తుంటి 🏀 అరిగింది (అల్లోపతి)డాక్టర్ అంటున్నారు... విపరీతమైన నొప్పి వస్తుంది.. Replace అన్నారు... మీరు చెప్పిన symptoms నాకు ఉన్నాయి.. దీనికి Replace యే మార్గమా!!! లేక ఆయుర్వేదం మందులతో నయం అవుతుందా!!! దయ చేసి చెప్ప గలరు🙏🙏🙏
Sir thank u for ur amazing tips & information. Sir naaku ratriputa kaaluu weight loss laga anipistai , ba weight kuda peyrigi potunndi ,75 kg's vunnanu.naaku hypo thyroid vundi 1 year nunchi 7point, kani me remedies valla adi4.5 ki taggindi kani weight matram perugutundi.
సార్ నాకు L4,L5 డిస్క్ జరిగిందిసార్ నడుము దగ్గర నొక్కు తుంది బాగా పెయిన్ పాదం వరకు వస్తుంది, గ్రోయిన్ పెయిన్ కూడా వస్తుంది పెయిన్ కిల్లర్ వాడినగ్యాస్ పేగు పూత వచ్చింది , ఇంజక్షన్ కూడా టూ టైమ్స్ చేశారు సార్, సర్జరీ చేయాలంటున్నారు ఏ డాక్టర్ గారు దగ్గర వెళ్లిన, ఆయుర్వేదం మెడిసిన్ కూడా వాడాను అయినా తగ్గట్లేదు మీరేమైనా సొల్యూషన్ చెప్తారా
సయాటికా గురించి బాగా వివరించారు. సంతోషం.
Sir motherlaga chalabaga artamayelachepparu chala thank u
Chala baga వివరించారు , చాలా థాంక్స్
చాలా చక్కగా వివరించారు సర్.ధన్యవాదములు
sir నాకు సియాటిక నొప్పి , కాలు తిమ్మిరి తగ్గడం లేదు ఎన్ని మందులు వాడినా , పారిజాతం ఆకుల రసం కూడా తాగుతున్నా ను . ఇంకా ఏమైనా చికిస్ట చెప్ప గలరు
Thank you sir
Thank you Doctor Garu 🙏
Sir naki kallu(legs muscle and back pain) mamsakandaralu noppi dhanki yae mandhu vadalli cheppandi
Thanq sir
తుంటి 🏀 అరిగింది (అల్లోపతి)డాక్టర్ అంటున్నారు... విపరీతమైన నొప్పి వస్తుంది.. Replace అన్నారు...
మీరు చెప్పిన symptoms నాకు ఉన్నాయి.. దీనికి Replace యే మార్గమా!!! లేక ఆయుర్వేదం మందులతో నయం అవుతుందా!!! దయ చేసి చెప్ప గలరు🙏🙏🙏
Super sir
Sir thank u for ur amazing tips & information. Sir naaku ratriputa kaaluu weight loss laga anipistai , ba weight kuda peyrigi potunndi ,75 kg's vunnanu.naaku hypo thyroid vundi 1 year nunchi 7point, kani me remedies valla adi4.5 ki taggindi kani weight matram perugutundi.
Mysthiniya Greves tritment cheppandi sir please
Water ku entha sonti kalapali
Sir vudukulam ane jerman perfume yekkada dhorukuthundho cheppandi sir plzzzzz
సార్ నాకు L4,L5 డిస్క్ జరిగిందిసార్ నడుము దగ్గర నొక్కు తుంది బాగా పెయిన్ పాదం వరకు వస్తుంది, గ్రోయిన్ పెయిన్ కూడా వస్తుంది పెయిన్ కిల్లర్ వాడినగ్యాస్ పేగు పూత వచ్చింది , ఇంజక్షన్ కూడా టూ టైమ్స్ చేశారు సార్, సర్జరీ చేయాలంటున్నారు ఏ డాక్టర్ గారు దగ్గర వెళ్లిన, ఆయుర్వేదం మెడిసిన్ కూడా వాడాను అయినా తగ్గట్లేదు మీరేమైనా సొల్యూషన్ చెప్తారా
Namaste Sir నమస్తే దయచేసి *సలిపిరి* (skin desease) ki treatment cheppandi SIR నొప్పి భరించలేకపోతున్న. Please sir give reply.
sciatica ki kani knee problems kani padaalu swelling vuntunda pl cheppandi .adi pedda problem kaduga
Mokaallaku sambandinchindi ayurveda medicine vaduthunnava Mari nenu paarijaatha patramni mariginchina neetini thagocha...
Tamasha Naaku gas trouble and constipation and piles
Medicine vaduthunnapudu eee kashayam thagavacha
Traffic samasyala parshkarichandi Mi mata prajalu vintaru
Me adras tel me sir
Mogathanam padipovalante yemcheyali
Aa background where sir