ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక దానికి కాటన్ దొర గారి పేరు మరియు గుంటూరు జిల్లా కి గుఱ్ఱం జాషువా గారి పేరు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం... దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి
రాజధాని నే సరిగ్గా లేని మన రాష్ట్రానికి ఈ కొత్త జిల్లాలు అవసరమా ...... రోడ్లు లేని జిల్లా కేంద్రలకి ముందు రోడ్లు వేయండి. ఈ ప్రయోజనం ఎవరికోసమో జనాలకు తెలుసు... రాష్ట్రంలో రాజకీయ నాయకులు సరిపోరూ అన్నట్లుగా ఇంకో కొంతమందిని దోచుకోవడానికి సిద్ధం చేస్తున్నారు.... అప్పుల్లో నిండిన రాష్ట్రానికి మళ్ళా ఈ పాలన పరమైన ఆర్థిక ఖర్చులు అవసరమా. ఎవరూ ఏమన్నా నేను వేతిరేకం ఈ ప్రతిపాదనకు....
Asalu Rajadhani antoo special ga oka place lo dabbulanni spend cheyadam kooda correct kaadhu. Australia ki canberra laga, Pakistan ki islamabad laga, oka administrative place is enough. No need of a huge capital. That is the root cause of All greed. All other Institutes and other projects, hospitals, IIT s should be given to Backward places. Otherwise, inequalities will lead to another partition.
తల్లరేవు మండలాన్ని కూడా కాకినాడలో కలపాలి. అసలు కాకినాడ పెరు పుట్టింది కోరంగి నుండే. కాకినాడ కు చరిత్ర అంటే మొదలైంది కోరంగి నుండే! 1875 నవంబర్ లో వచ్చిన మహా సునామీకి సుమారు 40 అడుగుల ఎత్తైన అలలు ఏర్పడ్డాయి. దానితో 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో కోరంగి ఆసియాలోనే అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం. సునామి దెబ్బకు మొత్తం తుడుచుపెట్టుకుపోయింది. ఆ తరువాత చిన్న చిన్న పడవలు maintenance చేయడానికి బ్రిటిష్ వారు హోప్ ఐలాండ్ ను ఎంచుకున్నారు. ఆ తరువాతి కాలంలో వచ్చిన తుఫాన్లకు అది కూడా నిలవలేదు. ఆ తరువాతనే ఓడలను కాకినాడకు మళ్లించారు. అప్పటి నుండి కాకినాడ ఒడరేవు నుండి imports, exports జరుగుతూ ఇప్పుడు కాకినాడకు ఈ రూపు సంతరించుకుంది. మడ అడవుల వలనే కాకినాడ ఇంకా సముద్రంలో మ్యూనిగిపోకుండా ఉంది. అవే కాకినడను సముద్రం పోటు నుండి కపడుతున్నాయి. అక్కడి నుండి ఏర్పడ్డ హోప్ ఐలాండ్ కాకినాడకు ఒక గోడ లాగ వ్యవహరిస్తోంది. దాని వల్ల కాకినాడకు పెద్ద అలలు రావు. కాబట్టి కాకినాడ నుండి సముద్ర రవాణా అనుకూలంగా ఉంటుంది. డీప్ వాటర్ పోర్ట్ కు మర పదవుల్లో వెళ్లే వీలుంటుంది. అలాగే పెద్ద ఓడలను లంగరు వేస్తే అవి స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు ఈ హోప్ ఐలాండ్, మడ అడవులు, కోరంగి మొత్తం అన్ని తల్లరేవు మండలంలో ఉన్నాయి. ఇప్పుడు దానిని కోనసీమ జిల్లాలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. మన కాకినాడ జిల్లాలో ఆ మండలాన్ని కలిపితే కాకినాడ యొక్క చరిత్రకు ప్రాముఖ్యత