కలం..గళం..పరిమళం.| గీత రచయిత, సంభాషణల సృష్టికర్త పింగళి నాగేంద్రరావు గారి స్మృతిలో.. | రమేష్ నీలం.

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    అమృత పాళీ
    పాటల పింగళి.
    అందరికీ 🙏 శుభోదయం.
    మాటల మాంత్రికుడు
    పాటల పండితుడు పింగళి నాగేంద్రరావు.
    రాసిన కొన్ని మాటలు, పాటలు
    ఇవాళ ఆస్వాదిద్దాం.

КОМЕНТАРІ • 45

  • @VenkataKutumbaraoGandikota
    @VenkataKutumbaraoGandikota 6 місяців тому +23

    నేటి పద్మశ్రీలు,పద్మవిభూషణలు ఎన్నిచ్చినా పింగళివారి ప్రతిభకు తక్కువే అని నా అభిప్రాయము

  • @BagavanDr
    @BagavanDr 6 місяців тому +7

    పింగలిగారి గురించి ఎంత చెప్పినా చాలదు మంచి రచ ఇత ❤

  • @venupitchuka3166
    @venupitchuka3166 6 місяців тому +6

    నీలం రమేష్ గారికి ధన్యవాదములు

  • @PARAMESHWARBYATHINARSIML-oh1ly
    @PARAMESHWARBYATHINARSIML-oh1ly 4 місяці тому +5

    Old is gold namaste 🙏 🎉🎉🎉🎉anna garu Meeku namaste 🙏

  • @nagarania9348
    @nagarania9348 Рік тому +8

    రమేష్ గారికి ఈ ఇయర్ లాస్ట్ నమస్సులు పింగళి గారి రచనలో వెలువడిన మాటలు పాటలు అన్నీ ఒకచోట కూర్చి మాకు అందించారు ఎంత సంతోషం గా వుందో చెప్పలేము మీకు ముందే చెప్పి నాను మనసుకు ఏ బాధలు వుండవు మీరు కూర్చిన ఈ సమర్పణ చాలా ధన్యవాదములు సార్ మీకు లతా గారికి

  • @VenkataKutumbaraoGandikota
    @VenkataKutumbaraoGandikota 6 місяців тому +9

    తెలుగు సినీపాటల /మాటల అభిమానులకు ఇది అమృతకలశం...శ్రీ రమేష్ నీలం గారికి ప్రత్యేక ధన్యవాదములు..
    అలాగే శ్రీ పంచకర్ల రమేష్ గారి వద్ద పాత పాటల భాండాగారం వుంది... మీ ఇరువురి అభిరుచి ప్రశంసనీయము

  • @mantharivenkateswararao6722
    @mantharivenkateswararao6722 Рік тому +3

    ........................ఓం నమో వేంకటేశాయ నమః.
    కీర్తిశేషులు శ్రీ పింగళి నాగేంద్రరావు గారి స్మృతి సందర్బంగా ఆ మహానుభావుడ్ని
    స్మరించుకుందాము. పౌరాణిక చిత్రాలలో, పింగళి వారి కలం నుండి జాలువారిన సంభాషణలు,పాటలను సేకరించి కలం గళం పరిమళం కార్యక్రమంలో ప్రసారం
    చేసిన శ్రీ రమేష్ లతా నీలం గార్కి " ద న్య వా ద ము లు ".
    " సర్వేజనా సుఖినో భవంతు "

  • @lakkojusrinu5663
    @lakkojusrinu5663 Рік тому +3

    Mi srama patalalo kanabadutundi. Songs chala baagunai🎉andi 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sadagopan7184
    @sadagopan7184 6 місяців тому +3

    Bhala Bhali Pingali, Patala Kambali, Matala Rathna Ghimbali

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 7 місяців тому +5

    Legend lyricist writer super songs ❤️💐💐🙏🙏🙏👌👌👌👌

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 Рік тому +1

    పింగళి వారి మీద అద్భుతమైన ప్రోగ్రాం చేశారు చాలా ఆహ్లాదకరంగా ఉంది ధన్యవాదములు?

  • @nagarania9348
    @nagarania9348 Рік тому +1

    రమేష్ గారికి లతా గారికి నూతన సంవత్సరశుభాకాంక్షలు గ్రూప్ లో అందరికి కూడా శుభాకాంక్షలు అందరూ ఆనందం గా ఉండాలి

  • @manjunathp5835
    @manjunathp5835 3 місяці тому

    Ramesh gariki🙏🙏🙏🙏🙏

  • @bchalam3631
    @bchalam3631 6 місяців тому +5

    Ramesh gariki dhanyavadamulu

  • @ramaseshaiahmaddipatla2536
    @ramaseshaiahmaddipatla2536 6 місяців тому +1

    Maalanti vruddulaku merru andinchina Kalam galam parimalam patalu challga chakkaga vunnayi
    Meeku Naa Aasissulu🌺🌺🌺

  • @shakunthala9399
    @shakunthala9399 Рік тому +2

    పింగళి నాగేంద్రరావు గారికి 💐🙏🙏 చాలా మంచి పాటలు వినిపించినందుకు చాల థాంక్స్ అండీ రమేష్ గారూ 🙏 prathi pata animutyme 🙏

  • @BaburaoBetha
    @BaburaoBetha 17 днів тому

    5 to❤❤❤

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 Рік тому +1

    మహాకవి పింగళి గారి జయంతి రోజున వారి రచనలో మాయాబజార్,పాతాలభైరవి,జగదేకవీరునికథ లాంటి మహోన్నత చిత్రాల లోని పాటలు ప్రసారం చేసినందుకు ధన్యవాదములు.. BSNMURTY

