Thalli Lachulu Amma Paata | Bulletu Bandi Laxman |Ram Adnan | Kalyan Keys | Sushma Bhupathi

Поділитися
Вставка
  • Опубліковано 18 тра 2024
  • #amma #ammapaata #emotional #songs #telugusongs #song #song #emotional #telugusongs
    Producer : Sushruth
    Lyrics: Bulletu Bandi Laxman
    Music : Kalyan Keys
    Singer : Ram Adnan
    Cast : Sushma Bhupathiraj , Karthik Reddy , Soujanya , kokila nagaraj
    Child artist : Saanvi Patel , Sharvik Ram
    Direction , Story , Screen play : Raj Narendra
    Dop : Kamli Patel
    Editing : Chandra Mouli
    DI : Rathnakar Reddy
    Productions Controller & Execution : Jatoth Bharath
    Title Design : Shiva (Happiee studios)
    Poster : Sagar Mudiraz
    For Brand Partnerships and Collaborations please reach us at
    Contact - 8500660086
    ► Like us on Facebook: / lathatalkies​
    ► Follow us on Twitter: / lathatalkies​
    ► Follow us on Instagram: / lathatalkies​

КОМЕНТАРІ • 519

  • @vanithavodnala8939
    @vanithavodnala8939 Місяць тому +226

    ఆడవారు , మగవారు అని తేడా లేకుండా ఏడ్చినవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🎉🎉

  • @naveenmallemoggala2129
    @naveenmallemoggala2129 Місяць тому +156

    45 సంవత్సరాల వెనక్కి వెళితే ప్రతియింట్లో చాలామంది తల్లులు ఇలా బాధపడ్డవారే ఆ తల్లులకు నా కన్నీళ్లవందనాలు 🙏

  • @ManjulaSankey-pc1fs
    @ManjulaSankey-pc1fs Місяць тому +62

    అక్క చెల్లెలు గురుంచి ఒక మంచి సాంగ్, కవాలన్ని ఎంత మంది కోరుకుంట్టు న్నారు ప్ల్స్ లైక్ 🎉🎉

  • @chukkalatha1643
    @chukkalatha1643 Місяць тому +215

    ఇంతలా ఏడ్పిస్తారా అండి 😢😢 కఠినమైన హృదయాలు పాట రాసినోళ్ళది, పాడినోళ్లది,, ఆక్ట్ చేసినోళ్లది😢😢చూసే మాది కూడా.. దండం రా అయ్యా మీ అందరికీ😢😢😢

  • @PANDUmotivation
    @PANDUmotivation Місяць тому +51

    ఈ పాట వింటుంటే నా గుండె చెప్పలేనత బరువు ఎక్కి నా కట్టిలో కన్నీరు ఆగడం లేదు ✍️👏👏👏

  • @bhk9995
    @bhk9995 Місяць тому +77

    ఈ మధ్య కాలంలో ఇంత అద్భుతమైన అమ్మ పైన వొచ్చిన పాటల్లో ఇదే అబ్దుతమైన సాహిత్యం లక్ష్మణ్ అన్న

  • @Rakesh-do2jt
    @Rakesh-do2jt Місяць тому +41

    సుమక్క ఇన్ని రోజులు మీరు చేసిన డాన్సులు యాక్టింగ్ లు ఈ ఒక్క సాంగ్ తో మీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వారందరికీ ఈ పాటతో ఒక అమ్మలా కనిపించారు అక్క ధన్యవాదాలు అండ్ ఆల్ ది బెస్ట్ సుమక్క సాంగ్ పాడిన అన్నకి నా వందనాలు లాల్ సలాం 🤝🙏🙏✊ తల్లి ప్రేమ వెలకట్టలేనిది ❤️

  • @sharathdevarashetty7629
    @sharathdevarashetty7629 Місяць тому +14

    ఇది కదా అమ్మ పాట
    ఒక సామాన్యుడి జీవితంలో జరిగే రోజు వారి సంఘటనలు😢
    Literally dropped my tears on my preparation pad😢

