కొంత మంది పోలీసులు పబ్లిక్ గానే దుచుకుంటున్నరు ఫైన్ వేస్తున్నారు మొబైల్ కి మెసేజ్ రాదు రసీదు ఇవ్వరు కల్లూరు కి వెళ్ళాలంటే నే భయం వేస్తుంది వెళ్ళేటప్పుడు 70 rupees fine కట్టాలి వచ్చేటప్పుడు 70 rupees fine కట్టాలి మార్నింగ్ 6:00 AM నుండి స్టార్ట్ వసూలు చేయడం
అన్ని టోల్లి గేట్స్ దగ్గర ఇదే పరిస్థితి ఫాస్టెజ్ many కట్ అవుతుంది అండ్ డబ్బులు వస్తువులు చేస్తున్నారు ఫాస్టెజ్ వచ్చిన కాడ నుచి ఇప్పటివరకు సుమారు 5000/rs నా డబులు పోయాయి వాళ్ళు ని అడిగితే ఆన్లైన్ కంప్లీట్ చేయండి అంటారు ఆన్లైన్ నెంబర్ సరిగా పనిచేయడం లేదు మేము ట్రావెలింగ్ ఫీల్డ్ లో వునం కనుక ఎక్కువగా టూర్స్ వెళతాం ఇది పెద్ద స్కామ్
యాదాద్రి భువనగిరి దగ్గర గూడూరులో కూడా నాకు ఈ అనుభవం ఎదురైంది.... ఏం చేస్తాం చెప్పండి టోల్ ఫ్రీ కి కాల్ చేయగలిగే అవగహన ప్రతీ పదిమందిలో ఇద్దరికి మాత్రమే ఉంటుంది... అంటే మిగతా ఎనిమిదిమంది డబ్బులు దెంగితింటున్నట్లేగా.... వాడి నిర్లక్ష్యపు సమాధానం చూడండి... టోల్ ఫ్రీకి చెయ్యలేని వాళ్ల పరిస్థితి ఏందని అడిగితే నాదగ్గర సమాధానం లేదు అంటున్నడు... బహుశా ఇలాంటి నిర్లక్ష్యపు ఉద్యోగులను కావాలనే నియమించుకుంటారు కాబోలు.... పోతార్రరేయ్ నాశనమై పోతారు
వీళ్లు కావాలనే ఈ మోసం చేస్తున్నారు. ఇలాంటి టోల్ ప్లాజాలు రాష్ట్రం లో చాలా వున్నాయి. టోల్ ఫ్రీ నెంబర్ దొరకడం చాల కష్టం, దొరికినా వారి భాష ఎంత మందికి అర్ధమవుతుంది?
ఆటో fast tag ఉన్న place lo అసలు టోల్ plaza, మనుషులు అవసరమే లేదు.అమెరికా లో టోల్ రేట్ బిజీ టైమ్స్ బట్టి పెరుగుతుంది. కొన్ని టైమ్స్ లో ఫ్రీ ఉంటుంది.అన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఎక్కడ మనుషులు ఉండరు. కార్లు ఆపరు running లోనే టోల్ అమౌంట్ క్యూట్ అవుతుంది, ఆ సమయం లో టోల్ రేటు డిస్ప్లే అవుతుంది.
ఫాస్టాగ్ పనిచేయడం లేదు అని చెప్పి నటుడు దానిని డి ఆక్టివేట్ చేయాలి... అంతేకానీ ఒకరికి పనిచేసి ఇంకొకరికి పనిచేయక పోవడమేమిటి... రెండు చార్జీలు ఒకే వాహనానికి ఒకే సమయంలో వసూలైనపుడు.. ఆటోమాటిక్ గా ఒక చార్జీ తిరిగి ఫాస్టాగ్ అకౌంట్ కు జిమ్ కావాలి... అంతేకానీ రెండూ దొబ్బడం కాదు... పై స్థాయి ప్రమేయం లేకుండా ఇలాంటివి జరగవు
ఇన్ని టాక్స్ లు కట్టిన తర్వాత కూడా టోల్ కట్ట వలసి వస్తుంది. ఎంత దారుణం. మన ప్రభుత్వాలు ఉచితం గ రోడ్డు ప్రయాణం చెయ్య టానికి సదుపాయాలు కలగ జేయక పోవటం విచారకరం. 70 రూపాయలు పెట్రోల్ టాక్స్ + 150 రూపాయలు టోల్ టాక్స్....సామాన్యుడు కి బాదుడే బాదుడు.,,,😠
Problem unna cameras ni deactivate chesi cash colloect cheskovali ila rendu petti common man ni cheat cheyadamey avthundi ...pakka legal ga action teeskovali ..tax Peru tho Ila dochkodamentra
సమాధానం ఎవడు చెప్పితే జవాబు ఇస్తావురా ...బృటల్ సన్ ..!!??ఎవరైనా టోల్ ప్లజ్ వద్ద గెట్ ను గుద్ది పోతే .దానికి నీ దగ్గర కంప్లయింట్ కు టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి కంప్లయింట్ చేసి విరిగిన వస్తువుకు డబ్బులు తెచ్చుకుంటావా..బిడ్డా....
