారంపై ఆసక్తి లేదు

  • @bollasaidireddy4022
    @bollasaidireddy4022 3 місяці тому

    FMB ప్రకారం, కాస్ర పహాణి ప్రకారం తో సర్వే చేసి వీటికి పరిస్కారం చేయవచ్చు

  • @chedhalasaikumar9424
    @chedhalasaikumar9424 3 місяці тому

    ధరణి glm అప్లికేషన్ కావలేదు

  • @prudvirajreddymuddasani7238
    @prudvirajreddymuddasani7238 3 місяці тому

    Nimmalam manishi answer cheppetappudu etuvanti kopam ledu

  • @pprajachannel2959
    @pprajachannel2959 3 місяці тому

    Dharani Committee Lo unna members ki nenu suggest cheyyasthunanu me raythu vallaku valla Village ki velli meeru passbook issue cheyyandi

  • @malleshampalle5500
    @malleshampalle5500 3 місяці тому

    Meeru emi chesthunnaru adhikaramloki vachhaka adi cheppandi

  • @NavyaMknavya
    @NavyaMknavya 3 місяці тому

    Sir please dharani problem clear chyandi mem chala badapadutunnam please clean chyandi

  • @veerahanumandigitals9361
    @veerahanumandigitals9361 3 місяці тому

    Nala Conversation Nundi Agriculture conversation change option led dharni lo

  • @shivasairamdummani5048
    @shivasairamdummani5048 3 місяці тому

    1/70 act ni reschedule cheyali ledhante kasthu kalam cherchali

  • @shyamsunderreddy3249
    @shyamsunderreddy3249 3 місяці тому

    Raghu anna okkare prajala pakshaana prashninche gonthuka only one person in this Telangana state is Raghu sir. MEE PHONE NUMBER ADDRESS IVVANDI SIR PLEASE PLEASE. WE WANT TO MEET YOU SIR PERSONALLY PERSONALLY

  • @sudati.ramaraoramarao
    @sudati.ramaraoramarao 3 місяці тому

    లంచలుఇవ్వకుంటపనులుజరిగెటుచె్చయండీ

  • @AnilkumarGandla-qe9vh
    @AnilkumarGandla-qe9vh 3 місяці тому

    సొల్లు కాక సొల్యూషన్ ఎమ్ చెప్పీనవ్ అస్సల్

  • @vishwam.dayakar
    @vishwam.dayakar 3 місяці тому

    ఫస్ట్ 120 ల్యాండ్ పట్టా చేయండి సార్ టిఆర్ఎస్ లీడర్

  • @lingammandla5615
    @lingammandla5615 3 місяці тому +1

    క్లారిటీ రాలేదు

  • @banothupender5950
    @banothupender5950 3 місяці тому

    Sadabainama application pending lo undi update chepandi

  • @sivakumarkoukuntla4232
    @sivakumarkoukuntla4232 3 місяці тому

    In this regard Rangareddy district collector even not responding for issue of pattadar passbooks since 04 years, the collector himself approved and granring raithu bhandu amount to the person whose PPB was cancelled by MRO and the collector rr district released the raithubhandu amount ti the illegal claimants.

  • @thirupathiraogone9757
    @thirupathiraogone9757 3 місяці тому

    There is no use of blaming earlier Govt as the same Revenue dept and officers dealing the land issues. Govt must instruct the Revenue dept to solve all land problems , except illegally occupied Govt land, with qualified Personnel who are well versed with online system, comparing Corporate governance. Old mindset with Old staff may not fulfilling the needs of public, in growing land litigations. Judiciary must be last preference in land litigations.

  • @bharathibollam7092
    @bharathibollam7092 3 місяці тому

    Clarity led u malli rajakeeyahaamygaaney unnadi

  • @bashettysudhakar4284
    @bashettysudhakar4284 3 місяці тому

    Nene bhathithunni

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 3 місяці тому

    Mro murder case must be reopened.. And involvement of previous political party leaders must be punished. Satyam devarakonda Nalgonda

  • @HappyGreyhound-wi4dd
    @HappyGreyhound-wi4dd 3 місяці тому

    Please kodanda rti adugute no one can replowed to🎉 darani cases for do mros and ri and hzb mro not given to not rti adugute rdo office and knr collecrete please do raythu bandhu darany pending cases do this mostly mros hzb office lo why can not susspend

  • @thirupathiraogone9757
    @thirupathiraogone9757 3 місяці тому

    There must be several action for tampering/altering in revenue records by staff, which leaders all problems.

  • @kanugulakrishna4797
    @kanugulakrishna4797 3 місяці тому

    Congress,brs, andharu dongalea

  • @rgpa9327
    @rgpa9327 3 місяці тому

    Applications are getting rejected all of a sudden this week which are pending from more than 1 year.. Reducing the count by rejecting is not the solution .. these guys will not change and never provide solution to poor people .

  • @GArchana-z7c
    @GArchana-z7c 3 місяці тому

    Sir.maku.pattachesthaleru

  • @sabithasabitha-yu4ge
    @sabithasabitha-yu4ge 3 місяці тому

    Ani bayapedtaru nice govt

  • @muralimohangundoji3894
    @muralimohangundoji3894 3 місяці тому

    Yes sir nenu kuda badithunni

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 3 місяці тому

    Nayeem muta lands must be take back soon

  • @BalrajPanuganti
    @BalrajPanuganti 3 місяці тому

    Good joke

  • @karunakarreddy4195
    @karunakarreddy4195 3 місяці тому

    Dharani rahu cheyali

  • @DattuTattugari-vt5dj
    @DattuTattugari-vt5dj 3 місяці тому

    Super sir use full video tunk you sir jai congress

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 3 місяці тому

    Any time the land matters not in Right Way 🎉🎉🎉

  • @RavinderPathipaka
    @RavinderPathipaka 3 місяці тому

    He is not talking about government lands

  • @lovetunes6371
    @lovetunes6371 3 місяці тому

    Anna nivu super

  • @prakashbandi5716
    @prakashbandi5716 3 місяці тому

    KCR immediately clarity on this.

  • @rvijay114455
    @rvijay114455 3 місяці тому

    Revenue and forest dispute resolution ela mari