పెంచుకునే అవకాశం మనకి ఉంటుంది. ఆ మండలం మొత్తం కాకినాడ సరిహద్దు లోనికి వస్తే వాటి నిర్వహణ మొత్తం ఒకే జిల్లా పరిధిలో ఉంటుంది అలాగే నిర్వహణ ఇంకా సులువుగా ఉంటుంది. కాకినాడ యొక్క చరిత్రను కాపాడుకునే వీలుంటుంది. మల్లాది సత్యలింగ నాయకర్ వంటి వాళ్ళు అక్కడినుండే వచ్చి కాకినాడకు ఎంతో మేలు చేశారు. ఇప్పుడు దాన్ని మొత్తం కోనసీమ లో కలపడం సబబు కాదు. శాస్త్రీయంగా చూసినా మడ అడవులు, హోప్ ఐలాండ్ కాకినాడకు ఎంతో కీలకం అలాగే కోరంగి కాకినాడ మధ్య ఉన్న భూభాగం మొత్తం ఉప్పు భూమి. ఈ భూమిలో పంటలు సరిగ్గా పండవు (మట్టిలో అధిక శాతం ఉప్పు ఉండడం వలన). ఇక్కడ పీతలకు 'కాకినాడ పీతలు' అనే పేరు కూడా ఉంది. ఇటీవలి కాలంలో విడుదల అయిన ఆంధ్రప్రదేశ్ biodiversity map లో ఈ పీతలకు చోటు దక్కింది. ప్రభుత్వం వారు చెప్పినట్టుగా ఈ చరిత్రాత్మక, శాస్త్రీయ అంశాలు పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాంతానికి కాకినాడలో కలిసే హక్కు ఉంది. తల్లరేవు ప్రజలకి కూడా కాకినాడ లొనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎలాగో ఇప్పటి వరకు ఇది కాకినాడ రెవెన్యూ డివిజన్ లోనికే వస్తువుంది. కాబట్టి తల్లరేవు మండలాన్ని కాకినాడ లొనే కలపాలి. ఇంకా ప్రభుత్వం వారు చెప్తుంది ఏంటి అంటే, ఎంతో పరిశీలన చేసిన తరువాతనే జిల్లాలు విడతీసాం అని. అలా అయితే ఈ విషయాలు మరచి దానిని కాకినాడ నుండి కోనసీమ ఎందుకు తీసుకుపొయారు. అసలు ఆ IAS ఆఫీసర్లు ఈ ప్రాంతం నుండి వచ్చిఉంటే వారికి ఈ విషయాలు తెలిసి ఉండేవి. పైపైన అంశాలు పరిశీలించి జిల్లాలు విడదీశారు. ఒక నియోజకవర్గంలో అన్ని మండలాలు ఒకే జిల్లాలో ఉండాలనే ఒక చెత్త నిబంధన ఒకటి పెట్టుకుని ప్రజల సెంటిమెంటుతో అడ్డుకుంటున్నారు. ఈ నిబంధనతో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి కి దూరమయే ప్రమాదం ఉంది. ఎలాగో 2024 తరువాత నియోజకవర్గ వర్గాలు సంఖ్య పెరిగి కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే ఒక జిల్లాలోని కొన్ని మండలాలు, ఇంకో జిల్లా నుండి మరికొన్ని మండలాలు కలిసి ఒక నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు పెట్టుకున్న ఈ '''ఒక నియోజకవర్గంలోని అన్ని మండలాలు ఒకే జిల్లాలో''' అనే నిబంధన కేవలం మూడునాళ్ళ ముచ్చటే. ఇచ్చిన హామీలను నెరవేర్చలనే తొందరపాటులో చాలా తప్పులు చేస్తున్నారు. జిల్లాల విభజన కూడా ఆ తప్పుల్లో ఒకటి. అధికారులు, నాయకులు పునరాలోచించాలి. ప్రతీ సామాన్యుడి సలహా పరిశీలించాలి. కేవలం విజ్ఞప్తుల స్వీకరిస్తాం అని చెప్పి వాటిని పెడ చెవిన పెట్టకూడదు. ప్రజల ఆకాంక్షను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జిల్లాలను విభజించాలను. ఈ చెత్త నిబంధనను తొలగించి జిల్లాలను విభజించాలి. జిల్లాల విభజనను ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. కానీ కొంచెం అర్థవంతంగా విభజించండి.
