కొంప ముంచిన ఓవర్‌ కాన్ఫిడెన్స్‌..! | YCP Ex MLA Kethireddy Venkatareddy | Loguttu

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • కొంప ముంచిన ఓవర్‌ కాన్ఫిడెన్స్‌..! | YCP Ex MLA Kethireddy Venkatareddy | Loguttu
    #ycp #kethireddyvenkataramireddy #loguttu #inews #inewstelugu #inewslive
    ► Like us on Facebook : / inews
    ► Follow us on Instagram : / inewsofficial
    ► Follow us on Twitter : / inewstelugu
    ► Follow us on Official Site : inewstelugu.com/

КОМЕНТАРІ • 205

  • @pavankumarbonkuri9387
    @pavankumarbonkuri9387 13 днів тому +31

    The credit goes to paritala sreeram🎉🎉🎉🎉❤

  • @reddysekharkurakoti8524
    @reddysekharkurakoti8524 13 днів тому +98

    సత్య కుమార్ వెనకాల పరిటాల శ్రీరామ్ వున్నారు శ్రీ రాం వెనకాల చేనెతలు వున్నారు

  • @naageshbestha5412
    @naageshbestha5412 13 днів тому +84

    అన్నింటికీ మించి అన్న కబ్జాలు పెద్ద కారణం.

    • @jeevanprasad3127
      @jeevanprasad3127 13 днів тому +1

      Ye ooru meedi

    • @lakshmankumarsingamsetty5752
      @lakshmankumarsingamsetty5752 13 днів тому +3

      ఈ పాయింట్ నూటికి నూరుశాతం నిజం

    • @nagarjunatiruveedi
      @nagarjunatiruveedi 13 днів тому +3

      ​@@jeevanprasad3127ooru tho Pani em undhi le nijam kabate nijam anaru ra sunta

    • @jeevanprasad3127
      @jeevanprasad3127 13 днів тому

      @@nagarjunatiruveedi mooira kukka mooi...naadi aah district ye.nuvvu okka m..ke putti unte vachi palana land kabja ani chupinchura kukka

    • @amarreddy5115
      @amarreddy5115 12 днів тому

      Em pikuthava

  • @emanisat1
    @emanisat1 13 днів тому +24

    ఇంత పెద్ద వేస్ట్ వీడియో లో అతడు చెరువు కబ్జా చేసి కట్టుకున్న బోట్ హౌస్, గెస్ట్ హౌస్ గురించి మాతాడలేదంటే మీ ఉద్దేశ్యం అర్ధం అవుతుంది. ఒక ఏడాది క్రితం సోషల్ మీడియా లో ఎంతో ప్రాచుర్యం పిండిన ఇదీ మీకు కనపడక పీవడం యాద్రుచ్చికమా లేక కావాలనే naa😂😂

  • @donturamachanduru1709
    @donturamachanduru1709 13 днів тому +20

    తప్పిదాలు వున్నాయి అని అపుడు తెలియలేదా కళ్ళు మూసుకొని వున్నారా అన్ని తెలుసు అని అంటున్న రు

    • @Janasena_dinesh
      @Janasena_dinesh 12 днів тому

      Eeyana aa thappulu appudey chepthe veella intlo dog kuda accident lo poyedi like viveka Nanda Reddy's dog... After that gundepotu lu is common.. anduke cheppaledu

  • @user-fn4mp9pk9v
    @user-fn4mp9pk9v 13 днів тому +20

    Wadu (ketireddy) dopidi chesi , good morning dharmavaram ante evaru vote vestaru ?.

  • @narayanakarimijji4002
    @narayanakarimijji4002 13 днів тому +63

    జగన్ని చూసి ఓటు వేయడం వలనే కేతిరెడ్డి గారు ఓడి పోయారు

  • @CR7_Boy37
    @CR7_Boy37 12 днів тому +2

    ధర్మవరం నియోజకవర్గం లోని 32 వేల మాదిగల ఓట్లలో దాదాపు 75% పైనే బీజేపీ సత్య కుమార్ అన్నకు వేశారు

