#Vasanthavallari1126

Поділитися
Вставка
  • Опубліковано 19 сер 2024
  • By Sri Jeedigunta Ramchendra Murthy.
    teluguaudiostory
    #teluguBooks
    #teluguStories
    #teluguKathalu
    #teluguTales
    #Dramas
    #teluguNovels

КОМЕНТАРІ • 78

  • @bhanukovvali856
    @bhanukovvali856 5 місяців тому +1

    కథ చాలా బాగుంది. రచయిత, నిస్వార్థమైన అభిమానంతో కూడుకున్న పాత్రలతో హృదయానికి హత్తుకునే కథని అందించారు. శ్రీమతి వసంత గారు తమ కంఠ మాధుర్యం తో కథ కి మరింత పరిమళం తెచ్చారు.

  • @sasibhushanarajuvysyaraju4781
    @sasibhushanarajuvysyaraju4781 Рік тому +2

    కథా కథనం ఎంతో హృద్యంగా ఉంది.
    శ్రీమతి వసంత గారి గొంతు లో ఉన్న అధ్భుత మాధుర్యం మమ్మల్నెంతో అలరించింది.

  • @nagalakshmibuddu7754
    @nagalakshmibuddu7754 17 днів тому +1

    Chala Baga cepputunnaru medam

  • @srinivasarao1922
    @srinivasarao1922 2 роки тому +1

    Chala bagundi sir, me ku ma dhanyavadamulu💯👍

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 Рік тому +1

    Good people live in stories...

  • @mulavenkatasivaiah1823
    @mulavenkatasivaiah1823 2 роки тому +1

    బాగుంది

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 Рік тому +1

    Rachina father Nidadavolu nichi roju kovver vachi vaidyam chesevaru
    Story bagundi

  • @kandalamohan
    @kandalamohan 2 роки тому +1

    గుండె బరువు తో ఏమి వ్యాఖ్యా నించాలో కూడా తెలియుట లేదు.
    పుర్వా శ్రమంలో మా జీవితం కూడా ఇలాగే.
    కానీ కథ లో ఉన్నట్లు గా పల్లెల లో మనల్ని గుర్తు పట్టి పలకరించే వారు కరవై పోయారు.
    నూతన పోకడలకు పోయి మన సంప్రదాయాలు మరుగున పడ్డాయి. ఇది నా మనో వేదన

    • @Vasanthavallari
      @Vasanthavallari  2 роки тому +1

      మీ స్పందన నాకు రెట్టింపు ఉత్సాహాన్నిస్తుందనిమరువకండి మోహన్ గారూ 🙏

    • @kandalamohan
      @kandalamohan 2 роки тому

      @@Vasanthavallari కృతజ్ఞున్ని

  • @narasimhareddy7061
    @narasimhareddy7061 2 роки тому +1

    కథ వింటూ ఉంటే గుండె బరువెక్కింది.
    మన ప్రమేయం లేకుండా రెండు కన్నీటి చుక్కలు ధారలైనాయి. బ్రతుకుతెరువు కోసం పేదరికం మనిషిని ఎటువైపుకు తిప్పుతుందో అర్థం కాని పరిస్థితి.
    ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా స్నేహితుడు వచ్చి భరోసా ఇస్తాడా...? జవాబు దొరకని ప్రశ్నలు... ఒక్కో పాత్రలో లీనమై చదివిన మీకు ధన్యవాదాలు

  • @sunchuvijayalakshmivallala9354
    @sunchuvijayalakshmivallala9354 2 роки тому +5

    హృద్యమైన కథ, పఠనం...ఎంతగానో నచ్చింది మేడం

  • @vijayalakshmic3863
    @vijayalakshmic3863 2 роки тому +2

    Very good story. Jsr🙏

  • @arunajyothi111
    @arunajyothi111 2 роки тому +2

    Superr mam chala chakkaga chrpparu

  • @krishnaveninori8867
    @krishnaveninori8867 2 роки тому +6

    కధ వింటుంటే గుండె బరువెక్కిపోయింది.మీరు చదువుతుంటే కధకే అందం వస్తుంది

  • @venkatapadhmajammu6926
    @venkatapadhmajammu6926 2 роки тому +1

    చదివే విధానం చాలా బాగుంది కథ కూడా బాగుంది. మానవత్వం పరిమళిస్తుంది

  • @pothabathuladevi2608
    @pothabathuladevi2608 2 роки тому +1

    Story chala bagundhi

  • @bhanumathisarma7260
    @bhanumathisarma7260 2 роки тому +1

    కళ్లకు కట్టినట్లు గా చదివి వినిపించారు. కథ చాలా బాగుంది.
    Beautiful.

