3km Krishna River bridge Status |Vijayawada Bypass pkg4

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024

КОМЕНТАРІ • 218

  • @heybrotelugu
    @heybrotelugu  8 місяців тому +4

    🔥 4:01 😮

    • @CHINNALATEJESWARARAO
      @CHINNALATEJESWARARAO 7 місяців тому

      అన్న ఆ ప్రాజెక్టులో హ్యాండ్ రైలింగ్ ఉంటాదా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వరా ప్లీజ్ నేను ఆ వర్క్ చేస్తుంటాను దయచేసి రిప్లే ఇవ్వరా 🙏🙏

    • @heybrotelugu
      @heybrotelugu  7 місяців тому +1

      @@CHINNALATEJESWARARAO bridge paina railing undadhu bro..Ayna okasari venkatayaplem velthe akkada project officers unnaru ,vaallani kalavandi okasari

    • @CHINNALATEJESWARARAO
      @CHINNALATEJESWARARAO 7 місяців тому

      @@heybrotelugu ok bro

    • @syamdudla6102
      @syamdudla6102 6 місяців тому

      ​ijjjiii

  • @karthikgohan3799
    @karthikgohan3799 8 місяців тому +21

    Atleast peddaavtupalli to gollapudi complete ayyi road transport allow cheste eluru nunchi hyderabad vaipu vijayawada city lo enter kakunda vellipovachu. 2 hours save avtundi

  • @dintakurthinageswararao5918
    @dintakurthinageswararao5918 8 місяців тому +25

    Bro. మంచి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. చాలా బాగుంది బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే ఇంకా బాగుంటుంది. 👍👌

  • @muralireddy2397
    @muralireddy2397 8 місяців тому +3

    Super development of Vijayawada nice information give information of ports

  • @satyasreenivaschiruvolu275
    @satyasreenivaschiruvolu275 8 місяців тому +23

    కేంద్రం వేసే రోడ్లు కి రాష్ర్ట ప్రభుత్వం రోడ్లు కి తేడా తెలియచేస్తున్న. మన రాష్ర్ట ప్రభుత్వం నకు ధన్యవాదములు....

