Gopalam Vidya Sagar Strong Counter to Telangana Vittal | Kamma Caste | CM Chandrababu | TOne News

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 167

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 2 місяці тому +41

    పాలు పెరుగు అమ్మటము తప్పుకాదు . ప్రజా ధనాన్ని దోచు కోవటము , అనేక రకాల మోసాలతో ధనం దొంగతనము చేస్తము తప్పు .

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 місяці тому +3

      @@gopalaraokadiyala313 yes1000%

    • @lokeshnuvvula2768
      @lokeshnuvvula2768 2 місяці тому

      ఎవరి సొత్తు ను దొంగతనం చేయరు కమ్మ వారు.
      కష్టపడే బ్రతుకు తారు.
      తెలివితో పనులు చేసి బాగు పెడతారు.

    • @viswavihaar7071
      @viswavihaar7071 2 місяці тому

      తిట్టావా పొగిడావా 😂😂😂😂

  • @bachichagarlamudi
    @bachichagarlamudi 2 місяці тому +13

    Jai cbn jai tdp ✌️

  • @NarayanaRaoBeesetti
    @NarayanaRaoBeesetti 2 місяці тому +8

    సార్ కులం మతం ప్రాంతం ప్రతిపాధిక గా ఈ మధ్య సో కాల్డ్ విశ్లేషకులు టీవీ డిబేట్స్ లో మాట్లాడటం శోచనీయం

  • @rangaprasadsurapaneni9519
    @rangaprasadsurapaneni9519 2 місяці тому +38

    విఠల్ వెస్ట్ బడుకావ్ ఎన్టీఆర్ రాకముందే ఉమ్మడి అసెంబ్లీ లో40 మంది పైన కమ్మ mla లు వుండే వారు.విఠల్ ది చిన్న బుద్ది.నారో మైండ్.

  • @sivanarasimhaprasadtalluri2929
    @sivanarasimhaprasadtalluri2929 2 місяці тому +6

    ధనిక కమ్మవారిని చూసి ఈర్ష్య పడతారు. ఇది పేద కమ్మ ప్రజలపై ప్రభావం చూపుతోంది. వారు ప్రభుత్వం మరియు ధనిక కమ్మ నుండి సహాయం పొందలేకపోయారు

    • @tejeshnarra9442
      @tejeshnarra9442 2 місяці тому +1

      కమ్మ కుళంలో పుట్టడం పెడ కమ్మవారు చేసుకున్న పాపం

    • @sreemukha
      @sreemukha 2 місяці тому

      Correct brother, poor people in upper caste is a sin for that person.

  • @yeddlapallinageswararao5987
    @yeddlapallinageswararao5987 2 місяці тому +23

    విడి ఎడుపు మనము బాగున్నామనే వాళ్ళు తాగి థాందనలు ఆడుతారు. మనం బాగుపడితే చూడలేని కల్లూలేని కాబోధులు. కెసిఆర్ ని విమర్శించి కమ్మ వాళ్ళను విమర్శలు చేసి వీడు బాపుకునేది ఎమిటి. రెడ్డీలను బాగుచేద్దామన. వాళ్ళైతే కూర్చుంటే తన్ను లేసితే త్తను చేస్తారు కదా. మనం ఆపని చేయమని వాడి ఎడుపు.

  • @annebapujii5337
    @annebapujii5337 2 місяці тому +18

    విఠల్ వెస్ట్ ఫెలో

    • @kakarlasujatha4501
      @kakarlasujatha4501 2 місяці тому

      Mr vital nekemdukura eppidu kamma meda PADI edustavu don't talk rubbish ra

  • @bsreenathreddybanala
    @bsreenathreddybanala Місяць тому +2

    కళ్ళ నమ్ము గాని కమ్మని నమ్మవద్దు ; ..... కన్నడ సామెత, కన్నడలో కళ్ళ అంటే దొంగ,
    కమ్మని తుమ్మ ని నమ్మరాదు ; ...
    కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును

  • @PrabhakarAmbadipudi
    @PrabhakarAmbadipudi 2 місяці тому +4

    ప్రతి నా కొండెం గాడు కమ్మవారి మీద పడి ఏడ్చేవాడే, వీళ్ళకి ఎదుటి వాడికి సహాయం చేయడం రాదు, ఎంతసేపటికి కమ్మవారి మీద పడి ఏడవడం తప్ప

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 2 місяці тому +68

    రాజకీయాల్లోనే కాదు సమాజం లో కూడా కమ్మవారు అంటే ఏడుపు, ఈర్ష్య తో టార్గెట్ చెయ్యటం చూస్తున్నాం... కమ్మవారు ఎవరైనా ఒక రోజు కు ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తే అందులో 500 రూపాయిలు ఖర్చు తో హుందాగా బ్రతుకుతూ ఖచ్చితంగా మరో 500 రూపాయిలు ఆదా చేస్తారు... ఇదే ఆర్థిక ప్రగతి కి మూలం
    ఏడ్చే వెధవలు రోజుకు ఒక వెయ్యి కాదు 2000 సంపాదించినా కూడా అదే రోజు తాగి, మాంసం తిని విలాసంగా ఖర్చు చేసేస్తారు, అలాంటి వారు ఆర్థికంగా ఎప్పటికీ అంతే వుంటారు తప్ప ఆర్థికంగా అభివృద్ధి చెందలే రు, దానితో ఈర్ష్య పెంచుకుంటూ ఎదుగు తున్న కమ్మవారి మీద పడి ఏడుస్తుంటారు.