  • @ramakrishnakrishna1496
    @ramakrishnakrishna1496 13 днів тому +3

    భూకబ్జాలు చేయకుండా ఉంటే సరిపోయేది

  • @user-zt3uv6ym7e
    @user-zt3uv6ym7e 13 днів тому +16

    కేతి రెడ్డి గారు మీ ప్రాంతానికి చెందక
    పోయినా మీ పర్యటన విడియోలు చాల చూసాను, మీరు ఎప్పుడు ప్రజలతో ఉండి వారి బాగోగులు విచారించటం మీరు మీ పడవికి తగిన న్యాయం చేస్తున్నారు, ప్రతి MLA ఇలచేస్తే బాగుంటుంది అని అనుకునే వాడిని. మీ ఓటమి ఆశ్చ ర్యమనిపించింది. ఇది మీ ఓటమి కాదు మీ నాయకుని అసమర్ధ పాలన వల్ల నేమీరు ఓటమి చెందారు. మీరు మంచి ప్రజా నాయకుని అనుసరించి విజయం సాధించ వలసినది. ఇటువంటి సైకో పార్టీలో మీరు ఉంటే మీ ప్రాంత ప్రజలు నష్టపోతారు. Mi బోతీ ప్రజా సేవ చేసేవారు MLA లుగా గెలవాలి.

    • @Hero99-99
      @Hero99-99 13 днів тому

      Bokka …. BosaDK l@nd grabbing nee yamma mogudu chesada ra ??

    • @ajathashatru2895
      @ajathashatru2895 13 днів тому

      సార్ ,,,,కేతిరెడ్డి ఎలా మంచివాడు ద్రోహులు దొంగా పార్టీ లో ఉంటాడు ,,,ఒక్క 420 CM కు నీరాజనాలు పలుకుతాడు ,,,ఒక్క గొప్ప మనసున్న వ్యక్తి ఊగిపోతాడు అరుస్తడు ,,,కొండ అంటాడు భూమి అంటాడు పిచ్చి పిచ్చి గా మాట్లాడిన వీడు ఒక్క సంస్కారహీనుడు ,,,జగన్ మెప్పు కోసం పని చేసాడు అస్సలు కదా ఎమిటిఅంటే ఆ దొంగా పార్టీ లో ఉందీ ఇతను కూడా కబ్జాలు మొదలెట్టాడు ,,,ధర్మవరం ప్రజలు గమనించి వీడిని తుంగలో తొక్కేసారు

    • @rishi3434
      @rishi3434 13 днів тому +4

      Prajaseva paiki videos kosame. Lopala matter vere kabjalu gurrala farmhouse lu. Anduke intiki pamparu

    • @Ramudu1990
      @Ramudu1990 11 днів тому +2

      @@rishi3434: correctly said ., over action defeated him

  • @sattirajurayudu5871
    @sattirajurayudu5871 13 днів тому +4

    జగన్ బాబాయ్ కేసు,రౌడి నాయకులు భుతులు,లా అండ్ ఆర్డర్ నిరేవర్యం యింకా పార్టీ తపుల్ 100%జగన్ వల్ల

  • @amulothutirumalaseshu6516
    @amulothutirumalaseshu6516 13 днів тому +7

    Kamal Hassan acting

  • @sattirajurayudu5871
    @sattirajurayudu5871 13 днів тому +5

    100%జగన్

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 13 днів тому +11

    ఎవరు ఏ పార్టీ లోకి పోయిన 2014లో 23గెలిచి నోళ్లు పోయిన 2019లో గెలిచాడు 2024లో ఓ డా డు మళ్ళీ ఎవరు పోయిన మళ్ళీ గెలుపు కోసం వేచి ఉంటాడు ఒకే ఒక్క డు జగన్

  • @David-yg6kn
    @David-yg6kn 12 днів тому +1

    ఈ కోతిరెడ్డి గుడ్మార్నింగ్ పేరుతో వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగులనూ ఉపాధ్యాయులమీద జులుం ప్రదర్శించడం దానిని యూట్యూబ్ లోపెట్టుకొని సంబరపడిపోయాడు. కానీ ఇసక, భూకబ్జాలూ, అహంకారధోరణిని ధర్మవరం ప్రజలు అసహ్యించుకొన్నారు.

