రవ్వలడ్డు ఎక్కువ రోజులైనా ఎంతో మృదువుగా మరెంతో రుచిగా ఉండేలా ఈ టిప్స్ తో చేయండి/Rava Laddu in Telugu
Вставка
- Опубліковано 11 жов 2024
- రవ్వలడ్డు ఎక్కువ రోజులైనా ఎంతో మృదువుగా ఎంతో రుచికరంగా ఉండేలా ఈటిప్స్ తో చేయండి/Rava Laddu in Telugu/@SpiceFoodKitchen
rava laddu | rava laddu in telugu | rava laddu recipe | suji laddu recipe | suji ladoo | sweet recipes in telugu | traditional sweet recipes | festival sweet recipes | festival sweet recipes in telugu | traditional sweet recipes in telugu | laddu recipe in telugu | ladoo recipe | rava sweet recipes | suji sweet recipes | suji recipes | rava recipes in telugu | ravva laddu in telugu | ravva laddu recipe | spice food sweet recipes | rava laddu by spice food | perfect rava laddu recipe | spice food
#ravaladdu #ravaladduintelugu #spicefood #ravaladoo #perfectravaladdu #ravaladdurecipe #ravaladdu #ravvaladdu #traditionalsweetrecipesintelugu #southindiansweets #northindiansweets #festivalsweetrecipes #sweetrecipesintelugu #sweetrecipes #ravasweets #ravasweetrecipe #sujiladoo #sujiladoo #sujirecipes #sujisweets
దయచేసి గమనించగలరు:
ఈ వీడియోలో చెప్పినట్లు రవ్వలడ్డుని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు.. అలాంటి వాటిలో ఇది కూడా ఒక పద్దతి!
రవ్వలో పాలు, కొబ్బరి కలిపి రొట్టెలాగ కాల్చి చేయడం వల్ల అందులో ఉండే పచ్చిదనం పోయి కమ్మగా ఉండడమే కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి! అలాగే పటిక బెల్లం బదులు పంచదార డైరెక్ట్ గా లేదా పాకం పట్టి కూడా వాడుకోవచ్చు.. కానీ ఇలా బూర పౌడర్ లా చేసి వాడడం వల్ల త్వరగా గట్టి పడకుండా ఎక్కువ రోజులైనా మృదువుగా ఉంటాయి!
ఈ పద్దతి నచ్చనివాళ్ళు, పెద్దగా ఉందని అనుకునేవాళ్లు మీకు తెలిసిన సింపుల్ పద్దతిలో చేసుకోవచ్చు! నేను రెండు మూడు పద్దతుల్లో చేసి రుచిలోనూ మృదుత్వంలోనూ తేడా గమనించాకే ఈ వీడియో షేర్ చేశాను! అలాగే రవ్వలడ్డులని సింపుల్ గా తక్కువ టైం లో చేసుకొనే పద్ధతులు కూడా ముందు ముందు పోస్ట్ చేస్తాను...ధన్యవాదాలు 🙏
Madam me style lo paramannam chupinchandi
@@jayanthgamingff4394 mana channel playlist lo sweet & cake recipes lo check cheyandi 😊
++++++qqq
Ammo bale chesaru👌 yeppudu e paddathi chudaledhu🤗
o
Different way lo chupincharu, ee method lo Ravva laddu first time chusthunna,i will try it definitely 👍
Many many thanks for the compliment 🙏! Try it.. definitely you'll like 😊
ఏమిటండీ ఆ వంటలు ..... variety గా healthy nd tastey గా మాకు కొత్త కొత్త వంటలు చూపిస్తున్న మీకు చాలా చాలా thanks అండి ❤️
My pleasure ☺️
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి.. ధన్యవాదాలు 🙏
@@SpiceFoodKitchen u6gi8p
కొత్త పద్ధతి అమ్మలూ.. ట్రై చేస్తాను 😍😍😘
ట్రై చేయండి 👩🍳.. చాలా చాలా బాగుంటుంది👌! ధన్యవాదాలు 😊
Hello sister Chala ante Chala kashtamga undhi prosess aynappatiki Chala super 😋 ga ravva ladduni chupinchinanduku thanks 💐💐
Hello andi 🙋🏻♀️
Thanks for ur compliment 🙏
Process కొంచెం పెద్దదే అయినా.. లడ్డూలు మంచి టేస్ట్ తో పాటు ఎక్కువ రోజులు మృదువుగా ఉంటాయండి 😊
Wow recipe super andi 👌🏻👌🏻👌🏻
Thank you so much andi 🤗
So soft chala bagunnay sis simply superb sis
Thank u sooo much andi 😊
Super i am impressed.
