తొందరపడి ఒక కోయిల ముందే కూసింది.. ఈ పాటలో ఎన్ని తప్పులున్నాయో చూడండి.! Garikapati Speech | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 467

  • @dasarisaibabu389
    @dasarisaibabu389 3 роки тому +8

    గరికపాటి నరసింహం పంతులు మీకు పాదాభివందనాలు

  • @sreepaljsp
    @sreepaljsp 3 роки тому +16

    Kavi garu correct raasaru guruvu garu.. heroine thondarapadi mosapoyindi ani cheppatam kosam ala rasanu ani oka sari kavi chepparu

    • @amzadbaba5552
      @amzadbaba5552 3 роки тому +2

      Same naynu adhay chepdhamani anukunna🙏

    • @vinayaka3657
      @vinayaka3657 2 роки тому +3

      కరెక్ట్ బ్రో

    • @veerachari8730
      @veerachari8730 2 роки тому +1

      @@amzadbaba5552 11

    • @ramya1320
      @ramya1320 8 місяців тому

      మల్లెలు విచ్చుకుని సువాసలు వెదజల్లాడానికి కూడా time వుంది ( వేళ ) మల్లెలు ఎప్పుడుఈవెనింగ్ time 6 to 8 లో విచ్చుకుంటాయి అందుకే 6 లోపు మల్లె మొగ్గలు కోస్తారు ఒక గంట రెండు గంటల్లోపే విచ్చుకుని సువాసనలు వస్తాయి పోనీలెండి ఆడవారికి ఐతే తెలుస్తాయి ఈ విషయాలు

  • @hifriends3607
    @hifriends3607 3 роки тому +16

    ప్రతి విషయం చక్కగా అందరికి అర్థం అయ్యేలా చమత్కారముగా వివరించారు🙏
    గురువు గారు☀

  • @sriguru2230
    @sriguru2230 3 роки тому +23

    చందమామలోని చల్లదనాన్ని, మందారపువ్వులోని మకరందాన్ని, గుండెలోని ఆర్దత్రని రంగరించి రాస్తే అది కృష్ణశాస్త్రి పాటవుతుంది. పట్టు పరికిణిలో ఒదిగిన సింగారం కృష్ణశాస్త్రి పాట. ఆయన తెలుగు పదం అమ్మమ్మ చేతిలో నేతి నైవేద్యం.

  • @mudaliyarnz3797
    @mudaliyarnz3797 2 роки тому +1

    We are all blessed to watch your discourses & discussion s.😊

  • @kishoregolamaru
    @kishoregolamaru 3 роки тому +79

    కోయిల కుసేది వసంత కాలంలో..అంటే ఫిబ్రవరి చివర నుండి మార్చి వరకు..
    వెన్నెల ప్రతిమాసంలో ఉంటుంది కానీ వసంత కాల వెన్నెలని మించింది లేదు..
    అలాగే మల్లెలు తెల్లవారుఝామున వికసిస్తాయి... అపుడే కోయిల కూస్తుంది సహజంగా...
    అంటే వసంత ఋతువులో..తెల్లవారు ఝామున కూయాల్సిన కోయిల ముందే కూసింది అని వారి అభిప్రాయం..
    ఈ వివరణ ఆయన ఇది వరకే ఇచ్చారు..

    • @saimanasa4334
      @saimanasa4334 3 роки тому +1

      088

    • @chendran100
      @chendran100 3 роки тому

      ikkada meeru marchindi..subject..ade cinima..lo situation

    • @gunnaravinderreddy5294
      @gunnaravinderreddy5294 3 роки тому +2

      Koilla munda kusandi? In movie the heroine takes wrong step in love...that's what ultimate message fm the song..

