@@naveenboddu410 అర్ధం కాని , స్పష్టముగా తెలేగు రాయ గళారు. అవును, అసలు ఈ సాప్ట్ వారే సరిగ్గా లేదు. మనం రాసినది ప్రింట్ అవదు అనుకోండి. ముద్రా రాక్షసాలు అంటారు.
సార్ మీలాంటి వారు సత్యాన్ని నిర్భయంగా భోధించే హైందవ జ్ఞాని ఈ సమాజానికి అవసరం. మత మూర్ఖత్వం సమాజాన్ని విచ్చిన్నం చేస్తుంది ...మీరు వాస్తవాలు ఇలాగే సమాజానికి అందించాలని కోరుకుంటున్నాను.
ఈ యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారం మీరు మీలాంటి వాళ్ళు చెబితే అందరికి చేరుతుంది అందరూ వింటారు అందుకే మీరే చెప్పాలి అని నా మనవి మన ఆవుల్ని అన్య మతస్తులకు అమ్మకండిని చెప్పండి ఆవుల్ని అమ్మేవారు లేకపోతే ఎలా కొంటారు ఎలా తింటారు జై గోమాత గో సంరక్షణ చెసేవారికి జై జై జై హైందవ ధర్మం జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ శ్రీ మాత్రే నమః సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ జై హింద్
మనం ఏమి చేసినా , ఎన్ని చేసినా , ఎంత చేసినా మంచి చేస్తేనే మనకు మంచి జరిగేది . చెడు చేస్తే దాని ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా . మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . తస్మాత్ జాగ్రత్త . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
హిందూ మతం లో పాటించే ప్రతీ దానికి ఒక గొప్ప జీవిత పాఠం ఉంటుంది కానీ ఏళ్ళ తరబడి వ్యక్తి లేదా కుల ప్రయోజనాల కోసం దైవత్వం ని కూడా మూఢ నమ్మకం గా చిత్రికరించారు. మీలాంటి వారు ఆ వేద మంత్రాలు యొక్క అసలు అర్దాలు చెప్తే అందులో విసిష్టత అర్ధం అవుతుంది. పూజ చేయించే ప్రతీ పూజారి కూడా ఇది గ్రహించి, ఎందుకు ఆ వ్రతం లేదా పూజ చేస్తున్నారో దాని యొక్క అసలు అర్ధం ఏమిటో తెలియచేస్తు పూజలు చేయిస్తే ఒక్క కన్వర్షన్ కూడా ఉండదు. నా ఉద్దేశం ఏ మతమూ తక్కువ కాదు కానీ హిందూ మతం దాని యొక్క ప్రయోజనం రహస్యం గా ఉండిపోకూడదు. పూజ అనేది పుణ్యం కోసం కాదు జ్ఞానం కోసం ఇది తెల్సుకుంటే చాలు..
గురువు గారు డెమోక్రసీ లో అందరూ సమానమని అభిప్రాయం తో ప్రజలు ఈ విధంగా విచ్చలవి మనస్తత్వం తో వుంటున్నారో అలాగే ప్రవచన కార్థలైతేనేమి, వేదాలు మొదలగు వైనవాన్ని అందరిలోనూ దేవుడున్నాడు, భక్తి వుంటే చాలు (కొద్దిపాటి భక్తి తోనే ఆ , ఆ లురానివాడు అగ్రతాంబులానికి ఎగబడినట్లు) తామేదో కనుగొన్నట్లు, తానుకూడా (సుమారుగా) సిద్దిపొందేసినట్లు భావిస్తూ ఎవరు మ ట్టుకు వారు తాము దైవ బ్రబోధంతో చెప్తున్నట్లు, తమ సిద్ధాంతం, మాటే చెల్లాలనే భావంతో వుంటున్నారు మరి ఇలాంటి భావాలు సరైనవే అంటారా గురువుగారూ. ఇలాంటి భావాలతో విచ్చలవిడి మనస్తత్వం వస్తోంది ఈ భావాలు మంచివే అంటారా?
అంజలి గారు మీరు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఇంటర్వ్యూ చేయగలరు. నేటి యువతకు మార్గనిర్దేశనం చేసే వాక్చాతుర్యం ఆయన సొంతం. దయచేసి ఈ విషయాన్ని పరిగణించగలరు.
