షుగర్ ఉన్నవారికి మంచి రోజులు రాబోతున్నాయి | Dr DN Reddy Good News To Sugar Patients | PlayEven

Поділитися
Вставка
  • Опубліковано 15 чер 2021
  • PLAYEVEN is one the Top Most 2 Million Subscribers! We make videos to increase public awareness. Like Promoting goodness and leading people towards Health Lifestyle.. you can find Doctors Interviews about Health and Fitness in our Daily Lifestyle . You can find Everything at One Place that is - PLAYEVEN We are Always ahead in Bringing You the Latest Health News in our Telugu Language to Create Awareness.
    Thankyou for All for your Love and Support..❤️❤️
    Hope Your Enjoying Our Content Subscribe Our Channel @PlayEven
    Subscribe 👉👉 goo.gl/YItKdk

КОМЕНТАРІ • 584

  • @suryakumar1917
    @suryakumar1917 3 роки тому +274

    మధుమేహం తో చాలా మంది నరకం చూస్తున్నారు. మీ రీసెర్చ్ సఫలమయినట్లే వారి పాలిట భగవంతుడు అవుతారు. మీకు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను💐

  • @subrahmanyamsagi5520
    @subrahmanyamsagi5520 2 роки тому +19

    బహుశా దేముడు ఇటువంటి వైద్యులు లను ప్రత్యేకంగా సృష్టి చేసి భూమికి బహుమతి గా ఇచ్చాడు.

  • @thirumalanaidu4146
    @thirumalanaidu4146 2 роки тому +60

    మీ ఇంటర్వ్యూ వింటుంటే చాలా సంతోషంగా ఉంది.ఈ ప్రాజెక్టు తొందరగా సక్సెస్ కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను

  • @bsnprasad8997
    @bsnprasad8997 3 роки тому +67

    మధ్యలో ఎవడూ అడ్డం పడకుండా వుంటే చాలు. వీళ్లు కూడా గట్టిగా నిలబడాలి .

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 роки тому +74

    శుభపరిణామం మీరు చెప్పిన ప్రకారము త్వరగా మెడిసిన్ వస్తే డయాబెటిస్ పేషెంట్స్ ధన్యులు సుమతి 🙏🙏

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 3 роки тому +17

    డాక్టర్ గారు ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు ఈ సుగర్ దెబ్బకి ఆర్థికంగా కుంగిపోతున్నారు.మీరు దేముడిలా,మంచి మాట చెప్పారు.మీరు చెప్పిన వైద్యం అందరికీ అందుబాటులోకి మీ ద్వారా రావాలి. థాంక్యూ సర్

  • @thirumalanaidu4146
    @thirumalanaidu4146 2 роки тому +10

    🙏 మీ ఇంటర్వ్యూ చాలా నచ్చింది మీకు ధన్యవాదాలు అదేవిధంగా మేడం గారికీ

  • @indlachalamareddy7256
    @indlachalamareddy7256 3 роки тому +30

    సర్ మీ ప్రయత్నం ఫలించాలని ఆ దేవుని కోరుతూ

  • @rajeshwurprayaga6006
    @rajeshwurprayaga6006 3 роки тому +41

    సూపర్ డాక్టర్ గారు

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 2 роки тому +5

    కాని అందని ద్రాక్ష డ్రగ్స్ కంపెనీ వాళ్లు బతికేదెలా జనాలని చావనీయరు బతక నీయరు ఇది నిజం

  • @prashanthid8233
    @prashanthid8233 2 роки тому +14

    చాల విలువైన సమాచారం ఇచ్చారు డాక్టర్ గారు కని మీరు చెప్పే వైద్యం అందరికి అందుబాటు ధరలో వుండాలి అని దేవుడి ని కోరుకుంటున్న 🙏🏼🙏🏼🙏🏼

  • @nageswararaon6978
    @nageswararaon6978 Рік тому +3

    మీరు చెప్పినవి సక్సెస్ అవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను sir🙏🙏🙏🙏

  • @deepthidshank6692
    @deepthidshank6692 Рік тому +4

    శుభపరిణామం సార్.తొందరగా మంచి జరగాలని ఆశిస్తున్నాము.

  • @rao4565
    @rao4565 2 роки тому +13

    Excellent sir, I pray God should give 200 yrs life to you. Actually YOU are the visible GOD for public

  • @abdulkhuddusshaik6215
    @abdulkhuddusshaik6215 3 роки тому +50

    ఈమందు అందుబాటులోకి తే గలిగితే సదరు శాస్త్రవేత్తలను దేముళ్లు గా పరిగణించవచ్చు.

  • @chmohanrao5826
    @chmohanrao5826 3 роки тому +25

    అనుపమగారు ప్రజలందరిని ఆరోగ్యంగా చూడాలనే కోరిక నాకు సంతోషం కలిగిస్తుంది

  • @sridharp8802
    @sridharp8802 3 роки тому +2

    ఛారిత్ర లో మీ పేరు నిలిచే పని చేస్తున్న మీకు thanks🙏

  • @Sharif9204
    @Sharif9204 3 роки тому +37

    E వీడియో వచ్చ్చి 3 years అయింది, ఇప్పటి వరకూ ఏంలేదు🙏

  • @thumburubalaiahchetty6754
    @thumburubalaiahchetty6754 3 роки тому +46

    కృతజ్ఞతలు మంచి విషయాలు తెలిపారు డాక్టర్ గారు 👌👌🙏🙏

  • @dr.veeramalluelugam2286
    @dr.veeramalluelugam2286 2 роки тому +19

    త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేసి ప్రజల ను కాపాడే బాధ్యత వహించాల్సి ఉంటుందని నా అభిప్రాయం