గురువు గారికి నమస్కారం.ఈ శ్లోకం వల్ల చాలా ఆపదలు నుండీ బయటపడగలిగాను. మీరు ఇపుడు వివరంగా చెప్పారు మా అమ్మాయికి షేర్ చేశాను మీ ద్వారా తనకి ఆ స్వామి కరుణా కటాక్షాలు ఎప్పటికీ లభించాలి. సర్వేజనా సుఖినోభవంతు. అందరూ భాగుండలి అందులో మనం ఉండాలి.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి నా పిల్లలని నా కుటుంబాని నీ దయ కృప నా ఫ్యామిలీ మీద ఉండాలి తండ్రి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నరసింహ భీషణం భద్రం నృత్యం నృత్యం నమామ్యహం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swami ee janma lo vaachina thallitandri next janma lo kudaa same thallitandri ravalante aami cheyaali swamy. Kunchum ee topic meedha okaa video cheyandi swamy namaskaram 🙏🙏🙏
Danyavadalu swamy .....swamy requesting u give me one suggestion swamy .....ma home mundu every 15 days okkasari gummadikai kullipotundi....em chaiyalo aurtham kavatledu daya chesi miru okka parishkaram cheppa galaru swamy 🙏🙏🙏
Swamy nenu yi mantranni na bhartha chavu batukullo unnapudu roju chadivanu... Kani ayana pranani kapadaledu... Nenu devudni nammalekapotunanu... Enni chesina na jeevitaniki prasantata ledu swamy ... Nenu enni rakaliga levali ani prayatnchina nannu aa bhagavantudu tosestunadu... Naku edaina dari chupinchandi
Shubha karyakramalu antey Aadapaduchuki pasupu kumkuma ivvatam, Ammavarlaki vodibiyyam poyatam inka cheppalante daily life lo eydina important work cheskotaniki suppose yearlo 1 day college joining, kotha bike teeskotam ilaa chaala ey roju cheskovachu ey roju cheyakudadu ani telskotaniki Guruvugaru 🙏
🙏🙏 స్వామీ... వేంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టాలి అనుకుంటున్నాను.. రేపు శనివారం అష్టమి లేదా నవమి తిథి వస్తే ముడుపు కట్ట వచ్చునా స్వామి ప్లీజ్ చెప్పగలరు...
గురువుగారికి నమస్కారములు 🙏🏾🙏🏾🙏🏾 మా బాబు 23-5-2021 3:54 న జన్మించాడు వచ్చే నెలలో శ్రీ పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించాలని అనుకుంటున్నాము నేను కాకినాడ జిల్లా వాసిని. ఎక్కడ, ఏ సమయంలో చేయిస్తే మంచిది చెప్పగలరు ....
నమస్కారం గురువుగారు🙏 మా babu ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు తన జాతకంలో (గురుబలం)గురువు అనుగ్రహం లేదు అని ఉంది ఎక్కడ చూపించిన గురు అనుగ్రహం కోసం ఏదైన పరిష్కారం చెప్పండి స్వామి నమో వేంకటేశాయ🙏
Swami నమస్కారం చిన్న పిల్లల్లో వచ్చే సంధుఆకులు చీటి ఆకు ల గురించి తెలపండి స్వామి మాబాబు కి 10 వ నెల వారానికి ఒకసారి చీటి ఆకు కట్టించాలి. సి వస్తుంది. ఎందుకు స్వామి Pls స్వామి reply me swami
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యోర్ మృత్యుమ్ నమామ్యహం❤
జై శ్రీమన్నారాయణ
నా బాబుకు 8సంవత్సరాలు చిన్నప్పటినుంచి ఈ శ్లోకం నేర్పించాను ఇప్పటి కూడా పర్ఫెక్ట్ చెప్తాడు. నా బాబు పేరు హర్షవర్ధన్
Thankyou
Jai Baba Guru Garu
గురువు గారికి నమస్కారం.ఈ శ్లోకం వల్ల చాలా ఆపదలు నుండీ బయటపడగలిగాను. మీరు ఇపుడు వివరంగా చెప్పారు మా అమ్మాయికి షేర్ చేశాను మీ ద్వారా తనకి ఆ స్వామి కరుణా కటాక్షాలు ఎప్పటికీ లభించాలి. సర్వేజనా సుఖినోభవంతు. అందరూ భాగుండలి అందులో మనం ఉండాలి.