గురువు గారు నమస్కారం మీరు చెబితే అందరికి చేరుతుంది అందరూ వింటారు అందుకే మీరే చెప్పాలి గురువు గారు మన ఆవుల్ని అన్య మతస్తులకు అమ్మకండిని చెప్పండి ఆవుల్ని అమ్మేవారు లేకపోతే ఎలా కొంటారు ఎలా తింటారు జై గోమాత గో సంరక్షణ చెసేవారికి జై జై జై హైందవ ధర్మం జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ శ్రీ మాత్రే నమః సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ జై హింద్
అంజలి గారు!!! అతి చేయాలి కానీ మరీ ఇంతలా చెయ్యొద్దు!!! మూర్కత్వం ఏంటండీ? ఆయన మూర్ఖత్వం ఖ వత్తు పెట్టీ మరీ పలుకుతున్నారు, i dream వాళ్ళు అయినా సరే thumbnail మీద ఉన్న దానిని సరి చేయగలరు
మా wife కీ tomuch భక్తి...i don't have , she was harazing me during festivals, daily పూజ, no other controversy between our life only this , some time I tell here I join critinatity,
Harazing enti bro ....daily puja anedi ..family lo unity ni and relations ni penchadanikk help avthundi . Christianity lo bavuntundi anukuntunnnava ...Sunday Sunday ..andigilina spl days Koda vayistaru ...Edo anukuntunnav
Mee లాంటి vaallu , ప్రస్తుత సమాజనికి chaala అవసరం, meeru 30 and above vallaki chala అవసరం. Chaganti gaaru cheppivi 70 zbove vaallake. Vini. Nidra పొడనికి, renfu chetulu దగ్గరా పెట్టుకుని aa నామస్కారాలు pedutune untaru. Science to jodinchi cheppadam ee కాలనికి chaala avadaram. Naaku meeru snte. Chala istam andam chinna maata. మనసు, మెదడు యెదగాలి ante meere correct మాస్టారు.
డాక్టర్ ఇంజినీర్ ఐనవాళ్లకు తుకారం లాంటి ఆధ్యాత్మిక భావన లేకపోతే వాళ్ళు సేవ చేయకపోగా వ్యాపార దృష్టి పెరిగిపోయి సమాజాన్ని నాశనం చేస్తారు.... తెలుసుకోండి ముందు.
@@arunareddy4465 🙏 madam , today's social media everybody teachings us, but my struggle for existence like emi, children's school fees, medical bills etc not able to manage. i don't want to listen to any perches, they don't solve my problems, i have brain and logics
Mundu moorkhatvam ane padam lo ka ki vattu ichi kha cheyandi, eey video feed lo chusina pratisari aa padam chuddam, telugu ni tappuga rayatam matrame telustundi
మీ దయ వలన యువతలో మంచి మార్పు వచ్చింది. నమస్కారాలు.
అవును యువత లో మార్పు బాగా వచ్చింది. రేపటి తరం పౌరులు, వాళ్ళు రాసే కామెంట్స్ చదివితే వాళ్ళ భవితం దేశ భవిత తెలుసు పోతుంది.
@@Sw.Ananda meeru chuse comments pettey yuvatha okkate unna yuvatha kadu
20% chedu yuvatha
20% manchi yuvatha unna
60% yuvatha comments pettanivallu peddaga pattinchukonivallu untaru
Vallaki kodiga logic tho cheppe guruvulu untey dhanni batti manchi vaipo chedu vaipo adugulu vestharu.
Adhey dhesanni marudthundhi
Athulu kuda maraledu
@@naveenboddu410 అర్ధం కాని , స్పష్టముగా తెలేగు రాయ గళారు.
అవును, అసలు ఈ సాప్ట్ వారే సరిగ్గా లేదు. మనం రాసినది ప్రింట్ అవదు అనుకోండి. ముద్రా రాక్షసాలు అంటారు.
సార్ మీలాంటి వారు సత్యాన్ని నిర్భయంగా భోధించే హైందవ జ్ఞాని ఈ సమాజానికి అవసరం. మత మూర్ఖత్వం సమాజాన్ని విచ్చిన్నం చేస్తుంది ...మీరు వాస్తవాలు ఇలాగే సమాజానికి అందించాలని కోరుకుంటున్నాను.
It's very fact
అద్భుతం గురువుగారు ధన్యవాదాలు గురువుగారు మీ ప్రవచనాలు అంటే నాకు చాలా ఇష్టం ఓం సాయిరాం
amazing explanation. amazing clarity. He connects very well with comman man.