Tnq andi
My pleasure 😊
Thank u so much andi for the compliment 🙏
Super akka miru...chala different ga chesaru..miru adi chesina Super.. yummy Yummy laddu...tq for sharing 😋
My pleasure ☺️
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ డియర్ 🥰
Hi madam..super recipe..Wednesday nenu meka kalla pulusu chesaanadi..super ga vachindi..thank you😊
Hi andi 🙋🏻♀️
Thank u so much andi for ur feedback on Mutton Paya recipe 😊
A different type of rava laddu super
Thank you so much ☺️🙏
Chala rojulaiyyindi andi Mee recipies chusi.... Na phone padaiyyindi..... Super recipe nenu try chestanu
హాయ్ అండి 🙋🏻♀️
అవును.. మీ కామెంట్ చూసి చాలా రోజులైంది 😌! Hope everything is fine.. ట్రై చేయండి! Definitely you'll love it ☺️! Thank u 🙏
ఇలా చేసిన రవ్వలడ్డు రుచి అమోఘం గా ఉంటుంది. 👌👌👌
Hmm.. అవునండీ! చాలా చాలా బాగుంటుంది! Thank u 😊
New style of ravva laddu...
It's very special nd unique 😋
Thank you so much andi 🤗
Kothaga vundi 👍😋
Thank u so much andi 😊
Excellent... Chaala different style lo thayari chepparu. Yeppudu ee process lo ravva laddu cheyyaledu. Superb...
Many many thanks andi for ur sweet compliments to this sweet recipe 😊🙏
Nice sharing sis 🙏 meru chese recipes healthy teasty thanks for sharing
My pleasure andi ☺️
Thank u so much for ur compliment 🙏
Meeru chala different ga anni healthy recipes chupistunnaru, really great 👍👍🎉 eelaney healthy recipes cheyyandi thank you
My pleasure ☺️
Thank u so much andi for ur compliment 🙏
తప్పకుండా మరిన్ని మంచి హెల్తీ టేస్టీ recipes షేర్ చేస్తాను 👩🍳
Woww Nice sweety one of my Favourites ravva laddu
Thank u so much andi 😊
Super. Chala bagundhi
Thank u so much andi 😊
Chala bagundi ravva laddu but konchem time yekkuva padutundi kani meeru chala simple ga chupincharu tq mam
రవ్వ లడ్డు రుచిగా ఉండి.. ఎక్కువ రోజులు మృదువుగా ఉండాలంటే ఈ పద్దతిలో చేస్తే బాగుంటుంది! Thank u so much andi 😊
Really e vantalu.....ah taste chala baguntai..... cookery shows ante regular ga kakunda......healthy nd tasty recepies..😘
Many many thanks andi for ur sweet compliment 😊🙏
Yummy 😋😋😋 andi ravva laddu....tqq soo much andi
My pleasure ☺️
Thank u so much andi 🙏
Hi again coincidence I too made rava ladhuuu came hard I will try like this thank you
Hi 🙋🏻♀️
Again coincidence 😄
Try this way andi.. to get soft and tasty rava laddu 👍 Thank u 😊
Nenu chasanu chale bagunay many thanks chal machine vatilue video papenaru
ఈ స్వీట్ రెసిపీ చేసి.. మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి 😊🙏
Nice recipe andhi meru పతిక బెలం meru koni sweet recipe lo use chestharu meru ani healthy recipes nijam ga meru healthy foods chestharu👍❤️
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏
కష్టం గా వున్న ఇష్టం గా తినొచ్చు 🤤🤤🤤🤤👌👌👌👌👌👌
Hmm.. Thanks andi 😊🙏
Naku chala istam akka 😋😋
అవును తమ్ముడు.. రవ్వ లడ్డు చాలామందికి ఫేవరెట్ స్వీట్ ☺️
Videos kosam chala kashtapaduthunnarandi, thank you
My pleasure & Thanks andi 😊
హాయ్ అక్క రవ్వ లడ్డు సూపర్ నేను ఇప్పుడే ట్రై చేశా చాల బాగా వచ్చాయి.థాంక్స్ అక్క
హాయ్ డియర్ 🙋🏻♀️
ఈ స్వీట్ రెసిపీ చేసి.. మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
Chala Baga chesaru andi 👌👌 healthy and tasty 😋
Thank u so much andi 😊
Mee ammagaru cheppindi absolutely true I admire her for taking life as it comes n she truly is inspiring all of us 🙏
Thank u so much andi for ur kind words 🙏
Akka sravana masam lo nenu try chestanu neeku mali comments lo super wow beautiful recipe ani chepputanu akka
Ok dear 👍
తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటాయి! Thank u 😊
Superoo super 👌👌👌👌👌
Thank u so much andi 😊🙏
Woww super akka miru...ela vasthunnay asalu miku elanti ideas .. me ideas ki joharlu..🙏chala rojulyndhi ravva laddu thinaka..eppudu miru chupichaka eppudu thinala anipistundi... 🥰🥰
Thank u soo much my dear 🥰
తినాలనిపిస్తే ఇక ఆలస్యం లేకుండా చేసేయడమే ☺️! ఈసారి ఇలా ట్రై చేయండి👩🍳.. చాలా బాగుంటాయి 👌
@@SpiceFoodKitchen thappakunda try chesta sis... ❤️
రవ్వ లడ్డు 👩🍳👌👍💐
Thanks andi 😊🙏
Process chala vundi Kani..super andi.....
Thank u so much andi 😊
Supar ga undhi
Thank you so much 😊
Mam mee kids nd mee family members chala Lucky soo nice recipe
Many many thanks andi for ur lovely compliment ☺️🙏
@@SpiceFoodKitchen Tqw andi
My pleasure 😊
Akka enti akka ela rozuku voka new recipe chupistunavu healthy and tasty, nee way of cooking and explanation akka super beautiful amazing akka
Many many thanks my dear for ur sweet and lovely compliment 🥰
నేను ఇన్ని వంట చానల్లో చూసాను కానీ మీలాగా హెల్తీగా అండ్ డిఫరెంట్ గా చెయ్యడం మీకు మాత్రమే సాధ్యం😊😍
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 😊
Thank u so much 🙏
Hi andi rava ladu recipe is so unique 😋
The presentation was awesome 👌
Hi andi 🙋🏻♀️
Many many thanks for ur sweet compliment to this sweet recipe ☺️🙏
Meru sooper andi
Thank u so much andi 😊🙏
Wow new concept
Thank u so much andi 😊
Best 👍 perfect recipe sister
Thank you so much andi 😊
Hi andi
చాలా అంటే చాలా చాలా బాగా చేసి చూపించారు రవ్వ లడ్డులు 👌👌👌
ఈ విధంగా రవ్వ లడ్డులు చేయడం ఇదే మొదటి సారి చూడడం చాలా బాగున్నయ్యండి 😋 tqqq
Hi andi 🙋🏻♀️
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😊🙏
హాయ్ అండీ... ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉన్నా కూడా కొత్తగా, హెల్తీ గా చేశారు... చూస్తుంటూనే టేస్ట్ సూపర్ గా ఉంటుందనిపిస్తుంది. 😋😋 తప్పకుండా ట్రై చేయాలి.. 😃😃😍 tq
హాయ్ అండి 🙋🏻♀️