    • @ravikrishnaprasad4255
      @ravikrishnaprasad4255 2 місяці тому +8

      వాళ్ళు బతుకుతారు... పది మందికి బతుకునిస్తారు... మిగతా వాళ్ళాలా కాకుండా ఎదుటోడి మీద పడి ఏడ్వరు..

    • @lokeshnuvvula2768
      @lokeshnuvvula2768 2 місяці тому +4

      నిజం.

    • @Kishore-b6p
      @Kishore-b6p 2 місяці тому +3

      Kamma parents pillalanu penchevidhaanam goppadi anduke jagratta yekkuva nodoubt.kaada aalochinchandi

    • @ashamuppaneni3880
      @ashamuppaneni3880 2 місяці тому +4

      @@Kishore-b6p , కష్టపడటం, పిల్లల్ని జాగ్రత్త గా పెంచటం, వారికి చదువుల పట్ల తప్ప ఏ ఇతర అవాంఛిత మార్గాల్లో కి వెళ్లకుండా చూసుకోవటం, వారు ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత కూడా వారి పిల్లల పెంపకం పెద్దలే తీసుకోవటం.. ఇవన్నీ కమ్మ సామాజిక వర్గం కి హుందాతనాన్ని, ఆర్థిక ప్రగతి కి మూల కారణాలు.. సహజ సిద్ధమైన లక్షణాలు... ఇవన్నీ లోపించిన కులాలు, కుటుంబాలే కమ్మ సామాజిక వర్గం పై పడి ఏడుస్తూ వుంటాయి

    • @Kishore-b6p
      @Kishore-b6p 2 місяці тому +2

      @@ashamuppaneni3880 kammavari alochanalu super best knowledge of kammaas keep it up please

  • @bharatharanivasireddy7563
    @bharatharanivasireddy7563 2 місяці тому +16

    కమ్మ వారు అమ్మలా ఆదరిస్తారు,అందరినీ కలుపుకొని ముందుకు సాగటానికి తోడ్పడతారు.కష్టపడి పని చేస్తారు.వచ్చిన ఆదాయాన్ని భావి తరాలకొరకు పొదుపు చేస్తారు.శ్రమని గౌరవిస్తారు.ఏ వృత్తి లో ఉన్నా తానే నెంబర్ వన్ లా ఉండాలని అహార్నిషలు కృషి చేస్తారు.సోమరితనం దరి చేరనీయరు.గుట్టుగా బ్రతకటానికి ప్రయత్నిస్తారు.పిల్లలని సక్రమంగా పెంచుతారు.ఎక్కువ మంది అయితే పెంచలేమని కుటుంబ నియంత్రణ పాటించి జనాభాని తగ్గించుకున్న వారు కమ్మవారు.వరల్డ్ బ్యాంక్ నిధులు కమ్మవారికి చేరాయనటం అర్ధరహితం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం తన సొంత భూమిని,సొంత డబ్బును విరాళంగా ఇచ్చిన ముక్త్యాల రాజా వాసిరెడ్డి వంశస్థులు కమ్మవారు.
    విఠల్ గారు నిజం పల్లెలో కమ్మవారిని చూసిఉండరు.పాలు,పెరుగు అమ్మరు ,చల్ల చేసి వెన్న తీసి మజ్జిగ జీతగాండ్లకు పోసేవారు.వాళ్ళకి పెట్టడం కోసమే జాడీల నిండా మామిడి కాయపచ్చడి,ఉప్పు గోంగూర పచ్చళ్ళు ఊరగాయలు పెట్టేవారు.మనకి లేకపోయినా పనిచేసే వారికి పెట్టాలనే తలంపు ఈనాటికీ కొనసాగిస్తున్న కులం మాది.

    • @glvnp9932
      @glvnp9932 2 місяці тому

      Sir namaskaro meku goppa varu

  • @ksvprasad1431
    @ksvprasad1431 2 місяці тому +6

    కానీ చెరువులో చేపలు పట్టడం జరిగినపుడు జాలరీ కమ్యూనిటీ కి 90% చేపలు దొరకడం చాలా సాధారణం

