గురువుగారికి శతకోటి వందనాలు గురూజీ మా సమస్యకు పరిష్కారం చెబుతారని కోరుకుంటున్నాం గురూజీ మా అన్నయ్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు మంచి మనస్తత్వం కలవాడు కానీ వివాహ ఆటంకాలు జరుగుతున్నాయి గురూజీ ఈ సమస్యకు పరిష్కారం చెబుతారని అని కోరుకుంటున్నాను గురూజీ జై సీతారాం
Swamy mem kothaga business start chesaam customers chusthu vellli vere dhaggara theesukuntunnaru. Business lo customers raavadaniki edhaina remedies untaaya Please reply
గురువు నేను ఒకరికి అవసరం అని అంటే కొంత డబ్బు ఇచ్చాను .వారు ఇప్పుడు ఎంత అడిగిన ఇవ్వటం లేదు గురువు గారు నాకు చాలా అవసరం గురువు గారు న సమస్య్యకీ ఏదయినా పరిష్కారం చెప్పగలరు.......గురువుగారు......
ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ | తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి జై శ్రీమన్నారాయణ
Guruvu garu ipudu vunna situation lo oka ammayi intlo work,husband,kids,career,parents,inlaw,health ivanni chakkaga balance cheyali ante dyryam,shakthi,opika kavali yedina face cheyagala stamina kavali daniki yedina mantram chepandi guruvu garu please for women how to handle with courage,strength and patience how to balance please
గురూజీ గారికి శతకోటి వందనాలు గురూజీ గారు మా అన్నయ్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు ఉద్యోగంలో ప్రగతి ప్రమోషన్ రావడానికి మంచి పరిష్కారం చెప్పండి గురూజీ జైశ్రీరామ్
గురువుగారు, మీ videos తప్పకుండా చూస్తూ అచరిస్తం, గురువు గారు, అందరికీ రిప్లై ఇస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు నాకు కూడా Reply ఇస్తారన్న ఆశతో రాస్తున్నాను పిల్లలు మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే మంచి చదువులు రావాలంటే ఏ స్తోత్రం చదవాలి చెప్పగలరు తల్లిదండ్రులు మాత్రమే. పిల్లలు చదవరు కదా అందుకే అడుగుతున్నాను గురువుగారు దయచేసి రిప్లై ఇవ్వగలరు. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ
చాలా సంతోషం అండి, మన వీడియోస్ లో చాలా మటుకు నేను అందరి పిల్లల అభ్యున్నత కోసమే చేసాను..వారి జీవిత అభివృద్ధి ఏ కధ మన ఆశ.. హాయగ్రీవ సంపదా స్తోత్రం జయ శ్లోకాలు అమ్మలగన్న అమ్మ శారదా నీరాదేందు కమలాక్షునర్చించు తల్లి గర్భమునుండి ఇలా చాలా వారికే అంకితం చేసాను..వాళ్ళు చదవరు అనకండి..నెమ్మది నెమ్మదిగా నేర్పాల్సిన బాధ్యత మీదే.. మీకు మంచి జరుగుగాక
@@Srivari.Dasudu danyavadalu swami nenu entlow undi online business chesthuna edhi chesthe naku business baga jarigela ashirwadhinchandi swami mi Krupa ma pi allapudu elane undali swami🙏🙇🙇
కృతజ్ఞతలు గురువుగారు చాలా వివరించారు, అలాగే మాకు షాపు ఉండదు ట్రావెల్స్ బిజినెస్ మాది, వాహనాల గురించి కూడా తెలియజేయగలరని కోరుకుంటున్నాను, ఆటో, కార్, మాక్సికబ్, లారీ,వన్, తో వ్యాపారాలు వ్యాపార అభివృద్ధి కోసం ఏదైనా వివరించండి ..thank u 🙏
Swami saloon shop monthly room rent shop lo worker echai time ki money problem avundhi nenu government job ki try chesuna vasundha radha names mahesh babu nagadivya
Guru garu nenu mavaru mandu thagutharu ani adi ans icharu..chala thanks swami..ippudu ma papa ma babu asalu mata vina em chadvali..manchi margamlo vellalante pillalu..em chadavali plss
పుత్ర సంతానం కొరకు కౌసల్యా జనయిత రామమ్,సర్వ లక్షణ సంయుతమ్, విష్ణో అర్ధమ్, మహాభాగమ్ పుత్రమ్, ఇక్ష్వాకు వర్ధనమ్. రోజూ దంపతులు ఇరువురు 108 సార్లు ఉదయాన్నే జపించి,కొంచం క్షీరాన్నం ఐనా రాములవారి నివేదన చేయాలి. ఇలా 41 రోజులు దీక్షగా చేయాలి. మాంసాహారం భుజించరాదు, ఆడవారి నెలసరి ఇబ్బంది అయిన సందర్భంలో 5 రోజులు ఇరువురు ఆపి మళ్ళీ ఎక్కడ ఆపేరో అక్కడే మొదలు పెట్టవచ్చు. మనోవాంఛా ఫలసిద్ధిరస్థు మీ శ్రీవారి దాసుడు.
ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ | తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి జై శ్రీమన్నారాయణ
Swami Meru comment chusi ventane reply ichcha Nandu ko dhanyavadamulu Swamy Swami house law business meeru cheppina Pooja house Lo chesko vacha cheppandi Swamy Swami vyapari ki vyapam ki double double Kudrat oka remedy cheppandi Swami
ఎవరో ఒకళ్ళు తగ్గాలి. ఆర్గుమెంట్ చిన్నదే అన్నారు, కాబట్టి పంతాలకు పోవడం ఎందుకు, ఎవరో ఒకరు క్షమార్పణ కోరితే అవతలి వారి అహం తగ్గి కలవొచ్చు.. నన్ను నమ్మి ఆచరించండి
Namaskaram guruvugaru garu.... nenu intlo sarees sale chesanu.... konni rojula kritham ellu change chesukunamu.... aa stock antha alage undi.... adi sale avalante em cheyali chepandi.... enni pujalu chesina palitham anede ledu.... chala badhaga undi....
🙏 panthulu garu ma husbend cab driver (owe car) aslu maku bagaledu business ledu, packege lo pettana Labam ledu challa struggles face chyastnamu deniki solution anti panthulugaru please 😢🙏
Swamy ma nanna tharapuna vaalu ma kutumbham meedha chethabadi chesaru aa muthyalmma, Venkateswara swamy dhaya valla bathikam swamy.ma nanna ki aasthi raavali memu chaala narakamlo vunnamu nanna ki kuda brain operation aindhi..ma jeevitham ey maaripoindhi..ma nanna asthi raavali vaalu chesina chethbadi ma meedha nunchi povali swamy..oka remedy cheppandi swamy ..naaku reply istharu ani asisthunnanu ..ma amma ki kuda health baaledhu swamy andhukey...ma amma nanna lekapothey nenu vundalenu ...meeru remedy cheptharu anukuntunna swamy.. Venkateswara swamy ey mee roopam lo na baadha vintunaru anukunta..naaku Venkateswara swamy antey amma antha ishtam swamy..