చింతపల్లి నియోజకవర్గం ఏజిల్లాలో ఉంది దీనికి అల్లూరి సీతారామరాజు జిల్లా గా పేరుతో కే.డిపేట,పెదవలస,గూడెం సీలేరు లోతుగెడ్డ మఠం, చౌడుపల్లి,లంబసింగి ఇలా వందకుపైగా ఏజెన్సీలో ఉన్నాయి వాటికనీసావసరాలులేవు.ఈప్రాంతంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి మన్యం ప్రజలకుస్వతంత్రాన్ని చవిచూసింది తను ప్రాణాలు ను తుపాకీ గుళ్ళు కుఎరచేసారు బ్రిటిష్ ప్రభుత్వం. చింతపల్లి నియోజకవర్గం ఏజిల్లాలో ఉంది
కొత్త జిల్లాలు అనే సబ్జెక్టు ప్రస్తుతం అనవసరం. ప్రస్తుతం వ్యక్తుల పేర్లు పెట్టడం కూడా అంత ఆమోదయోగ్యంగా లేదు. నదులు చారిత్రక ప్రదేశాలు ఆనాటి స్వతంత్ర సమరయోధులు పేర్లు పెట్టడం ఆమోదయోగ్యంగా ఉంటుంది.. అసలు కొత్త జిల్లాలు ఎందుకు అవసరమైన బడ్జెట్ పెంచడమే ......
Gudur - Nellore 30km , Gudur ni nellore nunchi separate chesi Thirupathi Balaji district lo kalipinaru . Gudur --Thirupathi -110kms distance vundi. District head quarters ki povalante chala problem ga vuntundi. Gudur ni nellore vunchandi leda Gudur (Gudur, Sulluru peta , Venkata giri, sarivepalli constitutions ,22 Mandalams ) kalipi ni separate district ga cheyandi..
Bapatlaa headquarter entiii raaaa ...,,,, BAPATLA MAJORITY CONSTITUENCIES ARE IN PRAKASAM and population wise also Addanki , parchuru,chirala , santhanuthalapadu are more in number........ Guntur has already got two head quarters like guntur and Narasaraopet .....why again for 3rd headquarter like BAPATLA........wherever we are we have to go with MAJORITY OPINION or else it is going to affect badly
ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో జిల్లా చేయాలి ఎందుకంటే గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, ఒంగోలుకు 100 కిలోమీటర్ల దూరం ఉంది మార్కాపురం జిల్లా కేంద్రంగా చేస్తే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. From KathI Nagesawara Rao DRP Bestavaripeta Mandal
ముందు రోడ్లు వేయమనండి తరువాత 26 జిల్లాలకు తిరగొచ్చు, అందరకి బైక్ లు వున్నాయి రోడ్లు వేస్తె బయటకి తీసి తిరుగుతారు
Super
Public maata vinadu ee tuglak
విజయవాడ ని కృష్ణ జిల్లా గా వుంచి, మచిలీపట్టణం ను NTR జిల్లా చేయండి.
Hindupur best district
హిందూపూర్ నీ district చెయ్యాలి sir
విజయవాడ కి కృష్ణా జిల్లా అనే పేరు ఉండాలి. ఎన్టీఆర్ పుట్టిన స్థలం ఎన్టీఆర్ జిల్లా అని పెట్టాలి.
Ok br
Madanapalli cehyilli ples
శ్రీకాకుళం జిల్లాలో రాజంఎచ్చెర్లమండలాలనువిజయనగరంజిల్లాలోకలపటంవల్లఇక్కడిప్రజలుతిరుగుబాటుచేసేఅవకాశంఉందికావునఅధికారులుచూసిమార్పులుచేయవలసిఉంది.
అనంతపురాన్ని కచ్చితంగా 3 జిల్లాలుగా విభజించాలి
1 అనంతపురం
2 సత్యసాయి
3 హిందూపురం
2 best
HINDUPUR ne zilla cheyyali......
Narasapuram. And. Bhimavaram. Rendu. 2.drist.cheyyandi
ఎంతో ప్రాముఖ్యత ఉన్న కృష్ణా జిల్లా పేరు మార్చి ntr జిల్లా విజయవాడ జిల్లా ఏంటి చెత్త రాజకీయాల కోసం ఇష్టమొచ్చినట్టు పేర్లు పెట్టడమే
Anni bagunai
పాడేరు జిల్లా నుండి రంపచోడవరం వదడియండి జిల్లా 11 మాడలంకు రంపచోడవరం చేయంది.😊
ఇంతకీ రాజధాని ఏది
వైజాగ్
Amaravati
వైజాగ్ / అమరావతి ఎది confirm చెయ్యండి. ఇంతకీ అభివృధి ఏమి వచ్చింది అది కూడా చెప్పగలరు
Amaravati Andhra Rajadhani
Bhramaravathi.
