One of its kind, wonderful song. I'm happy to know about the writer Bro. Banana garu, here. I used to hear this song continuously. The very first time when I heard it, I was touched by these lyrics, tune, and music.. especially by 'Brother Babanna's voice'. What a great blessed voice he got. All praise to the 'Coming Groom', who is our hope! Amen!
Song no: 52 యేసయ్యా ......... నా నిరీక్షణా ఆధారమా నా నిరీక్షణా ఆధారమా ... ఆ ఆ ఆ అ ఆ నా నిరీక్షణా ఆధారమా -2 ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే -2 నాలోనే నీ వుండుము నీలోనే నను దాయుము -2 ॥ యేసయ్యా ॥ షాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం -2 నీవే నా ప్రాణము సీయోనే నా ధ్యానము -2 ॥ యేసయ్యా ॥ TAGS:
అంత గొప్ప సేవకుడిని కన్న తల్లితండ్రి గురించి కూడ తెలియ చేయండి. మీరు ఈ ఛానెల్ పెట్టకపోతే మాకు అసలు ఆయన గురించి తెలియదు. ఇంత గొప్ప సేవకుని గురించి తెలియ చేసినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు.
ఎర్రవెల్లి జాన్ మరియు ఎర్రవెల్లి మరియమ్మ గార్ల కనిష్ట పుత్రుడు ఎర్రవెల్లి ఏసుదాస్. వారికి ఐదుగురు సంతానము ముగ్గురు పుత్రికలు 1. సువార్త, 2.కృప, 3.రుతు. ఇద్దరు పుత్రులు 4. పెద్ద బబాన్న, 5, చిన్న బబాన్న(ఏసుదాస్). చిన్న బబాన్న గారు 2000 లో, జాన్ అయ్య గారు 2003 లో, మరియమ్మ గారు 2015 లో, పెద్ద బబాన్న గారు 2016 లో ప్రభువు నందు నిద్రించారు. చిన్న బబాన్న గారు చివరి వరకు దేవుని సేవలో ఉన్నారు, పెద్ద బబాన్న గారు బ్రమ్మచర్యులై చివరి వరకు తల్లి కి సేవ చేస్తూ దేవునిలో నిలిచి తన తల్లి కనుముసిన తదుపరి సంవత్సరం దేవుని యందు నిద్రించారు... దేవుని పట్ల వారి సాక్ష్యం మహా ఘనమైనది. దేవుడు వారి సాక్ష్యం వల్ల ఆ సేవకుడు మనమధ్య ఉండి దేవుని పరిచర్య చేసి నందున మనందరి పట్ల ఆయన కృప చూపి ఆశీర్వదిస్తూ తన సేవ ను బలపర్చుచు మనందరినీ ఆత్మీయత వైపు నడుపుచున్నడని విశ్వసిస్తూ.... 🙏🙏🙏
Na chinapudu e song church lo chala sarlu nenu padanu kani enta gopa sevakuni patani naku telidu endukenemo devudu nanu abishekinchi vdukutunadu. I a.m. blessed💖💖💖💖💖🙏🙏🙏🙏🙏
E song nenu 2002 lo vinnanu tears falling From my eyes.heart touch song I asked our Hosanna bro who sing this song he told pastor Yesudas where he asked he said he is no more what happened I asked to bro he said he does always fasting s this why he died.i never saw pastor gari photo this year I saw him this song I was cried before God .why u take him such an early age.iasked God neethi manthulu teesukoni pobadu chunnaru.yesiah Anna song vinte maku kanillu vastunai Mee ru kuda e patalu vini paravasinchi vuntaranukunta an Dhuke Anna cheta meeru songs padinchu kovadam kosam Mee yodhaki piluchu kunnara thNdri Amen.