  • @sriramaraokommaraju2136
    @sriramaraokommaraju2136 10 місяців тому +1

    రమేష్ గారు ఈపింగళిగారి కార్యక్రమంలగే మరిన్ని చేయండి

  • @suryaraogunnam1573
    @suryaraogunnam1573 6 місяців тому +1

    నీలం రమేష్ గారు. మీరు చాలా గ్రేట్ సార్💯🙏👍👏❤️🌹

  • @IkasavaRao
    @IkasavaRao 6 місяців тому

    వరమేష్ గారు నమస్తే, మీరు వెరీ గ్రేట్, పింగళిగారి ఊరు రాజాం అని నాకు తెలియదు. నాది కూడా అటువైపే. మీ రు వినిపిస్తున్నాయి పాటలు ప్రో గ్రామ్స్ బాగున్నాయి. థాంక్స్ రమేష్ గారు. మధ్యమాధ్య షాంభాషణలు చాలాబాగున్నాయి. ఇంతకముందు ఇట్లా ఎవరు వినిపించలేదు.

  • @irfanbasha1322
    @irfanbasha1322 6 місяців тому +1

    Super and cute songs sar❤❤❤😊😊👌👌

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому +1

    We Miss you Nagendra Rao Garu 😢😢😢

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому +1

    All songs are very good Thanks Neelam Ramesh garu ❤❤❤

  • @adisheshugurram9518
    @adisheshugurram9518 Рік тому +1

    Hii sir pingaligari patalu bagunnavi

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 Рік тому +1

    శుభోదయం 🙏 సర్.
    చాలా చక్కని పాటలు వినిపించారు ధన్యవాదములు సర్.

  • @Anvesh-ARTist
    @Anvesh-ARTist 6 місяців тому

    బాగుంది..Super.. _Anvesh.

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 Рік тому +1

    కొత్త కొత్త పదాలను సృష్టించిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ శ్రీ పింగళి నాగేంద్రరావు గారి పాటలు వినిపించి నందులకు ధన్యవాదాలు రమేష్ నీలం గారు

  • @rathnakaramsrinivasraju9374
    @rathnakaramsrinivasraju9374 6 місяців тому

    మీ తూర్పుకు నా వందనం వందనం

  • @ntrntr5449
    @ntrntr5449 Рік тому +1

    Super 🎉Lyricist Writer

  • @khasimsayed9994
    @khasimsayed9994 11 місяців тому +1

    Old is gold

  • @sandhyakanagadda4993
    @sandhyakanagadda4993 6 місяців тому

    Excellent 👌

  • @VrajubabuVrajubabu-f5z
    @VrajubabuVrajubabu-f5z 6 місяців тому

    Iamgrutusar

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 11 місяців тому +2

    Dr.Pingali Narendra Rao, Kavi kadu Kavulake Kavi (Janma dhanyam.)Kavi Samrat.

  • @saiprasuna4947p
    @saiprasuna4947p Рік тому

    Grate lyricist 🙏

  • @khamithkarravindrakumar5529
    @khamithkarravindrakumar5529 Рік тому +18

    బహు ముఖ ప్రజ్ఞ శాలి. తెలుగు భాష మేధావి. వీరి వల్ల తెలుగు భాష ఔ నత్యం పెరిగింది. దేశ భాష లందు తెలుగు లెస్స అని వీరి వల్ల అన వచ్చు.

    • @geranatha4400
      @geranatha4400 7 днів тому

      Naa istamayina Vaaru, Sri Pingali vaaru, Vaari Padaalu.

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 Рік тому +1

    🙏🙏🙏💐💐💐🙏🙏🙏

    • @rvkameswari7508
      @rvkameswari7508 Рік тому

      Pingali gari jayanthi sandarbhanga meeru samarpinchina patalanni madhurathi madhuram.pingali garu sari kotha padalu, sarasa,chathura sambhashanalu, manchi kadhalu vrayadam aayana kayane sati.Maya bazar cinimalo thana kotha padalatho, sambhashanalatho thana viswa rupame pradarsincharu. Aanati aa cinimalo aayana vadina padalu telugulo entha baga kalisipoyayante, aa padalu eppati nuncho vunnatte.Anthala jana jeevanam lo vaduka padalayayi.pingali garu cinimalaku rasina. Adbhutha kadhalu ghana vijayam sadhinchayante anduku aayana kuda oka karanam.Anduke aayana charitralo ajaramaranga nilichi poyaru.

  • @gattemrajeswarimanasa6306
    @gattemrajeswarimanasa6306 Рік тому +1

    ❤❤

  • @bchalam3631
    @bchalam3631 6 місяців тому +1

    Sir I meet pingali nage ndra garini since 20 years back at channai

  • @ramchandrababu2961
    @ramchandrababu2961 Рік тому +1

    Pingale Gari biodeta telpagalaru.pl.

  • @mukeshlocely3520
    @mukeshlocely3520 Рік тому +1

    ❤❤❤❤❤❤❤

  • @yeshwanthsanjeevanakapalli3286

    Dr. Pingali Nagedra Rao garnu not Man Songs God. (Bangaru rojulu) Swarna yugam nati rojulu

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 6 місяців тому

    తెలుగు వారు ఇష్టపడు. గోంగూర ఆవకాయి. పచ్చడి రుచులు. ఇష్టపడని తెలుగు వాడు ఉండడు. ఈ పాటలను. ఆలకించని. తెలుగు వాడు ఉండడు. ఇందులో. ఏ సందేహం లేదు. ఏమంటారు. స్రోతలు