  • @venkataluri8081
    @venkataluri8081 2 місяці тому +30

    పల్లెటూరుల లో 1970లదాక కమ్మవారు పాలు అమ్మటం అరుదు.పొలం పనిలోకి వచ్చే కూలీలకు మజ్జిగ చేసి ఉచితంగా పోసేవారు .కారం పచ్చడి.రేగులు.వంకాయ.పచ్చళ్ళతోపాటు పొలం లో పండిన సొర.బీర.వంకాయ.దోసకాయలు ఉచితంగా ఇచ్చి కూలీలకు వైద్యం కూడా చేయించేవారు .కమ్మవారు గొడవల్లో పాల్గొనటం అరుదు.కమ్మవారు ఉన్న ప్రాంతాల్లో ఫ్రాక్షన్ గొడవలుండవు. రౌడీ మామూళ్ళు వసూళ్ళు చేసే చరిత్ర కమ్మవారికి లేదు.చాలామంది రెడ్డినాయకులకు ఆర్దికపుష్టికమ్మవారే.ఎక్కువమందిజమిందారులు కమ్మవారే.NTRరాజకీయాల్లోకి వచ్చినాకే కమ్మ కులాన్ని బయటకు లాగటం మొదలుపెట్టింది కాంగ్రెస్.వైయస్ బయటపడకుండా దీనికి బాగా ఆజ్యం పోసాడు .రెడ్లు తమ అధిపత్యం దెబ్బతింటుందని కమ్మవారిపై చెడుప్రచారం మొదలెట్టారు.10లో 5గురు రెడ్లు ఉన్నా 3గురు కమ్మ ఉంటే వారు సహించలేరు.జగన్రెడ్డి దాన్ని పతాక స్దాయికి తీసుకెళ్ళాడు.కమ్మవారి అదృష్టం ఏమిటంటే వారికి నాయకులుగా NTR,చంద్రబాబు లాంటి సమర్థులు దొరికారు.ఇక ఎంతోమందిసమర్దులతో చాలా సంరాలురాజకీయం నడిపిన రెడ్లకు మేకవన్నె వైయస్ .అతనికొడుకు జగన్ రెడ్డి నాయకులుగా ఎదగటం వారి దురదృష్టం.

    • @rajanigummadi9339
      @rajanigummadi9339 2 місяці тому +9

      మీతో నేను ఏకీభవించి support You

    • @asivakumar77
      @asivakumar77 2 місяці тому +3

      100 percent correct

    • @lokeshnuvvula2768
      @lokeshnuvvula2768 2 місяці тому +6

      ఈ సారి ఎన్నికల్లో ఏడ్చే వారికి కర్రు కాల్చి వాతలు పెట్టారు.
      కమ్మ వారిపై అన్ని కులాలు వాస్తవం తెలుసుకున్నారు.

    • @i.n.r.inturi1764
      @i.n.r.inturi1764 2 місяці тому +3

      విఠల్ అనే అతను కాపు. నిత్య అసంతృప్తిగా వుంటాడు.

    • @srinivasraor8140
      @srinivasraor8140 2 місяці тому +1

      🙏 సార్ నమస్కారం చాలా బాగా చెప్పారు

  • @umamaheswararaomeesala3218
    @umamaheswararaomeesala3218 2 місяці тому +12

    Jai TDP Jai Jai CBN 🎉🎉🎉

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 2 місяці тому +4

    గొర్రె కసాయి వాడికి నమ్మినట్టు ఈ పేటీయం జర్నలిస్ట్ విఠల్ రెడ్లను నమ్ముతున్నాడు.

  • @padmakapa1264
    @padmakapa1264 2 місяці тому +5

    మేము అందరి మంచి కోరుకుంటాం

  • @RavelaSekhar3569
    @RavelaSekhar3569 2 місяці тому +22

    కమ్మ, కమ్మ అని ఏడ్చే విట్టల్ లాంటి వారి ని నలుగురి లో చెప్పు తీసుకొని కొడితే, ఇటువంటి వదురుబోతులు ఫ్యూచర్ లో వళ్ళు దగ్గర పెట్టుకుంటారు. లేకపోతే, ప్రతి ఒక్క పోరంబోకు వెధవా, కమ్మ వారి పై పడి ఏడవటం ఎక్కువ అవుతుంది. వేరే ఏ క్యాస్ట్ కూడా ఇలా ఎవరైనా వాగితే, వెంటనే వాడు మళ్ళీ జీవితం లో మర్చిపోలేని గుణపాఠం చెబుతాయి. ఎందుకు, కమ్మ వారు ఇటువంటి వదురుబోతులను భరిస్తన్నారు. వేరే ఏ కులం వారి నైనా కామెంట్ చేసి, బేఫికర్ తిరగగలరా ఎవడైనా. ఒక్క కమ్మ వాడే చీప్ గా కనిపిస్తున్నారు, ఈ అసూయాపరులకు.

    • @lokeshnuvvula2768
      @lokeshnuvvula2768 2 місяці тому

      Yes

    • @i.n.r.inturi1764
      @i.n.r.inturi1764 2 місяці тому

      @@lokeshnuvvula2768 చెప్పుకి పేడ పూసి కొట్టాలి.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 місяці тому

      కష్టపడి & తెలివి తేటలతో
      యెట్లా సంపాదిస్తున్నారు, అని
      " తెలుసుకోవాలి ".
      ప్రభుత్వాలు ఇచ్చే
      FREE ఉచితాల FREE లు కాదు.

    • @Nmanuchinni
      @Nmanuchinni 2 місяці тому

      కొండని చూసి కుక్కలు...........

  • @NagarathnamSeshiah
    @NagarathnamSeshiah 2 місяці тому

    Nice facts conveyed effectively for everybody’s clarity and understanding easily. Thanks.

