yesayya nee Krupa యేసయ్య నీ కృపా live song By Br.Shalem Raj Garu

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 39

  • @samuelmarnepalli7177
    @samuelmarnepalli7177 7 місяців тому +31

    యేసయ్యా నీ కృపా - నను అమరత్వానికి అర్హునిగా మార్చెను - యేసయ్యా నీ కృపా || యేసయ్యా ||
    నీ హస్తపు నీడకు పరుగెత్తగా - నీ శాశ్వత కృపతో నింపితివా
    నీ సన్నిధిలో దీనుడనై - కాచుకొనెద నీ కృప ఎన్నడు || యేసయ్యా ||
    నీ నిత్య మహిమకు పిలిచితివా - నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా
    ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన - ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును || యేసయ్యా ||
    గువ్వవలె నే నెరిగి నిను చేరనా - నీ కౌగిటనే నొదిగి హర్షించనా
    ఈ కోరిక నాలో తీరునా ? - రాకడలోనే తీరును || యేసయ్యా ||

  • @kalakonda_ashok
    @kalakonda_ashok 11 місяців тому +6

    గూవ్వ వలే నేనేగిరి నిను చేరనా .................... నీ కౌగిట నేనొదిగి హర్షించనా..........🙏

  • @chinnichinni-z3l
    @chinnichinni-z3l 2 місяці тому

    amen

  • @Dancerjohnny___official
    @Dancerjohnny___official 4 місяці тому +1

    Yesayya nee krupa 🙏🏾Amen 🙏🏾

  • @stephenpv3827
    @stephenpv3827 3 місяці тому +1

    Glory to Jesus. Amen Amen God Bless you

  • @ratnakumari5145
    @ratnakumari5145 Рік тому +2

    Ee song oka 100 times veni vuuntanu gundeku takina kirthana

  • @banjibommanabonaanji3564
    @banjibommanabonaanji3564 3 роки тому +6

    వందనాలు అన్న 🙏🏻🙏🏻🙏🏻 దేవునికి మహిమ కలుగును గాక

  • @Rantna-xd3pb
    @Rantna-xd3pb 6 місяців тому +2

    నువ్వు మరొక్క ప్రవక్త అన్నయ్య

  • @nsugunasuguna5863
    @nsugunasuguna5863 Рік тому +2

    Prisethelord.brodher.exlentsuuparsongyouvarvayessuupar.godblessyou

  • @kyathirinvadigina8375
    @kyathirinvadigina8375 Рік тому +2

    హృదయం తెలియడుతుంది 🙏🙏🙏🙏🙏 నా ప్రభునీ చేరాలని బహు ఆశా కలుగుతుంది,🛐

    • @johnhosannav4704
      @johnhosannav4704 Рік тому

      పాస్టర్ Anand Jaya Kumar గారు|JUKEBOX|
      ua-cam.com/video/UpHYO8UymNg/v-deo.htmlsi=kf790t-ZnWV2SlZx

  • @RamyasriGera
    @RamyasriGera Рік тому +1

    Prise the Lord brother 🙏🙏🙏🙏

  • @vijayrao5858
    @vijayrao5858 Рік тому +2

    Praise the lord

  • @kalakonda_ashok
    @kalakonda_ashok 11 місяців тому +1

    Praise the lord Jesus Christ.నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వందనాలు.🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @TALLURIRAMADEVI-yo8si
    @TALLURIRAMADEVI-yo8si 9 місяців тому +1

    ఈ కోరిక నాలో తీరున రాకడలోనే తీరును

  • @vijayakumardamarla7786
    @vijayakumardamarla7786 Рік тому

    Dasam Bagam Business

  • @ratnakumarivusa3097
    @ratnakumarivusa3097 2 роки тому

    Mee pataku naku aa tandri daggare vunnatu vuntundi

  • @krupamunnangi955
    @krupamunnangi955 3 роки тому +2

    వందనము లు గా రూ ఆమేన్

  • @krupamunnangi955
    @krupamunnangi955 3 роки тому +2

    అన్నా గారు వందనములు ఆమేన్

  • @ARamu-bf5kg
    @ARamu-bf5kg Рік тому

    Annay mee nota ee pataa kothaga vundhi prise lord

  • @Ruthu__Ruthu
    @Ruthu__Ruthu 8 місяців тому

    🙏🙏🙏🙏🙏 brother

  • @padmabalaji8541
    @padmabalaji8541 2 роки тому

    Praise the lord ayyagaru and family member's 🙏🙏🙏 i

  • @rajurebals6223
    @rajurebals6223 3 роки тому +2

    Nice song

  • @Navyamudunuru
    @Navyamudunuru 8 місяців тому

    🙏🙏🙌🙌

  • @swathiManda-pz2pd
    @swathiManda-pz2pd 8 місяців тому

    సాంగ్ లీరిక్ పెట్టండి అన్న

  • @jainipriyaperam7992
    @jainipriyaperam7992 2 роки тому

    👌song

  • @rajasekharthodeti2475
    @rajasekharthodeti2475 2 роки тому

    Super Anna

  • @kishorebabuchilaka707
    @kishorebabuchilaka707 3 роки тому +1

    🙏🙏🙏

  • @Lilly-js2uh
    @Lilly-js2uh 2 роки тому +2

    Praise the Lord annayya💐

  • @manojhosanna6374
    @manojhosanna6374 3 роки тому +1

    😭😭😭😭🙏🙏🙏🙏❤️❤️❤️

  • @Dancerjohnny___official
    @Dancerjohnny___official 4 місяці тому

    Yesayya nee krupa 🙏🏾Amen 🙏🏾

  • @Dancerjohnny___official
    @Dancerjohnny___official 4 місяці тому

    Yesayya nee krupa 🙏🏾Amen 🙏🏾

  • @Dancerjohnny___official
    @Dancerjohnny___official 4 місяці тому

    Yesayya nee krupa 🙏🏾Amen 🙏🏾

  • @Dancerjohnny___official
    @Dancerjohnny___official 4 місяці тому

    Yesayya nee krupa 🙏🏾Amen 🙏🏾

  • @Dancerjohnny___official
    @Dancerjohnny___official 4 місяці тому

    Yesayya nee krupa 🙏🏾Amen