  • @vongurimaraiah
    @vongurimaraiah Місяць тому +37

    అమ్మ గొప్పతనం ఎన్ని జన్మలు ఎత్తినా దొరకదు ఈ సాంగ్ వింటే చనిపోయిన మా అమ్మ గుర్తుకువచ్చి కళ్ళలో కన్నీళ్లు ఆగడం లేదు ఇంట్లో మా అమ్మ లేక చీకటి ఐపోయింది మిస్ యూ అమ్మ 🙏🙏🙏🙏😭😭😭😭

  • @user-tk1vp9nv1x
    @user-tk1vp9nv1x Місяць тому +45

    పాట వింటుంటే కన్నీళ్లు ఆగటంలేదు 😢😢
    పాట రాసిన వారికి. పడినవారికి నా సాష్టాంగ నమస్కారాలు 🙏🙏🙏🙏

  • @kosginarsimlu1874
    @kosginarsimlu1874 Місяць тому +18

    ఇన్నిరోజులు టైంతీసుకుని ఇంత అందమైన పాట రాసినవ్ అన్న నీకు హాట్సాప్ అన్న❤❤,,,,అమ్మ

  • @annakasturi5131
    @annakasturi5131 Місяць тому +26

    మా అమ్మ గుర్తుకు వచ్చింది. ఈ పాట మా జీవితానికి దగ్గరగా ఉంది.

  • @giriindu5309
    @giriindu5309 Місяць тому +44

    మా అమ్మ పేరు కూడ లక్ష్మమ్మ నే అన్న ఈ పాట విన్నంత సేపు కంట్లో కన్నీరు ఆగలేదు చాలా బాగా రాసారు 🙏 అమ్మ గొప్పతనం

  • @GunnaN-qy6xh
    @GunnaN-qy6xh Місяць тому +20

    పాట వింటుంటే కన్నీళ్లు కారుతున్నాయి అమ్మ ప్రేమ చాలా గొప్పది

  • @ManjulaSankey-pc1fs
    @ManjulaSankey-pc1fs Місяць тому +10

    ఈ సాంగ్ వినా తరువాత అమ్మ నాన్న న్ని అర్థం చేసుకోండి ఎంత కష్టపడి పెంచిందో అర్ధ ఔతుందీ. Love u అమ్మ

  • @gangachari829
    @gangachari829 Місяць тому +9

    రాజనరేంద్ర మీరు చూపించిన విధానం కత కతనం మనసును కదిలించాయి పాట సరే బాగుంది మీ చేతిలో పడి ఎన్నో హృదయాలను గెలుచుకుంది నిజంగా స్వాతహాగా నేను మీకు అభిమానిని ఐనా నేను ఎప్పుడు ఆశ్చర్యం పొందుత మీరుపాటను చూపించే విధానం మనసుకు తాకుతుంది.. నిజంగా మీరు మాకు తెలుసు అనే దానికన్నా మేము మీకు పరిచయస్తులము అయినందుకు మా జన్మ ధన్యము

  • @rajeshwarijadala3393
    @rajeshwarijadala3393 23 дні тому +5

    నిజంగా 15 సంవత్సరాల క్రితం చాలా ఇండ్లలో జరిగినటువంటి సంఘటనలని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు అన్న నిజంగా అన్న చూస్తుంటేనే మనకు తెలవకుండా అసలు కళ్ళల్లో నీళ్లు వస్తూనే ఉన్నాయి చాలా బాగా తీశారు అన్న😢😢😢😢😢

  • @SivasankarYamala
    @SivasankarYamala Місяць тому +14

    సాంగ్ చూస్తుంటే కన్నీరు ఏ మాత్రం ఆగలేదు రాసిన వారికి ఎక్ట్టింగ్ చేసిన వారికి నా ధన్యవాదాలు🙏🙏🤝

  • @jallenaveen7870
    @jallenaveen7870 Місяць тому +15

    సుష్మ మీరు నటించడం కాదు ఈ సాంగ్ లో జీవించారు..

