YSRCP Kethireddy Venkatarami Reddy Meets YS Jagan At Pulivendula Camp Office

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • YSRCP Kethireddy Venkatarami Reddy Meets YS Jagan At Pulivendula Camp Office ‪@SakshiTVLIVE‬
    #kethireddyvenkataramireddy #ysjagan #pulivendhula #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 530

  • @Bujjikezia
    @Bujjikezia 14 днів тому +299

    Good morning ధర్మవరం గారు చాలా చాలా ఆనందంగా ఉంది వైసీపీ నాయకుల్లో ఒక్కరి మొహాల్లో ఓడిపోయాము అనే బాధ అస్సలు లేదు ఎందుకంటే ప్రజల గుండెల్లో గెలిచాము అనే సంతోషం కానీ మేము వైసీపీ కి ఓటు వేసాము మేము వైసీపీ కే వేసాము మా ఓట్లు ఏమయ్యాయి అనే బాధలో ప్రజలు ఉన్నారు ప్రజలకు ధైర్యం నింపడానికి మళ్ళీ వైసీపీ నేతలంతా ఏకం అవ్వాలి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపాలి "గడ్డి పోచలు సహితం ఒంటిగా ఏర్పడి మధపుటెనురుగును బందిస్తాయి" కేతిరెడ్డి గారి చిన్నాన్న మీద లేనిపోని అభియోగాలు మోపి ఆయనను అవమానపరచడం కేసులు పెట్టడం చాలా విచారకరం పెద్దాయన చాలా మంచివారు దేవుడు తప్పకుండ న్యాయం చేస్తారు కేతిరెడ్డి గారు చిన్నాన్న విషయం కూడ జగన్ గారితో ప్రస్తావించి పెద్దయనకు తగిన పరిష్కారం తెలియ చేయండి ముఖ్యంగా పార్టీ కార్యకర్తలతో కూడా జగన్ గారు కలవడం చాలా మంచిది కార్యకర్తలతో పార్టీ శ్రేణులతో కలవడం చాలా ఆనందదాయకంగా ఉంది , good gathering & good conversation సొంత జిల్లాలో సొంత ఊరిలో, సొంత ప్రజల మధ్య బంధువులతో కలిసి ప్రతి నెల ప్రజా దర్బారు నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది కేతిరెడ్డి గారు ఇప్పటికి కూడా ప్రజల మధ్యలో వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం చాలా హర్షింపదగ్గ విషయం 👌👌👌👍👍👍💪💪💪

    • @gousiyabegum6293
      @gousiyabegum6293 14 днів тому +12

      Why enduku mem odipola..mosapoyaam.....anthey....

    • @preethisudhabathula2160
      @preethisudhabathula2160 14 днів тому +5

      Chala correct ga chepparu andi.Chala thanks andi.
      JAI JAGAN ANNA.

    • @rajendrabannu
      @rajendrabannu 14 днів тому +6

      Manchi cheste enduku odipotaaru ..... Araachakam , daarunam chesaaru kaabatte public odinchaaru .... True ga maatlaadi , realise ayi , atleast next time ayina win avvaali .... Real Jagan fan ayte elaa realise autaaru ....

    • @RamakrishnaBhoomani
      @RamakrishnaBhoomani 14 днів тому +7

      Avunu మంచివారు డబ్బు లేని వారు...పేదింటి బిడ్డ...
      ఇంకా అసలు అవినీతి చెయ్యడు....mudigubba లో భూకబ్జా అసలు చేయలేదు..

    • @rajendrabannu
      @rajendrabannu 14 днів тому +6

      @@RamakrishnaBhoomani Keti Reddy ki bad name undi , kaabatte public odinchaaru ....
      Public ki Manchi cheste gelipistaaru .... Araachakam daarunam chesaaru kaabatte public odinchaaru ... It's true

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n 14 днів тому +173

    నిజాయితి గా గెలిచిన ఓడిన వాళ్ళ ఫేస్ లో స్వచ్ఛమైన నవ్వు ఉంది గ్రేట్ జగన్ అన్న ❤❤❤❤❤❤

