79 Divya desam/Vanamamalai Perumal temple(Thiruchireevaramangai/NANGUNERI/108Divyadesam/SreedharRaju

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • ఈ video లో మనం దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడు లోని తిరునెల్వేలి నగరానికి సుమారు 32 km దూరంలో గల NANGUNERI పట్టణములోని వనమామలై పెరుమాళ్ ఆలయాన్ని చూస్తాము.
    విష్ణువునకు అంకితం చేయబడిన ఈ ఆలయము ఆళ్వార్ ల యొక్క పవిత్ర శ్లోకాలతో కీర్తించబడి 108 వైష్ణవ దివ్యదేశాలలో 79 వ దివ్యదేశం గా గుర్తింపు పొందినది.
    ఈ ఆలయము లోని మహావిష్ణువు ని వనమామలై పెరుమాళ్ మరియు తొతాత్రి నాథర్ అని,లక్షీదేవిని వరమంగై తాయారు అని పిలుస్తారు.
    ఈ ఆలయ గర్భగుడిలో మహావిష్ణువు శ్రీదేవి మరియు భూదేవి సమేతంగా సింహాసనం పై కూర్చున్న భంగిమలో దర్శన మిస్తున్నారు.
    ఈ ఆలయ విమానాన్ని నందివర్ధన విమానమని,ఈ ఆలయ కొనేరుని chetruthamari తీర్థం అని పిలుస్తున్నారు.
    ఈ ఆలయము మహావిష్ణువు యొక్క అష్ట స్వయంవ్యక్త క్షేత్రాలలో ఒకటి.
    అంతర్గత బాహ్య వ్యాధులను నయం చేసే సర్వరోగ నివారనిగా పిలవబడే నూనె గల బావి ఈ ఆలయములో కలదు.

КОМЕНТАРІ • 3