Vijayawada Floods Ground Repot: రిటైనింగ్ వాల్: క్రెడిట్ ఎవరిది..? ప్రజలు ఏమంటున్నారు.. | PINN

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • #vijayawadafloods #vijayawadafloodslatest #prakasambarrage #krishnalanka #floodprotectionwall #chandrababunaidu #ysjagan
    Vijayawada Floods Ground Repot: రిటైనింగ్ వాల్: క్రెడిట్ ఎవరిది..? ప్రజలు ఏమంటున్నారు.. | PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical UA-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

КОМЕНТАРІ • 2,2 тис.

  • @leelaprem-2681
    @leelaprem-2681 11 днів тому +183

    100/100 జగన్ గారి

    • @Knl86-10
      @Knl86-10 7 днів тому +1

      జగన్ 'గారి ' బొక్కేం గాదూ...అది యూనియన్ గవర్నమెంటు ప్రాజెక్టు. సాక్షోడు జలగ ఖాతాలో తోసేసేడు.

    • @Snehitha_papa
      @Snehitha_papa 6 днів тому +2

      ​@@Knl86-10 ante hyd gurinchi abn chepinatla bro

  • @LenkaGunnapatrudu
    @LenkaGunnapatrudu 8 днів тому +27

    చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు పరిపాలించారు కదరా ఎదవ రిటర్నింగ్ వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు

  • @user-is8yp9ih3c
    @user-is8yp9ih3c 10 днів тому +275

    చంద్రబాబు 15 సంవత్సరాలు కదా సీఎం రిటనింగ్ వాల్ గోడ పూర్తిఎందుకు చేయలేదు

    • @ramachandra7015
      @ramachandra7015 9 днів тому +26

      Enduku ante CBN emi cheyadu😅

    • @Saregama56789
      @Saregama56789 9 днів тому +4

      Godavalu chesaru kabatti ycheap gallu..
      The three walls combined are 3.44 Kilometers long and the then TDP government completed about 2.28 Kilometers of the wall.
      This Retaining Wall was an important and complicated design. The complicated parts were completed during Chandrababu's regime. It played a crucial role in saving the families residing in the area during the 2019 floods. That is not about it. TDP Government would have completed the entire wall.
      But then, the Opposition instigated the families whose houses had to be demolished for the wall construction. They did not cooperate with the Chandrababu Naidu Government even though they were promised houses and compensation. YSR Congress even made them file cases in the courts. As a result, the wall was not totally completed.
      Later, the leftover portions were completed by Jagan's Government. In fact, TDP did not try to create problems by instigating the reluctant families.
      In August 2019, there were pictures of Kodali Nani and Anil Kumar Yadav standing on the wall

    • @muralisarma306
      @muralisarma306 9 днів тому

      జై గొడ్డలి పోటు బాడి ఫ్రీ డోర్ డెలివరీ కుల మత గజ్జి ఎడ్డీ నా కొడుకు 😂😂😂

    • @భౌతికశాస్త్రఉపాధ్యాయుడు
      @భౌతికశాస్త్రఉపాధ్యాయుడు 9 днів тому +11

      అవునా? మరి మహమేత ఎందుకని చేయలేదంటావ్? ఎందుకంటే తనకొడుక్కి క్విడ్ ప్రో కోలోడబ్బులు రావు కాబట్టి

    • @janakivemuri6117
      @janakivemuri6117 8 днів тому

      O bofu vedhava 1995 lo ysrcpekjada undra papusti kamma ranku bonku kamma​@@Saregama56789

  • @user-is8yp9ih3c
    @user-is8yp9ih3c 10 днів тому +155

    ఒక్క సారి సీఎం ys జగన్ 5 సంవత్సరాల పూర్తి సేసాడు

    • @RuthvikNanda
      @RuthvikNanda 8 днів тому

      Daniki 5 yr enfiku r
      A pulk
      Aa adi approval cmo lo files move avvadam ok avvadam kastam once sanction ochi approval icheste bills sanction oste twaraga ne aypotundi

    • @lolypoppopstar5948
      @lolypoppopstar5948 8 днів тому

      ​@@RuthvikNanda kithaa muyyara kojjaa jagan bills apoorv ichadu complete chesadu just 10 months ok naaa

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 8 днів тому

      ​@@RuthvikNandaBokkale... NAD flyover jagan complete chesaadu two years lo....
      CBN one year lo only 1 piller vesaaru... 😂

    • @tanishdrawing4039
      @tanishdrawing4039 7 днів тому

      బాబు మీరు గ్రేట్ ఆంధ్ర ఆర్టికల్ చదువు జగన్ అన్న గారు క్రెడిట్ ఐతే తీసుకున్నారు గాని కాంట్రాక్టర్ కి కనీసం దిగిపోయముందు కూడా బిల్లు చెల్లించ లేదు

    • @tanishdrawing4039
      @tanishdrawing4039 7 днів тому

      బాబు మీరు గ్రేట్ ఆంధ్ర ఆర్టికల్ చదువు జగన్ అన్న గారు క్రెడిట్ ఐతే తీసుకున్నారు గాని కాంట్రాక్టర్ కి కనీసం దిగిపోయముందు కూడా బిల్లు చెల్లించ లేదు

  • @guruprasad886
    @guruprasad886 11 днів тому +35

    జగన్ ప్రజల గురించి ఆలోచించే మనిషి కాబట్టి కరోనా లో కూడా మన రాష్ట్రానికి పెద్ద నష్టం జరగలేదు

  • @bhanuchejarla8335
    @bhanuchejarla8335 12 днів тому +98

    Thanks Anna credit gost to jagan anna

    • @tanishdrawing4039
      @tanishdrawing4039 7 днів тому

      బాబు మీరు గ్రేట్ ఆంధ్ర ఆర్టికల్ చదువు జగన్ అన్న గారు క్రెడిట్ ఐతే తీసుకున్నారు గాని కాంట్రాక్టర్ కి కనీసం దిగిపోయముందు కూడా బిల్లు చెల్లించ లేదు

    • @jorimkalakarthik2317
      @jorimkalakarthik2317 2 дні тому

      Nuvvelli kattai ​@@tanishdrawing4039

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 12 днів тому +324

    నా చిన్నప్పుడు నుండి nad vizag బ్రిడ్జి కంప్లీట్ అవ్వలేదు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చాక పూర్తి అయ్యింది

    • @user-ze2pr2cq7s
      @user-ze2pr2cq7s 9 днів тому

      Neeku inka ardmkaleda e video chesina vadu half knowledge buffalo.
      Uddnm project
      Vizag circle bridge
      My yellamnchili lo fly hor bridge
      Ankapalli flyhor bridge
      Vijaywada retaing wall
      Etc ila chala chesadu jagan Anna
      Padkalu prajalu ki ichady
      Hospitals
      Sachivalaya
      Schools.