  • @prameelauba1347
    @prameelauba1347 14 днів тому +269

    చూడడానికి చాలా సంతోషంగా ఉంది , మీరు ఓడిపోలేదు అన్నా , ప్రజల మనసులు గెలిచారు ❤❤❤

  • @RaniRani-kh4cn
    @RaniRani-kh4cn 14 днів тому +146

    Exllent sir ilage kalisi jagananna ki thoduga undandi kethiraddy sir

    • @Preachingwithempathy
      @Preachingwithempathy 14 днів тому +1

      Great 👍

    • @gousiyabegum6293
      @gousiyabegum6293 14 днів тому

      @@RaniRani-kh4cn Not only k.reddy sir but also all the party main staff nd sub staff also ...Jagan sir mee schemes lekapoina noproblem janam kosam poradndi chaalu ..eppatiki meethoney

    • @nagarajuachari3427
      @nagarajuachari3427 14 днів тому

      జగన్ కు తోడుగా జైలులో కూడా ఎలా ఉండాలి

    • @BagyaAkula
      @BagyaAkula 14 днів тому

      Lekunte sachipothadu

  • @Pardhupudi
    @Pardhupudi 14 днів тому +130

    ఉత్తర ఆంధ్ర లో కూడా ఇలాంటి ప్రోగ్రాం మీరు అటెండ్ ఐతే బావుంటాది....చాలా మంది కార్యకర్తలు మన పార్టీ అధికారం లో వున్నప్పుడు పెద్దనాయకులు పక్కన పెట్టారు....మీరు వారందర్నీ మళ్ళీ ఒక్కచోటకి చెయ్యాలి

  • @IVK-p3s
    @IVK-p3s 14 днів тому +108

    Jai Jagan Anna And Kethireddy Anna

  • @KILLERJONE-bo7lh
    @KILLERJONE-bo7lh 14 днів тому +185

    Jagan anna istam unna varu andaru naa comment ki like cheyyandi😊

  • @vijayalaxhmi2449
    @vijayalaxhmi2449 14 днів тому +68

    జై జగనన్న జై జై kethireddy అల్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పార్టీ నీ వదిలిపోకుండ పార్టీ నేతలు మారకుండా
    ఉండాలని కోరుకుంటున్నాను
    God bless you all are

  • @lakshmivk5061
    @lakshmivk5061 14 днів тому +48

    Kethireddy garu one of the best in YCP

  • @ChinnaBabu-xy6um
    @ChinnaBabu-xy6um 14 днів тому +34

    Exllent sir

  • @jhanirani9409
    @jhanirani9409 14 днів тому +61

    అన్న ఎప్పటికీ నీవే సీఎం అన్న జగనన్న

  • @RaniRani-kh4cn
    @RaniRani-kh4cn 14 днів тому +63

    Reddy's andharu annaki thoduga undandi sir please

    • @achyuthmadhavapeddi2703
      @achyuthmadhavapeddi2703 14 днів тому +10

      Reddys ante vijay sai reddy, sajjala reddy, yv subba reddy eh kadu amma. Kochem vere vallani kuda importantance ivvamanu.

    • @b.lprasannalakshmi3228
      @b.lprasannalakshmi3228 14 днів тому +1

      Ok

    • @Preachingwithempathy
      @Preachingwithempathy 14 днів тому +2

      Andaram kalisi anna ki support ga undali ❤❤

    • @sravyareddy8527
      @sravyareddy8527 14 днів тому +1

      ​@@achyuthmadhavapeddi2703 Andaru kalavaali andi, not just Reddys. I think what she means is that chaala mandi Reddys tdp ki vote vesaaru and tdp lo unnaaru but kammas evaru ycp ki veyyaledu....andukani ani untaaru...

    • @achyuthmadhavapeddi2703
      @achyuthmadhavapeddi2703 14 днів тому +1

      @@sravyareddy8527 reddys chala mandini pakkaki pettadu. Anam, vemireddy, maguntla families ni pakkaku petesadu. Sc st minorities duram avvadaniki karanam bjp ki indirect ga support chestunadu.