  • @ravindrareddykandi8526
    @ravindrareddykandi8526 2 місяці тому +1

    ఇతను తెలంగాణా ఉద్యమ కారుడు కాదు.
    ఒక కులాన్ని కించ పరచటం విఠల్ లాంటి జర్నలిస్టు లకు తగదు

  • @rajaraop9242
    @rajaraop9242 2 місяці тому

    Super sir

  • @puttaguntasrinivas2841
    @puttaguntasrinivas2841 2 місяці тому +22

    Vidayasagar గారు మీరు చరిత్ర సరిగా చెప్పటం లేదు కమ్మవాళ్ళ ekkuva🌸 మంది నెహ్రు గారి టైం లో కమ్మినిస్ట్ పార్టీ లో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు మద్రాస్ వెళ్లి అక్కడ సినిమా రంగంలో ఎదిగి హైదరాబాద్ ఛాన్నారెడ్డి గారి టైం లో హైదరాబాద్ వత్చి హైదరాబాద్ లో సినిమా పరిశ్రమ అభిరుద్ధి చెశారు విట్టల్ గారు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల రెడ్డి వెలమ వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయి హైటేక్ సిటీ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి తెలంగాణ బీసీ రెడ్డి లకి అప్పుడు ఎక్కువ భూము లు ఉన్నాయి విట్టల్ గారు కమ్మ వాళ్ళు తెలివి తో సంపాదించి పక్కన ఉన్నా వాళ్ళని అభివృద్ధి చెస్తారు హైదరాబాద్ లో మార్వాడి లు గుజరాత్ వాళ్ళు ఓల్డ్ సిటీ లో ముస్లిమ్స్ కూడా బిసనెస్ లో హైదరాబాద్ లోకల్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా విట్టల్ గారు హైదరాబాద్ ని అభిరూద్దీ చెశారు మార్వాడి గుజరాత్ వాళ్ళలాగా రెడ్డి వేలమల లాగా దోచుకున్నామా villal గారు కమ్మ వాళ్ళ మీద అసూయా తో మాట్లాడారు

  • @abhistachoudharymedarametl1164
    @abhistachoudharymedarametl1164 2 місяці тому +2

    jai jai jai
    Cbn

  • @Kishore-b6p
    @Kishore-b6p 2 місяці тому

    GVSagar speach chaala goppaga chepparu sir, highest knowledge he have nodoubt keep up super sir

  • @haricharanadevikadiyala6554
    @haricharanadevikadiyala6554 2 місяці тому +3

    Meeru cheppindi correct sir they are very hardworking people

  • @drkvsrao9346
    @drkvsrao9346 2 місяці тому +6

    అహర్ణిషలు tanu kaya కష్టంచేస్తు,మానసికంగా పరిశ్రమిస్తు కూడా,ఉత్సాహపరుస్తు,తనతోటివారందరికి ఒక మంచి మార్గన్నిచూపే విధంగా శ్రమించి సోమరితనానికి స్వస్తి చెప్పేవిధంగా ఆలోచింప చేస్తూ తనతోపాటు ప్రక్కనున్న మానవ సమాజానికి ఉపయోగపడుతూ అందరికీ సులువైన సౌఖ్యమైన జీవనవిధానాన్ని అందరూ నేర్చుకునే విధంగా అన్ని రంగాలలో ధైర్యంగా స్ఫూర్తిగా తీసుకుని, అభివృద్ధి వైపుకు వెల్లె ఆలోచన కల్పిస్తూ తనతోటి ఇంకొంత మంది ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు ఇది పరోక్షంగా మానవ సమాజానికి ఉపయోగపడి మన గ్రామం ,మన జిల్లా,మన రాష్ట్రం ,మన దేశం, ఇలాగానే మనని మనం ఉద్ధరించు కుంటు దేశాభి వృద్ధిలో bhagaswamulavuchunnaru,కానీ అనవరపు మాటలకు విలువివ్వకుండ చాలా చక్కటి వివరణలు, ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు ఇవ్వడము వల్ల కొంతవరకు అందరూ యధర్ధంగా ఆలోచించి మాట్లడమన్నట్లుగా అనవసరమైన వ్యాఖ్యలు చేయడం సారి కదనట్లుగా వివరించారు అభినందనలు తెలియచెద్దాము,మనం బాగుపడుతూ అందరికీ మార్గదర్శకంగా నడుస్తూ ప్రగతి పథంలో ముందుకు వెళ్లే మార్గాలను అందిపుచ్చుకుని ఆలోచన కల్పించేది ఈ సమాజ దృక్పథం

    • @drkvsrao9346
      @drkvsrao9346 2 місяці тому +2

      మానవుడు అన్ని రంగాలలో ముందుండాలి ,మరి తెలుగువాడి సత్తా ఏమిటో తెలుపుతూ మనకంటూ ఒక గుర్తింపు తృప్తిని కలిగించారు N T R garu ,అంతేగానీ అనవసరపు విమర్శలు చేయటం సరికాదు vittalgariki. తెలంగాణ సాధించే క్రమంలో కమ్మ సామాజిక వర్గం యొక్క సహాయ సహకారాలు తీసుకోలేదా రాష్ట్రం మనది కాదా.అవగాహనా rahitymyna మాటలు మాట్లాడుకోవటం వల్ల తమయొక్క్ మానసిక స్థాయిని దిగజార్చుకో వడమే అవుతుంది

    • @srikanthmuppaneni530
      @srikanthmuppaneni530 2 місяці тому +1

      విఠల్ గారు ఏంటి వాడు పెద్ద బ్రోకర్ గాడు

    • @srikanthmuppaneni530
      @srikanthmuppaneni530 2 місяці тому +1

      డాక్టర్ గారు విఠల్ గాడు చచ్చిన గొర్రెలు తిని కల్లు దుకాణం లో మందు కల్లు త్రాగు తాడు...వాడికి పాలు,పెరుగు గురించి ఏమీ తెలుసు

  • @Nmanuchinni
    @Nmanuchinni 2 місяці тому +2

    పాలు పెరుగు అమ్మితే తప్పేముంది. ప్రజల సంపద దోచుకోవడం లేదుగా...నీతి..నిజాయితి వుండాలి కాని.

