Syed Sami Hussainy Exclusive Interview ||@Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 344

  • @avssrinivas9459
    @avssrinivas9459 10 годин тому +49

    33 కోట్ల అంటే 33 రకాల దేవతలు. కోటి అంటే వర్గం అని అర్థం. కాబట్టి 33 వర్గాల దేవతలు ఉన్నారు మనకి. దేవేందర్ గారికి శుభాభినందనలు. మీరు పూర్తిగా కాకపోయినా, కొంతవరకైనా అవగాహనతో వాళ్ళని ఢీకొంటే బాగుంటుందని సూచన❤❤🎉🎉🎉

    • @shersher9416
      @shersher9416 7 годин тому +1

      33vela kotla dewatalu

    • @DhuKP-Beds
      @DhuKP-Beds 4 години тому +3

      33 వేల కోట్ల దేవతలు ఉన్నారు.. కానీ ఒక్కడే పరమాత్మ ఉన్నాడు.. ఒక్కడే దేవుడు ఉన్నాడనీ అర్థం... ఆయనే వివిధ రూపాల్లో అవతరణ చేసారు

    • @ramavathvenkatesh8424
      @ramavathvenkatesh8424 4 години тому +1

      Sare medhavi

    • @abdulshukurumari6054
      @abdulshukurumari6054 3 години тому +1

      దేవుడు ఒక్కడే కదా. అలాగే భగవద్గీత లో ముక్కోటి దేవతల ప్రస్తావన ఉన్నదా.

    • @AnandReddy-vk3kd
      @AnandReddy-vk3kd 3 години тому +1

      ​@@abdulshukurumari6054 అన్ని నేనే అని శ్రీ కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పాడు 33 కోట్ల దేవతలు తానే అని కదా దాని అర్థం, చాలా శ్లోకలలో దీనిని స్వామి వారు బొదించారు, నేను quran చదవలేదు quran లోని విషయాలను విమర్శించడం నా తప్పు అవుతుంది మీరు హిందూ గ్రంధాలు చదవలేదు, చదవడం ఇష్టం లేకుండ ఉండవచ్చు ఇక 33 కోట్ల దేవతలు అయితే మీకేమీ 3 కోట్ల దేవతలు అయినా అనవసరం అనుకుంటాను

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 9 годин тому +19

    మానవులు మాత్రమే కాదు - జీవం ఉన్న ప్రతి ప్రాణిని లెక్కలోకి తీసుకోండి ! అంటే, లక్షల కోట్ల ఆత్మలు ఉన్నట్టే !
    పశుపక్ష్యాదులను అనంతకోటి క్రిమి కీటకాలను తక్కువ చేసే అధికారం ఏ మతానికి లేదు ! 👌🏼
    తాను స్వయంగా సృష్టించిన ఏ ప్రాణిని - ఏ దేవుడు తక్కువ చేసి చూడడు ! చూస్తే అతడు దేవుడే కాదు !
    జై హింద్ 🙏🏼

    • @AshokChinni-cj4tk
      @AshokChinni-cj4tk 6 годин тому

      @@subbaraoponugupati7223 ,aa gorrelaki antha telivi ledu sir

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 10 годин тому +32

    నీకు నిలువెత్తు బంగారం పెట్టిన ముస్లిమ్స్ మాత్రం బిజెపికి ఓటు వేయరు😂😂😂 అంతే ముస్లిమ్స్ అంటే🎉🎉❤😂😂😂

    • @mohdafsar9445
      @mohdafsar9445 Годину тому

      వేసిన కూడా బీజేపీ ముస్లిం ను చంపిస్తుంది

    • @AnilKumar-pi9kf
      @AnilKumar-pi9kf 7 хвилин тому

      నీవు మీరు మిమ్మల్ని ఏమని చెప్పలేదు రా స్వామి మీరు వెయ్యకుండా ఎలాగూ మేము గెలుస్తాం త్వరలో ఆంధ్రాలో కూడా మరో యోగి వచ్చాడు తెలుసు కదా ఎవరు

  • @sureshkandula6108
    @sureshkandula6108 11 годин тому +42

    ఈ నవాబు గారు కన్వర్ట్ ముస్లిము, ఇతని పూర్వీకులు కూడా హిందువులు ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నాడు, ఎక్స్ ముస్లిం ఛానల్ కి వచ్చి మాట్లాడమని చెప్పండి ఖురాన్ గురించి ఈడు బండారం బయటపడిపోతుంది

    • @mohansoma7752
      @mohansoma7752 10 годин тому +3

      అక్కడ రారు కదా లఘు ఉడిపొడ్డి అని

    • @aijazzaheer9153
      @aijazzaheer9153 10 годин тому

      Suresh Kuda okapudu Muslim, Hinduism Lo convert Ayyararani, Islam Lo Tappulu cheyaradu, Intrest Busines ,Naduparadu, pandhi motton Thinaradu, Talli,Tandrini,Asramamlo vuncharadu, Andukey Hinduism perfect Annicheyochu

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 9 годин тому

      నిజం చెప్పు 1400ఇయర్స్ కింద ఉందా ముస్లిమ్స్ 🤔​@@aijazzaheer9153

    • @SyedsamihussainyOfficial
      @SyedsamihussainyOfficial 7 годин тому

      Ore lanja kodaka naa gurinchi taruvata matladu mundu dalitulanu devastam lo tisukoni vellara gaadu naa kodaka

    • @SyedsamihussainyOfficial
      @SyedsamihussainyOfficial 7 годин тому

      Ore lanja kodaka naa gurinchi taruvata matladu mundu dalitulanu devastam lo tisukoni vellara gaadu naa kodaka

  • @balagasyamalarao9660
    @balagasyamalarao9660 9 годин тому +9

    Correct ga cheparu mahendra garu

  • @kishorebabu2362
    @kishorebabu2362 5 годин тому +10

    రుద్రుని త్రిశూలం ముందు దుష్ట శక్తులు దగ్దం అనివార్యం

  • @ArshdharmamOm
    @ArshdharmamOm 7 годин тому +12

    ఇతను ఖురాన్ చదవలేదు.
    అతను భగవద్గీత చదవలేదు.
    వీళ్లు ధర్మాల గురించి దేవుడు గురించి ఇంటర్వ్యూ చేస్తే ప్రజలు వెర్రిపప్పలు

    • @irfanrash1
      @irfanrash1 3 години тому +1

      ఇది వాస్తవం సోదరా, నిజంగా చాలా చాలా వాస్తవం సోదరా. అతనేమో ఖురాన్ చదవలేదు ఇతను ఏమో భగవద్గీత చదవలేదు రామాయణం చదవలేదు. ఇది మొత్తంగా అందరిని కన్ఫ్యూజ్ చేసే ఒక పనికిరాని చెత్త ఇంటర్వ్యూ