    • @RamaKrishna-yw6vo
      @RamaKrishna-yw6vo Місяць тому

      Super sir. Garikapaati lanti vedhavala ki budhhi vachhetlu baagaa cheppaaru Sir

  • @chandrajavadapalli4682
    @chandrajavadapalli4682 3 роки тому +28

    ఆ సినిమా లో ఆ పాత్ర ప్రవర్తించే అవసరాన్ని బట్టి వ్రాసిన దేవులపల్లి లాంటి మహానుభావుల్ని తప్పుపట్టడం... ఈ తరాన్ని మరింత వెటకారం చేయటానికి దార్లు చూపించడం .. అవధాన రంగం లో ఉన్న మీకు సరికాదు. ఇది మల్లెల వేళా ..కాదా .. అని చూసుకోకుండా .. ఇది వెన్నెల మాసమా కాదా అనే విషయాన్ని కూడా మర్చిపోయి కోయిల కూసినట్టుగా అమ్మాయి మనసు మాయలో పడుతోందని చెప్పే సిట్యుయేషనల్ సాంగ్ అది. అంత అందమైన భావ కవిని కూడా తప్పు పట్టే స్థితిలో ఆలోచించడం వీడియోలు పెట్టడం... అంత అవసరం కాదు. ఆరోజుల్లో సినీ కవులు కూడా మహా రచయిత లు భావుకులు ఉండేవారు... పదాల్ని శబ్ద అర్దాన్ని సందర్భం చెడకుండా సాహిత్యపు విలువని తెచ్చేవారు. వారిలో దేవులపల్లి ఒకరు. ఆయన తప్పని ఒప్పుకున్నారు అని ఇప్పుడు చెప్పడం అది తప్పని వీడియోలు చేయడం ... అంత అవసరం అనుకోలేం. అదొక స్వర్ణ యుగం. వీలైతే విని చూసి ఆనందించండి ఈ తరాన్ని కూడా వినమని ప్రోత్సహించండి. ఇప్పుడున్నన్ని మీడియా వేదికలు అప్పుడు ఉండి ఉంటే .. వ్యూస్ పెంచుకునే ప్రయత్నాలు అవసరం లేకుండా ఆరోగ్య కరమైన వాతావరణం ఉండేది .. సరస్వతి ఆ కలం నించి ఏ నిగూఢ అర్ధాన్ని ఆ వాక్యాల్లో పలికించిందో ఒకసారి గమనించండి.
    చెప్పేవారికి వినేవారు లోకువె... కానీ వినే వాళ్ళమే చెప్తున్నాం. 🙏🙏

    • @ramakrishnababula9690
      @ramakrishnababula9690 3 роки тому

      Ahaa..chakkaga chepparu amma🙏

    • @srinivasarao4249
      @srinivasarao4249 3 роки тому +2

      దేవులపల్లి వారు కరెక్ట్ గానే వ్రాసారు పాట కంపోజిషన్ టైమ్ లో కోదండపాణి గారు అవిధంగా పదాలు మార్చారు అది తెలియక ఈయన చెబుతున్నారు.

    • @koteswararao3699
      @koteswararao3699 3 роки тому +1

      Circumstances created the song for audience they enjoying the lyrics happly even to day. Inteleual Comment by intelectual unfortunate.

    • @venkateswargrandhe1958
      @venkateswargrandhe1958 3 роки тому +2

      🙏🏻 Nice
      Present kavi gariki, pani leka ila video theesthunnaru
      Enjoy the beautiful song of great poet Devulapalli

    • @PKJBL
      @PKJBL 3 роки тому

      అద్భుతం గా చెప్పారు...👌👌

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 3 роки тому +3

    If logic comes, then movies cannot be made, so is the song mallela vela..

  • @sujathasujatha6702
    @sujathasujatha6702 3 роки тому +1

    మీ విశ్లేషణ బాగుంది

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 6 місяців тому

    A great song by a great author Devulapalli krishna sastry garu

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 3 роки тому +38

    తప్పులెన్ను వారు తమ తప్పులేరుగరు..
    అని ఊరికే అనలేదు మహానుభావా

  • @Sairam-wc1zh
    @Sairam-wc1zh 3 роки тому +3

    మీరు చెప్పిన విధానం కూడ చాల అద్భుతంగా ఉంది.

  • @sreenivaskuncham9022
    @sreenivaskuncham9022 3 роки тому +2

    Super explanation sir

  • @sravankumar3502
    @sravankumar3502 2 роки тому +2

    దాన్నే పాండిత్యం అంటారు... రాస్తారు సమర్ధించుకుంటారు.. అదే కవి కళ... తప్పు చూపేవాడు కూడా మంచి పాండిత్యం ఉన్నవాడే.. అదే కావాలి కవులకి.. గొప్పవాళ్ళు కవులు... మన చెవులు

  • @satyanarayanareddyc5138
    @satyanarayanareddyc5138 3 роки тому +5

    సద్విమర్శ చేస్తే సమాజానికి మేలు జరుగుతుంది

  • @meesalasrinivasmee4907
    @meesalasrinivasmee4907 3 роки тому +10

    ఫిబ్రవరిలో వేసవికాలం పోదు వస్తుంది గురువుగారు 🙏🏾🙏🏾 శ్రీశ్రీ గారు మీలాగే తడబడి ఉంటారు 🙏🏾🙏🏾

    • @Sree-er2je
      @Sree-er2je 3 роки тому

      బలే పట్టుకున్నారు

    • @rajaivaturi
      @rajaivaturi 2 роки тому

      శ్రీ శ్రీ కాదు. దేవులపల్లి.

  • @prakashrao8077
    @prakashrao8077 3 роки тому +1

    Okay but liked by class and mass. Super hit song

  • @srikanthm1745
    @srikanthm1745 3 роки тому +9

    awesome sir... wonderful point... and greatly explained!!!