  • @user-my7yq1ns2x
    @user-my7yq1ns2x 14 днів тому +37

    ❤❤ జగన్ గారు ఎప్పుడు మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి దేవుని దయతో పేద ప్రజల ఆశీస్సులతో❤ ఎవడో మిమ్మల్ని చూసి ఎంత ఏడ్చినా ఎవడైనా సరే మిమ్మల్ని చూసి ఎంత కుళ్ళి కుళ్ళి కృషించి పోయిన ఎవడైనా సరే మీరు అంటే ఇష్టం లేని వారు మీ మీద నిందలు వేసినా అవన్నీ మీకు దీవెనగా మారి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి మీరు అంటే ఇష్టం లేని వాళ్ళని మీరంటే పగ పగ అనే వాళ్ళని దేవుడే చూసుకుంటాడు వాళ్లకి దేవుడే సమాధానం చెప్తాడు మనుషులు కొట్టే దెబ్బ కన్నా దేవుడు కొట్టే దెబ్బకే ఇంకా తిరుగు ఉండదు వెయిట్ అండ్ సీ

  • @mohinipadala6355
    @mohinipadala6355 14 днів тому +37

    Ketireddy, our favourite MLA

  • @laguduramana2714
    @laguduramana2714 14 днів тому +28

    కేతిరెడ్డి అన్న లాగా YSR cp ఈ ఐదు సంవత్సరాలు ప్రతి నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం అందరి ఎమ్మెల్యే కాండిడేట్స్ కి జగనన్న మొదలు పెట్టమని చెప్పాలి ఎందుకు అంటే గ్రౌండ్ లెవెల్ లో సమస్యలు అవగాహన వస్తుంది మనకి కూడా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి గ్రౌండ్ లెవెల్ లో తెలుసుకోవడానికి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం బాగా ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం

  • @prrabhavathyvaadlamuri
    @prrabhavathyvaadlamuri 14 днів тому +20

    Excellent sir thank you Ketireddy sir chala Santooshamga unndi meri anna ke toduga unnanduku

  • @mohank6818
    @mohank6818 14 днів тому +33

    Cm ayyaka kuda miru MLA latho ilany unte bagunnu

    • @ckumar5972
      @ckumar5972 14 днів тому +1

      😂 adegaaa samasya jalagun ki..edo tamilnadu lo jaya lalitha range charishma n politics cheddamanukunnadu..assam ayyindi😂

    • @sravyareddy8527
      @sravyareddy8527 14 днів тому +4

      ​@@ckumar5972 haha chemba kooda alaane cheddaamanukunnaadu, but 2019 lo bokka borla paddaadu 😂😂

    • @kidsanimation3230
      @kidsanimation3230 14 днів тому +2

      ​@@ckumar5972😂😂 evm cbn

    • @ckumar5972
      @ckumar5972 14 днів тому

      @@sravyareddy8527 CBN never ran away from press n media .. ninna kooda choosav ga pulivendula scripted press meet . Extra okka question ki samadhanan icchenduku Dammu ledu script ledu bulugu kiukkalu inka mee jalagun politics lo niladokkukovadam mithey..😂

    • @ambicaranigandham5133
      @ambicaranigandham5133 14 днів тому

      Adem kadu lendi T.I.M.E 1:3 ratio lo pathakala matalu mootakatti, welfare, jobs and capital development ani seats lo kurchunnaru...ipdu hyd velli AP lo vaataalu telangana ki ani matladutunnattu undi. AP people shud not leave anyone like that. AP ki jarigina anyayam chalu AP should stand on its own as per promises given by kootami. Ika prajale Prathi paksham pathra poshinchali...