Anchor madam meru chala manchi questions adigutharu ... I appreciate you 👏
And you are looking very simple.
గురువుగారి పాదాలకి సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏
Thank's nanna🙏
Meeru ma nanna la,unnaru
Chaala manchi vishayalu chepthunnaru maaku
Jai sri ram 🙏
Chalk manchiga cheparu guruvugaru.. Mee prava chanala vala jeevitham ante emiti ani bagha ardhamaedhi -- sarvojana sukhinobhavanthu🎉
వార్ వన్ సైడ్ లా వుంది. ఇది. అంజలీ. ప్రశ్నలు లేవు 👌👌👌
Great guru
ఈ యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారం మీరు మీలాంటి వాళ్ళు చెబితే అందరికి చేరుతుంది అందరూ వింటారు అందుకే మీరే చెప్పాలి అని నా మనవి మన ఆవుల్ని అన్య మతస్తులకు అమ్మకండిని చెప్పండి ఆవుల్ని అమ్మేవారు లేకపోతే ఎలా కొంటారు ఎలా తింటారు జై గోమాత గో సంరక్షణ చెసేవారికి జై జై జై హైందవ ధర్మం జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ శ్రీ మాత్రే నమః సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ జై హింద్
Vignananni nammali veelithe mana matanni sarichesukovali....super sir meeru
చాల చాల బాగా చెప్పరు ❤❤❤
Chala baga chepparandi,thank u so much.
Sir, mee pravachanalu maarpu jaruguthundi, mee abiprayalu 100% correct, eppati yuvathalo akkuva maarpu jarigithe raa boye kaalam baagupaduddhi. Meeru koray maarpu raavalani korukuntunnanu.
Garikapati garu - Outstanding Lines. Meeru Kaaranajanmulu....Alaage Chaganti gaaru kooda. Meeriruvuru ధన్యులు.
Super ga chepparu
Thankyou somuch andi ilanti Goppa vishyamulu theliya jesenduku Guruvu Gaaritho Interview 🙏🏻💞
Avunu
Garikipati gari prasangalu sulabhanga ardham ayye vidhanga untayi, konni vimarsalu kuda unnayanukondi
Nice video
Super guruvu garu
Verry good interview
మనం ఏమి చేసినా , ఎన్ని చేసినా , ఎంత చేసినా
మంచి చేస్తేనే మనకు మంచి జరిగేది .
చెడు చేస్తే దాని ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే .
దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా .
మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . తస్మాత్ జాగ్రత్త .
సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
Great..
Kakapothe eevida fake smile tho video spoil chestundi
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః
Superb sir
Super sir miru
Hat's off Guruvugaru 🙏🙏🙇🙇
Chala manchi.vishayalu chepparu
Guruvu gaariki paadhabi vandanaalu 🙏🙏🙏
Meeru cheppindi nijam sir
Antha baguntayi sir mi vachanaalu
Anchor smile too good
Namaskaram guruvugaru
రుణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయ. ఎవరికి ఋణంలేకపోతె పిల్లలేలాపుడతారు. మనం ఎవరికి రుణపడిలేము అని ఆనందపడాలి.
హిందూ మతం లో పాటించే ప్రతీ దానికి ఒక గొప్ప జీవిత పాఠం ఉంటుంది కానీ ఏళ్ళ తరబడి వ్యక్తి లేదా కుల ప్రయోజనాల కోసం దైవత్వం ని కూడా మూఢ నమ్మకం గా చిత్రికరించారు. మీలాంటి వారు ఆ వేద మంత్రాలు యొక్క అసలు అర్దాలు చెప్తే అందులో విసిష్టత అర్ధం అవుతుంది. పూజ చేయించే ప్రతీ పూజారి కూడా ఇది గ్రహించి, ఎందుకు ఆ వ్రతం లేదా పూజ చేస్తున్నారో దాని యొక్క అసలు అర్ధం ఏమిటో తెలియచేస్తు పూజలు చేయిస్తే ఒక్క కన్వర్షన్ కూడా ఉండదు. నా ఉద్దేశం ఏ మతమూ తక్కువ కాదు కానీ హిందూ మతం దాని యొక్క ప్రయోజనం రహస్యం గా ఉండిపోకూడదు.