  • @manojdayyala2286
    @manojdayyala2286 Місяць тому +30

    100M పోకపోతే....... అమ్మ కు విలువ ఇయనట్టే ఇగ ...... 💐💐💐

    • @user-ov1os7wn7e
      @user-ov1os7wn7e Місяць тому

      అమ్మ ప్రేమ కావాలి నాకు లవ్ అమ్మ

  • @anugantishekar2576
    @anugantishekar2576 Місяць тому +6

    అమ్మ ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఈ లోకంలో లో లేదు చాలా చక్కగా వుంది అన్న గుండెలను పిండేసే సాంగ్ గ్రేట్ అన్న 🙏🙏🙏🙏

  • @kosarianjaiah6520
    @kosarianjaiah6520 29 днів тому +4

    చంపేశావ్ అన్న నువ్వు ఏ పాట రాసిన మా గుండెల్లో ప్రేమ మా కళ్ళల్లో కన్నీళ్లు ఏరులై పారుతయి ...ఇంత గొప్ప అద్భుతమైన పాటను రాసి అందించిన లక్ష్మణ్ అన్న గారికి ఇవే నా హృదయ పూర్వక కృతజ్ఞతలు❤క్లైమాక్స్ సీన్ గుండె అగి నంత పని అయి పోయింది❤

  • @BiGgBoSs_353
    @BiGgBoSs_353 27 днів тому +3

    అమ్మకు ఉన్న ఓపిక ఇంకా ఎవరికి ఉండదు ఈ లోకంలో.... అలాంటి అమ్మలకు....ఆడ వాళ్లకు.....నా పాధభి వందనాలు.....మా అమ్మ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది....i love you amma....this is very heart touching bro

  • @ponagantisuresh4139
    @ponagantisuresh4139 Місяць тому +14

    కళ్లలో నీళ్లుతిరిగాయి అన్న. సూపర్ అన్న సాంగ్.

  • @yadaiahashwini8429
    @yadaiahashwini8429 Місяць тому +31

    మా అమ్మ పేరు కూడా లక్ష్మమ్మ .నాకు ఊహ తెలియక ముందే మా నాన్న చనిపోయాడు.నాకు నాన్న అని పిలిచినట్లు కూడా గుర్తు లేదు. నాకు అమ్మానాన్న రెండూ మా లచ్చమనే అయి పెంచింది .అలాంటి మా అమ్మకు నేను కొడుకులా కాదు, నాన్నను అయి చూసుకుంటా.ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు.అమ్మానాన్నలను,తోబుట్టువులను మరచినవారు ఇకనైనా మారండి.

  • @syesarangimusicstudio6
    @syesarangimusicstudio6 Місяць тому +12

    అన్న మీరు పాటలు రాస్తున్నారో లేదా జీవితాన్ని చదివి రాస్తున్నారో తెలియదు. కాని జీవితాన్ని గుర్తు చేస్తున్నాయి.
    మీ పాటలు
    తల్లి లచ్చులు 🙏🙏

  • @mashkumarvoddiparthi7916
    @mashkumarvoddiparthi7916 Місяць тому +8

    అమ్మ ప్రేమ మనం ఎంత సేవ చేసిన తిరనిది, చాలా చక్కగా వివరించారు

  • @mamma_vlogs
    @mamma_vlogs Місяць тому +4

    అసలు ఇంత అద్భుతమైన పాటను మాకు అందించిన లతా ఛానల్ కి మా అందరి తరపున కృతజ్ఞతలు.ఇంత మంచి పాటలో మా కొడుకు శర్విక్ రామ్ నటించడానికి అవకాశం ఇచ్చినందుకు రామ్ సర్ గారికి ధన్యవాదాలు🙏ప్రతి అమ్మ పడే కష్టాలను చాలా బాగా చూపించారు. అందరి నటన చాలా అద్భుతంగా ఉంది👍పాట కి అవార్డు రావాలని కోరుకుంటున్నా👏👏👍