  • @aswinkumar9941
    @aswinkumar9941 13 днів тому +24

    విషయం వీక్ గా ఉన్నపుడే ప్రచారం పీక్స్ లో ఉంటది ,అని ap ప్రజలకు తెలుసు,రోజు పర్యటనకు వెళ్తే ఇంకా సమస్యలు ఎందుకు ఉంటాయి,,అంటే సమస్య చూస్తారు కానీ పరిష్కరించేది ఉండదు ,రేపటికి ఉంచుకుంటారు అన్నమాట ,ఏదో ఆ మ్యట్రం చేస్తున్నాడంటే మిగతా 150 మంది కనా కొంచెం పర్లేదు అని ఐతే ఒప్పుకోవాలి ,కానీ అంతా జగన్ ఇమేజ్ ముందు మడ్డ గుడిసి పోయింది

  • @jagadeeshbathineni6699
    @jagadeeshbathineni6699 13 днів тому +5

    అడిగి అడిగే నేరసించి పోయాం ఓట్ మార్చకున్నారు

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 13 днів тому +5

    Ashcharyam yem ledu Paritaala Sriram, chivarlo NBK campagn plus points .👍✌️

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 13 днів тому +2

    వీడు బిల్డఫ్ రెడ్డి సోషల్ మీడియాలో ప్రచారం కోసం బిల్డప్ ఇస్తారు కబ్జా కోరు చెరువు కబ్జా చేసి ప్యాలస్ కట్టుకున్నారు అని అనుకుంటున్నారు ప్రజలు

  • @bogeanreddy
    @bogeanreddy 13 днів тому +25

    జై తెలుగుదేశం జై CBN సార్. జై పరిటాల శ్రీరామ్. జై సత్యకుమార్

    • @indirapriyadarsini2554
      @indirapriyadarsini2554 13 днів тому

      Yellow media and kutami followers are king of fake news spreading negetivety fake promises
      Ur favourite party won still u people concentrated on jagan sir and YCP. Instead of abusing jagan sir and spreading fake news please concentrate on ur kutami leaders and their manifesto implementation.
      Hatsoff to yellow media and their followers for ur intelligence manuplation of people's mind sets😂🙏

    • @indirapriyadarsini2554
      @indirapriyadarsini2554 13 днів тому

      Yellow media and kutami followers are king of fake news spreading negetivety fake promises
      Ur favourite party won still u people concentrated on jagan sir and YCP. Instead of abusing jagan sir and spreading fake news please concentrate on ur kutami leaders and their manifesto implementation.
      Hatsoff to yellow media and their followers for ur intelligence manuplation of people's mind sets😂🙏

    • @indirapriyadarsini2554
      @indirapriyadarsini2554 13 днів тому

      Yellow media and kutami followers are king of fake news spreading negetivety fake promises
      Ur favourite party won still u people concentrated on jagan sir and YCP. Instead of abusing jagan sir and spreading fake news please concentrate on ur kutami leaders and their manifesto implementation.
      Hatsoff to yellow media and their followers for ur intelligence manuplation of people's mind sets😂🙏

  • @user-pb8ru7oo6n
    @user-pb8ru7oo6n 13 днів тому +6

    Power looms

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 День тому +1

    South indiyalone no 1 best politician, Sri KRVR Garu, odipovadaniki Karanam YSRCP paripalana lopaalavalla, party marali, BJP lo join kavali thana bhavishathunu thane penchukovali, God bless you KVRR Garu,🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @Avr-mr2fs
    @Avr-mr2fs 13 днів тому +3

    Jai paritala sree ram jai TDP

  • @Snmocnnfox11
    @Snmocnnfox11 13 днів тому +4

    Eeyana oorantha tirigi andariki namaskaram pettatam tappa nenu eppudu emi cheyatam chudaledu

  • @rpenvasa
    @rpenvasa 13 днів тому +4

    keti is kedi num ONE

  • @Maheshpatel-kv5rs
    @Maheshpatel-kv5rs 13 днів тому +7

    Parital sri ram anna gelipenchindou bjp kyadent ni

  • @lakshmankumarsingamsetty5752
    @lakshmankumarsingamsetty5752 13 днів тому +1