Rayachoti is best option
Jeelugumilli a jillalo umde plz
rayachoti vadu rajampet ta mudu
Sir mikuda venaka nundi tharumokosthunnara slow ga chepochuga
Mari Srikakulam explain cheyyara
ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక దానికి కాటన్ దొర గారి పేరు మరియు గుంటూరు జిల్లా కి గుఱ్ఱం జాషువా గారి పేరు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం... దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి
edisinattu undi
Srikakulam
రాజధాని నే సరిగ్గా లేని మన రాష్ట్రానికి ఈ కొత్త జిల్లాలు అవసరమా ......
రోడ్లు లేని జిల్లా కేంద్రలకి ముందు రోడ్లు వేయండి.
ఈ ప్రయోజనం ఎవరికోసమో జనాలకు తెలుసు...
రాష్ట్రంలో రాజకీయ నాయకులు సరిపోరూ అన్నట్లుగా ఇంకో కొంతమందిని దోచుకోవడానికి సిద్ధం చేస్తున్నారు....
అప్పుల్లో నిండిన రాష్ట్రానికి మళ్ళా ఈ పాలన పరమైన ఆర్థిక ఖర్చులు అవసరమా.
ఎవరూ ఏమన్నా నేను వేతిరేకం ఈ ప్రతిపాదనకు....
kotha jillalu vasthe paripalana easy avtundi
Asalu Rajadhani antoo special ga oka place lo dabbulanni spend cheyadam kooda correct kaadhu.
Australia ki canberra laga, Pakistan ki islamabad laga, oka administrative place is enough.
No need of a huge capital. That is the root cause of All greed.
All other Institutes and other projects, hospitals, IIT s should be given to
Backward places. Otherwise, inequalities will lead to another partition.
@@rajanireddy5271 yes, distribution better than concentration at one place
Bayya me andhra kante ma telangane better andukane ma barya valladi prakasham jilla hyd nundi singel road lo vellali jagan nu anavasaranda. Cm chesaru
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కడ
50district..pettandi
ఎందుకో.
ఎర్రగొండపాలెం నుండి ఒంగోలు కు 200 కిలోమీటర్లు జిల్లాల విభాగాలు చేసిన వారు దయచేసి గమనించగలరు మార్కాపురం ని జిల్లాగా చేయండి
Distric name short bga petti sami...
Ade do into Peru la manishi peru la yendi...
Chittoor jillalo Madanapalli ekadaraa
తల్లరేవు మండలాన్ని కూడా కాకినాడలో కలపాలి. అసలు కాకినాడ పెరు పుట్టింది కోరంగి నుండే. కాకినాడ కు చరిత్ర అంటే మొదలైంది కోరంగి నుండే! 1875 నవంబర్ లో వచ్చిన మహా సునామీకి సుమారు 40 అడుగుల ఎత్తైన అలలు ఏర్పడ్డాయి. దానితో 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో కోరంగి ఆసియాలోనే అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం. సునామి దెబ్బకు మొత్తం తుడుచుపెట్టుకుపోయింది. ఆ తరువాత చిన్న చిన్న పడవలు maintenance చేయడానికి బ్రిటిష్ వారు హోప్ ఐలాండ్ ను ఎంచుకున్నారు. ఆ తరువాతి కాలంలో వచ్చిన తుఫాన్లకు అది కూడా నిలవలేదు. ఆ తరువాతనే ఓడలను కాకినాడకు మళ్లించారు. అప్పటి నుండి కాకినాడ ఒడరేవు నుండి imports, exports జరుగుతూ ఇప్పుడు కాకినాడకు ఈ రూపు సంతరించుకుంది.
మడ అడవుల వలనే కాకినాడ ఇంకా సముద్రంలో మ్యూనిగిపోకుండా ఉంది. అవే కాకినడను సముద్రం పోటు నుండి కపడుతున్నాయి. అక్కడి నుండి ఏర్పడ్డ హోప్ ఐలాండ్ కాకినాడకు ఒక గోడ లాగ వ్యవహరిస్తోంది. దాని వల్ల కాకినాడకు పెద్ద అలలు రావు. కాబట్టి కాకినాడ నుండి సముద్ర రవాణా అనుకూలంగా ఉంటుంది. డీప్ వాటర్ పోర్ట్ కు మర పదవుల్లో వెళ్లే వీలుంటుంది. అలాగే పెద్ద ఓడలను లంగరు వేస్తే అవి స్థిరంగా ఉంటాయి.