    • @KB-xc2lv
      @KB-xc2lv 9 днів тому +23

      NAD flyover central govt kadha jagan gaadu em chesadu daniki

    • @sangmitra-oe9qo
      @sangmitra-oe9qo 9 днів тому

      ​@@KB-xc2lvcbn gadu cheyalenidi

    • @MuraliKrishna-py3rs
      @MuraliKrishna-py3rs 8 днів тому

      Yadakelli patakochiraaa ​@@KB-xc2lv

    • @Knl86-10
      @Knl86-10 8 днів тому +19

      ఎలా పుడతార్రా మీరు...అది యూనియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అందులో జలగ దేకిందేమీ లేదు.

  • @SrinivasaraoKotaru-sj1hj
    @SrinivasaraoKotaru-sj1hj 10 днів тому +176

    100%ys jagan credit.

    • @hemanthkapavarapu8380
      @hemanthkapavarapu8380 9 днів тому +5

      yes Babai ni champdam lo 100% credits goes to 11 Mohan teddy

    • @laxmanarasavilli924
      @laxmanarasavilli924 9 днів тому +1

      Y chi p

    • @Innocenthelp
      @Innocenthelp 8 днів тому

      ​@@hemanthkapavarapu8380 pawala antha visvasam yendhuka pillasinik

    • @ravindranadh628
      @ravindranadh628 7 днів тому

      Avunu jagan garu kulachakunda purtichesadu. 😁😁

    • @nandinin5735
      @nandinin5735 7 днів тому

      ua-cam.com/video/5rvMmEOYQ3o/v-deo.htmlsi=fi7T1Id6S-RTnxia
      See when the wall construction started

  • @titusammulu9080
    @titusammulu9080 7 днів тому +30

    తండ్రి మొదలు పెడితే కొడుకు పూర్తి చేసాడు... రాజశేఖర్ రెడ్డి గారి కంటే ముందే చంద్రబాబు గారు C.M గా చేసారు.. కానీ ఆయన కు రాలేదు ఈ ఆలోచన... రాజశేఖర్ రెడ్డి గారి కి మంచి ఆలోచన వచ్చింది.... ప్రజల కి అవసరమైన ప్రతి పని ని పూర్తి చేసారు జగన్ గారు

    • @Bhagya398
      @Bhagya398 7 днів тому +1

      💯

    • @kusumaRam-tz6ce
      @kusumaRam-tz6ce 2 дні тому

      Aal9chana andariki untundhi kaani dhanni kaaryasadhana avaru chesaru anedhe mukyam

    • @padmapilla8438
      @padmapilla8438 День тому +1

      💯 jagan garu

  • @srikanthgone3679
    @srikanthgone3679 9 днів тому +53

    రిటైనింగ్ వాల్ కట్టింది జగన్ గారు,అన్న సత్యం ప్రపంచానికి తెలుసు, ఇంకా క్రెడిట్ ఎవరిది అసలు ఆ మాట ఎందుకు? వస్తుంది ఎదో బాబు మొదలు పెట్టినట్టు, సిగ్గువుండాలి, బాబు గాడు ఇలాంటి మంచి పనులు ఎప్పుడైనా చేశాడా! తూ 😂😂😂

    • @sambasivarao5011
      @sambasivarao5011 5 днів тому

      ప్రపంచానికి తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు అధి మొదలు పెట్టింది 2.3కిమీ కట్టింది బాబు గారు అని కృష్ణ లంక ప్రజలకి తెలుసు నిజం తెలుసుకో మీ జగన్ కట్టి పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ చెప్పురా సిగ్గులేని బ్రతుకులు నిజానిజాలు తెలుసుకోండి అప్పుడైనా పుట్టిన బ్రతుకుకి అర్థం ఉంటుంది మీలాంటి సగం పిచ్చొలు సగం తెలుసుకు వాగుతారు😂

    • @shanmukha1208
      @shanmukha1208 5 днів тому

      Adenti bayya em cheyaledu antaventi. Boledanni company Lani pilichi eppadikappudu kottha kotha MOU chestadu. Chesi valla daggara commission la Pani padathadu kada. Emi cheyaledu ante feel aipodu nuvu mareeni.
      Eppadikappudu valla pachaa media thokani chupinchi ade Puli Ani namminche pryatnam chestooone vuntaru....

    • @user-lp3sd2zm2m
      @user-lp3sd2zm2m 5 днів тому

      CBN చేసిన ఒక మంచిపని చెప్పండి

    • @sambasivarao5011
      @sambasivarao5011 5 днів тому

      @@user-lp3sd2zm2m రిట్రెయినిగ్ వాల్ మొదలు పెట్టింది బాబుగారు ఫించన్ ఒక్కసారి 300 నుంచి 2000 చేసింది బాబు గారు రంజాన్ తోపా సంక్రాంతి కానుకలు ఇచ్చింది బాబుగారు కీయ లాంటి కంపెనీలు తెచ్చింది బాబుగారు హైటెక్ సిటీ తో హైద్రాబాద్ రూపురేఖలు మార్చారు భద్రాచలం వారధి కట్టించి ముంపుకు గురికాకుండా చూశారు డ్వక్రా ఋణాలు దీపం పథకం మొదలు పెట్టింది బాబుగారు హుధ్ హుద్ తుపాన్ కి వైజాగ్ అతలాకుతలం అయితే దానిని ఒక స్థితికి తెచ్చింది బాబుగారు

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 12 днів тому +129

    💯 percent credit goes ex cm jagan Garu only.jai jagan jai ysrcp.

  • @ramakanthgoluguri4631
    @ramakanthgoluguri4631 9 днів тому +18

    Absolutely Y.S.Jagan goes the credit

  • @durgaprasadnedina2249
    @durgaprasadnedina2249 7 днів тому +9

    అది చేసింది జగన్ గారే 100 పర్సెంట్ నిజం

  • @PavanSingaram
    @PavanSingaram 10 днів тому +165

    రిటైనింగ్ వాల్ క్రెడిట్ గోస్ to జగన్మోహన్ రెడ్డి.

    • @ravindranadh628
      @ravindranadh628 7 днів тому +2

      Avunu brother kulachukunda complete chesadu😂

    • @tanishdrawing4039
      @tanishdrawing4039 7 днів тому

      బాబు మీరు గ్రేట్ ఆంధ్ర ఆర్టికల్ చదువు జగన్ అన్న గారు క్రెడిట్ ఐతే తీసుకున్నారు గాని కాంట్రాక్టర్ కి కనీసం దిగిపోయముందు కూడా బిల్లు చెల్లించ లేదు

  • @asromstudio5952
    @asromstudio5952 10 днів тому +38

    జగన్ is గ్రేట్ రిటైనింగ్ వాల్ కట్టడం

  • @bhaskarreddy4343
    @bhaskarreddy4343 12 днів тому +39

    Bongem kadu....
    Total credit goes to Jagan 💯%

  • @mantriramanamurthy2445
    @mantriramanamurthy2445 12 днів тому +146

    ఒరే రాజశేఖర్ రెడ్డి ప్రణాళిక చేశారు అనే నిజం చెప్పావు నీకు ధన్యవాదములు, ఎందుకంటే చంద్రబాబు ప్రణాళిక చేసి పూర్తి చేసినది ఒక్క ప్రాజెక్ట్ కానీ పథకం కానీ లేదు తెలుగురాష్ట్రాలలో, ఇది నిజం

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 12 днів тому

      ఒరేయ్ రాజశేఖర్ రెడ్డి మడ్డ సచ్చినోడు ది ఏం కుడుస్తావు లేరా
      చంద్రబాబు ఏమి చేయలేదు మొత్తం రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేశాడు కదా అందుకే వాడు అంత తొందరగా చచ్చాడు
      నీలాంటి ఎదవలు దీవెనతో

    • @emmanuelrokkam4084
      @emmanuelrokkam4084 12 днів тому +6

      What a fact bro hatsoff

    • @giribabu4346
      @giribabu4346 12 днів тому +1

      Avuna, nijama?