    • @irfanrash1
      @irfanrash1 3 години тому

      నిజంగా చాలా చాలా వాస్తవం సోదరా. అతనేమో ఖురాన్ చదవలేదు ఇతను ఏమో భగవద్గీత చదవలేదు రామాయణం చదవలేదు. ఇది మొత్తంగా అందరిని కన్ఫ్యూజ్ చేసే ఒక పనికిరాని చెత్త ఇంటర్వ్యూ

  • @PappalaChiranjeevirao
    @PappalaChiranjeevirao 10 годин тому +25

    అయ్యా సాములు మీ దేవుడు ఏడు భూములు ఏడు ఆకాశాలకే దేవుడు మా దేవుడు అనంత కోటి విస్వానికి సృష్టికర్తఅయిన వాడు. మీ పచ్చబుక్కు పండితులు భూమి బల్లరుపుగా వుంది అంటారు. మా ధర్మం అనంత విశ్వం గురించి మాట్లాడుతుంది మీ పచ్చ బుక్కు ఒక భూమి గురించి కూడా సరిగా చెప్పలేదు. ఒక భూమి పైనే 700 కోట్లు ఉంటే ఈ అనంత విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి వాటిపై ఎన్నిట్లో జీవం ఉంది వాటిని దృష్టిలో పెట్టుకుని చెప్పింది. మాకు ఒక్కడే దేవుడు అనేక రూపాల్లో కనిపిస్తాడు ఉదాహరణకు ఒక దీపం నుంచి అనేక దీపాలు వెలిగించవచ్చు అంత మాత్రాన ఆ మొదటి దీపం వెలుగు పోదు. అలాగే ఒకే భగవంతుడు అన్నిట్లో నిండు ఉన్నాడు అతనిలోని అంతా నిండి ఉంది. ఏడు భూములు ఏడు ఆకాశాలు అంటున్నావు అవి సూర్య కుటుంబం పరిధిలోని మీ పచ్చ బుక్కు వాకిలి సరిపోవడం లేదు అలాంటిది అనంత విశ్వం గురించి మాట్లాడే అంత జ్ఞానం మీ మీ పచ్చ బుక్కుకి ఎక్కడిది.

    • @mdrafeeq5728
      @mdrafeeq5728 9 годин тому +1

      Oka.saari.pacchabook.chadavandi.bhoomi.etlaunnadi.kaadu.kodimunda.guddu.firsta.telisipotadi.

    • @ajaylingampelli5748
      @ajaylingampelli5748 8 годин тому

      అన్న ఫస్ట్ ఓల్డ్ సిటీలో ఉన్న కరెంట్ బిల్లు కట్టెను​@@mdrafeeq5728

    • @AshokChinni-cj4tk
      @AshokChinni-cj4tk 6 годин тому

      @@PappalaChiranjeevirao 👌👌👌😁😁😁

    • @khadeerluck8344
      @khadeerluck8344 5 годин тому

      Ballaparupu eni ekkada undo chadivi cheppu whatsapp lo undi chusi kadu

    • @potharajumahendar
      @potharajumahendar 5 годин тому

      ​@@mdrafeeq5728oka Book chusi Andulo rathalu chusi Devudu ani nammala? Ala ayithe nenu kuda oka Book raastha..nene devunni nanne nammandi..inkem nammoddu ani... proof undali kada

  • @rohithrebbavarapu5431
    @rohithrebbavarapu5431 10 годин тому +5

    14:10 to 14:20 excellent aslu Syed bhai 👏🏽🇮🇳

  • @johnfernandez4415
    @johnfernandez4415 11 годин тому +51

    పాలస్తీనా లో / హమాస్ టెర్రరిస్ట్
    లెబనాన్ లో / హిజ్బుల్లాహ్ టెర్రరిస్ట్
    ఇమామ్ లో /. హూతి టెర్రరిస్ట్
    సిరియా లో / ఐసిస్ టెర్రరిస్ట్
    పాకిస్తాన్ లో / జైషే మహమ్మద్
    ఆఫ్ఘనిస్తాన్ లో / తాలిబాన్ టెర్రరిస్ట్
    వీళ్లంతా కూడా ఖురాన్ చదివే కదా ఇలా టెర్రరిస్టులుగా అయ్యారు

  • @TheBalajiganesh
    @TheBalajiganesh 6 годин тому +5

    వాళ్ళకి జాలి.. కరుణ.. దయ.. ఉండవ్.. సృష్టి... ప్రకృతి... వినాశకులు... వాళ్ళు...

    • @mohdafsar9445
      @mohdafsar9445 Годину тому

      మస్జీద్ లోకి వచ్చి చూడు బ్రో

  • @karamisyed589
    @karamisyed589 4 години тому +3

    సమీద్ సార్ సూపర్. మీరు అన్న ఉన్న విషయం ఉన్నది ఉన్నట్లు . మాటల్దుతూ ఉన్నారు. మషా అల్లా. ఆ అల్లా దయ మీ మీదా ఎప్పుడు ఉండలాలి. అమీన్

  • @mohammadabdulghouse1393
    @mohammadabdulghouse1393 4 години тому +1

    మహేందర్ గారు మీరు కరెక్ట్ గా క్యూస్షన్ వేసేటప్పుడు కరెక్టుగా సమాధానం ఎదుటల్లో వచ్చేటప్పుడు మైండ్ ని డైవర్ట్ చేసి ఏదో అడగడానికి ప్రయత్నం చాలా చేస్తున్నారు అదే బియాస్ బ్రదర్స్ రాజ్ ఇంటర్లో కూడా నేను చూశాను ఆయన కూడా చెప్పిండు అల్లా అనే మీరు చెప్పినప్పుడు ముస్లిమ్స్ అల్లా అంటున్నారు హిందువులు దేవుళ్ళు అంటున్నారు అందర్నీ పుట్టించినోడు ఒక్కడే మహేందర్ గారు కొంచెం క్వశ్చన్ అడిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అడగండి మీరు మైండ్ డైవర్ట్ చేయడానికి మాత్రం ప్రయత్నించకండి మీకు మీ మతాన్ని గౌరవించమని అందరూ చెప్తారు

  • @dadamittu3221
    @dadamittu3221 10 годин тому +6

    మహేందర్ (gian)నికి కారటే మొగుడు సమి బాగా ఎసేడు 😂😂😂నీకూ దాము దైర్యం ఉంటై br 16:31 షఫీ ఇంటిర్వు చేయి నీ తండ్రి నీ పుట్టాక చెపుతాడు (Mr.gian)నువ్వు కుడా ముస్లిం లో కన్వీట్ ఔతావు (Mr.gian)నువ్వు కూడ కట్ చేసుకొని పరిస్థితి వస్తాది 😅😅😅😅