ఇప్పుడు ఈ హోప్ ఐలాండ్, మడ అడవులు, కోరంగి మొత్తం అన్ని తల్లరేవు మండలంలో ఉన్నాయి. ఇప్పుడు దానిని కోనసీమ జిల్లాలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు.
మన కాకినాడ జిల్లాలో ఆ మండలాన్ని కలిపితే కాకినాడ యొక్క చరిత్రకు ప్రాముఖ్యత పెంచుకునే అవకాశం మనకి ఉంటుంది. ఆ మండలం మొత్తం కాకినాడ సరిహద్దు లోనికి వస్తే వాటి నిర్వహణ మొత్తం ఒకే జిల్లా పరిధిలో ఉంటుంది అలాగే నిర్వహణ ఇంకా సులువుగా ఉంటుంది. కాకినాడ యొక్క చరిత్రను కాపాడుకునే వీలుంటుంది. మల్లాది సత్యలింగ నాయకర్ వంటి వాళ్ళు అక్కడినుండే వచ్చి కాకినాడకు ఎంతో మేలు చేశారు. ఇప్పుడు దాన్ని మొత్తం కోనసీమ లో కలపడం సబబు కాదు.
శాస్త్రీయంగా చూసినా మడ అడవులు, హోప్ ఐలాండ్ కాకినాడకు ఎంతో కీలకం అలాగే కోరంగి కాకినాడ మధ్య ఉన్న భూభాగం మొత్తం ఉప్పు భూమి. ఈ భూమిలో పంటలు సరిగ్గా పండవు (మట్టిలో అధిక శాతం ఉప్పు ఉండడం వలన). ఇక్కడ పీతలకు 'కాకినాడ పీతలు' అనే పేరు కూడా ఉంది. ఇటీవలి కాలంలో విడుదల అయిన ఆంధ్రప్రదేశ్ biodiversity map లో ఈ పీతలకు చోటు దక్కింది.
ప్రభుత్వం వారు చెప్పినట్టుగా ఈ చరిత్రాత్మక, శాస్త్రీయ అంశాలు పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాంతానికి కాకినాడలో కలిసే హక్కు ఉంది. తల్లరేవు ప్రజలకి కూడా కాకినాడ లొనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎలాగో ఇప్పటి వరకు ఇది కాకినాడ రెవెన్యూ డివిజన్ లోనికే వస్తువుంది. కాబట్టి తల్లరేవు మండలాన్ని కాకినాడ లొనే కలపాలి.
ఇంకా ప్రభుత్వం వారు చెప్తుంది ఏంటి అంటే, ఎంతో పరిశీలన చేసిన తరువాతనే జిల్లాలు విడతీసాం అని. అలా అయితే ఈ విషయాలు మరచి దానిని కాకినాడ నుండి కోనసీమ ఎందుకు తీసుకుపొయారు. అసలు ఆ IAS ఆఫీసర్లు ఈ ప్రాంతం నుండి వచ్చిఉంటే వారికి ఈ విషయాలు తెలిసి ఉండేవి. పైపైన అంశాలు పరిశీలించి జిల్లాలు విడదీశారు. ఒక నియోజకవర్గంలో అన్ని మండలాలు ఒకే జిల్లాలో ఉండాలనే ఒక చెత్త నిబంధన ఒకటి పెట్టుకుని ప్రజల సెంటిమెంటుతో అడ్డుకుంటున్నారు. ఈ నిబంధనతో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి కి దూరమయే ప్రమాదం ఉంది. ఎలాగో 2024 తరువాత నియోజకవర్గ వర్గాలు సంఖ్య పెరిగి కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే ఒక జిల్లాలోని కొన్ని మండలాలు, ఇంకో జిల్లా నుండి మరికొన్ని మండలాలు కలిసి ఒక నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు పెట్టుకున్న ఈ '''ఒక నియోజకవర్గంలోని అన్ని మండలాలు ఒకే జిల్లాలో''' అనే నిబంధన కేవలం మూడునాళ్ళ ముచ్చటే. ఇచ్చిన హామీలను నెరవేర్చలనే తొందరపాటులో చాలా తప్పులు చేస్తున్నారు. జిల్లాల విభజన కూడా ఆ తప్పుల్లో ఒకటి. అధికారులు, నాయకులు పునరాలోచించాలి. ప్రతీ సామాన్యుడి సలహా పరిశీలించాలి. కేవలం విజ్ఞప్తుల స్వీకరిస్తాం అని చెప్పి వాటిని పెడ చెవిన పెట్టకూడదు. ప్రజల ఆకాంక్షను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జిల్లాలను విభజించాలను. ఈ చెత్త నిబంధనను తొలగించి జిల్లాలను విభజించాలి. జిల్లాల విభజనను ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. కానీ కొంచెం అర్థవంతంగా విభజించండి.