Yes very heart touching song, Please can you ask to upload pastor yesudasu gari full testimony, i wants to know but i dont know any one of them who knows Pastor yesudasu garu. Please if possible please make them to upload. Thank you , Praise the lord
ఇప్పుడు హాసన్న మినిస్ట్రీ లో ఈ తగిప్పు గలిగిన వారు లేరు బాబన్న స్వరం సుపర్ ఇప్పుడు హాసన్న మినిస్ట్రీ లో చాలా సూపర్ గా పాడె వారు ఉన్నారు ఉంటాయేగిచడం లేదు ప్రభువు చుసుకుటడు ఎన్ని సంవత్సరాలైన జాన్ అబ్రహాం రమెష్ ఫ్రీడి
అతని వయసు ఎంత అతను రాసిన పాటలు ఎంతో అద్భుతం దేవుని సన్నిధి లో వుంటే ప్రతి ఒక్కరికి ఇంత గొప్ప జ్ఞానం ఉంటుంది అనుకుంట నేను ఇట్లాగే ఉందాము అనుకుంట కానీ ఫ్యామిలీ గొడవలు. నాభార్య తండ్రిసన్నిధి లో పరిచర్యకురాలు పేరుకే.
యేసయ్యా ......... నా నిరీక్షణా ఆధారమా నా నిరీక్షణా ఆధారమా ... ఆ ఆ ఆ అ ఆ నా నిరీక్షణా ఆధారమా -2 ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే -2 నాలోనే నీ వుండుము నీలోనే నను దాయుము -2 ॥ యేసయ్యా ॥ షాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం -2 నీవే నా ప్రాణము సీయోనే నా ధ్యానము -2 ॥ యేసయ్యా ॥
ua-cam.com/video/FudCdIs_9k8/v-deo.html dis is the one more song, naa viswasa oda Yatra, poratam athmiya poratam, nee siluvanu mosukoni, adharana karthavu, sthuthi simhaseenuda, inka vunnayi songs, he written dis songs
One of its kind, wonderful song. I'm happy to know about the writer Bro. Banana garu, here. I used to hear this song continuously. The very first time when I heard it, I was touched by these lyrics, tune, and music.. especially by 'Brother Babanna's voice'. What a great blessed voice he got. All praise to the 'Coming Groom', who is our hope! Amen!
Song no: 52
యేసయ్యా ......... నా నిరీక్షణా ఆధారమా
నా నిరీక్షణా ఆధారమా ... ఆ ఆ ఆ అ ఆ
నా నిరీక్షణా ఆధారమా -2
ఈ ఒంటరి పయనంలో
నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే -2
నాలోనే నీ వుండుము
నీలోనే నను దాయుము -2 ॥ యేసయ్యా ॥
షాలేము రాజా నీదు నామం
పోయబడిన పరిమళ తైలం -2
నీవే నా ప్రాణము
సీయోనే నా ధ్యానము -2 ॥ యేసయ్యా ॥
TAGS:
thank you anna 🙏
Thank you
TQ Jesus
ఈ పాటలు నాకు తెలుసు కానీ రాసి పాడిన వారు నాకు తెలియదు . ఈ విడియోను బట్టి ధన్యవాదాలు గొప్ప సేవకుడు గురించి తెలుసు కున్నాను .
*దేవా ఇంతా మధురమైన జ్ఞాపకాల్ని ,మరియు పాటలను* *మరువగలమా మిమ్మును స్తుత్తించకుండ ఉండగలమా*
గొప్ప దైవజనుడు బాబాన్న గారు .వారిని ఎప్పటికీ మరచి పోలేము పాట వింటుంటే ఆయనతో గడిపిన దినాలు గుర్తుకొస్తున్నాయి. కన్నీరు ఆగడము లేదు.యేసయ్య కే మహిమ కలుగును గాక.🙏
Brother, CN u share few more words abt Pastor Babanna garu
Ela chanipoyaru
Praise the lord Anna 🙏, please give me number
T
@@PS-rk2cc ua-cam.com/video/G8XZAeiABWw/v-deo.html
అంత గొప్ప సేవకుడిని కన్న తల్లితండ్రి గురించి కూడ తెలియ చేయండి. మీరు ఈ ఛానెల్ పెట్టకపోతే మాకు అసలు ఆయన గురించి తెలియదు. ఇంత గొప్ప సేవకుని గురించి తెలియ చేసినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు.