  • @nandi3d
    @nandi3d 7 годин тому +4

    ముక్కోటి దేవతలు అంటారు కదా! మరి ఈ 33 కోట్ల దేవతలు ఎవరు? అనే సందేహం చాలామందికి వస్తుంది. హిందువుల లోనే చాలామందికి 33 కోటి దేవతలు ఉంటారన్న విషయమే తెలియదు. 33 కోట్ల దేవతలు ఎక్కడ వున్నారు? వారి పేర్లు ఏమిటి? మన పురాణాల్లో వారందరూ వున్నారా? ఇలా అనేక సందేహాలు రావచ్చు. అంతేకాదు… ఎవరైనా ఎప్పుడైనా మీ దేవతల పేర్లు చెప్పండి అని ప్రశ్నిస్తే తడబడతారు.
    వేదాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలలో ఈ 33 కోటి దేవతల ప్రస్తా వన వుంది. ఈ వేదపురాణములు తెలుపు నట్టి త్రయత్రింశతి కోటి (33కోటి) దేవతలంటే ఎవరు? వారి పేర్లు, హందూ ధార్మిక సాహత్య మందు ఉల్లేఖించబడిన 33కోటి దేవతలు ఎవరు వారి పేర్లు ఏమిటో తెలుసుకుందాం.
    హిందూ ధర్మం, సంస్కృతి 33 కోట్ల దేవతల గురించి చాలా విపులంగా ఇలా ప్రస్తావించాయి. సాధారణంగా ‘కోటి’ అంటే సంఖ్య అను కుంటారు చాలామంది. అందుకే 33 కోట్ల దేవతల పేర్లు చెప్పమని కూడా అడుగుతారు. వాస్తవానికి దేవతలకు వాడే ఈ ‘కోటి’ సంఖ్యను సూచించే కోటి కాదు అంటున్నది హిందూ ధర్మశాస్త్రం.
    సంస్కృతంలో ‘కోటి’ అంటే ‘విధము’, ‘వర్గము’ అని అర్థాలు ఉన్నాయి.
    ఉదాహరణకు ‘ఉచ్ఛకోటి’ అనే పదాన్ని తీసుకుంటే దీని అర్థం ఉచ్ఛమైన వర్గమునకు చెందినవారు అని అర్థం.
    అలాగే ‘సప్త కోటి బుద్ధులు’ పదానికి అర్థం ఏడు ప్రధాన బుద్ధులు.
    యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రా#హ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను ఉల్లేఖించారు. వీరే త్రయ త్రింశతి కోటి (33 కోటి) దేవతలు.
    #హందూ శాస్త్రాలు, గ్రంథములేకాదు బౌద్ధ, పార్శీ మొదలైన గ్రంథాలు కూడా 33 దేవ వర్గముల గురించి తెెలియజేస్తున్నాయి. బౌద్ధుల దివ్యవాదము, సువర్ణ ప్రభాస సూత్రములందు వీటి ఉల్లేఖన ఉంది. దేవతల 33 వర్గములను, ఏ వర్గములో ఏయే దేవతలు వస్తా రు? వారి పేర్లు ఏమిటో తెలుసుకుందాం.
    12 ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు)
    1. త్వష్ట, 2. పూష. 3. వివస్వాన్‌ 4. మిత్ర 5. ధాతా 6. విష్ణు 7. భగ. 8. వరుణ 9. సవిత 10. శక్ర 11.అంశ 12. ఆర్యమ.
    11 రుద్రులు (ఏకాదశ రుద్రులు)
    1.మన్యు 2. మను 3. మహనస 4. మహాన్‌ 5. శివ
    6. ఋతధ్వజ 7. ఉగ్రరేతా 8. భవ 9 కాల
    10. వామదేవ 11. ధృతవృత.
    8 వసువులు (అష్టవసువులు)
    1. ధరా 2. పావక 3 అనిల 4. అప 5. ప్రత్యూష
    6. ప్రభాస 7. సోమ 8 ధ్రువ.
    మరి ఇద్దరు ఇంద్ర ప్రజాపతిలు.
    పైన పేర్కొన్న దేవతల సంఖ్యలన్నిటినీ కలిపితే 33మంది వస్తారు.
    వీరినే త్రయత్రింశతి (33)కోటి దేవతలు అని పిలుస్తారు.
    ఇప్పుడు 33కోటి దేవతలు అంటే ఎవరో, వారి పేర్లు ఏమిటో తెలిసాయి కదా! వీరి పేర్లను గుర్తుపెట్టుకుంటే చాలు. 33కోటి దేవతల పేర్లను చెప్పమని ఎవరైనా అడిగితే వెనుక ముందు చూడవలసిన అవసరమే వుండదు కదా!

    • @Raghureddymaddireddy
      @Raghureddymaddireddy 5 годин тому +1

      అన్న సూపర్

    • @mohdafsar9445
      @mohdafsar9445 Годину тому

      అందరు చనిపోయారు
      వారు అల్లాహ్‌ను వదలి (బూటకపు) దేవుళ్లను కల్పించు కున్నారు. వారు (అంటే ఆ బూటకపు దేవుళ్లు) ఏ వస్తువునూ సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. వారు తమ స్వయానికి సైతం లాభనష్టాలు చేకూర్చుకునే అధికారం కలిగిలేరు. జీవన్మరణాలు కూడా వారి అధీనంలో లేవు. (మరణా నంతరం) తిరిగి లేచే శక్తి కూడా వారివద్ద లేదు.
      (Quran - 25 : 3)
      Shared via Al-Quran Al-Kareem Telugu

  • @balaj343
    @balaj343 11 годин тому +10

    Mahendra bro next time please mana darma gurinchi clear ga chadivi interview cheyandi please

  • @SZeeshan-g9r
    @SZeeshan-g9r 2 години тому

    Sami sir bahut acha answer diya allhatala ap ko khair vo barkat de

  • @AnandReddy-vk3kd
    @AnandReddy-vk3kd 3 години тому +2

    హిందూ ధర్మం మీద చర్చ కావాలంటే హిందూ పండితునితో చర్చ చేయాలి మహేంద్ర గారికి ఏమి తెలుస్తుంది

  • @Madhupatham
    @Madhupatham 5 годин тому +1

    రెండు కోతులు, మా దేవుడు హనుమంతుడు మా దేవుడు ఆంజనేయుడు అని కొట్లాడు తూ ఉన్నట్లుగా ఉంది.