    • @user-fp6ue1lj8x
      @user-fp6ue1lj8x 8 місяців тому

      ఈ బ్రిడ్జి లు మీ రాష్ట్ర ప్రభుత్వం వేస్తోందా సార్??
      😂😂😂

    • @crazygalaxy8800
      @crazygalaxy8800 8 місяців тому

      Land acquisition land cost anee state government ye chuskuntundhi

    • @shivasr.6485
      @shivasr.6485 8 місяців тому

      Central degara nundi chepinchali ka 2014-19 okka flyover ye kaledhu ka😅😅

    • @sreenadhabalireddy1722
      @sreenadhabalireddy1722 8 місяців тому

      ​@@user-fp6ue1lj8xInka evaru esthunnarru yellow batch

    • @rajproton
      @rajproton 7 місяців тому +3

      రాష్ట్రం లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా అది కేంద్రం ది అని కూసే అడ్డ గాడిదలైన టీడీపీ జన సేన వాళ్ళ కోసం:
      రాష్ట్రంలో ఒక రోడ్ వేయాలన్న ( జాతీయ రహదారులు ) అది రాష్ట్రం చెప్తేనే కేంద్రం చేస్తుంది. రాష్ట్ర ప్రమేయం లేకుండా ఒక్క చిన్న పని కూడా కేంద్రం సొంతంగా వచ్చేసి రాష్ట్రాల్లో తన పని తను చెయ్యలేదు. చెయ్యరు కూడా.
      ఒక రోడ్ వెయ్యాలి అంటే ముందు రాష్ట్రం దానికి ప్రణాళిక ఇవ్వాలి. ఎన్నోసార్లు మన ఎంపీ లు వెళ్లి రవాణా శాఖ మంత్రి ను కలవాలి. అప్రూవల్ తెచ్చుకోవాలి. దానికి మళ్ళీ కావాల్సిన భూమి రాష్ట్రం సేకరించి ఇవ్వాలి. చివరగా నేషనల్ హైవే వాళ్ళు రోడ్లు వేస్తారు. మన ఎంపీ లు అడగకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా కేంద్రము ఏమి చెయ్యదు
      అరె పచ్చ జాతి సన్నాసుల్లారా ప్రతిదీ కేంద్రం అని వాగుతున్నారు కదా. సరే అదే కేంద్రం చెయ్యాల్సిన పనులు ( కేంద్రం మాత్రమే చేయాల్సినవి ) చెయ్యమని చెప్పండి రా
      - విభజన చట్టం హామీలు నెరవేర్చమని చెప్పండి రా.
      -పోలవరం కి డబ్బులు ఇవ్వమని చెప్పండి రా.
      -ఐఐటీలు, సెంట్రల్ యూనవర్సిటీలు కట్టమని చెప్పండి రా.
      -విపత్తు సంభవిస్తే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన డిజాస్టర్ ఫండ్స్ ఇవ్వమని చెప్పండి రా.
      -ప్లానింగ్ కమీషన్ ద్వారా రావాల్సిన ఫండ్స్ రాకుండా నీతి అయోగ్ అని మార్చి ఫండ్స్ లేకుండా చేశారు కదా అది ఇవ్వమని చెప్పండి రా
      - ఫైనాన్స్ కమిషన్ ద్వారా హక్కుగా రావాల్సిన ఫండ్స్ పెంచాలి కానీ తగ్గించండి ఏంటి అని అడిగి ఆ ఫండ్స్ ఇవ్వమని చెప్పండి రా
      - రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్ ఇవ్వమని చెప్పండి రా
      - GST ద్వారా రాష్ట్రాలకు జరిగిన నష్టం ఇస్తాము అని చెప్పి ఇవ్వలేదు కదరా. అది ఇవ్వమని చెప్పండి రా.
      ఇలా చెప్తూ పోతే బొచ్చడు ఉన్నాయి రా సన్నసుళ్ళారా
      అంతే కానీ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి పని, రోడ్ వేసిన, పోర్టు కట్టిన, aiport కట్టిన, కేంద్రం అని కూస్తే చెప్పు తెగేదాకా కొడతాం రేయ్.
      రాష్ట్రాలు అన్ని కలిసి కేంద్రం కి డబ్బు ఇస్తే, అది అన్ని రాష్ట్రాలకు అవసరాలకు అనుగుణంగా, కేంద్రం పంచుతుంది అంతే కానీ... కేంద్ర కి ఏమీ ఆకాశం నుండి ఊడిపడవు డబ్బులు.
      రాష్ట్రాలు పోరాటాలు చేసి, అడుక్కోని, కేంద్రాన్ని ఒప్పించి ప్రోజెక్ట్ లకు అనుమతులు తెచ్చుకొని లాండ్ acquire చేసి ( లాండ్ అనేది స్టేట్ subject) ఇస్తే నే పనులు మొదలు అవుతాయి.
      మోడీ వచ్చాక రాష్ట్రాలను సర్వ నాశనం చేశాడు. ఫెడరల్ structure ( సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తున్నాడు) మొత్తం ను దెబ్బ తీశాడు. రాష్ట్రాలను అడుక్కు తినే లా చేస్తున్నాడు. అలాంటిది వైసీపీ నాయకులు ఎంతో కష్టపడి తెచ్చుకున్న ప్రోజెక్ట్ లను మీకేం సంబందం కేంద్రం అని ఇంకోసారి అంటే చెప్పు తెగే దాకా కొట్టాలి. మరి ఇదే ప్రోజెక్ట్ లు బాబు గాడు ఎందుకు చెయ్యలేదు రా. కేంద్రం తో గొడవ పెట్టుకొని డబ్బులు లేకుండా చేసుకున్నాడు. లంచాలు తిని , గ్రాఫిక్స్ చూపించి డబ్బులు దొబ్బేసాడు కదా.
      నోట్: అన్ని ముస్కొనీ రాజ్యాంగం లో వున్న కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంట్రల్, స్టేట్, concurrent subjects list లు చదవండి రా అజ్ఞాని బ్యాచ్ . తర్వత మేధావులు లాగా కామెంట్స్ చెయ్యచ్చు.

  • @gollaganisuresh1340
    @gollaganisuresh1340 8 місяців тому +9

    machilipatnam port works deteles pettandi bro ...plz

  • @VijayKumar-so1wx
    @VijayKumar-so1wx 8 місяців тому +7

    Bagundi bro.....nice....airport construction update please.....

    • @B.S.Prasanna
      @B.S.Prasanna 8 місяців тому

      40% మాత్రమే పూర్తి అయ్యింది. జూన్ కల్లా పూర్తి అవుతుంది అంటున్నారు కానీ ఇంకో సంవత్సరం పట్టవచ్చు.

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l 8 місяців тому +2

    Good ❤వీడియో ❤బ్రో

  • @bajishaik9060
    @bajishaik9060 5 місяців тому

    Ma uuru venkatapalem daggare...bridge construction chala fast ga chesthunnaru 👍

  • @sruviews5223
    @sruviews5223 8 місяців тому +7

    Excellent coverage after long gap.

    • @heybrotelugu
      @heybrotelugu  8 місяців тому +1

      Thanks bro 😍

    • @sivasaitarun7999
      @sivasaitarun7999 8 місяців тому

      ​@@heybroteluguWhen are you giving updates on renigunta to naidupeta highway work's and when it will be completed

  • @SakethRamKayam
    @SakethRamKayam 8 місяців тому +2

    Thanks for the updates bro. Always excited to see the updates and status

  • @kadiyalanageswararao2503
    @kadiyalanageswararao2503 8 місяців тому +2

    nice information

  • @ITSMEYOURLOVE143
    @ITSMEYOURLOVE143 8 місяців тому +1

    NH16&NH65 interchange deggara traffice chala perige avakasam undhi ....