పూజ అనేది పుణ్యం కోసం కాదు జ్ఞానం కోసం ఇది తెల్సుకుంటే చాలు..
మీరు చెప్పింది అక్షర సత్యం
గురువు గారు డెమోక్రసీ లో అందరూ సమానమని అభిప్రాయం తో ప్రజలు ఈ విధంగా విచ్చలవి మనస్తత్వం తో వుంటున్నారో అలాగే ప్రవచన కార్థలైతేనేమి, వేదాలు మొదలగు వైనవాన్ని అందరిలోనూ దేవుడున్నాడు, భక్తి వుంటే చాలు (కొద్దిపాటి భక్తి తోనే ఆ , ఆ లురానివాడు అగ్రతాంబులానికి ఎగబడినట్లు) తామేదో కనుగొన్నట్లు, తానుకూడా (సుమారుగా) సిద్దిపొందేసినట్లు భావిస్తూ ఎవరు మ ట్టుకు వారు తాము దైవ బ్రబోధంతో చెప్తున్నట్లు, తమ సిద్ధాంతం, మాటే చెల్లాలనే భావంతో వుంటున్నారు మరి ఇలాంటి భావాలు సరైనవే అంటారా గురువుగారూ. ఇలాంటి భావాలతో విచ్చలవిడి మనస్తత్వం వస్తోంది ఈ భావాలు మంచివే అంటారా?
Salute sir
Aadhunika Veeresalingam mana Garikipati Narasimharao Garu....
పూజా క్రతువులు ఆధ్యాత్మికత మీద గురి కుదరడానికే కానీ, క్రతువులు అంతిమ లక్ష్యం కాకూడదు.😢
Ayya🙏🙏🙏🙏
💞💎🙏🏻Jai Guru Deva Jeyaho🙏🏻💎💞
Guruvu garandi me pravachanapu vinaram ma adrustam andi🎉
Thumbnail lo spelling mistake.
మూర్ఖత్వం mūrkhatvam ✅
మూర్కత్వం mūrkatvam ❌
గురుభ్యోనమః
Nirod daggariki ee video chupinchandira naayana...😊😂
Mee cheppe vishyala valla maro konam lo alo hi hadam nerchukunnanu. Nijame yeppativi appude vafilezukovali, nenu haala happy ఉన్నాను, manasuku peddaga pattinchukonu,
Istam unnadi తినడం, nachindi vinadam, prati nimishanni santoshanga గడపటం. Life inkemi కావలి
అంజలి గారు మీరు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఇంటర్వ్యూ చేయగలరు.
నేటి యువతకు మార్గనిర్దేశనం చేసే వాక్చాతుర్యం ఆయన సొంతం.
దయచేసి ఈ విషయాన్ని పరిగణించగలరు.
Baga chparu
గురువు గారు నమస్కారం మీరు చెబితే అందరికి చేరుతుంది అందరూ వింటారు అందుకే మీరే చెప్పాలి గురువు గారు మన ఆవుల్ని అన్య మతస్తులకు అమ్మకండిని చెప్పండి ఆవుల్ని అమ్మేవారు లేకపోతే ఎలా కొంటారు ఎలా తింటారు జై గోమాత గో సంరక్షణ చెసేవారికి జై జై జై హైందవ ధర్మం జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ శ్రీ మాత్రే నమః సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ జై హింద్
Ma Frnds swamy mala vesukuntaru. Mala thisina roju mandhu shop ki velli mandhu thaguthunnaru. Cigarettes, ammayilu abbo.
గురువు గారు మొత్తం అయోమయం అంధకారం లో ఉన్నారు.. భక్తి అంటేనే మూర్ఖత్వం.. ఈ మాత్రపు చిన్న విషయం తెలియకపోతే ఎలా...
🙏🙏🙏
అంజలి గారు!!! అతి చేయాలి కానీ మరీ ఇంతలా చెయ్యొద్దు!!! మూర్కత్వం ఏంటండీ? ఆయన మూర్ఖత్వం ఖ వత్తు పెట్టీ మరీ పలుకుతున్నారు, i dream వాళ్ళు అయినా సరే thumbnail మీద ఉన్న దానిని సరి చేయగలరు
Thumbnail లో మూర్ఖత్వం అని మార్చండి.
yes it is fact
🙏
ముందు మన పూజారులు ప్రతి గుడి లో కుల నిర్మూలన గురించి చెప్పాలి.
