Telangana New Revenue Act | CM Revanth Reddy | తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం? | 10TV News

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Telangana New Revenue Act | CM Revanth Reddy | తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం? | 10TV News
    #cmrevanthreddy #telangnanewrevenue #10tvnews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ua-cam.com/users/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

КОМЕНТАРІ • 48

  • @thammisettivenkatesh1749
    @thammisettivenkatesh1749 3 місяці тому +29

    సార్ మీకు పుణ్యం ఉంటది సార్ మాలాంటి వాళ్ళకి పాసుబుక్కులు కెసిఆర్ పాలనలో మాకు పాస్ బుక్కులు రాలేదు సార్. ఇప్పటికైనా మీ దయవల్ల మాకు ఇప్పించగలరని ప్రార్థన

  • @sreesailamgaleti4091
    @sreesailamgaleti4091 10 днів тому

    సార్ నమస్కారం సార్ మీరు ఈ ధరణి తీసేసి మీ భూమాత కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది సార్ మరి మాకు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు పాసుబుక్కులు రాలేదు సార్ మరి మీ యొక్క ప్రభుత్వం వచ్చింది కనుక మాకు కొత్త పాసుబుక్కులు ఇవ్వగలరని మా యొక్క ప్రార్థన జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి

  • @nenavathrajesh1980
    @nenavathrajesh1980 3 місяці тому +1

    Revanth sir great

  • @sreesailamgaleti4091
    @sreesailamgaleti4091 10 днів тому

    సార్ మీరు చేస్తున్న ఈ యొక్క ఫన్నీ చాలా బాగుంది మరి ఈ 18 లక్షల మందికి మీరు ఇలాంటి కొత్త పాస్ బుక్కులు ఇస్తే నెక్స్ట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి

  • @rameshgoudeeragani3084
    @rameshgoudeeragani3084 3 місяці тому +2

    సమగ్ర భూ సర్వే చేయించాలి ఆపై భూభారతి తీసుకురావాలి సార్...

  • @narendarare8690
    @narendarare8690 3 місяці тому

    🎉🎉

  • @raviravijr587
    @raviravijr587 3 місяці тому +14

    ధరణి స్థానంలో విల్లెజ్ రెవిన్యూ ఆఫీసర్ వ్యవస్థను తీసుకునిరావాలి ఎందుకంటె vro ఆఫీసర్స్ విల్లెజ్ లకు వెళ్లి భూముల సమాస్యపై పంచానమను నిర్వహిస్తారు

  • @MadaviMadavi-ov9ii
    @MadaviMadavi-ov9ii День тому

    సాదా బైనమా క్లియర్ చేయండి. రెవెన్యూ కోట్లు పెట్టండి. ఎమ్మార్వో ఆఫీస్ లో 50 ఏళ్లు కాస్తు ప్రోస్టింగ్ ఉన్నవారికి పట్టాలు ఇవ్వండి ఇలాంటి కానోలు పెట్టండి సార్

  • @VenkateshwarluKapuri
    @VenkateshwarluKapuri 3 місяці тому +5

    Good. Diession.sir

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 3 місяці тому +4

    కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తారు అన్న

  • @rudrahasiniraj6151
    @rudrahasiniraj6151 3 місяці тому

    అసైన్డ్ భూములను పట్టబూములకు ఉన్నట్లు పూర్తి హక్కులు ఇవ్వండి సార్

  • @AJ_CREATIONS07
    @AJ_CREATIONS07 3 місяці тому +10

    సాదా బైనమా పైన పరిష్కరిస్తుంది అంటే మంచి మార్పుకు నాంది పలుకుతుంది

  • @mlaxmikanth1412
    @mlaxmikanth1412 3 місяці тому

    మెగా DSc ✊✊✊✊

  • @srinukommu5950
    @srinukommu5950 3 місяці тому +3

    కొత్త రేవు నువ్వు చట్టం 100% తీసుకురావాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నో అక్రమలకు తావు తీసింది పట్టా భూములను ప్రభుత్వ భూములుగా మార్చింది ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చింది దీనివల్ల రైతులు అనేక సమస్యలు నెలకొల్నారు అంతేకాక చిన్న సమస్య ఉన్న కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి సమస్య చెప్పుకుంటే తీర్చినాధుడు లేడు కనుక రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఒకప్పుడు మండల స్థాయిలో 1000 రూపాయలు ఖర్చు పెడుతుంటే పని అయిపోయేది కానీ ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టిన పని కావడం లేదు అందుకని ధరణి వింత ధోరణిగా మారింది దీని తీసివేయడం మంచిది

  • @amarnathnarla2422
    @amarnathnarla2422 3 місяці тому

    Good decision by congress govt. Sir pl.change all local laws passed by TRS govt

  • @YaramShekhar-pg9nv
    @YaramShekhar-pg9nv 3 місяці тому +1

    Revnvu deportment Lekunda cheyale

  • @ashokashok-uq3fe
    @ashokashok-uq3fe 3 місяці тому +1

    Anni online cheyali Lavanipatta buomulou Rigistaion cheyali

  • @rajashekhara236
    @rajashekhara236 3 місяці тому

    Dsc post pone cheyandi

  • @KhanSahab-q3o
    @KhanSahab-q3o 2 місяці тому

    Title gurante cheyandi

  • @DeekshikaKushangula
    @DeekshikaKushangula 2 місяці тому

    Assignment lands bhumilu pattallu kavali cheppandi sir please

  • @vishwaksenabandi7815
    @vishwaksenabandi7815 3 місяці тому

    Sir create KHANAPUR AND UTNOOR,Kagaznagar as revenue divisions..

  • @Arunmadhari
    @Arunmadhari 3 місяці тому +1

    ముందు డిజిటల్ సర్వే చేసిన తరువాత .. కొత్త చట్టాలు తేవాలి అప్పుడు ఏమైనా లాభం లేకపోతే మల్లినవే గొడవలు అవే భూమి కబ్జాలు ఉంటాయి

  • @12345malleshmama
    @12345malleshmama 3 місяці тому

    రేషన్ కార్డులు లేవు ఎప్పుడు ఇస్తారు అడుగండి

  • @anjimamidi3839
    @anjimamidi3839 3 місяці тому +6

    రోజు e డబ్బా కొట్టుడేనా పికేది ఉందా

  • @mohanraogurram1015
    @mohanraogurram1015 3 місяці тому

    Excellent governance if resolved

  • @mdayub307
    @mdayub307 3 місяці тому +1

    DhArani.maku.waddu.bhubharthe.chattam.kawalenu

  • @bhukyamahendar2299
    @bhukyamahendar2299 3 місяці тому +6

    Sir assignment land pai kraya vikraya hakkulu kalpinchandi sir

  • @PowerPower-st7lf
    @PowerPower-st7lf 3 місяці тому

    తొందరగా కొనాలి కామారెడ్డి జిల్లా NH 44 పక్కన భూముల ధరలు పెరగకముందే కొనాలి...

  • @KhanSahab-q3o
    @KhanSahab-q3o Місяць тому

    Cm sir miru tondaraga resurvey cheyandi title gurante evandi cm sir plz dandam pettutam sir punyam untadi plz

  • @ravieravit5075
    @ravieravit5075 3 місяці тому

    మరి రాష్ట్ర ప్రభుత్వం కు డబ్బులు కావాలి కదా

  • @TRajeshwarTheeTla
    @TRajeshwarTheeTla 3 місяці тому

    Sir dubl bedroom ekd sir mudhu aydhe chyndi Pell's

  • @tammalisudhakar794
    @tammalisudhakar794 3 місяці тому

    Veeni period aipothadhi kaani emi kaadhu west

  • @karameri2wankdi458
    @karameri2wankdi458 3 місяці тому

    Ma Bumi makieeppinchandi sar Dsyachesi .sir.288.sarvy.no.chirrkunta vileje.Thumpelli.shivrlo.vundhi.sir.maku.Aappti.Aadhikarulu.m.r.o.patuvari.Girudhavari.R.D.O.AAmminavanike.Dharanilo..Athani.midha.Chesindu sir..Aappati..R.D.O..Sidam.Dathhu.maku.nayam chyandi sir..meamupeadha vallam sir.

  • @ravikumar.a5943
    @ravikumar.a5943 3 місяці тому +1

    ఓర్రే యాధవ అంతా లుటి...జనాలలూ తెలంగాణ ను రక్షించుకోవాలి...

  • @AnuRadha-or8so
    @AnuRadha-or8so 3 місяці тому

    రెవిన్యూ లో చాలా అక్రమాలు జరిగాయి మా పొలం మా సిగ్నిచర్స్ లేకుండా vro MRO రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు అందరు కలిసి మాపొలాన్ని వాళ్ళ పేరు మీద చేసుకున్నారు గద్వాల్ లో కోర్ట్ కు వెళ్ళమంటున్నారు మా తాత ముత్తాతలా పొలం ఇప్పుడు మేము కోర్ట్ చుట్టు తిరగాలి ఇంత అన్యాయం ఏంటి ఒకరు భూమిని కొన్నప్పుడు వారసులు ఎవరు కనీస ఎంక్వవైరీ ఉండదా మా భూమికి మేము తిరగాలి ఇది గద్వాల్ నది బొడ్డునఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం ఎవరు వీళ్ళని నిలదీస్తారు మాలాంటి వాళ్ళు వీళ్ళని ఏం చేస్తారు లే డబ్బుతో కోనచ్చు ఎవర్నైనా అనేదర్యం వాళ్ళది

  • @VenkateshVenkey-m3h
    @VenkateshVenkey-m3h 3 місяці тому

    Lavane,bumula,gurichi,chudadi❤

  • @naveenbollampally5056
    @naveenbollampally5056 3 місяці тому +2

    Amalu matram kavu media mundhucheppataniki news lo vundataniki thappa no use edo vest strategy mudimundo rajakiyam prajalani galiki vodilesi health and education galiki vodilesharu danni pattichukune nadhude ledu yenathasepu seatu kapadukovadaniki rajakiyam antha gongal

  • @syedsaddam4740
    @syedsaddam4740 3 місяці тому +1

    Land sarvy solutions ...????

  • @KarunaKaruna-wx5qy
    @KarunaKaruna-wx5qy 3 місяці тому

    Vro vallu lanchala kosam prajalanu raithulane badhapettaru sir vros malliy ravaddu kcr sir vro raddu chesey manchepanechesadu

  • @mdayub307
    @mdayub307 3 місяці тому +1

    Bhubhathe.thawale.

  • @mdimranmdimran6581
    @mdimranmdimran6581 3 місяці тому

    Sir asaind ku land purthi hakkulu ivvali

  • @mdayub307
    @mdayub307 3 місяці тому +1

    Dharani.raddu.cheyagalaru.marewathreddy.anna.chebuthunnanu.bhukhabjale.caleksan.cheyagalaru.meku.wegnapthe.cheyuchunnanu.md.ayub.s.o.aminuddin.veliges.kusangi.mandal.tekmal.destic.medak.nabhume.khabja.chesinaru