స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు || Mango Farming || Bhaskar Reddy - 9959683483
Вставка
- Опубліковано 6 жов 2024
- #Raitunestham #Naturalfarming
నల్గొండకు చెందిన భాస్కర్ రెడ్డి.. 15 ఎకరాల్లో 10 రకాల మామిడి సాగు చేస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండా పూర్తి సహజ పద్ధతిలో పంట పండిస్తున్నారు. సహజంగా పండ్లు పక్వానికి వచ్చేలా చేస్తూ... వాటిని హైదరాబాద్ తోపాటు స్థానికంగా నల్గొండలో విక్రయిస్తున్నారు. తద్వారా శ్రమకి తగిన ఆదాయం.. ప్రకృతి సిద్ధమైన పంటలు పండిస్తున్నానన్న సంతృప్తి పొందుతున్నారు.
మామిడి సాగు, మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే.. భాస్కర్ రెడ్డి గారిని 99596 83483, 81066 66644 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
---------------------------------------------------
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham. .
-----------------------------------------------------
--------------------------------------------------
More Latest Agriculture Videos
-------------------------------------------------
కారం చేసి అమ్ముతున్నాం
• రెండున్నర ఎకరాల్లో మిర...
ఏడాదికి 10 టన్నుల తేనె
• ఏడాదికి 10 టన్నుల తేనె...
బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
• చిన్నకాయలు.. సిటీలోనే ...
2 ఎకరాల్లో దేశవాలి జామ
• 2 ఎకరాల్లో దేశవాలి జామ...
5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
• 5 ఎకరాల్లో బీర విపరీతం...
ఈ ఎరువు ఒక్కటి చాలు
• ఈ ఎరువు ఒక్కటి చాలు - ...
డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
• డాక్టర్ సాయిల్ విధానంల...
ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
• ఎకరంన్నరలో వస కొమ్ము ప...
పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
• పెట్టుబడి రూ. 12 వేలు ...
ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
• ప్రభుత్వ ఉద్యోగి ప్రకృ...
ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
• ఎకరంలో వ్యవసాయం - చెట్...
దేశానికి రైతే ప్రాణం - Short Film
• రైతు ఆత్మహత్యలు ఆగెదెల...
పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
• ప్రతి రోజు వంద కేజీలు ...
ఆయుర్వేద పాలు
• లీటరు పాలు ధర ఎంతంటే ?...
సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
• సమగ్ర వ్యవసాయంలో పండ్ల...
ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
• ఇంటి కింద లక్షా 50 వేల...
Mango farming
Mango cultivation
chilli powder marketing
Vegetable Cultivation
Natural Farming
Organic Farming
Intergrated Farming Models
deshi chicken farming
deshi hens farming
naatu kolla pempakam
Multi Crops Farming
Telangana Agriculture
Andhra Pradesh Agriculture
Indian Agriculture
Profit in Agriculture
Income in Agriculture
Best Agriculture
Agriculture Videos
Farming Videos
Farming Videos Telugu
Agriculture Videos in Telugu
Telugu Agriculture
Raitunestham agriculture videos
Rytunestham agriculture videos
Rythunestham agriculture videos
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com and the details are below.
1. Music: bensound-memories
Website: www.bensound.com
2.Music: bensound-tenderness
Website: www.bensound.com
మార్కెట్ మీకు చాలా దగ్గరగా ఉన్నందున, మీరు బాధపడటం లేదు. కానీ మంచి దిగుబడినిచ్చే ఇతర రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీరు అదృష్టవంతులు.
రైతు నేస్తం స్వచ్ఛమైన సమాజ సేవ 🙏రెడ్డి గారు
చాలా మంచి అనుభవాలను మాకు అందించారు ధన్యవాదాలు🙏
అందులో ఉన్న వాస్తవాలని చెప్పండి, మార్కెట్ లోని రిస్క్ మరియు దిగుబడి gurinchi
I am Narendar tuitions,
BhaskarReddy garu you're great
Keep it up.
మామిడి మొక్కలు పెంచడం గురించి చాలా బాగా విశదీకరించారు. ధన్యవాదాలు.
Congratulations mitrama. God bless you
Great................
