వృందావన్ యాత్ర7వ చివరి రోజు కొందరు ఏమన్నారో చూడండి

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ •

  • @ramanasingadi5074
    @ramanasingadi5074 6 днів тому +4

    హరేకృష్ణ.మళ్ళీ చాలా రోజుల తరువాత బృందావనం యాత్ర యొక్క మధురమైన జ్ఞాపకాలు గుర్తు చేసారు. ధన్యవాదాలు రచనా మాతాజీ. హరేకృష్ణ హరేరామ🚩🕉️💐🙏

  • @GirijaPaidipati
    @GirijaPaidipati 9 годин тому

    Harekrishna mam chalathanks meevalla prabhuji mother and nanammagarini chudagaliganu thankyou very much meeru prabhujini kalavadamu chala adrushtam nenu prabhujiki veerabhimanini. Meevediolanni bagunnavi onceagain thankyou mam.

  • @Ramyavasanthb
    @Ramyavasanthb 4 дні тому

    Hare Krishna e yatra chustunte maku ravali anipistundi one year ga vintunam vedios chala baguntai I am inspired very much

  • @Ramyavasanthb
    @Ramyavasanthb 4 дні тому

    Hare Krishna

  • @ujwalabattuwar975
    @ujwalabattuwar975 2 дні тому

    Harekrishna

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 День тому

    నిజంగా బృందావనం యాత్ర ఎంతో అద్భుతంగా ఉంది. బృందావన పరిక్రమ గురించి అందరూ చెబుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కూడా మేము కూడా ఉన్నట్టు గా ఉంది. అసలు ప్రభుజీ ఒక్కరూ ఎంతోమందికి స్పూర్తి గా ఎలా వున్నారో అందరి యొక్క సేవాభావం లో స్పష్టంగా తెలుస్తోంది. నిజంగా ప్రభుజీ తో ఉంటే లేని ఓపిక కూడా అదే వస్తుంది. కృష్ణ కనయ్య కి లాగా ఎన్నో కళలు ఉన్నాయి ప్రభుజీలో. అసలు అంత మందినీ ఎంతో అభిమానంగా పలకరిస్తూ ఎవరికి ఏం ఇబ్బంది కలగకుండా అసలు చాలా అద్భుతంగా ఉంది. ఆ కృష్ణ భగవానుడే ప్రభుజీ రూపంలో వచ్చి అందరినీ కరుణిస్తున్నారు అని నాకు అనిపించింది.
    ప్రభుజీ ఆధ్వర్యంలో సేవ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు.మీ అందరూ ఎంతో ధన్యులు. మంచిగా ఈ వీడియో ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు మాతాజీ. 🙏🙏

  • @anubanda19
    @anubanda19 4 дні тому

    Hare Krishna 🙏 very nice

  • @somaiahgariharikrishna9898
    @somaiahgariharikrishna9898 2 дні тому

    హరేకృష్ణ మాతాజీ Tq

  • @kanandan1649
    @kanandan1649 4 дні тому

    😅 హరేహరేకృష్ణ మాతాజీధన్యవాదాలు🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 День тому

    భద్రాచలం రావాలని ఉంది మాతాజీ. మాది కాకినాడ. అక్కడ నుంచి డైరెక్ట్ గా భద్రాచలం వచ్చి అక్కడ మిమ్మల్ని కలవచ్చా మాతాజీ. వివరం చెప్పండి మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ

  • @ammasvijju
    @ammasvijju 4 дні тому

    Harekrsna Matajee...am frm hyd...wud like to visit vrindavan wth Pranavananda prabhujee...can u guide me pls....

  • @udayamala.gphysio4780
    @udayamala.gphysio4780 6 днів тому

    Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @RajuLavi-c5h
    @RajuLavi-c5h 5 днів тому

    Memu akkada undali anukuntunnamu chaise unda plg tel me

  • @saraswathic8027
    @saraswathic8027 5 днів тому +3

    18:08 నమస్కారం ప్రభుజీ నాకు మీ ప్రవచనాలు అన్నీ బాగా నచ్చుతాయి. చాలా రోజుల నుంచి మీ ప్రవచనాలు అన్నీ ఫాలో అవుతున్నాను మీతోపాటు నాకు కూడా యాత్ర లు చేయాలని ఉంది మీ యాత్ర విశేషాలు తెలియజేయడానికి ఏమైనా వాట్సాప్ నెంబర్ ఉంటే దయచేసి నా నెంబర్ అందులో యాడ్ చేయగలరు. ధన్యవాదములు ప్రభుజీ నమస్కారం 🙏

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 6 днів тому

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @vishwanath4422
    @vishwanath4422 5 днів тому +1

    Please we request next time we also come

  • @madhuridantuluri
    @madhuridantuluri 4 дні тому

    E yatra epudu ayindi andi? Ela register avali epudo ela thelusthundi?

    • @RachanaReddysworld
      @RachanaReddysworld  3 дні тому

      @@madhuridantuluri మీ అందరికోసం నేను ఒక వీడియో చేస్తాను చూడండి మీరు యాత్రకి రావాలంటే ఎలా అన్నది చెప్తాను

  • @harekrishnalakshmanaraobev7876
    @harekrishnalakshmanaraobev7876 6 днів тому +1

    Haribol

    • @sivaranivemula70
      @sivaranivemula70 6 днів тому +2

      ఈ యాత్ర ఎవరు చేయించారు,, మేము రావాలంటే ఎవరిని అడగాలి,,,, వివరాలు కావాలి,, దయచేసి పెటండీ

    • @HeyMadhava
      @HeyMadhava 6 днів тому

      Hare krishna mataji pranams. Pranavananda pabhuji vrindavan yatra gurinchi anta kalaku katinatlu chala chakaga explain chesaru mataji. Virtual ga memu koda meto yatra chesi natlu ga feel aiyamu. Chala thanks mataji.
      Waiting for next videos mataji...

  • @PushpaS-x1k
    @PushpaS-x1k 5 днів тому

    ❤❤❤❤