రేడియో టీవీల్లో బాగా పాపులర్ ఐన ఈ పాటని ఎలా మర్చిపోగలం.| Krishna Super Hit Movie | Old Telugu Songs

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 432

  • @venkataramayyakhanderayani1803
    @venkataramayyakhanderayani1803 8 місяців тому +23

    Superb. ఇలాంటి పాటలు మళ్ళీ రావు. వినలేము. ఈ రోజుల్లో గోల తప్ప పాటను ఆనందించలేకపోతున్నాము.

  • @gudipudikoteswararao8713
    @gudipudikoteswararao8713 3 роки тому +37

    తెలుగు మాటల కమ్మదనం అద్భుతం ఈ పాట...కృష్ణ గారు మీరూ సూపర్ 🙏💐

  • @omnamahshivayaom7948
    @omnamahshivayaom7948 3 роки тому +36

    సూపర్ సాంగ్ యేపుడు వినాలి.
    మధురమైన నాకు నచ్చిన పాట
    సాహిత్యం ఒక గొప్ప. కృష్ణ యాక్టింగ్ సూపర్ గా ఉంది.
    చలం సహజ గ ఉన్ధీ ఛాయాగ్రహణం.

  • @kundaramsatyanarayana8338
    @kundaramsatyanarayana8338 3 роки тому +30

    తేనె లొలికె పాట. మళ్లీ మళ్లీ వినాలనిపించె పాట. బాలు గారు అచ్చం కృష్ణ గారే పాడారేమో లా పాడారు. 👏👏👏

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 3 роки тому +20

    పాత పాటలు వింటుంటే గత మధురమైన జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్నాయి

  • @kaladar5377
    @kaladar5377 3 роки тому +95

    ఈ పాటలో చల్లటి వాతావరణం , ఆహ్లాద్ధ కలిగించే బావం ఉంది. ఈవెన్ 90's లో కూడా ఈ పాట ఎంతో ప్రచుర్యం పొందింది. 2015 తరువాత మొత్తం ప్లాస్టిక్ మాయం, అంత కమర్షియల్ అయ్యింది. ఆనందాన్ని దూరరం చేసే tv సీరియల్లు మొదలయ్యింది

  • @wisdom2885
    @wisdom2885 3 роки тому +35

    ....కృష్ణ గారు హావభావాలతో .....బాలు గారు అద్భుతమైన గాత్రం తో......తెరకెక్కిన మరపురాని. పాట.......

    • @satyanarayanakadakuntla128
      @satyanarayanakadakuntla128 3 роки тому +2

      నాకు మరింత ప్రకృతి వీడియోలను ప్రోత్సహించండి, నా ఛానెల్‌ను సభ్యత్వాన్ని పొందండి
      ua-cam.com/video/XI5FO6eCx9M/v-deo.html