    • @DasaradhaRamakrishnamatsa
      @DasaradhaRamakrishnamatsa 12 днів тому

      Kojja na kodukulu baylu dyreru.mahaa metha ki support ga

    • @srininivasaraovuyyuru718
      @srininivasaraovuyyuru718 10 днів тому +1

      nijamenaa?

  • @praneethkandula350
    @praneethkandula350 12 днів тому +79

    పునాది ఆధారు వేస్తారు పేరుకు కానీ ముగించేవాడే నాయకుడు

    • @rajeshv2576
      @rajeshv2576 8 днів тому

      Orey veddava punadi kadu construction kuda konta jarigindi CBN time lo.bad yentante yeppudu adhikaram lo undadu.

    • @TheVijayawadaBoy
      @TheVijayawadaBoy 8 днів тому

      Mee lanti vallu unnaru kabatte raa
      Maa karma Ila thagaladindhi

    • @tanishdrawing4039
      @tanishdrawing4039 7 днів тому +1

      బాబు మీరు గ్రేట్ ఆంధ్ర ఆర్టికల్ చదువు జగన్ అన్న గారు క్రెడిట్ ఐతే తీసుకున్నారు గాని కాంట్రాక్టర్ కి కనీసం దిగిపోయముందు కూడా బిల్లు చెల్లించ లేదు

    • @TheVijayawadaBoy
      @TheVijayawadaBoy 7 днів тому

      @@tanishdrawing4039 yela chellisthadu bro
      Vadu dengadanike CM ayyadu
      Bills money vadi pocket loke chalav inka vallakem isthadhu

  • @KingPaul-h9x
    @KingPaul-h9x 11 днів тому +81

    Total credit goes to Jagan gaaru
    Chandra Babu did nothing to Andhra Pradesh

    • @SanthoshKumar-vh5yc
      @SanthoshKumar-vh5yc 7 днів тому +1

      Yes u r right.
      Jagan did a lot to ap..
      More than 10lakh crores debt..
      Jai jagan

  • @BashaShaik-kb7ou
    @BashaShaik-kb7ou 11 днів тому +75

    Tq Ys. Jagan

  • @mbs2296
    @mbs2296 12 днів тому +91

    Jagan garu retaining wall vadileyyakunda complete chesinanduku ee vishayamlo mecchukovalisinde 🙏.

  • @suryarokkala1840
    @suryarokkala1840 12 днів тому +296

    నేను అక్కడే వున్నా బ్రదర్ కృష్ణ లంక లో అది కుడా వాటర్ వచ్చింది కొద్దిగా but వాల్ వలన safe

    • @nagaraju-p3q
      @nagaraju-p3q 12 днів тому +5

      Mee vivarana chalabagundi ,

    • @chvenkateswarareddy8284
      @chvenkateswarareddy8284 12 днів тому +16

      Brother vadu gundugadu sodhi kammodu vadi cheritra nenu chepta

    • @chvenkateswarareddy8284
      @chvenkateswarareddy8284 12 днів тому +12

      Vadu babu gari kosam evari maadaina kudisi veduoulu chestadu

    • @venkivakalapudi
      @venkivakalapudi 12 днів тому +1

      @@chvenkateswarareddy8284ne brathuku ke Konchem Ayana Siggu Undha patym dog 11 Vachina Siggu radha

    • @babyopenthedoor4948
      @babyopenthedoor4948 12 днів тому

      ఏదైనా video ఉంటే social media lo upload చేయండి bro వీడి అతి ఎక్కువైంది..​@@chvenkateswarareddy8284

  • @mohan4494
    @mohan4494 12 днів тому +57

    దేవినేని avinash garu ki క్రెడిట్

  • @SURESH99926
    @SURESH99926 10 днів тому +74

    చంద్రబాబుకి కూడా ఎలాగోలా కొంచెమైనా క్రెడిట్ దక్కాలి అనే నీ తపనకి జోహార్లు బ్రో..

    • @sambasivarao5011
      @sambasivarao5011 8 днів тому +3

      జగన్ కి దక్కాలి అనే నీ తపన గ్రెట్టే కదా సిగ్గు వుండాలి గా మొదలు పెట్టీ సగం పూర్తి చేసినదానిని పూర్తిచేయడం గ్రేటా అధి జగన్ అసలు మొదలు పెట్టేవాడా సగం పూర్తి అయింది కాబట్టి మిగతా సగం పూర్తి చేశాడు లేకపోతే అధి చేసేవాడుకదు జగన్ అశుద్దం తినే ఎదవాలు ఎక్కువైనారు అందుకే ఇలాంటి విపత్తులు వస్తున్నాయి

    • @akhilpalempalli209
      @akhilpalempalli209 7 днів тому

      Maradu anthe Kani nutral ani cheputhadu

    • @SURESH99926
      @SURESH99926 7 днів тому +1

      @@sambasivarao5011 : ఎవడు కాదన్నాడు .?? CBN స్టార్ట్ చేస్తే CBN మాత్రమే పూర్తి చేయాలని రూల్ లేదు కదా... నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే కిరణ్ కుమార్ రెడ్డికి YSR కి కూడా క్రెడిట్ ఇవ్వాలి...ముందు వాళ్లు చేసారు కాబట్టి వీళ్లు చేసారు అంటే జగన్ స్టార్ట్ చేసిన పోర్టులు, మెడికల్ కాలేజీలు,పూర్తి చేసిన ఉద్దానం వాటర్ ప్రాజెక్టు, వీటన్నిటికీ మీలాంటి బ్యాచ్ జగన్ కి క్రెడిట్ ఇస్తారా? మీ రూల్ ప్రకారం ఇవ్వాలి మరి... చూద్దాం మీకు ఆ బుద్ది ఉంటుందో లేదో అని

    • @suribabu6938
      @suribabu6938 7 днів тому +1

      నిజం బ్రదర్

    • @devaharshith3923
      @devaharshith3923 7 днів тому +1

      Srenu also yellow pin

  • @suryagollapalli7891
    @suryagollapalli7891 10 днів тому +50

    Thank you jagan❤

  • @gangadharguduru5872
    @gangadharguduru5872 12 днів тому +37

    Tq Jagananna

  • @MadhuG-hk8qs
    @MadhuG-hk8qs 12 днів тому +230

    తెలుగు దేశం wall కట్టుంటే మీ దగ్గర్నుంచి ఇంత explain ఉండదు

    • @Prk789
      @Prk789 12 днів тому

      Me jalagaki antha meturiry ledhamma vadi phycho dhadhamma

    • @Prk789
      @Prk789 12 днів тому

      Po ra ura kukka

    • @janardanadev3845
      @janardanadev3845 12 днів тому

      వారధి నుండి యనమలకుదురు దాకా గోడ కట్టినది చంద్రబాబు నాయుడు గారు. కాదు అని ఎవరు అన్నా జగన్ ను పాత చెప్పు తో కొడతాము.