    • @heybrotelugu
      @heybrotelugu  8 місяців тому +1

      Mamuluga undadhu bro, vaaradhi dhaggara ela undho,ikkade kuda alane avthundhi future lo 😕

    • @ITSMEYOURLOVE143
      @ITSMEYOURLOVE143 8 місяців тому +1

      @@heybrotelugu Yes, cloverleaf interchange unte bagundu but land acquisition kastam....

  • @rochishsharmanandamuru181
    @rochishsharmanandamuru181 8 місяців тому +4

    Bro నల్లగొండ-రేణిగుంట నాలుగు వరుసల highway గురించి కూడా ఒక Video చేయండి bro please...

  • @maniA779
    @maniA779 8 місяців тому +1

    Mee videos lo good content vuntundi bro

  • @bandirosaiah4856
    @bandirosaiah4856 8 місяців тому +3

    Nice explanation bro 👌👌👌

  • @mallelasiddhartha187
    @mallelasiddhartha187 8 місяців тому +1

    Good content, super

  • @babashaik4923
    @babashaik4923 8 місяців тому

    Thank you Bro Iam waiting for this latest video.

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 8 місяців тому +3

    Please update every ten days regarding bridge sir. Many thanks sir.

  • @itsmesridhar5549
    @itsmesridhar5549 8 місяців тому +3

    Thanks bro

    • @heybrotelugu
      @heybrotelugu  8 місяців тому +1

      Thanks for the support bro 👌🤩

    • @itsmesridhar5549
      @itsmesridhar5549 8 місяців тому +1

      You d’esercizio for the fabulous work bro.

  • @ramakrishnav1692
    @ramakrishnav1692 8 місяців тому +6

    Thanks for the video. Is it Iconic bridge which was orginally planned in last gvt

  • @vishnuvardhanduggireddy
    @vishnuvardhanduggireddy 8 місяців тому +4

    Quality content bro, news channels should learn

  • @vigneswarreddyjangane16
    @vigneswarreddyjangane16 8 місяців тому +2

    Bangalore Chennai Expressway and Surat Chennai Expressway gurinchi oka Video Cheyyandi bro..!

  • @terribleprogrammer
    @terribleprogrammer 8 місяців тому +4

    bro! please update us on bengaluru-vijayawada express way.

  • @ABCDabcd-ix2ww
    @ABCDabcd-ix2ww 8 місяців тому +1

    SUPER BRO....
    Blockbuster videos...
    SUPER DUPER UPDATE.
    FENTASTIC BRO.
    IN BETWEEN YOUR CHANNEL WAS NOT AVAILABLE TO WATCH VIDEOS.
    I TRIED IN SEARCH TOOL BAR TOO WITH YOUR CHANNEL NAME. ( U R CHANNEL WAS MISSING FOR 10-15 DAYS) ANY HW GOOD U R BACK WITH A BIG HIT VIDEO.
    PLEASE CHECK WHY U R CHANNEL WAS DOWN.
    SO THIS IS THE LAST VIDEO OF THIS CALENDAR YEAR.
    THANKS BRO FOR A BIG UPDATE.
    A UPDATE FOR YOU AT MARLAPALEM RAILWAY FLYOVER.
    HEAVY CRANE IS THERE BESIDES TRACK AND ONLY ONE SEGMENT IS EMPTY. ALL OTHER PILLARS ARE PLACED WITH SEGMENTS.
    I GUESS MODIJI WILL OPEN PART3 ( pedaavutipalli to gollapudi) in March 24 for elections campaign meeting.
    Also
    At same place Vijayawada Nagpur expressway bhoomi Pooja will be done.
    Waiting again for 60 days for your video on this BRIDGE.
    PLEASE SHARE YOUR E.MAIL PLEASE.
    I'm Siva from Vijayawada.

    • @heybrotelugu
      @heybrotelugu  8 місяців тому

      heybrotelugu@gmail.com
      Thank u .

  • @naveenbabu1520
    @naveenbabu1520 8 місяців тому +1

    Good video

  • @saisrinu7228
    @saisrinu7228 8 місяців тому +1

    Mowa nice content ra❤

  • @balineniharikrishna5802
    @balineniharikrishna5802 8 місяців тому

    Nice bro.. keep it up.
    Good explanation

  • @user-ui4tl7vm5o
    @user-ui4tl7vm5o 8 місяців тому

    🎉nice video 📹 👌 👍 thanq

  • @satyampv4913
    @satyampv4913 8 місяців тому

    Thank you bro🙏🙏
    U given good information..