  • @srinivascharagondla4049
    @srinivascharagondla4049 8 місяців тому +4

    చాలా అర్థవంతం అయిన పాట, పువ్వులు, నవ్వులు ఎంత ముఖ్యం అని పాట లో మంచిగా చెప్పారు

  • @salalagolden8294
    @salalagolden8294 3 роки тому +23

    నవ్వులూరువ్వే పూవమ్మా....
    నవ్వులూరువ్వే పూవమ్మా...
    నవ్వులూరువ్వే పూవమ్మా ..
    నీనవ్వులు నాకు ఇవ్వమ్మ...
    ఉన్న నాలుగు నాళ్ళ నీలా...
    ఉండిపోతే చాలమ్మ....
    నవ్వులూరువ్వే పూవమ్మా
    నీనవ్వులు నాకు ఇవ్వమ్మ...పూవమ్మా..
    ఆకులా పైఎదలో నీ ఆడతనాన్ని దాచావో
    రేకుల కెంపులలో నీ రేపటి అసలు నింపవో...
    ఆ ముసుగు తీసిన ముద్దు ముఖానా...
    మొగ్గ సొగసే ఉందమ్మ...
    నవ్వులూరువ్వే పూవమ్మా...
    నీనవ్వులు నాకు ఇవ్వమ్మ...పూవమ్మా
    ఈ తోట మొత్తము కమ్మినది...
    నీదొర వయసు అందాలు..
    ఈ గాలి మత్తులో ఉన్నవి...
    నీ కన్నెవయసు కైపులు...
    నువ్వు వలకపోసే వంపుసొంపులకు
    ఒడిని పడతా నుండమ్మా...
    నవ్వులూరువ్వే పూవమ్మా...
    నీనవ్వులూ నాకు ఇవ్వమ్మా..పూవమ్మా
    ఏకొమ్మకు పుచావో ఏ కమ్మని తేనెల తెచ్చావో..
    ఏపాటకు మురిసేవో, ఏ తేటికి విందులు చేసేవో...
    అపాటగానో తేటిగానో పదినాళ్లున్న
    చాలమ్మా...
    నవ్వులూరువ్వే పూవమ్మా..
    నీనవ్వులు నాకు ఇవ్వమ్మా..పూవమ్మా
    సూపర్ సాంగ్ బాలు గారి పాటలలో
    ఇదొక ఆణిముత్యం...🌷🌼🌻🍀🌹

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 8 місяців тому +1

      Good collection brother. You have good taste. ❤

    • @లోకనదంయాదవ్
      @లోకనదంయాదవ్ 7 місяців тому

      Ok

    • @ssiwannaiidu9113
      @ssiwannaiidu9113 7 місяців тому +1

      నీ రేపటి ఆశలు, మరియు నీ మనసు క్తెపులు సరిదిద్దాలి
      చాలా చక్కని పాట పాట లిరిక్స్ వ్రాసిన మీకు మరియు వీడియో పెట్టిన వారికి ధన్యవాదాలు

  • @srivenkatacharyulut8332
    @srivenkatacharyulut8332 3 роки тому +6

    బాలూ గారు కృష్ణ గారి కోసమే పుట్టారనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం

  • @ugandharnagelli3736
    @ugandharnagelli3736 3 роки тому +130

    100 సార్లు విన్నకాని మరల వినాలి అనిపించే సాంగ్, బాలు నీ మరిచి పోలేక పోతున్నాము ఈ సాంగ్ వింటుంటే కృష్ణ గారి నటన అదుర్స్.

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +3

      Nizamandi Sir Chaala Eadupu Vasthundi ANDI 😧😧😧😧😧😧😧😧

    • @satyanarayanathakkala9875
      @satyanarayanathakkala9875 3 роки тому +3

      Naku kuuda edpuvasthundhi

    • @satyanarayanathakkala9875
      @satyanarayanathakkala9875 3 роки тому +4

      @@vanisri8180 yevvariki cheppina thirani manasika vedhana

    • @Venkata-y9e
      @Venkata-y9e 3 роки тому

      @@vanisri8180 b

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 8 місяців тому +1

      Very melodious song with meaningful lyrics depicted essence of life value to delve as flowers in humanity. Great meaning. ❤

  • @ssdschannel4735
    @ssdschannel4735 3 роки тому +89

    ఆనాటి రేడియో లో వచ్చిన ఈ పాట ఈ రోజు వింటే.పాత రోజులు .కాలం గుర్తి వచ్చాయి

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +95

    నవ్వులు రువ్వే పువ్వమ్మ నీ నవ్వులు
    నాకే ఇవ్వమ్మా పువ్వమ్మా.ఏ తరములో
    నైనా యేన్ని యుగాల లో నైనా అతి మధుర మైన పాట సూపర్.

  • @mangarichandrashekar4113
    @mangarichandrashekar4113 3 роки тому +50

    ఈ పాట కు డాన్స్ మాస్టర్ ఎవరో కానీ సూపర్ కొరియోగ్రఫీ. బాలు గారు గాత్రం పాటకు ప్రాణం

  • @devisrinu8401
    @devisrinu8401 3 роки тому +40

    మనిషి జీవితాన్ని... పూల జీవితాన్ని పోల్చుతూ అద్భుతమైన రచన...
    హీరో కృష్ణ గారు అద్భుతమైన అభినయం... ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు.... మంచి చిత్రీకరణ దర్శకులకు కృతజ్ఞతలు.
    😍😍😍

  • @dabbirusrinivasarao3758
    @dabbirusrinivasarao3758 3 роки тому +1

    అద్భుతమైన సాహిత్యం.... జీవిత శిఖర లోతుల్ని ఆవిష్కరించారు.

