"రచనచిలకమ్మ " ఓణిలంగాలో బాగున్నావు కాని ఒక దీపం పట్టుకుని ఉంటే ఇంకా సూపర్ 👌👌👌👌👌గా ఉండేది !!!ముగ్గులో దీపాలు పెట్టడం బాగుంది ప్రమిద ఒక్కటి పెట్ట కుడదు రెండు పెట్టాలి లేకపోతే ప్రమిద క్రింద ఒక ఆకు వేసి పెట్టాలి ..తెలియక పెట్టావని చెబుతున్నాను ❤దీపావళి శుభాకాంక్షలు చిలకమ్మ సీతా ఫలాలు చిలక లాగ బాగా పండినవి తిన్నావుగా అందుకే చిలకమ్మ అని ముద్దుగా పిలుస్తాను !!!!నీ తెలివితేటలు ఏదైనా ఉద్యోగం చేయాలి తల్లి God bless you
Langa voni chala bagundi andi.. dark green colour langavoni kada nice rachanga garu. So beautiful so elegant just looking like a wow.. Diwali chala baga chesaru nice video keep it up..( HAPPY DIWALI) 🎇🪔🎉❤
సిస్టర్ గారు ఎలా ఉన్నారు మీరూ మీ సిస్టర్స్ చాలా చాలా బాగున్నారు డ్రెస్ లు కూడా చాలా బాగున్నాయి. మీరూ ఏమీ అనుకోక పోతే చిన్న మాట మీ సొంత అక్క ఉంది కదా కృష్ణవేణి గారు ఆవిడ హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఆశ వర్కర్ ఆ ఏమీ అనుకోవద్దు నాకు ఒకసారి ఆశ వర్కర్ శారీ కట్టుకున్నట్టు చూసాను అందుకే అడుగుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఆశ వర్కర్ నే ఏది ఏమైనా అందరూ బాగోవాలి అందులో మనము ఉండాలి. ♥️♥️♥️♥️
హాయ్ అండి రచన గారు మీకు ముందుగా హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 💐🌹🎇🎇🎇🎇🎇🎇👌👌 రచనగారు మీ అక్క వాళ్ళు డ్రస్సులు కూడా చాలా బాగున్నాయి వాళ్లకు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 🎉🎉🎉🎉🎉🎉🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హాయ్ రచన దీపావళి శుభాకాంక్షలు మీకు మీ అక్కకు కూడా రచన ముగ్గులు చాలా బాగున్నాయి.చాలబాగవేశావు ఇంకనీలంగాఓణీడ్రస్ చాలా చాలా బాగుంది నీవు చాలా అందంగా ఉన్నావు
హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు అక్క... లంగా వోణీలో నువ్వు చాలా సూపర్ గా ఉన్నావు లంగా వోని బాగుంది చాలా బాగుంది.. నైట్ టైంలో ఇల్లు ఎప్పుడు చూడలేదు వీడియో లో ఈరోజు చూసాను 😊😊చాలా బాగుంది పండగ వాతావరణం.. 🤩🤩
Hi rachana garu superb me half saree bagundi meeru great andi stitching kuda chasthunnaru so cute me akka kuda bagunnaru meeru appudu happy ga undalandi❤❤❤❤❤❤
Hai Rachana garu happy diwali 🎉🎉 కానీ రచనా గారు క్రాకర్స్ కాల్చినప్పుడు కాటన్ దుస్తులు వేసుకోవాలి me akka వాళ్ళ చిన్న అమ్మాయీ drass చూస్తే మాకు భయం వేసింది
Happy diwali rachana garu. Miru eppudu santhosanga family tho kalisi marinni dipavali festival chesukovalani manaspurthiga korukuntunna. Love you rachana gaaru. Mi dress bagundi.