  • @swastikom5301
    @swastikom5301 8 місяців тому +1

    Package four complete అయ్యేది 2025. చాలా లేట్.

  • @srinusrinivas6885
    @srinusrinivas6885 8 місяців тому +4

    Nellore Inamadugu 8 line road update please 🙂

  • @skishore8472
    @skishore8472 8 місяців тому +3

    ఈస్ట్ కోస్ట్ డెడికేటెడ్ మరియు నార్త్ సౌత్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ విజయవాడలో ఏ ఏ ఏరియా గుండా వెళుతుందో తెలియచేయగలరు బ్రో.

  • @satishjampani6394
    @satishjampani6394 8 місяців тому +6

    bro my best suggestion for you..u can make videos on ports,fishing harbours,airport and roads in next 3 months you can get 500 k followers its peak time to you utilise your hardwork and smartness

    • @rajusrkld
      @rajusrkld 8 місяців тому

      Nice coverage 👌

    • @unknown.m.e
      @unknown.m.e 8 місяців тому +2

      What..... janallu e 4 years nidra poe epudu lechara election time ani.

    • @ramachandranps4229
      @ramachandranps4229 4 місяці тому

      మంచి విషయాలు వార్తలు చెప్పి అందరికీ తెలియచేస్తున్నారు ఒక సారి మ్యాప్ కూడా చూపిస్తే ఇంకా బాగుంటుంది విజయవాడ ప్రాంతం గురుంచి తెలిసినవాళ్ళకు ఇంకా అర్థం అవుతుంది

  • @saee5646
    @saee5646 8 місяців тому +48

    రాజమండ్రి to సామర్లకోట రోడ్ పరిస్థితి ఏంటి బ్రో, ఆ రోడ్ వేసి 15 ఇయర్స్ అయ్యింది ఇప్పుడు రోడ్ పరిస్థితి గోరం గా వుంది

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 8 місяців тому +6

      FACE WISE ROAD DEVELOPMENT CHESTHUNNAARU.

    • @saee5646
      @saee5646 8 місяців тому

      @@jagannadhveluvarti అక్కడ అక్కడ ప్యాచ్ వర్క్ చేశారు, ఆ ప్యాచ్ వర్క్ వల్ల రోడ్ ఇంకా చెండాలంగా అయ్యింది

    • @mohannallamilli5021
      @mohannallamilli5021 8 місяців тому +2

      I think you are asking about canal road.
      If it is about canal road, then there are many issues:
      1. Long back a double lane road was sanctioned
      2. World Bank loans were sought for the project but World Bank backed out of the project in 2017/2018.
      3. There are many litigations by the business people as they will suffer loss of land / business if the road is widened.
      4. There is also strong lobbying (I feel).
      So the canal road will not be laid in near future. May be repair of potholes will be done. But due to canal, the road will be damaged very fastly.
      To prevent that new road with new technologies as done in the Konaseema belt is needed. But new road might not happen due to above mentioned things.

    • @saee5646
      @saee5646 8 місяців тому

      @@mohannallamilli5021 ఆ రోడ్ వేయాలి అని ప్రెసెంట్ వైసిపి మ్మెల్యే సూర్యనారాయణ 2019 ఎలక్షన్ ముందు పాదయాత్ర చేసాడు మ్మెల్యే అయ్యాడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఇప్పటికీ రోడ్ వేయించ లేకపోయాడు ఇప్పుడు ఎ మొకం పెట్టుకుని ఓట్స్ అడగడానికి వస్తాడు, అనపర్తి నియోజకవర్గం లో ఒక్క రోడ్ వేయించలేదు,
      కెనాల్ పక్కన రోడ్ పోతుంది అని ఇంక ఎప్పటికి రోడ్ వేయరా
      ఆ రోడ్ ఎప్పుడో నా చిన్నప్పుడు జగ్గంపూడి మినిస్టర్ గా వున్నప్పుడు వేశారు

    • @saee5646
      @saee5646 8 місяців тому

      @@mohannallamilli5021 ఆ రోడ్ ద్వారప్పూడి అనపర్తి end అయ్యేవరకు చాలా చెండాలంగా వుంది ఆ సూర్యనారాయణ రెడ్డి ఆ రోడ్ చూసినప్పుడు కుంచెం అయ్యినా సిగ్గు అని పించకపోవడం ఆశ్చర్యకరం

  • @sreekanthreddy4446
    @sreekanthreddy4446 7 місяців тому +3

    Thanks to Union govt of roads and highways Nithin Gadkari for such wonderful Roads in AP. BJP never fails to Develop infrastructures.. BJP owes our 🙏 🙏

  • @TheGuruprasad123
    @TheGuruprasad123 8 місяців тому +1

    Please update about Vijayawada-khammam green field Highway plz

  • @ravishankarneelam
    @ravishankarneelam 7 місяців тому

    Impressive presentation! Keep it up!

