- 1 376
- 2 491 854
Vasanthavallari
India
Приєднався 20 лют 2013
వసంతలక్ష్మి అయ్యగారి వాయిస్ / మిమిక్రీ కళాకారిణి నేపథ్యం తనమాటలలోనే..
గతానుభవాలు .. స్మృతులతోపాటూ కథాపఠనం ..పాటలు .. హారతులు ... టోటల్ గా వినోదాన్ని పంచడానికై నేనెంచుకున్న మాధ్యమమిది .రేడియో టీవీ లకు ఆడియో సపోర్టు పలు విధాలుగా యిచ్చిన అపార అనుభవం తో పాటు అలనాటి రికార్డులను భద్రపరచి డిజిటైజ్ చేయించి మీకు వినిపించాలన్న తపనతో యిలా వచ్చాను .అడపాతడపా మంచి మిమిక్రీనివినిపించడమూ సహజంగా నేను చేస్తుంటాను .సమాజ హితవు కోరుతూ సుమతీ వేమన శతకాపద్యాలకు పలువురు ప్రముఖులు వ్రాసిన కథలను పిల్లలమనసుకెక్కేలా చదివి వినిపిస్తాను .నా ఆడియోలు విన్న వారు ఉత్తేజితులై యీరంగంలో మెళకువలూ తెలుసుకోగలరు .పుస్తకాలు చదవడం కన్నా వినడంలో వుండే సౌఖ్యాన్ని మీరే తెలుసుకుంటారు.ప్రముఖుల నవలలనూ.. కథలనూ నా గళాన్నే ఆయాపాత్రలకు అనువుగా మారుస్తూ చదివి వినిపించడం నాప్రత్యేకత. దాంతో కథను మీరు వింటూనే చూసిన అనుభూతినిపొందడం ఖాయం.
గతానుభవాలు .. స్మృతులతోపాటూ కథాపఠనం ..పాటలు .. హారతులు ... టోటల్ గా వినోదాన్ని పంచడానికై నేనెంచుకున్న మాధ్యమమిది .రేడియో టీవీ లకు ఆడియో సపోర్టు పలు విధాలుగా యిచ్చిన అపార అనుభవం తో పాటు అలనాటి రికార్డులను భద్రపరచి డిజిటైజ్ చేయించి మీకు వినిపించాలన్న తపనతో యిలా వచ్చాను .అడపాతడపా మంచి మిమిక్రీనివినిపించడమూ సహజంగా నేను చేస్తుంటాను .సమాజ హితవు కోరుతూ సుమతీ వేమన శతకాపద్యాలకు పలువురు ప్రముఖులు వ్రాసిన కథలను పిల్లలమనసుకెక్కేలా చదివి వినిపిస్తాను .నా ఆడియోలు విన్న వారు ఉత్తేజితులై యీరంగంలో మెళకువలూ తెలుసుకోగలరు .పుస్తకాలు చదవడం కన్నా వినడంలో వుండే సౌఖ్యాన్ని మీరే తెలుసుకుంటారు.ప్రముఖుల నవలలనూ.. కథలనూ నా గళాన్నే ఆయాపాత్రలకు అనువుగా మారుస్తూ చదివి వినిపించడం నాప్రత్యేకత. దాంతో కథను మీరు వింటూనే చూసిన అనుభూతినిపొందడం ఖాయం.
Відео
వసంతవల్లరి : లోవరాజు కథలు - తాళి కట్టు శుభవేళ !
Переглядів 1,3 тис.Рік тому
రచన - శ్రీ కంభంపాటి రవీంద్ర
వసంతవల్లరి : లోవరాజు కథలు - అవును అళిద్దరూ మాట్లడుకుంటున్నారు !