  • @malsoornayak1346
    @malsoornayak1346 11 годин тому +14

    పురాణాల గురించి తెలియదు హిందూ గ్రంధాల గురించి తెలియదు మహేందర్ కి ఏం తెలియదు no matter

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 10 годин тому +1

      తెలయక పోయిన మంచిప్రశ్నలు వేస్తున్నారు

  • @malsoornayak1346
    @malsoornayak1346 11 годин тому +10

    Siraj 💯💯💯💯💯 correct

  • @petamohammed962
    @petamohammed962 5 годин тому +1

    అయ్యా మహేందర్ గారు అయ్యా నా ముస్లిం సోదరులకు గారు.యూదుల క్రైస్తవులైన బహు దేవా ఆరాధ పూజించేవారు గాని అగ్ని పూజలు గాని ఎవరైనా సరే చివర దినాలు తీర్పుదినం ఉంది మంచి పనులు చేసిన వారికి దేవుడు ఒక్కడే విశ్వసించి ఆయనకు ఎవరు సాటి కల్పించారు వాళ్లకి కచ్చితంగా స్వర్గం ఉంది ఈయనకు అవగాహన లేక చెప్తున్నాడు కురాన్ లో సూర్య బకరా2. 62 వాక్యం సుర మైదా5.69 ఖురాను వాక్యం చదవండి అర్థమవుతుంది ఇట్లు మీ సోదరుడు పేట మొహమ్మద్

  • @MabusabMs
    @MabusabMs 6 годин тому +2

    Super samigaru

  • @AsifsalmaniMohammad-us1pv
    @AsifsalmaniMohammad-us1pv 10 годин тому +5

    సీరాజ్ భయ్యి కడుకున్నాడా లేదా తిన్నడా లేదా పడుకున్నాడు లేచాడా చిన్నదా పెద్దదా ఇవి మొత్తం యాంకర్ కి కావాలా అవసరమా యాంకర్ పెళ్లిచూపులు చూస్తున్నావా ఎమన్నా మూసుకొని నీ పని చేస్కో ఓకే నా 😂

    • @snmreddy6008
      @snmreddy6008 Годину тому

      ఆడేవాడో ఇసుక ఏరియా పాలస్తీనా లో యెరిగితే ఇక్కడ కడుక్కుతుంటున్నారు కదా?

  • @misamsungvivooppooneplusse4586
    @misamsungvivooppooneplusse4586 10 годин тому +2

    Sir Enduku part part ga videos upload chestunaru.. total video oke sariga pettandi

  • @Shruthi_Videos
    @Shruthi_Videos 4 години тому

    ఎవరి మత విశ్వాసాలను ఆచరిస్తూ మీ దేవుడిని మాత్రమే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థనలు మీ మత ఆచార విధానంతో చేసుకుంటూ ఇతర మత విశ్వాసాలను, దేవుళ్ళను విమర్శించక మీ ధర్మాన్ని పాటిస్తే ఆ సర్వశక్తిమంతుడైన, సర్వాంతర్యామి దేవుడు మనల్ని రక్షిస్తాడు.
    అంతే తప్ప ఇతరులకు, మతాలను దేవుళ్ళను గ్రంథాలను విమర్శించిన వారు ఎవరైనా సరే వానికి ఇప్పుడు ప్రస్తుతం అన్ని అత్యుత్తమంగా కనిపించవచ్చు కానీ ,,,,,,..
    ఎస్పీ ధర్మాన్ని పాటించండి.

    • @mohdafsar9445
      @mohdafsar9445 Годину тому

      తప్పు ను తప్పు అనాలి కదా, లేదంటే తప్పు అని ఎలా అర్ధం అవుతాది 🤔

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 10 годин тому +12

    దరిద్రుడు మన హిందూ ధర్మం అంటున్నాడు ఒకసారి బొట్టు పెట్టు తేలిపోద్ది ❤❤❤❤❤

    • @dadamittu3221
      @dadamittu3221 10 годин тому +1

      @@kvanjaneyulanjaneyulukv7587 మీరు ఖత్నా చేసుకోండి మేము బొట్టు పెట్టుకోటం 😂😂వెదవ లాజిక్ చెప్పకు ఖత్న ఆతే గుత్తి కోసకునేవు జాగ్రత్త పట్టిచు 🤔😂😂😂

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 9 годин тому

      ​@@dadamittu3221అవును ఇంతకు ఖత్నా ఎక్కడ నుండి వచ్చింది bbl నుండే కదా 😂

    • @dadamittu3221
      @dadamittu3221 9 годин тому

      @@pagunta.mallikarjun ఒక సరి క్రిస్టియన్ ప్యాంటు తీసిచుడు నీకూ క్లారిటీ వస్తుంది

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 8 годин тому

      @@dadamittu3221 మరి ఏసుగాడి ఖత్నా చేసింది ఎవడ్రా మరి అప్పుడు ఏసుగాడి గోచి చూసారా రా అవున్రా వాడేమో మరియమ్మ అంటాడు నీవేమో మరియం అంటావు తేడా ఎక్కదిరా

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 8 годин тому

      @@dadamittu3221 అందుకేనా క్రిస్టియన్స్ చూసి కట్ చేసుకుంటున్నారా రా

  • @muhammadjaffar7898
    @muhammadjaffar7898 3 години тому

    ఉదయం లేస్తే సిరాజ్ మీదపడి ఏడవడం
    తప్ప వేరే పనివుండదు, సత్యమేవ జయతే.

  • @iliyazshaik3257
    @iliyazshaik3257 Годину тому

    Allah appkai Sath hai

  • @iliyazshaik3257
    @iliyazshaik3257 Годину тому

    Super sami bhai

  • @bobbyvaddi
    @bobbyvaddi 10 годин тому +4

    33 కోట్ల దేవతలు. కోటి అనగా రకం. అంటే 33 రకాలు.

    • @AryasamajamVeparala
      @AryasamajamVeparala 10 годин тому

      ఓం సూపర్

    • @mohdafsar9445
      @mohdafsar9445 Годину тому

      వారు అల్లాహ్‌ను వదలి (బూటకపు) దేవుళ్లను కల్పించు కున్నారు. వారు (అంటే ఆ బూటకపు దేవుళ్లు) ఏ వస్తువునూ సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. వారు తమ స్వయానికి సైతం లాభనష్టాలు చేకూర్చుకునే అధికారం కలిగిలేరు. జీవన్మరణాలు కూడా వారి అధీనంలో లేవు. (మరణా నంతరం) తిరిగి లేచే శక్తి కూడా వారివద్ద లేదు.
      (Quran - 25 : 3)
      Shared via Al-Quran Al-Kareem Telugu

