మామిడి రైతుకు పండు ఈగ కష్టం || Effective Management of Fruit flies in Mango || Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • మామిడి రైతుకు పండు ఈగ కష్టం || Effective Management of Fruit flies in Mango || Karshaka Mitra
    IPM Technique to Prevent Fruit Fly Damage of Mango
    మామిడి తోటల్లో ఈ ఏడాది కాపు ఆశాజనకంగా వున్నా....తీరా కాయ మార్కెట్ కు వచ్చేసరికి కరోనా లాక్ డౌన్ ప్రభావంతో సరైన మార్కెటింగ్ లేక రైతు నష్టాల ఊబిలో కూరుకుపోయాడు. మరోవైపు తోటల్లో ఎప్పుడూలేని విధంగా పండుఈగ బెడద పెరిగిపోవటంతో చేతికొచ్చిన పంట అక్కరకు రాకుండా పోయింది. కలుపు మొక్కలపై విచ్చల విడిగా సంచరిస్తున్న ఈ పండుఈగలు తుట్టలు తుట్టలుగా కలుపు మొక్కలపై సంచరిస్తున్నాయి. తోటలోకి ప్రవేశిస్తే మనుషులపైకి వాలిపోతున్నాయి. ఒకప్పుడు మామిడి తోటలు కంటికి కనిపించని విధంగా సంచరిస్తూ కాయపక్వదశలో నష్టపరిచే ఈ ఈగలు, ఇప్పుడు ఇంత భారీ ఎత్తున మామిడి తోటలపై వాలి దాడి చేస్తుండటంతో ఖమ్మం జిల్లా రైతులు గగ్గోలు పెడుతున్నారు.
    ప్రస్థుతం మామిడి కాపు దాదాపుగా పూర్తయింది. మార్చినెలలో పిందె దిగిన తోటల్లో ఇంకా కాపు అధికంగా వుంది. ఈ నేపధ్యంలో సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా దీన్ని అరికట్టి, వచ్చే ఏడాది నుండి ఈ ఈగ వ్యాప్తి చెందకుండా ఈ తొలకరిలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి, దీని నివారణ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారూ ఖమ్మం జిల్లా మధిర ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి ఆకుల వేణు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • Paddy - వరి సాగు
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #mangofruitfly #controlofmangofruitfly #mangofarming
    Facebook : mtouch.faceboo...
    karshaka mitra facebook group:
    / karshaka-mitra-1028184...
    Karshaka Mitra Telegram Group:
    t.me/KARSHAKA_...

КОМЕНТАРІ • 34