  • @surveyingoffieldsandmeasur3903
    @surveyingoffieldsandmeasur3903 2 роки тому +1

    Moonlight is equal whether it is sukla or krishna paksham.

  • @chandisekharkonathala8040
    @chandisekharkonathala8040 3 роки тому +1

    Guruvu gariki padabhi vandanam

  • @kompellyrajesh9111
    @kompellyrajesh9111 3 роки тому +1

    సూపర్ garokapatigaru

  • @bangimallesh4228
    @bangimallesh4228 2 роки тому

    దయచేసి ఒక విజ్ఞప్తి సార్....🙏🙏🙏🙏
    విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి భారతరత్న అవార్డు రావాలని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాము.
    మీరు మీ పలుకుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తారు అని కోరుకుంటూ సెలవు...
    ఇట్లు
    స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి అభిమాన సంఘం...కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణపురం గ్రామం...
    జై ఎన్టీఆర్ జై జై జై ఎన్టీఆర్... జోహార్ ఎన్టీఆర్...🙏🙏🙏🙏🙏

    • @RamaKrishna-yw6vo
      @RamaKrishna-yw6vo Місяць тому

      Orey Kula pichhi lanja kodakaa Garikapaati gaadi madda kudavaraa

  • @kuchideekshit4223
    @kuchideekshit4223 3 роки тому +2

    పాడి వినిపించకుండా చదివి వుంటే
    కోదండపాణి గారి ఆత్మ ఎంతో సంతోషించేది. (Garikapati గార్కి క్షమాపణలతో)

  • @jeevamitra3779
    @jeevamitra3779 3 роки тому +2

    మల్లెలు పూసే వెన్నెల వేళ. వసంతర్తువులో శుక్లపక్ష మను భావముతోడి భావకవి గేయరచన.
    జీవమిత్ర

  • @sribabunamana7258
    @sribabunamana7258 3 роки тому +31

    అయ్యా ! గరికపాటి వారూ
    మీరూ తొందర పడ్డారు , చూడండి, వినండి
    ఫిబ్రవరి నెల వేసవి కాలం అయ్యిపోయ్యే రోజులూ అని చెప్పినారు 🙏🙏🙏
    ఒకటికి పదిసార్లు విని మరీ చెప్పగలిగాను

    • @vijayavaduth9189
      @vijayavaduth9189 3 роки тому +1

      మీరు చెప్పిన మొదటి మాట ప్రకారం..................గరికపాటి గారు తొందరపడటం 100√ వాస్తవం............. కానీ ............ మీరు కూడా సరియైన సమాధానం చెప్పటం లో........వారి లాగే దారితప్పారు........... ఏకాగ్రత గా గమనించగలరు 🙏

    • @sribabunamana7258
      @sribabunamana7258 3 роки тому

      @@vijayavaduth9189 చెప్పగలిగాను
      కాదూ, కామెంట్ రాయగలిగాను అనే కదా సార్ , మీ ఉద్దేశం 🙏🙏
      నేను అల్పుణ్ణి సర్,
      ఏదో ఉండబట్టలేక ఇలా ---- 🙏🙏🙏

    • @vijayavaduth9189
      @vijayavaduth9189 3 роки тому +2

      @@sribabunamana7258 యెంత మాట sir🙏 మీరు అల్పులు అయితే నేను కూడా అల్పుడినే అని అర్థం sir ...........ఎందుకంటే............ నేనూ ........ మీరూ............ ఇద్దరం అత్మలమే కదా sir🙏🙏

    • @sribabunamana7258
      @sribabunamana7258 3 роки тому

      @@vijayavaduth9189 🙏🙏🙏🙏🙏
      మీరూ, గరికపాటి వారు సాక్షాత్ సరస్వతీ స్వరూపులు , విజ్ఞాన భాండాగారాలు అలా పోల్చుకుంటే నేనూ అంతే సర్!
      ఆత్మ స్వరూపం గా అయితే అయ్యుండొచ్చు సర్ 🙏🙏🙏

    • @vijayavaduth9189
      @vijayavaduth9189 3 роки тому +1

      @@sribabunamana7258 ఉన్నత సంస్కార సంభాషణ జరిపిన మీకు ధన్య వాదాలు sir 🙏 నేను తిరుపతి లో ఒక జ్యోతిష్య వేత్తను అంతే...........

  • @rameshbujji1934
    @rameshbujji1934 3 роки тому +13

    నేను ఎక్కడో విన్నాను. ఆ కవిగారు ఈ తప్పుని గ్రహించి చెప్పేలోపు సుశీల గారు అప్పటికే రికార్డింగ్ స్టూడియో లో పాట పూర్తి చేసేసారు. ఆ పాట విని కృష్ణశాస్త్రి గారు..ఈ సాహిత్యం మార్చినా ఇంత అద్భుతంగా మళ్ళీ ఈ పాట రాదని అలానే ఉంచేసారట.