ఎర్రవెల్లి జాన్ మరియు ఎర్రవెల్లి మరియమ్మ గార్ల కనిష్ట పుత్రుడు ఎర్రవెల్లి ఏసుదాస్.
వారికి ఐదుగురు సంతానము ముగ్గురు పుత్రికలు 1. సువార్త, 2.కృప, 3.రుతు. ఇద్దరు పుత్రులు 4. పెద్ద బబాన్న, 5, చిన్న బబాన్న(ఏసుదాస్). చిన్న బబాన్న గారు 2000 లో, జాన్ అయ్య గారు 2003 లో, మరియమ్మ గారు 2015 లో, పెద్ద బబాన్న గారు 2016 లో ప్రభువు నందు నిద్రించారు. చిన్న బబాన్న గారు చివరి వరకు దేవుని సేవలో ఉన్నారు, పెద్ద బబాన్న గారు బ్రమ్మచర్యులై చివరి వరకు తల్లి కి సేవ చేస్తూ దేవునిలో నిలిచి తన తల్లి కనుముసిన తదుపరి సంవత్సరం దేవుని యందు నిద్రించారు... దేవుని పట్ల వారి సాక్ష్యం మహా ఘనమైనది. దేవుడు వారి సాక్ష్యం వల్ల ఆ సేవకుడు మనమధ్య ఉండి దేవుని పరిచర్య చేసి నందున మనందరి పట్ల ఆయన కృప చూపి ఆశీర్వదిస్తూ తన సేవ ను బలపర్చుచు మనందరినీ ఆత్మీయత వైపు నడుపుచున్నడని విశ్వసిస్తూ.... 🙏🙏🙏
Anna garu padina patalu vinna ప్రతిసారీ హృదయం ద్రవిస్తుంది ఆత్మీయముగా దేవునికి దగ్గర చేస్తున్నాయి.దేవునికే మహిమ కలుగును గాక
నేను ఇప్పటిదాకా వీన్నలేదు పాస్టర్ బాబన్న పేరు ఇవుడు వినన్ను చుస్తే నాకు కన్నీరు వస్తుంది ఇంత మంచి సేవకుడు కోసం మీరు చేపినందుకు🙏🙏
మీలాంటి గొప్ప సేవకుల వలనే ఈ భూమి ఉంది
Yes
ఈ సాంగ్ పాడింది బాబాన్న. ఏసుదాసు అంటే ఎవరో అనుకున్నాను.నాకు చాలా ఇష్టమైన పాట ఇది.
పరిశుద్ధుల పాటలు మన జీవితానికి అనుభూతి God grace
పరిశుద్ధుల స్వాస్త్యమైన సీయోనే నా ధ్యానం,గమ్యం..
ప్రభువా నేను కూడా మీ సేవలో నడిచేటపుడు నన్ను దీవించండి ప్రభువా ఈ సాక్ష్యం ఎలాంటి మా బండ లాంటి హృదయం అయినా కరిగే అలాగ చేశారు ప్రైస్ లార్డ్
దేవా ఇలాంటి ధన్యత ఎందరికి దొరకుతుంది నా కన్న తండ్రి ✝️🛐🙇♂️🔥amen
ఇ పాట వింటుంటే కన్నీళ్ళు వస్తున్నయి
పరిశుద్ధాత్మ సహాయం తో రాసిన పాడిన పాటలు
నాకు నా కళ్ళ వెంబడి.నీరు ఆగడం లేదు .మాటలు రావడం లేదు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Yes brother naku kuda 😭😭😭
ప్రై స్ ది లర్డ్ అందరికి. బాబు అన్న చాలా మంచి వాళ్ళు. అన్న తో కలిసి పెరిగాను. పాటలు వింటుంటే. అన్న ఇంకా పక్కన ఉండి పడుతున్నటు వుంది నాకు.