    ప్రతిపక్షం విమర్శలు చేయడం లేదు మేడం నిజం చెప్పాలంటే ఒక నాణెం కి బొమ్మ బొరుసు ఉంది మీరు ఒక సైడ్ మాత్రమే చూశారు మీరు అనుకున్నంత మంచి వ్వక్తి కాదు అసూయ ద్వేషాలు గర్వం అహంకారం ఉన్న మనిషి దానికి తోడు ఆయన చోట నాయకులు కార్యకర్తలు ఏం అనుకుంటే అది చేయగలరు కమీషన్ కబ్జాలకు పాల్పడినారు రియల్ ఎస్టేట్ వ్యాపారం వారి కనుసన్నల్లో జరిగింది

  • @sattirajurayudu5871
    @sattirajurayudu5871 13 днів тому +25

    జగన్కు పరిపాలన చేయడం రాదు రాజశేఖర్ రెడ్డిని కంపేరిజన్ చేసుకున్నారు జగన్ రాజశేఖర్ రెడ్డి అంత సీన్ లేదు

    • @venkataramreddy4353
      @venkataramreddy4353 13 днів тому +1

      Correct ga cheppavu YSR munda jagan entha.. Compare kooda asalu kudardhu

  • @vijayachirumamilla1260
    @vijayachirumamilla1260 13 днів тому +1

    Nenu daily ayana programme follow ayyanu.

  • @kondalkondal1581
    @kondalkondal1581 13 днів тому +3

    Super 💯

  • @jagadeeshbathineni6699
    @jagadeeshbathineni6699 13 днів тому +3

    పని జరగలేదు

  • @parnapalliramanjaneyulu8639
    @parnapalliramanjaneyulu8639 13 днів тому +3

    B.C ...Big Change...

    • @lakshmankumarsingamsetty5752
      @lakshmankumarsingamsetty5752 13 днів тому

      బీసీ ప్రభావం మాత్రమే కాదు మిత్రమా రాష్ట్రంలో వ్వతిరేకత చాలా ఉంది అవకాశం ఒకసారి ఇచ్చి చూడండి అని జగన్ షర్మిళ విజయనిర్మల అడిగారు మనం కూడా గతం లో రాజశేఖరరెడ్డి అభిమానం తో కూడా గెలిపించారు రాష్టం సంక నాకి పోయింది ఐదు సంవత్సరాలు లో 10 లక్షల మంది స్టూడెంట్స్ డిగ్రీ పట్టాలు చేతబట్టి హోటల్ లో గ్లాసు లు కడుగుతూన్నరు అభివృద్ధి ని సాప్ట్వేర్ హార్డ్వేర్ రంగాలు మర్చిపోయాడు బటన్ వత్తితే ఫలాలు మన జేబులో పడతాయి అవినీతి ఉండదు అన్నాడు ఆయనే పెద్ద అనగొండ చెత్త పన్నులు కరెంట్ బిల్లు రిజిస్ట్రేషన్ చార్జీలు ఇసుక వైన్స్ బస్సు చార్జీలు ఒకటేమిటి ఇంటి పన్నులు అయితే విచిత్రంగా ఉంది గత పాలకులు పది ఏళ్ల కి పెంచారు ఈ పెద్ద మనిషి సంవత్సరానికి 10% ఎక్కడా లేని విధంగా రక్తం తాగారు రాష్ట్రమంతటా అన్ని డిపార్ట్మెంట్ డివిజన్ లు ఆయన గుప్పిట్లో పెట్టుకొని జనాల్ని చంపేశారు ల్యాండింగ్ చట్టం ఈయన ప్రభుత్వం వస్తే అమలు అవుతాయి అన్నాడు మన ఆస్తులు ఆయన చేతుల్లో ఉంటాయి ప్రపంచ బ్యాంకు లో తాకట్టు పెట్టి ఆయన ఇంకో ద్వీపం కొంటారు ఇవి చాలక తిరుపతి తిరుమల దేవస్థానాన్ని చేపల మార్కెట్ చేసి సుబ్బారెడ్డి పెంచారు అంటే మనల్ని పదకం ప్రకారం స్వామి ని దూరం చేసి కన్వర్ట్ క్రిష్టియన్స్ చేయాలని ప్లాన్ ప్రభుత్వ ఉద్యోగులకు సరిగా జీతాలు ఇవ్వలేదు చెప్పుకుంటూ పోతే చాటంత అవుతుంది అందుకే ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చి ఓటు వేశారంటే ప్రజలకు ఎంత విరక్తి కలిగిందో ఆలోచించండి అమరావతి లేదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లేదు రైల్వే అభివృద్ధి శూన్యం

  • @Hero99-99
    @Hero99-99 13 днів тому +4

    L@nd grabbing is main business
    Hello Dharmavaram is cover for l@nd grabbing

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 13 днів тому +3

    Anti Jagan wave ... 140 mandhi MLA la jaathakaalni "voodchi padesindhi" !! Nijaaniki aa MLA thappu 10% aithey, vaalla naayakudi thappu 90%...