🎉🎉🎉🎉🎉
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
మీలాంటి వాళ్ళు దేవుడు అనే భయం పోయేటట్లు చేయండి...దేవుడు అనే పదం లేకుండా చెప్పండి...
Sri Lalitha deviaye namo namaha
అమ్మ భగవాన్, బ్రహ్మ కుమార్ లను అనుసరించవచ్చు నా స్వామి
Vaddu andi.atuvypu vellakapovadam manchidi.antha fake
Please correct the title for మూర్ఖుడు spelling.
Guruvu garu is Telugu pandit , it would be nice to present his video with no spelling mistakes 🙏🏻
మూర్ఖత్వం పదం కూడా తప్పురాస్తే ఎలా మాష్టారు?
guruji kontha mandi murkhulu swamy mala veskoni lanchalu demand chestunnaru valla gurunchi oka manchi mata cheppandi sir
మా wife కీ tomuch భక్తి...i don't have , she was harazing me during festivals, daily పూజ, no other controversy between our life only this , some time I tell here I join critinatity,
Harazing enti bro ....daily puja anedi ..family lo unity ni and relations ni penchadanikk help avthundi . Christianity lo bavuntundi anukuntunnnava ...Sunday Sunday ..andigilina spl days Koda vayistaru ...Edo anukuntunnav
Gurvugarigi Namskaramulu
100%
మీరు నావలె అస్తిత్వంలో హేతువు వెదుక్కునే వారు.
హాయ్ సర్
@@harieedigapalli7251 🙏
Janalaki bhakti perigindhi dharmam thaggindhi dharmam leni bhakti waste
Mee లాంటి vaallu , ప్రస్తుత సమాజనికి chaala అవసరం, meeru 30 and above vallaki chala అవసరం. Chaganti gaaru cheppivi 70 zbove vaallake.
Vini. Nidra పొడనికి, renfu chetulu దగ్గరా పెట్టుకుని aa నామస్కారాలు pedutune untaru.
Science to jodinchi cheppadam ee కాలనికి chaala avadaram. Naaku meeru snte. Chala istam andam chinna maata. మనసు, మెదడు యెదగాలి ante meere correct మాస్టారు.
Rakthi undochikani urantha needi kadu nayana
Anni vodilina aa bhasmadharudu... tana dharma patni aina parvati ni matram alaane atti pettukunnadu. Endukantaruuu...
తెలివి అతిగా మారిందేమో అనిపిస్తోంది... వీరివి ఆల్ రెడీ వస్తుంటాయి... మీరుకూడా ఎందుకు యింటర్యూ మేడమ్...
Meeru Vandella Paige bathakalandi
ఈ రోజు కావలసింది తుకారం ,సక్కుబాయి కాదు. డాక్టర్స్ & ఇంజనీర్స్.
డాక్టర్ ఇంజినీర్ ఐనవాళ్లకు తుకారం లాంటి ఆధ్యాత్మిక భావన లేకపోతే వాళ్ళు సేవ చేయకపోగా వ్యాపార దృష్టి పెరిగిపోయి సమాజాన్ని నాశనం చేస్తారు.... తెలుసుకోండి ముందు.
ముందు ఛానల్ వారు మీరు తెలుగు నేర్చుకోండి మూర్ఖత్వం అనాలి మూర్కత్వం కాదు😢
Does his wife and children follow his teachings?
Do you know that they don’t?
His Son is also a preacher. Garikapati Gurajada.
Manchini manchiga theeskondi anthe enduku setire
@@arunareddy4465 🙏 madam , today's social media everybody teachings us, but my struggle for existence like emi, children's school fees, medical bills etc not able to manage. i don't want to listen to any perches, they don't solve my problems, i have brain and logics
@@pradeepmodukuri then my equation is for both families.
6 ni
Mundu moorkhatvam ane padam lo ka ki vattu ichi kha cheyandi, eey video feed lo chusina pratisari aa padam chuddam, telugu ni tappuga rayatam matrame telustundi
Aithe motthaniki nila murkatvam undakudadhu antav na kodaka
Garikapati waste. Chaganti the best.
Y tell me
Explain with any example
@@giridharmahamkali9242 he has no idea 😂
Why
He spoke the reality that is why
Half knowledge.
Nee bonda. Nidi nil knowledge sistla.
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