  • @shaikahmedShaikahmed-j1f
    @shaikahmedShaikahmed-j1f 10 годин тому +2

    ❤❤❤❤❤sami

  • @sksameerbasha4783
    @sksameerbasha4783 15 хвилин тому

    Siraj garu ni Enduku hero chestunnaru mahender garu

  • @malsoornayak1346
    @malsoornayak1346 11 годин тому +3

    ఈ పాయింట్ ఒకసారి వినండి ఫ్రెండ్స్
    10.50

  • @ALTGAMING999
    @ALTGAMING999 8 годин тому

    మీరిద్దరూ చాలా పెద్ద మనుషులే తల కొద్దిగా తెలుసు తోక కొద్దిగా తెలుసు మధ్యలో ది సిరాజ్ కి తెలుసు సిరాజ్ గారు మహా గాని ఆ గాలిని మనం అర్థం చేసుకొని విషయాల్లో ఉన్న మరణాన్ని తెలుసుకోవాలి మహేంద్ర గారు తగాదాలు ఎలా అయినా వస్తాయి కుల తగాదాలు మద్దతు కథలు పెట్టకూడదు మనం పాపాన పోతా

    • @shaikkhaleelkhaleel9356
      @shaikkhaleelkhaleel9356 5 годин тому +1

      I think mahindra brother is going to convert to islam let's encourage him arguing with every Muslim scholar❤❤❤❤❤

  • @smdchandrasekhar5690
    @smdchandrasekhar5690 11 годин тому +8

    Sar please please please దయాచీస్ మాజీ ముస్లిం ధారాశిక్ మాజీ ముస్లిం ధిధి లాలో యవరినినా ఇంటర్వ్యూ చెయ్యండి విల్లా బ్రతుకులు బియత పడతై

    • @mohansoma7752
      @mohansoma7752 10 годин тому

      💯💯💯నిజం నిప్పు అంటించారు
      దార గారు చాలా చోట్ల రమ్మని చెప్పి లైవ్ కి రారు

    • @mohansoma7752
      @mohansoma7752 10 годин тому

      💯💯💯నిజం నిప్పు అంటించారు
      దార గారు చాలా చోట్ల రమ్మని చెప్పి లైవ్ కి రారు

  • @karamisyed589
    @karamisyed589 4 години тому +3

    షేమీ సార్ మీరు సూపర్. మహేంద్ర కు సరిఅయిన మొగుడు తగిలినాడు. సమిద్ భాయ్ మాషా అల్లా. అల్లా యొక్క దయ మీ మీదా ఏళ్ళ వెళ్ల ఉండాలి

    • @noumantrikz7231
      @noumantrikz7231 2 години тому

      Aaa faltu siraj gadu wachi pichi wagudu waagi poindu. Sami anna tagilindu .ippudu

  • @mohansoma7752
    @mohansoma7752 10 годин тому +1

    దార షేఖ్ గారితో డిబేట్ చెయ్యండి బాస్

  • @PadmakumariKatta
    @PadmakumariKatta 11 годин тому +1

    Full interview release yeppudu sir trailer ee adirindhi syed garu super nenu Muslim ni kadhu syed garu right

  • @thotadharmendra4841
    @thotadharmendra4841 9 годин тому +9

    Support to Mahendra garu ,jai sree ram, 🔥🔥🔥

  • @bhargavivlogs4686
    @bhargavivlogs4686 10 годин тому +1

    నిజాలని జీర్ణించుకోలేకపోతున్నారు

  • @dadamittu3221
    @dadamittu3221 10 годин тому +2

    మీ హిందూవు లకి ఒకటే క్వశ్చన్ ఎతా మంది దేవులు చెప్పండి అంతేగాని ప్రతి ఒకరు దేవుడు కాదు

    • @BoyaVenkatesh-f7m
      @BoyaVenkatesh-f7m 5 годин тому

      Turkollani,kirastaani vaallsko okkate prashna mee rendu matalu okkate siddantam nundi vachaayikada Mari mee devudu evvaro cheppandi allahnaa,yesa,merina,yohovana parishuddatmana pretatmana cheppandi

  • @mohansoma7752
    @mohansoma7752 10 годин тому +1

    మహేందర్ గారు నమస్కారం
    మిరు దార షేఖ్ తో డిబేట్ చెయ్యండి ప్లీజ్ లైవ్ ఉంటది రోజు 8 కి ఆదివారం హిందీలో ఉంటది కమ్

  • @dharmikm4870
    @dharmikm4870 3 години тому

    ఇశ్రాయేల్లో ఏమో గాని భారతదేశంలో మాత్రం 5,600 సంవత్సరాల నుండి శాస్త్రానికి విరుద్ధంగా అమాయక ప్రజల చేత సమాధి పూజలు చేపించి హిందువులను, ముస్లింలను నీ వంటి భావజాలం కలిగిన వాళ్ళు నిరాటంకంగా మార్గ భ్రష్టులను చేస్తూనే ఉన్నారు. ఇంతకీ సమాధి పూజ చేయాలా వద్దా ఇతని అసలు ధర్మం ఏంటి? మహేందర్ గారు ఈ ప్రశ్నను ఎప్పుడు అడుగుతారు?

  • @ameervalisk1048
    @ameervalisk1048 10 годин тому +1

    మహిందర్ కు మతం గురించి తేలియదు
    మతం మారకూడదంటా?
    అనేక దైవాలు ఉన్నారంటా ?
    దైవం ఒక్కడే అనే సత్యాన్ని వదిలి ..అనేక దైవాలు ఆరాధించవచ్చు అనే కల్పిత మాటలను విశ్వసించి ధర్మాన్ని అధర్మం గా చేసేశారు
    అందుకే నిజ దైవం ప్రవక్త ల ద్వారా సత్యాన్ని తేలియజేశాడు

    • @ameervalisk1048
      @ameervalisk1048 10 годин тому

      హిందు ధర్మం లో ఉన్న దైవమే నిజ దైవమైతే
      ఆ నిజ దైవాన్ని ఆరాదించక పోతే నరకానికీ పోక పోతే
      అల్లాహ్ ను ఆరాధిస్తే తప్పేముంది మహిందర్ .
      ఒక వేళ తప్పైతే
      మీ నిజ దైవం గురించి ఎందుకు ప్రచారం చేయడం లేదు మీరు
      ఒక్కడైనా ఆ దైవాన్ని ఎందుకు పరిచయం చేయడం లేదు మహిందర్ ..
      మీ దేవుడే నిజ దేవుడా ?
      అల్లాహ్ దేవుడు కాదు అని మీరు భావించరా?
      అలానే మేము భావిస్తున్నాం
      మరి మీరు
      మా దైవమే నిజ దైవం భావిస్తూ కూడా
      మీ నిజ దైవాన్ని మీరు పరిచయం చేయడం లేదు ఎందుకు ..
      వాస్తవానికి మీకు దైవం మీద విశ్వాసం లేదు .. సంఖ్య బలం కావాలి మీకు అది విషయం
      సంఖ్య తగ్గుతుంది అనే బాధ ఉంది గాని
      నిజ దైవాన్ని వదిలిపోతున్నారు అనే బాధ లేదు మీకు ..
      మీకు దైవం ఒక్కడే అనే విశ్వాసం లేదు
      ఆ విశ్వాసం లేదు కాబట్టే మత ప్రచారం చేసుకోవడం లేదు మీరు
      మా దేవుడే నిజ దేవుడు అని చేప్పుకోలేని దుమ్ము లేదు
      సమీ చూడండి ..రోండు సార్లు
      అల్లాహ్ యే ఆరాధ్యుడు అని చేప్పాడు
      అది చేత కాకపోతేనే ..మతం మార్చుకున్నారు అని చేప్పుకోవాల్సి వచ్చింది ❤

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 10 годин тому +1

      ​హిందు ధర్మం లో నిజదేవుడు కాబట్టే ఎంతోమంది స్వర్గం మోక్షం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి.