  • @vivekvivek1064
    @vivekvivek1064 2 роки тому

    Manushulu maripoyaru. Okappati palleturlu kadhu eppudu

  • @balakadambam
    @balakadambam 2 роки тому +4

    కళ్ళకు కట్టించారు వసంత గారు మంచి కథ

  • @vamsikrishnaabbu
    @vamsikrishnaabbu 2 роки тому +1

    👌🙏

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 2 роки тому +1

    Gunde tadi kanneetiga pravahinchi gundeni telika parachindi.aa chelli ki annayya nyayam chesaru.thank you for sharing this nice story.

  • @kamalareddy240
    @kamalareddy240 2 роки тому +1

    👌👌🙏🙏🙏

  • @umavenkatapparao5499
    @umavenkatapparao5499 2 роки тому +4

    పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ మీరు చదివే తీరు అద్భుతం. ఇలాంటి విలువైన కథల్ని మాకు అందించండి 🙏🙏🙏

  • @Devpaikra13
    @Devpaikra13 2 роки тому +1

    Sorry matallev thanks

  • @hemalathadonepudi1548
    @hemalathadonepudi1548 2 роки тому +2

    Chala bagumdi

  • @veenamunipalli1360
    @veenamunipalli1360 2 роки тому +2

    అద్భుతం అక్కా....హృద్యమైన కథ!!కళ్ళు చెమర్చాయి!

  • @satyagandhi9581
    @satyagandhi9581 2 роки тому +2

    కధ చాలా బాగుంది 👌👌

    • @durgadasari2325
      @durgadasari2325 2 роки тому

      కధ బాగుంది మీరు చదివిన తీరు మరీ బాగుంది.

  • @venkatarojukhirdu6780
    @venkatarojukhirdu6780 2 роки тому

    Story is so nice that I gone back to my childhood listening Allindia radio stories

  • @ramasitatummalapenta9546
    @ramasitatummalapenta9546 2 роки тому

    Story chala bagundi vintunnatha sepu manasu chala prasantham ga undi

  • @sagethelittlescholarsschoo5798
    @sagethelittlescholarsschoo5798 2 роки тому

    అద్భుతమైన కథను ఎంతో భావగర్భితంగా పాత్రోచితంగా చదివిన మీకు నా హృదయపూర్వక అభినందనలు వసంత గారు💐💐💐

  • @kbrrao677
    @kbrrao677 2 роки тому +1

    Super

  • @arunakumaribhogaraju7078
    @arunakumaribhogaraju7078 2 роки тому +3

    చాలా భావాయుక్తంగా చదివారు

  • @sudharani9048
    @sudharani9048 2 роки тому +1

    Meeru chaduvutunte veenulu tho veekshinchinantha aananadam Nigam gane undi vasantha garu

  • @lakshmijammi5468
    @lakshmijammi5468 2 роки тому +1

    chaala baavundi.

  • @digitalstories3057
    @digitalstories3057 2 роки тому +1

    Nice story andi, super

  • @prasadpadmaja9148
    @prasadpadmaja9148 2 роки тому +1

    చాలా అధ్భుతం

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 2 роки тому

    ఇలాంటి కథలు వింటుంటే పల్లె వాతావరణం వాళ్ళు ఆప్యాయంగా పలకరిస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చాలా బాగా చదివారండి.🙏

  • @sarojadegala3352
    @sarojadegala3352 2 роки тому +1

    Chala bhagundhi andi

  • @ratnamalayalamarty4920
    @ratnamalayalamarty4920 2 роки тому +1

    Chala bavundandi

  • @sumitravanka3411
    @sumitravanka3411 2 роки тому

    Most beautiful story. Sentiments expressed are so realistic especially of pujari Kesavachari and daughter of mastaru garu.