Ammayi meeku Mee family andariki happy deepawali ok Meto patu Mee akka kuda chala andamga vuntundi ok ilage eppudu happyga vundali ok god bless you all the best. .. namaste
Hi 55 P T Ammayi your Great full Anni chakaga chyasukuntav nee video lo Yappuduvasthyani yadhuru chusthanu eppativaraku yavariki nenu Caments chayalydhu nikya First time chyasthunanu madhi Vijayawada kuttu giraynchi paduthunadi sudi kothadi marchu b Happy
Akka simplicity and akka fans vaka like veskondi 👍
కోయిల గూడెం... పేరు చాలా బాగుంది. ఈ పేరు ఎలా వచ్చింది. 😂😊😊😊 Next వీడియో లో చెప్పండి.
Super akka enti adapilaku unde lakshanalu ani aunayi meku Mahalakshmi la unnayi
హాయ్ అక్క ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ హ్యాపీ దీవాలి అక్క సూపర్ ఉన్నారు అక్క లంగా ఓణిలో ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి♥️♥️
"రచనచిలకమ్మ " ఓణిలంగాలో బాగున్నావు కాని ఒక దీపం పట్టుకుని ఉంటే ఇంకా సూపర్ 👌👌👌👌👌గా ఉండేది !!!ముగ్గులో దీపాలు పెట్టడం బాగుంది ప్రమిద ఒక్కటి పెట్ట కుడదు రెండు పెట్టాలి లేకపోతే ప్రమిద క్రింద ఒక ఆకు వేసి పెట్టాలి ..తెలియక పెట్టావని చెబుతున్నాను ❤దీపావళి శుభాకాంక్షలు చిలకమ్మ సీతా ఫలాలు చిలక లాగ బాగా పండినవి తిన్నావుగా అందుకే చిలకమ్మ అని ముద్దుగా పిలుస్తాను !!!!నీ తెలివితేటలు ఏదైనా ఉద్యోగం చేయాలి తల్లి God bless you
Langa voni chala bagundi andi.. dark green colour langavoni kada nice rachanga garu. So beautiful so elegant just looking like a wow.. Diwali chala baga chesaru nice video keep it up..( HAPPY DIWALI) 🎇🪔🎉❤
సిస్టర్ గారు ఎలా ఉన్నారు
మీరూ మీ సిస్టర్స్ చాలా చాలా బాగున్నారు డ్రెస్ లు కూడా చాలా బాగున్నాయి.
మీరూ ఏమీ అనుకోక పోతే చిన్న మాట
మీ సొంత అక్క ఉంది కదా కృష్ణవేణి గారు ఆవిడ హెల్త్ డిపార్ట్మెంట్ అంటే
ఆశ వర్కర్ ఆ ఏమీ అనుకోవద్దు నాకు ఒకసారి ఆశ వర్కర్ శారీ కట్టుకున్నట్టు చూసాను అందుకే అడుగుతున్నాను.
ఎందుకంటే నేను కూడా ఆశ వర్కర్ నే
ఏది ఏమైనా అందరూ బాగోవాలి అందులో మనము ఉండాలి. ♥️♥️♥️♥️
హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు సిస్టర్
Emina house matuku neat ga pettukuntav akka.. super akka😊😊😊😊
హాయ్ అండి రచన గారు మీకు ముందుగా హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 💐🌹🎇🎇🎇🎇🎇🎇👌👌 రచనగారు మీ అక్క వాళ్ళు డ్రస్సులు కూడా చాలా బాగున్నాయి వాళ్లకు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 🎉🎉🎉🎉🎉🎉🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హాయ్ రచన దీపావళి శుభాకాంక్షలు మీకు మీ అక్కకు కూడా రచన ముగ్గులు చాలా బాగున్నాయి.చాలబాగవేశావు ఇంకనీలంగాఓణీడ్రస్ చాలా చాలా బాగుంది నీవు చాలా అందంగా ఉన్నావు
అక్క సూపర్ అక్కదీపావళి శుభాకాంక్షలు
Super sister chinna pillala anjoy chesthunnaru lucky miru
హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు అక్క... లంగా వోణీలో నువ్వు చాలా సూపర్ గా ఉన్నావు లంగా వోని బాగుంది చాలా బాగుంది.. నైట్ టైంలో ఇల్లు ఎప్పుడు చూడలేదు వీడియో లో ఈరోజు చూసాను 😊😊చాలా బాగుంది పండగ వాతావరణం.. 🤩🤩
Nuvvu alrounder anni panulu sontanga chesukuntavu stichhing kuda chesukuntavu Great 👍