  • @indipendent476
    @indipendent476 13 днів тому +33

    దూరపు కొండలు నునుపు అని సోషల్ మీడియాలో విడియోలు చూసే వాళ్ళకి తెలీధు

  • @user-um4of9dl5x
    @user-um4of9dl5x 13 днів тому +6

    ప్రతి నియోజకవర్గంలో గెలుపొందిన వైఛీపీకి చెందిన ఎమ్మెల్యేలు నాయకులు వార్డు స్థాయి వ్యక్తులు కళ్ళు నెత్తికెక్కి😅అహంకారం అందలమెక్కి దోపిడీ భూబకాసుర లుకమీషనాసురులుగా మారడంవల్లే పరిస్థితి గెలిచిన 11నియోజకవర్గాలలోకూడా కూటమి అభ్యర్థుల ఎంపిక కొన్ని పోల్ మేనేజ్మెంట్ తప్పిదాలవల్ల ఆసీట్లు డబ్బు కూడా భారీ ఎత్తున పంచడంకూడా లేదంటే అండాయనమః గుండుసున్నాయనమః

    • @lakshmankumarsingamsetty5752
      @lakshmankumarsingamsetty5752 13 днів тому

      జీరో రావాల్సింది అద్రుష్టం బాగుంది కాబట్టి ఆ 11 అయినా వచ్చాయి

    • @Kishore_babu
      @Kishore_babu 12 днів тому +1

      @@user-um4of9dl5x వీడి బిల్డప్ లు చూడలేక పక్కన వుంచారు.

  • @thimmareddy9459
    @thimmareddy9459 13 днів тому +3

    Pavan Kalyan ni thittadam vallane vodipoyadu

  • @sekharvins
    @sekharvins 13 днів тому +3

    No development to the state so lost election's

  • @siddihareshhareesh5651
    @siddihareshhareesh5651 13 днів тому +1

    😂😂😂 అంత ఐపోయాక , చేసిన తపుల్లు గుర్తువస్తున్నాయి , ycp వాళ్లకు, ycp mla la మొహం యపుడైన జగన్ చూసాడా 😂😂😂

  • @pirojurajender9511
    @pirojurajender9511 11 днів тому

    రెండు తెలుగు రాష్ట్రాల మాది తెలంగాణ ఆడెవడో మాకు తెలియదు

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 13 днів тому +2

    Jagan ku olu year air

  • @SrinivasaRaoDidla
    @SrinivasaRaoDidla 13 днів тому +2

    Schemes ye government Aina isthoone vunnaaru,kaani meeru roopaayi echhi rendu roopayalu theesukunnaaru

  • @maheshg2517
    @maheshg2517 13 днів тому +3

    Good morning antu show cheyadam kadu kavalsindi,Nimmala Ramanaidu,Gadde Ram Mohan,Gottipati Ravi Vella laga samasyalu pariskharam cheste gelustaru

  • @mkonduri56
    @mkonduri56 13 днів тому

    కేతిరెడ్డి గారి వీడియోలు చాలానే చూశాను. వారి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని తీరుస్తూ చాలా ఆదర్శంగా ఉండేవారు. అయితే వారు YCP పార్టీకి చెందినవారని తెలిసి ఆశ్చర్యపోయాను. నిజానికి ఇదే ఆయన సమస్య. ఒక మంచి వ్యక్తి ఒక రాంగ్ పార్టీ లో ఉన్నారు. ఆయన పార్టీ మారాలని, కనీసం ఇండిపెండెంట్ గా కొనసాగాలని సూచన.