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 роки тому +110

    గాజుల కిష్టయ్య చిత్రం లోని ఈ పాట ఒక మంచి పాట

  • @shanamrajuvarma8896
    @shanamrajuvarma8896 3 роки тому +53

    సూపర్ సాంగ్

  • @rameshbachu2991
    @rameshbachu2991 3 роки тому +49

    ఇలాంటి పాటలు వింటుంటే ఆనాటి రోజులు మళ్లీ రావాలి అనిపిస్తుంది

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +30

    మరులేనిది మరుపు‌రానిది‌ ఈ అద్బుతమైన పాట‌

  • @satyanarayana4035
    @satyanarayana4035 3 роки тому +39

    అందమైన గులాబీ లాగా గుభా లించే పాట.

  • @vijaykumar-zv9zp
    @vijaykumar-zv9zp 8 місяців тому +1

    హావభావాలు చాలాబాగున్నాయ్ సూపర్ స్టార్ కృష్ణగారివి

  • @chavalisekhar4
    @chavalisekhar4 3 роки тому +34

    గాజుల కిట్టయ్య లొ మంచి పాట
    కె, వి, మహదేవన్, సంగీతం super

    • @Srip2009
      @Srip2009 3 роки тому

      As usual
      KV Mahadevan garu the great!

  • @venkateshtr4823
    @venkateshtr4823 3 роки тому +29

    Krishna sir, professional itic performance super

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 3 роки тому +15

    ఓహ్! చాలా పాపులర్ సాంగ్🌹🌹🌹🌹🌹

  • @chittibabuswa
    @chittibabuswa День тому

    ఇలాంటి వింటే ఉన్న నాలుగు రోజులైనా ఆరోగ్యం గ బ్రతుకుదాం

  • @jyothinivaskaveti3971
    @jyothinivaskaveti3971 3 роки тому +3

    మనసు దోచుకునే పాట సూపర్ స్టార్ నటవిశ్వరూపం

  • @syedraqeeb7916
    @syedraqeeb7916 3 роки тому +22

    Fantastic song, super star Krishna super awesome handsome.

  • @mnvsambasivarao6228
    @mnvsambasivarao6228 3 роки тому +20

    Exellent performance by Super star Krishna.

  • @adisesuperiyanna1427
    @adisesuperiyanna1427 3 роки тому +2

    SUPER SONG KRISHNA GARU, SUPER BALU,GARU SUPER 🌻🌻🌴🌴🌴🌴🌹🌹🌹🌹🌷🌷🌷🌾🍁🍁🍁🍁🍁🏵🌸💐

  • @salapuramunaidusalapuvanip2587
    @salapuramunaidusalapuvanip2587 3 роки тому

    సూపరో సూపర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇలాంటి పాటలు ఎన్నిసార్లు చూసిన మళ్లీ మళ్ళీ చూడాల్సిందే నేను చేలాసార్లు చూసాను మళ్లీ తేదీ 4/7/21 నీ చూశాను

  • @satyanandam3444
    @satyanandam3444 3 роки тому +24

    Sri KVMahadevan Gari tunes always heart touch, Aatrya Garu, Aadurthi subba rao and super star Krishna good combination.