  • @rakeshgandham5283
    @rakeshgandham5283 3 роки тому +9

    ఫిబ్రవరి లొ వేసవి కాలం ముగియడం ఏంటండీ గురువు గారు....

    • @YoursGJ
      @YoursGJ 3 роки тому

      ఏమి చెప్పినా వింటున్నారు అని ఏమైనా చెప్తారు సర్

    • @xyzlazy8978
      @xyzlazy8978 3 роки тому

      Anthega

    • @sravankumar3502
      @sravankumar3502 2 роки тому

      Flow లో అన్నారు లేండి.. ఆయనకు తెలీదా.. మీరు మరీనూ

  • @kesavnaidusrinivas4432
    @kesavnaidusrinivas4432 6 місяців тому

    Great song.

  • @prabhakarareddy3740
    @prabhakarareddy3740 3 роки тому +1

    You are very grate sir

  • @srinumal1281
    @srinumal1281 3 роки тому +1

    నోటికి ఏది వస్తే అది చెప్పకు సామి డబ్బులు కోసం మరీ ఇంతా

  • @visswanathdharmeedi6663
    @visswanathdharmeedi6663 3 роки тому +9

    వెన్నెల మాసం ....మల్లెల వేళ..పాట కవులకోసం పండితులకొసమే ?రాస్తే తప్పు వెదకాలి..ఆ ఏ డాది ఆపాట ఉత్తమ గీతం.. ఎన్నేళ్లైనా మధుర మే గానామృతం సామాన్యుడిగా వివరణ వెన్నెలమాసం * ఒకే* మల్లేలవేళ అంటే ఆడా మగ కలిసిన క్షణం లోని పరిమళం ప్రాముఖ్యము సూచిస్తూ..మల్లెల వేళ ను రాసారనూకుందాం...పాట మాత్రం చాలాయిష్ఠం...

  • @ramyadeepikakopalley8558
    @ramyadeepikakopalley8558 3 роки тому +3

    Extraordinary!!!!

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 3 роки тому +8

    Guruvu. Gariki. Namaskar m 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍 👍👍👍👍👍👍👍

  • @bhupathi7155
    @bhupathi7155 3 роки тому +13

    లేదండి ఇది నిజమే రాశారు కవిగారు.ఇది వెన్నెల మాసమని ఇది మల్లెల వెలయని.. (తోందరపడి)..ఒక కోయిల కూసింది... తొందరపడి అన్నదాని లోనే ఉన్నది పాట లో ఉన్న అర్థం అంతయు విజ్ఞులు తెలుసుకోవాలి....

  • @prakashrao8077
    @prakashrao8077 3 роки тому +5

    Even Devulapalli can go wrong. Nobody is perfect but it should not stop for working towards near perfection. Thanks

  • @bbvkishore
    @bbvkishore 3 роки тому

    పిల్లకవులు పుట్టే అవకాశం ఉంది 😆

  • @subhashchandrabose6029
    @subhashchandrabose6029 3 роки тому

    🙏ఎంత విన్న తనివి తీరదు

  • @MaheshKumar-cx6uq
    @MaheshKumar-cx6uq 3 роки тому +5

    Ahankaaram

  • @vin9041
    @vin9041 3 роки тому +2

    super sir

  • @shekarpatel-gq8fk
    @shekarpatel-gq8fk 3 роки тому +3

    ఎంత గొప్ప అర్ధం చెప్పారు గురుజీ 🙏🙏

  • @mohanite
    @mohanite 3 роки тому +3

    ఈయన ప్రసంగంలో కుల ప్రసక్తి ఎక్కడా లేకుండానే కొందరు పచ్చ కామెర్ల వారికి అదే ప్రత్యక్షం అవుతున్నది. అది వారి రుగ్మత అని గ్రహించి, దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సింది పోయి ఆయనపై బురద జల్లి తమ నైజం తెలుపుకుంటున్నారు.

    • @kuchideekshit4223
      @kuchideekshit4223 3 роки тому

      వైష్ణవుడు, బ్రాహ్మడు అని అనడం
      కులం ప్రసక్తి కదా?🙏

  • @dvenkatreddydvenkatreddy4459
    @dvenkatreddydvenkatreddy4459 2 роки тому

    నేర్చుకోవటానికి

  • @prasunamb8777
    @prasunamb8777 Рік тому

    ఈ పాట ఇది మల్లెల వేళ యని ఇది వెన్నెల మాసమని అని పాడతమే ఈజీగా వుంది గురువుగారు

  • @SINGLEVIHARI
    @SINGLEVIHARI 7 місяців тому

    నీవేంది సామీ ఇంతఘోరంగా తయారయ్యావు

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 3 роки тому +28

    ఎప్పుడో రాసిన పాటకి ఇ ప్పుడు పోస్ట్ మార్టం అవసరమా?

