Bhairava Dweepam Movie Songs - Yentha Yentha Vintha Song - Balakrishna - Roja - Rambha
Вставка
- Опубліковано 6 лют 2025
- Bhairava Dweepam Movie Songs, Bhairava Dweepam Film Songs, Bhairava Dweepam Songs, Balakrishna's Bhairava Dweepam Songs, Yentha Yentha Vintha Song, Yentha Yentha Vintha Video Song From Bhairava Dweepam Movie, Bhairava Dweepam Movie Yentha Yentha Vintha Song, Balakrishna, Roja Selvamani, Rambha, Kaikala Satyanarayana, Manorama, KR, Telugu Movie Songs, Tollywood Film Songs
For More Latest Videos, please check out
Full Movies: goo.gl/mDS9IQ
Film Trailers & Events: goo.gl/vQ6oKl
Breaking News: goo.gl/rXYPWO
Film Songs: goo.gl/XogNaH
Ilayaraja Music: goo.gl/95L4gM
Movies in HD: goo.gl/xE2LWO
Health Videos: goo.gl/69rff6
TV Shows: goo.gl/BQT0x5
Comedy Scenes: goo.gl/bpCWe2
Action Scenes: goo.gl/Dk3JPF
ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపించే మూవీ ముఖ్యంగా పాటలు అద్భుతం ఇప్పటికీ వింటే కొత్తగా విన్నటు ఉంటుంది 🥰
Sp బాలు గారి పాదాలకి నా నమస్కారములు ❤❤❤❤🌹🌹🌹🌹
పల్లవి:
చందమామ వచ్చిన చల్లగాలి వీచిన చిచ్చు ఆరదేలనమ్మ
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మ
చందనాలు పూసినా ఎంత సేవ చేసిన చింత తీరదేలనమ్మ
ఓ సఖియా ఉన్న మాట ఒప్పుకోమ్మ
జంట లేదనా హా హా హా ఇంత వేదన హో హో హో
జంట లేదనా ఇంత వేదనా
ఎంత చిన్న బోతివమ్మ
చందమామ వచ్చిన చల్లగాలి వీచిన చిచ్చు ఆరదేలనమ్మ
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మ
ఓ సఖియా ఉన్న మాట ఒప్పుకోమ్మ
ఓ ఓ ఓ మురిపాల మల్లికా... దరిచేరు కుంటినే పరువాల వల్లిక
ఇది మరులుగొన్న మహిమో నిన్ను మరువలేని మైకమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో
మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో
ప్రణయానుబంధమెంత చిత్రమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
చరణం 1:
విరిసిన వనము యవ్వనము
పిలిచింది చిలిపి వేడుక కిల కిల పాటగా
చలువల వరము కలవరము
తరిమింది తీపి కోరిక చెలువను చూడగా
దరిశనమీయవే సరసకు చేరగా
తెరలను తీయవే తళుకుల తారక
మదనుడి లేఖ శశిరేఖ అభిసారిక
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
చరణం 2:
కలలను రేపే కళ వుంది అలివేణి కంటి సైగలో జిగి బిగి సోకులో
ఎడదను ఊపే ఒడుపుంది సుమబాల తీగ మేనిలో సొగసుల తావిలో
కదలని ఆటగా నిలిచిన వేడుక
బదులిడ రావుగా పిలిచిన కోరిక
బిడియమదేలా ప్రియురాల మణిమేఖలా
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో
మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో
ప్రణయానుబంధమెంత చిత్రమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
చిత్రం. :- భైరవద్వీపం
సాహిత్యం :- సిరివెన్నెల సీతారామశాస్త్రి
Thank you sir
Nice sir
😂😂😂😂
❤❤❤ thank you brother (from Karnataka)
Superb Roja garu ❤❤❤
ఈ సినిమాకు సంగీతం అద్భుతమ్
Sp బాలుగారు పాదాలు కి నా నమస్కారాలు
చిరంజీవి గారికి ఆపద్భాంధవుడు,వెంకటేష్ గారికి చంటి,నాగార్జున గారికి శివ.......వీళ్లకు ఒక్క సినిమా....మా బాలయ్య గారికి పది సినిమాలు ఉన్నాయి గుర్తుకు పెట్టుకోవటానికి......
Balu gari voice maro manushiki ee prapancham lo evvaraki radu...
One of the best duet songs of bala gaaru and Roja garu bhairava dweepam !!
Very nice excellent song !!
ma guruvu gaaru BALU gaaru Ghana ghandharvudu
All songs r highlight song in bhairava dweepam s.p. baalu singing is outstanding
Roja gari dance suer very nice so sweet❤❤❤❤❤❤❤
BALAKRISHNA ROJA COMBINATION SUPER.
My favorite songs in my childhood..really great composition great Mr. Madavapeddi Suresh
Super assalu ❤❤❤
Superb all time movie
అద్భుతం
అన్ని జోన్ లలో మంచి సినిమాలు మా బాలయ్య సొంతం
సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం ఎస్పీ బాలు క
BR❤❤❤
madava peedi suresh is great music
Excellent Song👏👏👏👏
Foke movies ki balayya and roja tappa inkevaru suit kaaru
Jai Balayya...
Excellent song 👌👌👌👌👌
2025 లవ్ సాంగ్
I am chiru fan but e cinama ki ballayya best
Chiranjeevi gari Vijetha,Aapadbhandhavudu,Daddy,ee 3 movies lo chiranjeevi natana ki naaku kanneellu aagavu ippatiki
My favourite song beautiful lyrics ❤️❤️❤️
Balayya gari face
Real prince and princess
Patal.chala.bagunnaye.balu.garu.supaper.ga.padaru
😮😮🙏👌
Saram= Moora poolu (in Telugu),
Saram = Banam ( Villu)
Jai balayya
super song
Exalent hatsum songgggggg
Super
excellent...
Please upload samara simha reddy movie songs
My favorite song
Please upload student no.1 movie songs
ELANTI GOOD SONG. FUTURE LO RAVU ANI ANADHAM LO ELANTI SANDHEHAM LEDHU.
Yougantham varaku untundhi ee song
ಸೂಪರ್ song ❤️❤️
Any one listen in 2023
🎉❤
Pata.entute.haega.unnadhi
baalu gaaru meeko namaskaram.
Nbk
18
Mental Bali so young 😂
❤❤❤❤❤
Wonderfull song