Baita gacchu pakiru povalante bleaching powder vesi kadagandi pothundi Malli raadu
Hi rachana garu superb me half saree bagundi meeru great andi stitching kuda chasthunnaru so cute me akka kuda bagunnaru meeru appudu happy ga undalandi❤❤❤❤❤❤
Happy Diwali 🎉🎉 akka .. u looks gorgeous ❤️❤️
Hi rachana ... happy diwali... lighting super ....langa oni lo super ga unnaru
లంగా ఓనె సూపర్ గా ఉంది సిస్టర్ 🎉🎉🎉
Happy Diwali sister ❤❤❤
Scooty akka ki kuda cheppandi🎇🪔🎇🪔🎇🪔
Happy diwali 🪔 sister scooty akka ki me family kuda happy diwali 🎇🪔❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Wow super rachana nenu kuda tailoring chestanu chala bagundi me dress.kattera baguntundi adi
రచన గారు సూపర్ గా ఉన్నారు సూపర్ 🫶🥰🪔హ్యాపీ దీవాలి 😍
Happy diwali dear rachana🎉 langa voni lo nu super....🎉
Meeru. Family lo. Kalavalani. Heart full ga godni. Korukuntunanu. Sister. It's me. Navatha❤❤❤❤❤💐💐💐💐🎇🎆🎆
Hi akka happy diwali 🪔🪔 Akka
Langa woni lo Lakshmi Devi la unnaru akka
Enti dagara lighting chala Baga undi akka chala Baga set chesaru
Festival ni chala Baga celebrate chesukunnaru akka 😊
Super akka 😊✨✨✨😊
Wish you Happy Diwali 🪔 mi celebration chala bagundhi..langa voni chala bagundhi naanna 😍💚😍💐
ఓయ్ పిల్ల నువ్వు పండుగ పూట తిట్టినా పర్వాలేదు నిన్ను ఈ లంగా వోని లో చూస్తుంటే కొరుక్కు తినేయాలనిపిస్తుంది
దీపావళి శుభాకాంక్షలు🎉❤ పిల్లా.....
Me akka kuda saree kattukunte bavundedi pandaga kala vachedi,asusal me dress chala bavundi nd chinna suggestion saree paina boarder kinda boarder ki attach chesi unte Inka bavundedi.meku nachite try cheyandi.
హాయ్ రచన గారు మీకు దీపావళి శుభాకాంక్షలు
Stove daggara cloth kanna sponge vadandi baguntundhi....😇
Langa oni supero super akka ya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Super rachana Edina natural ga chestavu. 🎉🎉🎉🎉🎉
Chala bagundhi video langa voni super happy diwali andi 💐💐
Hai Rachana garu happy diwali 🎉🎉 కానీ రచనా గారు క్రాకర్స్ కాల్చినప్పుడు కాటన్ దుస్తులు వేసుకోవాలి me akka వాళ్ళ చిన్న అమ్మాయీ drass చూస్తే మాకు భయం వేసింది
Pink voni bagutundi akka meeku
Ur looking awesome sis love you 💖
Langa oni super akka chala bagunaru ❤ love you ❤
Hi rachna happy diwali me dress super 👌me akka smile super untadi dress super me akka di😊😊😊
Akka miru langga voni sareetho Ela cutting chesi kuttukuntaro vidoe cheyandi plzzzzzz. Mi jakit kuttinadhuku entha dabbu tisukunaru chepandi akka plzzz
Happy diwali akka
Super undi me langavani akka
And simple ga ready ayyaru super unnaru akka
Akka first comment and first view with first like akka 😊😊
Superb duper blockbuster hit this video rachana gaaru,
Mee Langa voni beautiful, Love you ❤❤❤❤.
Happy diwali rachana garu. Miru eppudu santhosanga family tho kalisi marinni dipavali festival chesukovalani manaspurthiga korukuntunna. Love you rachana gaaru. Mi dress bagundi.