  • @kandivamshi930
    @kandivamshi930 3 роки тому +5

    నేను చాలా సంవత్సరాల క్రితం స్వాతి పత్రిక లో చదివాను.. ఆయన అటు దిటు .. మార్చి రాయడానికి కారణం ..ఆ పాట సందర్భం .. తొందరపడిన ఓ అమ్మాయి గురించి.. తొందరలో ఉన్న వారికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం .. ఉండదని చెప్పడానికి అలా రాశానని ఆయన అన్నారట...

    • @jhansijale1828
      @jhansijale1828 3 роки тому

      Yes

    • @srinivasarao4249
      @srinivasarao4249 3 роки тому

      Music director కోదండపాణి ఆవిధంగా పదాలు మార్చారు.

    • @ravisekharsridharreddynedu8538
      @ravisekharsridharreddynedu8538 3 роки тому

      That is what Gnr or gana said
      He is a great sahasravadhani
      Mere literary criticism with out malice

  • @sribabunamana7258
    @sribabunamana7258 3 роки тому +8

    వెన్నెల కు ప్రత్యేకమైన మాసం ( నెల ) ఉండదు , మల్లెలకు మాత్రం ఉంటుంది
    ఇది వెన్నెల వేళయనీ
    అది మల్లెల మాసమనీ , పాడుకుందాం🙏🙏

    • @srinivasarao4249
      @srinivasarao4249 3 роки тому +4

      పాట కంపోజిషన్ టైమ్ లో సంగీత దర్శకులు ఆవిధంగా మార్చారు.

  • @shakunthalan5345
    @shakunthalan5345 3 роки тому

    గురువుగారు నేను ఆవిషయం ప్రముఖ రచయితలు నిర్మాతలు జర్నలిస్ట్, అందరిమధ్య. పాటసాహితంతప్పుఅని, మీరన్నట్టేఅందరుాపాటసాహిత్యం సమర్ధించేసారు, నాప్రశ్నశేషప్రశ్నగానేమిగిలింది, మీవిశ్లేషణ. బాగుంది,

    • @srinivasarao4249
      @srinivasarao4249 3 роки тому

      పాట కంపోజిషన్ టైమ్ లో కోదండపాణి గారు ఆవిధంగా పదాలు మార్చారు, దేవులపల్లి గారికివి తెలియని విషయాలా?

  • @sriguru2230
    @sriguru2230 3 роки тому

    ఇది మల్లెల వేళ యనీ
    చిత్రంలో నాయికది అర్ధాంతరంగా ముగిసి పోయే పాత్ర. ఆమె గాయని. ఆమె బేలతనం ఇంకొకరి తొందరపాటు తనానికి బలి కావడం ఒక భవిష్యత్ దర్శనం. కోయిలకి మావి చిగురులే తప్ప మల్లెల తోనూ, వెన్నెల తోనూ సంబంధమే లేదు. వెన్నెల ఏ మాసం లోనైనా రాత్రి వేళే వస్తుంది. ‘కార్తీక మాసంలో కరి మబ్బు ఉండదు’ కనుక ఆ మాసం లోని వెన్నెల మరింత తేజస్సుతో అగుపిస్తుంది.
    కోయిలకి మల్లెలూ, వెన్నెలా వసంతంలో అవసరమయ్యాయంటే అదంతా ‘ఆపోజిట్ జెండర్’ ఆకర్షణ వల్ల. ఈ ఆకర్షణే తొందరపాటుకి దారి తీసింది. ‘ఏ వసంత కోకిలా వాన వేళ పాడదు’ అని ఒక కవి సెలవిచ్చారు. అది నిజం కాదు. నిజమేనేమో అప్పుడింక మావి చిగురులుండవు కదా అనవచ్చు కొందరు. ఇంతకీ కోయిల కూసేది ఎందుకనీ? గజి’బిజీ’ ప్రపంచంలో కాకి గోల మధ్యన కాస్త ఊరట కలిగించే పంచమ స్వరం కోయిల కూత కనుక 'మాఘ మాస వేళ కోయిలమ్మ పాట'.

  • @pavanchenchu5067
    @pavanchenchu5067 3 роки тому +5

    అయ్యో sir, కవి దానికి ఎప్పుడో సమాధానం ఇచ్చాడు. అది తప్పు, నేను (హీరోయిన్) మోసపోయాను, అని అర్ధం అయ్యే విధం గా , తరువాత వాక్యం లో, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనే పదాలను కలిపాడు

  • @faizan__show144
    @faizan__show144 3 роки тому +3

    Paata vinte manasuku Haayiga undali.. Eepata vinte Aananda padani varu meere. Thappulu vethuku thunnur. Mallelu saayankalam vela poostayi

  • @srkpaturu3982
    @srkpaturu3982 3 роки тому +3

    Yes , Guruvugaru, Dhanyavaadamulu

  • @laxmirajamyagnambhatla5451
    @laxmirajamyagnambhatla5451 3 роки тому

    You are also greatest person like them sir. Krishna shatry gaaru entha mudduga vrsaro merry kudaa anthe. andanga. Cheppinaaru. Pravachanaalu cheppalante. Meerenandi. Bhakthi rakthi yedyna plate

  • @vpichaiah4304
    @vpichaiah4304 3 роки тому +1

    Great analysis.