U r Great Sir
సార్. నేనూ పెట్టాలి అనుకుంటున్నాను సార్. ఒక. సరివాస్తాను sir👏💐
Thank you sir good thoughts
Super sir 🙏👏🙌👍👌❤🙏👏🙌👍👌❤🙏👏🙌👍👌❤🙏👏🙌👍👌
Very good sir
Organic farming, best 👍
🙏🙏🙏🙏🙏. అంకుల్ మీ తోట నాకు బాగా నచ్చింది మీ పిల్లలు అదృష్టం
@@sailajan7445 Meeru direct gha comment pettandi , na comment ki reply icharu
Good work Reddy garu.
Super
Peddayana Baga kashtapadutunnaru 👍
Nice vedio 👌 namaste 👌 🙏 👍
Nice Sir, Even Iam son of Farmer, wanted to settle has farmer in my villiage.
బాబాయ్ గారు మేము ఇంటిముందు సరే మామిడి చెట్టు పెట్టము ఆరగని పధతిలో ఏల పెంచాలో కొంచెం చెప్పగలరు
Thotalo kayalu ante naku Chala istamandi. Gutta ki tisikovachandi
Excellent
Good blesh you
Oche thegullu organic ga ela edurkutaro cheppandi sir
World famous mangoes city srinivaspur 🖤
Wow nice andi 🙏
sir me thota prathi savastram flawaring vastunda
MANCHI RATE UNTEY MAM IDI CHETLU CHEPPANDI
Hyd lo undaivaru how can we buy up to 10kgs
Call me on 91 77 868 199... thank you
@@shouryadeepu200 u have farm sir
@@sairamram318 yes sir...we are natural farmers of paddy Navara, khalabhat.... fruits n veggies.... etc organic integrated farming.....
Description lo contact numbers pettam Kada, u may contact.
We are supplying mangos in Hyderabad
Sprrrrr
తప్పులు లేకుండా జాగ్రత్తగా ,పద్ధతిగా మాట్లాడుతున్నారు గురువు గారు.🙏🌹
Reddy garu, nenu kuda 18 acaralu mango vesamu. 5 years old farm. I see marketing problem. I am not even getting 20/- per kg. All are of Banginapalli Verity
Wru form sir
Nalla matti lo plantation cheyavochaa???
No sir vaddu only red soil
మామిడి కాయల ఫొటోస్. వీడియోస్ క్లియర్ గా ఉండేటట్లు చూడండి సార్.. ఏది యే రకమో తెలీట్లేదు..
Chittoor district lo MANGo chetlaki antlu katte Valla number thelupagalaru
Call this number Sir
Maheshwar- 9010452044
Order pampisthara
🙏🙏🙏🙏👌 👌 👌 super
Honey vdo pettaru phone number newer connects so enduku vdos vallu respond avalenapdu
Guntur lo telisina vallu unte Kan kunna ayana leru ani cheptunnaru
నేను కాల్ చేసాను రెస్పాన్స్ లేదూ
@@abhinavvarma3310 response vunnarandi.
Lock down valla veelavvatam ledanta+booking kudaa vunnai stock vachinnaaka chepthaamannaru
@@kiranalla1921 emo Kiran garu honeyvideo pettinnappudu lift cheyyaledu anduku telisina vallani adigite kodukulu chusukuntunnarani chepparu . 1kg cost enta annaru
@@abhinavvarma3310 200 chepparu
👍
Meru bagavamtuni lamti vallu
Kayalu ammutarandi. Maku kavali
We sale mangos
I want organic mangos
Any one suppy to Hyderabad
Try yourself organic way. You will sure get success
Yes sir we are selling mangos in hyd
@@nareshreddykancharla your number
మాది చిత్తూరు జిల్లా నేను కూడా ఎటువంటి మందులు కొట్టకుండా బెనిష మామిడి panddisthunnanu కానీ మాకు మార్కెటింగ్ సౌకర్యం లేదు sir
Can u supply in Hyderabad
@@satya3936 sir we supply mangos contact me my native place(Ulavapadu) is famous for mangos in india.
Is there any contact number
@@suddhirkumaar1209 hi
Your contact number
@@satya3936 how much quantity domangos you want sir
Nanumethomataladanssir
😊💐🙏
The
Antha income naa sir
Mango is not at all profit forming, telling with 40+ years of mango garden experience
sonta ga chesukunte ne profits vasthayi
@@prudhvireddy5712 yes sir we r selling in market directly
Super