    • @VPNMEDIA1
      @VPNMEDIA1 12 днів тому +17

      2018 wall videos umtai chusko

    • @thotaanjaneyulu6902
      @thotaanjaneyulu6902 12 днів тому

      Paytm kukka gaa

  • @jajuladavid1995
    @jajuladavid1995 12 днів тому +201

    ఆరోజు దేవినేని అవినాష్ ఆ గోడ దగ్గరుండి గాని కట్టించకపోయి ఉండుంటే

    • @maheshwarreddypanga1953
      @maheshwarreddypanga1953 12 днів тому +9

      అందుకే చిత్తుగా ఓడించారు అవినాష్ ని

    • @ayyappat8019
      @ayyappat8019 12 днів тому +6

      ఆరోజు దేవినేని అవినాష్ దగ్గర ఉండి వాల్ కట్టించకపోతే మొన్న్న 50,000 మెజారిటీతో వోడిపొయ్యాడు అప్పుడు 75,000 మెజారిటీతో వోడిపొయ్యేవాడు.

    • @gnm4558
      @gnm4558 12 днів тому +9

      ​@@ayyappat8019గోడ కట్టించడం అవినాష్ చేసిన తప్పు అన్న మాట

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 12 днів тому

      దేవినేని అవినాష్ ఒక్కడే ఉన్నాడా ఏంటి తాపీ మేస్త్రీలు ఉన్నారు కాంట్రాక్టర్ ఉన్నాడు

    • @jajuladavid1995
      @jajuladavid1995 12 днів тому +10

      Evm effect

  • @user-yj8vt2td1c
    @user-yj8vt2td1c 12 днів тому +23

    జగన్ అన్న మనుసున్న మహారాజ్ కొంత అయ్యిన వాల్ కట్టడం వల్ల కొంత నయం

  • @adityahostal9371
    @adityahostal9371 10 днів тому +41

    మీకు బుద్ధి లేదు మీ జర్నలిజం ఎప్పుడు ఇలాటి పనికిమాలిన డిస్కషన్స్ చేయటమేనా. ఎందుకురా బాబు నీ చదువు. చ

  • @rameshbabumallela5102
    @rameshbabumallela5102 12 днів тому +78

    Nee bhathuku మారదు CBN ni జాకీ పెట్టీ లేపుతున్నావ్ జనం సచ్చిపోతున్న అది చూడమని చెప్పు CBN ki

    • @jithendrayadav5534
      @jithendrayadav5534 11 днів тому

      Anna ee bevars nakoduku... Jagan govt chesinavi kudaa CBN gare chesaaru Ane gandu gaadu....

  • @AmruthareddyAyluri
    @AmruthareddyAyluri 12 днів тому +54

    Jagan is visionary here

    • @kollinaveen922
      @kollinaveen922 7 днів тому

      😮😮😮😮

    • @tanishdrawing4039
      @tanishdrawing4039 7 днів тому

      బాబు మీరు గ్రేట్ ఆంధ్ర ఆర్టికల్ చదువు జగన్ అన్న గారు క్రెడిట్ ఐతే తీసుకున్నారు గాని కాంట్రాక్టర్ కి కనీసం దిగిపోయముందు కూడా బిల్లు చెల్లించ లేదు

    • @samuelkambampati3663
      @samuelkambampati3663 6 днів тому

      @@tanishdrawing4039manushulu brathikunnarani aanandhapadakunda vallaki pay cheyaledhu veellaki pay cheyaledhu antaarenti bro,meekemina problem vachindaa ippudu pay cheyakapothey?

  • @noahrazz9610
    @noahrazz9610 12 днів тому +36

    వీడియో స్టార్టింగ్ లో మీరు ఏం చెప్పారంటే 2019 లోని రిటైనింగ్ వాల్ పూర్తయిపోయింది అన్నారు వీడియో లాస్ట్ కి వచ్చేసరికి 50 50 అన్నావు. ఇక్కడ ఒక డౌటు 2019లో రిటైనింగ్ వాల్ పూర్తి అయిపోతే 2019లో వచ్చిన వరదల్లో కృష్ణలంక ఎందుకు మునిగిపోయింది దీనికి మీరు సమాధానం చెప్పాలి

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 7 днів тому +5

    జగన్ sir కి 🙏🙏🙏

  • @vidyaravi-xw1ju
    @vidyaravi-xw1ju 12 днів тому +9

    ఈ స్వార్ధ రాజకీయలు ఆపండి రా....బాబు
    ఇంక ఎన్ని రోజులు ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం....
    మన ఇండ్లలోకి బురద రాలెదు కదా !
    కొంతవరకు ఆపారు దానికి .. సంతోషించండి.

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 12 днів тому +27

    Credit goes to YS Jagan

  • @dilipchedilip5939
    @dilipchedilip5939 12 днів тому +70

    ఇంత పచ్చి నిజం పాపం బాబు గారు కూడా తెలియదేమో

    • @hemanthkapavarapu8380
      @hemanthkapavarapu8380 9 днів тому +1

      Orey madhi vijaywada ah ra
      what he said is true 50 cbn 50% jagan complete chesaru

    • @gopalreddy4671
      @gopalreddy4671 8 днів тому

      Even CBN may not agree with you bro.

    • @Innocenthelp
      @Innocenthelp 8 днів тому

      ​@@hemanthkapavarapu8380ala ite HYD develop chesindhi nene ani sollu dengutharu antiraaaa. Dhanilo kuda percentage cheppu

    • @hemanthkapavarapu8380
      @hemanthkapavarapu8380 8 днів тому

      @@Innocenthelp rey koja Oka chotu iyna 100% Hyd ni develop chesindi nenu ani ekkado chapadu chuoinchi, infact CBN said Hyd development start chestha YSR, KCR, KTR continue chesaru
      mi jalga psycho laga Capital marchdam chyala

    • @Innocenthelp
      @Innocenthelp 8 днів тому

      @@hemanthkapavarapu8380 reyee kojja na ni chevulu dengayaaa okasari me dabba news channel lo chudu

  • @pumeshchandra7343
    @pumeshchandra7343 12 днів тому +9

    ప్రజలకు మంచి జరుగుతుంది అంటే జగన్ గారు సంతోషంగా ఎంత కష్టమైన ముందుకు వెళ్లడమే తెలుసు... ప్రస్తుతం ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ చేసి ఉంటే ప్రతి వరద బాధితునికి న్యాయం జరిగేది.. ఆకలి తీరేది ఎవరైనా కాదనగలరా

    • @trivenip7368
      @trivenip7368 10 днів тому

      Vanlanters unte ne cheyali anukokadau Akari okatu help chesukute anni pblems pothai

    • @subbaraorepalle1138
      @subbaraorepalle1138 17 годин тому

      ​@@trivenip7368anna thama peru chadavalekapoyanu VALANTEERS valla carona lo enthamanchi jarigindho prapanchaniki telusu okka meeku thappa

  • @kkkumarnalli107
    @kkkumarnalli107 10 днів тому +6

    This credit goes to ycp

  • @yarraguntaramudu9057
    @yarraguntaramudu9057 10 днів тому +3

    జై జగన్ 🔥🔥🔥🔥👌👌👌👌

  • @narasareddyb.n.r7873
    @narasareddyb.n.r7873 12 днів тому +108

    ఓరి ఏమి కుల్చాడురా అలా అనుకుంటే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ దుర్గమ్మ ఫ్లై ఓవర్ ఎవరు పూర్తి చేసారు ఏ గవర్నమెంట్ అయినా చెయ్యాల్సిందే ఎవడు వాళ్ళ సొమ్ము పెట్టి కట్టారు అది అంత ప్రజల సొమ్ము

    • @aswinkumar9941
      @aswinkumar9941 12 днів тому +14

      అలాంటపుడు పోలవరం అమరావతి పూర్తి చేయడానికి జగ్గడికి ఎం రోగం

    • @surya-tx6fq
      @surya-tx6fq 12 днів тому +7

      వాటికి రంగులు వేసాడు అంతే 😂

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm 11 днів тому

      Oooory kallu dibbi unte ami cheyalemuraaaa.... ycheeeeeep kukka

    • @Educateagitate
      @Educateagitate 11 днів тому +8

      2014 to 2019 vijaywada lo emi kattaro kuda cheppu brother.....telusukuntaru..cheyyalsinde kada enduku cheyyla

    • @Ravi52345
      @Ravi52345 10 днів тому +6

      ​@@aswinkumar9941 polavaram ki chamba bokkalu pettakunda order lo katti vunte polavaram kooda complete chesevaadu

  • @venkateswararao6211
    @venkateswararao6211 12 днів тому +220

    అది ఇద్దరి బాధ్యత. ఇందులో క్రెడిట్ ఎలాగ ఉంటుంది.
    ప్రభత్వం ఉన్నది అందుకే.

  • @gruhendramaddela1363
    @gruhendramaddela1363 12 днів тому +250

    ఇంకొకందుకు కూడా మెచ్చుకోవాలి జగన్ నీ.
    ఆ సగం వాల్ ని కంప్లీట్ చేయకుంటే , కట్టింది కూడా డ్యామేజ్ అయ్యేది పోలవరం లాగా

    • @Prk789
      @Prk789 12 днів тому

      Thu jalaga munda pothe dharidhram podhi ap ki

    • @Chinnachennu123
      @Chinnachennu123 12 днів тому +29

      Ante polavaram cheda dengindhi jagan ne antavaa 😂😂😂😂

    • @jaggaraopatnala740
      @jaggaraopatnala740 12 днів тому

      S ఔను అధ్యక్షా నూరు శాతం నిజం ​@@Chinnachennu123

    • @sripadasuryanarayana5774
      @sripadasuryanarayana5774 12 днів тому +13

      Kadu sir CBN di ani anakunda destroy cheyyaledu.Anduku mana manta happy feel avvali

    • @vnagaraj7866
      @vnagaraj7866 12 днів тому +1

      Pukunaku Jagan

  • @chantibabuiragavaram5291
    @chantibabuiragavaram5291 9 днів тому +2

    పూర్తిచేసారు కాబట్టి సేఫ్.క్రెడిట్ జగనే.పేదప్రజల క్షేమం కోసం ఆలోచిస్తారు.జై జగన్.కరోనా టైంలో జగన్ లేకపోతే ఏఘైయ్యొవాల్లమో

  • @sreenupallapati8108
    @sreenupallapati8108 9 днів тому +2

    ఈ వరదలు నువ్వు కొట్టుకొని పోవాలి దరిద్రం వదిలేది రా బాబు బాబు

  • @sudhakarpallepogu4595
    @sudhakarpallepogu4595 12 днів тому +59

    హే గుండూ ఇంకా మోయడానికి రాలేదేమిటా అని ఎదురు చూస్తున్న

    • @Nijam-cheppudham.
      @Nijam-cheppudham. 12 днів тому +3

      భలే చెప్పారు బ్రదర్ 😂😂 నేను కూడా ఈ గుండుసూది ఇంకా డైవర్ట్ చేయలేదు ఏంటా అని చూస్తున్నాను.

    • @vikashnandha6121
      @vikashnandha6121 9 днів тому

      Paytm batch divert chesinantha vegam ga Andaru divert cheyyaleru ga bro😂

    • @SureshRoyal-uw4qb
      @SureshRoyal-uw4qb 9 днів тому

      ​@@vikashnandha6121kammati biddava , pawala pakija va

    • @qwertyo0
      @qwertyo0 7 днів тому

      Intha erripuku ventra...
      Okkapakka vadu iddaru kattaru babu 50:50 complete chesaru ani neutral ga matladutunte....
      Nv erripuku matalu matladaventra......

  • @bv.sobhanababu8461
    @bv.sobhanababu8461 12 днів тому +21

    నువ్వు టీడీపీ కి చెందిన వాడివి నువ్వు చంద్రబాబు నాయుడు గారి నీ పొగడక జగన్ గారిని ఎందుకు పొగడతావు.

    • @KB-xc2lv
      @KB-xc2lv 9 днів тому

      2019 lo anil yadav gaadu retaining wall meeda nunchuna pics unnai choodu first phase CBN complete chesadu next jagan chesadu

    • @msr.chemistry01-gs4gv
      @msr.chemistry01-gs4gv 7 днів тому

      Bhoothulu Nani gaadu Anil yadav gadi photos chudu okkasari,gadde ramohan cbn vallae main then jail Reddy gadu only jail Reddy credit kadu both of them

  • @kalyanakrishna8279
    @kalyanakrishna8279 12 днів тому +134

    ఇక్కడ ప్రశ్న ఎవరు నిర్మించారు అనేది కాదు. ఎంతమంది రక్షింపబడ్డారు అనేది

    • @SriRHjewellerycollection
      @SriRHjewellerycollection 12 днів тому +4

      Ycp vallu opukoru kada

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 12 днів тому

      మీరు అన్నదానికి ఒప్పుకుంటాం కానీ జగన్ గాడు అలా ఒప్పుకోడు గా వాడు బెజవాడ అంతా తిరిగి నాక గోడ కట్టినట్టు గుర్తొచ్చింది అంతే నావల్ల విజయవాడ బతికింది అని మొదలెట్టాడు వాళ్లు ఊరుకుంటారా

    • @user-bz6mp4ur5q
      @user-bz6mp4ur5q 11 днів тому

      Wall katta kunte బాగును

    • @karemerakaladurgarao4276
      @karemerakaladurgarao4276 10 днів тому

      ప్రశ్న లేకుండా సమాధానం వస్తుందా sir

  • @revanthsoma1148
    @revanthsoma1148 12 днів тому +24

    ఇందులో చంద్రబాబు నాయుడు పీకింది కాదు రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిందని చంద్రబాబు నాయుడు మధ్యలో ఆపితే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడు
    మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం సిగ్గు ఉండాలి..m
    అర్థమైందా చంద్రబాబు స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేయలేదు రాజశేఖర్ రెడ్డి స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు పనికి చేయడం చేతకాకపోతే జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేశాడు

  • @Harikrishna-xk8gx
    @Harikrishna-xk8gx 11 днів тому +4

    బ్రదర్.. మీరు ఒకసారి కుమ్మరిపాలెం దగ్గర కృష్ణనది పక్కన నివసిస్తున్న మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు గురించి కూడా మీ ద్వారా ప్రభుత్వలకు, ప్రజలకు తెలిసేలా వివరించాలని కోరుకుంటున్నాను..

  • @rameshepuri3231
    @rameshepuri3231 12 днів тому +48

    Credit goes to jagan for retaining wall

  • @mallevenkataramana6534
    @mallevenkataramana6534 12 днів тому +52

    నువ్వు టీడీపీ కాబట్టీ టీడీపీ కి estau శ్రీను

    • @ramkay3805
      @ramkay3805 12 днів тому

      Nijaalu matladithe TDP kabolu. YCHEEPI laga abaddaalu cheppuku bathakala

    • @Hinduball
      @Hinduball 12 днів тому

      Kattimdi CBN garu infilo doubt ledu aithe komcham panulu undipoyai ychipi chesindnte nammalemu

    • @ajay605
      @ajay605 11 днів тому

      Marandrababu iddharu antunaru kadha endhuku malli TDP or YCP antu.

  • @phanikrishna3
    @phanikrishna3 12 днів тому +48

    అక్కడ వరద బాధితులు తిండి లేక అలమటిస్తుంటే ఈ గోడల గోల ఎందుకు.. అంటే డైవర్ట్ చేయడానికా..

  • @shivavenkat3575
    @shivavenkat3575 7 днів тому +1

    100% JAGAN has done retaining wall construction that saved krishna Lanka , I am from that place and this is people opinion there and it’s ground report

  • @venkayagurram9030
    @venkayagurram9030 6 днів тому

    ఎవరో వకల్లు కట్టారు ప్రజలు కి మంచి జరిగింది ఇప్పుడు ఏమి అయినా ఉంటే చంద్రబాబు గారు పూర్తి చేసి ప్రజలు ను కాపాడండి సార్ 🌹🌹🌹

  • @marrapumurlaikrishna8025
    @marrapumurlaikrishna8025 12 днів тому +72

    ఈ క్రెడిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది.ప్రజల సొమ్ముతో నిర్మించారు.
    వాళ్ళిద్దరికి ఎవరి పార్టీ వారు వారికి వారి ఖర్చుతో పాలాభిషేకం చేసుకోమనండి.

    • @Pavantej-oz4ij
      @Pavantej-oz4ij 12 днів тому

      Bro asalu e prasna avari valla udbhavinchinddhi konchhem aalochinchanddhi bro tatvaam bhotha padutumdhi. Gunta nakka jagan buddhi

  • @ragelaprasad5113
    @ragelaprasad5113 12 днів тому +30

    Evaru manchi chesina ma babu garu credit mingadam lo mundhu vuntaru

  • @rameshbabumallela5102
    @rameshbabumallela5102 12 днів тому +27

    ఒక్కటి కూడా పూర్తి చేయలేదు CBN, kanaka దుర్గ ఫ్లైఓవర్,బెంజి సర్కిల్ కూడా జగన్ కంప్లీట్ చేశాడు srinuu CBN ami cheyadu photos ki build up esthaduuu

    • @reddychandu8283
      @reddychandu8283 12 днів тому

      Sico chesadu evaru namaru

    • @rameshbabumallela5102
      @rameshbabumallela5102 10 днів тому +1

      @@PagidipalliChaitanya బిల్డప్ కాదు బ్రదర్ నీకు దమ్ము ఉంటే నేను పెట్టిన మెసేజ్ వర్న్గ్ అని చెప్పా గలవా????

  • @malathidendukuri5748
    @malathidendukuri5748 9 днів тому +1

    కింద నుండి కొన్ని ఏరియా లొ వచ్చింది అన్నారు కదా, అది ఎవరి గవర్నమెంట్ లొ జరిగింది??

  • @indiancricket8897
    @indiancricket8897 10 днів тому +2

    Ponilera water Budamaneru nunchi vachhindani nijam chepparu,pinunchi Rajasekhar reddy vuccha posadani pracharam cheyaledu santhosam

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 12 днів тому +109

    యెదైనా ప్రభుత్వాలేచేయాలికదా? పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి! ప్రజలకు మేలుజరగాలి, రక్షణచేయాలి!

    • @geethureddy4117
      @geethureddy4117 12 днів тому +6

      💯 Currect bro

    • @Sankarjyo
      @Sankarjyo 12 днів тому

      Kani meme kattamu ani ychip vallu antunnaru .start chesindi cbn gaaru. Shavamunda koduku burada raajikiyaalu

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 12 днів тому +5

      Manchi. Reddylu. Miru.

    • @udayaindukuri2751
      @udayaindukuri2751 12 днів тому +3

      Correct sir

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 12 днів тому +2

      ఈమధ్య ఏ రెడ్డిని చూసినా తిట్లు తింటున్నారు ఈయనెవరో మంచి రెడ్డి గారు లా ఉన్నారు

  • @MSTrendzz
    @MSTrendzz 12 днів тому +92

    Very clean explanation

  • @dr.sashideepthreddy3696
    @dr.sashideepthreddy3696 12 днів тому +18

    Hyderabad లో hitech City లో సైబర్ టవర్స్ ఎవరు మొదలుపెట్టారు? ఎవరు complete చేసి credit దక్కించుకున్నారు???? అందరికీ ఒకే న్యాయం ఉండాలి.

    • @SrikanthSistu-x6i
      @SrikanthSistu-x6i 12 днів тому

      Shila palakam vesesi at least punadi kuda veyinchaledu bro Neduramalli garu, aa vishayam niku Telida?

    • @ajay605
      @ajay605 11 днів тому +1

      Hitech City Jagan & YCP vallu complete chesaru ippudu happy na meeru
      Janalu save ayyara ledha chudakunda maa party ante maa party ani pracharam chestunte elanti vallana manam vote vestundi anipistundi.

    • @SrikanthSistu-x6i
      @SrikanthSistu-x6i 10 днів тому

      @@ajay605 Bro, adhe kadu bro, charminar, Golkonda,last ki Delhi lo kutubh Minar kuda Jalagan Gade kattinchadu konnalla tarvata Jalagan gadu ilage pracharam chestademo bro.

  • @mahalakshmimahalakshmi5104
    @mahalakshmimahalakshmi5104 5 днів тому +1

    Jagan Anna super.