  • @SridharReddy-lg1vx
    @SridharReddy-lg1vx 13 днів тому +2

    JSP best

  • @vijayachirumamilla1260
    @vijayachirumamilla1260 13 днів тому +1

    Very good person.

  • @Nagabhushna-ht6es
    @Nagabhushna-ht6es 13 днів тому +2

    Parti galithone gelustadu lekapothe odipothadu anthe kani kethireddy dhamavarm ki thopu kadhule medam

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 13 днів тому +1

    YCP is not suitable for him .
    BJP or TDP is better.

  • @PsrSreedhar
    @PsrSreedhar 13 днів тому +1

    Prajalunu adagatam kadu roads bagunnaya leda manaku theleeda employee's gurruga vunnarani theleeda

  • @LekhaVaani
    @LekhaVaani 13 днів тому +3

    Power loom maggalaku viparitamga protshahinchi chenetalaku panulu leka gittu batu dharalu leka pote emchestaru kevalam 24000 icham ante monthly vallu nastapoyina? sommu kanisam 8000 to 10000 lu undochu ide dharmavaram lo otami ki mukya karanam anni telisi kuda enduku vodipoyamo antunnaru, cheneta rakalu power looms neyakudadani telisi viparitamga permission lu ichi cheneta laku nastanni migilchadam manchi dantara? Alochinchali

  • @suribabukatchalla7180
    @suribabukatchalla7180 13 днів тому +6

    Kethireddi Is nice person

  • @venkataramanareddy2993
    @venkataramanareddy2993 13 днів тому +2

    meeru enni visleshana lu chesina ap lo ysr odipoinadi evm tampringthone sathyamu

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 13 днів тому +2

    Junior artist lani pettukuni camera ra daggara pettukuni shutting tisi you tube lo pedity matream chusesi vote 🗳️lu vesestara😂😮😊

  • @gosalakrishnamurthy3450
    @gosalakrishnamurthy3450 12 днів тому

    నియోజకవర్గం లో బీసీ నాయకత్వం లేకుండా చేసావు కేతిరెడ్డి గారు

  • @ashoks2254
    @ashoks2254 13 днів тому

    AP people decided not to vote for YCP 🙏🙏🙏🙏🙏

  • @Ramudu1990
    @Ramudu1990 11 днів тому

    Over-action always fails, even in politics., no regrets 😅

  • @Kishore_babu
    @Kishore_babu 13 днів тому +6

    టిడిపి పవర్ ఆట్లా ఉంటది మరి😅

  • @m.sahadevareddy2897
    @m.sahadevareddy2897 12 днів тому

    శ్రీకృష్ణ భగవానుడు ఒకటే చెప్పాడు అధర్మాన్ని సైడు ఉన్నవాళ్లు ఎప్పటికైనా ఓటమి తప్పదు అని కేతిరెడ్డి అన్న గారి విషయంలో అదే జరిగినది ఆయన వ్యక్తిగతంగా ప్రజలకు ఎంతో సేవ చేశారు కానీ ఆయనకున్న నాయకత్వం వల్లనే ఆయన ఓడిపోయాడు ఆయన పాదయాత్ర టైం లో కూడా ఆయన ఆయనను ప్రజలు ఆదరించారు కాకపోతే ఆయన పార్టీని ఓడించారు

  • @user-wi4hn3fk2d
    @user-wi4hn3fk2d 13 днів тому +2

    Super xes pathakalu sangati amiti. 33000 missing gonthu cancer vachinattu aricharu kada a sangati amiti

  • @vannekamalapathi2285
    @vannekamalapathi2285 13 днів тому

    2024 లో జరిగిన ఎన్నికలలో ధర్మవరం నుంచి టీడీపీ పార్టీ నుంచి అదే సత్యకుమార్ పోటీ చేసి వున్నింటే 50000 మెజారిటీ తో గెలిచేవడు
    జై తెలుగుదేశం ✌️✌️✌️

  • @tummalapallinaresh9664
    @tummalapallinaresh9664 13 днів тому +3

    Dharmavaram lo 1982 taruvatha only two times TDP odipoyindhi 2009 and 2019
    Its very edge to TDP
    Vote transfer jarigindhi wave baagundi it's clear to win

  • @mohanlaldharmakari8000
    @mohanlaldharmakari8000 13 днів тому +1

    జగనే కారణం

  • @navathesathyanarayana7217
    @navathesathyanarayana7217 13 днів тому +6

    maa Telangana lo thanaku lakshallo abhimanulunnaaru,
    thanu gareebollaku Devudu❤

    • @krishnak7
      @krishnak7 13 днів тому +2

      Haha, athanu cheruvulu kabza chesi farm house lu kooda gareebollaku kattaadaa? Govt projects ki icchina bhumulu ni kooda gareebollakosam chesaada?