  • @geddadapadmaja9402
    @geddadapadmaja9402 14 днів тому +36

    Ma ఊరు kkd వచ్చినప్పుడు మా అన్న నీ కలవాలి. ఎప్పుడూ వస్తారో ❤

  • @angelpriya314
    @angelpriya314 14 днів тому +10

    అందరు మళ్ళీ మనమే వస్తాము anna confidence తో ఉన్నారు❤❤❤🇸🇱🇸🇱🇸🇱🇸🇱

    • @wenkatpaidi1640
      @wenkatpaidi1640 14 днів тому +2

      అది అవ్వదమ్మ 😅

  • @GOOD_VISEOS
    @GOOD_VISEOS 14 днів тому +14

    Really Really hero jagan ❤❤❤❤❤❤

  • @user-sn4fi5nc5v
    @user-sn4fi5nc5v 14 днів тому +13

    జై జగన్ అన్న 👍

  • @thotasujatha5731
    @thotasujatha5731 14 днів тому +7

    Super Anna nivu eppudu navutundalli Anna🙏🏻🙏🏻

  • @ladducampic
    @ladducampic 14 днів тому +10

    Jai జగన్ మోహన్ రెడ్డి

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 14 днів тому +21

    Jai jagan garu🎉🎉

  • @user-yg3qj5in8n
    @user-yg3qj5in8n 14 днів тому +6

    👌🙏సూపర్...

  • @laguduramana2714
    @laguduramana2714 14 днів тому +24

    నిక్కచ్చిగా నిలబడే నాయకుడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురు నిలబడే నాయకుడికి ప్రతి నియోజకవర్గం పగ్గాలు అప్పు చెప్పాలి గెలిస్తే వచ్చే వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వకూడదు అని మా అభిప్రాయము

  • @bendurthidemullu845
    @bendurthidemullu845 14 днів тому +11

    Jai jagan sir

  • @patansalma-pj4oq
    @patansalma-pj4oq 14 днів тому +10

    Jai ysrcp part cader🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @danareddy8772
    @danareddy8772 14 днів тому +8

    God bless you Jagan Anna praise the Lord ❤❤❤❤❤❤❤❤

  • @nir3495
    @nir3495 14 днів тому +6

    Happy to see you guys ❤

  • @8096noor
    @8096noor 14 днів тому +11

    I love my anna

  • @sreenusanikommu9003
    @sreenusanikommu9003 14 днів тому +7

    Jai jagananna Jai kethireddy anna Jai ysrcp

  • @Preachingwithempathy
    @Preachingwithempathy 14 днів тому +5

    Jai Jagan Anna
    SUPPORT FOREVER ❤❤❤

  • @vijayasree243
    @vijayasree243 14 днів тому +4

    Jai Jagan Anna

  • @tanuteena9401
    @tanuteena9401 14 днів тому +6

    All the best, god bless u Jagananna, & Ysrcp all Leaders ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujyoganta5995
    @sujyoganta5995 14 днів тому +4

    అందరికీ జగన్ అన్న మీరు అంటే చాల ఇష్టం కళ్ళ లో నీళ్ళు తిరుగుతున్నాయి

  • @naveenmaddulanaveen6417
    @naveenmaddulanaveen6417 14 днів тому +8

    Jai jagan Jai jai jagan

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 14 днів тому +4

    జగనన్న ప్రజలకు మంచే జరుగుతుంది ఈసారి కేతిరెడ్డి లాంటి వాళ్ళందరూ సలహాలు తీసుకోండి అన్న మన పార్టీ మరింత బలం ఉంటుంది

  • @nagamoulali2002
    @nagamoulali2002 14 днів тому +3

    ఇలాంటి వీడియో మీరు cm గా వున్నప్పుడు వుండింటే ఎంతాబావుండో❤❤❤❤ నెక్స్ట్ మీరే మా cm సార్..❤️❤️❤️ ఎవరెన్ని చేసినా మీ వెంట్రుక కూడా పీకలేరు.❤️❤️❤️ జై జగన్ 👍🙏🙏

    • @cbalagangadhar3185
      @cbalagangadhar3185 14 днів тому

      I've taggincgukovaali ventrukalu ilantivi ayanaki Ila situation techaru

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 14 днів тому +11

    Jagan garu ne reddies nu first nammuko.bavishath untundi

  • @swapnavandana7428
    @swapnavandana7428 14 днів тому +4

    Jai jagan annaya ♥️❤️♥️♥️❤️ jai kethireddy 🙏🙏🙏🙏🙏🙏

  • @aakashsuryavanshi1268
    @aakashsuryavanshi1268 14 днів тому +11

    జై జగనన్న మళ్లీ సీఎం నీ తోడు ఉండాలని జనాలకు ఎమ్మెల్యేలకు కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్ నాది తెలంగాణ 🌹🙏💐