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 2 місяці тому

    దోచుకోవటం తప్పు బిజినెస్ చేస్తారు సంపాదిస్తారు పదిమందికి ఉపాధి ఇస్తారు. లాభం లేకుండా బిజినెస్ నే కాదు వ్యవసాయం కూడా చెయ్యరు. మరి ఈ విట్టల్ గారు ఏమిచేస్తారు చెప్పితే బాగుంటుంది

  • @MuttuluruLakshminarayana
    @MuttuluruLakshminarayana 2 місяці тому +1

    ప్రతి వాడు కమ్మవారిని విమర్శిస్తున్నారు. కమ్మ వారు యూట్యూబ్ లో ఎవరైనా కమ్మవారు ఏదైనా పెట్టితే చండాలంగా కామెంట్స్ పెట్టుతున్నారు. కమ్మ వారు ప్రతి రంగములో ముందుకు వెళుతున్నారు. అది ఓర్వలేక ఏవిధంగా మాట్లాతున్నారు. NTR వచ్చే వరకు రేడ్ల ఎదురు లేదు. ఎన్టీఆర్ వచ్చిన తరువాత రెడ్ల కు రాజకీయ రంగం లో పోటీ వచ్చినందుకు రెడ్లకు బాధ. త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రొచ్చాహంతో పౌరోహిత్యం లో బ్రాహ్మనులతో పోటీ పడడం, కరణం పోస్ట్లను ఎన్టీఆర్ తీసివేయడం వలన బ్రాహ్మణులకు బాధ. వ్యాపారాలలో వైష్యులు పోటీ గా కమ్మ వారు పట్టణాలకు వలస వచ్చి వ్యాపారాలు చేయడం వలన వైష్యుల కు బాధ. కమ్మవారి తో పోటీ పడాలి కానీ కమ్మవారి ని విమర్శించడం సిగ్గు చేటు. ప్రతి రంగం లో ముందుకు పోతున్న మార్వాడి లను, గుజరాతిలను, ఇతర రాష్ట్రలనుంచి వచ్చి న వారిని వదలి కమ్మ వాడిని విమార్శించడం సిగ్గు చేటు. కమ్మ వారి తో పోటీ పడి దేశాభివృద్ది కి, రాస్ట్రాభివృద్ధి కి కృషిచేయండి.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 місяці тому +4

    Vittal jealous guy

  • @chnk2312
    @chnk2312 2 місяці тому +8

    Paruvu nastam case veyochu kada

  • @srinivas.t2709
    @srinivas.t2709 2 місяці тому +3

    ఈయనకి గతంలో కమ్మవాళ్ళ వైభవం గురించి కానీ, సాధించిన విజయలగురించి kaani అవగాహన లేనట్టుంది. సొల్లు తప్ప ఏమీ లేదు.

    • @tummalapallinaresh9664
      @tummalapallinaresh9664 2 місяці тому

      Yes sir
      Subject em ledhu
      Common man baaga maatladatharu eeyana kante

  • @namasambashivarao4564
    @namasambashivarao4564 Місяць тому

    Meeru ఎంత ఏడ్చినా kamma వాళ్ళు తో పోటీ పడటం మీ వల్ల కాదు

  • @Ashwini-vx4db
    @Ashwini-vx4db 2 місяці тому +2

    TDP / CBN is big hurdle to kamma prosperity

  • @zetaleadership3939
    @zetaleadership3939 2 місяці тому

    1). ఇందులో తప్పేముంది? విచిత్రం ఏముంది? పంటలు అమ్ము కున్నట్లే, పాలూ, పెరుగూ (కొందరు వెన్న నెయ్యి కూడా) అమ్ము కొనే వాళ్ళు.
    ఇక్కడ మనం కమ్మ వాళ్లు అనుకుంటే, మరొక చోట, మరొక; వేరొకచోట, వేరొక సామాజిక వర్గం.
    మన అన్న గారు కూడా చిన్నప్పుడు సైకిల్ మీద వెళ్ళి, పాలు డెలివరీ చేశాకే కాలేజీ కి వెళ్ళే వారట.
    2).అనాదిగా భారత దేశం, అందులో మన ఆంధ్ర దేశం, ప్రధానంగా 75% గ్రామీణ, వ్యవసాయా ధారిత ఆర్థిక వ్యవస్థ. పాడి, పంటలు ప్రధాన మైనవి.

  • @nadendlasatyanarayana5370
    @nadendlasatyanarayana5370 2 місяці тому

    VIDYA SAGAR GADU KCR ICECREAM NOTLO PETTUKUNNADU

  • @shobhamusunuru5778
    @shobhamusunuru5778 2 місяці тому +1

    Because of their achievements everybody got jealous and nobody unable to compete with them other than that nothing else.

  • @gvrajchg2328
    @gvrajchg2328 2 місяці тому

    తమ్మి కమ్మవారు అని అంటున్నారు మరి వాళ్ళు మాలవారు అని అంటున్నారా మాదిగ వారు అంటున్నారా, గొల్ల వారు అంటున్నారా, మీ మీడియా వాళ్లే ఉచ్చ పోసుకుంటున్నారు మాట్లాడటానికి

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 2 місяці тому +1

    Case pettandi ekukka meeda.