Swami bze of u every month sundarakanda parayanam chestamu. After parayanam we want to do ramakalyanam in home also. But maaku telitadhu. Please simple ga memu kalyanam chesukonela cheppandi. Yearly once grand ga cheyistamu. Appudu andarini pilichi. Vaibhavamga chestamu. Every month chesukonela cheppandi. Please🙏🙏🙏
గురువుగారికి శతకోటి వందనాలు గురూజీ మా సమస్యకు పరిష్కారం చెబుతారని కోరుకుంటున్నాం గురూజీ మా అన్నయ్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు మంచి మనస్తత్వం కలవాడు కానీ వివాహ ఆటంకాలు జరుగుతున్నాయి గురూజీ ఈ సమస్యకు పరిష్కారం చెబుతారని అని కోరుకుంటున్నాను గురూజీ జై సీతారాం
మన వీడియోస్ లో వివరం గా ఎం చెయ్యాలి అని ఉంది. దయచేసి చూడగలరు
జై 🌹శ్రీమన్నారాయణ🙏🙏🙏 మంచివారు రక్షించబడాలి
Nenu boutique shop petali anukutuna adi avatmu ladhuu swamy adiyna capara 🙏
9:34 ధన్యులం స్వామి
స్వామి మాది బట్టలు వ్యాపారం చాలా డల్ గా ఉంటుంది మీరు చెప్పిన రెమిడీ చేస్తాను వ్యాపారం బాగోవాలి అని ఆశీర్వదించండి 🙏
Swamy mem kothaga business start chesaam customers chusthu vellli vere dhaggara theesukuntunnaru. Business lo customers raavadaniki edhaina remedies untaaya
Please reply
Chala grutagnatalu swami meru nijam ga makosam vachina narayana nudi la unnaru me blessings epudu kavali maku 🙏
కృతజ్ఞతలు స్వామి 🙏 ఓం శ్రీ నమో శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమో నమః 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
గురువు నేను ఒకరికి అవసరం అని అంటే కొంత డబ్బు ఇచ్చాను .వారు ఇప్పుడు ఎంత
అడిగిన ఇవ్వటం లేదు గురువు గారు నాకు చాలా అవసరం గురువు గారు న సమస్య్యకీ ఏదయినా పరిష్కారం చెప్పగలరు.......గురువుగారు......
Karthaveeryarjuna sloka vuntundi adi chadavandi tappakunda me dabbu meeku istaru
ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ |
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే ||
ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి
జై శ్రీమన్నారాయణ
@@Srivari.Dasudu poyinavi ante mana knowledge, hardworking nature positive thinking ivi kuda vastaya guruvu garu,paristitula prabhavam valla manishi bahya Aishwaryam tho patu konni konni sarlu anthara Aishwaryanni kuda pogottukovalsi vastundi alanti situation lo kuda work avthunda ee mantram
ధన్యవాదములు గురువు గారు
Guruvu garu ipudu vunna situation lo oka ammayi intlo work,husband,kids,career,parents,inlaw,health ivanni chakkaga balance cheyali ante dyryam,shakthi,opika kavali yedina face cheyagala stamina kavali daniki yedina mantram chepandi guruvu garu please for women how to handle with courage,strength and patience how to balance please
Me vakku phalinchu gaka .danyavadalu guruvu garu meku padhabhi vandhanalu
గురూజీ గారికి శతకోటి వందనాలు గురూజీ గారు మా అన్నయ్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు ఉద్యోగంలో ప్రగతి ప్రమోషన్ రావడానికి మంచి పరిష్కారం చెప్పండి గురూజీ జైశ్రీరామ్
శ్రీరామ పట్టాభిషేక సర్గ చదవమనండి
Lakshmi Ashtakam shop kosam intlone meeru chepinattu pooja cheskovacha swami
Swami meru bagavath swarupulu
గురువుగారు, మీ videos తప్పకుండా చూస్తూ అచరిస్తం, గురువు గారు,
అందరికీ రిప్లై ఇస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు
నాకు కూడా Reply ఇస్తారన్న ఆశతో రాస్తున్నాను పిల్లలు మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే మంచి చదువులు రావాలంటే ఏ స్తోత్రం చదవాలి చెప్పగలరు తల్లిదండ్రులు మాత్రమే. పిల్లలు చదవరు కదా అందుకే అడుగుతున్నాను గురువుగారు దయచేసి రిప్లై ఇవ్వగలరు.
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ
చాలా సంతోషం అండి,
మన వీడియోస్ లో చాలా మటుకు నేను అందరి పిల్లల అభ్యున్నత కోసమే చేసాను..వారి జీవిత అభివృద్ధి ఏ కధ మన ఆశ..
