మా చెరుకుతో ఏటా అరిసెల బెల్లం తయారు చేస్తం | Jaggery Making | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 142

  • @palemonijayaprakash3099
    @palemonijayaprakash3099 Рік тому +15

    Anna ee kalam lo రైతులను పటించుకోడం లేదు ,కానీ nv రైతు పండిచే పంట మనకి ఎంత అవసరమో చెప్తునవ్.Great ❤❤

  • @rasulrasul6199
    @rasulrasul6199 Рік тому +86

    👌 23 రకాల కెమికల్ బెల్లం లో కలిపితే చక్కెర తయారవుతుంది.అది తింటే రోగాలు, అందుకే ప్యూర్ ఇలాంటి బెల్లం తిని ఆరోగ్యంగా ఉండండి.టి తీయటి వంటకాల్లో మొత్తం బెల్లమే కలపాలి.చక్కెర బ్యాన్ చేయాలి👍🇮🇳

    • @TheDingdonglonglong
      @TheDingdonglonglong Рік тому +3

      ఈ బెల్లం ఎలా దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది.

    • @Ramanjikommagalla4601
      @Ramanjikommagalla4601 Рік тому

      Plz contact no

    • @suryateja2402
      @suryateja2402 Рік тому

      బ్యాండ్ కాదు అండీ బ్యాన్ అనాలి

  • @ammadad7059
    @ammadad7059 Рік тому +3

    మీరు చేసే ఇటువంటి వీడియోలు రైతులకు ,వినియోగదారులకు ప్రత్యక్ష సంబంధం ఏర్పడి అరువులకు ఎంతో మేలు చేస్తున్నారు. మద్య దళారుల తో అవసరం లేకుండా రైతు పండించే పంట వినియోగదారులకు చేరుతుంది. అత్యాశకు పోకుండ రైతులు ఇటువంటి మంచి బెల్లానం తయారు చేస్తే ఎనరాని గిరాకీ వుంది.

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 Рік тому +8

    చాలా గ్రేట్ సార్ బెల్లం తయారు ఈ వీడియో చూపించినందుకు థాంక్యూ సార్

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 Рік тому +25

    రాజేందర్ గారూ మా ప్రాంతానికి స్వాగతం! మీరు చూపించిన బెల్లంనే మేము ఉపయోగిస్తాము. మీకు మరియు మీ టీమ్ మొత్తానికి సంక్రాంతి & కనుమ పండుగ శుభాకాంక్షలు.👍🌹👌👍💐

    • @sitaramareddy1965
      @sitaramareddy1965 Рік тому +1

      ధన్యవాదాలు!🌹💐🌺

    • @rajukati212
      @rajukati212 Рік тому +1

      Without cleaning suger cane how can u process

    • @gayatriengineering4109
      @gayatriengineering4109 Рік тому

      హైడ్రో స్ వాడతారు క్లీనింగ్ కోసం, 6 నెలలు మాగితెనే వాడకానికి పనికి వస్తుంది. అలా కాకుండా వాడరాదు.

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 10 місяців тому +4

    మంచి సాంప్రదాయ ప్రొడక్ట్స్ అన్నీ మరుగున పడిపోతున్నాయి.

  • @peddumadhubabu9942
    @peddumadhubabu9942 Рік тому +9

    జై కిసాన్, చాలా బాగా చెప్పారు, ఆరోగ్యానికి మంచిది.

  • @chinthammaheswarreddy6986
    @chinthammaheswarreddy6986 Рік тому +10

    Prakasam district, gidhalur thaluka, komarole mandalam lo banana ,papaya sagu chesthunam meru video cheyagalaru 🙏

  • @vasudevaconstructions9816
    @vasudevaconstructions9816 Рік тому +3

    Super రైతు నంబర్ కావాలి

  • @tamatamt
    @tamatamt Рік тому +5

    peddayana super ga explain chesaru.. keep it up RB

  • @sobhanbabu4984
    @sobhanbabu4984 Рік тому +7

    మీ వీడియో చాలా బాగుంది, మీ అభిరుచికి అభినందనలు. ఇలాగే గ్రామీణ కార్యక్రమాలను చేయండి.

