తెలంగాణ: విప్ప పూలతో విడదీయరాని బంధం - BBC News Telugu

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • తెలంగాణలోని ఉట్నూరు ఏజెన్సీలో ఆదివాసీ మహిళలు సంఘంగా ఏర్పడి విప్ప పూల లడ్డూ తయారు చేస్తున్నారు.
    ఆదివాసీ మహిళలలో ఎక్కువగా కనిపించే రక్తహీనతను ఈ లడ్డూలతో నివారించొచ్చని చెప్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ వీటిని ఏజెన్సీలోని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తోంది.
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 79

  • @drajashekar5277
    @drajashekar5277 Рік тому +24

    వీటితో నాకున్న బంధం మర్చిపోలేని మధుర జ్ఞాపకం... కానీ ప్రస్తుతం మా ప్రాంతంలో కనుమరుగయ్యే దశలో ఉన్నాయి...

  • @nrlpt
    @nrlpt Рік тому +16

    ప్రకృతిలో మీ సహజీవనం అదృష్టం...ST లో వేర్ cast వాళ్ళను కలిపి వారికి అన్యయం చేశారు

  • @ravikanthanji9055
    @ravikanthanji9055 Рік тому +12

    నేను first time చూస్తున్న.. చాలా బాగా అనిపించింది..

  • @satyagun1
    @satyagun1 Рік тому +5

    అమ్మ మీకు అంత మంచి జరగాలని కోరుతున్నాను.

  • @Salman0445
    @Salman0445 Рік тому +9

    Thank to BBC Telugu for such a good information.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Рік тому +8

    విప్పచెట్టు ఇచ్చే విప్ప పూవు, సార మత్తును కల్గిస్తాయి. ఒకానొకప్పుడు విప్పపూలను వెంకటేశ్వరస్వామి ప్రసాదముగా, లడ్డు, మినప అప్పడం తో పాటు , విప్ప పూలను కూడా ఇవ్వడం విశేషం.

  • @premtpktalluri1425
    @premtpktalluri1425 Рік тому +7

    Good job BBC 👍👍 thanks for sharing the kind and good news

  • @geethakanduri6134
    @geethakanduri6134 Рік тому +3

    Avunu Memu Friend’s Andaram Kalase Maa Village’Lo Thechukuney Vallam Kane Malle Offter 40 Year s Tharuvatha Chusanu Entha Happyga Fill Avuthunanu TQ BBC News 🙏🙏🙏💯💯👍👍🙋‍♀️🙋‍♀️💐💐🎉🎉😀😀And Papamm Alnte Life Kondare ve Ento Devuda 🙏🙏🙏

  • @naveentechtuts9338
    @naveentechtuts9338 Рік тому +6

    Avi thinta konchm mathu anipistundi.. ado oka smell vastundi 5 years back thina 😊😊

  • @kondadoraraju
    @kondadoraraju Рік тому +4

    ఈ పువ్వులతో మా గిరిజన ప్రజలు మాత్రమే అనేక రకాలుగా ఆహారంగా వాడుతారు

  • @lotus205
    @lotus205 Рік тому +2

    Adilabad District Tribes Wonderful Recipe

  • @naakuneekunokia
    @naakuneekunokia Рік тому +3

    అటు cyberabad and High tech city ఇటు coal mines, మరి పచ్చని పొలాల తో. అడవుల తో మంచి మనసు తో, ఇది తెలంగాణ స్వంతం.

  • @singleking8084
    @singleking8084 Рік тому +2

    Nature gift ❣️❤️😊

  • @leelakumar3626
    @leelakumar3626 Рік тому +1

    Your last comments are great Madam ji
    Wish you all a grand success

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 Рік тому +1

    Na చిన్నప్పుడు మా విలేజ్ కి ఈప్పపువు అమ్మడానికి వచ్చేవారు...ఈప్పపువ్వు కుడుములు చాలా.బాగుంటాయి...