Addnki to ongole 30 minits jurney Addnki to bapatla 4.30.hours jurney what is this
I think it is worst worst decision CM of AP .
Vizag cheyaledu
Hindupur ni zilla chesunte bagundedhi
వెస్ట్ గోదావరి పై వేలు పెట్టొద్దు జగన్ గారు నరుకుతా 👏
Good decision 👌👌👌🙏🙏🙏
Bale unnaru ra
Nandikotkur ni kurnool jilla lo ney vunvhali
కాటన్ దొర జిల్ల చెయిండి
😃😀
ఎక్కడ రా కోనసీమకు అంబేడ్కర్ జిల్లా అని నామకరణం చెయ్యాలని రోడ్ల పక్కన ప్లెక్స్ పెట్టినవారు ఒక్కడూ రిప్లై పెట్టలేదు
Srikakulam cheppale kadara
గుంటూరు జిల్లా లో మంగళగిరి అయితే మాచర్ల ఉంది మార్చండి
Vijayawada Kanaka Durga temple vunnadi kabbhatti Ammaperuto pettali
Tekkali leda palasa nu jillaga prakatinchali
We want Krishna district to Vijayawada
Orei ayya tirupati district lo proddutur endhuku techara....meeru Mee explanation.....
5:02 wrong gaa chepparu
చింతపల్లి నియోజకవర్గం ఏజిల్లాలో ఉంది
దీనికి అల్లూరి సీతారామరాజు జిల్లా గా పేరుతో కే.డిపేట,పెదవలస,గూడెం సీలేరు లోతుగెడ్డ మఠం, చౌడుపల్లి,లంబసింగి ఇలా వందకుపైగా ఏజెన్సీలో ఉన్నాయి వాటికనీసావసరాలులేవు.ఈప్రాంతంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి మన్యం ప్రజలకుస్వతంత్రాన్ని చవిచూసింది తను ప్రాణాలు ను తుపాకీ గుళ్ళు కుఎరచేసారు బ్రిటిష్ ప్రభుత్వం.
చింతపల్లి నియోజకవర్గం ఏజిల్లాలో ఉంది
Raju (godavari district) polavaram.gopalapuram.nidadavolu.kovur
ఆదోని జిల్లా కేంద్రం కావాలి
40:60 Rajakiyalu marina tharvatha adigithey baguntundhi.
గిరిజనులు ఇంకా అంతే
గోపాలపురం ఏలూరులో ఉండాలి
We don't accept addanki in bapatla.. We want ongole.. Addanki to ongole 1hr journey.. Addanki to bapatla 4hrs..and poor transportation facilities..
MI
ఒరేయ్ స్వామి. రాజంపేట కి కడప dist ఉంటే బాగుంటుంది. రాయచోటి ఏంటి రా.
We want Madanapalli as Annamayya district headquarters as Madanapalli and its revenue is bigger than chittoor and Rayachoti
Madanapalle ni jilla cheyali
Piler ni kooda zilla cheyaali.
CM ys jagan Mohan Reddy sir🙏 west godavari.. Narasapuram district headquarter cheyandi plz🙏🙏🙏🙏 bhimavaram vaddu🙏 narasapuram district cheyandi🙏 plz
కొత్త జిల్లాలు అనే సబ్జెక్టు ప్రస్తుతం అనవసరం. ప్రస్తుతం వ్యక్తుల పేర్లు పెట్టడం కూడా అంత ఆమోదయోగ్యంగా లేదు.
నదులు చారిత్రక ప్రదేశాలు ఆనాటి స్వతంత్ర సమరయోధులు పేర్లు పెట్టడం ఆమోదయోగ్యంగా ఉంటుంది.. అసలు కొత్త జిల్లాలు ఎందుకు అవసరమైన బడ్జెట్ పెంచడమే ......