  • @kscbosekatra6461
    @kscbosekatra6461 2 місяці тому +9

    Mr.vittal of telangana is working ad benami..of..jaganreddy hence trying for mud slinging on kamma community.

  • @KrishnaLathaSuk
    @KrishnaLathaSuk 2 місяці тому

    U r wrong vithal said 30 thousand only but that is also wrong SP

  • @udhava9923
    @udhava9923 2 місяці тому

    KGF and crime mafia Peru pettatam bagoledu sir

  • @padmarama7783
    @padmarama7783 2 місяці тому +3

    N,t,r.period.lone.pratiokkariki.rajikiyalu.nerchukunaru.samanyulu.antamudu.m,l,.n,p.ante..teliyadu

  • @SrinivasLellapalli-my9ei
    @SrinivasLellapalli-my9ei 2 місяці тому

    1940 to 60 madhya cheppandi

  • @naras19841
    @naras19841 2 місяці тому

    Chi chi worst... Culture ni padu chesaru... Proff is correct✅✅

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 2 місяці тому

    Why scorpions sting? Why snakes bite? Why Jagan jIled Chandrababu? It is their natural quality...

  • @sre-gp4vj
    @sre-gp4vj 2 місяці тому

    There was no IT when Rajiv gandi was there.

  • @Kvrao1951Kuchipudi
    @Kvrao1951Kuchipudi 2 місяці тому

    కమ్మ వారు భూమిని నమ్ముకొని కొన్ని తరాలుగా కష్టపడి పాడి పంటలతో అభివృద్ధి చెంది వారి
    మిగులు ధనాన్ని సరి అయిన విధంగా మదుపు చేసి రాజకీయ
    విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల లో
    విశేషంగా అభివృద్ధి సాధించారు.కులపరంగ కొంత అధికత,కులాభిమానం చూపినా
    వారిని నమ్మి వారి అభివృద్ధి కీ సహకరించే ఇతరులకు కూడ
    ఉపాధి అవకాశలు కల్పించారు.
    వారిని దగ్గరగా గమనిస్తే వారు కష్ట
    పడతరూ కష్టపడేవారికి సహకారం
    అందిస్తారు. సంపదను ఎలపెంచలో
    మదుపు ఏలా చేయాలో వారినుంచి
    స్పూర్ పొంద వచ్చు.వారిలోని మంచి
    ని తీసుకుందాం. ఏ కులాన్ని విమర్శించటం మంచిది కాదు అన్ని కులలలో మంచి చెడు రెండు ఉన్నాయి ఇకపయి కూడ ఉంటాయి.
    ఎది ఏమైన వారి క్కిషిని అభినం దించ వలసినదే.

  • @narasimhakari9166
    @narasimhakari9166 2 місяці тому +10

    Pichikukkla gurinchi time waste,take it easy

    • @konathamvdkumar7869
      @konathamvdkumar7869 2 місяці тому

      Brother don't take this kind of comments easy. False elegations, cast assassination is never to be exclusive

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 2 місяці тому +2

    Jaggadu pakeg ichivunda vachu.

  • @malleswararaodandamudi9
    @malleswararaodandamudi9 2 місяці тому +9

    Kammavaru eppati nundo abhivruddi padam lo vunnaru mi edava statements apandi chetanai the sampadinsukondi etharulu bagu paddarani edavakandii

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 2 місяці тому +1

    For comming to this(his) level what this Telangana Vittal used to sell what products , as per his Cast?

  • @Srinivasulu9326
    @Srinivasulu9326 2 місяці тому +5

    vittal intha vedava anukoledu

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 2 місяці тому

    Ofcourse ! And also best cooks during Raja's ruling.

  • @satyanarayanaanne5570
    @satyanarayanaanne5570 2 місяці тому

    Vittal is bought out by Jagan Teddy
    Jagan Reddy paid 100 crores to Vittal it seems. He doesn’t know field area how Kamma caste prospered because of their hardwork and savings

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 2 місяці тому

    Kammalu palu vyavasayamu .

  • @sreenivas2781
    @sreenivas2781 2 місяці тому

    Maa voollo 70 la lo kontha mandi ayithe vyavasaayam tho paatu paalu, perugu, neyyi amme vaallu.

  • @lvshwl
    @lvshwl 2 місяці тому

    ye generation lo unnaru andi ?? caste lo emi undhi goppathanam?? to that one particular commenter 😅 andaru kasta padedhi vaala family bagundali ane.. just meeru mee lifestyle bagunte society antha bagundhi ane mindset change chesukondi.

  • @RamPrasadh-x4b
    @RamPrasadh-x4b 2 місяці тому

    Jamindarlurakammalu

  • @cryvell2109
    @cryvell2109 2 місяці тому

    Vittal ki konchemu knowledge leni vedava, veediki entha sepu andhra valla medh padi edavatamu tappa inko pani leni vaadu.