సేమ్ ఇలాంటి స్కాము నాకు కుడ జరిగింది ఫాస్ట్ ట్రాక్ లో డబ్బులు లేవు అని డబ్బులు కట్టించుకునరు తీరా చూస్తే ఫాస్ట్ ట్రాక్ లో నుంచి డబ్బులు కట్ అయ్యాయి దీన్ని ఎవరికి చెప్పాలి లాస్ట్ కి ఈంత చీప్ గా కూడా ప్రవర్తిస్తారు అని బాధేసింది
Chala Mandi Fastag lo minimum balance maintain cheyaru Lane la vachinaka recharge chestaru Mari valani em anali antaru.... Alanti vala Valla other public ki ebandi undadhu antara.? Fastag amount Automatically deduct avuthadi... IHMCL ki Lync untadi so Toll plaza valu chesdi em undadhu... Elanti issue kosame Govt. 1033 NHAI helpline number introduce cheyadam jarigindi
గవర్నమెంట్ రూల్ ప్రకారం మీ వెహికల్ ఫాస్ట్ రా గనుక ఉంటే డబ్బులు ఎట్టిపరిస్థితిలో ఇవ్వకూడదు కంపల్సరీ మినిమం బ్యాలెన్స్ ఉండాలి ఫాస్ట్ ట్రాక్ పని చేయని యెడల ఫ్రీ పాస్ ఇచ్చి పంపుతారు ఇది రూల్
Asala mundhu Fastag Line lo cash enduku thiskuntunaru ani gattiga adagandi ayya.. in case scanner work avvatledu ante .. working and not working condition Ni asala toll vallu Ela gurthisthunaru ?? Work avthuna cash thiskunte case veyyali .. seize cheyyali
Naaku ilage jarigindi andra lo chittoor district SV puram toll plaza. Toll price 75/- aite 150/- rupees kattinchu kinnaru, fast tag lo balence ledani. taruvata late ga fast tag msg vachindi 75/- cut aindani. Malli riturn lo nenu vaalu kattinchu kunna 150/- slip choopinchi adigite pampinchesaru.
same situation I faced at Patangi toll plaza on NH 65 coming from suryapet to hyderabad, I wirtten a mail to authorities, near by 3 months back. Till Now No response. (why this carona is comming again and again ..... for this type of people only)
Same sir maku kuda okasari covid time lo ala jaregendhi indalwai toll daggara malli adugutey toll free ki cl cheyamanaru complaint echamu money return raledhu.
This is too bad too worrest we all are allready paid road tax When we perched The car 🚗 or lorry, Bus we paid parcheTax also and so many taxes collect from people Than why the government has collected tolltax From people this is too bad waste Government worrest ruling party in india BJP leaders are failed to provide peace to people in India BJP down down Modi down down Jai sree ram
ఒరేయ్ ధన పిచాచు లారా ఒరేయ్ డబ్బు దోచుకునే బ్రోకర్ వేదవల్లరా, మీరు చచ్చి నప్పుడు,బోసి ముడ్డితో బరిబాత నీవు కానీ నీ పెళ్ళాం కానీ నీ కుటుంబము కానీ బరిబాత చవలసిందే,ఎందుకురా చచ్చే మనుషులకు ఇంత మోసలా ఆశ ,మీరు బరిబాత కాదురా చచ్చేది,పురుగులు పడి, మీకుటుంభం మొత్తం మన్నులో మన్నావుతారు
The amount from my fastag has been deducted at east godavari toll plaza and my car was in Hyd at that time...i hv to immediately deactivate my fastag as thz happened at 11:45 pm...
assalu Toll cut avthunte malli phisical ga money Enduku collect chesthunnaru . physical ga money collect only fast tag leni valla దగ్గరే కదా తీసుకోవాల్సింది మరి fast tag unna valla daggara enduku collect chesthunnaru
It is not new problem, several plazas are doing it from years. I got refund also, but not always because missed toll receipt. Good question by hmtv "what if not complained?" Note that they collect double toll fee + one toll fee on fasttag.