  • @keerthi888
    @keerthi888 3 дні тому

    రిటర్నింగ్ వాళ్ల గురించి బాగా చెప్పారు ఒకసారి అమరావతికి కూడా పోయి వరదలు వచ్చినప్పుడు అది కూడా ఒకసారి చూపించి ఉంటే బాగుండేది

  • @srinivasulumidde3330
    @srinivasulumidde3330 12 днів тому +43

    అయ్యా సామీ అపు ని అన్వేషణ ని వాల్ గోల, ఈ వాల్ వలన ప్రజలకు మంచి జరిగిందా లేదా అది చెప్పు చాలు ఈ సుత్తి ఎందుకు బ్రో ఆ క్రెడిట్ ప్రజలు ఇచ్చినారు నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదులే

  • @rebel4239-l2m
    @rebel4239-l2m 12 днів тому +44

    Jagan anna kattadu

  • @bashakhajipeta831
    @bashakhajipeta831 12 днів тому +20

    Jagan garide credit.Jai Jagan, Jai Y.S.R.Party.

  • @satyamnarayana9854
    @satyamnarayana9854 12 днів тому +1

    మహానుభావా ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం జగన్ ఇచ్చాడు . చంద్రబాబు ఇవ్వలేదు

  • @venkat0117
    @venkat0117 11 днів тому +1

    CBN ఎం స్టార్ట్ చేసాడు బ్రదర్.....జగన్ కుల్చడానికి...ఏది 4 చెప్పు....
    నువ్వే చెప్తునాో కదా ఈ కరకట్ట YSR గారు START చేసారు అని....మరి CBN start చేసింది ఏంటి.
    నువ్ పక్కా టీడీపీ అని తెలుస్తుంది

  • @BAnandBanand-mm7qo
    @BAnandBanand-mm7qo 12 днів тому +17

    90 percent jagan gaaru ❤

  • @venkateshs4606
    @venkateshs4606 12 днів тому +13

    శ్రీను గారు మీరు చెప్పిన ఆ లీకేజీ ఎక్కడ ఉంది మరియు అది ఎవరి హయాంలో జరిగింది చెప్పండి

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 12 днів тому +55

    Budameru ku kuda edina permanent solution cheste baguntundi
    Jai Andhra pradesh ✊️
    Jai kanaka durga mata 🙏

  • @kakumanurajashekarreddy6512
    @kakumanurajashekarreddy6512 9 днів тому +2

    ఇద్దరు ఎలా తీసుకుంటారు, క్రెడిట్ గోస్ టూ జగన్, బుద్దిండి మాట్లాడితున్నావా

  • @siddappasiddappa1508
    @siddappasiddappa1508 8 днів тому +1

    మీకి ఎంత మంచి చేసిన వైఎస్ఆర్ చెదవాడు

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki6621 12 днів тому +19

    పూర్తి గా కట్టినవాడు మగాడు.

    • @janardanadev3845
      @janardanadev3845 12 днів тому

      పోలవరం , భోగాపురం, మెడికల్ కాలేజీలు, పోర్టులు అమరావతి అన్నీ ఓపెనింగ్ చేసేది చంద్రబాబే.

    • @janardanadev3845
      @janardanadev3845 12 днів тому +1

      మూడు రాజధానుల వాడు మాడాగాడు.

    • @Humanrights-ze5gq
      @Humanrights-ze5gq 12 днів тому +1

      Jai jagan ❤

  • @RameshB.17
    @RameshB.17 12 днів тому +40

    Meeru chepindi Correct Anna, kani oka point miss chesaru, CBN garu Wall height 18 Feets construction chesaru ayitha Jagan garu 14 Feet height tho wall construction chesaru...

    • @suribabu5471
      @suribabu5471 12 днів тому

      ఒరేయ్ వెర్రి పూకా 18 అడుగులు అని చంద్రబాబు ప్రపోజల్ చూపించగలవా ? నేనైతే అసలు కృష్టా నదిని వేరే చోటకి మాటచగలను అని కూడా మీ చంద్రబాబు చెప్తాడు

  • @BAnandBanand-mm7qo
    @BAnandBanand-mm7qo 12 днів тому +10

    Jai jagan Anna ❤

  • @raodb3679
    @raodb3679 10 днів тому +1

    జల దిగ్బంధం లో ప్రజలు కొట్టుమిట్టాుతుంటే తగుదునా అని అక్కడికెళ్లి రిటైనింగ్ వాల్ను కట్టించిన ఘనత తీసుకోవాలని ప్రత్నించింది గత ప్రభుత్వ పెద్దలు. అదీ ఎవరో తెలియని వాళ్ళు వ్రాసిచ్చిన స్క్రిప్ట్. నిజమెంతో తెలుసుకోకుండా ఫూల్ అవడం అవసరమా,?

  • @sreenivassharma7186
    @sreenivassharma7186 7 днів тому

    100 సంవత్సరాలలో 17 సార్లు వరదలు వచ్చి విజయవాడ లో ఉంటున్న 3,00,000 మందికి కష్టాలు తెచ్చిన బుడమేరు మీద కరకట్టకుండా, ఇప్పటికీ ఎవ్వరూ లేని అమరావతి మునగకుండా కరకట్ట కట్టడుతుంటే మీకు ఇతని సిన్సియారిటి పై మీద అనుమానము కలుగా లేదు అంటే విచిత్రంగా అనిపిస్తున్నది.

  • @panimunna4760
    @panimunna4760 12 днів тому +15

    Jai jaganna

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 12 днів тому +7

    కృష్ణా నదికి అడ్డంగా గోడ కడితే ముంపు ఇంకా ఎక్కువగా ఉంటుంది.కట్టింది అడ్డంగా కాదు.కృష్ణానదికి వరదలు వస్తే కృష్ణ లంక మొదలైన ప్రాంతాలు ముంపుకి గురై చాలా ఇబ్బంది పడుతున్నారు అని ఆ ముంపు నుంచి రక్షణ కోసం రిటైనింగ్ వాల్ కట్టారు.ఇలా రెండు మూడు చోట్ల కట్టారు

  • @radhabhaskar467
    @radhabhaskar467 12 днів тому +16

    Bro super six గురించి,,వడ్లమండ్లేరు ఇంజి నేరింగ్ కాలేజీ గురించి ,,,వీడియో చెయ్యండి bro,,may be చెయ్యమనుకుంట

  • @haribabuaddepalli3543
    @haribabuaddepalli3543 10 днів тому +1

    ఒక్క రిటైనింగ్ వాల్ నే పూర్తి చేస్తేనే ఇంత క్రెడిట్ వచ్చింది
    అలాగే పోలవరం అమరావతి రోడ్లు కూడా చేసి వున్నట్లయితే వైసీపీ మళ్లీ గెలిచేది అది అర్థం చేసుకోవట్లేదు మా నాయకులు

  • @nnssrr7543
    @nnssrr7543 10 днів тому

    సార్ ఎవరు కట్టినా ఎప్పుడు కట్టినా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ ఘనత చెందుతుంది. ఏ నాయకుడు కూడా వాళ్ళ చేతి సొమ్ము పెట్టి కట్టలేదు.

  • @user-vu3uf4np3g
    @user-vu3uf4np3g 12 днів тому +16

    కట్టిన రిటయినిoగ్ వాల్ కూల్చనoదుకు మనము పదకొoడానoద రెడ్డి గారికి ఘన సన్మానం చేయాలి.

