ఈ పాటలో బాలయ్య బాబు ఎలా యంగ్ గా ఉన్నారో, అలాగే 20సంవత్సరం లా తరువాత కూడ unstoppable promo అలాగే అంతే యంగ్ గా, energetic, హుషారుగా ఉన్నారు. బాలయ్య బాబు మనసులో ఎటువంటి కల్మషం లేకుండా straight forward, ఉంటారు. బాలయ్య బాబు పది మంది కి మంచి చేసే మంచి మనసున్న Real Hero.
2024 లో కూడా ఈ సాంగ్ ఎంతమంది చూస్తున్నారు ఒక లైక్ కొట్టండి ❤❤❤❤❤
సూపర్ హిట్ సాంగ్... బాలయ్య. సౌందర్య కాంబినేషన్లో...
Ploololllml
L
వారంలో ఒకటి రెండు సార్లు వెంటనే పాటలు నాకు ఇష్టమైన సాంగ్
అప్పట్లో ఉన్న లిరిక్స్ 💞 మన గ్రేటిస్ట్ సింగర్స్ కి 🙏 వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసారో తెలీదు, వినేవాళ్ళు మాత్రం ఆ హుహల్లో ఉండిపోతారు!!!
S andi
అబ్బా ఏమి సంగీతం, గాత్రం , లిరిక్స్.
Balu Bangaram Voice Amrutham Amogham Soooooo Sweet Miss u Bujji Thandri Memmulane Vadilesi Velli poyavu Bujji
బాలయ్య సౌదర్య కాంబో ఇంకా ఉండి ఉంటే బాగుండు
ఫస్ట్ &లాస్ట్
Danni natuga dengadu anta; malli cheyyaledhu😂
బాలయ్య ఈ లోకం లోనే వున్నాడు.బహుశా సౌందర్య లేకపోవటం వల్ల కాబోలు మళ్ళీ ఇలాంటి మధురమైన పాటలు రావటం లేదు.
ఇలాంటి పాటలు ఇప్పుడు లేవు.ఇంకా రావు
సోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, త్రిపురనాశక రక్షకుడు... శివుడూ.....🔥 🔥🔥 🔥🔥 🔥 🚩🚩🚩🚩🚩🚩జై బాలయ్య జై జై బాలయ్య
జై బాలయ్య
@@kondaiahmaddu9511 నీ లాంటి మొద్దు ముండలకు తెలియాల్సిన అవసరం లేదు నీకు అర్థం అయ్యే స్థాయి లేదు.
Hara Hara Mahadeva
@@appalanaidumuvvala5727
@@kondaiahmaddu9511 ma balayya devudu Ani alanti powerful dailogues kontha mandike pudutay Ani rasadu
ఈ పాటలో బాలయ్య బాబు ఎలా యంగ్ గా ఉన్నారో, అలాగే 20సంవత్సరం లా తరువాత కూడ unstoppable promo అలాగే అంతే యంగ్ గా, energetic, హుషారుగా ఉన్నారు. బాలయ్య బాబు మనసులో ఎటువంటి కల్మషం లేకుండా straight forward, ఉంటారు. బాలయ్య బాబు పది మంది కి మంచి చేసే మంచి మనసున్న Real Hero.
పిచ్చికి కూడా ఒక హద్దు ఉండాలి భయ్యా
Abba cha avnaa😂
@@gsrgsr1593😂s
@@gsrgsr1593s piche
😂😂
💕💞🌹2023 lo chusthunna vaallu vunnara 💕🌺🎉Jai Balayya song adirindhayya 🌹💞Johar soundarya gaaru💕🌺🙏🙏🙏
సినిమాలో అన్ని పాటలు హిట్ అయిన సీనిమా flop అయింది అంటే నమ్మశక్యం కావటం లేదు.
Title ki sentiment work out avvala
Story Routen
Kada..... awesome movie
Cinema flop jaadu, just hit..not balakrihna range hit..