  • @arultunes
    @arultunes Місяць тому +11

    Laxman అన్న
    ఏందే ఈ కవిత్వం
    ఏడుపు ఆస్తుందే

  • @SaiCharan-by3cw
    @SaiCharan-by3cw Місяць тому +4

    Kokila gaaru Suuuper acting.......jeevinchesaru asalu.......patanu chustuntee kannillu agatam ledu......Suuuuuperb lyrics osm direction......no words to say.....hats off to all the actors......Congrats to all the team members.....good work.....👏👏👏👏👏👌👌👌

  • @bavikadiprashanth3300
    @bavikadiprashanth3300 Місяць тому +7

    అన్న మా అమ్మ పేరు కూడా లక్ష్మీ అన్న ఈ పాట వింటుంటే మా అమ్మ గుర్తుకువచ్చి కంట్లో కానీళ్ళు ఆగలేదు అన్న😢 హాయ్ అన్న ఈ పాట రాసినవాళ్ళకి , పాడినవాళ్ళకి ఈ పాటకి సహకరించిన అన్నలందరికి,అక్కలందరికి ధన్యవాదాలు😢🙏🙏

  • @kvrcharykumaram2408
    @kvrcharykumaram2408 Місяць тому +4

    మంచి గానం తో పాటు అనేక భావాలతో కూడిన పాటను అందించిన మీ మీ టీమ్ కు అభినందనలు అన్నగారు

  • @maheshjinka3319
    @maheshjinka3319 Місяць тому +8

    ఈ పాటకి ఎన్ని కామెంట్స్ పెట్టిన, అమ్మ ప్రేమ ముందు చాలా తక్కువ 🙏🙏

  • @LavanyaHarsha-oh7wc
    @LavanyaHarsha-oh7wc Місяць тому +4

    సుష్మా గారు 😢😢😢😢👏miru adhuguthunte chusi orvaleka anno bad cmnts pettaru.. Iena akkada thaggaledhu miru.. Adhigey kodhi odhagali antaru... Mimmalni chusi chala feedha iyanu. Miku enka manchi manchi avakashalu ravalani mansupurthiga korukuntu... Milo nenu oka ఆర్టిస్ట్ ga korukuntunnanu 👏👏👏🙌💯

  • @maaneru_creations
    @maaneru_creations Місяць тому +6

    పాట రాసిన వాళ్ళు పాడినవాళ్ళకు నటించిన వాళ్ళకు శతకోటి వందనాలు పాట విన్నంత సేపు ఏడుపొచ్చింది 🙏

  • @teppaanjaneyulu6695
    @teppaanjaneyulu6695 26 днів тому +2

    అమ్మ గురుంచి ఎంత చేపిన తక్కువ
    ఎంత చక్కగా రాసినావు అన్న అమ్మ కోసం 😥😥🙏

  • @venkypspk2247
    @venkypspk2247 Місяць тому +3

    అన్న ఈ పాట కి మాటల్లేవ్ అన్న అమ్మ గురుంచి ఎంతలా చెప్పారు అంటే ఇలాంటి జీవితాలు ఎంతో మందివి ఉన్నాయి 🙏🙏🙏🙏

  • @navijanu4864
    @navijanu4864 Місяць тому +3

    Super song Laxman Anna.... లిరిక్స్ గుండెకు చాలా దగ్గర ఉన్నాయి బయ్య ❤❤

  • @pavankalyansorakonda2810
    @pavankalyansorakonda2810 Місяць тому +7

    అమ్మ ప్రేమ ❤️❤️లైక్ బటన్

  • @user-tk1vp9nv1x
    @user-tk1vp9nv1x Місяць тому +3

    సుస్మా గారు మీరు నటించలేదండి. జీవించారు. Best of luck👍

  • @lovebeats1453
    @lovebeats1453 23 дні тому +1

    నా చిన్నప్పటి రోజులు అచ్చు గుద్దినట్టుగా ఉంది చూస్తుంటే.... మా అమ్మ పడ్డ కష్టాలు గుర్తుకు వచ్చి కన్నీలు అగలే 😢

