"నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను." కీర్తన Psalm 146 పల్లవి: హల్లెలూయ నా ప్రాణమా - యెహోవాను స్తుతించు 1. నా జీవితకాలమంతయు నే నెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును 2. రాజుల చేతనైనను - మరి నరుల చేతనైనను రక్షణ్య భాగ్యము కల్గదు - వారిని నమ్ముకొనకండి 3. వారి ప్రాణము నశియించును - వారు మంటిలో గలసెదరు వారి సంకల్పములన్నియు నీ దినమే నాశనము నొందున్ 4. యాకోబు దేవుండు - ఎవ్వనికి సాయంబగునో యెవడెహోవా మీద ఆశపెట్టునో - వాడే ధన్యుడు 5. ఆకాశ భూమి సముద్రం - దానిలోని దంత సృజించెన్ ఆ తండ్రి యెన్నండైన తన మా-టలు తప్పనివాడు 6. బాధ నొందినవారికి - అతడే న్యాయము తీర్చున్ ఆకలిగొనినట్టి వారికి ఆ - హారము దయచేయున్ 7. బంధింపబడిన వారికి బంధములాయన ద్రుంచున్ పుట్టంధుల కన్నులను యెహోవా తెరవజేసెడివాడు 8. క్రుంగినట్టి జనుల - నింగికెత్తెడు వాడాయనే నీతిమంతుల నెల్లరిని యెహోవా ప్రేమించున్ 9. పరదేశ వాసులను - కాపాడు వాడాయనే వేరుదిక్కులేని వారిని విధవల నాదరించును 10. భక్తిహీనుల దారిని - వంకరగా జేయును యెహోవాయే తరతరములు పరిపా - లించుచుండును 11. సీయోను నీ దేవుడు - తరతరములు రాజ్య మేలును యెహోవాను స్తుతించుడి - హల్లెలూయా ఆమెన్
Praisethelordannagaru
Praise the lord 🙏
11 - 11:19
Praise God
Praise the LORD brothers
Plz upload all old songs
We r very glad bro. Praise the Lord
Praise the lord anna
4 - 3:40
Song no 6
ఆకాశమందు నీవుండగ నేను ఎవరికి బయపడను
ఈ పాట పాడండి బ్రదర్
Please
Ok brother
Song number 19 please
Praise the lord ok brother
Praise the lord
"నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను." కీర్తన Psalm 146
పల్లవి: హల్లెలూయ నా ప్రాణమా - యెహోవాను స్తుతించు
1. నా జీవితకాలమంతయు నే నెహోవాను స్తుతించెదను
నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును
2. రాజుల చేతనైనను - మరి నరుల చేతనైనను
రక్షణ్య భాగ్యము కల్గదు - వారిని నమ్ముకొనకండి
3. వారి ప్రాణము నశియించును - వారు మంటిలో గలసెదరు
వారి సంకల్పములన్నియు నీ దినమే నాశనము నొందున్
4. యాకోబు దేవుండు - ఎవ్వనికి సాయంబగునో
యెవడెహోవా మీద ఆశపెట్టునో - వాడే ధన్యుడు
5. ఆకాశ భూమి సముద్రం - దానిలోని దంత సృజించెన్
ఆ తండ్రి యెన్నండైన తన మా-టలు తప్పనివాడు
6. బాధ నొందినవారికి - అతడే న్యాయము తీర్చున్
ఆకలిగొనినట్టి వారికి ఆ - హారము దయచేయున్
7. బంధింపబడిన వారికి బంధములాయన ద్రుంచున్
పుట్టంధుల కన్నులను యెహోవా తెరవజేసెడివాడు
8. క్రుంగినట్టి జనుల - నింగికెత్తెడు వాడాయనే
నీతిమంతుల నెల్లరిని యెహోవా ప్రేమించున్
9. పరదేశ వాసులను - కాపాడు వాడాయనే
వేరుదిక్కులేని వారిని విధవల నాదరించును
10. భక్తిహీనుల దారిని - వంకరగా జేయును
యెహోవాయే తరతరములు పరిపా - లించుచుండును
11. సీయోను నీ దేవుడు - తరతరములు రాజ్య మేలును
యెహోవాను స్తుతించుడి - హల్లెలూయా ఆమెన్
Praise the Lord 🎉
Praise the lord anna
6 - 5:50