  • @nallavinay4199
    @nallavinay4199 3 роки тому +33

    సార్ మీరు కూడా తొందర పడి శీతాకాలం కి బదులు వేసవికాలం అన్నారు

  • @d.s.sharma8006
    @d.s.sharma8006 3 роки тому

    Good

  • @kuchideekshit4223
    @kuchideekshit4223 3 роки тому +3

    దేవులపల్లి కృష్ణశాస్త్రి అభిమానిగా
    అడుగుతున్నా ఇదే విమర్శలు శ్రీయుతులు జాషువా, త్రిపురనేని మొదలైన
    బ్రాహ్మణేతర కవులగురించి ఇలాంటి
    రంధ్రాన్వేషణ చేయగలరా? 🙏🙏🙏

    • @ravisekharsridharreddynedu8538
      @ravisekharsridharreddynedu8538 3 роки тому

      Brother literary criticism is taken with sportive spirit
      Criticism of criticism is also there but it can not be derogatory
      Sadvimarsa

    • @kuchideekshit4223
      @kuchideekshit4223 3 роки тому

      @@ravisekharsridharreddynedu8538 సద్విమర్శ, కువిమర్శ నాకు తెలీదు
      సార్! అంత జ్ఞానం నాకు లేదు. నేను
      దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యా అభిమానిని. ధన్యవాదాలు.

    • @ravisekharsridharreddynedu8538
      @ravisekharsridharreddynedu8538 3 роки тому

      @@kuchideekshit4223 Namaskarams
      I am fond of prabandha saahitya and other literary works both Telugu & English+ other languages. My spiritual guide Acharya Ekkirala Bharadwaja Master garu - Sai bhakta- used to say
      Kaavyalapaamscha varjayet( might be asatkaavyas according to some)
      Great poets dustambulu graahyambulu
      eg kapila kannulu--mbt
      Mantra katuka of Nannechoda
      Aakasapandirilo instead of aakasapu+ pandirilo
      In English literature too
      Our Gnr too likes DKS I think.
      I am historian and literature student ( MA English M Ed
      Pgdte MA Mphil- history)
      Advanced Telugu was taken by me at the behest of Ekkirala Bharadwaja Master garu.
      Deekshit garu I like old literature
      and spiritual books of all religions and denominations.
      Swamy Vivekananda Ramana Maharshi of Arunachalam Shirdi Sai Baba
      Bible Quran Sufism( anal haq) A plethora of names in 66 years of life- a rtd. Principal of Nbkr college of Education.
      At Ciefl pgdte we had literary criticism--IA Richard s New criticism too. Brother do not get offended if your favourite poet is criticized too- way of the world
      I like Potana Srinatha( Hara vilasa) kavitraya prabandhas AM Mc pa kp vc Paanduranga maahaatmyam etc I love them- sahridaya---
      Suspended your disbelief and enjoy literature-- a saying is there.
      Dks - Devulapalli vari jeevitha gaatha telasukovalani vundi-- father of Bujjaayi garu.
      Sir I saw GVC ie Chelam garu in Arunachalam or Tiruvannamalai when I went to Ramanaasramam - father of Soreesgaru.
      I read rationalist s works too but I am not an atheist.
      Good wishes brother
      Aham Brahasmi of Sankara Swamy Vivekananda Ramana Maharshi of Arunachalam Shirdi Sai Baba

    • @kuchideekshit4223
      @kuchideekshit4223 3 роки тому

      @@ravisekharsridharreddynedu8538 నా మిడిమిడి జ్ఞాననానికి మీ పాండిత్య ప్రకర్షకి చాలా దూరం సార్! నాకేమీ తెలీదు నేను
      శ్రీ దేవులపల్లి వారి అభిమానిని అంతే.🙏🙏🙏

    • @ravisekharsridharreddynedu8538
      @ravisekharsridharreddynedu8538 3 роки тому

      @@kuchideekshit4223 Sir you might be better than me in many aspects
      We are products of environment too. Namaskarams
      Bhavakavulu vaari juttu veshamu etc different gas vundevata. = Romantic poets of England like W Wordsworth Coleridge Keats etc.
      Nature poets.
      But prabandhas too have astadasa varnanaas----18--- chandrodaya varnana pura samudra etc.