  • @SabithaGoud-rg4wy
    @SabithaGoud-rg4wy 25 днів тому +1

    E paata oka thalli bidda bandhaalake thelistindi e pain hurt lo guchindandi mana life kallamunde kanapadinattundi raam gaaru laxman gaaru miku 🙏👏

  • @user-md8rm4xs7z
    @user-md8rm4xs7z 22 дні тому +1

    కంటతడి పెట్టించిన పాట. ఎంత ఆపు కున్న కన్నీళ్లు ఆగలేదు. చాలా అద్భుతమైన పాట మా అమ్మ గుర్తొచ్చింది.

  • @nihanithyaangel9224
    @nihanithyaangel9224 27 днів тому +2

    Maa family story gurthuku vachindhi e song vente

  • @vadalamanilaxman5124
    @vadalamanilaxman5124 12 днів тому

    సూపర్ అన్న. తల్లి పడిన కష్టాలని కొడుకు కి చూపించారు అన్న. సూపర్ అన్న. మా అమ్మ గారికి సమందించిన సాంగ్. మా అమ్మ గారి వలన నేను ఒక స్థాయి లో వున్న. సూపర్ అన్న.

  • @vanithadasari8543
    @vanithadasari8543 Місяць тому +3

    అన్న నీకు శతకోటి వందనము ఎంత బాగా రాశవూ ఈ పాట అమ్మ గురించి మీరు సూపర్ అన్నయ్య

  • @kavalisravankumar
    @kavalisravankumar 22 дні тому +2

    అమ్మ గురించి ఎంత చెప్పిన తకువే అన్న ! పాట సూపర్👏👏👏👏😭😭10 ఇయర్ బ్యాక్ పతి ఫ్యామిలీ లో ఉoడే

  • @SrinivasJadhav-hn9ud
    @SrinivasJadhav-hn9ud 27 днів тому +2

    ఈ పాటను విన్నప్పుడు నుంచి ఒకసారి కాదు ఒక 50to 70టైమ్స్ వినొచ్చు పాటను వెనే కొద్ది ఇంకా వినాలి అన్నట్టు ఉంది అమ్మ గుర్తుకు వస్తుంది 😢😢❤తల్లి ప్రేమ చాలా గొప్పది తల్లి కంటే ఎక్కువగా ప్రేమను పంచే గుణo గాల మనిషి ఉండరు😢❤

  • @Kishore-Rk
    @Kishore-Rk Місяць тому +3

    ఈ పాట వింటుంటే అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి....

  • @Balamanisinger
    @Balamanisinger 17 днів тому +1

    సూపర్ ఏం మాట్లాడాలో కూడా తెలీటం లేదు😭😭😭😭సేమ్ మా అమ్మ కూడా ఇలాగే ఏడిచింది 😭😭😭😭మిస్ యూ అమ్మ 🤱🤱🤱😭😭😭

  • @bhukyavinay9786
    @bhukyavinay9786 Місяць тому +2

    మన కోసం చూపించే ప్రేమా వక్క అమ్మ తప్ప ఎవరు చూపిస్తారు🎉😢but really Full emotional 😭 song

  • @tompalabhaskararao7983
    @tompalabhaskararao7983 29 днів тому +1

    Ee సృష్టి లో అత్యంత తీయనైనది అమ్మ ప్రేమ...... తల్లీ నీకు వందనాలు...🎉🎉🎉

  • @rajahema
    @rajahema Місяць тому +3

    Kids and mother charector chesinavallu chala baga acting chesaru🎉

  • @swaraofficialteluguchannel8965
    @swaraofficialteluguchannel8965 Місяць тому +3