నమస్కారములతో🙏💐తమరు ఈవిధంగా కొనసాగిస్తే హైందవథర్మం ఉధ్ధరింపబడుతుందనేదినా అభిమతం దయచేసి కొనసాగించగలరని మనవి🙏💐🇮🇳🫡✊️
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🏵️🌸🌺🌼🌼🌺🌸🏵️🥰🥰🥰🙏🏻Om namo venkateshaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
Jai sreeram
జై శ్రీమన్నారాయణ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమోనమః
శ్రీ నృసింహ మంత్రాన్ని బాగా వివరించారు ధన్యవాదములు స్వామి.
శ్రీవారి అనుగ్రహం
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి
Thank you Guruvu Garu
ఆచార్య దేవో భవ
స్వామి మీరు అమృతాన్ని అందించినందుకు ధన్యవాదములు
🙏🇮🇳🙏 జై శ్రీ మన్ నారాయణ 🙏🇮🇳🙏
ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా వివరించారు
జై శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ 🙏🙏🙏🙏🙏
Swamy ....Naa garbham lo bidda ne arogyam ga,kshemamga undali...,naki free delivery ie talli,bidda kshemamga undali ..na bhartha arogyamga,kshemamga undali... Memu mugguram ananadam ga undali..Jai Laxmi Narasimha swamyee namaha
Tq guruvugaru
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా గోవిందా
Thank you so much swamy...Hari OM tat SATT....
Excellent swamy swamy
చాలా మంచి మాటలు చెప్పారు స్వామి
శ్రీ లక్ష్మీనరసింహస్వామి నా ఆరోగ్యం మంచిగా వుండాలి స్వామి. చేయూత నివ్వండి స్వామి.
Swamy maa Ammamma ni kapadu thandri
Ugram Veeram MahaVishnum Jwalantham SarvathoMukham Nrusimham Bheeshanam Bhadram Mruthyo Mruthym Namamyaham
ధన్యవాదాలు గురు గారూ 🙏
Jay shree Narasimha dev
Jai Shri Narasimha Swamy
Thanks guruji.
Very powerful మంత్రం
Govinda 🙏 Narayana 🙏
మీకు ఎప్పుడు రుణ తో ఉంటాము గురూ గారూ 🙏
శ్రీవారికి అండి..నేను ఆయన చేతి పనిముట్టు అంతే
@@Srivari.Dasudu
జై శ్రీమన్నారాయణ 🙏🏻
Om namo bhagwate Laxminarashima narayanaya🙏🙏🙏
Ugram Veeram mahavishnum Jwalantham Sarvatomukham Nrusimham Bheeshanam Bhadram Mrutyor Mrutyum Namamyam.
మీరు చెప్పిన మాటలు నిజమే స్వామి
🙏💐జై శ్రీకృష్ణ
Intha kanna maaku yemii kaavaali..ma life happy ga runn avvali. Eee bhadhalu bharinchalenu. . Presently job di pattabhisekham reading ayyagaaru Job chaala gaa votchindi. . Nammakamu tho chestunnanu ika krupa vuntundo ledo mari chudali.
Ee slokamu importance chepparu edee chaalu maaku and effectiveness chepparu. Chalaa chinna slokamu.