  • @dineshvjd5
    @dineshvjd5 8 місяців тому +4

    Gollapudi to chinnavutupalli road yeppudu open chestaru bro 🤔🤔🤔

    • @heybrotelugu
      @heybrotelugu  8 місяців тому +1

      Video coming soon

    • @andhracuisine52
      @andhracuisine52 8 місяців тому

      ​@@heybrotelugu Ah route ni use cheyocha hyd vellataniki?? Nenane hyd to rajamundry vacha bro Vijayawada traffic lo mental ochindhi. Twaraga video post chey bro

    • @heybrotelugu
      @heybrotelugu  8 місяців тому

      @@andhracuisine52 coming soon in 1 hr.

  • @truelivingnikhil932
    @truelivingnikhil932 8 місяців тому +2

    Daily videos cheyyandhi

  • @ravibabuaddepalli3502
    @ravibabuaddepalli3502 8 місяців тому +1

    chala bangundi bro video

  • @rajubezawadaanurajuprabhas9460
    @rajubezawadaanurajuprabhas9460 8 місяців тому

    Good 👍👍

  • @MkGaming-BNTL
    @MkGaming-BNTL 8 місяців тому +3

    First Like ❤

  • @venkataswami3318
    @venkataswami3318 8 місяців тому +3

    Machilipatnam port works bro latest update please

  • @sirajshaik8204
    @sirajshaik8204 6 місяців тому

    Nice work doing by state government 👍
    Jai YSJ✊

  • @prakash_BPR1432
    @prakash_BPR1432 8 місяців тому +1

    Good developments in AP state

    • @kriskary2
      @kriskary2 8 місяців тому +1

      అది central government project.

  • @nagarajgundurao4369
    @nagarajgundurao4369 8 місяців тому

    Very good information Bro, try Package 4 updates. very nice Video quality, which drone and camera Bro :)

  • @narenvijayawada2310
    @narenvijayawada2310 8 місяців тому +2

    Airport flyover and terminal

  • @kondrumahesh8906
    @kondrumahesh8906 8 місяців тому +1

    👌😍🔥

  • @PratapKagitha
    @PratapKagitha 8 місяців тому +2

    Package 4 full video please

  • @srinivasaraomunganda
    @srinivasaraomunganda 5 місяців тому

    హాయ్ బ్రో

  • @illajanardhan8753
    @illajanardhan8753 8 місяців тому +1

    పెద్ద అవుటపల్లి నుండి గొల్లపూడి మీదుగా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు విజయవాడ హైదరాబాద్ హైవే లో ఎక్కడ Turn తీసుకుంటారు.

    • @heybrotelugu
      @heybrotelugu  8 місяців тому

      Gollapudi bridge dhaggara ,nh65 lo ,video last lo undhi kadha akkade andi

  • @satishgitam8815
    @satishgitam8815 8 місяців тому +2

    మోడీ తలుచుకుంటే ఏదైన సాధ్యమే....

  • @kadavalapandu2813
    @kadavalapandu2813 7 місяців тому

    Bro rajanagaram.to.kakinada.road .gurunchi chippu bro

  • @chrisrex946
    @chrisrex946 5 місяців тому

    Jai Jagan congratulations 🎉👏

  • @Luxmivara
    @Luxmivara 7 місяців тому

    Maaku jarugutunna manchi vaddu
    Inka yekada chinna chinna probs ubtayo..ave maku main

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 8 місяців тому

    Good information 🎉 keep going 👍

  • @srinusrinivas6885
    @srinusrinivas6885 8 місяців тому +1

    Hi Bro Love From Nellore

  • @annepureddyvijaykumarreddy2037
    @annepureddyvijaykumarreddy2037 8 місяців тому

    🙏🙏👍👌

  • @ITSMEYOURLOVE143
    @ITSMEYOURLOVE143 8 місяців тому

    Any new flyover proposal between Vombay colony to madhuranagar vja and parallel flyover from control room to one town vja?

  • @itsmesridhar5549
    @itsmesridhar5549 8 місяців тому

    Love you bro, you are really super . Ye Gollapudi ROB status kosam eagerly waiting, if possible please make a video on package 3 start to end . Ippudu Manam Hyderabad nundi Visakhapatnam velleytappudu ye brige painundi vellocha ye sankranthiki ki atleast.

    • @heybrotelugu
      @heybrotelugu  8 місяців тому +1

      Pkg 3 full video coming soon !

    • @heybrotelugu
      @heybrotelugu  8 місяців тому +1

      Here it is ua-cam.com/video/BWPiJUGOxi0/v-deo.html

    • @itsmesridhar5549
      @itsmesridhar5549 8 місяців тому

      Thank you so much . Hats-off to you bro

  • @ntr500
    @ntr500 8 місяців тому

    Vijayawada to bangalore greenfield express gurinchi information cheptara please.