    మా అమ్మ గుర్తొస్తుంది ఈ పాట వింటుంటే అమ్మ బాధలు గుర్తోస్ ఉంది

  • @jallenaveen7870
    @jallenaveen7870 Місяць тому +3

    పాట చాలా బాగా ఉంది వింటున్నంత సేపు కళ్ళలో నీళ్ళు తిరిగాయి ...😢😢

  • @ramshettisamatha7044
    @ramshettisamatha7044 28 днів тому +1

    అమ్మ ప్రేమ చాలా గోపాది ...మనం ఏం ఇచ్చిన అమ్మ ఋణం తీర్చలేం.....❤❤❤

  • @user-pw4kx1pz8l
    @user-pw4kx1pz8l 20 днів тому

    ఈ పాటకి సహకరించిన వాళ్ళందరికీ పాదాభివందనాలు అన్న 🙏🙏 నా జీవితం లో జరిగినవన్ని కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. కన్నీళ్ళు తెప్పించారు. నా జీవితం లో మరువలేని సంఘటనలు😢😢 Love you 😘 so much Amma ❤❤

  • @ChRaju-ko6ik
    @ChRaju-ko6ik Місяць тому +2

    అమ్మ ప్రేమ గురించి రాయడం నాకు వస్థలేదు
    ఐ లవ్ యు అమ్మ అమ్మ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @tejasaran43
    @tejasaran43 Місяць тому +2

    Sharvik యాక్టింగ్ చాలా బాగుంది,,అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు,,హార్ట్ టచ్ లిరిక్స్

  • @kalyanibasavala8028
    @kalyanibasavala8028 18 днів тому +1

    Bro ma kosame rasava bro ee song.na thalli padda kastalu anni cheppav.ma kosame na talli chala bhadalu bharinchindi.adi chusi orvaleni devudu enka amenu bhadapedutunnadu dailasis patent ni chesi.ma amma ki memu chesina seva takkuva bro.amekku apudu runapadi vuntam love you maa.

  • @amithabrampa137
    @amithabrampa137 Місяць тому +2

    😱😱😱 yedipinchsaru 😢😢😢😢😢no words only 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 whole team congratulations great work sushma acting chaala improve cheskunav yedipinchesav kade chaala natural ga chesav, inni years lo first time ne face lo yedupu, sad feeling chusa and at the same time ne expressions chusina prati okkaru yedchestaru heart melting lyrics and music and acting whole team wonderful 👍🏻 song 👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐

  • @srisri85499
    @srisri85499 27 днів тому +1

    ప్రతి గుండెను టచ్ చేసిన ఈ పాట ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చి ఏడిపించవు.. అన్నా.

  • @srrstudiodmp340
    @srrstudiodmp340 Місяць тому +1

    రాజ్ అన్న ని దర్శకత్వానికి దండం 🙏
    కళ్ళపొంటి నీళ్లు ఆగలేవు అన్న

  • @mahikarhik9251
    @mahikarhik9251 Місяць тому +4

    😭😭😭మాటల్లో చెప్పలేము అలా ఉంది పాట 👏👏👌👌😭😭

  • @user-gg6fb3er6z
    @user-gg6fb3er6z 27 днів тому +1

    అమ్మ కోసం బాగుంది పాట అందరూ యాక్టింగ్ బాగా చేశారు మీరందరూ ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను

  • @ramkallu...4465
    @ramkallu...4465 Місяць тому +3

    e song chusthu.. Full adchaaanu...😭😭😭😭😭😭😭😭👌🏻👌🏻👌🏻👌🏻💕🙏🏻

  • @kavithakonka5610
    @kavithakonka5610 Місяць тому +4

    Hi sushma garu, ee song maa Village lo chesaru, meeru ma entlone ready ayyaru, superb song👌👌👌

  • @Appuappu12356
    @Appuappu12356 Місяць тому +2

    Sushma ji you lived in character more respect to u❤

  • @Jatanggisaidulu
    @Jatanggisaidulu 28 днів тому +2

    అన్నా చప్పడనికి,ఎమీ లేద్3,తరువాత నేను మా అమ్మా పడ్డా కాష్టం సెమ్అన్నా ఇ పాట రాసిన నికు మాలాంటి వారు🙏😢😢😢😢😢😢