Na chinapudu e song church lo chala sarlu nenu padanu kani enta gopa sevakuni patani naku telidu endukenemo devudu nanu abishekinchi vdukutunadu. I a.m. blessed💖💖💖💖💖🙏🙏🙏🙏🙏
E song nenu 2002 lo vinnanu tears falling From my eyes.heart touch song I asked our Hosanna bro who sing this song he told pastor Yesudas where he asked he said he is no more what happened I asked to bro he said he does always fasting s this why he died.i never saw pastor gari photo this year I saw him this song I was cried before God .why u take him such an early age.iasked God neethi manthulu teesukoni pobadu chunnaru.yesiah Anna song vinte maku kanillu vastunai Mee ru kuda e patalu vini paravasinchi vuntaranukunta an Dhuke Anna cheta meeru songs padinchu kovadam kosam Mee yodhaki piluchu kunnara thNdri Amen.
Yes very heart touching song,
Please can you ask to upload pastor yesudasu gari full testimony, i wants to know but i dont know any one of them who knows Pastor yesudasu garu.
Please if possible please make them to upload. Thank you , Praise the lord
దయచేసి బాబన్నగారి సాంగ్స్ అన్నీ పెట్టండి
Ee paata vinnappudella naku entho aadharana kaluguthundhi. Ee paata tune chala chala pratyekamainadhi..
Really bro
Naa lone nevu undumu.. Neelone nanu dhaayumu.... 👌👌👌
ఇప్పుడు హాసన్న మినిస్ట్రీ లో ఈ తగిప్పు గలిగిన వారు లేరు బాబన్న స్వరం సుపర్
ఇప్పుడు హాసన్న మినిస్ట్రీ లో చాలా సూపర్ గా పాడె వారు ఉన్నారు ఉంటాయేగిచడం లేదు ప్రభువు చుసుకుటడు
ఎన్ని సంవత్సరాలైన జాన్ అబ్రహాం రమెష్ ఫ్రీడి
Excellent song
I would like very much this Song in my childhood onwards
We miss you brother 😢
Don't worry brother we will see one day in rapture..
Babanna pastor gare naku peru petaru israel ani
Eyana gopa sevakudu rosham kaligi seva chesadu
ua-cam.com/video/KBCC6ADtJuk/v-deo.html
అతని వయసు ఎంత అతను రాసిన పాటలు ఎంతో అద్భుతం దేవుని సన్నిధి లో వుంటే ప్రతి ఒక్కరికి ఇంత గొప్ప జ్ఞానం ఉంటుంది అనుకుంట నేను ఇట్లాగే ఉందాము అనుకుంట కానీ ఫ్యామిలీ గొడవలు. నాభార్య తండ్రిసన్నిధి లో పరిచర్యకురాలు పేరుకే.
Sahodara praise the lord family prayer cheyyandi satanunu gaddinchandi appudu vadu me family nundi vellipothadu meeru devuni Pani chestharu
హృదయం కదిలించే పాట దేవునికి మహిమ కలుగును గాక
No words to speak......holy saint and true ambassador of Christ.....🙇
Heart ❤️ touching song 🙏
Intha goppa seva chesi Paatalu andinchina sevakulu meeru leni lotu chalaa...undi
Devuniki mahima Kalugunu Gaka na mano netralu veliginchina song
ఈ పాట ద్వారా ఎన్నో సార్లు ఆదరించబడ్డాను
Praise God for this wonderful song
Devuniki mahima kalugunu gaaka AMEN AMEN AMEN AMEN
E song rojuki okka sare ina vintu untanu anta heart touching song thanks ayya e song maaku echi vellinanaduku 🙏🙏🙏🙏
Golden hit. 🙏🙏🙏
Wonderful anna asalu😢😢😢😢😢😥😥😥
my favorite song❤ heart touching song. na neerikshana adharama..