  • @syedyaseen5082
    @syedyaseen5082 8 годин тому

    Full video please

  • @veerendrabandaru4359
    @veerendrabandaru4359 10 годин тому +9

    సృష్టికర్త బ్రహ్మ.. అల్లాహ్ కాదు బుల్లా కాదు. సృష్టికర్త(బ్రహ్మ) ను సృష్టించినవాడు శ్రీమహావిష్ణువు.

    • @veerendrabandaru4359
      @veerendrabandaru4359 10 годин тому +1

      భూమిపై మొదటి మానవుడు స్వాయంభువ మనువు. ఆయన శ్రీ మహావిష్ణువును పూజించారు. ఆదాం మొదటి మానవుడు కాదు.

    • @MastanMuthukuru
      @MastanMuthukuru 8 годин тому +1

      మాట భద్రం బ్రో..... 😡

    • @veerendrabandaru4359
      @veerendrabandaru4359 8 годин тому

      @@MastanMuthukuru మీ తురకోల్లకు చెప్పుకో బ్రో... నాకు కాదు.

    • @asmrwithnoorain
      @asmrwithnoorain 8 годин тому

      Brahma, Vishnu, inka evaluation.Mata jagratha Allah ninnu nannu srushtinchadu,mee puranalu chaduvu Brahma tana kuturitho padukunnadu,mari devudu ala chayocha??😂

    • @rajubabu424
      @rajubabu424 8 годин тому

      దేవుని ఒక పదం తప్పుగా వ్రాశావు అదే నీ దేవుని నీ తప్పుగా వ్రాయడం ఎంత సేపు బ్రదర్ నువ్వు చాలా తప్పుడు ఆలోచన లో వున్నావు... నా మతం ను ఎవరు అనకూడదు అంటావు మరి నువ్వు వేరే మతాలను కించపరుస్తున్నావు...

  • @Sithara791
    @Sithara791 7 годин тому +1

    Fist kR tv ni band cheyali deenni valla socity spoil avuthundi..matha kalhalu e kR tv valle vachhai anthajante mundu evariki vare bagunde..

  • @malsoornayak1346
    @malsoornayak1346 11 годин тому +16

    మహేందర్ కి కొంచెం కూడా జ్ఞానం లేదని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది

    • @abhilash_yadav
      @abhilash_yadav 10 годин тому +2

      neku em ledu le

    • @sankarajarajeswari596
      @sankarajarajeswari596 10 годин тому

      Mahendra is a half knowledge man

    • @sreenusreenu518
      @sreenusreenu518 7 годин тому +2

      Neeku telisthe cheppu

    • @pallikondasrinivas1754
      @pallikondasrinivas1754 4 години тому +2

      అసలూ నీకు ఎంత తెలుసూ 🤣

    • @sreenusreenu518
      @sreenusreenu518 3 години тому

      @pallikondasrinivas1754 neeku telisthe cheppu anthe kani neeku antha telusu kadhu meeku telisindhedho cheppu nuvvu pettukunna peru hindhu peru nuvvu matlade mundhu name chesuko

  • @pradeepwww5244
    @pradeepwww5244 3 години тому

    33 కోట్ల దేవతలకు పార్వతీదేవి శాపం వలన సంతానం కలగకుండా శాపం ఇచ్చింది దాని ప్రభావం వలన దేవతలకు సంతానం అనేది ఉండదు... స్కంద పురాణం

  • @shivashivamc1577
    @shivashivamc1577 5 годин тому

    ప్రవక్త గారిని నమ్మితేనే స్వర్గం అనేది పచ్చి అబద్దం. అది ఎప్పుడు కూడా సత్యం కాబోదు.. ప్రవర్తన ను బట్టి స్వర్గం అని తెలుసుకోడం ముఖ్యం

  • @vinaykrishna1574
    @vinaykrishna1574 2 години тому

    తానీషా కి రాముడు దర్శనం అయ్యింది కానీ అల్లా దర్శనం కాలేదు..

  • @pradeepwww5244
    @pradeepwww5244 3 години тому

    షియాలు ముస్లిం లు కారట.... సూపర్

  • @lucifereyes8223
    @lucifereyes8223 9 годин тому +2

    సాయిబు గీత లో మనిషి కర్తవ్యాలు,కర్మలు గురంచి ఉంటాయి..అది మనిషి యొక్క సైకలాజీకి సంబంధించినది...ఎవరైనా చదువొచ్చు..కిందది కోసుకోవాల్సిన పని లేదు..పెళ్లి గురించి వేదం చెప్తుంది..గీత కాదు..ఎలా చేయనుకోవాలి.ఎన్ని రోజులు చేసుకోవాలి, ఎన్ని తరాలు చూడాలి,ముహూర్తలు,జాతకాలు,తాళాంబ్రాలు,గట్టి మేళం అన్ని ఉంటాయి..కొడుకు కోడలిని అల్లా చెప్పాడు అని ఎవడు చేసుకోడు..సార్

    • @mohdafsar9445
      @mohdafsar9445 Годину тому

      చేతి గోర్లు, తల వెంట్రుకలు, సంకలో వెంట్రుకలు, లింగ వెంట్రుకలు తియ్యకుండా అట్లనే ఉంటే ఎం అవుతుందో చెప్పు....?

    • @lucifereyes8223
      @lucifereyes8223 Годину тому

      @mohdafsar9445 శరీరంలో ఉండే ప్రతి వెంట్రుక..మనిషి శరీర ఉస్నోగ్రత...అ దేశ బౌగోలిక పరిస్థితి బట్టి...ఉంచోకోవాలా వద్ద అనెధి...వేదం చెప్పింది సార్..నేను అడిగిన దానికే సమాధానం రాలేదు..మహమ్మద్ గారు...పెంచిన కొడుకు భార్యను అంటే కోడలిని అల్లా చెప్పాడు అని చేసుకోవడం కరెక్ట్ నా...

