100శాతం జీవితం బావుంటుంది,ఇలా చేస్తే

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 58

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 4 дні тому +25

    ఆ చిన్నపిల్లలకు దేవుడిమీద ఉన్న నమ్మకం..మనకు వుండడం లేదు.చిన్న కష్టం వస్తే దేవుడిని నిందిస్తాము...అదే మంచి జరిగితే మన గొప్ప అని చెప్పుకుంటాం.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 4 дні тому +15

    ఆ బుజ్జి తల్లి అదృష్టవంతురాలు...❤

  • @Induramskitchen
    @Induramskitchen 4 дні тому +10

    అమ్మ నమస్కారం. మీరు చెప్పింది వింటూంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి.ఎందుకు అంటే నడిపించేది ఆ భగవంతుడే ఏం చేయాలి అన్న ఆయనే చేయాలి . ఈ భాదాలు ,కష్టాలు నుంచి మనల్ని గట్టు ఎక్కెంచేది ఆయనే .😢😢
    మీరు వీడియోలో ఫైనల్గా చెప్పిన మాటలు వింటే నా గుండెలో ఉన్న భారం అంత ఒక సారి గా దిగిపోయినట్టు అయింది. ఆ పరమేశ్వరుడు ఉండగా ఈ జీవితం పట్ల భయం ఎందుకు అని .ఆయన పాదాలు పట్టుకుంటే చాలు అని.ధన్యవాదాలు అమ్మ.🙏🙏

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 4 дні тому +11

    చిన్నపిల్ల మాటలకు కన్నీళ్లు వచ్చాయి అక్కా...

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 4 дні тому +5

    జై శ్రీ కృష్ణా 🌹🌹🙏
    కృతజ్ఞతలు అండి 🌹🌹🙏.

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 4 дні тому +13

    చిన్న పాప కృష్ణుడు తన గుండెల్లో ఉన్నాడని ఎంత నమ్మింది..! మనమైతే దేవుడ్ని గుళ్లో వెతుకుతాం...అందుకేనేమో ఒక మహానుభావుడు" పిల్లలు దేవుడు చల్లనివారే కల్లకపటమెరుగని కరుణామయులే..." అనే పాటలో వయసు పెరిగాక అరిషడ్వర్గాలు మనసులో చేరాక మనసులో దేవుడు మాయమవును అని వ్రాశారు...నిజమే కదా పద్దవాళ్లకి అన్నిటికీ ఆధారాలు కావాలి.. పరమాత్మ మనలోనే ఉన్నాడన్న స్పృహ ఉండదు..కానీ పసిపిల్లలకు తల్లి ఏది చెప్తే అది నమ్ముతారు తల్లే తొలి గురువు ఏ బిడ్డకైనా...హరే కృష్ణ 🌷🙏.

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa 2 дні тому +1

    Chala goppa video andi ma generation ki mana dharmam goppatanam teliyali

  • @Likhitha-rr5cp
    @Likhitha-rr5cp 4 дні тому +4

    భావములోనా..బహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా...అని. ఎప్పుడూ భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ఉంటే...మన మంచి చెడులు అన్నీ ఆయనే చూసుకుంటాడు.

  • @avvprasadp4640
    @avvprasadp4640 4 дні тому +3

    Jai Sree Krishna 🌹🙏

  • @ntej7927
    @ntej7927 4 дні тому +3

    Excellent - Thanks a lot for this video.God Bless You.

  • @shivaparvathi1023
    @shivaparvathi1023 2 дні тому

    చిన్నపాప చెప్పిన మాటలు వింటే చాలా ఏడుపు వచ్చేస్తుంది అమ్మ

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 21 годину тому

    heart touching real incident. Thank you🙏🙏🙏🙏🙏🙏 so much madam

  • @harileelagandyala7933
    @harileelagandyala7933 2 дні тому

    Nijame amma garu, memu nammukunnamu na vishayamlo kuda enno nidarsanam unnai, jai sri krishna

  • @muddajayasrihyma63
    @muddajayasrihyma63 4 дні тому +1

    madam ee video chustu vunte naku kannillu vachi God is grate

  • @Reality-at-dawn
    @Reality-at-dawn 3 дні тому

    Chala baga chepparu, faith is very great, thank you mam for telling like this real stories🙏🙏🙏🙏💐👍

  • @KAMALAPRASUNAMBA-d7l
    @KAMALAPRASUNAMBA-d7l 4 дні тому +4

    Hemakka. Namasthe. Pandari puram vitala bakthula videos pettandi pranaamaalu

  • @sarithapingali2591
    @sarithapingali2591 4 дні тому +2

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @Archithgangissticom
    @Archithgangissticom 4 дні тому +1

    Really I’m also cried amma.👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @santhipriya3143
    @santhipriya3143 4 дні тому +4

    అమ్మ మీకు మా నమస్కారాలు

  • @Jahnavi40131
    @Jahnavi40131 4 дні тому +1

    ఎంతో aarthiga undammaa ❤❤❤❤❤❤

  • @mahalingamkummari2046
    @mahalingamkummari2046 4 дні тому +3

    మీరు ఈ వీడియో పెట్టినందుకు శతకోటి నమస్కారాలు తల్లి నాస్తికుడు ఆస్తికుడు మనుషులు మారొచ్చు కానీ దైవం ఒక్కటే దైవం అనేది పరబ్రహ్మ స్వరూపము నిరాకారము నిర్గుణము ఈ జగత్తే దైవ స్వరూపము ఇది మన సనాతన ధర్మము