    • @heybrotelugu
      @heybrotelugu  8 місяців тому

      Works not started bro ,in any package

  • @devarajpraveenthote5949
    @devarajpraveenthote5949 8 місяців тому +2

    Hello Bro, Any news about Narsapur- Sakhinetipalli bridge tenders?

    • @heybrotelugu
      @heybrotelugu  8 місяців тому

      Already made short video abt this.plz watch...Thank u

    • @devarajpraveenthote5949
      @devarajpraveenthote5949 8 місяців тому

      Hello Bro, thank you for prompt response,
      I couldn’t find it. Is it awarded than who got the tender?

    • @heybrotelugu
      @heybrotelugu  8 місяців тому

      @@devarajpraveenthote5949 tenders not opened .

    • @devarajpraveenthote5949
      @devarajpraveenthote5949 8 місяців тому

      Bro, Thank you so much.
      Do you know when they’re going to open the tenders?

    • @saikiran6212
      @saikiran6212 8 місяців тому

      Bro tendors open chesina 6 months thruwatha works start avthai annaru antha time delay endhuku

  • @iamchristianjesusmygod4125
    @iamchristianjesusmygod4125 8 місяців тому

    bro kaikluru haiwy gurinchi cheppu bro

  • @andhracuisine52
    @andhracuisine52 8 місяців тому

    Thanks bro. Epudu hyd bypass cheyadaniki manam e route use cheyocha???

    • @heybrotelugu
      @heybrotelugu  8 місяців тому

      Yes, during day time only.
      Night time it is risky

  • @Telanganac
    @Telanganac 8 місяців тому

    Bro idi Nagpur to Vijayawada highway bridge kada, jakkampudi to khammam straight lane vestunnaru, idi adena

  • @Venkatadri1242
    @Venkatadri1242 8 місяців тому +1

    Green field highway ea margamvastundo Vijayawada area lo video cheaindi bro

  • @chinthayashwantsai6701
    @chinthayashwantsai6701 5 місяців тому

    bro latest video cheyi bro river payna works ani complete aypoyay

  • @sadachaturvedi1406
    @sadachaturvedi1406 7 місяців тому

    😊

  • @subbarayudumiriyala6402
    @subbarayudumiriyala6402 8 місяців тому

    Good news

  • @shaikkhadar6342
    @shaikkhadar6342 8 місяців тому

    Bro...మదనపల్లి నుంచి పీలేరు Via తిరుపతి highway పనులు గురించి update video chey bro...

    • @heybrotelugu
      @heybrotelugu  8 місяців тому +1

      ట్ర్య్ చేస్తాను బ్రో

    • @shaikkhadar6342
      @shaikkhadar6342 8 місяців тому

      @@heybrotelugu We are waiting bro...🤝

  • @Techpbs
    @Techpbs 8 місяців тому

    Alage east bypass kuda complete chestay, Vijayawada traffic taggudi

  • @eswargokarakonda9009
    @eswargokarakonda9009 8 місяців тому +2

    ఇంకెప్పుడు పూర్తి అవుతుంది ప్రభుత్వం మారిన తర్వాత

    • @sambasiva2692
      @sambasiva2692 8 місяців тому +1

      జగన్ ఓడిపోవటం జరగనిపని.

    • @eswargokarakonda9009
      @eswargokarakonda9009 8 місяців тому

      @@sambasiva2692 ha ap development lage

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 7 місяців тому

    Please update latest status on bridge sir.

    • @heybrotelugu
      @heybrotelugu  7 місяців тому

      This is only latest sir. 1 month lo pedda difference emi undadhu

  • @sazidabdul7471
    @sazidabdul7471 8 місяців тому

    Manchi update ichharu bro

  • @saee5646
    @saee5646 8 місяців тому +3

    Cables bridge ఐతే బాగుండేది

    • @sakshitv8203
      @sakshitv8203 8 місяців тому +1

      future lo money unte inko bridge kattuko vachu 4 km cable bridge ante anta easy kadu tadisi mopedu avutundi

    • @saee5646
      @saee5646 8 місяців тому +1

      @@sakshitv8203 మహా ఐతే ఇంకో 20 cr ఎక్కువ అయ్యేది cable బ్రిడ్జ్ వాళ్ళ సిటీ అట్రాక్షన్ పెరిగేది

    • @surendrasri
      @surendrasri 8 місяців тому

      ​@@saee5646నిజమా ఇంకో 1200 కోట్లు అయ్యేది 😂😂😂

    • @ramk2443
      @ramk2443 8 місяців тому

      Only a lichi tuglaq will. Uild cable bridge at extra 1200 crore cost😊

  • @mandalavenkatesh5840
    @mandalavenkatesh5840 6 місяців тому

    ప్రస్తుతం ఎలా వుందో ఒక వీడియో చై బ్రదర్

  • @shivashankarreddy2600
    @shivashankarreddy2600 8 місяців тому

    Bridge will be completed by tomorrow evening

  • @Vishwambhara
    @Vishwambhara 8 місяців тому +4

    ఈ 5 ఏళ్ళల్లో కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్లు, కడుతున్న వంతెనలే తప్పా మా తుగ్లక్ రెడ్డి చేసినది, వేసినది ఏమీ లేదు....

    • @janardanadev3845
      @janardanadev3845 8 місяців тому

      కరెక్ట్ గా చెప్పారు. బై బై అబద్ధాలు గన్నేరు పప్పు తుగ్లక్ జగన్.

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l 8 місяців тому

    జై ❤మోడీ ❤జై బీజేపీ ❤

  • @rajaraogorikapudi6675
    @rajaraogorikapudi6675 8 місяців тому +1

    AP govt successful project 💯

  • @rajproton
    @rajproton 7 місяців тому +1

    రాష్ట్రం లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా అది కేంద్రం ది అని కూసే అడ్డ గాడిదలైన టీడీపీ జన సేన వాళ్ళ కోసం:
    రాష్ట్రంలో ఒక రోడ్ వేయాలన్న ( జాతీయ రహదారులు ) అది రాష్ట్రం చెప్తేనే కేంద్రం చేస్తుంది. రాష్ట్ర ప్రమేయం లేకుండా ఒక్క చిన్న పని కూడా కేంద్రం సొంతంగా వచ్చేసి రాష్ట్రాల్లో తన పని తను చెయ్యలేదు. చెయ్యరు కూడా.
    ఒక రోడ్ వెయ్యాలి అంటే ముందు రాష్ట్రం దానికి ప్రణాళిక ఇవ్వాలి. ఎన్నోసార్లు మన ఎంపీ లు వెళ్లి రవాణా శాఖ మంత్రి ను కలవాలి. అప్రూవల్ తెచ్చుకోవాలి. దానికి మళ్ళీ కావాల్సిన భూమి రాష్ట్రం సేకరించి ఇవ్వాలి. చివరగా నేషనల్ హైవే వాళ్ళు రోడ్లు వేస్తారు. మన ఎంపీ లు అడగకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా కేంద్రము ఏమి చెయ్యదు
    అరె పచ్చ జాతి సన్నాసుల్లారా ప్రతిదీ కేంద్రం అని వాగుతున్నారు కదా. సరే అదే కేంద్రం చెయ్యాల్సిన పనులు ( కేంద్రం మాత్రమే చేయాల్సినవి ) చెయ్యమని చెప్పండి రా
    - విభజన చట్టం హామీలు నెరవేర్చమని చెప్పండి రా.
    -పోలవరం కి డబ్బులు ఇవ్వమని చెప్పండి రా.
    -ఐఐటీలు, సెంట్రల్ యూనవర్సిటీలు కట్టమని చెప్పండి రా.
    -విపత్తు సంభవిస్తే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన డిజాస్టర్ ఫండ్స్ ఇవ్వమని చెప్పండి రా.
    -ప్లానింగ్ కమీషన్ ద్వారా రావాల్సిన ఫండ్స్ రాకుండా నీతి అయోగ్ అని మార్చి ఫండ్స్ లేకుండా చేశారు కదా అది ఇవ్వమని చెప్పండి రా
    - ఫైనాన్స్ కమిషన్ ద్వారా హక్కుగా రావాల్సిన ఫండ్స్ పెంచాలి కానీ తగ్గించండి ఏంటి అని అడిగి ఆ ఫండ్స్ ఇవ్వమని చెప్పండి రా
    - రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్ ఇవ్వమని చెప్పండి రా
    - GST ద్వారా రాష్ట్రాలకు జరిగిన నష్టం ఇస్తాము అని చెప్పి ఇవ్వలేదు కదరా. అది ఇవ్వమని చెప్పండి రా.
    ఇలా చెప్తూ పోతే బొచ్చడు ఉన్నాయి రా సన్నసుళ్ళారా
    అంతే కానీ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి పని, రోడ్ వేసిన, పోర్టు కట్టిన, aiport కట్టిన, కేంద్రం అని కూస్తే చెప్పు తెగేదాకా కొడతాం రేయ్.
    రాష్ట్రాలు అన్ని కలిసి కేంద్రం కి డబ్బు ఇస్తే, అది అన్ని రాష్ట్రాలకు అవసరాలకు అనుగుణంగా, కేంద్రం పంచుతుంది అంతే కానీ... కేంద్ర కి ఏమీ ఆకాశం నుండి ఊడిపడవు డబ్బులు.
    రాష్ట్రాలు పోరాటాలు చేసి, అడుక్కోని, కేంద్రాన్ని ఒప్పించి ప్రోజెక్ట్ లకు అనుమతులు తెచ్చుకొని లాండ్ acquire చేసి ( లాండ్ అనేది స్టేట్ subject) ఇస్తే నే పనులు మొదలు అవుతాయి.
    మోడీ వచ్చాక రాష్ట్రాలను సర్వ నాశనం చేశాడు. ఫెడరల్ structure ( సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తున్నాడు) మొత్తం ను దెబ్బ తీశాడు. రాష్ట్రాలను అడుక్కు తినే లా చేస్తున్నాడు. అలాంటిది వైసీపీ నాయకులు ఎంతో కష్టపడి తెచ్చుకున్న ప్రోజెక్ట్ లను మీకేం సంబందం కేంద్రం అని ఇంకోసారి అంటే చెప్పు తెగే దాకా కొట్టాలి. మరి ఇదే ప్రోజెక్ట్ లు బాబు గాడు ఎందుకు చెయ్యలేదు రా. కేంద్రం తో గొడవ పెట్టుకొని డబ్బులు లేకుండా చేసుకున్నాడు. లంచాలు తిని , గ్రాఫిక్స్ చూపించి డబ్బులు దొబ్బేసాడు కదా.
    నోట్: అన్ని ముస్కొనీ రాజ్యాంగం లో వున్న కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంట్రల్, స్టేట్, concurrent subjects list లు చదవండి రా అజ్ఞాని బ్యాచ్ . తర్వత మేధావులు లాగా కామెంట్స్ చెయ్యచ్చు.