Hai akka miru super ❤❤❤ ga vunnaru
Thank you. Sister. Ureply❤❤❤. Be. Happy. Be stronger
రచన గారు మీరు తీసుకున్న లంగా వాణి సెట్ కి సారీ సార్ క్లాత్ ఎక్కడ తీసుకుంటున్నారు చాలా బాగున్నాయి
Hi akkaya ❤chalaaaa bagunnaru off saree lo....muggulu kuda chala bagunnai akkaya ❤
Super ga vundi God bless you ❤
Wow nice half saree 🎉❤ happy deepawali rachana 😊very very nice 👍😊
దీపావళి శుభాకాంక్షలు.sister🎇🎇🎇🥰
Life lo okasare ana ninnu kalese surprise gift evale Ani unnade ❤
Akka langa voni chaala baavundi nuv inka baavunnav lots of love ❤
Happy diwali akka super undhi off saree ❤❤
Hi rachana garu meku Lakshmi gariki happy dipawali Ee dress lo chala bagunaru na first comment mi family members andariki happy dipawali
Hi akka meerante naku chala eshtam ❤❤❤❤
Mee akka baguntaru.. dress maintenance kuda baguntundi.. age less ga untaru
Hi Rachana happy Diwali Ma Babu ki Govt job ravalani bless chey ma
Ammayi meeku Mee family andariki happy deepawali ok Meto patu Mee akka kuda chala andamga vuntundi ok ilage eppudu happyga vundali ok god bless you all the best. .. namaste
Scooty Akkaki. Baaga tagindaa. Alaa vunnaaru. 🙂😍
హాయ్ బంగారు తల్లి❤❤❤
Hi rachana happy deepawali. Neekunna langa vonelalo the best ide. Chala chala bagundi. Nuvvu vesukunte Inka bagundi .ok ❤🎉🎉🎉🎉🎉
Happy diwali akka😊😊
Akka langavoni colour so beautiful so alicate jast loking at a wow akka
Meru kuda oka tailor mechine konukomdi akka
Hai akka happy deepawali 🎆🎆🎇
Hi 55 P T Ammayi your Great full Anni chakaga chyasukuntav nee video lo Yappuduvasthyani yadhuru chusthanu eppativaraku yavariki nenu Caments chayalydhu nikya First time chyasthunanu madhi Vijayawada kuttu giraynchi paduthunadi sudi kothadi marchu b Happy
Akka half saree super akoo and me sisters meeru super
Happy diwali rachana 🌹🌹🌹
Happy diwali rachana garu
Happu Deevaali maaaa🎉🎉
Hii akka chala bagunav akka happy diwali 🎇🪔 akka 😍
Hi rachna garu happy Diwali
Chala bhagunde langa. Oone happy diwali
Hi.chelli. chala sampradhayam ga.cute ga chala bavunnav ra
Hi 👋 akka happy diwali 🎉😊 off saree super undi akka
Happy diwali rachana sis
Happy diwali to rachana akka
Happy dewali rachana 🪔🪔🪔🌹🌹
Super happy diwali sister 💐💐🌋🌋
Happy dipawali rachana gaaru ❤❤❤❤
Cement tho Baagacheyinchukondi. Kastam lekunda neellu tho Easy gaaa..... Entimundu.
Happy diwali akka fridge tor cheyyandi akka🎉🎉❤❤
సూపర్ అక్క హ్యాపీ దీపావళి
Super ga vunnaru sister ❤
Happy deepavali rachana god bless you and your family
Happy Deepavali 🪔💐🧁
హాయ్ రచన అక❤
Woww super ma Happy dewali
So cute 💜💜💜💜
Happy diwali ❤❤❤ akka
Rachna Talli super undhi langavoni❤❤❤❤❤❤
Happy diwali Rachana mee akka ki regular job
Chala bagunnaru akka❤
Happy diwali Rachana
హ్యాపీ దీపావళీ sis
Hi సిస్టర్ festivel ki special cheyaledhu
కుందనపు బొమ్మ ల ఉన్నావ్ ర తల్లి ...... లక్ష్మి దేవి లా ఉన్నావ్ రా.....❤ హ్యాపీ దీపావళి మా
చాలా bagunaru
Happy diwali 🎇🎇🪔🪔 sister offsree chala bagindi sister