హాయగ్రీవ సంపదా స్తోత్రం
జయ శ్లోకాలు
అమ్మలగన్న అమ్మ
శారదా నీరాదేందు
కమలాక్షునర్చించు
తల్లి గర్భమునుండి
ఇలా చాలా వారికే అంకితం చేసాను..వాళ్ళు చదవరు అనకండి..నెమ్మది నెమ్మదిగా నేర్పాల్సిన బాధ్యత మీదే.. మీకు మంచి జరుగుగాక
గురువుగారికి నా పాదాభివందనాలు,🙏🙏
Guruvu gariki padabhi vandhanalu Swami ethati pathra leni valu glass vadukovacha
వాడొచ్చు
@@Srivari.Dasudu danyavadalu swami nenu entlow undi online business chesthuna edhi chesthe naku business baga jarigela ashirwadhinchandi swami mi Krupa ma pi allapudu elane undali swami🙏🙇🙇
స్వామి న్యూ మెడికల్ బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి ఏదైనా మంత్రం చెప్పండి
Sri rama pattabishekam sothram pettandi swamy vudhyogam kosam parayanam chestham swamy plz
Video kindha description lo link undhi plz chudandi
Dusta prabavam nuchi bayatapadalante emi cheyali swamy
Namasthe guruvugaru memu sontha illu kosam prayatnam chesthunnam kani daggaravachi yedovaka probalam tho maa prayatnam agipothundhi dayachesi yemicheyalo cheppandi guruvugaru mee vidio chusaka naku parishkaram dorukundhi anipinchindhandi
Car manchiga nadavali ante remide chepandi swamy
కృతజ్ఞతలు గురువుగారు చాలా వివరించారు, అలాగే మాకు షాపు ఉండదు ట్రావెల్స్ బిజినెస్ మాది, వాహనాల గురించి కూడా తెలియజేయగలరని కోరుకుంటున్నాను, ఆటో, కార్, మాక్సికబ్, లారీ,వన్, తో వ్యాపారాలు వ్యాపార అభివృద్ధి కోసం ఏదైనా వివరించండి ..thank u 🙏
ఇంట్లోనే ఈ వీడియో లో చెప్పినట్టు చెయ్యండి
Insurance business gurinchi kuda chepparu good profits
ఈ వీడియో లో చెప్పినట్టు చెయ్యండి
Swamy santhanam kosam cheppandi
స్వామి అష్టకం కచ్చితంగా చదవాల phone లో వినొచ్చా
Jai shree Rama
Guruvu garu intlo ne business chesevallu elaa cheyalo cheppandi
Swami aadapilla puttadam kosam cheppandi swami pls
Sir namaskaram .maa dhi construction business 2 ellulu ammadaniki pettamu .sale avvadaniki pariharam chepandi plz
ఈ వీడియో లో చెప్పినట్టు చెయ్యండి
@@Srivari.Dasudu sir memu untunna intlo ne cheyala ledante kotha ga construction chesina intlo cheyala
Thank you guruvu garu
Jai Shri man Narayanaya
Ma abbaayi date of birth 8.8.2003.job eppudu vosthundii Swamy..memu chala.. finance problems lo unnamu..job cheythi varaku vocchi pothunnayii...
Govinda🙏🙏
Sawmi namaskram miru chapinduku thanks you so much sawmi 🙏🏻🙏🏻
Jai srimannarayana 🙏
Jai shree Ram 🙏🙏🙏🙏 guru garu maavaru atuo naduputatu. Maa vyaparam baga jaragalamte emicheyyali
ఈ వీడియో లో చెప్పునట్టు చెయ్యండి..నమ్మకం ప్రధానం..ఇంకో ఆటో కొంటారు.. కావాల్సింది నమ్మకమే
Swami mahashivarathri ke prasadam ela chystaro chapandi swami
Sawmi maku ma house lo nuchay memu business chasukuntunnamu ee puja meru chappena laga entlo chasuko vacha. Pls chappande
చేస్కోవచ్చు
Swami na bartha thagudu vala epudu leni thaguvulu ,ma attagarini kotadam ,nannu kotadam , chestunaru chala badaga undi manasanthi ledu epudu leni ma atta garu navakalla dabbalu tinaru manasaki chala ante chala badaga undi antha thagudu vala please swami emaina pariskaram chepandi please please manadaniki
Swami saloon shop ma husband dhi monthly money problem naku job leadhu names Mahesh babu nagadivya
Swami namaskaram.