  • @vedarajuv7376
    @vedarajuv7376 Рік тому +4

    అరిశెల బెల్లం, బూరెల బెల్లం, పాయసం బెల్లం అని రకరకాలు ఉండవు ఒకే రకం ఉంటుంది. కెమికల్స్, పంచదార వంటివాటితో కల్తీ చేసేవి కూడా ఉంటాయి

  • @chandupatlaprabhakar2491
    @chandupatlaprabhakar2491 9 місяців тому +1

    కల్తీ మనుషులు తగ్గిపోతే కల్తీ వస్తువులు దొరకవు. సృష్టిలోని ఏ పదార్థమైనా దాని స్వాభావిక గుణంతో స్వచ్ఛంగా ఉంటుంది. స్వార్థం నిండిన మనుషులతోనే సర్వం కలుషితమవుతుంది. శారీరిక మానసిక రోగాలతో ఇది అందరికీ అనుభవమే. ఇటువంటి అన్నదాతల వలన ప్రజలు ఆరోగ్యంగా సుఖంగా ఉండగలుగుతారు. చాలామందికి ఉపాధి కూడ లభిస్తుంది. ఉద్యోగాల కోసం పట్నం బాట పట్టే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. పంటలు సమృద్ధిగా పండించబడాలి. రైతులకు చేయూతనివ్వాలి. రైతులను బతికించుకోవాలి. పంటలు పచ్చగా ఉన్నప్పుడే ప్రజల యొక్క బతుకు నూరేళ్ల పాటు పచ్చగా ఉంటుంది. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం మనం ఎప్పుడు వింటూనే ఉంటాము. దేశ రక్షణ సస్యరక్షణ వీరిద్దరు వలన సాధ్యం. మనం ఇకనైనా మేలుకోవాలి సేంద్రీయ పదార్థాలతో పండించిన పంటలను స్వదేశీయ ఉత్పత్తులను మాత్రమే వాడడాన్ని మనం అలవాటుగా మార్చుకోవాలి అప్పుడే దేశము దేశంలోని ప్రజలు అందరూ బాగుంటారు.

  • @nageswararaokodali8601
    @nageswararaokodali8601 Рік тому +5

    అభినందనలు బావ ,మన ఊరి ఒరిజినల్ బెల్లాన్ని ప్రజలకు అందిస్తున్నందుకు.

    • @567rajeshp
      @567rajeshp Рік тому

      ఏ ఊరు అన్న

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 10 місяців тому

      ​@@567rajeshp తెనాలి దగ్గర శ్రుంగారపురం, పూర్తి వీడియో చూడండి.

  • @gsyambabu502
    @gsyambabu502 Рік тому +3

    Good job..preparation of jaggery (organic) and revealing to public is necessary to all to know..

  • @ammadad7059
    @ammadad7059 Рік тому +2

    Bellam quality bagundi

  • @jayareddy6252
    @jayareddy6252 Рік тому +2

    Good job Rajendra reddy .jayachandra reddy

  • @saibabaravula4231
    @saibabaravula4231 Рік тому +2

    Very good coverage your tone is very suitable

  • @allumallusreeramarao6344
    @allumallusreeramarao6344 Рік тому +3

    Very good experience sir

  • @chandubathula1570
    @chandubathula1570 Рік тому +1

    Brother your vedios are very informative

  • @ranibhimana2655
    @ranibhimana2655 Рік тому +5

    We use that same jaggery for ariselu. And we store it for and year for preparing other sweets also. This one is completely organic jaggery.....very healthy....

  • @narragopichand3166
    @narragopichand3166 10 місяців тому

    Good program.

