ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ | అడవి రాముడు ఆసక్తికర విశేషాలు | తప్పక చూడండి |

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #silverscreenstars #ntr #tollywood
    నటరత్న ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ అడవి రాముడు కి 46 ఏళ్ళు | మీకు తెలియని చాలా విశేషాలు | తప్పక చూడండి |

КОМЕНТАРІ • 52

  • @drgramgopal9895
    @drgramgopal9895 Рік тому +15

    నాకెంతో ఇష్టమైన NTR సినిమా. 👌

  • @Zxy2035
    @Zxy2035 Рік тому +15

    నెల్లూరు l కనక మహల్ లో రోజుకు 5 shows తో 105 రోజులు all shows హౌస్ ఫుల్ స్టేట్ రికార్డు సృష్టించింది
    Ap లో 5 shows తో మొదటి 100 days సినిమా

    • @rangasai7459
      @rangasai7459 Рік тому

      102 days with 5 shows. Not 105 days. Total it ran for 25 weeks with regular shows.

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt Рік тому +10

    సూపర్ మూవీ

  • @Zxy2035
    @Zxy2035 Рік тому +8

    సూపర్ duper hit songs

  • @ntr0321
    @ntr0321 7 місяців тому +5

    ప్రపంచ సినిమా దేవుడు

  • @Zxy2035
    @Zxy2035 Рік тому +11

    చాలా బాగా చెప్పారు

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 Рік тому +7

    My first crazy movie in 1977, when I was in X STD. Super duper hit movie in those days. Repeatedly people watched the movie, songs, comedy, dialogues, everything was new and special in those days, which was slow, different up to that time.

  • @raghavaraoparla9924
    @raghavaraoparla9924 Рік тому +5

    చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. Excellent 👌👍

  • @Zxy2035
    @Zxy2035 Рік тому +12

    రిపీట్ రన్ లో కాకినాడ కల్పనలో 1982 మార్చి లో relesae lo 18 డేస్ house ఫుల్ 40 days Town రికార్డు

  • @rsrekadi7344
    @rsrekadi7344 Рік тому +5

    ఈ సినిమా గురించి ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు, అలాంటి చరిత్ర స్రుస్టించిన సినిమా

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 Рік тому +6

    ఒక సినిమా చూస్తున్నంత సేపూ మన కు సినిమా బాగున్నా ఇంకా బాగా తీయవచ్చు అనిపిస్తుంది కానీ "అడవిరాముడు"చిత్రం చూశాక ఇంతకన్నా బాగా ఎవరూ తీయలేరు అంటాము. ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు,నటించారు కానీ ఈ చిత్రం తన ఇమేజ్ ను 100 రెట్లు పెంచింది.ఈ చిత్రం ఏ భాషలో తీసినా హిట్ అవడం కష్టం,కేవలం ఎన్టీయార్ మాత్రమే చేయగలరు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Zxy2035
    @Zxy2035 Рік тому +11

    కోటీ రూపాయల పాట గా రికార్డు సృష్టించింది

  • @ntr0321
    @ntr0321 7 місяців тому +5

    వెండి తెర పై అద్భుతం అడవి రాముడు ఇంతకు ముందు లేదు ఇక ముందు రాదు.

  • @ramulualluri9743
    @ramulualluri9743 Рік тому +4

    Jai Sri Nandhamuri Tharaka Rama Rao Telugu Variki Devudu NTR Great 👍

  • @s.v.prabhakararao4146
    @s.v.prabhakararao4146 Рік тому +4

    In Bangalore,it has run for more than 100days.The talkies was Moviland which in the heart of the city.I was in 2nd Bsc., the college was very close to this theatre.We have enjoyed a lot . Particularly when we saw NTR in new style .

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 7 місяців тому +3

    చాలా అద్భుతమైన చిత్రం నేను చూసిన మొదటి చిత్రం నిక్కర్ వేసుకుని 55 పైసలు టికెట్ తో సినిమా చూసి NTR గారి అభిమాని గా మారి పోయా ను