Maa varu cement factory lo job chestaru. Cement sales peragalantey yemi cheyali swami. Sales perigetey factory meeda adara padda yenno kutumbalu baguntaie swami. Pariharam cheppandi swami
Guruvu garu vyapara stalamlo spatika tabelu bomma yetu vypu pettukovali madi shop dakshinam entrance road pakane
Counter table meedha pettandi tortoise bommani..patika gummaniki kattandi
Swamy aa shankam link pettara pls
Swami saloon shop monthly room rent shop lo worker echai time ki money problem avundhi nenu government job ki try chesuna vasundha radha names mahesh babu nagadivya
Thanks guruharu🙏
Jai Srimannarayana
Jai sriman narayana
🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Swami own house gurinchi cheppandi chaala bhada paduthunnamu
రోజూ భూ వరాహ స్వామి అష్టోత్ర పూజ చెయ్యండి . ప్రతీ బుధవారం నరసింహ స్వామి ఆలయంకి వెళ్లి అర్చన చేయించుకుని, ఆలయంలో ఏదో ఒక సేవ చెయ్యండి
Sri vishnurupaya Namashivayaa............namaskaram gurugaru.............plz guruji anagha vratam gurinchi chepparaa ......ela cheyali.........evar cheyyali jotham detail gaa cheppara guruji plz
Sare cheptha andi
@@Srivari.Dasudu dhanyavadamulu guruji🙏🙏🙏
Patabishekam sarga pedathara swamy
Video kindha description lo undhi chudandi
Swami business development kosam yedaina upayam chepandi swami please
రోజూ మీ వ్యాపార స్థలం లో 8 సార్లు మహాలక్ష్మి అష్టకం చదవండి
Swami ma business intlone,it company memu work from home cheistinamu,yela cheyali swami,yenni rojulu cheyali swami
Guru garu nenu mavaru mandu thagutharu ani adi ans icharu..chala thanks swami..ippudu ma papa ma babu asalu mata vina em chadvali..manchi margamlo vellalante pillalu..em chadavali plss
Repu eve 530 ki video release avutondhi..Correct ga meeru ante mee laaga adigina chaala mandhi ki samadhaanam..Plz chudandi
@@Srivari.Dasudu thanks swamy
Namaste ayyagaru,
Please mimmalni ela sampradinchali cheppandi
nvramkishore@gmail.com
Swami, uudhina shankam dhevudu dhagara pettocha
Pakkana devudi saamaanlu pettukune chota pettandi
Koduku kosam chepandi
పుత్ర సంతానం కొరకు
కౌసల్యా జనయిత రామమ్,సర్వ లక్షణ సంయుతమ్,
విష్ణో అర్ధమ్, మహాభాగమ్ పుత్రమ్, ఇక్ష్వాకు వర్ధనమ్.
రోజూ దంపతులు ఇరువురు 108 సార్లు ఉదయాన్నే జపించి,కొంచం క్షీరాన్నం ఐనా రాములవారి నివేదన చేయాలి.
ఇలా 41 రోజులు దీక్షగా చేయాలి. మాంసాహారం భుజించరాదు, ఆడవారి నెలసరి ఇబ్బంది అయిన సందర్భంలో 5 రోజులు ఇరువురు ఆపి మళ్ళీ ఎక్కడ ఆపేరో అక్కడే మొదలు పెట్టవచ్చు.
మనోవాంఛా ఫలసిద్ధిరస్థు
మీ శ్రీవారి దాసుడు.
Swami udyogam lo promotion ravali ante emcheyali cheppandi swami
శ్రీరామ పట్టాభిషేక సర్గ పారాయణం చేయాలి అండి
Guruvu garu ma pedhavalu ma marriage ki opukodaniki mem m cheyali please chepandi 🙏
Swami intlone vyaparam chesukune vallu ela chesukovali..swami ..