  • @ultronplayers1416
    @ultronplayers1416 2 місяці тому

    Jolusy on kammas

  • @drpramenathdrpramenath2184
    @drpramenathdrpramenath2184 2 місяці тому

    Vittal,pasam yadagiri high way tuppallo buisness chese family nundi vachharu ani gamanicha galaru

  • @vasudevashyam6451
    @vasudevashyam6451 2 місяці тому +1

    విఠల్ దొరికాడా సరే... ఇప్పుడిప్పుడే తెలంగాణ తెలుకుంటుంది.దయచేసి మీ రాజకీయలు వద్దు.

  • @bhanuprasadgondi5895
    @bhanuprasadgondi5895 2 місяці тому

    Ituvanti vedhavalu telangana Peru cheppukoni kamma vari meeda padi edustuvuntaru...

  • @ramakrishnamovva7837
    @ramakrishnamovva7837 2 місяці тому +3

    Kammavarante annivargalavariki annam petti adharinchina vallera

  • @srini9394
    @srini9394 2 місяці тому +1

    Orey broker nayallara malli bolligadi thsppudumatalenara. Vadiki matladameradu. Hyd. Unna companylanni ammukudobbadu donganayala.

  • @kakarlasuresh1512
    @kakarlasuresh1512 2 місяці тому

    Vadilanti panikimalina vadini pattinchukokandi.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 2 місяці тому

    Atcharyaranga chebroluhanumaiah vijayavada minister 1947 nunde 5 okasari 10 mandekate kammamlalulerub197o gunturuhinducollegestudebnnteni.

  • @padmarama7783
    @padmarama7783 2 місяці тому +1

    Okadryver.kikuda.m,l,a.seat.echaru.bagidigopal.bc.ntr

  • @sridwarakaRam
    @sridwarakaRam 2 місяці тому

    Veellaki endukandi....veellu kcr tho kalisi vidwamsam chesaru...chillara matalu matladaru ..Anni fields lo Kammas edigaru ...eeroju Telangana development jarigindhi NTR and CBN valla.....veellaki naranarallo Kasi...Nana boothulu thittaru ..

  • @arumallabhimasankararao7648
    @arumallabhimasankararao7648 2 місяці тому +4

    Kashtapadi jeevanam saginche cuttuunna nalugurini bratikinche vare kammavaru palu perugu evari daggara dongilinchi ammara mindless words

  • @namasambashivarao4564
    @namasambashivarao4564 Місяць тому

    Kammas are builders reddlu destroyers

  • @sdar148
    @sdar148 2 місяці тому

    Kammavaru , kshatriyulaku ,Vysyulaku ,puttina sankara jaathi. Consult .Msnusmruthi froma shastrapandit.

  • @bhanumathimarri5163
    @bhanumathimarri5163 2 місяці тому

    Ap mida paid edustaru epi nasanam cheytani gala Telangana govt enni cheyalo chesindi ycp VALLU kcr dochindi mi ts state vallaku kana-Adana palu ammukonte a Demi tapping kaduna janalni astulakkovatam govt astulu Kabjalu cheyatam tappukadu kashta paddaru

  • @bhanumathimarri5163
    @bhanumathimarri5163 2 місяці тому

    Kammavari mida padiedche badulu Miri ela develop kavalo alochinchandiap midii

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 2 місяці тому

    1970 varaku bc kapulustaikantepeddavallukadu 1983; nundi 50 madekammavallaku ntrketiketluecharuandarugelicharu 1) vrambhupa kurnool 2) laksmib.narayana kodada 3 akkada teketetegelicharu . 1970 nodev 11983 tharavathe . 1970 kemundio 10 _ kapulu 10 mla undevaru .eerojukammalu parestithi.

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 2 місяці тому +1

    Itanu kcr ni edirinchi matladutunnadu ani itanini abhimanichedanini epudu che,che anipistundi.

  • @bhanumathimarri5163
    @bhanumathimarri5163 2 місяці тому

    Paul ammukonnaparavaledu mani ganja ammukokudadu Paul ammukonnatappuledu Vishal emi Kona do kcr jagan emiammukonnaro bayatapettamanuiam against castism mani prativallu kammavallani kinchaparachatam oka passion ayinadivallu mostly kasha-ade manastatvam

  • @anuradhapuvvada692
    @anuradhapuvvada692 2 місяці тому +1

    Enduku kammavari meda padi edustav vitthal nenu enthamandino choosanu eppudu aa panduga e panduga Ani kosukovadam thinadam thagadam sampadinchinadantha vatikepothundi Inka migiledi ekkada kammavari sampadichinadanilo sagam pakkana pedatharu
    E vivaram lekapoga kammavari meda padi edustaru journalistlu andaru avitthal ki buddhi cheppandi

  • @chigurupatimadanmohanrao7242
    @chigurupatimadanmohanrao7242 2 місяці тому +7

    Vittal garu.. Kamma medha enduku edusthavu.. Reddynisation anochuga.. Ippdu telanganalo reddy rajyamega..

  • @SrinivasLellapalli-my9ei
    @SrinivasLellapalli-my9ei 2 місяці тому

    brahmans daggara agraharam lo koulu chesevaru

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 2 місяці тому

    DABBU SAMPADINCHSTAM VAALLA VRUTI ADI E VYPARAMYNAA PARAVASLEDU
    YS AYENAA HYD ATENAA AMARAVATHI SYENAA EKKADYNAA DABBU RLAS SAMPAADINCHAALI ANEDI MUKYAM E VYPSRAMYNAA PARAVASLEDU HYD LO DRUGS AYENAA PUBS AYENAA ANNITILO.SHARE VUNTUNDI 1:56

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 2 місяці тому

    Magramu patchalatadiparru villege kammalu 20(1) .kutumbau 15 (1) ejaralun okakutumbamu. 10. 5 ekaravallukoddimadi memumangali rmp doctor prathivadunaku telusunmanannlenappudu suduk luvesesevadene made beedakutubamu mangali kapulu kammalu 50 beedavallen 1960 1970 madyaparestithi 1983 bagavathaswarupudu cmntr vallakammalu 1983!ruling.