Easy ga cheskovotchu .jai sreemannarayana
Namaskaram guruvu garu 🙏💐
🙏🏻 thank you guruvugaru
JAYA LAKSHMI NARASIMHA
ఓం నమోనారాయణాయ
Sir meeru great
శ్రీ లక్ష్మీనరసింహస్వామి నా పిల్లలని నా కుటుంబాని నీ దయ కృప నా ఫ్యామిలీ మీద ఉండాలి తండ్రి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నరసింహ భీషణం భద్రం నృత్యం నృత్యం నమామ్యహం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ugram Veeram MahaVishnum Jwalantham Sarvatho Mukham Nrusimham Bheeshanam Bhadram Mruthyo Mruthym Namamyaham
చాలా చాలా బాగా🙏 వివరించారు
Guruvu garu e mantram chadivappadu niyamalu patinchila
Jai Sriman narayana 🙏🏼🙏🏼
Namaste guruvu garu
🙏🙏
Dhanyavadamulu
🙏🙏🙏🙏🙏
Swami ee janma lo vaachina thallitandri next janma lo kudaa same thallitandri ravalante aami cheyaali swamy. Kunchum ee topic meedha okaa video cheyandi swamy namaskaram 🙏🙏🙏
Adhi manam chethilo undadhu andi.mana karma phalaala meedha aadhaara padi untundhi..Kaani mee korika adbutham
@@Srivari.Dasudu Father chaanipoyaaru Swami naaku Naa father aantaa eestam. Emainaa Pooja vunte cheppandi swamy please request chesthunanu
Thank you sir for the video sir do more videos sir about narasimha Swamy mantra
Thank you sir
స్వామి మీతో మాట్లాడాలి కొన్ని సందేహలు వున్నాయి. 🙏🙏స్వామి Pls స్వామి🙏🙏
nvramkishore@gmail.com
❤❤
Swami enni days parayanam cheyali pls reply
🙏
E mantram roju motam antha japinchukovacha . Niyamalu untaya swamy
జై గురుదత్త శ్రీ గురుదత్త బాలా త్రిపుర సుందర మంత్రం చెప్పండి గురువుగారు అండి
Ee slokanni daily japam cheyavaccha
You are a god
Danyavadalu swamy .....swamy requesting u give me one suggestion swamy .....ma home mundu every 15 days okkasari gummadikai kullipotundi....em chaiyalo aurtham kavatledu daya chesi miru okka parishkaram cheppa galaru swamy 🙏🙏🙏
ఒక పచ్చటి చిన్న కలబంద మొక్క ని కట్టండి
@@Srivari.Dasudu chala tnq swamy…..
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Guru garu ammavari prashakishina mantra chapndi guru garu
Chepthanu
Swamy nenu yi mantranni na bhartha chavu batukullo unnapudu roju chadivanu... Kani ayana pranani kapadaledu... Nenu devudni nammalekapotunanu... Enni chesina na jeevitaniki prasantata ledu swamy ... Nenu enni rakaliga levali ani prayatnchina nannu aa bhagavantudu tosestunadu... Naku edaina dari chupinchandi
నమస్కారం స్వామి మా కూతురు కు మా మానవరాలికి ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు ఒక్కటి పోతే ఒక్కటి వస్తూనే ఉన్నాయ్ ఏమి చేయాలో చెప్పగలరు
Guruvugariki 🙏
Rojullo manchi thidhulu antey shubha karyalaku cheskotaniki manchi rojulu eyvi manchi thidhulu telskonataniki chepandi Guruvugaru 🙏
ఏ విధమైన శుభకార్యము
Shubha karyakramalu antey Aadapaduchuki pasupu kumkuma ivvatam, Ammavarlaki vodibiyyam poyatam inka cheppalante daily life lo eydina important work cheskotaniki suppose yearlo 1 day college joining, kotha bike teeskotam ilaa chaala ey roju cheskovachu ey roju cheyakudadu ani telskotaniki Guruvugaru 🙏
@@Sspn788 telusu amma ante ippudu muhurthalu vivahaaniki levu.. anduku adiga.avaithe cheskovachu.. sapthami dasami ekadasi panchami ee tidhulalo
