యేసయ్యా నీ కృపా నను అమరత్వానికి అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను… యేసయ్యా నీ కృపా… 1.నీ నిత్య మహిమకు పిలిచితివా నీ శాశ్వత కృపతో నింపితివా!!2!! నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెద నీ కృప ఎన్నడు!!2!! !!యేసయ్యా నీ కృపా!! 2.నీ నిత్య మహిమకు పిలిచితివా నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా!!2!! ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును!!2!! !!యేసయ్యా నీ కృపా!! 3.గువ్వవలె నే నెగిరి నిను చేరేనా నీ కౌగిట నే నొదిగి హర్షించనా!!2!! ఈ కోరిక నాలో తీరునా…రాకడలోనే తీరును!!2!! !!యేసయ్యా నీ కృపా!!
Help ❤ me nanna 👪😭🙏❤🥺 ppls
Super song ❤❤❤❤
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Brother chalaaaa Bagundi Song Devuniki mahima kalugunugakaaa
My lovely song, glory to lord
❤ Aayana Krupa vaallane manam Santhi ga vundagaluguthunnam ...ayanake mahimaa
Praise the LORD
Naku istamaina song
Halleluya 🎉
Super
❤😢🎉
యేసయ్యా నీ కృపా నను అమరత్వానికి
అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా
అర్హునిగా మార్చెను…
యేసయ్యా నీ కృపా…
1.నీ నిత్య మహిమకు పిలిచితివా
నీ శాశ్వత కృపతో నింపితివా!!2!!
నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెద నీ కృప ఎన్నడు!!2!!
!!యేసయ్యా నీ కృపా!!
2.నీ నిత్య మహిమకు పిలిచితివా
నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా!!2!!
ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును!!2!!
!!యేసయ్యా నీ కృపా!!
3.గువ్వవలె నే నెగిరి నిను చేరేనా
నీ కౌగిట నే నొదిగి హర్షించనా!!2!!
ఈ కోరిక నాలో తీరునా…రాకడలోనే తీరును!!2!!
!!యేసయ్యా నీ కృపా!!
😊😊
😊😊
😊😊
😊😊
Lyrics 😢