రచన గారి పేరు రమేష్ వారితో నేను డిగ్రీ లో కలసి డాన్స్ వేసాను college ఫెస్ట్ లో రచన గారికి గుర్తుకు ఉందొ లేదో 🙄🙄🙏🏻🙏🏻 అక్క ఎవరే అతగాడు ఇట్టే నా మనసును డొచ్చాడే ( శ్రీకాంత్ గారి సాంగ్ ))
మన కి నచ్చినట్లు మనం వుండాలని చాలా మందికి వుంటుంది, కానీ కొంతమంది మాత్రమే ధైర్యం చేస్తారు. రచన గారు మాత్రం వారి జీవితం వారు కోరుకున్నట్లు జీవిస్తున్నారు. చాలా సంతోషం.
మీలో వచ్చిన మార్పులు వల్ల మీరు సమాజం లో ఎన్నో ఇబ్బదులు ఎదురు అయినా అన్నింటిని తట్టుకుని నిలబడ్డారు రియల్లీ గ్రేట్ రచన, మీ నాన్నగారు తప్పకుండా ఏదో ఒక రోజు మీతో మాట్లాడతారు, మీరు మంచి మంచి వీడియోస్ చెయ్యాలి, మంచి పొజిషన్ కీ వెళ్ళాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను 💐💐
నిజంగా ఈ anchor గారు కాబట్టి మంచిగా వల్గారిటీ లేకుండా ఇంటర్వ్యూ చేశారు...అదే ఇంకెవరైనా ఐతే చాలా బోల్డ్ words use చేసేవారు.... ఐనా రచన అక్క nv super🙏🙏🙏🙏🙏 very respectful person 🙏🙏🙏
నీ జీవిత కథ విన్నతరువాత నీ దైర్యానికి, నీకు నచ్చినట్లుగా వకరి మీద ఆదరుపడకుండా బ్రతకటం చాల చాల నచ్చింది.నిన్ను ఎలా అభినందించాలో మాటల్లో చెప్పలేను తల్లి.తొందరలో మీ నాన్నగారు కలవాలని కోరుకుంటున్నాను.👌👌👍
First I wish mi naanna ninnu kalavalani 🙏🙏 korukuntunanu.. Humanity nilo nenu first chusanu..nilo enni manchi qualitys vunnayo naaku telusu.. naanna ni lantivaru chala rare ga vuntaru..100years god bless you Ammaaaaaa 💚💚💐💐🙏🙏
Sudheer reddy garu mee Interview chala baagundi, Rachana ante naaku chala ishtam, rachana serials lo act cheyyadaniki help cheyyandi, meeku enthomandi telisivuntaru kada.
I am a software engineer working in USA , ikkada na boss trans but entha thelivigala vaaro US lo encourage chesinatlu mana India lo kuda encourage chesthe india bagupaduthundhi … vaalu kuda mana laage manushulu with hormonal changes
రమేష్ to రచన మీరు 10 th క్లాస్ స్కూల్ గ్రూప్ ఫోటో చూశాను మీరు చదివిన స్కూల్ వీడియో చేసారు కదండీ ఫోటో లో కుడి నుండి 3 rd లో ఉన్నది మీరు అవునా!? రచన నైస్ నెమ్ ❤❤❤❤❤
sr mee interview niceeeeeeeee love uuuuuuuuuuuuu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ mee smile superbbbbbbbbbb take care yr health good luck god bless uuuuuuuuu sr l uuuuuuuuuuuu💐
🙏🙏🙏
ఇంటర్వ్యూ చూసినంత సేపు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను Nice రచన ❤❤
Ramesh
Thank you sudheer bro rachana gari ni interview chesinanduku 🙏🙏🙏
First devudu niku manchi manassu ecchadu ..adhi andhariki vundadhi talli.🙏🙏
మీ కష్టానికి ప్రతిఫలం..రచన గారు.... భవిష్యత్ లో ఇంకా మంచి స్థాయికి చేరుకోవాలని....మనస్పూర్తిగా కోరుకుంటూ.... మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది
సుదీర్ బ్రో మీరు పక్కన వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ సూపర్ బ్రో, రచన సూపర్ రా
మీరు ప్రభాస్ లా ఉన్నారు చాలా అందంగా ఉన్నారు
రచన గారి ఫ్యాన్స్ ఇక్కడ❤🎉
రచన గారి పేరు రమేష్ వారితో నేను డిగ్రీ లో కలసి డాన్స్ వేసాను college ఫెస్ట్ లో రచన గారికి గుర్తుకు ఉందొ లేదో 🙄🙄🙏🏻🙏🏻 అక్క ఎవరే అతగాడు ఇట్టే నా మనసును డొచ్చాడే ( శ్రీకాంత్ గారి సాంగ్ ))
Village ఎక్కడ bro
Mi degree passout??