Dhanyavadalu Guruvugaru 🙏
గురువు గారు మంత్రం అరణ్యలోకి వెళ్లి జపిస్తే ఫలిస్తుందిగా చెప్పండి ఎలా చేయాలి నాకు నిద్రలో కూడా ఆ మంత్రమే వస్తుంది
Namaskar guru ji wife nd husband gurinchi cheppandi
Anyunyatha gurinche ithe mana videos shorts lo undhi plz chudandi
Hayagreeva sampada stotram Guru garu rojuki okasari chaduvala leka vilainaina sarlu chaduvavacha guru garu
Velainanni saarlu chadavandi. Chaala manchi jarigutundhi
Thank u guruvu garu flat sale chyataniki remedy chypandi plz dhanyavadhamulu
రోజూ భూ వరాహ స్వామి వారి అష్టోత్ర పూజ చెయ్యండి
guruvu garu yeti suthakam ante emiti evariki vartistado daya chesi cheppagalaru gudiki kuda vellaleka potunnam badaga undi🙏🙏🙏🙏
Mana channel shorts lo clear ga cheppanu plz chudandi
ఓం ఉగ్రం వీరం మహ విష్ణుం ఉజ్వలంతం సర్వతో ముఖం నారాసింహం బిషణం భద్రం ముత్యర్ ముత్యం నమామ్యహం 🎉
Hare krishan mantram chepandi guruvu garu
సరే అండి
Guruvu gari daggara nunchi mantram vupadesam thisukovala guruvu garu. Leda memu devuni puja tharuvatha slokam chaduvukovachuna teliyacheyagalaru
Mamuluga chaduvukodame andi
@@Srivari.Dasudu Dhanyavadalu guruvu garu
గురువుగారు నమస్కారం మీ ఫోన్ నంబర్ పంపండి దయచేసి నా జాతక చక్రం గురించి తెలుసుకోవాలి
నేను జాతకాలు చెప్పాను అండి, కేవలం పరిహారాలు మాత్రమే
Swami shayamala navaratrulu andaru chesukovcha cheppandi
Cheskovachu
🕉🚩🙏
Namaskaram andi naku chepkodaniki koncham ibandi ga undi , nrushimham palkadam koncham kastagaundi narasimham ani chadukovacha
Swamy e mantram eppudu smaristhu vuntanu
Chaala santosham andi
Ee slokam eni sarlu, eni rojulu Ela chadavali cheppagalaru..
Niyamam ami ledhu..meeru enni saarlu chadvagalaro antha chadavandi..manchidhe
Enni sarlu ayina oka deeksha gaa mundhu aacharana cheyali, appudu manthra prabhavam anubhavam Loki vasthundhi .
Yeti sutakam lo unna vallu cheyyocha andi
Yeroju chadavali swamy... Yeppudu chadavali yenni days chadavali dayachesi cheppgalaru
Roju chadavandi udayanne
Guruvu gaaru comments lo mantram pettara ardham kaavadam ledu
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యోర్ మృత్యుమ్ నమామ్యహం
Guru garu syamalla navarathullu ela chesukovallo cheppagalara
Please reply swami
Prayatnistaanu
Swamy...nenu government job kosam chala hard wrk chesthu prepare avthunnanu...enni tuesdays nagula pooja chesthe chala manchidhi cheppagalaru....
Sri raama pattabhishekam video mana channel lo chusi follow avvandi
@@Srivari.Dasudu chusanu swamy..Inkokka doubt clarify cheyyandi swamy...Saturday's memu upavasam untunnanu...kani near by Venkateshwara swamy temple lo every Saturday annadhanam jaruguthundhi...akkada oka Saturday afternoon velli thinnamu...adhi upavasam lekkalo vasthundha swamy..koncham clarify cheyyandi
@@artofliving3088 oka poota bojanam chesi oka poota tiffin cbeyyochu
@@Srivari.Dasudu 🙏
Swami job change avalantee aa mantram japinchaali. Private job chesthunanu gov job kosam try chesthunanu. Please emainaa mantram vunte cheppandi swamy
మన వీడియోస్ లో ఉద్యోగం కొరకు అనే వీడియో ఉంది. ప్లీస్ చూడండి
🙏🙏 స్వామీ...
వేంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టాలి అనుకుంటున్నాను..
రేపు శనివారం అష్టమి లేదా నవమి తిథి వస్తే ముడుపు కట్ట వచ్చునా స్వామి
ప్లీజ్ చెప్పగలరు...
నవమి తిధి లో కట్టండి
@@Srivari.Dasudu ధన్యవాదాలు స్వామీ 🙏
రేపు 3/2/24 నవమి సాయంత్రం 5:21 తర్వాత వస్తుంది
ముడుపు సాయంత్రం కట్టవచ్చు కదా స్వామి
@@sridivi7045 కట్టొచ్చు
@@Srivari.Dasudu tq swamy 🙏🙏
Swamy garu
Narasimha Kalavarambha strotram gurunchi chapthara andi
చెప్తా అండి
Pantulu garu nenu govt job ki prepare avutunna success avvagalana rama pattabishekam sarga chadivanu roju chaduvutunnanu success avvagalana
Asalu sandeham oddhu, prayatninchandi..Swamy meedha baaram veyyandi
గురువుగారికి నమస్కారములు 🙏🏾🙏🏾🙏🏾
మా బాబు 23-5-2021 3:54 న జన్మించాడు వచ్చే నెలలో శ్రీ పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించాలని అనుకుంటున్నాము నేను కాకినాడ జిల్లా వాసిని. ఎక్కడ, ఏ సమయంలో చేయిస్తే మంచిది చెప్పగలరు ....
సాయంత్రం 3:54 తారబలం బట్టి కూడా చూడండి
మీకు సామర్లకోట దెగ్గరలో ఒక సరస్వతి ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది ఆలయం ఉంది అక్కడ చేయించండి. ముహూర్తం తారాబలం తో పనిలేదు
@@Srivari.Dasudu samalkot dhaggara A oorilo lo guruvugaaru
గురువుగారు సామర్లకోట దగ్గర ఆ ఊరి పేరు చెప్పండి
@@Srivari.Dasudu please guruvugaaru reply ivvandi
నమస్కారం గురువుగారు🙏 మా babu ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు తన జాతకంలో (గురుబలం)గురువు అనుగ్రహం లేదు అని ఉంది ఎక్కడ చూపించిన గురు అనుగ్రహం కోసం ఏదైన పరిష్కారం చెప్పండి స్వామి నమో వేంకటేశాయ🙏
ప్రతీ గురువారం ఉదయం దత్తాత్రేయ స్వామి ఆలయం కి వెళ్లి బాబు చేత దీపారాధన చేసి పూజ చేయించండి. పరీక్ష ఉత్తీర్ణత సిద్ధిరస్థు
@@Srivari.Dasudu
గురువు గారు బాబు.హాస్టల్ లో ఉంటాడు తన తరపునా నేను చేయొచ్చా 🙏
Swami memu chittilu vestamu 5 numbers inka kavali ani message pedite mahalaxmi astakam 11times chadava mani chepparu chadivamu ennirojulu chadavali ela pls reply
8 days
Swami నమస్కారం చిన్న పిల్లల్లో వచ్చే సంధుఆకులు చీటి ఆకు ల గురించి తెలపండి స్వామి మాబాబు కి 10 వ నెల వారానికి ఒకసారి చీటి ఆకు కట్టించాలి. సి వస్తుంది. ఎందుకు స్వామి Pls స్వామి reply me swami
వీటి గురించి అంతగా నాకు తెలియదు అండి, తెలుసుకోడానికి ప్రయత్నిస్తాను
Sf
ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