  • @sivajiGuddati
    @sivajiGuddati 7 місяців тому +2

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఆనాటి స్వర్ణ యుగములో నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ చాలా చాలా గొప్ప వాళ్ళు

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 3 роки тому +5

    🙏 super super ❤️🙏 Jai Hind Jai Bharat

  • @muralikrishnadommeti
    @muralikrishnadommeti 6 місяців тому

    🎉 Super Star కి అప్పట్లో Hit song.... all time super

  • @madhusudhanasunkara7727
    @madhusudhanasunkara7727 3 роки тому +10

    🙏🙏🙏 SPB. Unforgettable songs. Super Star 🌟🌟🌟 always Super Star

  • @chittibabuswa
    @chittibabuswa День тому

    గుర్తుకొస్తున్నాయి రేడియో ముందు కూర్చొని పాటలు విన్న రోజులు గుర్తుకొస్తున్నాయి పాటలు కోసం స్కూల్ కి లేటుగా వెళ్లి పి ఈ టి సార్ తో తన్నులు తిన్న రోజులు గుర్తుకొస్తున్నాయి మరపు రాని రోజులు అవి మరపు రాని పాటలవి

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 роки тому +10

    Enta manchi paata..
    Vintunnanta sepu edo teliyani aanandam
    Baalu gaari voice letha ga chaala baagundi
    Ty..for all the team

  • @umrumr11
    @umrumr11 3 роки тому +5

    Super star krishna garu🌹 super action...ee song ever green hit...felt very happy. 🙏

  • @ilovemyindia1977
    @ilovemyindia1977 3 роки тому +8

    ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గారు 👍

  • @anwarshaik144
    @anwarshaik144 3 роки тому +35

    One n only SUPER STAR KRISHNA....

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +6

    గాజుల కిష్టయ్య చిత్రము లోని పాట
    సూపర్ ఎంత కాలమ్మైన మధురమైన
    ఈ పాట మధి నుండి మరవలేని .పాట.

  • @illapagnanakumar6671
    @illapagnanakumar6671 3 роки тому +4

    బాలు. గారికి. కోటి. దండాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏🙏🙏🙏🙏

  • @shaiknoorulla4957
    @shaiknoorulla4957 10 місяців тому +1

    Super star Krishna always nice

  • @alagarivenkatesh4907
    @alagarivenkatesh4907 3 роки тому

    సూపర్, సాంగ్స్,కాని, పాత పాటలు ఇలానే వుంటే బాగుంటుంది, కోన్ని పాటలను రీమిక్స్ చేసి, చేసి గొడుతున్నారు

  • @mohammadibrahim9748
    @mohammadibrahim9748 3 роки тому +6

    Old is Gold , Excellent song.

  • @umrumr11
    @umrumr11 3 роки тому +4

    super.... Super... Super..... song... old melody song in radio.... 👌🌹

  • @chittaranjanreddy3952
    @chittaranjanreddy3952 3 роки тому +10

    Baalu paata -krishna gaaru padinatle vuntundi great swargheeuya baalu
    Neeku joharlu

  • @mendesatyanarayana1001
    @mendesatyanarayana1001 6 місяців тому

    Ever green song... Hats off krishna gaaru

  • @SrinivasSrinivas-vy6el
    @SrinivasSrinivas-vy6el 7 місяців тому +1

    హాయ్ ❤సూపర్ ❤వెరీ ❤️సూపర్ ❤️సూపర్ ❤️👍👌🌺💐t. శ్రీనివాస్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️n 💐s 💐k 💐సూపర్ 💐సూపర్ ❤❤❤❤❤👍👌🌹

  • @badavathulasomasekhar787
    @badavathulasomasekhar787 3 роки тому +10

    What a song, fantastic,mind blowing

  • @kjanardanaswamykuchibotla4214
    @kjanardanaswamykuchibotla4214 3 роки тому +4

    ఆదుర్తి సినిమా.పోయినా పాటలు గుర్తుంటాయి

  • @chelmaravisharma3542
    @chelmaravisharma3542 6 місяців тому

    Jai.super.star.krishna.garu.❤❤❤

  • @ajaykumarvengaladas610
    @ajaykumarvengaladas610 Рік тому

    ఆకుల పైఎదలో నీ ఆడతనాన్నీ దాచావు
    రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు

  • @satyanarayanrao2618
    @satyanarayanrao2618 6 місяців тому

    An evergreen melodious song by Legendary singer S P Balasubramaniam Sir ...An unique voice

  • @srikanthsanaka8669
    @srikanthsanaka8669 3 роки тому +7

    Very Great Song i remember of my school days!!!!