కొంత మంది పోలీసులు పబ్లిక్ గానే దుచుకుంటున్నరు ఫైన్ వేస్తున్నారు మొబైల్ కి మెసేజ్ రాదు రసీదు ఇవ్వరు
కల్లూరు కి వెళ్ళాలంటే నే భయం వేస్తుంది వెళ్ళేటప్పుడు 70 rupees fine కట్టాలి
వచ్చేటప్పుడు 70 rupees fine కట్టాలి మార్నింగ్ 6:00 AM నుండి స్టార్ట్ వసూలు చేయడం
కచ్చితంగా ఇలాంటి స్కాం లో అధికారుల హస్తం ఉంటుంది. ఫాస్టాగ్ పనిచేయనప్పుడు దాన్ని డి ఆక్టివేట్ ఎందుకు చేయలేదని మీడియా వాళ్ళు కూడా అడగడం లేదు!
Xxxxx
T
మోసం చెయడం లో మన వాళ్ళు మొనగాళ్ళు
అన్ని టోల్లి గేట్స్ దగ్గర ఇదే పరిస్థితి ఫాస్టెజ్ many కట్ అవుతుంది అండ్ డబ్బులు వస్తువులు చేస్తున్నారు ఫాస్టెజ్ వచ్చిన కాడ నుచి ఇప్పటివరకు సుమారు 5000/rs నా డబులు పోయాయి వాళ్ళు ని అడిగితే ఆన్లైన్ కంప్లీట్ చేయండి అంటారు ఆన్లైన్ నెంబర్ సరిగా పనిచేయడం లేదు మేము ట్రావెలింగ్ ఫీల్డ్ లో వునం కనుక ఎక్కువగా టూర్స్ వెళతాం ఇది పెద్ద స్కామ్
Awesome video excellent 👍 sir. Complaint చేయని వాళ్ళ money విడు దొబ్బేయలని చూస్తున్నాడు
ఫాస్ట్ టాగ్ పని చేయట్లేదు అంటే మనీ కట్టకండి. అది పని చేసేలా చూసుకోవడం వాళ్ళ బాధ్యత.
యాదాద్రి భువనగిరి దగ్గర గూడూరులో కూడా నాకు ఈ అనుభవం ఎదురైంది....
ఏం చేస్తాం చెప్పండి టోల్ ఫ్రీ కి కాల్ చేయగలిగే అవగహన ప్రతీ పదిమందిలో ఇద్దరికి మాత్రమే ఉంటుంది... అంటే మిగతా ఎనిమిదిమంది డబ్బులు దెంగితింటున్నట్లేగా....
వాడి నిర్లక్ష్యపు సమాధానం చూడండి... టోల్ ఫ్రీకి చెయ్యలేని వాళ్ల పరిస్థితి ఏందని అడిగితే నాదగ్గర సమాధానం లేదు అంటున్నడు... బహుశా ఇలాంటి నిర్లక్ష్యపు ఉద్యోగులను కావాలనే నియమించుకుంటారు కాబోలు....
పోతార్రరేయ్ నాశనమై పోతారు
వీళ్లు కావాలనే ఈ మోసం చేస్తున్నారు. ఇలాంటి టోల్ ప్లాజాలు రాష్ట్రం లో చాలా వున్నాయి. టోల్ ఫ్రీ నెంబర్ దొరకడం చాల కష్టం, దొరికినా వారి భాష ఎంత మందికి అర్ధమవుతుంది?
ఆటో fast tag ఉన్న place lo అసలు టోల్ plaza, మనుషులు అవసరమే లేదు.అమెరికా లో టోల్ రేట్ బిజీ టైమ్స్ బట్టి పెరుగుతుంది. కొన్ని టైమ్స్ లో ఫ్రీ ఉంటుంది.అన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఎక్కడ మనుషులు ఉండరు.