  • @krishnaboddepalli9244
    @krishnaboddepalli9244 6 годин тому +1

    మహేందర్ గారు 33000 కాదు 33 కోట్లు దేవతలు

  • @GbabuhussainHussain
    @GbabuhussainHussain 5 годин тому

    Syed Hussain good 👍

  • @Ramadevi-x2i
    @Ramadevi-x2i 10 годин тому

    Sami bhai confident chaala confident ga matladi abaddhanni nijam cheyyalanukuntunnaru like Muslims will eat laddu ..but they won't eat laddu ...eating laddu is his Individual opinion.....

  • @rajukasipogula
    @rajukasipogula 2 години тому

    ఏడువందల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు అంట నిజమే అంటారా 😅

  • @krishnaboddepalli9244
    @krishnaboddepalli9244 9 годин тому +1

    అంటే నేనమ్మా మహేంద్ర గారితో మీటింగ్ అయిన తర్వాతనే వీళ్ళకి అందరు కళ్ళు కనిపించాయి ఈ 20 సంవత్సరాలు కానీ ఎటు వెళ్లి పోరీలు 20 సంవత్సరాల నుంచి ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే కదా చాలావరకు మరి అప్పుడే వెళ్లిపోయారు కళ్ళు మూసుకొని రా

  • @ittehadeummat9561
    @ittehadeummat9561 5 годин тому

    hahah
    If your True lover you can easily see Mahendar is just listening 🎧 silently becouse sami dont have subject but when he interviewed br siraj how he was shouting 😂😂

  • @muralidharpallapothu3636
    @muralidharpallapothu3636 10 годин тому +2

    Dear my Hindu Mahindar..a small correction..
    మనకు ఉన్నవి 33 కోట్ల దేవతలు..ఇక్కడ కోట్లు అంటే సంఖ్యకాదు..వర్గం... అంటే రకాలు... పితృ దేవతలు..ఇలా అన్నమాట..
    సామాన్యంగా మీరు మాట్లాడారు.. ఎవరు ఏమి మాట్లాడినా తరతరాల పొరాటాలకు నిలబడ్డ ధర్మం నా హైందవధర్మం..మాటల గారడీ లకు కంగారు పడాల్సిన అవసరం లేదు... ఈ వ్యాక్యలకు ఒక వేదపండితుడు అవసరం..

  • @kprind
    @kprind 9 годин тому

    ఇతనికి ఖురాన్ సరిగా తెలియదు అతనికి వేదాలు పూర్తిగ తెలియదు 😂😂😂. పూర్తి గా తెలిసిన ఖురాన్ పండితుడని, వేదాలు పూర్తిగ తెలిసిన పండితుడని కూర్చోబెట్టి mahidra గారు interview చేస్త బాగుంటుంది😂😂.ఇలాంటి of knowledge గాళ్లతో కాదు.

  • @ittehadeummat9561
    @ittehadeummat9561 5 годин тому

    About the prophet Muhammad you did not ask in this cool way

  • @lingareddy807
    @lingareddy807 10 годин тому

    మనకు.33కోట్ల. దేవతలు.వాళ్ళకి.మాత్రం.ఒక్కడే.అక్కడ. స్త్రీలు.లేరు.

  • @malsoornayak1346
    @malsoornayak1346 11 годин тому +9

    Boycott signature studios ❌❌👎🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫

    • @lakshmirao4409
      @lakshmirao4409 10 годин тому

      Converted groups cannot see logic

    • @mohansoma7752
      @mohansoma7752 10 годин тому

      Wy సైకొరక్ కి bucut

  • @santoshdevadula5071
    @santoshdevadula5071 5 годин тому

    Hindu scriptures mention 33 gods, not 33 crores or 33 thousand crores. These 33 gods represent different aspects of the universe and are divided into three groups:
    * Eight Vasus: Associated with material elements like earth, water, fire, air, sky, etc.
    * Eleven Rudras: Represent the dynamic and transformative aspects of the universe.
    * Twelve Adityas: Associated with cosmic order and natural phenomena like the sun, moon, etc.
    While there are numerous deities in Hinduism, the concept of 33 gods is a core belief, symbolizing the interconnectedness and diversity of the universe.
    కోటి in Sanskrit is not same కోటి as in Telugu, కోటి in Sanskrit means type.

  • @zaheeruddin4063
    @zaheeruddin4063 2 години тому

    వీళ్ళు ఇద్దరికి వేరే పని ఏమి లేదు , డైలీ సిరాజ్ గారి మీద చర్చ చేసు కుంటున్నారు , సమీ గారి కి ఇస్లాం మీద ఏమి అవగాహనా లేదు , unnecessarly లేని పోనీ కామెంట్స్ చేస్తున్నారు . సమీ ఏమి ధార్మిక పండితుడు ఏమి కాదు , సమీ గారు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు , అల్లాహ్ కి జవాబు ఇవ్వాల్సి ఉంటుంది

  • @karamisyed589
    @karamisyed589 4 години тому

    తోక ముడిచిన మహేంద్ర

  • @erramramesh8858
    @erramramesh8858 5 годин тому

    Bro: మొదలు "కోటి"అంటే అర్థం తెలుసుకోండి.

  • @SivakrishnaRao
    @SivakrishnaRao 3 години тому

    ఈ సామి, సిరాజ్ కొట్టుకొని చావండి. ఎవరో ఒక దుష్టుడే మిగులుతాడు. 😂

  • @pra3988
    @pra3988 Годину тому

    అంటే shiya లు ముస్లిమ్స్ కాదూ...😂😂

  • @LASYAANISH
    @LASYAANISH 10 годин тому +1

    Mahendra gaaru meeku ee topics lo basic knowledge ledu kani meeru views kosam ee videos chestunnatlu vundi ...plz business related politics or inkedayina vere topics paina videos cheskondi...

  • @dilbashaartsallinone6741
    @dilbashaartsallinone6741 11 годин тому +2

    Signature studious keep it up 1M done you want more subscribers & views make more videos like this related to br.siraj...!