మీరు డిగ్రీ ఏ సంవత్సరం బ్రదర్
ఆధన్ గారు మీ ఇంటర్వ్యూ అంటే నాకు చాలా ఇష్టం, అన్ని చూస్తూ అన్నయ్య, మీరు ఎవరికి ఇంటర్వ్యూ తీసుకున్న చాలా చక్కగా చేస్తారు.
రచన గారు త్వరలోనే మీ నాన్న గారిని కలుస్తారు కలవాలని కోరుకుంటున్నాను
Sudheer reddy smile awesome. He makes people so comfortable. She has guts to survive and be successful. Wish her the best
ఒక గిరిజన అమ్మాయి గా ఇంకా మంచి మంచి విజయాలు సాధించాలని నేను ఒక గిరిజనుడి గా మనసారా కోరుకొంటున్నాను from Naidu. visakha steel plant visakhapatnam ❤
Mobile number please Naidu gaaru
మన కి నచ్చినట్లు మనం వుండాలని చాలా మందికి వుంటుంది, కానీ కొంతమంది మాత్రమే ధైర్యం చేస్తారు. రచన గారు మాత్రం వారి జీవితం వారు కోరుకున్నట్లు జీవిస్తున్నారు. చాలా సంతోషం.
Sudheer..reddy.super.inyerview,with.rachana.garu.
మీలో వచ్చిన మార్పులు వల్ల మీరు సమాజం లో ఎన్నో ఇబ్బదులు ఎదురు అయినా అన్నింటిని తట్టుకుని నిలబడ్డారు రియల్లీ గ్రేట్ రచన, మీ నాన్నగారు తప్పకుండా ఏదో ఒక రోజు మీతో మాట్లాడతారు, మీరు మంచి మంచి వీడియోస్ చెయ్యాలి, మంచి పొజిషన్ కీ వెళ్ళాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను 💐💐
ఈ వీడియో చూసాక ట్రాన్స్ జెండర్ లపై చాలా గౌరవం పెరిగింది నాకు.
Interviewer smile and positivity chuste bangarukonda asalu❤❤❤
నిజంగా ఈ anchor గారు కాబట్టి మంచిగా వల్గారిటీ లేకుండా ఇంటర్వ్యూ చేశారు...అదే ఇంకెవరైనా ఐతే చాలా బోల్డ్ words use చేసేవారు.... ఐనా రచన అక్క nv super🙏🙏🙏🙏🙏 very respectful person 🙏🙏🙏
U R an Unique person RACHANA. All the Best .👍May God Bless u.
నీ జీవిత కథ విన్నతరువాత నీ దైర్యానికి, నీకు నచ్చినట్లుగా వకరి మీద ఆదరుపడకుండా బ్రతకటం చాల చాల నచ్చింది.నిన్ను ఎలా అభినందించాలో మాటల్లో చెప్పలేను తల్లి.తొందరలో మీ నాన్నగారు కలవాలని కోరుకుంటున్నాను.👌👌👍
Super ❤❤❤❤
Thanks rachana iam your inter friend శ్రీనివాస్ I feel very happy because you told my name and don't forget me.
Inter ఎప్పుడు మీరు year చెప్పండి pls
@@kumarRL-u5z 2010 kovvur boys junior college
2011_2013 anukunta may be sir@@kumarRL-u5z
Rachana akka ante rachana akka ne.....my favoo sis.....takecare sis
Edhi kada anchoring ante. Nice bro ...
Rachana great person. We always respect rachana ❤
Evaru emmo Anna Mee interview Chala baga chestharu avathala manisi nopinchakunda great superr I'm proud ga feel awthunaa ......
Sudheer meeru chala smart ga unnaru
Kincha paracha kunta. Full responsibility tho interview chesaru ❤
E interview chala bagundi andaru chudandi frnds 🤗🤗🎊🎊🎉
Rachana gari interview aani chusanu Gani...e anchor chala decent ga main points tho bhaga interview chesaru
Anchor gaaru superb...rachana gaaru meeku jeevitham lo manchi jaragaalani korukuntunna...Mee nanna gaaru thappa kundaa ninnu ardam chesu kuntaaru
Sudheer super interview bhayya
Anna meru prabhas laga unnarru nd rachanna so cute nd also God bless you maaa
The way he interviewed her ina respect way nd cool keepit up broh 🤝🏻
First I wish mi naanna ninnu kalavalani 🙏🙏 korukuntunanu.. Humanity nilo nenu first chusanu..nilo enni manchi qualitys vunnayo naaku telusu.. naanna ni lantivaru chala rare ga vuntaru..100years god bless you Ammaaaaaa 💚💚💐💐🙏🙏
Love u యాంకర్ గారు ❤❤
Sudheer meeru chala baga respectble ga untaru
Sudheer Bro ni voice cute ga undhi. Rachana garu life lo happy undali ani god bless you
😊Rachana akka badha padakandi thowaralone me nanna meku dagra awutaru ❤be happy always god blessings 🥰✨
Rachana thalli well mannered. Kaburlu chepthu unte alaage vintu undali anipisthundi. God bless you ❤
533 ante chala ekkuvaa akka super studys continue cheyye akka
Sudheer bro me Aadhan channel anni interviews meere cheyandii meeru manchiga chestaru andukey. Konthamandi chestunnaru em questions adugutaro kuda vallake teliyatamledhu sariga.