కార్లు ఆపరు running లోనే టోల్ అమౌంట్ క్యూట్ అవుతుంది, ఆ సమయం లో టోల్ రేటు డిస్ప్లే అవుతుంది.
ఫాస్టాగ్ పనిచేయడం లేదు అని చెప్పి నటుడు దానిని డి ఆక్టివేట్ చేయాలి... అంతేకానీ ఒకరికి పనిచేసి ఇంకొకరికి పనిచేయక పోవడమేమిటి... రెండు చార్జీలు ఒకే వాహనానికి ఒకే సమయంలో వసూలైనపుడు.. ఆటోమాటిక్ గా ఒక చార్జీ తిరిగి ఫాస్టాగ్ అకౌంట్ కు జిమ్ కావాలి... అంతేకానీ రెండూ దొబ్బడం కాదు... పై స్థాయి ప్రమేయం లేకుండా ఇలాంటివి జరగవు
ఇన్ని టాక్స్ లు కట్టిన తర్వాత కూడా టోల్ కట్ట వలసి వస్తుంది. ఎంత దారుణం. మన ప్రభుత్వాలు ఉచితం గ రోడ్డు ప్రయాణం చెయ్య టానికి సదుపాయాలు కలగ జేయక పోవటం విచారకరం. 70 రూపాయలు పెట్రోల్ టాక్స్ + 150 రూపాయలు టోల్ టాక్స్....సామాన్యుడు కి బాదుడే బాదుడు.,,,😠
Salute HMTV
టోల్ ప్లాజా పై కేస్ పెట్టాలి....
Great Ramohan👍🙏
ఒక దొంగ్గా చేసిన మోసాన్ని, ఇంకొదొంగకి కంప్లైంట్ ఇవ్వడం 🙏🙏🙏
Better to migrate other countries
Nv velli solve chei mari intlo kurchoni msg cheyadam kadu
@@nagyadav7070 police lu aathulu peekuthunrra.
This acam is happening in almost all toll plazas.
Plaza owners are aware of this and doing intentionally.
Xxx
Xxxx
ఒక డ్రైవర్ గా చెపుతున్న నాకు ఇలాంటి మోసం జరిగితే నా లారి క్రింద వేసి తొక్కేస్తా
మా తో సమాధానం ఉండదు 🚒🚒🚒🚒
Problem unna cameras ni deactivate chesi cash colloect cheskovali ila rendu petti common man ni cheat cheyadamey avthundi ...pakka legal ga action teeskovali ..tax Peru tho Ila dochkodamentra
నా car నా ఇంట్లో park చేసి ఉండగా నాకు మెసేజ్ వచ్చింది , మీరు toll cross అయ్యారు amount debited అని.
సమాధానం ఎవడు చెప్పితే జవాబు ఇస్తావురా ...బృటల్ సన్ ..!!??ఎవరైనా టోల్ ప్లజ్ వద్ద గెట్ ను గుద్ది పోతే .దానికి నీ దగ్గర కంప్లయింట్ కు టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి కంప్లయింట్ చేసి విరిగిన వస్తువుకు డబ్బులు తెచ్చుకుంటావా..బిడ్డా....
same situation nakuda jarigindi bro
ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం బాధ్యత వహించాలి
Manchi pani chesaru sir.
Naku kuda eilage jarigindi.
Good information tq.
సేమ్ ఇలాంటి స్కాము నాకు కుడ జరిగింది ఫాస్ట్ ట్రాక్ లో డబ్బులు లేవు అని డబ్బులు కట్టించుకునరు తీరా చూస్తే ఫాస్ట్ ట్రాక్ లో నుంచి డబ్బులు కట్ అయ్యాయి దీన్ని ఎవరికి చెప్పాలి లాస్ట్ కి ఈంత చీప్ గా కూడా ప్రవర్తిస్తారు అని బాధేసింది
Nu ఓటు waysi na mla ku chappu ninnu baga o darchi pampis tadau ok nu elanti government nu enchu koni
ఖచ్చితంగా అధికారులు నిర్లక్ష్యం మరియు వారి రాబడులకు మార్గU
మా ఖర్మ ఎంచేస్తాం. అంతమంచిగా పని చేస్తున్నారు అధికారులు.
Drivers andaru kalisi gate open chesi freega pampinchiveyyali.Lekunte akkada unnavarinandarini oka room lo veesi petrol posi aggipettali.