  • @ramanaraoav3219
    @ramanaraoav3219 3 роки тому +4

    Excellent song..I like it. Music by KV Mahadevan is melodious..a classic..

  • @ravikumarkumar5820
    @ravikumarkumar5820 3 роки тому +10

    Super superstar

  • @KrishanyalaKrishan-bv6rx
    @KrishanyalaKrishan-bv6rx 8 місяців тому +1

    Gajulakrishnayyamovi❤❤❤❤❤❤💯👍

  • @rambabulavuri5820
    @rambabulavuri5820 3 роки тому +11

    ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ చూడలేము వినలేము.......

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048 3 роки тому +14

    Excellent song. Spb, kvm and super star combination good.

  • @HCSC2022
    @HCSC2022 3 роки тому +2

    Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 one &only 🌟....... KRISHNA........ 🌟 of 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever...NO 1 🌟...
    .

  • @humanizam6786
    @humanizam6786 3 роки тому

    హ.హహ..నిజంగా రేడియో లో విన్నట్లు వున్నాది....

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 3 роки тому

    Super star Krishna,Jarinawahab నటించిన గాజులకిష్టయ్య మూవీ లోని ఈ పాట సూపర్.

  • @prasadjoshi1985
    @prasadjoshi1985 3 роки тому +8

    First view. Watched the movie in my childhood. As rojullo radio lo chala frequent ga vachedi yee song

    • @satyanarayanakadakuntla128
      @satyanarayanakadakuntla128 3 роки тому

      నాకు మరింత ప్రకృతి వీడియోలను ప్రోత్సహించండి, నా ఛానెల్‌ను సభ్యత్వాన్ని పొందండి
      ua-cam.com/video/XI5FO6eCx9M/v-deo.html

  • @dthlnfo5834
    @dthlnfo5834 3 роки тому

    గోల్ హిట్

  • @muddadavenkatarao1970
    @muddadavenkatarao1970 Рік тому

    మంచి సాహిత్యం, ఇష్టం అయన గేయం

  • @Truthlover4ever
    @Truthlover4ever 3 роки тому +16

    I Still couldn't believe that this is sung by SPB sir, same Krishna sir's voice!

  • @naveenc8575
    @naveenc8575 3 роки тому +103

    ఆరోజుల్లో మాకు సినిమా హాలు వుంది మా హలో ఈ సినిమా 100 DAYS ఆడింది

    • @bhaskarraonammi2516
      @bhaskarraonammi2516 8 місяців тому +2

      Area

    • @Guna-c9c
      @Guna-c9c 8 місяців тому +1

      Very good brother

    • @rkreddyrkreddy9141
      @rkreddyrkreddy9141 8 місяців тому +1

      What about now please tell us

    • @srinivaspeddinti4643
      @srinivaspeddinti4643 7 місяців тому +1

      ఎ వూరు బాబు నవీన్ మీది అండి

    • @radboys5877
      @radboys5877 7 місяців тому +2

      Maku aa rojullo nu ledu , ee rojullo kooda ledu Sir cinema hall 😂 edo Ala nadichipotondi life.

  • @chimatavenkateswararao2441
    @chimatavenkateswararao2441 8 місяців тому +1

    బాలు,కృష్ణ ఇద్దరూ ఒకటే

  • @radhakumari209
    @radhakumari209 8 місяців тому

    ఆ సిన్మాలు పాటలు అద్భుతం

  • @sankarraojami5521
    @sankarraojami5521 9 місяців тому +1

    Enni sarlu vinna chusina tanivitiradu great

  • @srinivaspalakurty3329
    @srinivaspalakurty3329 3 роки тому +9

    Krishna gari ee movie Gajula krishnaiah.
    Excellent movie.. Every day we use to listen.
    Krishna gari action great 🙏🙏🙏

  • @nirmalpeddinti2272
    @nirmalpeddinti2272 2 роки тому

    ఇలాంటి పాటలతో మనలోనే ఉంటారు బాలూ గారు

  • @rameshchanda4189
    @rameshchanda4189 Місяць тому

    1999 .ఈ సినిమా చూసిన నీను ❤❤

  • @someshwarreddy9632
    @someshwarreddy9632 3 роки тому +4

    Great SPB.