  • @dhanavathsrikanth8673
    @dhanavathsrikanth8673 Рік тому +1

    Yes super nenu kuda tisukuvelanu

  • @sailajabeeram6500
    @sailajabeeram6500 10 місяців тому

    Sir vaallaku artham ayyelaa questions adigithe baafuntundi

  • @venkureddyperam9592
    @venkureddyperam9592 Рік тому +9

    JAI KISAN, I LOVE AGRICULTURE

  • @ingilapunageswararao6262
    @ingilapunageswararao6262 Рік тому +1

    ChalA Baga hepparu sir

  • @kannojukalyan9977
    @kannojukalyan9977 Рік тому +10

    చెరకు గాడలను శుభ్రంగా కడగాలి. తర్వాత మెషిన్లో వేసి రసం తీయాలి

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 Рік тому

    Well krishna rao garu,and you

  • @Madhu_0746
    @Madhu_0746 Рік тому +2

    We wil miss This all good things in coming Future 🥺

  • @manjulamalyala1685
    @manjulamalyala1685 Рік тому +1

    Anna video super

  • @Vaanyavantillu.9210
    @Vaanyavantillu.9210 Рік тому

    Ma ammamma valla ki vundedi edi chustunte naa childhood days gurthocchai

  • @Aavudooda
    @Aavudooda Рік тому +1

    great work👍

  • @rakeshyarraboyena7006
    @rakeshyarraboyena7006 Рік тому +1

    Anna love from giddalur

  • @kanavarlapudinarayana6785
    @kanavarlapudinarayana6785 Рік тому +2

    Super

  • @honest7363
    @honest7363 Рік тому +4

    Super briefing!

    • @sivaparvathi9314
      @sivaparvathi9314 Рік тому

      అందరూ బెల్లం ఉపయోగం చాలా ఆరోగ్యానికి చాలా మంచిది

  • @krishnarao6242
    @krishnarao6242 Рік тому +1

    Nice video.

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao106 Рік тому +1

    Karpura banana.. best..seed.. videos.. chiyundhe.. brother

  • @indiranair7557
    @indiranair7557 Рік тому

    Brother U told very nicely n quickly. I think this Jaggery looking good quality. Thanq for good information.

  • @manjureddygbd1836
    @manjureddygbd1836 Рік тому +1

    Arisala bellam uses.
    What is special of this jaggry

  • @satyanarayanamanchiraju4947

    Very good preparation by cultivator through raytu Badu, good anchoring

  • @naveenn7247
    @naveenn7247 Рік тому +1

    Good Work

  • @gorigenamdev
    @gorigenamdev Рік тому

    Plastic bag, bellam ethadaniki vaduthunaru adi thaginchukunte manchidi

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao106 Рік тому +1

    Good video brother

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Рік тому +1

    Super video bro

  • @moneymathtelugu
    @moneymathtelugu Рік тому +1

    Chimalu patakunda em chestharu sir?

  • @canuhandle
    @canuhandle Рік тому +5

    Our village.... మా ఊరు ❤️❤️

  • @sd.abdulraheem5506
    @sd.abdulraheem5506 8 днів тому +1

    location google maps

  • @jadalanaveen
    @jadalanaveen Рік тому +1

    How to order it. I stay in Bangalore. 😞 I know, akkadiki vachina vaarike istharanta, orders thesukoranta. Maku kuda kavali andi.

  • @aparna85853
    @aparna85853 10 місяців тому

    Hi, is there any possibility to get this jaggery online?

  • @nagaganivada3550
    @nagaganivada3550 Рік тому +1

    Anna Bobbili daggara Badangi mandalam mugada village lo vunna bellam super ga prepare chestaaru

  • @kbveerannaverrsnna4155
    @kbveerannaverrsnna4155 Рік тому +1

    కంగ్రాట్యులేషన్స్ రెడ్డి గారు

  • @gsmurthy5014
    @gsmurthy5014 Рік тому

    Nice video

  • @msaikumarreddy2839
    @msaikumarreddy2839 Рік тому

    We also used to prepare jaggary.,but now unable to make because of wage of workers is very high.

  • @rasaputrarani172
    @rasaputrarani172 Рік тому +1

    Anna,naaku telisi south andhra antaakudaa chitturu district jaggery ne vaadataamu. Babu C M gaa vunnappudu anakapalli bellamu sankrnti ki retion dvara panpini chese varu. Kanee memu danni assalu use cheyyamu. Anduknte adi kaasta salt gaa vuntundi.