Intlone cheppina vidaanam cheyyandi
Sri rama pattabhishekam sarga chaduvukovalani undi swamy . okosari udayam chadavadaniki veelukanapudu sayanthram chadavacha.dayachesi teliyacheyagalaru🙏
Cheyochu
Thank you guruvugaru,appuga ichina dabbulu vasoolu ayye remedies cheppagalaru
ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ |
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే ||
ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి
జై శ్రీమన్నారాయణ
Yes🎉🎉🎉🎉🎉
Husband kosam wife intlo e astakam chadavacha guruji
Chadavochu
Swami house saleing gurichi chapadi please reply evandi
రోజూ భూ వరాహ అష్టోత్రం పూజ చెయ్యండి
Ye timelo chyali guruvu garu pilalu schools yla
ఏదో ఒక సమయంలో కుదుర్చుకుని చెయ్యండి
Dnyavadalu gurugaru
Guru garu nennu intilo ne bank lone business chestanu nennu eala cheyali chepandi plz
ఇదే విధంగా చెయ్యండి
Illu,inti sthalam nyayamga pampakam jaragadaniki pariharam cheppandi guruvugaaru. Chala samvatsaraala nundi annadhammulu panchukovali ankuntunnaru kani avvatledhu guruvugaru. Panchukovadaniki kurchutunnaru kani avvatledhu guruvugaru. Koncham adhaina pariharam cheppandi guruvugaru.
Sunday video upload avtundhi chudandi..Comment lo explain cheyadam kashtam
Stock market lo success avvalani , idhi use avutundha daniki
ఉపయోగ పడుతుంది
Swami Meru comment chusi ventane reply ichcha Nandu ko dhanyavadamulu Swamy Swami house law business meeru cheppina Pooja house Lo chesko vacha cheppandi Swamy Swami vyapari ki vyapam ki double double Kudrat oka remedy cheppandi Swami
చేస్కోవచ్చు, ఇంటికి వ్యాపారానికి మంచిది
Swamy gomathi charkalu ki roju puja cheyala plz chepara malli amavari mundhu kumkumalo pettala
సింధూరం లో పెటీ చెయ్యండి
@@Srivari.Dasudu tq swamy🙏🙏
Permanent job r salary increment kosam em cheyalo cheppandi swami
శ్రీరామ పట్టాభిషేక సర్గ రోజుకి 1 సారి 11 రోజులు చదవండి
House lone sarees sales chestunna e remidy cheyacha guruvu gaaru
Cheyochu
Swami manchi job ravali ante, job security kavali ante plz slokam cheppandi
మన వీడియోస్ లో చూడండి ఉంది
Swamy ma husband chadavakapothe wife ga nenu intlo chadavavacchaa
చెయ్యొచ్చు
Namaskaram swami...chinna argument valana nenu ma variki 3 nelala nundi matalu kuda levu..dayachesi parishkaram cheppandi. Thirigi manchi jaragalani...
ఎవరో ఒకళ్ళు తగ్గాలి. ఆర్గుమెంట్ చిన్నదే అన్నారు, కాబట్టి పంతాలకు పోవడం ఎందుకు, ఎవరో ఒకరు క్షమార్పణ కోరితే అవతలి వారి అహం తగ్గి కలవొచ్చు.. నన్ను నమ్మి ఆచరించండి
Guruvgaru meru chapena vedam ga vevaham kosam 7varalu venkateswaruni ki 7 pradakshanalu chase 7 varalu tulasi ni samarpenchanu eka vivaham aipotundi kada please answer Guruvgaru
త్వరలోనే మంచి కబురు వింటారు.. ఓపిక గా ఉండండి
New house konukune yogam unda maku cheptara swami
అది జాతకం చూసి చెప్పాలి..నేను చూడను.. కానీ మీరు రోజు భూ వరాహ స్వామి అష్టోత్రం పూజ ఆపకుండా చేయండి
Namaskaram guruvugaru garu.... nenu intlo sarees sale chesanu.... konni rojula kritham ellu change chesukunamu.... aa stock antha alage undi.... adi sale avalante em cheyali chepandi.... enni pujalu chesina palitham anede ledu.... chala badhaga undi....