  • @srinivasarao2331
    @srinivasarao2331 2 місяці тому +1

    Telagana sayudhàporatam lo kammavalla role chala gopp adhi
    Histry telusukovali

  • @padmarama7783
    @padmarama7783 2 місяці тому +2

    Hydarabad.hindi.vallu.vachi.vyaparalu.chestebadaleadda

  • @bhavanigarlapati7672
    @bhavanigarlapati7672 2 місяці тому +3

    Vadu palu Perungudi tagalunda Perigada Telangana valla ki palu
    Peruvian tagaru Kallu ammukuntu adetagi batukuru
    Palu Perungudi amrutam

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 2 місяці тому

    Redlu okkakutumbamumavuriloledub1971 jaillopressgaddmedaunnadinneeviconistanbula govtpress antepresslovcheranu nizamunude kidelakutringestu 1975;nundepresspencharu / kurnoolpreeku pamparu1971 kurnool 1996 ht yd 2012; rtd. Ys . Ke. Babu anthanakuparichayamu con tdplo panichesanu.

  • @jayarajud7927
    @jayarajud7927 2 місяці тому +1

    Bjp brs jagan mugguru kalisi chandrababunu jailuku pamperu

  • @srinivasarao2331
    @srinivasarao2331 2 місяці тому

    Tamil nadu lo 10centkammas unnaru
    Vemas telagano enthamandhi unnaru
    Telagana lo leaders 90 cent tdp lo edhiginaru

  • @padmarama7783
    @padmarama7783 2 місяці тому

    A,p.lo.addani.portlu.kotesaru.reddylu.baddaleadu.kammalu.vyavasayamu.chesevaru.paddi.untudi.appudu.paluoerugu.ammite.kuragayalu.ammutaru

  • @SureshBodi-sp6hl
    @SureshBodi-sp6hl 2 місяці тому

    Adharalulekapothay supream courtlo bailkudaraledhu kanti operation medha bail vachhindhi

  • @ashokmoturu1539
    @ashokmoturu1539 2 місяці тому

    Vittal is a broker,half knowledge fellow,he said is wrong basically kamma community are farmers in addition they use to grow cows and buffaloes for their daily needs in Telangana,what is wrong,they r not drinkers like others.

  • @SureshBodi-sp6hl
    @SureshBodi-sp6hl 2 місяці тому

    Vedu oka profesoarvediki caste feling

  • @gurajalaravikumar4540
    @gurajalaravikumar4540 2 місяці тому

    విజయ్ ఇప్పుడు మంచి ప్రశ్న అడిగావు, sorry, నీ పట్ల thappu👍మాట్లాడాను సారీ.

  • @ramakrishnatatineni7175
    @ramakrishnatatineni7175 2 місяці тому +5

    Mr vithal పాలు పెరుగు వెన్న నెయ్యి అమ్మట ము తప్పు కాదు ఎవడి కొంపలు ముంచలేదు కష్టపడి సంపాదించిన సొమ్ముతో పిల్లలను చదివించి ఉన్నత స్థానానికి ఎదుగుదలకు దోహదం చేశాము మేము ఉద్యోగాలు వ్యాపారాలు చేసి 100 ల వేలు లక్ష ల ప్రజలకు మాతోపాటు ఉపది అవకాశాలు కల్పించాము మా మీద పడి ఎడవకండి తెలుగు ప్రజలకు చదువులు నేర్పించి భంచన్ కాల్ మొక్కుతా అనే సంస్కృ తీ నుండి గర్వంగా బతికేటట్లు చైతన్య పరచినాము రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమం లో పాల్గొన్నా ము దాశరథి రంగా చార్య గారి పుస్తకాలు చదువు జ్ఞానోదయం అవుతుంది అనవసరపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేయకు పాలు పెరుగు ఆరోగ్యానికి మంచిది తెలుసుకొని మాట్లాడు మూర్ఖుడా సీనియర్ జర్నలిస్టు వీ కాదు నువ్వు వక గుంట నక్క జర్నలిస్టువి మంచి మాటలు చెప్పు మంచిని ప్రేమించే తెలంగాణ ప్రజల మనసులలో విషం నింపి కే సీ ఆర్ సి యం అయ్యాడు మరలా నీ కోరిక కూడా అదేనా ఈసారి పప్పులు ఉడకవు

  • @ramachandraprasadmadineni6082
    @ramachandraprasadmadineni6082 2 місяці тому +1

    Prathi gadidha charitra telisinatte matladutharu

  • @bsreenathreddybanala
    @bsreenathreddybanala Місяць тому

    కళ్ళ నమ్ము గాని కమ్మని నమ్మవద్దు ; ..... కన్నడ సామెత, కన్నడలో కళ్ళ అంటే దొంగ,
    కమ్మని తుమ్మ ని నమ్మరాదు ; ...
    కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును