గుప్త నిధి రహస్యాలు 1| Mysterious Treasures In Indian | nidhi nikshepalu | List of missing treasures

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • గుప్త నిధి రహస్యాలు 1| Mysterious Treasures In Indian | nidhi nikshepalu | List of missing treasures
    mesha rasi 2022 • 2022 mesha rasi in tel...
    vrushabha rasi 2022 • 2022 vrushaba rasi pha...
    midhuna rasi 2022 • 2022 Year Mithuna Rash...
    karkataka rasi 2o22 • 2022 karkataka rasi ph...
    simha rasi 2022 • 2022 simha rasi phalal...
    kanya rasi 2022 • 2022 Kanya Rasi phalit...
    tula rasi 2022 • 2022 tula rasi phalalu...
    vruschika rasi 2022 • 2022 vrischika Rasi ph...
    dhanassu rasi 2022 • 2022 dhanu Rasi phalal...
    makara rasi 2022 • 2022 makara Rasi phala...
    kumba rasi 2022 • 2022 kumbha Rasi phala...
    meena rasi 2022 • 2022 Meena Rasi phalit...
    అందరూ కోరుకునే లక్ష్మీకటాక్షం కొందరికే ఎందుకు దక్కుతోంది ..కొందరికీ దక్కినట్టే దక్కి ఎందుకు చేజారిపోతుంది.. అదృష్ట దురదృష్టాలేనా ఇందుకు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం……..
    అష్టనిధులను ఇచ్చే పద్మిని విద్య రహస్యం ఏమిటి.. ఈ విద్య ఏ జాతకులకు వస్తుంది ,ఈ నిధులు ఎటువంటి జాతకాలకు లభిస్థాయి ,అసలు గుప్త నిధులు నిజంగా ఉంటాయా, ఒకవేళ ఉంటే అవి ఏ కారణంగా భద్రపరచబడ్డాయి ,ఏ ఏ ప్రదేశాలలో గుప్తనిధులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ నిధులకు సంబంధించి తాళపత్ర గ్రంధాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి. వాటికి ఏమైనా గుర్తులు ఉన్నాయా , ఈ గుప్తనిధులకు కాపలాగా తాంత్రిక పండితుల చేత బేతాళ బంధనం నాగబంధనం, యక్షాబంధనం లేదా శాఖినిబంధనం లాంటి తాంత్రిక శక్తులు అష్ట దిగ్బంధనం చేసికాపలాగా ఉంచడం జరిగేదా, ఈ
    ,నిధి ఉన్న చోటగజ్జల సౌండ్ వినపడుతుంది . ఈ గజ్జల సౌండ్ అందరికీ వినపడుతుందా కొంతమందికి మాత్రమే వినపడుతుందా ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు అంత తేలికగా లభించవు. వీటిలో నా అనుభవాలు నేను ఎక్కడెక్కడ తిరిగాను ,ఎవర్ని కలిసాను, వాళ్ల దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను ,ఇవన్నీ కూడా మీకు వివరంగా తెలియజేస్తాను ..
    వీడియో , skip చేయకుండా చివరి వరకు చూడండి ,చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.. ,
    ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం..
    ప్రాచీన భారతదేశ ఖగోళ శాస్త్రజ్ఞుడు అయిన వరాహమిహిరుడు తన జలార్గళ శాస్త్రం లో ఏయే ప్రదేశాల్లో నీరు పడుతుందో ఆ నీరు ఏ రుచిలో ఉంటుందో, ఎంత లోతులో నీరు పడుతుందో, ఇలాంటి విషయాలను కేవలం ఆ ప్రదేశంలో ఉండే చెట్లు ,పుట్టలు ఆధారంగా కొనుక్కొనే సూత్రాలను తెలియజేశాడు.. ఆ శాస్త్రంలోనే భూమి అడుగున గుప్త నిధులు ఉన్నాయా లేవా అని తెలుసుకొనే చిట్కాలను కూడా తెలియజేశాడు.. ఆ వివరాల ప్రకారం జలము లేని ప్రదేశాలలో ఒక చోట గడ్డి మొలచి ఉండి మరొకచోట మొలవకుండా ఉన్న , ఎక్కడా గడ్డి మొలచి ఉండకా ఒక చోట మాత్రం దట్టముగా గడ్డి మొలచి ఉన్న ప్రదేశం లో జల నాడీ గానీ ధన సంపద గానే ఉంటుంది..
    జలము లేని ప్రదేశంలో ఒక చోట ముళ్ళ జాతి చెట్లు దట్టముగా ఉండి ,దాని మధ్య ఒక చోట ముళ్ళు లేని చెట్టు ఉన్నచో దానికి పడమరగా మూడు మూరలు దూరంలో, ఒకటి ముప్పాతిక పురుష ప్రమాణము లోతున జలము ఉంటుంది.., ఆ విధముగా ముళ్ళ చెట్లు పెరగని నేలలో, ముళ్ళ చెట్టు పెరిగినా, అక్కడ ధనసంపద ఉంటుంది , అని వరాహమిహిరుడు కొన్ని సూత్రాలను తెలియజేశాడు..
    Disclaimer : some contents are used for educational purpose under fair use.copyright disclaimer under section 107 of the copyright act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research.fair use is a use permitted by copyright statute that might otherwise be inferringing non - profit educational or personal use tips the balance in favour of fair use.

КОМЕНТАРІ • 46

  • @vsvtantram
    @vsvtantram  3 роки тому +2

    1,Please subscribe my channel, 2,Please like my videos and share, 3Please follow my Facebook group ,4Please,Follow my Instagram, 5 Please follow my Twitter

  • @tirupathirajut
    @tirupathirajut 3 роки тому +3

    Meeru ilanti manchi videos marinni theeyalani aakanksisthunna :)

  • @ravisista868
    @ravisista868 9 місяців тому

    మంచి information

  • @neelimagrandhi6348
    @neelimagrandhi6348 3 роки тому +2

    It is very helpful and useful to for knowledge gain.🙏

  • @qtrvip4673
    @qtrvip4673 3 роки тому +2

    Good information expect more videos ...from u 😊

  • @nikhilroshan14
    @nikhilroshan14 3 роки тому +2

    Chela manchi content Andhisthunnaru, Good information. Want more videos sir.

  • @saikrishnadekkonda9936
    @saikrishnadekkonda9936 Рік тому

    Ma friend entlo ala daily sound వస్తున్నది night lo కలలు కూడా వస్తున్నాయి any .......

  • @lakshmi3580
    @lakshmi3580 3 роки тому +1

    మంచి విషయాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు శర్మ గారు

  • @babybaby3787
    @babybaby3787 3 роки тому +3

    Good content

  • @somaiahkandi960
    @somaiahkandi960 Рік тому

    Om gurubuyonamaha om sahaguruveynamaha matrudeoubhavaha petrudeoubhavaha acharyadevobhavaha krishnamacharanammama krishnamvandeyjagatguru tamasomajorergamaya satmevajayatey buddamsharanam gdayamey annadatasukebhava sarveyjanana sukenobavantu arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva

  • @suvarnakanthsadhu4487
    @suvarnakanthsadhu4487 3 роки тому +3

    Good information 👍

  • @nagakumari4668
    @nagakumari4668 2 роки тому

    Meeru gift eevvakapoyenaa badha ledu sir! This is super video.tnqq🙏🙏🙏🙏🙏.

  • @rangakasi8617
    @rangakasi8617 3 роки тому +3

    Super

  • @kameshnemani9569
    @kameshnemani9569 3 роки тому +2

    This is the so super

  • @sureshsandy3410
    @sureshsandy3410 2 роки тому

    Miru thisthara guruvugaru cheppadi Nenu konni gurthulu vunna Pradesham chupistha

  • @keerthi2488
    @keerthi2488 3 роки тому +2

    Interesting

  • @sbsvlogs131
    @sbsvlogs131 3 роки тому +2

    Very nice

  • @babybaby3787
    @babybaby3787 3 роки тому +2

    Good content

  • @bhanubhanu4630
    @bhanubhanu4630 3 роки тому +2

    Good information

  • @suryanarayana9989
    @suryanarayana9989 2 роки тому

    మరి ఆ సన్యాసి చెప్పినట్టు మీకు గుప్తనిధి ఎందుకు లభించలేదు

  • @lathanandala4168
    @lathanandala4168 Рік тому

    Thank u Guruvu garu

  • @nsatyanarayana3476
    @nsatyanarayana3476 2 роки тому

    సారు మీరు గుప్త నిధులు బయటికి తీస్తారా

  • @teluguramu4238
    @teluguramu4238 2 роки тому

    Your great writer

  • @amarchandamar1185
    @amarchandamar1185 3 роки тому

    Nice video 🙏🙏

  • @suryakiranvarmamanthina7815
    @suryakiranvarmamanthina7815 3 роки тому

    Nice info

  • @kurumabeerappabeerappa2672
    @kurumabeerappabeerappa2672 2 роки тому

    Good

  • @kordhalanagaraju1150
    @kordhalanagaraju1150 2 роки тому

    Story mottham ahayepoleydu ga