  • @kvnrorganicmushroomsnagesw105
    @kvnrorganicmushroomsnagesw105 3 роки тому

    వీళ్ళ మైండ్ సెట్ కంప్యూటర్ కంటే ఫాస్ట్ ఉంది ఆ టైమ్ లో, ఎందుకంటే ప్రతి అక్షరానికి ఏదో ఒక అర్థం,ఆ అర్థాన్ని వెతకడం లో ,అది మీకు ఏలా చెప్పాలొ తెలియటం లేదు నాకు

  • @kameswararao8977
    @kameswararao8977 3 роки тому +2

    Hats off to the trio Sri Sri,
    Viswanadha and Krishna sastry
    who were born on this soil

  • @bybabu6396
    @bybabu6396 3 роки тому +3

    Guruvu garu. Meeku namaskaram .

  • @tharunv8159
    @tharunv8159 Рік тому

    ఇక్కడ మల్లెలు అంటే యువతరం అనుకోవచ్చు
    ఇప్పుడు తొందరపడి అన్ని ముందే చేస్తున్నారు

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 3 роки тому +1

    Garigapati Gari ki padabhi vandanamulu jai Bharat matha ki jai Shree ram ❤️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bramhanandarajumanikonda6077
    @bramhanandarajumanikonda6077 3 роки тому

    Happy wedding anniversary mama and mamiHappy wedding anniversary mama and mami

  • @aviligondasriramaviligonda817
    @aviligondasriramaviligonda817 3 роки тому +2

    great sir

  • @ramunaidu1511
    @ramunaidu1511 3 роки тому +1

    గురు గారు మీకు సతకోట్టి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rbalajinaik5005
    @rbalajinaik5005 3 роки тому +3

    గురువు గారు భలే చెప్పారు

  • @pappireddygariprakasam9291
    @pappireddygariprakasam9291 3 роки тому +12

    మల్లెల వేళ అంటే బెడ్ రూంకు పోయే వేళ అనుకోవచ్చు కదా

  • @kamsalaraghavendra2653
    @kamsalaraghavendra2653 3 роки тому +8

    గూరువు garu miru చెప్పే మాటలు చలనచ్చుతాయి

  • @easyviewclasses1694
    @easyviewclasses1694 3 роки тому +6

    కోడి గుడ్డు పై ఈకలు పికడం అంటే ఇదే. ఈయన ఏన్నీ హిట్ సాంగ్స్ రాసారో మరి.

  • @gunasekar4462
    @gunasekar4462 3 роки тому +10

    Meeru kuda february vesavi poorthi avuthundhi annaru

  • @radhakrishnapeddi4531
    @radhakrishnapeddi4531 3 роки тому +1

    Idhi Naku prathi week lo okka sari aina ee thappu ni thaluchukuntu untanu,ee prasthana vachhinandhuku Naku chala anandhamuga undhi.

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 3 роки тому +10

    Guruvu Garu 🙏🙏🙏🙏

  • @kondalaxmi720
    @kondalaxmi720 3 роки тому +2

    Nice sir

  • @nagadesijknarendrakumar4599
    @nagadesijknarendrakumar4599 3 роки тому +17

    మల్లెల వేళ అంటే, స్త్రీ తలనిండా మల్లెపూలతో పురుషుని కలిసే సమయం.

    • @srinivasaraotavva3269
      @srinivasaraotavva3269 3 роки тому

      H&

    • @madhavarao6814
      @madhavarao6814 3 роки тому

      పాట రచయిత కరెక్ట్. గరికపాటి గారు సరిగా అర్థం చేసుకోలేదు. Tv programmes చూస్తున్నారు కదా అని వాగుడు

  • @mohanmandala9369
    @mohanmandala9369 3 роки тому

    వారు correct గా రాశారు

  • @durgaprasadkattri4490
    @durgaprasadkattri4490 3 роки тому +1

    సూపర్

  • @asusmobilegamer9429
    @asusmobilegamer9429 3 роки тому

    Manchi vishayanni vivarinchinananduku guruvugariki dhanyavadalu🙏🙏🙏🙏🙏🙏

  • @excellentsongonlordsriraml2749
    @excellentsongonlordsriraml2749 3 роки тому +4

    Sir, Thanks for cleaing my doubt about that song for the last many years.