  • @SatyaNagireddy-hv6ji
    @SatyaNagireddy-hv6ji Місяць тому

    A village andi

  • @vgccreationsbvreddy
    @vgccreationsbvreddy Рік тому

    Nivvu great reddy sab go-ahead

  • @satishbethina123
    @satishbethina123 Рік тому

    Maamoolu bellaniki arisela bellamiki tayyari vidaanamlo teda emito cheppaledu.

  • @suhasininampalli4912
    @suhasininampalli4912 Рік тому +2

    Good work

    • @sivaparvathi9314
      @sivaparvathi9314 Рік тому

      బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది

  • @prabha1175
    @prabha1175 Рік тому +2

    On line lo pampistara

  • @saisagartata9464
    @saisagartata9464 Рік тому

    Arisela bellam ela gurthupattali ? Ekkada dorukuthundi? Any number?

  • @itharajushankar01
    @itharajushankar01 5 місяців тому

    నల్లగొండ లో ఈ బెల్లం ఎక్కడ దొరుకుతుంది అన్నా

  • @ghosts6899
    @ghosts6899 Рік тому +1

    1kg in ₹55 only bro in guntur

  • @krishnadupati5263
    @krishnadupati5263 Рік тому

    Maa voore bhayya 2 months bellam tayaru chestaru

  • @PillinareshMudiraj
    @PillinareshMudiraj Рік тому +3

    అన్న మీరు ప్రతి ఒక్క జిల్లా తిరుగుతున్నారు మాకు సంతోషంగా ఉన్నది మాకు తెలీదు అని కూడా చెబుతున్నారు

  • @rknaturalfarming890
    @rknaturalfarming890 Рік тому +2

    హైదరాబాదులో వేప పిండి కానుగ పిండి ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నది అన్న అడ్రస్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరలో అని విన్నాను వీడియో చేయగలరా వేప నూనె కానుగ నూనె కూడా తీస్తారు అడ్రస్ పూర్తిగా తెలియదు పేరు, రాజేష్ రైతులకు ఎంతో ఉపయోగం వేప పిండి కానుగపిండి వీడియో చేయగలరా అన్న

  • @botchasrihari8015
    @botchasrihari8015 Рік тому +8

    మీ బెల్లం కావాలంటే మాకు ఎలా వస్తుంది. దయచేసి వివరణ ఇవ్వగలరు.

    • @krishnadupati5263
      @krishnadupati5263 Рік тому

      Number kavali ante cheppandi maa voore number istanu only session ante dasara nundi sankrati ki renudu rojula mundu close avutundi

    • @Adityadevaraya
      @Adityadevaraya Рік тому

      Number please

  • @pravallikae9151
    @pravallikae9151 Рік тому

    Srungarapuram bellam famous

    • @itsmylife1341
      @itsmylife1341 Рік тому

      Valla phone numbers unte send cheyyandi

  • @v.bapureddy7919
    @v.bapureddy7919 Рік тому

    Very good production. Make it market level. We need this arsela bellam. Please send place of availability.

  • @p.suresh4232
    @p.suresh4232 Рік тому +1

    👌

  • @vinodhans9538
    @vinodhans9538 Рік тому

    👌👌🙏🙏

  • @kumarvijay7620
    @kumarvijay7620 Рік тому +3

    Sir mee address detail kavali, memu kuda book chesthamu coruier service lo

    • @DieHardFan4RCB
      @DieHardFan4RCB Рік тому

      Sorry andi courier services available vundadhu.. akkadiki vachey valla variki matramey.. Limited stock sir..
      Thank you

    • @sivaparvathi9314
      @sivaparvathi9314 Рік тому

      సూపర్ అన్న అందరూ మన ఆరోగ్యానికి చాలా మంచిది సూపర్

  • @ramojeraoviswansdhapalli1256
    @ramojeraoviswansdhapalli1256 Рік тому +1

    జే కిసాన్ దుగ్గిరాలమండలం వచ్చి నందుకు ట్యాక్స్ నాది పక. గ్రామం. పెదపాలెం

  • @choudhurysubrata3465
    @choudhurysubrata3465 Рік тому

    Address

  • @murthya2884
    @murthya2884 Рік тому +1

    వాళ్లు కెమికల్స్ లేకుండా ప్రిపేర్ చేస్తారా

  • @indianplans
    @indianplans Рік тому

    Surf vestaaraa ledaa?