రవ్వ లడ్డు రుచిగా ఉండి.. ఎక్కువ రోజులు మృదువుగా ఉండాలంటే ఈ పద్దతిలో చేస్తే బాగుంటుంది! Thank u so much andi 😊
Mi ravva lady super ante super
మీ ప్రశంసలకు ధన్యవాదాలు అండి 😊🙏
Super idea Akka
Thanks my dear ☺️
Hi Akka
Am Rama
Yummy Recipe Definitely I'll Try This Receipe Thanq ❤️😍😋
Hi dear 🙋🏻♀️ Thank u so much 😊
Try it.. definitely you'll enjoy it's taste 👌
Very leanthy but interesting
Thank u so much for sharing ur feedback 😊🙏
Very good process
Thank u so much for the compliment 😊🙏
అక్కా మీరు ఏది చేసినా డిఫెరెంట్ గా హెల్తీ గా చేస్తారు UA-cam lo first time చూస్తున్న ఈ preparation definitegaa try chesthAnu sunday
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ ☺️! ట్రై చేయండి.. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి👌
Hats Off Maam for your novel idea ...just loved it
Many many thanks for ur sweet compliment to my sweet recipe 😊
Long process... Bt yummy ga vunnaye
Thank u so much andi 😊
Very nice and very beautiful and very tasty also
Thankyou for showing this type of recipe.
My pleasure ☺️
Many many thanks for ur compliment 🙏
E style UA-cam lo yekkada dorakadu akka,tq
My pleasure ☺️
Thank u so much my dear 😊
Subscribed after watching the first vedio of yours.
Mamulga nenu subscribe cheyanu.
Just chustanu ante.
But I was impressed andi
Many many thanks andi for ur watching my videos & subscribe 🙏
Really it's a great compliment to me and my videos 🥰
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం.. ధన్యవాదాలు 🙏
Miru chala great mam
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి 😊🙏
Bagundi andi
Thank u so much andi 😊
సూపర్ గుడ్👌
Thank u so much andi 😊
Akka me vantalu super 👌 👍
Thank u so much 😊
Excellent.God Bless
Thank u so much for ur compliment & wishes ☺️
Same eda process lo luddu lu tayaru chasamu taste Vara channel tho polchukunta ee process lo madum chappinatlu chala Baga occhindi 👌 thank you
చాలా సంతోషం అండి.. మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@@SpiceFoodKitchen thank q u too mam for presenting this magic method
Hi sister thank you so much for this sweet recipe this was my favourite sweet😋
Hi andi 🙋🏻♀️
It's my pleasure ☺️
Thank u so much 🙏
Wow super
Thanks andi 😊
11 like
Thanks for being 11th like 👍😊
Super😋😋😋👌👌👌👌👌 andi
Thanks andi 😊
Superb akka
Thanks my dear ☺️
Super
Thank u so much andi 😊
Good morning akka
Hpy Friday 😍
Super ravva laddu 😋😋 tasty
Hi dear 🙋🏻♀️
Happy Friday to u too 👍
Thank u so much 😊
@@SpiceFoodKitchen tq akka
Wow👌
Thank you 😊
Same procedure followed for Ragi Flour also. It will be more healthy than usual Rava.
Yah! You're absolutely right andi 👍
It'll be more healthy than this 😊
రవ్వ లడ్డు మా ఇంట్లో అందరికీ ఇష్టం... ఈ ప్రాసెస్ పెద్దగా వుంది అండి..