  • @naveenreddy4439
    @naveenreddy4439 Рік тому +1

    ippapuvu Saara super untundhi

  • @saradak8151
    @saradak8151 Рік тому

    సర్వేజనా సుఖినోభవంతు. 👣

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 Рік тому +1

    TQ BBC 🎉

  • @Vasu-jc9wg
    @Vasu-jc9wg Рік тому +3

    నా చిన్నతనం లో చూసాను విప్ప చెట్టు కింద ఆడుకున్నాను ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జైపూర్ (భీమారం )మండలం కాజిపల్లి గ్రామం

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 Рік тому

    Adbhutam.....Subhakankshalu

  • @mr_madhu_234
    @mr_madhu_234 Рік тому +1

    Maa polam lo 5 Trees unnayi...Achampet ki 25 km untundi maa vlg

  • @rajmohammed4798
    @rajmohammed4798 Рік тому

    Thank you bbc telugu ground lavale reporting 👏 👍

  • @jk.4
    @jk.4 Рік тому +5

    అవి తినే అదృష్టం మాకు లేదు

  • @suryakalayani8157
    @suryakalayani8157 Рік тому

    Inspiring women

  • @backhoeloadervideos
    @backhoeloadervideos Рік тому

    Super sweet ga untundee

  • @prashanthreddy2095
    @prashanthreddy2095 Рік тому

    I love nature save nature save life

  • @vidyavathithotalu6679
    @vidyavathithotalu6679 Рік тому

    Very nice 👍👏

  • @suneethamakkapaty3453
    @suneethamakkapaty3453 Рік тому +1

    it's divine tree

  • @rachelsama1225
    @rachelsama1225 Рік тому

    Srisailam adavello chusanu eppa puvlu appatlo thinevaram sweet memory to see

  • @venugopal8840
    @venugopal8840 Рік тому

    అమ్మ మీ అందరికీ నమస్కారాలు పట్నం మార్పు అంటారు ఆది అంతా వేస్ట్ పల్లెటూరు పట్టణం కు పట్టుకొమ్మలు మీరు ఏ రోగం నొప్పి లేకుండా మీ తుదిశ్వాస విడిచే వరకు చాలా ఆనందంగా ఉండాలి మీరు చేసే పనికి కొన్ని గేదెలు మేకలు కోళ్ళు వగైరా వగైరా నాలుగు పనులు చేసుకుంటూ పట్నాపోలకు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి మీరు మరొక్కసారి మీ అందరి పాదపద్మములకు నమస్కారాలు

  • @agunooriganavedanshvlogs
    @agunooriganavedanshvlogs Рік тому

    Nice❤

  • @sivakskb413
    @sivakskb413 Рік тому

    ❤❤❤❤good news ❤❤❤❤

  • @viralupdates5642
    @viralupdates5642 Рік тому

    Good nice 👌

  • @narasingamestherrani9823
    @narasingamestherrani9823 Рік тому

    Hi madam

  • @gadagammasravani1727
    @gadagammasravani1727 Рік тому

    Good 👍

  • @WOWWOMAN1
    @WOWWOMAN1 Рік тому

    ram ram👌👌

  • @backhoeloadervideos
    @backhoeloadervideos Рік тому

    👌👌👌👍🙏

  • @sudheekshagangadhar3948
    @sudheekshagangadhar3948 Рік тому

    Songs baunnay❤

  • @shakuntala8956
    @shakuntala8956 6 місяців тому

    Ela order ivvali .

  • @VNTHOTA
    @VNTHOTA Рік тому +1

    How to buy them?

  • @geervanijalamadugu606
    @geervanijalamadugu606 6 місяців тому

    5:07

  • @mans3926
    @mans3926 Рік тому +3

    Ippa puvvu antaru … ippa saara taagutaru

  • @Deeagri87
    @Deeagri87 Рік тому

    Good..content 🎉

  • @battumohanrao4213
    @battumohanrao4213 Рік тому

    I have a rememberence that I have ate some Vippa puvvulu long back while I was in young age in which place I ate no idea.

  • @gnpking1141
    @gnpking1141 Рік тому

    Nenu kooda chinnappudu vepa kayalu e laage aari techukuni Ammukune vallam

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 Рік тому

    Eco friendly life

  • @Manadevlogs
    @Manadevlogs Рік тому +2

    ఇప్పసార

  • @ashokpunem3663
    @ashokpunem3663 Рік тому

    Adhivasila ke sontham valle vatini kanna biddalla kapadukuntaru,, Jai adhivasi✊

  • @shivab806
    @shivab806 Рік тому

    Ippa saara ani vinnam.. chudaledhu taagaledhu.. adokappudu jeevanadharam ani ippudu thelisindi..