Sudheer reddy garu mee Interview chala baagundi, Rachana ante naaku chala ishtam, rachana serials lo act cheyyadaniki help cheyyandi, meeku enthomandi telisivuntaru kada.
Anchor interview chese vidhanam so comfortable
Tammudu sudeer nuvvu movies ku trai cheyi tappakunda success avutavu
Anna anchor sridevi garini interview cheyandiiiiiiiiiiiii
Sudhher Reddy bro mimmalni RTC x rds daggaralo chusa
Meru chalamandiki aadarsha me korika neraverali all the best
Hai rachna తల్లి🙏💕
ఏలా vunnav ra
Sudheer Reddy bro me intaru chalabafuntunshi
Me respected supar
Super bro Mee way of talking interview with tha rachana, she is also very great and open hearted...
Amma rachana nuvuu anty naku 3:29 chala estamamma Amma nuvvu bagundali chadulo 4:56 nuvvu taper Ani telici nanu chala santosham ga vundamma nuvuu Inka givitam lo pikiravalamma devudu niku manchi chayalani nanu adevidini korukuntunna god bless you nana
కలవాలి, కలుస్తారు.
I see good women in social media she is the one person❤❤❤❤❤❤
Happy to see u rachana ❤
Anchor ❤🎉
రమేష్ to రచన గారు సూపర్
రచన గారు మీది a ఊరు మీతో మాట్లాడాలి అని వుంది. నాకు మీ లాటి కోరికలు వున్నాయి
God bless you rachana garu
Super rachana
Boy should stay Boy, Girl should stay Girl. God made us like that period 💯
Then why he put girl feelings in boy, such a stupid statement
God bless you Rachana Garu
True miru cheppindi andham ,dabbu pakkana pedthe miru goppa inspiration
I am a software engineer working in USA , ikkada na boss trans but entha thelivigala vaaro US lo encourage chesinatlu mana India lo kuda encourage chesthe india bagupaduthundhi … vaalu kuda mana laage manushulu with hormonal changes
Rachana you are great
Sudheer reddy smile awesome and interview super Rachana Akka super❤
Hi korivi ❤
Hi sudheer garu good interview,palleturi ammai super 💖💖💖💖💖💖💖
Manchi carecter nice
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD RACHANA THALLI
GOD BLESS YOU ALWAYS
❤ sudhir garu edhi mee kosam
Super rachan garu🎉🎉🎉🎉🎉🎉
Hi ramesh anna
Rachana your great
Rachana garu super great person
I started to change my opinion on Transgenders.
They are also good thinkers
గ్రేట్.. వి ప్రౌడ్ ఆఫ్ రచన (రమేష్) ❤❤❤
Rachana sister meru super ❤
Super attitude rachana garu
Brother anchoring super
Xalent mam attitude and braveness is great 👍❤ keep it up ❤️ every human being should feel proud of you
రమేష్ to రచన మీరు 10 th క్లాస్ స్కూల్ గ్రూప్ ఫోటో చూశాను మీరు చదివిన స్కూల్ వీడియో చేసారు కదండీ ఫోటో లో కుడి నుండి 3 rd లో ఉన్నది మీరు అవునా!? రచన నైస్ నెమ్ ❤❤❤❤❤
Rachana garu meru yakada unna happy ga undandi
Good rachana
Antha cute అడిగినందుకు అయినా మీరు చెప్పాలిసింది రచన గారు
మీరు చాలా ఎదగాలి సిస్టర్ అని ఆ దేవున్ని కోరుకుంటున్నాను, అలాగే త్వరగానే మీ నాన్నగారు దగ్గరకు చేర్చుకుంటారు.
Rachana name naaku telusu guys....❤
rachana garu meeru chala chala great person good luck
Kurasam ramesh ...his name
Anchor annaya super respect ga chesaru
Sudeer bro nvuu keka ❤ me interview talking superb
Anchor super unnadu ❤❤❤❤
Trans anjali garu ippudu oka christian evangelist...
Akka miru trans la leru akka. Acham ammaillane vunnaru...❤
Anna manchi intetview me way off talking chala bagundi
Sudheer Reddy anna meeru chala Baga interview chestaru
రచన బంగారం 👌❤❤సుధీర్ s🙏
Gud interview
Ramu
Maybe Rachana name ramana or ramulu ayundochu pinki ramulamma anipilustundi
తను tiktok లో రాములమ్మ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది సో పింకీ గారు రాములమ్మ అంటారు
Iam so happy ❤❤❤❤❤
sr mee interview niceeeeeeeee love uuuuuuuuuuuuu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ mee smile superbbbbbbbbbb take care yr health good luck god bless uuuuuuuuu sr l uuuuuuuuuuuu💐
Iovely anchor ❤❤❤
Rachana I'm big fan of u
Meeru really great sister. Miru nak thelusu sister.
Ramesh name