    • @ganeshthallapally442
      @ganeshthallapally442 14 днів тому

      ఉన్నది దోచుకొని పోయాడు

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 14 днів тому +3

    అందరూనాయకులు నీ ఇప్పుడు ఎలాగైతే కలుస్తున్నారో అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే కలావాలిఅన్న అలాగే కార్యకర్తలు కూడా కలవండి మీ భరోసాతో మేము సైనికుల్లా పని చేస్తా

  • @tulasib-ce8tq
    @tulasib-ce8tq 14 днів тому +2

    మీ పరిపాలన లో ప్రజలు అనగా పేదవారు చాలా హ్యాపీగా ఉన్నారు సార్

  • @karimullap1580
    @karimullap1580 14 днів тому +11

    Jai jagan

  • @millisuri7698
    @millisuri7698 14 днів тому +1

    ఏమి కాంబినేషన్ అన్న. చాలా రోజులు తర్వాత చాలా ఆనందం గా వుంది

  • @dharshanalaneelakantam4733
    @dharshanalaneelakantam4733 14 днів тому +3

    Kethireddy garu one of the best gentleman in Y C P

  • @srihariraonaidukotla809
    @srihariraonaidukotla809 14 днів тому +3

    మళ్లీ మనకు మంచి రోజులు రాబోతున్నాయి.

  • @SssRrrr-yj2oz
    @SssRrrr-yj2oz 12 днів тому +1

    ఇంకో మూడు సార్లు ముఖ్యమంత్రి కావలిసిన అవకాశం ఉన్న, అసమర్ధత నాయకుల సలహాలు విని ఈ పరిస్థితి వచ్చింది, ప్రజలకి మీకు చాలా దూరం ఉంది అన్న ఇలాంటి రోజు ఒకటి వస్తున్నది అనే ప్రయత్నం చేస్తే నా ట్విట్టర్ కొద్దిరోజులు ఆపేసారు,మనకు చెడు జరుగుతుంది అని మనకే వినే పరిస్థితి లేకపోతే ఇక రాష్ట్ర పరిస్థితి??? ఒక్కరోజు నెలలో ప్రజల్లో తిరిగి ఉన్న ఈ పరిస్థితి రాదు, ప్రజల్లో గ్రౌండ్ లో ఏమి ఉంది అని ఏ రోజు ఆలోచన చేయలేదు, ఊహలు తప్పు మీవి కావు, మీతో పాటి ఉండి తప్పుడు సమాచారలు ఇస్తున్న మేధావులవి...

  • @bapujipokkimgari6008
    @bapujipokkimgari6008 14 днів тому +9

    పేద బడుగు బలహీన వర్గాల అన్న ప్రదాత మన జగనన్న.. 2019 మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు చేరవేసిన గొప్ప నాయకుడు మరియు ప్రజల మనసు గెలిచిన నాయకుడు మన జగనన్న.. కరోనా సమయంలో కూడా యావత్ ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా మెరుగ్గా సేవలు అందించిన ఘనత ఒక్క మన జగనన్న ప్రభుత్వం..40% ఓట్స్ వచ్చాయి వైఎస్ఆర్సిపి కి, అయినా మనము ఎక్కడ నిరుత్సాహపడాల్సిన పని లేదు.. ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో నాయకులకు,కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు , ప్రజలకు చేరువుగా ఉండి యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రజల మన్నన పొంది మరల రాబోయే రోజుల్లో పాలక పక్షాన్ని కొనసాగించుకుందాం. జై జగన్😢

  • @RamaKrishnaPodipi
    @RamaKrishnaPodipi 14 днів тому +17

    జై జగన్

  • @venkatanarayana5155
    @venkatanarayana5155 14 днів тому +8

    Sir.kethireddy.otami.chalabdagaundi

  • @goodfriends9962
    @goodfriends9962 14 днів тому +1

    అన్నకు టైం ఇవ్వండి నిజాయితీ మీద అన్నకు తోడై ఉండండి దేవుడే మీకు తొడబ్బ, ఈ చెడ్డ దినాల్లో మీరే మంచోల్లు సమాజ శ్రేయస్సు కోరే వారు, మీరే కుడబలుక్కోవాలి, మీరే ప్రజల పక్షాన పోరాడాలి తెలివిగా, సమయస్ఫూర్తి తో మరల పాలన లోకి రావాలి ❤