  • @Mdy541
    @Mdy541 12 годин тому +7

    Shame on you both especially Mahender

  • @ShaksHavali-rn4jv
    @ShaksHavali-rn4jv 8 годин тому

    😂👌👌👌. సమి భాయ్

  • @narsimhulugoud6605
    @narsimhulugoud6605 5 годин тому

    నమ్మితే స్వర్గం నమ్మకపోతే నరకం ఏంట్రా ఎర్రి...😂😂

  • @arunachalasiva.
    @arunachalasiva. 3 години тому

    12:55 బాబు యాంకర్
    ప్రిపేర్ అవకుండా ఎందుకు ఇంటర్వ్యూ చేస్తావు

  • @scsyoutobe6226
    @scsyoutobe6226 5 годин тому +1

    మహేందర్ నువ్వు ముందు వేదాల్ని అన్నిటిని చదువు 33వేయిల కోట్లు అన్నావు అది తప్పు ముప్పైముడు కోటి దేవతలు అనాలి కోట్లు వేరు కోటి వేరు

  • @elurusudhakar7791
    @elurusudhakar7791 9 годин тому

    ఆత్మ యే దేవుడు

  • @subahanshaik437
    @subahanshaik437 5 годин тому

    సిరాజ్ బాయ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gamingwithjishan4534
    @gamingwithjishan4534 8 годин тому

    Siraj c❤❤❤❤👍👍👍👍

  • @ittehadeummat9561
    @ittehadeummat9561 5 годин тому

    సున్నితంగా అడగలేదు 😅 రా నువు

  • @kprind
    @kprind 9 годин тому

    4 వేదాలు 6 ఉపవేదాలు, రెండు హితిహాసాలు, ద్వా దశ పురాణాలు ఉన్నాయి సనాతన ధర్మం లో అన్ని తెలుసుకోవాలంటే mahidra గారికి జీవితం సరిపోదు. సమీ కి ఉన్న ఒక్క అర్దం కాని ఖురాన్ కూడ సరిగా తెలియదు. ఇంక ఆయన అడిగిన ప్రశ్న లకి ఏలా సమాదానం చెపుతారు😂😂.!?

  • @sooriapragass1088
    @sooriapragass1088 6 годин тому

    Shia,sunni etc are there

  • @mayanaabubakar6121
    @mayanaabubakar6121 4 години тому

    Mahendar na kudaka ippudu ardham ayinda muslims ante evarro😂

  • @arr3375
    @arr3375 8 годин тому

    33 వేల కోట్లు కాదు 33 కోట్ల దేవతలు. కానీ కోటికి అర్థం వేరే వుంది. కోటి అంటే కోటి మంది అని కాదు.

  • @ganeshlakkampalli9240
    @ganeshlakkampalli9240 8 годин тому

    33వేల కోట్లు అంటే33 రకాల దేవి,దేవతలు(సంస్కృత అక్షరం కోటి అంటే )

  • @arr3375
    @arr3375 7 годин тому

    అల్లాహ్ అంతా మంచే చెప్పినాక ఈ మత మార్పిడులు, తీవ్రవాదులు ఏడనుండి వచ్చారు. ఎందుకు వచ్చారు.ఇప్పుడు ప్రపంచంలో ఏం చేస్తున్నారో జవాబు చెప్ప మనండి.వీరు ఏ రెండో మనిషితో కలవరు.ఇస్లాం కిరస్థాని అంత కల్పితం.ప్రపంచంలో ఎక్కడా ఏ ఆధారం కూడా లేని, దొరకని మతాలు కల్పితం కాక మరేమిటి.ప్రభుత్వం సనాతణమైతే కొండపల్లి సీతారామయ్య, చండ్ర పుల్లారెడ్డి వర్గాల్లాగా సనాతనం మీద తిరుగుబాటు చేయడానికి పుట్టుకొచ్చినవి ఆ రెండు మతాలు.అంతే సింపుల్.🕉️🔱🇮🇳

  • @mandakaladowlath1122
    @mandakaladowlath1122 10 годин тому +1

    Entako meero journalist ga matladu tonara lyka matane Richa good to Nara MI China clarity on the

  • @ramaappsdba
    @ramaappsdba 5 годин тому

    God is only one

  • @gaddamrajasekhar35
    @gaddamrajasekhar35 11 годин тому

    Sree Ramachandrudu Pellichesukunnadu Kadaa Anna

  • @kprind
    @kprind 9 годин тому

    2.00 . ప్రపంచం లో ఎక్కువ Terririst గ్రూప్స్ కి మూలం ఖురాన్ అని చెపుతున్నారు అంటే వాళ్ళకి తెలియద ఖురాన్ గొప్పతనం!?

  • @apkapp4892
    @apkapp4892 55 секунд тому

    హలో సమీబాయి వీడికి మాట్లాడటం రాదు మీరు చెబుతున్న జబ్బులకి ఈడికి మైండ్ దొబ్బింది వీడికి కరెక్ట్ మొగుడు మీరు వీడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఎంత సేపు ఆ సిరాజ్ ఆయన ఇలా చెప్పాడు ఆయన అలా చేశాడు ఎంతసేపు ఆయన దగ్గరికి వెళ్తున్నాడు వీడు తెలివి తక్కువ వాళ్ళని తీసుకుని వచ్చి ఇంటర్వ్యూకి వీడు పెద్ద మేధావి అలా ఫీల్ అయిపోతాడు వీడ్ని ముందు చెప్పుతో కొట్టి తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలి ఎవరైనా కూడా

  • @gagancherry3865
    @gagancherry3865 2 години тому

    మాకు దేవుడు ఉన్నారు మీకు తెల్లని గోడ మీరు ఎవ్వరికీ మెక్కుతారు మీ దెవుడు ఎవ్వరు

  • @sridharreddy7701
    @sridharreddy7701 10 годин тому

    Ayyo @ signature studios it's 33 types

  • @Lal-Loyal-Talks
    @Lal-Loyal-Talks 11 годин тому +1

    Sami gariki clarity ledu

  • @dhanunjayareddychint
    @dhanunjayareddychint 7 годин тому

    మహేంద్ర you are wrong

  • @ramaappsdba
    @ramaappsdba 5 годин тому

    Sir we have vedas and puras for that why will bhagvad gita will only say it

  • @elishaandela3300
    @elishaandela3300 11 годин тому +7

    బ్రదర్ సిరాజ్ గారిని సర్వనాశనం చెయ్యాలని మహేందర్ గారు కంకణం కట్టుకునట్లు ఉన్నారు

    • @AslamAslam-mo9os
      @AslamAslam-mo9os 10 годин тому +2

      ఎప్పటికి జరగనీపని ఆ దేవుడు కానివ్వడు, నాశనం చెయ్యాలనుకునna vàade అయిపోతాడు ఇది గ్యారంటీ నిజం నిప్పు లాంటిది బ్రదర్ సిరాజ్ గారు నిజం, నిజాయితీ గల వ్యక్తి. Yes.

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 10 годин тому

      బాంబులున్న వాడికి బాంబు లేనివాడు ఎలా నాశనం చేస్తొడు.

    • @mohdafsar9445
      @mohdafsar9445 Годину тому

      అది అయ్యో పని కాదు

    • @karunakarramarthi
      @karunakarramarthi 56 хвилин тому

      What is the wrong?

  • @shivarambabu2710
    @shivarambabu2710 10 годин тому +1

    33 kotlu sir. Kotu ante samuhamu. Kotu ante crore kadu Mahendra garu