  • @motivationvoice999
    @motivationvoice999 Місяць тому +1

    అమ్మ ప్రేమ కన్న గొప్పది ఈలోకంలో ఏది లేదు ❤

  • @k.mstudiotroll1273
    @k.mstudiotroll1273 22 дні тому

    మా అమ్మ కూడా ఇలానే ఎన్నో కష్టాలు పడింది... ఇది na జీవితం పాట..... 😭😭😭😭😭

  • @sarithasirimalle7309
    @sarithasirimalle7309 20 днів тому

    ప్రతి తల్లి ఎన్ని కష్టాలు వచ్చినా తన పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది ఏదో ఒక రోజు నా పిల్లలతో నేను సంతోషంగా ఉంటాను అన్న ఒక్క ఆశ కోసం ఎదురుచూస్తూ ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల్ని చూసుకుంటూ ఆనంద పడుతూ జీవిస్తున్నది తల్లి❤❤❤❤ తల్లి మీద ప్రేమ లేని మనుషులు సమాజంలో వాళ్లు బ్రతికిన సచ్చినంత విలువ

  • @NakkaNagayadav
    @NakkaNagayadav Місяць тому +2

    E song lo jarigina badhalu na life lo kuda jariginavii .amma ni michina devudu kuda. Leduu

  • @naveennani7753
    @naveennani7753 17 днів тому

    Karthik Anna first time police dress lo song😍 super song 👌 Karthik Anna prati okka song miss kakunda chusta❤️

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Місяць тому +2

    THANKS TO ALL TEAM MEMBER'S FOR THIS SONG 👏,GOD BLESS YOU ALL 👍👏👌

  • @ShobanManglpally
    @ShobanManglpally Місяць тому +1

    లక్ష్మణ్ అన్న వాళ్ళ అమ్మ పేరు లచ్చమ్మ.. ❤ లక్ష్మణ్ అన్న ఈ పాట అమ్మకు వినిపిస్తున్నప్పుడు... అమ్మ ఆ టైంలో చాలా ఏడ్చింది.. ఆ పాట ఇప్పుడు... చాలా అమ్మల గొప్పతనం తెలియజేస్తుంది❤

  • @balrajakkam
    @balrajakkam Місяць тому +1

    Super song konchamsepu yedupu vachindi 😭😭😭😭😭 super acting sushma

  • @anandam2326
    @anandam2326 10 днів тому

    Rasinodiki...Paaadinodiki...natinchamante jeevinchinollakiii....... పాదాభివందనం

  • @raanasanwik9646
    @raanasanwik9646 Місяць тому +1

    Konni konni families ni thalipinchela vundi story, chala bagundi.....

  • @edulakantisrinivas3932
    @edulakantisrinivas3932 Місяць тому +3

    అమ్మ లేకుండా ఈ జన్మ ఉండలేక పోతున్న మిస్ యూ అమ్మ అమ్మ అమ్మ

  • @LJM503
    @LJM503 Місяць тому +1

    సూపర్ సాంగ్ గుడ్ యాక్టింగ్ అల్ 👌👌👌అమ్మ ప్రేమ గొప్పది నేను మీ flok acter lucky ne 🎉

  • @guradisrinivas3071
    @guradisrinivas3071 Місяць тому +1

    My dears my brothers డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారు తండ్రి పాత్రలో యాక్టింగ్ కోకిల నాగరాజు అన్న గారికి అమ్మ పాటని ఇంత గ్రెట్ గా తీసినందుకు టీమ్ అందరికీ నా నమస్కారాలు

  • @sarithasirimalle7309
    @sarithasirimalle7309 20 днів тому

    ఈ పాట చాలా బాగుంది అన్నగారు సుమ అక్క యాక్టింగ్ చాలా బాగుంది సుమ అక్క కు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పినట్టుగాఉంది మంచి లైఫ్ ఇచ్చిన పాట