  • @vasudevareddyvasudeva
    @vasudevareddyvasudeva 14 днів тому +2

    Jai Kethireddy from Karnataka peoples

  • @marys883
    @marys883 14 днів тому +2

    Jai Jagan Anna 👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️

  • @TPNIndia
    @TPNIndia 14 днів тому +6

    EVM tampering Ela cheyalo telsukondi meeru first.

  • @lakshmireddy9952
    @lakshmireddy9952 14 днів тому +3

    Still jagan CM

  • @kambhampatisivanarayana9596
    @kambhampatisivanarayana9596 14 днів тому +9

    మీరందరూ party కోసం కష్టపడి మళ్ళీ గెలవాలి. పదవులు శాశ్వతం కాదు. ప్రజలలో విశ్వాసం కలిగించాలి

  • @gurramnagakumari111
    @gurramnagakumari111 14 днів тому +2

    Jagan anna🎉🎉.all.the.best🎉🎉🎉.meeru.ysr.party.🎉🎉.appudu.🎉🎉💐💐💐.janam🎉🎉.kosamy.❤❤❤.jagan.anna❤❤

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg 14 днів тому +2

    వెనుక వున్న మా అనంతపురం అన౦త వె౦కటరామిరెడ్డి గారి ముఖము చూడ౦డి ఓక్కసారి, పెనుము మీాద మాడిన జొన్నరొట్టె మాదిరిగా లేదూ! కేతిరెడ్డి గారి అ౦త ధరిధ్రమైన ముఖము 5 స౦వత్సరాల కాలము ఎప్పుడైనను చూచారా! ప్రజల సొమ్ము తో మెకప్ వేసుకుని వేకప్ చెబితే ఇలాగే వుంటుంది. పదవి, పరపతి రెండు పోయే!

  • @Sulthan-pb7vf
    @Sulthan-pb7vf 14 днів тому +2

    Kethireddy Anna🥰🥰🥰🙏🙏🙏🙏

  • @raizelkusuma6707
    @raizelkusuma6707 14 днів тому +2

    Jai jagan 🎉🎉

  • @siripireddysuresh6931
    @siripireddysuresh6931 14 днів тому +2

    Jai jagan anna

  • @m.srinivasaraju
    @m.srinivasaraju 14 днів тому +1

    JAI...YSR..CP...JAI..JAGAN...SRI...AYYA...NEEU...BAGUDALE...JAGAN...SARU🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babusn5706
    @babusn5706 14 днів тому +1

    Great Leader jaganna 🙏🙏God blesseing Anna🙏🙏

  • @yona1194
    @yona1194 14 днів тому +1

    Congratulation Kethireddy met to YS Jagan.

  • @preethisudhabathula2160
    @preethisudhabathula2160 14 днів тому +1

    Veery Happy for keethi Reddy Anna.
    As long as Jagan is there you dont have to worry keethi Reddy Anna.
    So happy to see you together today.
    JAI JAGAN ANNA.

  • @malayadriyadav2294
    @malayadriyadav2294 14 днів тому +1

    Super super sir 👏 👍👌🙏🙏🙏🙏

  • @ravichandra7511
    @ravichandra7511 14 днів тому +1

    Superb.....CM sir.