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 2 роки тому

    Very beautiful story

  • @vijayasreemukhi3817
    @vijayasreemukhi3817 2 роки тому +3

    పల్లి నీ, తల్లినీ మర్చిపోలేని అనుబంధం !
    భువన రాఖీ కట్టినప్పుడు," జేబులో డబ్బులు లేవే" అనుకున్నపుడే అనుకున్నాను. 'సమయం వచ్చినప్పుడు రాఖీ గుర్తు వస్తుంది ' అని.
    మనసును హత్తుకునే కలం, స్వరం !
    అభినందనలు అండి.

  • @NageswararaoNageswararao-gu6jz
    @NageswararaoNageswararao-gu6jz 2 роки тому +1

    Supper

  • @arjampudipadmalatha629
    @arjampudipadmalatha629 2 роки тому +2

    నేను మీ అభిమానిని మీ ప్రతీ కథా...నవలా నేను వింటాను.. కానీ ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు. 👌👌

    • @Vasanthavallari
      @Vasanthavallari  2 роки тому +1

      Thanq . Pls do send ur commemts . They inspire me and boost my morale!

    • @arjampudipadmalatha629
      @arjampudipadmalatha629 2 роки тому

      తప్పకుండా మేడం 🙏

  • @seelamkamalakumari4786
    @seelamkamalakumari4786 2 роки тому

    కధ చాలా బాగుంది... మనసు హత్తుకుoధి.. మీరు చాలా బాగా చదివారు........ఇలాంటి కధలు చదవండి... Please

  • @sirivelisetty5164
    @sirivelisetty5164 2 роки тому +4

    కథ వినగానే మనసు నిండిన అనుభూతి,మీ పఠనం మంత్ర ముగ్ధులను చేసింది ,,, ,🙏🙏

  • @gopikrishna7874
    @gopikrishna7874 2 роки тому

    అబ్బా యేడుపు vachindi

  • @calvin7321
    @calvin7321 2 роки тому

    քʀօʍօֆʍ 🌈

  • @veenag1663
    @veenag1663 2 роки тому +1

    Maa koyela kammaga koosinde😊

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 2 роки тому

    నిజంగా గుండెను తాకే కథ.

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 2 роки тому +1

    After a long ,heard a wonderful story..
    Tq v much..
    Palletizing Aapyayathalu ,Premalu,kallaku kattinattugaa varnibchaaru..
    Hero is really a hero..
    By donating to temple and giving money to The master,he has kept the promise of THE RAAKHI..
    REAL BROTHERHOOD.1👏👏👏🙏
    Story is read well

  • @arjampudipadmalatha629
    @arjampudipadmalatha629 2 роки тому +5

    హృదయాన్ని కదిలించే కథ చాలా బాగుంది మీ గళం లో ఇంకా బాగుంది. 🙏🙏

    • @Vasanthavallari
      @Vasanthavallari  2 роки тому

      🙏

    • @DevisHomeCreations
      @DevisHomeCreations 2 роки тому

      కథ ఎంత అధ్బుతంగా ఉందో మీరు వినిపించే తీరు అంతకంటే రమ్యం గా ఉంది.
      పాత్రల లో పరకాయ ప్రవేశం చేశారు.
      వింటున్నట్లు లేదు.చూస్తున్నట్లే ఉంది.
      మీ ప్రతిభ కి, గాత్రానికి 🙏
      ధన్యవాదాలు

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 2 роки тому

    Sorry..correction..
    PALLETURI AAPYAAYATHALU

  • @sridevikalidindi3095
    @sridevikalidindi3095 2 роки тому

    Kanneetito gundebaruvekkinche kada

  • @srivallivasireddy8104
    @srivallivasireddy8104 2 роки тому +1

    ఎంత బాగా చదివారో. వసంతలక్ష్మి గారు.కళ్ళుచెమర్చాయి.

  • @ramdevisriram4999
    @ramdevisriram4999 2 роки тому +1

    Kadupu nindipoyindi namaste

  • @syamalatelikapalli7188
    @syamalatelikapalli7188 2 роки тому +2

    Super

  • @kavithakanugu5267
    @kavithakanugu5267 2 роки тому

    😍👌

  • @vadapallimalathi
    @vadapallimalathi 2 роки тому

    Super