Prajalu mosalani bharinchinantha kalam elaaga jaruguthundi.Youth thiragabadali.yes.
Very Very good information and good news to public
అతిగా సౌకర్యాలు కోసం ప్రయోగాలు చెస్తె ఇలానే ఉంటది
Super Anna
Chala Mandi Fastag lo minimum balance maintain cheyaru Lane la vachinaka recharge chestaru Mari valani em anali antaru.... Alanti vala Valla other public ki ebandi undadhu antara.?
Fastag amount Automatically deduct avuthadi... IHMCL ki Lync untadi so Toll plaza valu chesdi em undadhu...
Elanti issue kosame Govt. 1033 NHAI helpline number introduce cheyadam jarigindi
Yes.. I have faced this issue at PATHANGI TOLL PLAZA..
గవర్నమెంట్ రూల్ ప్రకారం మీ వెహికల్ ఫాస్ట్ రా గనుక ఉంటే డబ్బులు ఎట్టిపరిస్థితిలో ఇవ్వకూడదు కంపల్సరీ మినిమం బ్యాలెన్స్ ఉండాలి ఫాస్ట్ ట్రాక్ పని చేయని యెడల ఫ్రీ పాస్ ఇచ్చి పంపుతారు ఇది రూల్
అక్కడేకాదు నెల్లూరు జిల్లా డిసి పల్లిలో కూడా నాకు అలాగేజరిగింది
ఆరు నెలల ఒకసారి ప్రీ పైడ్ చెస్తమ్ టోల్ ప్లజాలు ఎత్తైన్ డి
Yes its true pls take necessary action on the toll plaza
అసలు ఈ టోల్ ప్లాజా అనేదే పెద్ద స్కాం..ఇందులో మళ్ళీ స్కాం
ముందు fasttag కట్టాలి.మళ్లీ రెండవసారి ఎందుకు కట్టాలి.వాహనదారుడి తప్పిదమా.
మోసం కదా....కంప్లయింట్ ఇచ్చిన వారికి లక్ష ఇవ్వాలి...
Asala mundhu Fastag Line lo cash enduku thiskuntunaru ani gattiga adagandi ayya.. in case scanner work avvatledu ante .. working and not working condition Ni asala toll vallu Ela gurthisthunaru ??
Work avthuna cash thiskunte case veyyali .. seize cheyyali
Super fight sir
Superb brother I appreciate u for raising Complaint against these Idiots
Good informative video, e dongalanu urike vadalakudadu....
ఆల్మోస్ట్ ఇలాంటి ఇన్సిదెంట్ నా తో కూడా జరిగింది, పునే ముబై ఎక్స్ప్రెస్ హైవే టోల్ గేట్ వద్ద.
Great hmtv
Toll plaza vallu yeppudu elanti mosalu chestuney vuntaru.... Asalu toll gates system ne remove chesi complete fastag tho digitalization cheyali .... 🙏🙏
Shama shabad nanakramguda lo kuda e technic vaduthunnaroo
Super Anna meeru
ఫస్ట్ ఇ ఫాస్టాగ్ ని తీసి పరదేంగాలి ఇవన్నీ మన తాత అద్భుతాలు
I am also faced this situation @ naidupet to gudur
Naaku ilage jarigindi andra lo chittoor district SV puram toll plaza. Toll price 75/- aite 150/- rupees kattinchu kinnaru, fast tag lo balence ledani. taruvata late ga fast tag msg vachindi 75/- cut aindani. Malli riturn lo nenu vaalu kattinchu kunna 150/- slip choopinchi adigite pampinchesaru.
same situation I faced at Patangi toll plaza on NH 65 coming from suryapet to hyderabad, I wirtten a mail to authorities, near by 3 months back. Till Now No response. (why this carona is comming again and again ..... for this type of people only)
Same sir maku kuda okasari covid time lo ala jaregendhi indalwai toll daggara malli adugutey toll free ki cl cheyamanaru complaint echamu money return raledhu.
See that rascal answer , how will it refund immediately . Looting rascals .
We also faced this at kamareddy tool plaza...collected 2 ways amount unnecessary..we fought with employee but no use
How many knows it ? n howmany complaint it? its happend to me also but at that time we had not paid by cash, we took another fasttag
Our center minister Nithin gadkare has to address such issue, if really they do fraud, terminate toll plaza. If govt do that other they get fear.