  • @vijayasree243
    @vijayasree243 14 днів тому +1

    Great leader jagan anna and all

  • @APpoosh
    @APpoosh 14 днів тому +1

    You must be proving people bro❤

  • @sriramsriramulu3101
    @sriramsriramulu3101 14 днів тому +1

    Thank youinamaste Anna 🌹🌷🌸🌼

  • @lakshmiprasad371
    @lakshmiprasad371 14 днів тому +1

    We are always with you sir

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 14 днів тому +1

    Jai Jagan Mohan Reddy ❤

  • @MadhaviLathaSamanthula-zh8jd
    @MadhaviLathaSamanthula-zh8jd 14 днів тому +1

    Excellent sir

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial 13 днів тому

    జగనన్న నువ్వు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండు😊😊😊

  • @user-of7bb5oq9f
    @user-of7bb5oq9f 14 днів тому +1

    Good both of u sir keep do best for public God is there with u

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial 13 днів тому

    గాడ్ బ్లెస్స్ యు మై డియర్ బ్రదర్స్ అలానే ఎప్పుడు కలిసి ఉండండి😊😊😊😊😊

  • @TheVijaysetty6
    @TheVijaysetty6 14 днів тому +1

    We love ktreddy and jagan

  • @user-sy4dk1zf8m
    @user-sy4dk1zf8m 14 днів тому +9

    జై జగన్...

  • @Atlanta_Guy
    @Atlanta_Guy 13 днів тому +1

    175/175 2024 miss, but one day we reach that number…

  • @satyakishore5889
    @satyakishore5889 14 днів тому +2

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @Yanamalanalini
    @Yanamalanalini 14 днів тому +1

    Jai jagan sir and kethi reddy sir great leaders

  • @HarshithAmma
    @HarshithAmma 14 днів тому +1

    జగన్ అన్న ❤❤❤❤❤

  • @Gayatri.Bhargava
    @Gayatri.Bhargava 14 днів тому

    Super! Both in a frame👌🏼

  • @Sulthan-pb7vf
    @Sulthan-pb7vf 14 днів тому +2

    Anna 🥰🙏🙏🙏

  • @user-gy5ww4yz2s
    @user-gy5ww4yz2s 14 днів тому +1

    Good morning cm jagan Mohan Reddy garu jai darmavaram kethireddygaru jai 🙏 ysrcp God bless 🙌 you 🙌

  • @imthiyasstalin7243
    @imthiyasstalin7243 11 днів тому

    ఇలా mla కార్యకర్తలని నాయకులని అధికారంలో ఉన్నప్పుడు అన్నగారు మీరు కలిసి ఉంటే ఎంత బాగుండేది ఈరోజు మనం ఓటమి చూసే వాళ్ళం కాదు అయినా పర్వాలేదు అన్నగారు ఇప్పుడైనా అందరిని కలుస్తున్న అందుకు సంతోషంగా ఉంది 2029 కి విజయం మనదే జై జగన్ జై జై జగన్ జోహార్ వైయస్సార్

  • @user-rp5xb6wb9d
    @user-rp5xb6wb9d 14 днів тому +2

    ❤❤🎉

  • @gaddamprathapreddy7992
    @gaddamprathapreddy7992 14 днів тому +1

    ఇప్పుడు ఉన్నట్లు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఉంటే బాగుండేది.

  • @b.rajasri8580
    @b.rajasri8580 14 днів тому +1

    Jagan Anna garu m l a latho Baga matladali samasyalu chepukubnnela undali very good

  • @RajkumarVaska
    @RajkumarVaska 14 днів тому

  • @annadanamromans430
    @annadanamromans430 14 днів тому

    the group of LIONS 👍

  • @kumartalari582
    @kumartalari582 14 днів тому

    మేము కూడా కలవాలని ఎప్పుడు పాదయాత్ర టైం నుంచి ఎదురు చూస్తున్నాం
    కానీ ఆ అవకాశం మాకు కలగలేదు.

  • @mannemsuresh8553
    @mannemsuresh8553 14 днів тому +2

    మాటలు లెవా

  • @venkateshwarlugoli2866
    @venkateshwarlugoli2866 14 днів тому

    Great

  • @balakrisna4207
    @balakrisna4207 14 днів тому

    Oscar acting skills Avinash Anna 😂😂😂

  • @umakiran7329
    @umakiran7329 14 днів тому

    Love u కేతిరెడ్డి అన్న.... 🙏💞

  • @sreenugudapati8165
    @sreenugudapati8165 14 днів тому

    ❤❤❤❤god bless you anna🎉🎉🎉🎉

  • @karthikvarsha6303
    @karthikvarsha6303 14 днів тому

    Nuvvu super anna