  • @bayyasimhachalam5719
    @bayyasimhachalam5719 3 роки тому +1

    Meeru super guruvu garu

  • @ganapathisantoshkumar2925
    @ganapathisantoshkumar2925 3 роки тому +2

    Sri Gurubyo Namaha 🙏🙏🙏

  • @bhaskararaomagapu6789
    @bhaskararaomagapu6789 2 роки тому

    Kavayitrulu unte ibbandi, pilla kaviulu vastaru Ani agourvamga matladi chala goppaga matladi atlu feelvutunnaru. Adevidhanga vere video lo ammayilu T short vesukunte nenukuda venakala padatanu Ani goppaga mataladinatlufeelayye meelanti variki padmasri. Koddiiga talabirusu tagginchukuni notini kantrol lo pettukoni matladandi guruvugaru. Then really you are very good

  • @ramkumarm.v1187
    @ramkumarm.v1187 3 роки тому +8

    Brilliant intellectual

  • @AXSCDVghja
    @AXSCDVghja 6 місяців тому

  • @magapuseethalakshmi7606
    @magapuseethalakshmi7606 Рік тому +1

    👏👏👏👏👏👏👏 చూపర్ పాట బాగుందని వింటారేమో కానీ దాని అర్థం ఆరా తియ్యాలని అనుకోరు అది కూడా మీరు చక్కగా వివరించారు నవ్వుల గురువుగారు ధన్యవాదాములు పాదాభివందనాలు తెలుపుతున్నాను 🙏🌹

  • @bangalinanda6146
    @bangalinanda6146 3 роки тому

    Good interpretation

  • @somasudhakar9757
    @somasudhakar9757 3 роки тому

    Ayana bagane chepparu meeru danni 20min cheppi speech cmp chesaru

  • @srinivasarao4249
    @srinivasarao4249 3 роки тому +9

    దేవులపల్లి గారు వెన్నెల వేళ మల్లెల మాసం అనే వ్రాసారు కానీ పాట కంపోజిషన్ అప్పుడు సంగీత దర్శకులు అవిధంగా మార్చారు సొంత కవిత్వం వద్దు.

  • @rkv6625
    @rkv6625 3 роки тому +1

    DEVULAPALLI VARI SAHITYAM LO TAPPULU DORALTAMA? NON SENSE. NEVER. NEVER. KRISHNA SASTRY GARU ORIGINAL GA " Idi Vennela Vela Ani - Idi Mallela Masamani - ane rasaru . Kani Music Director garu korika meeda a vidga marcahru - ani chdivanu. Kabtti mee ista, vacchi natuut cheppadu. Krishana Sastry the GREAT.

  • @Nag4283
    @Nag4283 7 місяців тому

    అపవయ్య నీవు నీ మోహం

  • @kirankumar-sn4db
    @kirankumar-sn4db 3 роки тому +1

    Eeyana cheppinde right annatu feel avtharu ento,,,vundochu mari intha vundakudadhu

  • @catschanti293
    @catschanti293 3 роки тому

    Chala chakkaga chepparu

  • @sharmagodavarthi3
    @sharmagodavarthi3 3 роки тому +1

    గరికపాటి నీకు బుతు పురాణం తప్ప వేరె పురాణం రాదు

  • @ponnuruharibabu225
    @ponnuruharibabu225 Рік тому

    👍🙏🙏

  • @chalavadieresh9262
    @chalavadieresh9262 3 роки тому +10

    Plz listen the song properly and give the explanation sir 🙏🙏🙏🙏

  • @venkeyupputolla8110
    @venkeyupputolla8110 3 роки тому +2

    Songs ante
    Just voohalu sir,
    just enjoy kosame,
    intha chinna logic ni
    Marchipokandi, mee meedha vunna respect pogottukokandi 🙏🙏

  • @venkeyupputolla8110
    @venkeyupputolla8110 3 роки тому +1

    Mallela maasam,
    Vennela vela
    Ante, aa song hit kottedhi kaadhu sir please 🙏🙏

  • @sribabunamana7258
    @sribabunamana7258 3 роки тому +7

    ఎన్నో వందల తప్పులు లేవుగా
    పతాక శీర్షిక మార్చండి

  • @srilaxmimylavarapu9440
    @srilaxmimylavarapu9440 3 роки тому +1

    Guruvugaru speaks on many aspects. I don't think he has criticised Krishna Sastry garu and Guruvugaru Bahumukha prajnasali. We don’t match him even to a sand grain. He never asked anyone to watch his videos. Then how far it's correct to criticise him, that too with such unparliamentary words, let's all do retrospection. The rest I am leaving to one's wisdom and mental maturity. Let's all of us remember one thing that what we say reflects our stature and won't affect anyone a least. So think twice, or 100 times before saying anything about others how we are exposing about our own status of mind. I hope we will follow our ancestors ' s guidelines "to respect others, especially the elders and scholors". By following this we don't lose anything but gain respect for ourselves and get peace of mind which is very much essential for our happiness (the path of our life journey) and good health (without which whatsoever we might possess like money, power, beauty, education is a mere waste). Namaste

  • @sakalinaresh3659
    @sakalinaresh3659 3 роки тому +1

    February month yandakalam iepodu start avthadi sar

  • @tyagaraju583
    @tyagaraju583 3 роки тому +1

    Ati vaagudu Garikapaati
    Ati telivi Avadhaani
    Sollu pravachana karta
    Enni birudulu ichina neeku thakkuve