1990 .1999 songs ante yemi cheppedhi great songs
1985 to 1999 excellent songs
1000 times vinnanu e song❤
సౌందర్య బాలకృష్ణ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ సాంగ్స్
That time is sv Krishna Reddy songs awesome, he is one and only director and music director.(Krishna Reddy gari music lo Edo teliyani magic vuntundhi)
This movie album is awesome
Excellent music, super song 👌👏
Super song చాల బాగుంది
Super music done by SV Krishna Reddy garu
😊`😊`````````````````````😊``````````😊`````😊``
`
😊😊😊😊```😊😊😊``````😊`````😊``😊```````😊``😊😊``😊```😊😊
soundarya gari career peek stage lo unnappudu maa balayya babu ❤️ to chesina memorable movie ee top hero
జై బాలయ్య ❤❤❤❤
సూపర్ సాంగ్ బాలకృష్ణ సౌందర్య ఎలా వస్తాయి ఇప్పుడు రావడం లేదు అలాంటిది ❤ సౌందర్య గారు లేరు బాలకృష్ణ గారు ఉన్నారు అలాంటి పాటలు ఇప్పుడు రావడం లేదు
S.V Krishna Reddy great director and music composer
Balayya wonderfull Dancer Actor
Old is gold, enni sarlu vinna malli malli vinnalanepinche songs super super
టాలీవుడ్ లో ఏ హీరో ఇంత cute గా అందముగా లేరు
Balayya Soundaryagaru👌.
చాలా మంచి పాట, చాలా బాగుంటుంది..
Tophero songs super duper hit
One of the memorable songs from NBK collections ❤️
Super dance Soundarya best performance telugu
Eppatiki top hero mabalayaaaaaaaaaaaaaaaaaaaaaàaàaaaaaaaaaaaàaaaaaà
excellent songs top hero movie balayya babu ❤️💙 soundarya garu
Jai balayya jai mokshagna nbk lion action king 👑 balayya king mokshu next hero
Beautiful lyrics
NBK is a Top Hero
One of the best composing song by SV Krishna Reddy Garu ❤️
సుపర్ పాట....
పల్లవి:
ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
అరె తకజుం.. తకజుం.. తకజుం.. తక జుం
తకథిమి నడకల నడుములో.. నలిగిన సొగసులు తడుముతా
పెదవి మదుపు పెడతా.. హోయ్.. వలపు తలపు తడతా.. హోయ్
ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
చరణం 1:
సన్న జాజుల చినుకులలో
స్నానమాడిన తమకముతో
వన్నె దేరిన వయసా వారెవా
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
కన్ను సైగల తాకిడిలో..
ఎన్నడరెగని తహతహతో..
నన్ను లాగిన చొరవా వారెవా..
తారకలా..ఆ..ఆ
దరిచేరగ రా..ఆ
కోరికతో.. అభిసారికనై
నిలిచానా.. చంద్రమా
చూసానే అందమా
ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
చరణం 2:
తేనె కోరే తుమ్మెదగా
చేర వస్తా నెమ్మదిగా
పూలతీగ రానా అతిథిగా
కమ్ముకొస్తే కాదనకా
కౌగిలిస్తా.. కానుకగా
తేనెటీగా రావోయ్ మృదువుగా
వందనమే..ఊఁ..ఊఁ నవనందనమా.. ఊఁ..ఊఁ
స్వాగతమా..యువదొరతనమా నిలువెల్లా ఏలుకో
జతవళ్ళో వాలిపో..
ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
అరె తకజుం.. తకజుం.. తకజుం.. తక జుం
తకథిమి నడకల నడుములో.. నలిగిన సొగసులు తడుముతా
పెదవి మదుపు పెడతా.. హోయ్.. వలపు తలపు తడతా.. హోయ్
ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
Tqqqqq brooo
JAI BALAYYA JAI JAI BALAYYA
Super 💘
సూపర్ సాంగ్ జై బాలయ్య
ചിത്രച്ചേച്ചി 🔥🔥ബാലു സർ 🔥🔥രാജ്കൊട്ടി 🔥🔥
Old is gold ❤❤❤❤❤
Balayya super🎉🎉
2025 లో చూసినవారు
Only movie Balayya with Soundarya
Good piece of music 🎶
10.20 am, 20/09/2024 చూస్తున్న ఈ song. ఇలా ఎన్నో సార్లు చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది
Jai balayya 💪💪💪💪💪
All time superhit nbk songs
2:22 👌👌👌👌
అందగాడు మరి అలాగే ఉంటది
My favorite song🌹🌹👌👌👌
❤🎉 super Jai balayya ❤🎉
కధ
స్క్రీన్ ప్లీజ్
దర్శకత్వం
సంగతం
చేసిన ఏకైక వ్యతి ఆయన ఒక్కరే
S. V. కృష్ణా రెడ్డి గారు 🙏🙏
❤
Really correct
Ma balayya Babu soundharya wonderfull song
ALL.. SONGS SUPER.... HITT ... KRISHNA REDDY. GARU MUSIC SUPERB
My favorite actr angle ❤❤
Super meloudy
Nice romantic song nice 👍
All times evergreen ❤🎉
Super song 👌💚
Abba em song ra babu malli malli vinalanipistundi 🥰🥰🥰
Super duper 💖💖
Excellent song👌👌👏👏👌👌👏👏
Jai balyya,,😮
Bahunnadi super ❤
3:20 ee dance naku chala istam
JAI BALAYYA JAI JAI BALAYYA 👌
Songs is super
సూపర్ సాంగ్ 👌👌👌👌👌👌❤️💘💘💕💕💚💚💚💚💐💐
బాలయ్య songs సూపర్ ఉండేవి కానీ costooms బాగుండేవి కాదు
మంచి సాహిత్యం
E lyrics ippati singers paaduhtu chala njoy chestuntaru......
Balu Bangaram Voice Amrutham Amogham Soooooo cute 🥰😘🥰🥰
Super song balayya
Excellent beautiful lovely song ❤️💚🧡💛🥰🥰🥰
So nice song balayya garu sowndarya garu acting suuuuuuuuuuuper in this movie
సాంగ్స్ సూపర్ ❤❤❤ కాని మూవీ ప్లాఫ్ 😭😭😭
Meru super SV Krishna Reddy Garu what a wonderful music,
SV Krishna reddy sir super music
SV Krishna Reddy gaaru......
వాట్ ఏ మ్యూజిక్
అద్భుతం
Super
ఈ పాట పాడిన వారికి రాసిన వారికి పాదాభివందనము .........🎉🎉🙏🙏🙏
Nice .......
ఫేవరెట్ సాంగ్
కమ్ముకొస్తే కాదనక కౌగిలిస్తా కానుకగా..తేనెటీగ రావోయి మృదువుగా..
Sv కృష్ణ రెడ్డి మీరు మళ్ళీ సినిమాలు తియండి 🙏🙏
My favourite song balayaih song
Sv krishna Reddy garu 🙏🏻🙏🏻🙏🏻
Jai ballaya
supare song
👌👌👌👌👌❤️❤️💕💕💘❤️👍👌👌👌👌👌
Wonderful Movie
Natasimham Balayya super song 🎵👌❤ I love the song 🎵❤
All time hit ❤❤❤❤❤😎💚💚💚💚💚😎💜💜💜💜💜😎💖💖💖💖💖😎💘💘💘💘💘😎🌹🌹🌹🌹🌹😎💪💪💪💪💪😎👍👍👍👍👍😎🙏🙏🙏🙏🙏😎👌👌👌👌👌😎
Old songs is gold songs 👍👌
Nice,song
SV.kisna reddy ,,❤
Supar song supar dancer balayyababu
Svk music super
Abba teeniya debba kanna great song.
1990.Yar.Supar.Songu❤
Soundarye love you so miss😂😂😂😂😂😂😂❤❤😂😂😂😂😂
Jai balaiha babu🎉🎉🎉
This song full hd 1080p please send