Golden song...........no words.....
వెరీ నైస్ సాంగ్
వందనాలు అన్న య్య
Excellent song...noo words to express....our god is great....
Wonderful spiritual song brother.
Really heart touching song
Supar song 👍 amen
Heart touching song .great job sir paata tho patu pics kuda petti e generations kuda telesela chesaru🙏
Annaya nee la seva cheyali ani undi
Really as I know you are a great servant of god we miss you anna
అయ్యా. గారి. సాంగ్స్. ఇంకా. ఉంటే. పంపించ గలరా
Praise the lord babanna Kosam Manchi saksham cheppinanduku praise the lord brother thank you
Thank You Jesus. Amen 🌷
Great information, feeling proud to know about such a great servent.
Praise Lord Hosanna
Praise the lord chala Manchi song bro
Heart touching songs man of God Babanna garu. Amen .
Nice song glory to God 🎉
Eebiddadi chudakapoena photo lo chusthu pata vintunte kannititho atmiya kumarudiga chusthunnamu praise the lord 🙏
Praise the lord Anna god bless u
Ilove this song. Thank u babanna .but imiss u
When I lession this song tears from my eyes
Heart touching❤song
Hatsap bro
This song lives in our hearts
Heart connecting with jesus song
Wonderful song 💘
Spiritual person
Spiritual song
Avunu na tandri nilone Nanu dayumu nilone nenundali
Nice brother... 👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏
Praise the Lord God bless u
One more song Stuthisimhasanaseenuda song also excellent composition and very spiritual song
Pz upload that song brother
Ilove babanna
Ee pahalu vintunte mariyu ee sevakunni batti naaku dukham aagadu enduko teliyedu pavithra kanyakaga yesayya daggaraku vellad
Great song about hope..... meaningful song
panarpanamu for Jesus christ
heart touching song
యేసయ్యా ......... నా నిరీక్షణా ఆధారమా
నా నిరీక్షణా ఆధారమా ... ఆ ఆ ఆ అ ఆ
నా నిరీక్షణా ఆధారమా -2
ఈ ఒంటరి పయనంలో
నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే -2
నాలోనే నీ వుండుము
నీలోనే నను దాయుము -2 ॥ యేసయ్యా ॥
షాలేము రాజా నీదు నామం
పోయబడిన పరిమళ తైలం -2
నీవే నా ప్రాణము
సీయోనే నా ధ్యానము -2 ॥ యేసయ్యా ॥
Hart taching son
Bandi. Abraham anna ninumauruvalem anna
Praise the Lord
AMEN
Superrrr broo enka patadii old songss plz
Praise the lord 🙏
Rear pictures .....good work brother
మిగతా పాటలు కూడా పెట్టండి please
Heart touching
Praise God
Brother praise the lord
praise the lord anna
Please keep his messages
దేవా ఇలాంటి ధన్యత ఎందరికి దొరకుతుంది నా కన్న తండ్రి దేవా మీకే మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక ✝️🛐🙇♂️🔥amen
ilove u Jesus amen nice song
anna ee pastor anna garu padina patalu inka upload cheyyandi anna plzz
Yasaya nanerekshama
PRAISE THE LORD
దేవుని కృప
heart toching song and good song
Praise the Lord Every one
Glory to be God
🙏
Praise the Lord brother
Nice song plz upload songs with pas.yesudas pic
ua-cam.com/video/FudCdIs_9k8/v-deo.html dis is the one more song, naa viswasa oda Yatra, poratam athmiya poratam, nee siluvanu mosukoni, adharana karthavu, sthuthi simhaseenuda, inka vunnayi songs, he written dis songs
ua-cam.com/video/KBCC6ADtJuk/v-deo.html
🙌🙌🙌🙏🙏
బ్రదర్ బాబన్న మెసేజ్ పెట్టండి బ్రదర్
ua-cam.com/video/KBCC6ADtJuk/v-deo.html