  • @Jayanadigotla9998
    @Jayanadigotla9998 Рік тому

    Nenu thinnanu.. vippa puvvula laddu.. 4 years back once ma MD sir office lo staff ki taste chupincharu..

  • @Mrpappu-vp6oz
    @Mrpappu-vp6oz Рік тому

    ఇప్ప చెట్టు ట్రైబల్స్ కి sacred ట్రీ అనవచ్చు coz.. ఆకులు ఇప్పపువ్వు దినాలు చేసేటప్పుడు తప్పకుండ వాడతారు ఇంకా కొన్ని ఫెస్టివల్స్ lo చెట్టును బాగా ఉపయోగిస్తారు ఇప్పచెట్టును కొట్టేయదని ఆపశకుణంగా భవిస్తారు

  • @traveler...9
    @traveler...9 Рік тому +1

    Mana samnskuthini, saampradayalanu kaapadadam mundu tharalaku andinchadam anedi meeru chestunna chaala goppa pani.

  • @geetathumula7140
    @geetathumula7140 Рік тому

    Vippapuvvu ma urilo chusanu na chinnappudu eppudekkada

  • @naveentechtuts9338
    @naveentechtuts9338 Рік тому

    Odisha lo kuda akuva g untundi

  • @arikelarajeshwarrajeshwar2613

    E laddulu maku kavali ante evarini sampradjinchali🤷😱👏👍😋💪💯🙏

  • @rajuambari8756
    @rajuambari8756 Рік тому

    మా నానమ్మ చేసిన ఉండ్రాళ్ళు లో విప్ప పూలు వాడేది... 🥲🥲

  • @Surajsing395
    @Surajsing395 Рік тому

    Ma urlo natu sara తయారీకి use చేస్తారు.....

  • @gundujyothsna4387
    @gundujyothsna4387 Рік тому +1

    Kaasini nillu poyachuga
    Roju vastuntaru
    Pachadanam vastundi

    • @natural681
      @natural681 Рік тому

      నీ మొకం. గట్ల నీళ్ళు పోసేటి చెట్లు అయితే ఈ భూమి మీద ఏ చెట్టు బతికేది కాదు, మనుషుల కంటే చెట్లే నీళ్ళు ఎక్కువగా తాగుతుందే

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 Рік тому

    విప్ప.పూలు కావాలి మాకు ఎలా

  • @mesramchithru9849
    @mesramchithru9849 Рік тому

    Nachurall vitamins

  • @sidharthsidhu787
    @sidharthsidhu787 Рік тому

    puvvu kadhu kani Saara thagina mawa

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому

    ఆ చెట్లకు అంత డిమాండ్ ఉంటే అవే ఎక్కువ పెంచండి

  • @KB-sz9lu
    @KB-sz9lu Рік тому

    memu ippa pula kudumulu thinevallam

  • @vanimuppalla1047
    @vanimuppalla1047 Рік тому +1

    Vippanune antaru, deeni nunde teestara🤔.

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 Рік тому +1

    Bhadra chalam lo poorvam prasadam ga ammavaaru yistaru

  • @harekrishna6818
    @harekrishna6818 Рік тому

    IPPA SARA FAMOUS

  • @anjihk6703
    @anjihk6703 Рік тому

    Em bagundai

  • @neverforgetwhoyouare5969
    @neverforgetwhoyouare5969 Рік тому

    Nenu chala thinna ekkuvaga thintey chala mathu ga untadi body ee vippa putha tho okkapu natu Sara kase varu tooo hard

  • @anilragula9287
    @anilragula9287 Рік тому

    దాన్ని ఇప్ప చెట్టు అంటారు

  • @surenderravi5608
    @surenderravi5608 Рік тому

    Nenu Aranu puvvu

  • @RamaKrishna-je2nn
    @RamaKrishna-je2nn Рік тому

    Vippa puvvu wine thaagina vaaru unnaraa evaraina.!!!

  • @lekhasree6139
    @lekhasree6139 Рік тому

    Vippa kaadhu eppa puvvu antaru Sara kastharu

  • @bokkabhanuprakash1005
    @bokkabhanuprakash1005 Рік тому

    India traditional 😂😂😂

  • @panduhism
    @panduhism Рік тому

    😂 senka nakipothunna... Inka mathanni vadalanj vilani Inka emanali... Prakrithini gouravistham Ani chepinappudu entha nacharo... Lakshmi devi kada annappudu antha chiraku vesindi villa buddhini chusi.