This is too bad too worrest we all are
allready paid road tax When we perched The car 🚗 or lorry, Bus we paid parcheTax also and so many taxes collect from people Than why the government has collected tolltax From people this is too bad waste Government worrest ruling party in india BJP leaders are failed to provide peace to people in India BJP down down Modi down down Jai sree ram
టోలు ప్లాజ లో ఎవరు భాద్యతగ ఉండరు.
ఒక చెప్పు దెబ్బ సరిపోదు సుమా!
ఒరేయ్ ధన పిచాచు లారా ఒరేయ్ డబ్బు దోచుకునే బ్రోకర్ వేదవల్లరా, మీరు చచ్చి నప్పుడు,బోసి ముడ్డితో బరిబాత నీవు కానీ నీ పెళ్ళాం కానీ నీ కుటుంబము కానీ బరిబాత చవలసిందే,ఎందుకురా చచ్చే మనుషులకు ఇంత మోసలా ఆశ ,మీరు బరిబాత కాదురా చచ్చేది,పురుగులు పడి, మీకుటుంభం మొత్తం మన్నులో మన్నావుతారు
I have idea For solving this problem
Not this .. I have faced the same problem last year.. at Telangana double fee at toll plaza
Good
Complent చేయకపోతే డబ్బులు దొబ్బెయ్
The amount from my fastag has been deducted at east godavari toll plaza and my car was in Hyd at that time...i hv to immediately deactivate my fastag as thz happened at 11:45 pm...
It's true I had already faced 3 times but we don't get immediate msg while we check then
We are faced same problem two times when iam travelled at kadthal tole plaaza
మోడీ వచ్చిన తర్వాత అంతా దరిద్రం
fasttag lo toll cut avvagane mobile ki msg vacche system pettali.appude ilantivi taggutay
Ela chala chotla jarugutunay mari vati paristiti enti sir
Idi anni chotla jarugutundi.... Not only in karimnagar........
assalu Toll cut avthunte malli phisical ga money Enduku collect chesthunnaru . physical ga money collect only fast tag leni valla దగ్గరే కదా తీసుకోవాల్సింది మరి fast tag unna valla daggara enduku collect chesthunnaru
సౌండ్ పెంచండి బాబూ!
Fastag pani cheyaledu ani, toll charges kuda ekkuva tesukuntaru normal charges kante.
Recently same happened to me...to much doing toll plaza
It is not new problem, several plazas are doing it from years. I got refund also, but not always because missed toll receipt. Good question by hmtv "what if not complained?" Note that they collect double toll fee + one toll fee on fasttag.
200% return రావు 🤦♂️
Correct bro naku kudha alagey jarigindhi
You might have not approached the right way. I got refund twice.
Fast tag panicheyaka pote money katanavasaram ledhu ani rule pass cheyali
ఆన్సర్ లేకపోతే ఇంటికి పాయి పడుకో
God news
Fast tag lekapothe double amount paycheyalanta..same happened with us few days back
Road tax kattina toll enduku kattali?
ఈ ఫాస్ట్ టా గ్ తెచ్చింది జనం సొమ్ము దొచుకొవ డా ని కె
Court lo case veyandi
Yes nadhagara kuda ala chesaru nenu venaki vachi adigite amount echaru vijayavada bandharu road hyway lo
I have idea for this problem
I can solve
Any company can 1l for idea
వాళ్ల చేతిలో తీసుకున్న డబ్బులు తీసుకుని తర్వాత
1 km taruvata in ko ka gate petandi money detect aaitene pampiyandi ledante money return cheyandi
Same problem raised for us,2 months back up lo unnamu oll free number ki,
Thappu anduku chestunnaru mari
Toll plaza vallu...
Badvel to duttalur same problem toll plaza
Gollaprollu toll plaza kuda same
Fastag is active but toll plaza s in inactive and dubble amout or paied
Tv9 న్యూస్ అయివుంటే ఇప్పటికి డైలీ 20సార్లు వేసి వేసి చూపించే వాళ్లు
Sir oka education parson indida ki p.m ayete babugundedi
But mana daredram ente
😲😲👮♂👮♂👮♂ police. Sir🙏🏻
Very
Asome
Management cover chesthunnaru gani chusthuntey kavalaney chesthunattu vundhi.
నరేంద్ర మోడీ రాజ్యము
Bangaru telangana.
Super ana bhaga police kess pettav