    • @saikiranjalluri1847
      @saikiranjalluri1847 13 днів тому +1

      Okasari Dharmavaram vasthe telusthundi bro. Sites and cheruvulu kabza cheyadam lo expert

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 13 днів тому

      Thesukelli Telangana lo seat echi gelipinchukondi maku vaddule

    • @narendharputta2703
      @narendharputta2703 13 днів тому

      Vadu entha pedha donga anedhi niku teliyadhule kamalahasan natana vadidhi lakshala kotlu dengi tinadu luccha gadu

  • @VijayaParvathi-yi1te
    @VijayaParvathi-yi1te 13 днів тому +2

    Kethi garu meeru idebidhamga sincere aithe kootamiki randi

  • @NehalGowda-yc5dk
    @NehalGowda-yc5dk 12 днів тому

    దోచుకొన్నది చెప్పండి కొంచం

  • @rohith12823
    @rohith12823 13 днів тому

    చెరువు కబ్జా చేసిన కోతి రెడ్డి

  • @user-go6nd5um6x
    @user-go6nd5um6x 13 днів тому

    Reel is different from real.

  • @rameshfarms125
    @rameshfarms125 13 днів тому

    గుడ్ మార్నింగ్ చెప్పి నోడికి గుడ్ బై చెప్పేరు.ప్రజలు. పార్టీ మారి బిజెపి కి వెళ్లుంటె అవకాశం వుండేది.

  • @farhanabegum2504
    @farhanabegum2504 12 днів тому

    జై పరిటాల శ్రీ రామ్ అన్న

  • @sreedharreddy4715
    @sreedharreddy4715 12 днів тому

    💯 correct

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 12 днів тому

    Prajalu kadu pettelu gelipinchayi, Chandrababu garu, Lokesh and team Singapur and Israel.

  • @user-wi4hn3fk2d
    @user-wi4hn3fk2d 13 днів тому +2

    Evm goalamal

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri 11 днів тому

    పరిటాల శ్రీరామ్ ఉన్నాడు రా అక్కడ... అలాగే కేతిరెడ్డి భూ కబ్జాలు కూడా...😂

  • @abcreations91
    @abcreations91 12 днів тому

    EVM లు మాయ తప్ప మారేమి కాదు.. ఎన్నికల్లో చేసే బోగస్ ప్రచారం ప్రజలు నమ్మరు. అయన నుండి వేరు పడ్డ నాయకులు ప్రభావం వాళ్ళ ప్రాంతంలో కనిపించలేదు.. ధర్మవరం లో చేనేత వారికి కేతిరెడ్డి అండగా నిలిచారు. ముడిసరుకు కు రాయితీ అందించిన నాయకుడు అతను... గెలుపు ఓటమి సహజం కానీ ఏదో జరిగింది అని ధర్మవరం ఓటర్లు మధనపడుతున్నది వాస్తవం.

  • @saikiran795
    @saikiran795 12 днів тому

    Week ki 5 days aa😂😂 5 years lo 5 times kuda rale ma area ki

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs 12 днів тому

    ఇన్నర్ బ్యూటీ తెలుసుకో మరో సారి gelustaav

  • @dcraorao4290
    @dcraorao4290 12 днів тому

    Good DECIGESEN immediately jansen party lo join ok

  • @srinib.r.k988
    @srinib.r.k988 12 днів тому

    Kethireddy please join Jana sena

  • @vaninirmala1871
    @vaninirmala1871 11 днів тому

    Kethireddy sir Meeru y.s.r party lone vundandi.

  • @madhusudhan-tk4gy
    @madhusudhan-tk4gy 13 днів тому

    Minister avvadanik good morning. Kaani Scene reverse aindhi.