  • @ashokkiranvarma2003
    @ashokkiranvarma2003 12 днів тому +21

    అద్భుతంగా చెప్పారండి బ్రదర్ మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఆ దుర్గమ్మ కృష్ణమ్మ దయవల్ల జగనన్నకు అటువంటి రివర్స్ ఆలోచన లేకుండా చేయడం ఎంతో గొప్ప విషయం

    • @janakivemuri6117
      @janakivemuri6117 10 днів тому

      Nuvvu ranku bonku kamma avvadam maa duradrusta mee kqmma lanthanide n8krustulu liers cheaters orapamchamu lo inkevvaru undaru

  • @mbs2296
    @mbs2296 12 днів тому +27

    This credit goes to both CBN & Jagan garu.
    Honestly both 🎉

  • @sudhakarnuthalapati3375
    @sudhakarnuthalapati3375 7 днів тому +1

    100/credit goes jajanna

  • @mohanaraomurru432
    @mohanaraomurru432 8 днів тому

    నీ మనసోల్లో ఉద్దేశం అర్ధం అయ్యింది బ్రదర్

  • @venky007-z6s
    @venky007-z6s 12 днів тому +11

    Poniley at least 50 per ichavu credit jagan ki, thumbline chusi 100 cbn cattadu antavanukunna . At least happy 😂😂

  • @venkateswararao7795
    @venkateswararao7795 12 днів тому +16

    శ్రీనివాస్ గారు కూల్చకుండా కంటిన్యూ చేసినందుకు ఈ క్రెడిట్ ఆయనకే ఇద్ద మండి సార్😂😅😅

  • @anushakrishna1085
    @anushakrishna1085 12 днів тому +10

    Jai jagan anna

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 9 днів тому

    అడ్డంగా కాదురా
    కృష్ణలంక కు వరద నీరు రాకుండా కట్టిన గోడ - రిటైనింగ్ వాల్

  • @giridhar4632
    @giridhar4632 10 днів тому

    శ్రీ శ్రీనివాస్ గారు నమస్కారం.మీరు మంచి మంచి విషయాల మీద వీడియోలు చేస్తుంటారు.నేను ఒక ఇన్నోవిటర్ ను.నేడు ప్రపంచంలో అనేక మంది పురుషులు శ్రీఘ్ర స్ఖలనం సమస్యతో బాధ పడుతున్నారు.దీని వలన స్త్రీలకు ఎవ్వారి తొను అనగా చివరికి తన తల్లి తండ్రులతో ను చెప్పుకోలేని సమస్య.దీనికి మార్కెట్లో కొన్ని మందులు ఉన్నాయి కానీ దీనివలన దుష్ప్రభావాలు ఎక్కువ.యిప్పటికీ కొంత మంది యీ సమస్య పరిష్కారానికి స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ మరియు sqeesing టెక్నిక్ ను కనుగొన్నారు కానీ యిది అంత సులభం కాదు.దీనికి భిన్నంగా ప్రపంచం లోనే మొట్ట మొదటిసారి ఎలాంటి మందులు వాడే అవసరం లేకుండా ప్రతి ఒకరు సులభంగా చేయగలిగే TRI-P టెక్నిక్ ను కనుగొన్న ను.దీని వలన కనీసం 15 నిమిషాలు అదనంగా రతి క్రియ కొనసాగించ వచ్చు.దీనిని ప్రజలకు తెలియ జేయాలని కోరిక మీరు సహాయం చేయగలరా.యీ సమస్య వలన సమాజం లో అనేక అర్ధాలు జరుగుతున్నాయి. M.Giridhar Rao. 7670952228

  • @sreedharpaladugu68
    @sreedharpaladugu68 12 днів тому +16

    Chinna road veyaledu kani, vedu wall kattadu anta memu nammali

    • @kiranmarri9367
      @kiranmarri9367 12 днів тому +4

      Nammakunte chavu...velli akkada prajalani adugu..evadu kattado..

    • @saiprasad170
      @saiprasad170 12 днів тому

      Height taginchi kataru

    • @Ki-v5y
      @Ki-v5y 12 днів тому

      క్షళ్ళు దెంగాయ, వెళ్లి కృష్ణ లంక ప్రజల ను అడుగు గుద్ద మీద తంతారు

    • @kgfprince6630
      @kgfprince6630 12 днів тому

      ni anamakalm avadiki pani ledu ra pulka, education nd medicine lo manchi chesi dammuna nayukudu , covid lanti situation lo desa desalu allakolam ayina paristhi lo kuda ap parajalki vaccination door to door , schemes peda parajalaki andala chesaru ,apudu covid lo patinchukopothe govt em ayipoyavaro alochinchu ,manchi ni opukolenapudu gamuna undi ,pulka nvu ni buddhi

    • @Twins-shorts-0204
      @Twins-shorts-0204 12 днів тому +2

      ​@@kiranmarri9367ఏమి చేసిన జగన్ అన్న ఒక water బాటిల్ help కూడాఇవ్వలేదు అది జగన్ అన్న టాలెంట్

  • @user-ts6dj8qz1k
    @user-ts6dj8qz1k 12 днів тому +24

    ప్రజల డబ్బు,అందువలన ప్రజల credit.వాళ్ళు పనివాళ్ళు.ప్రజలే వాళ్ళని పనికి పెట్టుకున్నారు.

    • @apkumar8569
      @apkumar8569 12 днів тому +2

      ప్రజలు అవసరాలకు అనుగుణంగా పని చేసే ప్రభుత్వం ఉంటేనే కదా.....

    • @user-ts6dj8qz1k
      @user-ts6dj8qz1k 12 днів тому +2

      @@apkumar8569 పనిచేసింది కదా.మేస్త్రి ఇల్లుకట్టి దానిని నేను కట్టించాను అంటే ఎలా బ్రో.

    • @DCRofficial_1
      @DCRofficial_1 10 днів тому

      Ye govt kaina ade vartisthundi kadaa Mari. CBN gaaru hi tech city nene kattanu antaremti. Adi prajala somme kada. CBN just sevakudu. Akkada kuda ground level workers Pani chesaru.

  • @koteswararaokalaparthi6742
    @koteswararaokalaparthi6742 12 днів тому +30

    ఏ సీఎం వచ్చినా బుడమేరు బాగు చెయ్యరు .

    • @swarnadas2763
      @swarnadas2763 12 днів тому +6

      Ippudu " Budameru " goorchi alochana cheyandi ( retaining wall) subject kaadu credit/ debit lekkalenduku Saar??? 😢😮😅😊

    • @annamrajuparameswari4643
      @annamrajuparameswari4643 12 днів тому

      ​@@swarnadas2763yes

  • @VenkatesswraRao
    @VenkatesswraRao 7 днів тому

    Super. Msg. Sir. Jaijagan. Sir❤❤❤

  • @kkkumarnalli107
    @kkkumarnalli107 10 днів тому +1

    Bro free gas,free 3 gas cylinder,dsc,32,000 women's return to the andhra,dsc.