Ok
Prodhutooru ea jillaalo mixing
ముందు రోడ్ వేయండి బాబు తర్వాత జిల్లాల గురించి ఆలోచిద్దాం
Unna valaki salaries evvu first kotha jobs anta
వైజాగ్ శ్రీకాకుళ0 విజయనగరం
చెప్పాలే
Dhi so roing
Yes
Kaikalur ni Eluru lo kalapadam anti memu krishna lo ne untam
This subject is vest subject
Rayachoty
Macherla emiti Guntur jilla lo undhi mariyu palnadu jillalo undhi
Polu rajareddy om.
Madanapalle dishtric chayyandi jahan anna
Villages ni Mandalalu చేయండి......dennam జీవితం....ee ప్రభుత్వం ఉత్తమ నాయకులు....addu లేదు aapu లేదు...adigayvadu అసలు లేదు....
సామాన్లు మింగేసే ఆయన పేరు కృష్ణా జిల్లాకి పెట్టారు.
సామాన్య కానిస్టేబుల్ అయిన వెనకటి రావ్ పేరు
పెట్టకపోడం చాలా అన్యాయం.. పవన్కళ్యాణ్
Plz CM Garu we want guntakal as district it big Railway division ever thing is is there
Madanapalle and hindupur disadvantages are they are very close to karnataka border. Not easily accessible to rajampet, kodur (MPL)....
కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం కూడా ఉంది పెద్దాపురం నీ మొగుడికి ఇచ్చావా
లేక పేరు పలకడం చేత కాలేదా
Annamayya Jilla ga Rajampeta Vundali
Kadapa is well accessible to all it's towns... Except may be kodur.
Central govt sention cheyaledu
Bapatla district ki chiarala ni centrel ga unte baguntadi
Vinukonda
Bro vzm paristi ante
Kandukur. Addanki. Prakasam. Dt. Lo.. Undali
We want madanapalli as district
Gudur - Nellore 30km , Gudur ni nellore nunchi separate chesi Thirupathi Balaji district lo kalipinaru . Gudur --Thirupathi -110kms distance vundi. District head quarters ki povalante chala problem ga vuntundi. Gudur ni nellore vunchandi leda Gudur (Gudur, Sulluru peta , Venkata giri, sarivepalli constitutions ,22 Mandalams ) kalipi ni separate district ga cheyandi..
But not change my district east godavari plz
Vijayawada ki krishna district name undali
We want Adoni district
Adoni district cheyandi
జగన్ పేరు ఏజిల్లా కి పెట్టలేదు ఎంటి,, పథకాలు కేన జిల్లాకి లేవా????😎😎😭😭😭😭😭
ఛంబా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం కడపకి😂😂😂
ఎందుకు బొక్క
We want guntakal as a district
ఆదోని జిల్లా చేయకపోతే జగన్ గారు నరుకుతా
New district proposal
1 madanapalli district
2 adoni district
3 markapuram district
4. Guntakal district
👍
Vijayawada ki krishna district ke kavali🥺🥺🥺💔
Machilipatnam Krishna jilla la kakunda
Pingali venkayya Jilla petti machilipatnam ni alane head ga unchali
Developed inAp
Bapatlaa headquarter entiii raaaa ...,,,, BAPATLA
MAJORITY CONSTITUENCIES ARE IN PRAKASAM and population wise also Addanki , parchuru,chirala , santhanuthalapadu are more in number........
Guntur has already got two head quarters like guntur and Narasaraopet .....why again for 3rd headquarter like BAPATLA........wherever we are we have to go with MAJORITY OPINION or else it is going to affect badly
Sir u give u r suggestions time is there till 26 th feb
But govt plan Bapatla because of Tourism devlopment
Madals nu Unit ga tisukovali
We need Krishna district to Vijayawada only. We don't like or no need to changes NTR district
HD
Mukkalu chiyaledu bangaru...for effective ruling divide chisaru
ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో జిల్లా చేయాలి ఎందుకంటే గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, ఒంగోలుకు 100 కిలోమీటర్ల దూరం ఉంది మార్కాపురం జిల్లా కేంద్రంగా చేస్తే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
From KathI Nagesawara Rao DRP
Bestavaripeta Mandal
Guntur jilla lo macharla undhi..Narasaroupeta jilla lo macharla undhi