  • @lakshmiprabha2309
    @lakshmiprabha2309 Рік тому

    Bellam ennallu nilva vunchavachu

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 Рік тому

    Yellow colour ela vastundi

  • @saidammaobulsetti9022
    @saidammaobulsetti9022 Рік тому

    Sir

  • @maheshk2386
    @maheshk2386 Рік тому

    Bro pure hone vala number evu bro

  • @saisagartata9464
    @saisagartata9464 Рік тому +1

    The entire process is very untidy !! The sugar cane has lot of chemicals sprayed on it.Its put directly into the machine .. This just an example . The video has 100s of example how untidy they are and is being sold at 85 rupees a kg !!

    • @Agnostic7773
      @Agnostic7773 Рік тому

      Wash chesi machine lo vesthey manchidi

  • @maheshkosanam6007
    @maheshkosanam6007 Рік тому

    Meru ela thilusukuntaru brother adress

  • @shivaameershetti551
    @shivaameershetti551 Рік тому

    Hi anna koncham valla number kani adress kani evvagalara anna

  • @DocRamesh4777
    @DocRamesh4777 8 місяців тому

    Evarki ayina sugar cane crusher kavali anta e msg ki reply ivvandi including land and machine

  • @mastanvali2075
    @mastanvali2075 10 місяців тому

    Manchi Bellam

  • @shivareddy5359
    @shivareddy5359 Рік тому

    Hi

  • @gangaramsrikanth6348
    @gangaramsrikanth6348 Рік тому

    అన ఎన్ని దినాలు నిల్వ ఉంటది ఈది

  • @mahenderreddy6785
    @mahenderreddy6785 10 місяців тому

    Hi, do you have mind, first tell the location

    • @RythuBadi
      @RythuBadi  10 місяців тому +1

      Hello. Do you have manners? First Listen it carefully. If you don’t listen the details about the address.. consult a ENT Doctor immediately. The location details explained in first 30 seconds of the video. Age & experience is not a matter where they don’t have manners & snese.

  • @srinivassns9591
    @srinivassns9591 Рік тому +1

    🙏🙏😊🕉️🚩

  • @ingilapunageswararao6262
    @ingilapunageswararao6262 Рік тому +1

    Jai kissan

  • @eswarp9426
    @eswarp9426 Рік тому

    కొచం అక్కడ నెంబర్ పెడతారా

  • @divakarbabunaidubevara4961
    @divakarbabunaidubevara4961 Рік тому +1

    Ekaram ki 40 tannulu endi saami wrong info adhi

  • @eswarp9426
    @eswarp9426 Рік тому

    కొచం అతను నెంబర్ పెడతారా

  • @syedsiraj20
    @syedsiraj20 10 місяців тому

    Most Indian people like toxic refined sugar which costing 42 rupees per kg never buy 150 rupees kg jaggery

  • @gademanojreddy4003
    @gademanojreddy4003 Рік тому

    Very sad about the price and profit 😢

  • @jayasreepada3943
    @jayasreepada3943 Рік тому

    Extra cheytunavu

  • @ammadad7059
    @ammadad7059 Рік тому

    ఇరువురికి మేలు చేస్తుంది.

  • @BhargavBitttu.6666
    @BhargavBitttu.6666 Рік тому

    Valla number kavali broo

  • @pavani8623
    @pavani8623 11 місяців тому

    Why don't you let the man explain the process?? Why ru explaining? Also ur way too loud to even listen to other person!!

  • @SrinivasaraoJujjavarapu-tz1mz
    @SrinivasaraoJujjavarapu-tz1mz 10 місяців тому

    Panchadaratho bellam thayaruchesi 60rs ki ammuthunnaru beware😢

  • @allurimahesh5854
    @allurimahesh5854 10 місяців тому

    40 tons raadu