  • @MounikaKadthala
    @MounikaKadthala 24 дні тому

    Amma ane padaniki viluvanichi pillala kosame brathike adavaru enka Unnaru amma antene tyaganiki prathirupam love you Amma ❤❤❤

  • @battuprashanth1975
    @battuprashanth1975 Місяць тому +1

    చాలా బాగుంది అన్న పాట.. 😢❤️😭👍👌👌

  • @malleshdasandla6023
    @malleshdasandla6023 Місяць тому +1

    ఏడిపించేశారు భయ్యా 😢 👌ఉంది సాంగ్

  • @adusumallirajaandharubagun8084
    @adusumallirajaandharubagun8084 Місяць тому +2

    Cagrshuleashan &Amma ku vandhanam&e song cheasina meku me teem ki vandhanalu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vijaykumarmaharajvijju3858
    @vijaykumarmaharajvijju3858 24 дні тому

    నిజా జీవితానికి దగ్గరగా ఇంత మంచిగా రాసిన అన్న కు పడిన అన్నకు 🙏🙏🙏

  • @Suman__cns
    @Suman__cns 28 днів тому

    Maa amma gurthocchindhi bro...edipincheshav....heart touching song ...not only heart it touched entire body by generating goosebumps ❤

  • @tongalachanduofficial6121
    @tongalachanduofficial6121 Місяць тому +1

    Excellent saahityam brother 😭😭

  • @maheshjinka3319
    @maheshjinka3319 Місяць тому +1

    చాలా బాగుంది సాంగ్ మీకు ధన్యవాదములు 🙏🙏

  • @chintalapudiSaiGanesh-uw8jz
    @chintalapudiSaiGanesh-uw8jz 25 днів тому

    అమ్మ విలువ తెలియచేసే పాట❤❤❤

  • @kingbava8475
    @kingbava8475 Місяць тому +1

    ఏడ్పించారు సాంగ్ తో ❤😢 🙏

  • @KrishMandla
    @KrishMandla Місяць тому +1

    Emotional Song connected to each & every heart..Excellent Acting Sushma Bhupathi & Karthik

  • @venkannapadasanaboinaa3027
    @venkannapadasanaboinaa3027 26 днів тому

    ఈ పాట చాలా బాగుంది అన్న నటించిన వాళ్లకి పాడిన వాళ్లకి పాట రాసిన వాళ్ళకి ధన్యవాదాలు😂😂

  • @pallavigoud1497
    @pallavigoud1497 11 днів тому +1

    హలో అండి నిజంగా ఈ పాట రాసిన వాళ్ళకి పాడిన వాళ్లకి కోటి దండాలు అండి పాట చూస్తుంటే కళ్ళల్లో కన్నీరు ఆగడం లేదు మా అమ్మ కూడా ఇంతే కష్టపడింది అందుకే ఇంకా ఎక్కువగా ఏడుపొస్తుంది ఇంకా ఎలా కామెంట్ పెట్టాలో తెలియదు కానీ

  • @piridiraju5049
    @piridiraju5049 Місяць тому +1

    Ultimate performance Sushma Garu.. 🎉🎉🎉

  • @anilkommula7480
    @anilkommula7480 Місяць тому +1

    Super super super 👌👌👌👌👌👌👌👌 😢😢😢😢😢😢😢😢chala chala bhagundhi Karthik annaya acting super 👌👌👌👌👌

  • @araveetivinod284
    @araveetivinod284 20 днів тому

    Pata rasina aa guruvu ki aa acting ki Aaa lyrics ki satha koti vandanalu annalu 🫡🫡🙏🙏 kantlo neellu aagatam led bayya 😢😢😢😢😢

  • @user-tg3qd4zu6j
    @user-tg3qd4zu6j 27 днів тому +1

    E song starting To end mothamm maaa kathaa.. kani amma panimanshi pachi pani cheysi mamula peychindiii ma SHOBHA... Em cheppina thakkuvaa... Maa amma na devatha ❤❤❤🙏🙏🙏🙏 love you amma