    • @rambevara5702
      @rambevara5702 6 місяців тому

      Picha picha ga unda..Avanni TDP time ve..cool..veedhiki antha scene ledu..ye okka mp ra matladindi akkada..oka project kattalante chala pre work untadi..avanne munde jarigai

  • @satisha2313
    @satisha2313 6 місяців тому

    Central gov కాబట్టి ఫాస్ట్ గా work avuthundhi,, adhee jagan anna ayithenaa... అంతే...

  • @rkrao9996
    @rkrao9996 6 місяців тому

    Time ipothe mari gorsngane untundi

  • @mandalavenkatesh5840
    @mandalavenkatesh5840 6 місяців тому

    బ్రదర్ నేను లారీ డ్రైవర్ ఎప్పుడు పూర్తవుతుంది కాస్త చెప్పగలవా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న మీరు చెప్తేకరెక్టుగా ఉంటుంది మా కష్టం అర్థం చేసుకోండి 🙏

    • @heybrotelugu
      @heybrotelugu  6 місяців тому +1

      Inko 6-8 months lo ready avvachu

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 3 місяці тому

    Graphics kaadu kadaa 4 rojulu lo chupinchadaniki. Kadutunnaru original ga

  • @rajugarugudeam6559
    @rajugarugudeam6559 8 місяців тому +1

    Jai Jagan 🎉🎉

    • @user-uc6oc3uz3s
      @user-uc6oc3uz3s 7 місяців тому

      This is Central govt project

    • @rambevara5702
      @rambevara5702 6 місяців тому

      Thanaki ee bridge undani kuda teleedu bhayya..TDP time lo approval ainavi

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 8 місяців тому

    ఇంకా బిల్లర్స్ వేయాలి గదా.

  • @sudhakarmullapudi
    @sudhakarmullapudi 8 місяців тому

    is it true that east bypass stopped?

    • @heybrotelugu
      @heybrotelugu  8 місяців тому

      I didn't hear this bro.not stopped bro

  • @dheerajnaikddr
    @dheerajnaikddr 8 місяців тому

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sakshitv8203
    @sakshitv8203 8 місяців тому +2

    iconic bridge ani 5 years time waste chesadu cbn

  • @kambhampatidr
    @kambhampatidr 8 місяців тому

    Inko 1year padutundaa

  • @muthyalanagarjunarao2316
    @muthyalanagarjunarao2316 8 місяців тому

    Hi bro do naidupata

  • @nagarajupemmaraju4026
    @nagarajupemmaraju4026 8 місяців тому

    good infermatation

  • @navk4960
    @navk4960 8 місяців тому

    Krishna River bridge Status will get finish in next term of govt.

  • @capitalutubeticktack4576
    @capitalutubeticktack4576 8 місяців тому

    No work is happening...why don't you say that

  • @rambevara5702
    @rambevara5702 6 місяців тому

    Adi malli start chesina cbn ye complete chestahdu lite teesko

  • @satyanarayanamv6242
    @satyanarayanamv6242 8 місяців тому

    Chandrababu ne adagundi

  • @satishsatishreddy9963
    @satishsatishreddy9963 7 місяців тому +1

    Rip ysrcp 🪔 rip

  • @bryogi9780
    @bryogi9780 7 місяців тому +1

    మా బాబోరు కట్టిన గ్రాఫిక్స్ రాజధాని ఏది బయ్యా...మీ వీడియోల్లో కనిపించట్లేదు...జగన్ అమ్మేసాడా లేక పులివెందుల కానీ వైజాక్ గాని తీస్కెల్లాడా...