Переглядів 1,1 тис.Рік тому
రచన - శ్రీ కంభంపాటి రవీంద్ర
వసంతవల్లరి : లోవరాజు కథలు - పైడి వరహాలరావుగారి దేశ భక్తి
Переглядів 803Рік тому
రచన - శ్రీ కంభంపాటి రవీంద్ర
వసంతవల్లరి : లోవరాజు కథలు - సత్తిరాజుగారి సినిమాహాలు
Переглядів 884Рік тому
రచన - శ్రీ కంభంపాటి రవీంద్ర
వసంతవల్లరి : లోవరాజు కథలు - పది పైసలు
Переглядів 1,4 тис.Рік тому
వసంతవల్లరి : లోవరాజు కథలు - పది పైసలు
వసంతవల్లరి : లోవరాజు కథలు - కనకప్రసాదు ఎక్కడున్నాడు ?
Переглядів 853Рік тому
వసంతవల్లరి : లోవరాజు కథలు - కనకప్రసాదు ఎక్కడున్నాడు ?
వసంతవల్లరి : కథ : “లిటిల్ ఏంజెల్”బ్యూటీ క్వీన్
Переглядів 1,2 тис.Рік тому
వసంతవల్లరి : కథ : “లిటిల్ ఏంజెల్”బ్యూటీ క్వీన్
వసంతవల్లరి : లోవరాజు కథలు - రాధే - గోవింద
Переглядів 796Рік тому
వసంతవల్లరి : లోవరాజు కథలు - రాధే - గోవింద
వసంతవల్లరి : కథ : నేను సైకాలాజిస్టును కాదు
Переглядів 823Рік тому
వసంతవల్లరి : కథ : నేను సైకాలాజిస్టును కాదు
వసంతవల్లరి : లోవరాజు కథలు - పెద్దమయిగారి కథ
Переглядів 1,1 тис.Рік тому
వసంతవల్లరి : లోవరాజు కథలు - పెద్దమయిగారి కథ
వసంతవల్లరి : లోవరాజు కథలు - పొలమారిన జ్ఞాపకం
Переглядів 945Рік тому
వసంతవల్లరి : లోవరాజు కథలు - పొలమారిన జ్ఞాపకం
Madam…… mi la kadhalu ewaru cheppaleru. Malli eppudu start cheataru. Mi kadhala walla na life lo em jarigindo miku chepukowali. Mi ontlo Baunda. Malli kadhalu chadawaru please 🙏🏻 miru Malli kadhalu chadiwite love you ❤ chepta.
@@jyotilabala6067 thank u sooo much Jyothi garu! I am a little better . Enjoying my grand daughters' company as much. I am now in the US, will certainly start my work after going back to hyd.
@@Vasanthavallari Thank you madam thank you so much
కదా చాలా బాగుందండి దాన్ని ఎంతో అందంగా మీ గొంతులో చాలా అందంగా భావాన్ని కథని నడిపించారు దృశ్యరూపం రూపంగా మేము తిలకించాము చాలా చాలా అభినందనలు అండి మీ గొంతులో మాధుర్యం ఉంది కథ రాసిన లలిత వర్మ గారికి మీకు కూడా అభినందనలు అండి
Thank u andi
Manchi inspection echcharamma
Supar Amma
Tega navvincharu madam . Meeru chadive vidhanam adbhutamga vundi.Vijaya Lakshmi gari katha ki pranam vachhinatlundi.🎉🎉🎉🎉
కథ సూపర్, మీరు చదవటం సూపరే సూపర్.😅
నవ్వినవ్వి దవడలు నొప్పి పుట్టాయి . రచయిత్రికి, మీకు ధన్యవాదములు.
సుబ్బలక్ష్మి పాత్ర చాలా బాగుంది.
చాలా బాగుంది అమ్మా!
చాలా బావుంది.
బావుంది.
Bavundi story Chinnari
ఆతరంవాళ్ళ ఆప్యాయతలు,అభిమానాలుచాలాబాగా చెప్పారు.మీకు,రచయితకు ధన్యవాదాలు.
Chala bavundi chinnari story
Chala bavundi story chadavandi Lakshmi
I was reminded of a similar experience with the monkeys when we were in Bangalore in the seventies. As i was reading the story i was not able to control my laughter. It's a real comic story
Chettagaa undi . It is not upto Vijaya Lakshmi Madam's standard
బామ్మగారి తెలివి అద్భుతం. కథ చాలాబాగుంది. పెద్దవారిమాటచద్దిమూట. ఇప్పటితరందాన్నిదూరం చేసుకుంటున్నారు.
Nice story. Potturi Vijaya Lakshmi madam has given me idea how to control the menfolk ( husbands). But I read the story a bit too late
బావుంది
Chala bhagundi anty 👏
అనురాగం ఆప్యాయత ల తో నిండిన కథ. చాలా బాగుంది. శ్రీమతి వసంత గారు తమ కంఠ మాధుర్యం తో అద్భుతంగా కథ ని వినిపించారు.
కథ చాలా సింపుల్ గా బావుంది. రెండు సందర్భాలలో నూ తెలిసిన వారితో వచ్చే ఇబ్బంది ని చక్కగా చూపించారు. శ్రీమతి వసంత గారు బట్టలు కొట్టు వాడి లాగా అనుకరించి చెప్పినప్పుడు స్వయానా అతనే కనిపించాడు. Hatsoff టు యువర్ వే ఆఫ్ narration మేడమ్.
chala bavundi kottaga vundi manchi story vinipincharu
Chalabagundikadha chadivetheeru
@@saradamadhuri 🙏
Chalarojulacritham vinedanni eeroje Marala vintu innallu yenduku kanipinchaleda meechannalmissayyanani badhanipinchindi
@@saradamadhuri pls share too! Thanq .
Meeru cheppetheeru meevoice chalabaguntundi
కథ ఎంతో బాగుంది. పుట్టింటి ప్రేమ ఆప్యాయత ల గురించి చక్కగా వివరించారు. ఈ కాలంలో పిల్లలకు అటువంటి భావాలు తెలియడమే లేదు. శ్రీమతి వసంత గారు తమ కంఠ మాధుర్యం తో కథ కి వన్నె తెచ్చారు.
@@bhanukovvali856 🙏
Kadhani vinipinche vidhanan apurupam. Ituvanti kadhani chadive vidya meeku matrame sontam
@@padmaperi223 🙏
అబ్బ ! ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు?అద్భుతం🎉🎉🎉🎉🎉🎉
ఇద్దరూ ఇద్దరే.అద్భుతమైన కథ,కథనం.
@@kathaveechika3572 🙏
Chalaa bagundi
Chala bagundi
Entha bagundo
Chalaa chalaa bagundi
Chala Chala bagundi andi
Chalaa bagundi andee
ఎంత బాగుంది
👌👏🙏
Super
Entha bagunnayo mee shorts annee,kottavi emynaa chesi vinipinchandee,please
Wowwww
అద్భుతంగా ఉంది కథ
I don't know what the pain of delivery is because two of my children caesarean babies first boy and then a girl. I found the description very horrible to listen. I didn't bother to listen to all the lengthy description. More over I read / listen to the story as a story. I don't get so much involved.
You didn't tell which baby girl or a boy is born. The end is left to the readers' imagination. I felt that the story is incomplete.
Enni saarlu vinnaa tanivi teeradam ledu ,tq so much for sharing such lovely stories in a wonderful modulation
Chala Baga cepputunnaru medam
నవ్వి నవ్వి పొట్ట నొప్పి వచ్చింది.
కథ బావుంది. వాస్తవానికి దగ్గరగా ఉంది. శ్రీమతి వసంత గారు తమ కంఠ మాధుర్యం తో మరొక్క సారి కథ ని అద్భుతంగా అందించారు.
Very nice story. Forbidden fruit is always sweet. I enjoyed how Padmavati was able to do what she wanted to which was forbidden.