  • @sapsm1867
    @sapsm1867 3 роки тому +11

    Miss you balu garu!! 😔😔
    BTW, the leading lady in this movie is Bollywood heroin Zareena Wahab, Telugu girl!

  • @ramamurthyr2665
    @ramamurthyr2665 3 роки тому

    Paata chinnanaati jnaapakaalu gurthukostaayi jai superstar my life time fan

  • @venkatraooruganti6334
    @venkatraooruganti6334 3 роки тому +7

    Hatsoff krishnaa and SP

    • @wisdom2885
      @wisdom2885 3 роки тому

      Well said sir...Your words 100% correct...

  • @bikshapatibikshapati6320
    @bikshapatibikshapati6320 8 місяців тому +2

    సూపర్ సినిమా.సపర్.పాటలు.సుపర్.కథ.సుపర్.స్టార్.కృష్ణ.సుపర్.నటన.కలసి‌మంచిసినిమా.🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @pushpeswararao9894
    @pushpeswararao9894 3 роки тому +5

    Atreya adhurthi Kv mama N మన బాలు. Marichpoleni మనుషులు

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 8 місяців тому +1

    Super good night

  • @bandrubandru8685
    @bandrubandru8685 3 роки тому +4

    Super srar Krishna garu, and sp balu garu both were legends.

  • @ravikanthasoori4565
    @ravikanthasoori4565 3 роки тому +6

    Excellent song

  • @bankakomali1026
    @bankakomali1026 3 роки тому +3

    Excellent song Krishna garu acting is awesome

  • @bggp6966
    @bggp6966 3 роки тому

    Super super super, no words to say about Super star Krishna Garu! I just adore him !

  • @maheshpoola1330
    @maheshpoola1330 7 місяців тому

    Ma amma favourite song kani ma amma leru epudu vinadanikki😢😢😢😢miss you ma❤

  • @s.k.srinath4352
    @s.k.srinath4352 3 роки тому +4

    ❤️SUPER DUPER S O N G...❤️

  • @trueindian8868
    @trueindian8868 8 місяців тому

    Dhol and tabula made whole song more beautiful 😍

  • @manjunathgoud
    @manjunathgoud 3 роки тому +8

    We must say thank god to given such opportunity to listen these songs

  • @nagaamruthakumar9336
    @nagaamruthakumar9336 3 роки тому +2

    JAI SUPER STAR KIRSHNA

  • @gopimohan6816
    @gopimohan6816 3 роки тому +4

    Legend Superstar Krishna

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 8 місяців тому

    Super. We miss you Krishna garu n Balu sir.

  • @rvr285
    @rvr285 6 місяців тому

    Evergreen Hero on silver screen Krishna garu.

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 3 роки тому +13

    Old is gold Good Song

  • @laxminarayana5137
    @laxminarayana5137 3 роки тому +2

    Ever green song.. My favorite song🎶🎶🎶

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 3 роки тому +18

    Balu garu song krishna garu padinatle undundi

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому

      Kadandi Sir 🙏🙏🙏🙏🙏🙏😅😅😅😅😅😅😅😅😅😅😅😨😨😨😨😨😨😨😨Balu Bangaram Bujji Balu Vellipoyaru Andi

    • @satyanarayanakadakuntla128
      @satyanarayanakadakuntla128 3 роки тому +2

      నాకు మరింత ప్రకృతి వీడియోలను ప్రోత్సహించండి, నా ఛానెల్‌ను సభ్యత్వాన్ని పొందండి
      ua-cam.com/video/XI5FO6eCx9M/v-deo.html

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 3 роки тому

      Krishna was voiced by only SP Balu from 1968 to 1975. Afterwards, occasionally, he would have any other singer for himself.

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 роки тому +4

    Most attractive song ❤️

  • @Kpraju-gr9ne
    @Kpraju-gr9ne 7 місяців тому

    Remembering childhood days.

  • @bhaskarraokolli
    @bhaskarraokolli 7 місяців тому

    Balu garu voice super