  • @rajarao7030
    @rajarao7030 2 дні тому

    HareKrishna HareKrishna HareKrishna

  • @SRI-DEVI_MADHURA-SWARAALU
    @SRI-DEVI_MADHURA-SWARAALU 4 дні тому +2

    శుభోదయ నమస్కారం అండి 💐🙏

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 2 дні тому

    జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿

  • @Raghavendramantralaya
    @Raghavendramantralaya 4 дні тому +1

    Naamaskaaram Andi chaala baaga vivarinchaaru 😮

  • @pachipalaravimuneendrakuma572
    @pachipalaravimuneendrakuma572 4 дні тому +2

    Jai SriKirshna Raddamma🙏🕉🌺🌼🚩

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 21 годину тому

    Madam every day i listen Rojukoslum UA-cam channel when there is small problem for that day it's solve me. For example there is no power i listen Rojukoslum slowly power comes. In sunday i am free if listen Rojukoslum i use to get meals for free when I am far away from my family working in very small job. I strongly believe God listen human being problem show s solutions

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 дні тому +1

    నాకు శ్రీ కృష్ణుడు గురువు దైవము తల్లీ తండ్రీ మిత్రుడు సోదరుడు సర్వము వాడే. నేను ఒంటరి వాడిని. 79 ఏళ్ల ముసలి వాడిని. పరమాత్ముడు నాకు మరణాన్ని అనుగ్రహించును గాక. ఇంకా జీవించాలన్న కోరిక నాకు లేదు. నా గుండెలో శ్రీ కృష్ణుడు ఉంటాడు. తల్లీ నీకు నా ఆశీర్వాదాలు.

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi6767 4 дні тому +2

    Doctor కి కనువిప్పు కలిగించడానికి ఆ కన్నయ్య యిదంత చేశాడు...జై శ్రీ కృష్ణ ❤❤

  • @ganeshsena
    @ganeshsena 4 дні тому +1

    JAI SRI KRISHNA

  • @saidattaho7571
    @saidattaho7571 3 дні тому

    🙏🙏krishnam vandy jagadgurum 🙏 ♥️ krishna vasudeva narayanaya govinda

  • @Usharani-z6z
    @Usharani-z6z 4 дні тому

    Jai sree Krishna thank you amma

  • @DEVIS-yq6zl
    @DEVIS-yq6zl 4 дні тому +1

    హరే కృష్ణ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 3 дні тому

    ధన్యవాదములు అక్క 👣🙏🏽

  • @nehamahanthi687
    @nehamahanthi687 22 години тому

    🙏🙏🙏💐💐💐❤️❤️❤️
    Jai Srikrishna....

  • @laxmigopal3560
    @laxmigopal3560 4 дні тому

    🤝🤝mydam krishna lilalu chypatam modallu pytaru chala santhosham ga vundi mydam 🌹🙏

  • @TattalaVenkataSuresh
    @TattalaVenkataSuresh День тому

    జై రాధే కృష్ణ

  • @padma9025
    @padma9025 4 дні тому +1

    🙏🙏🙏

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq 2 дні тому

    క్రృష్ణం వందే జగద్గురుం

  • @bhavim1122
    @bhavim1122 6 годин тому

    ❤🎉😢 krushnayyaa 🙏

  • @DevanshAnu-k4n
    @DevanshAnu-k4n 4 дні тому +1

    Amma ,nenu e pani chesina fail avutundi anni atankalu vastunnayi, govt job kosam try chestunna kani anni fail avutunna life mida interest potundi, edi anukunna naku jaragadam ledu, na energy anta low ayipoy chadavadaniki inka interest vastaledu asal na life inka intena anpistundi m cheyyalo plz cheppandi amma

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 4 дні тому +6

    భగవంతుని నమ్ముకుని ఉంటే ఏదైనా సాధ్యమే కదా తల్లి ఆ పిల్ల జీవితంలో అది నిజమై ఉంది చాలా చాలా ధన్యవాదములు

  • @sujatahawaligi2458
    @sujatahawaligi2458 3 дні тому

    🙏🙏🙏👌👌👍

  • @mythilinivarthi
    @mythilinivarthi 4 дні тому

    Mam 🙏🙏 pundarika nagala gurinchi cheppandi Venkateswara swamy kalalo kanipinchi two times ee nagalu evvamannaru veeti gurinchi ee puranam lo vundo thelitam ledu

  • @ramaatukuri9329
    @ramaatukuri9329 4 дні тому

    S avunu namakamee balam

  • @laggisettypavani7530
    @laggisettypavani7530 4 дні тому +1

    😢😢😊🙏🙏

  • @B.kusumaKumari-hz8ge
    @B.kusumaKumari-hz8ge 4 дні тому

    🙏🙏🙏❤

  • @drradhakrishnamurthy4766
    @drradhakrishnamurthy4766 4 дні тому

    Konnivishayaalunaakujaruguytunnai

  • @drradhakrishnamurthy4766
    @drradhakrishnamurthy4766 4 дні тому

    Itstruamma

  • @kalyanigorthy9842
    @kalyanigorthy9842 4 дні тому

    Namaskaram Amma🙏. Mee email I'd evvandi Amma. Metho matladali.

  • @roshishreddybetireddy9270
    @roshishreddybetireddy9270 4 дні тому

    Sri krishna vasudeva antha nadipinchedhi nuvve swamy

  • @padma9025
    @padma9025 4 дні тому +1

    🙏🙏🙏🙏

  • @djyothi4158
    @djyothi4158 4 дні тому

    🙏🙏🙏

  • @sitaramani8941
    @sitaramani8941 3 дні тому

    🙏🙏🙏🙏

  • @jyothendra.p8748
    @jyothendra.p8748 4 дні тому +1

    🙏🙏🙏🙏🙏

  • @suurreshkumarkasa1896
    @suurreshkumarkasa1896 4 дні тому

    🙏🙏🙏