  • @rsrekadi7344
    @rsrekadi7344 Рік тому +6

    ఈఊరు,ఆఊరు,ఆవాడ,ఈవాడ, ఇక్కడ, అక్కడ,ఆసంధు,ఆగోందు, అన్ని ఏరియాల్లో ఆడిన మొట్టమొదటి చిత్రం, నా చిన్నప్పుడు,ఆరేసుకోబోయి, పారేసుకున్న పాట వస్తుంది అనగానే ఊరులో అందరూ ధియేటర్ దగ్గర కు పరిగెత్తి,బయట పాట వినిఆనంధపడేవారు , అలాంటి పిక్చర్ ఇలాంటి సినిమా మరియు లవకుశ లాంటి సినిమాల కు రేటింగ్ ఇవ్వాలంటే చాలా కష్టం, అలాంటి మహాత్తరం గొప్ప సినిమాలు. ఈ రెండు సినిమాలు,

  • @prassadprassad8686
    @prassadprassad8686 Рік тому +8

    యెస్

  • @Zxy2035
    @Zxy2035 Рік тому +9

    రిపీట్ రన్ లో హైదరాబాద్ లో 50 డేస్

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 Рік тому +2

    My life time favourite movie ...Adavi ramudu...abbo maa nellore lo vipareethamain collections...Aaresukoboyi paata...ippatiki ever green.

  • @ntr0321
    @ntr0321 7 місяців тому +4

    సత్తెనపల్లి శ్రీనివాస్ లో 100 డేస్ తరువాత వచ్చి 30 డేస్ అడింది

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 Рік тому +6

    తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సినిమా, కోటి రూపాయల పాట ఉన్న సినిమా

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +19

    1977కు ముందు ఉన్న టాలీవుడ్ రికార్డ్స్ ని బద్దలుకొట్టి టాలీవుడ్ కి క్రొత్తదనం తెచ్చిన చిత్రం అడవి రాముడు. యన్.టి.ఆర్.గారి సినిమాలలో పూర్తి ఔట్ డోర్ షూటింగ్ జరుపుకున్న చిత్రం. పాటల్ని గొప్పగా తీయడం, అందంగా తీయడం ఈ సినిమాతో మొదలైంది. ఇప్పటి టిక్కెట్ల రేట్లు అప్పట్లో ఉంటే అడవి రాముడు రికార్డ్స్ ఎన్నో ఉండేయి. ఏ సన్నివేశం బోరు కొట్టదు. ఇప్పుడు మళ్లీ చూస్తున్నా క్రొత్తగా ఉంటుంది. ఇప్పుడు గొప్పగా చెప్పుకునే రాజమౌళి సినిమాలకి 'అమ్మ మొగుడు' వంటి మహా గ్రేట్ సినిమా అడవి రాముడు. ఇప్పుడు మీరు అడవి రాముడు గురించి చెబుతుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఇటువంటి సినిమా టాలీవుడ్ లో ఇక రాదు. 🐘🦜🦜🐒🦁🐅

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 Рік тому +3

    Indian best film

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 Рік тому +3

    It ran for 50 days in tribal areas of Orissa, present chattisgarh states

  • @ntr0321
    @ntr0321 7 місяців тому +4

    హైదరాబాద్ లో 70 mm దియటర్ లో మొట్ట మొదట గా 200 రోజులు అడింది 👍👍👍

  • @subrahmanyamamudalapalli6905
    @subrahmanyamamudalapalli6905 Рік тому +6

    Palakollu Annapurna theatre lo direct gaa 175 rojulu nadichindhi. .

    • @SILVERSCREENSTARS
      @SILVERSCREENSTARS  Рік тому +1

      Yes

    • @vmr3624
      @vmr3624 Рік тому

      @@SILVERSCREENSTARS wrong information. Direct 9 centres (Vijayawada, Guntur, Nellore, Rajahmundry, VIZAG, Machilipatnam, Hyderabad, Tirupati and Madanapalli). Other 7 centres in shifts and morning shows which can’t be counted.

  • @hyderbadcity5520
    @hyderbadcity5520 Рік тому +5

    NTR fans Happy

  • @srinivasshathagopam2902
    @srinivasshathagopam2902 Рік тому +6

    అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు అప్పుడు అన్నగారి క్రేజీ గురించి
    సినీ రికార్డుల ప్రకంపనల గురించి ఎంతచెప్పినా తక్కువే అనిపిస్తుంది.

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 Рік тому +5

    హైదరాబాద్ లో నోబెల్ థియేటర్ ఎక్కడ ఉండేదో?

  • @sureshbabu5873
    @sureshbabu5873 6 місяців тому +1

    Andhaniki,abhinayaaniki asalaina roopam 🎉

  • @Prasad-or6bl
    @Prasad-or6bl 16 днів тому

    JAIN.T.R❤😊namaste JAITELUGUDESAM 🕉 🙏

  • @user-oy7rl1hj2v
    @user-oy7rl1hj2v 4 місяці тому +1

    Yugapururushudu.N.T.R.