  • @vasudevagowdu3919
    @vasudevagowdu3919 13 днів тому

    Good morning Dharmavam vallanea .nijalu pattana prajalu tealusucunnaru kabatti

  • @sattirajurayudu5871
    @sattirajurayudu5871 13 днів тому +1

    క్తేతేరెడ్డి జగన్ వల్ల ఓడిపోయారు

  • @ajathashatru2895
    @ajathashatru2895 13 днів тому

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ ❤

  • @venkatanarasaiahkakunuri4239
    @venkatanarasaiahkakunuri4239 12 днів тому

    Jai kethi Reddy exllent ❤

  • @kaneppagarisudhakar2977
    @kaneppagarisudhakar2977 12 днів тому

    420 మెంటాలిటీ

  • @kkbrotherspalathoti6784
    @kkbrotherspalathoti6784 13 днів тому +2

    Ap lo no davalap ra kethi reddy

  • @AnilKumar-cq6jx
    @AnilKumar-cq6jx 13 днів тому

    175 చోట్లా జగన్ ని చూసి ఓటు వేయమన్నారు..
    ప్రజలు అలాగే వేశారు

  • @mvsn11
    @mvsn11 13 днів тому

    జగన్ని చూసి ఓటేయడం వలన మీరు ఓడిపోయారు సార్ లేదంటే మీకు గెలిచే వాళ్ళు. జగన్ ఒక రాక్షసుడు

  • @nagachowdhurynagachowdhury5504
    @nagachowdhurynagachowdhury5504 13 днів тому +7

    అక్కడ ఉన్నది పరిటాల ఫ్యామిలీ కేతిరెడ్డి సోషల్ మీడియా హై పే గ్రౌండ్ లెవెల్ ఏమీ లేదు పరిటాల శ్రీరామ్ గ్రౌండ్ వర్క్ బాగా చేశారు

  • @sattirajurayudu5871
    @sattirajurayudu5871 13 днів тому +7

    కేతెరెడ్డి టీడీపీ లో కి వెళ్తే భగుంటుంది

    • @lakshmankumarsingamsetty5752
      @lakshmankumarsingamsetty5752 13 днів тому

      వద్దు మిత్రమా అలాంటి వారు తాడిపత్రి జేసీ బ్రదర్స్ మీద‌‌‌ నానా దుర్బాషా గా మాట్లాడినాడు దర్మవరం పరిసర ప్రాంతాల నుండి ఆయన అనుచరులను గలాటా చేయించాలని పంపారు సీసీ కెమెరాల ద్వారా నిజానిజాలు తెలిశాయి

  • @sankarruma7478
    @sankarruma7478 13 днів тому

    నో ఛాన్స్ కేతిరెడ్డి గెలిచే అవకాశమే లేదు కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ డ్రామా అని ప్రజలందరూ గమనించారు లోకల్ వారికి తెలియదా

  • @bhargavivandanakundala6732
    @bhargavivandanakundala6732 12 днів тому

    Kabjalu palace la kattadalu kulchi vetalu

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 13 днів тому

    U are a dashing leader. But in wrong party.

  • @vijayachirumamilla1260
    @vijayachirumamilla1260 13 днів тому

    YCP lo ketireddy garu chala kastapaddaru.ayana votami nizamga badhakaligindi.Nenu pakka telugudesem party.

  • @bhargavivandanakundala6732
    @bhargavivandanakundala6732 12 днів тому

    Keti reddy garu meeru yenchukovadam Aa jagan party lo undatame

  • @dharanikumarseege5822
    @dharanikumarseege5822 13 днів тому +3

    Sodi ekkuva content takkuva

  • @kmartin6977
    @kmartin6977 13 днів тому +2

    Anthaledu jagan meda kopthone kethireddy vodipoyadu

  • @rangaraollingineni3088
    @rangaraollingineni3088 11 днів тому

    keti reddy not defeated. Reason for defeat is Ex CM and ministers. u have don well.u r one in 10 MLAs. keti is best MLA.Keti is one in best MLAs

  • @venkatanarayana1007
    @venkatanarayana1007 13 днів тому

    Paritala sriram unnadu takecare

  • @gnr4694
    @gnr4694 13 днів тому

    Andra loni prati town lo kutamiki bary majarity vachindi