అవునండీ.. రవ్వ లడ్డు చాలామందికి ఫేవరెట్ ☺️
నేను వీడియోలో మరియు pin 📌 చేసిన కామెంట్ లో చెప్పినట్టు.. రవ్వ లడ్డు చేసే ఎన్నో పద్దతుల్లో ఎక్కువ రోజులు మృదువుగా ఉండేలా చేయడానికి ఇదొక పద్దతి! Thank u 😊
@@SpiceFoodKitchen tqq andi
@@SpiceFoodKitchen easy way cheyandi akka
RV
I like rava ladooo
చక్కగా భట్టిప్రోలు లిపిలో తెలుగు పదాలను వ్రాసినందుకు మీకు నా కృతజ్ఞతలు.
ధన్యవాదాలు అండి 😊🙏
Hi Andi...meru post chese prathi video nenu chustanu...chalaaa innovative ga chestaru taste come healthy ga untae prathi receipe...nenu konni try chesanu chalaa bagaa vachae...ma husband kuda chustaru mi channel recipes anni super...thank u soooo much for u
Hi andi 🙋🏻♀️
It's soo glad to see such a wonderful compliment to me and my videos ☺️! నా వీడియోలు మీకు మీవారికి నచ్చినందుకు చాలా చాలా సంతోషం 🥰
మీ అభిమానానికి, కాంప్లిమెంట్స్ కి అలాగే నేను షేర్ చేసిన వంటలు మీరు ట్రై చేసి వాటిపై మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు నా ధన్యవాదాలు 🙏
Superb
Thanks అండి 😊
Super tips 👌
Thank u 😊
Meru chypina padhadhi bagundhi rava laddu entha mrudhuvuga vunnayyo chustheny ardhm avuthundhi
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😊🙏
Wow superb 😍
Thank u 😊
Hii sister, ela unnaru
Ravva laddu superrr but Chala different and konchem lengthy process, anyways epuduuu chudaleni recipes cheyadam,healthy ga different process cheyadam Meeke sadyam 👏👏😊...keep rocking
Hi andi 🙋🏻♀️
నేను బాగున్నాను.. Thank u 🙏
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 😊
Super👌👌👌👌👌
Thank you 😊
Super akka
Thanks my dear ☺️
Superb akka very tasty your videos very simple and healthy in other videos
Thank u soo much my dear for such a sweet compliment to my recipes ☺️
super andi yummy 😋
Thank u so much andi 😊
Juicy yummy 😋😋 అక్కా 👌
Thank u so much dear ☺️
Iam a big fan of you akka love you
Thank you so much for your love & support my dear.. love you too 🥰
Excellent andi 😊
Thank u so much andi 😊
👌👌
Thanks andi 😊
Healthy 😋 yummy receipes
Thank u so much andi 😊
Akka
హో.. sorry my dear ☺️
రిప్లైస్ రాసే flow లో అండి అని రాసేసాను 😄
😍
Hii sister💕 super👌👌 recipe😋😋😋😋😋
Hi andi 🙋🏻♀️
Thank u so much 😊
Very nice and different mam.but very lengthy process
Thank u so much andi 😊
As i mentioned in the video.. we can make this sweet in different ways! This is one type of process to keep Rava Laddu soft for upto 1 week! Thanks for ur feedback 😊
Super akka🥰🥰
Thanks my dear 🥰
Yummy 🥰❤new idea
Thank u so much andi 🥰🙏
Nenu eppati varaku ee process vinaledu, chudaledu, but nice
Thank u so much for the compliment 😊🙏
Vammo meru intha kastapadi cheste nachindi Ane cheptanandi 😍
మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
మంచి ఫుడ్ కావాలంటే కష్టపడితేనే వస్తుంది కదండీ! నా కష్టం కంటే.. రెసిపీ మీకు నచ్చితేనే లైక్ చేయండి.. Thank u 😊
Nice sister 👌
Thanks my dear sis 😊
Different kind of preparation.. very nice madam.. your videos are quite variation from other cooking videos.. simple and quick explanation.. keep continuing like this...💪👌😊
Many many thanks andi for such a wonderful compliment to me and my videos ☺️! Thanks for ur wishes too 🙏
V length
Thanks for ur feedback 😊