  • @RavikanthRanga
    @RavikanthRanga Рік тому +1

    Super movie ticket rate Vijayawada apsra lo four rupees fifty paise balkany rate adi charithra

  • @pullaiahbabuthota6231
    @pullaiahbabuthota6231 7 місяців тому

    Awesome analysis sir 👍 👏

  • @chinthashivaji5602
    @chinthashivaji5602 Місяць тому

    రూపాయ కొలమానం ప్రకారం చూస్తే అడవిరాముడు కలెక్షన్ రికార్డు నేటికీ పదిలంగానే ఉంది

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 6 місяців тому

    SEEN FULL
    ON 26-2-2024

  • @vmr3624
    @vmr3624 Рік тому

    All these records were washed out with PREMABHISHEKAM released in 1982.

    • @rangasai7459
      @rangasai7459 Рік тому +1

      In some centres Premabhishekam and Adavi Ramudu ran equally. In some centres crossed Adavi Ramudu. In Kurnool and Rajahmundry, Adavi Ramudu Record was not broken. In Rajahmundry it Premabhishekam equalled Adavi Ramudu's 218 days at Kumari theatre. In Visakhapat name Adavi Ramudu ran for 302 days at Alankar theatre. Premabhishekam crossed it with 08 days only. It means ANR fans intentionally crossed Adavi Ramudu's record. Just for information. In some centres also Premabhishekam equaled Adavi Ramudu. My idea is that Premabhishekam did not wash out every record of Adavi Ramudu. In Kurnool, premabhishekam could not cross Adavi Ramudu.

    • @vmr3624
      @vmr3624 Рік тому

      @@rangasai7459 Overall, Premabhishekam was a bigger hit compared to AR and other NTR films and stood as No.1. during that period.

    • @vmr3624
      @vmr3624 Рік тому

      @@rangasai7459 sir, Some films will have their own records. In fact, ADAVIRAMUDU did not break the records of Lavakusa except direct run of 301 days at VIZAG. It was also the interest shown by Director KRR. ADAVIRAMUDU was the only film which had jubilee run in Madanapalli. Suvarna sundari (1957) was the only film which had silver jubilee run in CHIRALA, NIZAMABAD and BODHAN( late release). Other 3 centres were Nellore where the function was held and Amalapuram. In Vijayawada, it had shift jubilee which is not counted. KEELUGURRAM was the only film which ran silver jubilee in Secunderabad Rajeshwar talkies. DASARA Bullodu had 200 days run in all the 3 regions, VIJAYAWADA, HYDERABAD AND TIRUPATI (254 days). No other film had such a record including PREMABHISHEKAM. It is a surprise that LEGEND NTR’s highest run was 196 days (LAVAKUSHA) in the CINE CAPITAL, VIJAYAWADA whereas ANR had BALARAJU, PREMABHISHEKAM and Dasrabullodu which had 200,300 and 400 days records. Though Rayalaseema was great area for NTR, he had no 200 days film. In Kurnool, AR ran exactly 100 days in Anand Ac , shifted to Variety 100 days and shifted again to Radhakrishna (C grade theatre) where it had 165 days run. I won’t consider shifts and morning shows for run. For PREMABHISHEKAM in paper ad, 8 centres were given as Golden jubilee. I consider only Guntur because of its continuous single theatre run. In Rajahmundry, LAVAKUSHA ran 260 days which was state highest run for that film. AR and PA did not cross that record. In Vizianagaram Moogamanasulu and Premabhishekam were only silver jubilee hits. For NTR no jubilee. Tanuku also PA was the only jubilee film. I think I have cleared ur doubts. Thank u 🙏

    • @rangasai7459
      @rangasai7459 Рік тому +1

      ​@@vmr3624in tanuku PA intentionally dragged from 126 days to 202 days to break 142 days record of Lavakusa. This was just one. I don't know some records. Of course PA was about hit overall.

    • @vmr3624
      @vmr3624 Рік тому

      @@rangasai7459 To break the record, 143 days is sufficient. Why they dragged upto 202 days by losing share. These are baseless statements to highlight NTR and downgrade ANR. We should reveal the facts. As there is no silver jubilee for other heros, such rumours are spread, which I won’t believe.