E video lo cheppinattu cheyyandi
Kanakadara stotram chadavita ardika samaslu tolugataya guruvugaru
తొలగుతాయి
Namaskaarm swamy
Bharya bhartala madya godavalu poyi anyoya dampathyam koraku mantram
Cheppandi🙏🏻
Soundarya lahari slokas yedutha vyakthiki vinipinchela cheyandi pachi pallu gani banana ni naivedyam peti chadavandi
మన వీడియోస్ షార్ట్స్ లో చిన్న శ్లోకం తో పరిష్కారం ఉంది చూడండి
🙏 panthulu garu ma husbend cab driver (owe car) aslu maku bagaledu business ledu, packege lo pettana Labam ledu challa struggles face chyastnamu deniki solution anti panthulugaru please 😢🙏
Psoriasis disease povadaniki ramayanam loni sarga cheppindi guruvugaru pdf evvandi please
ఆదిత్య హృదయం రోజూ పాటించండి
Swamy ma nanna tharapuna vaalu ma kutumbham meedha chethabadi chesaru aa muthyalmma, Venkateswara swamy dhaya valla bathikam swamy.ma nanna ki aasthi raavali memu chaala narakamlo vunnamu nanna ki kuda brain operation aindhi..ma jeevitham ey maaripoindhi..ma nanna asthi raavali vaalu chesina chethbadi ma meedha nunchi povali swamy..oka remedy cheppandi swamy ..naaku reply istharu ani asisthunnanu ..ma amma ki kuda health baaledhu swamy andhukey...ma amma nanna lekapothey nenu vundalenu ...meeru remedy cheptharu anukuntunna swamy.. Venkateswara swamy ey mee roopam lo na baadha vintunaru anukunta..naaku Venkateswara swamy antey amma antha ishtam swamy..
Guruvugaru nyvedyam pettetapudu tulasi veyyala andi
ఔను అండి
Appu tirataniki cheppandi swami
మన వీడియోస్ లో ఋణ విమోచక అంగారక స్తోత్రం ఉంది చూడండి
Swami pantalu bagapandali antey ami cheyali
Reply
నిత్యం భూ వరాహ అష్టోత్ర పూజ చెయ్యండి
Swami bze of u every month sundarakanda parayanam chestamu. After parayanam we want to do ramakalyanam in home also. But maaku telitadhu. Please simple ga memu kalyanam chesukonela cheppandi. Yearly once grand ga cheyistamu. Appudu andarini pilichi. Vaibhavamga chestamu.
Every month chesukonela cheppandi. Please🙏🙏🙏
చెప్తాను
Ashtalaxmi stotram business development ki panichesthundha guruvu garu
బాగా పనిచేస్తుంది
@@Srivari.Dasudu dhanyavadhalu guruvu gaaru
Chestunapudu nonveg thinocha
ఒద్దు
Swami maa bhartha houses kattinchadu ammadaaniki avi resale kavadam ledu swami paris karam cheppagalaru 4 houses swami
రోజూ వరాహ అష్టోత్ర పూజ చెయ్యండి
@@Srivari.Dasudu ela cheyyadam guruvugaru konchem cheppaga karu meeku paadabivandanalu
Swamy madhi insurance targets untay entha kastapadda maku policys last lo pothunnay emina remidies cheppandii swamy plss
ఈ వీడియో లో చెప్పినట్టు చెయ్యండి
Swamy nenu intlo undi cheskuntanu swamy nadhi own business kadu nenu vere valla daggara work chestanu .. ela cheyali swamy pls chepparaa
Swami manasika samasyalaku e parayanam cheyali
Hanuman jagan sloaklu
స్వామి విడిపోయిన భార్య భర్తలు కలవటానికి పరిష్కరం చెప్పండి స్వామి. Thank you
రోజూ అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి
@@Srivari.Dasudu thanks for your help 🙏Swamy
మీరు అమ్మవారు నామాలు చెప్పారు అవి కామెంట్ lo petandi
Anni sarulu chadha vali guruvugaru
16somavarala vartham cheyandi
Education related business development avali parents andarini akarshinchali ante emi cheyali
Swami. Devudiki nithyapooja poorthiga gudilo chesinattu veedios pettandi chuyinchandi
సరే అమ్మ
tq Govinda
Namaskar guru garu marriage gurichi kuda chepadi.
రుక్మిణీ కళ్యాణం చేయించుకోండి
@@Srivari.Dasudu 2times chapicham andi Aina ka ledhu
Guruvu garu meeku yala contact avali anndi plz reply evara
nvramkishore@gmail.com